కల్పన గారు ఎంత perfect గా పాడారు పాటకు పూర్తి న్యాయం చేసారు మేడం. బాలు గారి గురించి ప్రత్యేకంగా ఏమ్ చెప్పగలం ఎంత చెప్పినా తక్కువే సార్. మా జీవిత కాలం సరిపోదు మీ పాటలు వింటూ గడిపేయడానికి 🙏🙏🙏
గంధర్వ, కిన్నెర, కింపురుషుల ఆశీస్సులతో, అనుగ్రహముతో జన్మనెత్తిన మానవుడు - ఈ శ్రీపతి పండితారాధ్యుల బాలుడు! సరస్వతీ అనుగ్రహం మెండుగా, నిండుగా కలిగిన వాడు ఈ బాలుడు! 😑🙏
I get goosebumps whenever i hear this song.. What an amazing song, music, voices and picturisation!!!!cannot exprrss at alll... A very very divine feeling.. Padaabhivandanam.. Sri K Vishwanathgariki.. SPB Sirgaariki, Kalpanagaariki, for the film, story, music, lyrics, musicians, ..Ohhh..God..!!! thanq for blessing us with great talents..all of them are blessed.. ee filmloni pratiyokkarki.. I am a immense and intense follower of u all THANQ VISWANATH SIR, FOR GIVING US SUCH WONDERFUL CLASSICS..
Every time I hear this song I am transformed to another plane of existence . What a song, what lyrics , what a music, what brilliant singing...kalpana recreated Vani ma's voice and her nuances in a brilliant way...the soul satisfaction is beyond words...
Parvatalu prasarinchina kaadhu Parvatalu prasavinchina pacchani prakrithi aakrithi parvathi kaaga.. Meaning Paravathi parvatha raju kuthuru kadhaa so aa meaning lo parvathalu prasavinchina prakrithi akrithe paravathi devi ani raasaru Sirivennela gaaru.
Everything is good. But why do you show the audience every other second? It is very very irritating. One thing it disturbs the viewer, second who cares who they are?
కల్పన గారు ఎంత perfect గా పాడారు
పాటకు పూర్తి న్యాయం చేసారు మేడం. బాలు గారి గురించి ప్రత్యేకంగా ఏమ్ చెప్పగలం ఎంత చెప్పినా తక్కువే సార్. మా జీవిత కాలం సరిపోదు మీ పాటలు వింటూ గడిపేయడానికి 🙏🙏🙏
28 ఏళ్ల క్రితం పాడిన పాట ఇప్పుడు పాడినా కూడా బాలు గారి గొంతులో రవ్వంత మార్పు కూడా లేదు.
Nijam
గంధర్వ, కిన్నెర, కింపురుషుల ఆశీస్సులతో, అనుగ్రహముతో జన్మనెత్తిన మానవుడు - ఈ శ్రీపతి పండితారాధ్యుల బాలుడు! సరస్వతీ అనుగ్రహం మెండుగా, నిండుగా కలిగిన వాడు ఈ బాలుడు! 😑🙏
Sss
Yess
Maa intikaade sripati panditaraajyula . bala subhramanyam gaari house.
No one can beat Vani Jayaram's voice.. Great singer I ever seen👌
Kalpana garu. what a great singer you are, fantastic, perfect foil to inimitable SPB SIR
ఈ పాట విన్న తర్వాత మనసు ప్రశాంతం కలిగింది
No doubt SPB is extremely talented man but I started liking Kalpana’s singing as well. Something special about her voice.
Nice amma kalpangaru
Happy tears came from my eyes when I heard this song...What a composition...What a singing Balu sir and Kalpana madam....
కల్పన గారు బాలసుబ్రమణ్యం గారు చక్కగా పాడారు చాలా చాలా అభివందనాలు సుబ్రహ్మణ్యం గారికి అనేక కోటి కోటి దండాలు
Kalpana is such a talented singer
I get goosebumps whenever i hear this song.. What an amazing song, music, voices and picturisation!!!!cannot exprrss at alll... A very very divine feeling.. Padaabhivandanam.. Sri K Vishwanathgariki.. SPB Sirgaariki, Kalpanagaariki, for the film, story, music, lyrics, musicians, ..Ohhh..God..!!! thanq for blessing us with great talents..all of them are blessed.. ee filmloni pratiyokkarki.. I am a immense and intense follower of u all THANQ VISWANATH SIR, FOR GIVING US SUCH WONDERFUL CLASSICS..
Nonetheless, Vani Jairam Garu !!
and Sirivennela garu
amazing team work
Wow...what a performance by Kalpana great voice....every day I watch this song it's made my day
One of my most favorite songs of Vani Amma.. thanks for sharing!
my favourite too
Kalpana Akka superb ..liked it ❤️
Naa Bhutho Naa Bhavishyath..pranams to Siri Vennela Sastry garu for giving us this jewel and for SPB and Kaplana garu for decorating it with melody
Every time I hear this song I am transformed to another plane of existence . What a song, what lyrics , what a music, what brilliant singing...kalpana recreated Vani ma's voice and her nuances in a brilliant way...the soul satisfaction is beyond words...
kalpana madam... mee voice vani jayaram gari voice la undi... awesome....
What a great composition,everygreen song❤
బలుగారులేక పోవడం ప్రకృతి అందాలు చిన్నబోయినయి
Kalpana great balu garu Na pranam
పర్వతాలు ప్రసరించిన పచ్చని ప్రకృతి ఆకృతి పార్వతి కాగ.... Adbhutam ... Lyrics....
Parvatalu prasarinchina kaadhu Parvatalu prasavinchina pacchani prakrithi aakrithi parvathi kaaga.. Meaning Paravathi parvatha raju kuthuru kadhaa so aa meaning lo parvathalu prasavinchina prakrithi akrithe paravathi devi ani raasaru Sirivennela gaaru.
@@nageshwar212121 🙏🙏🙏🙏👌👌👌.
she has resemblence of vani amma voicce
Chaala baagundi paata
super medam kalapana Garu meru me voice vv good
I for one has no doubt telugu films may die one day in time but this lyrics songs will be treasured ..
ఎన్ని సార్లు విన్న తనివి తీరడం లేదు 🙏🙏🙏
Balugaru,kalpana garu goosebumps singing
ఓం నమో నమో నమః శివాయ 🧘🧘🧘
Kalpana sangeetha raakshasi..... What loud voice...
What a song❤
Wow kalpana garu exactly sounding like Vani Jayaram garu
Kalpana patala rakshasi,hattsoff kalpana!!!
Great musicians
Hatsup balu ji
గురుః బ్రహ్మ గురుః విష్ణుః గురుః దేవో మహేశ్వరః
గురుః సాక్షాత్ పరబ్రహ్మ… గురుః సాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమః
ఓం నమో నమో నమః శివాయ
మంగళప్రదాయగోతు రంగతే నమః శివాయ
గంగయా తరంగితోత్తమాంగతే నమః శివాయ
ఓం నమో నమో నమః శివాయ
శూలినే నమో నమః కపాలినే నమః శివాయ
పాలినే విరంచితుండ మాలినే నమః శివాయ
అందెల రవమిది పదములదా…
అందెల రవమిది పదములదా… అంబరమంటిన హృదయముదా
అందెల రవమిది పదములదా… అంబరమంటిన హృదయముదా
అమృత గానమిది పెదవులదా… అమితానందపు ఎద సడిదా
ఆగిన సాధన సార్థకమందగ… యోగ బలముగా యాగ ఫలముగా
ఆగిన సాధన సార్థకమందగ… యోగ బలముగా యాగ ఫలముగా
బ్రతుకు ప్రణవమై మ్రోగు కదా… అందెల రవమిది పదములదా
ఆ ఆఆ ఆ ఆఆ…
మువ్వలు ఉరుముల… సవ్వడులై
మెలికలు మెరుపుల… మెలకువలై
మువ్వలు ఉరుముల… సవ్వడులై
మెలికలు మెరుపుల… మెలకువలై
మేను హర్ష వర్ష మేఘమై… వేణి విసురు వాయు వేగమై
అంగభంగిమలు గంగ పొంగులై… హావభావములు నింగి రంగులై
లాస్యం సాగే లీల… రసఝరులు జాలు వారేలా
జంగమమై జడమాడగా… జలపాతగీతముల తోడుగా
పర్వతాలు ప్రసవించిన… పచ్చని ప్రకృతి ఆకృతి పార్వతి కాగా
అందెల రవమిది పదములదా…
నయన తేజమే నకారమై … మనోనిశ్చయం మకారమై
శ్వాస చలనమే శికారమై… వాంఛితార్థమే వకారమై
యోచన సకలము యకారమై…
నాదం నకారం మంత్రం మకారం స్తోత్రం శికారం
వేదం వకారం యజ్ఞం యకారం…
ఓం నమః శివాయ…
భావమే భవునకు… భావ్యము కాగా
భరతమే నిరతము… భాగ్యము కాగా
తుహిన గిరులు కరిగేలా… తాండవమాడే వేళా
ప్రాణపంచమమే పంచాక్షరిగా… పరమపదము ప్రకటించగా
ఖగోళాలు పద కింకిణులై… పది దిక్కుల ధూర్జటి ఆర్భటి రేగా
అందెల రవమిది పదములదా… అంబరమంటిన హృదయముదా
అమృత గానమిది పెదవులదా… అమితానందపు ఎద సడిదా
అందెల రవమిది పదములదా… ఆ ఆ ఆఆ
Thank you for providing andela ravamidi song
Super ........ Deeniki kuda dislike kottina taste leni vaalu waste.
Shivane........All of you...
Shiva ya nama om...
indian idol contestant PVNS Rohith also present behind SPB sir
SPB Sir live's on
Nothing change in his voice spb 👌👌👌👌👌
Bahusa shivudu gonthu elagane undunemo
Great singing
4:41 ...that vijay prakash expression is amazing...
We wish spb sir a speed recovery from that lord Shiva
Super
hahah.. she is mimicckking Vani amma voice so perfectly hahaha
😍
Kalpana Garu 👌👌👌
Thankyou
SUPAR
🌹❤
❤❤❤❤❤❤❤❤❤
super perfamance
So sir 🙏🙏🙏🙏
Better than original.....kalpana nailed it......
Everything is good. But why do you show the audience every other second? It is very very irritating. One thing it disturbs the viewer, second who cares who they are?
sad. the perfection of the original song can never come back.
കോണ്ഗ്രട്സ്!💐👌👌👍👍👍👍👍👍👍👍
Etv ki na tharupunche 20 subhakanshalu..
song
song
json
json
Balu nanna garu unte entha bavundedi
I AM SEEING KALPANA AS SARASWATHI DEVATHA BEFORE ME.
original ki achchhu
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Janaki amma
Vaani amma
Chitra garu vella songs valle paadali
Kalpana sings well
4:38.. Vijay Prakash sir reaction is just awesome..
6:21...complete trans...
These days its impossible to get these, now tfi got worse
Camera man ki music sense ledhu, yentho kashtapadi play chestunna orchestra musicians ni okkasari kuda chupinchaledhu
Correct andi
Vani Jayaram voice bagundi kalpana kanna
Yem music ra babu
Ilayaraja gaaru em baadesarandi...
I don't know what I could give u people for gifting this song???
ఈ పాట విన్న తర్వాత మనసు ప్రశాంతం కలిగింది
Super