సింధు నది దాటడానికి ఆర్మీ రెడీ | POK | Kashmir | To The Point | hmtv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ก.ค. 2023
  • సింధు నది దాటడానికి ఆర్మీ రెడీ | POK | Kashmir | To The Point | hmtv
    #POK #ToThePoint #hmtv
    ► Watch hmtv Live : • hmtv LIVE | hmtv news ...
    ► Subscribe to hmtv News TH-cam : goo.gl/f9lm5E
    ► Like us on FB : / hmtvnewslive
    ► Follow us on Twitter : / hmtvnewslive
    ► Instagram : / hmtvnewslive
    ►Telegram : t.me/hmtvnewslive
    ► For News in Telugu: www.hmtvlive.com/
    ► For News in English: www.thehansindia.com

ความคิดเห็น • 772

  • @muralinkrishna1108
    @muralinkrishna1108 10 หลายเดือนก่อน +573

    నెహ్రూగాడు పెట్టిన పెంట ఈదేశం ఎన్నో సంవత్సరాలుగా కొన్నివేల మంది సైనికులు విలువైన ప్రాణాలను నష్ట పోయింది,, ఇప్పుడు ఆసమస్య మోదీజి ద్వార పరిష్కారం అవుతుందంటె ప్రతీ, భారత పౌరుడు సంతోషిస్తాడు,,🚩🚩🚩🚩🚩👍👍👍👍🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏

    • @afrozmohammad5982
      @afrozmohammad5982 10 หลายเดือนก่อน

      Me modi gadu baga balichestunnadu ga

    • @nagarajumora7040
      @nagarajumora7040 10 หลายเดือนก่อน +14

      Modi garu vachhina tharvatha Army strong ayindi correct but Vendodu Railway station lo hault unna Express trains stopping lekunda chesaru ,idi Modi sir punyame,corporate vyavasthani balaparusthunnaru Modi garu from Tirupati District

    • @gv6683
      @gv6683 10 หลายเดือนก่อน +4

      ​@@nagarajumora7040daggara ga unna chala chinna stations valla railway ki loss kada

    • @gv6683
      @gv6683 10 หลายเดือนก่อน +4

      ​@@nagarajumora7040express trains 12 to 14 hrs long journey untai,andulo passengers ki ibbandi kada ,atu nundi think cheyandi

    • @srinivasareddy3747
      @srinivasareddy3747 10 หลายเดือนก่อน +2

      You have said 100%true

  • @vasuvasu4121
    @vasuvasu4121 10 หลายเดือนก่อน +197

    కష్టపడే పనే లేదు సార్.. బిర్యానీ ఇస్తాం అంటే సాలు.. దేశాన్ని వదిలేసి...😅😅😅😅😅pok ఇస్తారు.

    • @smiley-1
      @smiley-1 10 หลายเดือนก่อน

      😂😂

    • @jppriya-ow6fy
      @jppriya-ow6fy 10 หลายเดือนก่อน +1

      😊😊

    • @KiranKiran-cp3kw
      @KiranKiran-cp3kw 10 หลายเดือนก่อน

      😂😂😂😂😂😂😂

    • @venkatmalasala6865
      @venkatmalasala6865 10 หลายเดือนก่อน

      😂😂😂

  • @ramus8100
    @ramus8100 10 หลายเดือนก่อน +99

    ఇంత మంచి పని కి కారణం ఐన వీరుడు మోడీ పేరు చెప్పడానికి సిగ్గు పడుతున్న మీకు చానెల్ ఎందుకు

    • @duvvudhanalakshmi695
      @duvvudhanalakshmi695 10 หลายเดือนก่อน +2

      Yes

    • @itshim9873
      @itshim9873 10 หลายเดือนก่อน +1

      Chepte veela boss orukodu..nda government Loki vaste appudu cheptaru

  • @nanich469
    @nanich469 10 หลายเดือนก่อน +80

    మనదేశంలో కూడా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఉచిత పధకాలు ఆపకపోతే మనకి ఇలాంటి దౌర్బాగ్యమే పడుతుంది. తస్మాత్ జాగ్రత్త 😭😭

    • @kvinod869
      @kvinod869 10 หลายเดือนก่อน +3

      Yes correct

    • @tejajupalli6256
      @tejajupalli6256 10 หลายเดือนก่อน

      ​@@kvinod8690

    • @user-ur1cr3bz9t
      @user-ur1cr3bz9t 10 หลายเดือนก่อน

      Reject chei..ra pedda desapremi veedu..

    • @kcnaidu2504
      @kcnaidu2504 10 หลายเดือนก่อน

      విదేశస్తుతుల రాజ్యపాలనలో రాజకీయ, ఆర్థిక, స్వేచ్ఛ పోయి భానిషత్వం తప్పదు అంతేగా!

    • @user-ur1cr3bz9t
      @user-ur1cr3bz9t 10 หลายเดือนก่อน +1

      @@kcnaidu2504 moddale ..neekem teldu..inka 1946 lone freez aipoyav

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 10 หลายเดือนก่อน +303

    మంచి నిర్ణయం తీసుకుంటారని తెలివిగా లక్ష్యాన్ని సాధిస్తారని ఆశిద్దాం ధన్యవాదాలు మేరా అఖండ భారత్ మహాన్

    • @srinivasareddy3747
      @srinivasareddy3747 10 หลายเดือนก่อน +1

      Well said

    • @srinadh22
      @srinadh22 10 หลายเดือนก่อน +4

      Akhand bharat ante?? Pakistan ni kalupukunte Pakistan &india ki same passport untundi apoudu Pakistan vallu direct visa lekunda hyd vachi née gggg lo Gutam pedtaru.

    • @ramamohanmaddina8919
      @ramamohanmaddina8919 10 หลายเดือนก่อน

      హిందూ ప్రజలను మాత్రమే తీసు కోవాలి
      పందులు వస్తె లోకల్ పందుల తో కలిసి దాడులు జరిగే అవకాశం ఉంది

    • @whatisthis9876
      @whatisthis9876 10 หลายเดือนก่อน

      Akhand Bharat antE Meeku pakistan antha Istam atithE meeru dayachEsi Pakistan vElli pOndi... DayachEsi Maa India ni pak thO kalapakandi

    • @srinadh22
      @srinadh22 10 หลายเดือนก่อน +1

      @@whatisthis9876 correct chepparu.. e burra leni bhattaye party galla ki akhand bharat Ani moragadam okkate telusu..asalu dasni valla vache consequences teliyavu..

  • @arr3375
    @arr3375 10 หลายเดือนก่อน +122

    అన్నీ బాగానే చెప్పారు కానీ అందుకు కారణం మోడీజీ అని చెప్పడానికి ఏ చానల్ వాళ్ళకు మనసు రాదు.ఎందుకో ఈ దౌర్భాగ్యం మీడియాకి. ఒక సారి మీడియాను నడుపుతున్న వారి మీద కూడా సర్జికల్ స్టైక్ చేస్తే సరి . అన్నీ దారికోస్తాయి.

    • @duvvudhanalakshmi695
      @duvvudhanalakshmi695 10 หลายเดือนก่อน +10

      Yes

    • @jahangirmarikonda4267
      @jahangirmarikonda4267 10 หลายเดือนก่อน

      చైనా పాకిస్థాన్ కుక్కలు

    • @Suman-fp1gt
      @Suman-fp1gt 10 หลายเดือนก่อน +6

      Yes

    • @sairamgolla503
      @sairamgolla503 10 หลายเดือนก่อน +3

      Athanu chepadi ga
      Edi evaru chestunaru ani chepithe vyakthi Pooja authundi antunadu veedu

    • @naveenp5280
      @naveenp5280 10 หลายเดือนก่อน

      Anduke ramoji ni erukincharu

  • @sampathreddy3073
    @sampathreddy3073 10 หลายเดือนก่อน +124

    దోవల్ గారు జయశంకర్ గార్ల సమయంలో పిఓకే కలిపేసుకుంటె శాంత బద్రతలు తోందరగా చక్క బడుతాయి.

  • @venkatreddy4256
    @venkatreddy4256 10 หลายเดือนก่อน +123

    దేశం కోసం దర్మం కోసం జై హింద్ జై భారత్ జై మోడి జి జై బిజెపి ❤❤❤❤❤❤

  • @kallumadhusudhanreddy539
    @kallumadhusudhanreddy539 10 หลายเดือนก่อน +35

    అంతా బాగానే ఉంది కానీ మోడీ గారి పేరు చెప్పటానికి ఏమొచ్చిందంటా

    • @ravindergoudthorlikonda5952
      @ravindergoudthorlikonda5952 10 หลายเดือนก่อน +1

      Ante Modi govt antene variki allergy mari. Nijaalunna vaariki ishtam Leni Pani(chepalsina matalu) chachina chepparu kada ee journalist theesukunna mundasthu nirnayam pra karame rasindi chaduvtarukada . More over journalists nijaalanu pathipetti bramalo munigi janalanu kuda bramalo muchethutaru ee journajlism nu emanalo !

  • @shantigeorge3476
    @shantigeorge3476 10 หลายเดือนก่อน +69

    Karma is hitting Pakistan... Proud of our Best PM Modiji 🙏🇮🇳

  • @udayabhaskararaokolavennu1487
    @udayabhaskararaokolavennu1487 10 หลายเดือนก่อน +136

    భారత్ ఉద్దేశపూర్వకంగా కల్పించుకుని పాక్ ఆక్రమించిన కాశ్మీరు ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి సమయంకోసం వేచిచూడాల్సిన పనిలేదు. ఆపరిస్తితి అక్కడి ఎప్పటినుంచో నెలకొనివుంది. అక్కడి ప్రజలే స్వచ్ఛందంగా అక్కడి ప్రభుత్వంతో పోరాడి ఆపని కానిచ్చేస్తారని నాఅంచనా.

    • @harsha0929
      @harsha0929 10 หลายเดือนก่อน

      But it’s impossible for them to go against govt. bcz the govt itself is ordering Pakistan terrorist organisations to kidnap youngsters and train them for terror activities making them vulnerable to the situations and accept govt actions

    • @krishnakuruvada1242
      @krishnakuruvada1242 10 หลายเดือนก่อน +7

      అసలు ఇప్పుడు తిరిగి POk స్వాధీనం పెద్ద విషయం కాదు..కానీ అక్కడ వుo దే ధీ ముస్లిం లు...వాళ్ళు ను మనం పోషించాలి..😅

  • @kotappolanaveen7427
    @kotappolanaveen7427 10 หลายเดือนก่อน +88

    జై హిందూ జై శ్రీరామ్ జై భారత్ జై మోదీ యోగి ✊👌🙏

  • @vasuvasu4121
    @vasuvasu4121 10 หลายเดือนก่อน +49

    ఇంత వరకు రావాలనే.. ఓపిక పట్టింది.. ఇప్పుడు క్షణాల్లో పని..

  • @mmuneendra1944
    @mmuneendra1944 10 หลายเดือนก่อน +37

    మంచి తరుణం మించిన దొరకదు.అమృతం ఆలస్యం విషం.

  • @jabinkarim9062
    @jabinkarim9062 10 หลายเดือนก่อน +61

    చెప్పడానికి చాలా బాగుంది.
    వినడానికి చాలా వినసొంపుగా ఉంది.
    కానీ గ్రౌండ్ లెవెల్ లో పోరాడి ఫైట్ తో సాధించాలంటే కష్టమే.
    శక్తి కంటే యుక్తి తోనే సాధ్యం.
    రష్యా పెద్ద దేశం ఉక్రెయిన్ చిన్నదేశం ...రష్యా తలుచుకుంటే మీరన్నట్టే 2 నిమిషాలు చాలు అనుకుంది లోకం.వాస్తవ స్థితులు వేరు.
    పాలస్తీనా బిందువు లాంటిది,ఇజ్రాయిల్ పెద్ద దేశం తలుచుకుంటే మీరన్నట్టే 2 నిమిషాలు చాలు అనుకుంది లోకం.వాస్తవ స్థితులు వేరు.
    ఏ దేశం ఏటునుండి ఏ రకంగా వస్తుందో ,ఎవరికి మిత్రువో శత్రువో వాస్తవ పరిస్థితిని బట్టి తెలుస్తుంది.
    విజయం సాధించడం గొప్ప కాదు...
    ఎలా సాధించాము?
    ఏ దారిలో సాధించాము?
    సాధించాక అంతర్జాతీయ స్థాయిలో ఏటువంటి ఇమేజ్ దేశానికి మిగులుతుంది.?
    పోరాడే క్రమములో ఏమి పొందాము?
    ఏమి పోగొట్టుకోవాల్సి వస్తుంది ?
    పొందిన లాభం జరిగిన నష్టం కన్నా విలువైనదా?
    ఇలా అంచనా వేసుకొని మరీ యుక్తితో సాధిస్తే దేశానికి ఏటువంటి నష్టం కలగకుండా లాభాలు పొందే అవకాశం ఉంటుంది.
    శత్రువును చంపడం నాశనం చేయడం గొప్ప కాదు....వంచడం గొప్ప. వంచడం అంటే పాక్ దేశమే కశ్మీర్ ఇచ్చేటట్టు పరిస్థితి రావాలి..
    అణు బాంబులతో కాదు అణుకువ తోనే సాధిస్తే భారత్ భవిష్యత్తు కు ఏటువంటి ధోకా ఉండదు.❤

    • @SrikanthThokka
      @SrikanthThokka 10 หลายเดือนก่อน +3

      యెవడ్రా నువ్వు ఇంత తెలివిగా ఉన్నావ్ 😂
      యెస్! ఒక సెటిల్మెంట్ చేస్కోవాలి పాకిస్తాన్ తోటి. ఆక్యుపైడ్ లాండ్ ని కొనుక్కోవాలి.ఒక బుర్ర లేని ప్రధానమంత్రి వల్ల పుట్టిన సమస్య వల్ల ఇంత మంది చనిపోయారు. ఎప్పుడు మత కల్లోలాలు జరుగుతున్నై. వాళ్ళు ఫేస్బుక్ వాట్సాప్ ద్వారా కూడా ఇక్కడి ముస్లింస్ ని రెచ్చగొడుతున్నారు. ఈ కాశ్మీర్ పరిష్కారం అయ్యి అందరు భారతీయుల్లాగా కలిసి మెలిసి ఉండాలని కోరుకుందాం

    • @sumalathaballa6622
      @sumalathaballa6622 10 หลายเดือนก่อน

      S we have to fight for freedom of occupied kashmir with war only bzc out so many soldiers have there life for our country in kargil we have to do same tit for tat no one in the world question bzc all big countries done this to so many countries to shiw there power abd fane in wrong so we be also learning same laws from them only people afraid of dead feel low nit the people who feel for country safe

    • @muralinkrishna1108
      @muralinkrishna1108 10 หลายเดือนก่อน +2

      అయ్యా సెక్కులర్ గారు మీరుచెప్పినట్టు
      జరగాలంటె ఇప్పుడు కాదు,,బవిషత్తులొ కూడా సాద్యంకాదు,,అసలు కష్మీర్ సమస్య నీలాంటి వాళ్ళ సలహాలతొనె నెహ్రూగాడి పెట్టిన పెంట,, కోతికి కొబ్బరికాయ దొరికితె ఏంచేస్తుందొ నెహ్రూగాడు కష్మీర్ ని,,అదేచేసాడు,,నువ్వుచెప్పినట్టు జరగటం ఎలాగో ఉండదు కాని,,ఆలస్యమైతె చైనా చేతుల్లోకి వెళుతుంది,,అంటె పెనం మీదనుంచి పొయ్యలొ పడాలనా నీసలహ,,😂🤣😂

    • @jabinkarim9062
      @jabinkarim9062 10 หลายเดือนก่อน +2

      @@muralinkrishna1108
      బాబు బాదం పప్పు....🤣
      గాల్లో మాటలు ఎన్నైనా చెప్పొచ్చు...గానీ
      ఎలా చేయాలి ఏమి చేయాలి అనేది చెబితే బాగుండేది?
      కేవలం చిలక పలుకుల్లాగా సెక్యులర్ ,నెహ్రూ చేతకాని తనం,గాంధీ waste అనే మాటలు విని విని బోర్ కొడుతోంది గానీ...మీ whatsup University జ్ఞానము ఉపయోగించి కింది ప్రశ్నలకు సమాధానం చెప్పండి.
      1.అసలు సెక్యులర్ అనే పదానికి అర్థం ఏమిటి ?
      సెక్యులర్ యొక్క లక్ష్యం ఏమిటి? ఈ లక్ష్యాల్లో మీకు నచ్చనిది ఏది?
      2.సెక్యులర్ కి వ్యతిరేకిస్తూ ఉండేవారిని ఏమంటారు? వారి లక్ష్యం ఏమిటి?ఇది ప్రజాస్వామ్య పద్దతికి సమర్థిస్తుందా?
      3.నెహ్రూ కాశ్మీర్ విషయం లో ఏమి చేశాడు?
      4.కాశ్మీర్ విషయం లో నెహ్రూ తీసుకున్న నిర్ణయం పై మద్దతు ఎవరు ఇచ్చారు? ఎవరు వ్యతిరేకించారు?
      5.పటేల్ అప్పటికి బతికే ఉన్నారా?
      మరణించారా?బతికుంటే మద్దతు దారుల్లో ఉన్నారా ? వ్యతిరేకులలో ఉన్నారా?
      వివరించండి మహా ప్రభో !

    • @muralinkrishna1108
      @muralinkrishna1108 10 หลายเดือนก่อน +4

      @@jabinkarim9062 నీకామిడి ప్రస్నలు చూస్తె నాకు,🤣😂కాని🤣,,సెక్కులర్ అంటె పక్కదేశాలకు బజన చేయటమెనంట,,నీలాగ,,ఇంతకి కాష్మీర్ విషయంలొ ఏంచేసాడు నెహ్రూ అని.ఎర్రిపప్పలాగ అడుగుతున్నావు ఏమీచెయ్యలేదనె నీ ఉద్దేశమా,,ఏమిచెయ్యకుండానె కష్మీర్ కాకెత్తుకు పోయిందంటావ,,పాకిస్తాన్ మతరాజ్యంగ విడదీసి ఈదేశాన్ని సెక్కులర్ గాఉంచ టానికి కారణం నెహ్రూనా నీలాంటి వాళ్ళా,,లేకపోతె హిందువులెర్రిప్పలు కాబట్టి మళ్ళీ ఈదేశంలొ తురకల మంద పెంచాలంటె సెక్కులర్ రాజ్యంగం ఉండాలని నీలాంటి వాళ్ళసలహాలతొ రాయించాడా,,ఈసంగ తి గురించి నీలాంటి వాళ్ళు మాట్లాడితె బోరు కొట్టకుండా,,విందామని,,నేనుకూడా నీలాంటి సొల్లుగాళ్ళ మాటలు వినివిని నాకూ,,😂🤣😂

  • @shekarnaini8451
    @shekarnaini8451 10 หลายเดือนก่อน +14

    Bullet ఎప్పుడు...? ఎలా..? దించాలో... అపర చాణక్యుడు..మన నరేంద్రుడి కి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు... శత్రువుని అన్ని రకాలుగా నిర్వీర్యం చేసి (అష్టదిగ్బందనం)...ఆయువు పట్టు మీద కొట్టి... ఆకలికి అలమటించేల చేసి... అలవోకగా POK ని సాధించటానికి Blue print ఎప్పుడో Ready అయి ఉంటుంది...భారతీయులందరు చేయాల్సింది ఒకటే Just ఓపికగా ఎదురు చూడాల్సిందే

  • @user-ou4sg5dp3q
    @user-ou4sg5dp3q 10 หลายเดือนก่อน +46

    జై,భారత కలియుగ అధిపతి శ్రీ నరేంద్ర మోడి గారు!

  • @nagulapallybadri1437
    @nagulapallybadri1437 10 หลายเดือนก่อน +46

    అది మనదే మనది మనకే కావాలి.. అది కేవలం మోడి సర్ తోనే సాధ్యం

    • @krishnakuruvada1242
      @krishnakuruvada1242 10 หลายเดือนก่อน

      POK లో ఉండి ముస్లిం ప్రజలు వాల్లు అని మనం పోసించాలి..మన దేశం లో తెచ్చుకుంటే😅😂..ఇక్కడ వుండే ముస్లింలు తో నే అల్లాడుతున్నాం మనం..

    • @637mahendra4
      @637mahendra4 10 หลายเดือนก่อน

      ​@@krishnakuruvada1242 pok lo musilim మనకు మనకు మద్దతుగా మా పైలెట్ పడిపోయినప్పుడు వాళ్ళే మద్దతు ఇచ్చారు వీళ్ళను వాళ్ళు పాకిస్తాన్ ముస్లిం గా గుర్తించరు వీళ్ళ మీద పాకిస్తాన్ ఆర్మీ అరాచకాలు చేస్తూ ఉంటది

  • @mendaramu9850
    @mendaramu9850 10 หลายเดือนก่อน +42

    దేశం కోసం ధర్మం కోసం జై మోదీ సార్ 🙏

  • @kadapasurya1906
    @kadapasurya1906 10 หลายเดือนก่อน +71

    కొన్ని నిజాలు చెప్పారు ఎప్పుడో అడుక్కుతినే ది మనవాళ్లకు ఆర్మీకి పగ్గాలు ఇచింటే 30 40 ఏళ్ల కిందటే పాకిస్తాన్ పని అయిపోయేది

    • @whatisthis9876
      @whatisthis9876 10 หลายเดือนก่อน

      Pakistan pani ayipOvadam antE Enti?
      Modi vachi 9 yrs ayyindi gaa Emi peekaaru? Chinese 28 soldiers ni champithE noru moosukuni vunna mahanubhavudu.
      Indian army meeda daily attacks jarugutunnaayi. Modi ganunuka pm ativuntE 30-40 yrs backE India diwala teesi ippudu meeru roads meeda adukku tintoo vundEvaallu

    • @varahanumathurao3275
      @varahanumathurao3275 10 หลายเดือนก่อน +2

      ​@@whatisthis9876naku endhuku nenu chusthunte terrorist lage vunnavu

    • @whatisthis9876
      @whatisthis9876 10 หลายเดือนก่อน

      @@varahanumathurao3275 avunu indian soldiers kOsam nEnu matlaadu tunnaanu, pakis kOsam nuvvu. Terrorist evarO ardham avutundi.
      Manipur antha ghoram jarugutunnaa , modi mouna vratam chEstunnaa neeku avi kanapadatlEdu antE nuvvu Entha nara roopa rakshasudivO ardham avutundi

  • @srisaisamrattejasrisaisamr7745
    @srisaisamrattejasrisaisamr7745 10 หลายเดือนก่อน +10

    మనది మన సొంతం,పాకిస్తాన్ మనదే జై హింద్ కథ ముగిసింది

  • @jeevanvallabhaneni7857
    @jeevanvallabhaneni7857 10 หลายเดือนก่อน +48

    Only BJP CAN DO ANYTHING FOR BHARATH

  • @siddamprabhakar7049
    @siddamprabhakar7049 10 หลายเดือนก่อน +43

    జై భారత్ జై మోడీ జీ

  • @polaa.-.Adiripolaa.
    @polaa.-.Adiripolaa. 10 หลายเดือนก่อน +35

    ప్రతి పక్షాలు లేకుంటే ఆంధ్ర పరిస్థితి కూడా ఇంతే ఏమంటే అది దేశం మనది రాష్ట్రం😄😄😄

    • @chasssnorumusuko
      @chasssnorumusuko 10 หลายเดือนก่อน

      Nee bonda picchakuntla edava. Jaggadini bolli lanjaaa kodukuni madatha petti egaresi dengi raallatho dengaali. Bolli maadarchod gaadu sacchina roju rastraaniki pattina peeda sagam vaduluddi. Migata sagam jaggadu. Jaggadikanna bolli maakkeloude gaadu dangerous

    • @malluswamyregu70
      @malluswamyregu70 10 หลายเดือนก่อน

      😂

  • @anjaneyulukolipakaknr.3740
    @anjaneyulukolipakaknr.3740 10 หลายเดือนก่อน +33

    జై మోదీ

  • @dineshreddy1737
    @dineshreddy1737 10 หลายเดือนก่อน +17

    నమో జై మోడీ జై హిందూ 👏🙏🏻🙏🏻🙏🏻

  • @bksatyanarayana9783
    @bksatyanarayana9783 10 หลายเดือนก่อน +12

    తొందరగా good news రావాలి

  • @mnchowdary4212
    @mnchowdary4212 10 หลายเดือนก่อน +17

    మంచి విశ్లేషణ

  • @krishnakuruvada1242
    @krishnakuruvada1242 10 หลายเดือนก่อน +5

    POK లో ఉండి ముస్లిం ప్రజలు వాల్లు అని మనం పోసించాలి..మన దేశం లో తెచ్చుకుంటే😅😂..ఇక్కడ వుండే ముస్లింలు తో నే అల్లాడుతున్నాం మనం

  • @godavarisurya939
    @godavarisurya939 10 หลายเดือนก่อน +23

    వినేవాడు ఉంటే కాశ్మీర్ మాది అని పాకిస్తాన్,మణిపూర్ మాది అని ప్రక్క దేశం,ఇలా సరిహద్దు దేశాలు కాలు దువ్వుతాయి😅POK మొదట ఇచ్చిన లోకువ ఇప్పటి వరకూ అలానే ఉంది,పైగా కాశ్మీర్ మొత్తం మాదే అంటున్నారు

  • @pspk884
    @pspk884 10 หลายเดือนก่อน +2

    సత్యం తెలుసుకోవాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి

  • @ddcreations2186
    @ddcreations2186 10 หลายเดือนก่อน +4

    పాక్ కుట్రపూరతంగా కాశ్మీర్ ను ఆక్రమించింది దానికి బుద్ది చెప్పే సరైన సమయం ఇదే, 🙏🙏🙏 🚩🚩 🇮🇳 .

  • @rallabandibaswappa1594
    @rallabandibaswappa1594 10 หลายเดือนก่อน +38

    Modi super leader in the world

  • @rambabuyakala
    @rambabuyakala 10 หลายเดือนก่อน +9

    అతి త్వరలో pok నే కాదు పాక్ కూడా భారత్ లో కలిసిపోతుంది

  • @venkatgamrsonumu9063
    @venkatgamrsonumu9063 10 หลายเดือนก่อน +7

    ఇదే టైం లో పి ఒ కే మనం ఆకృమించాలి.మనం ఇంకా ఆలోచిస్తవుంటే మన మీధ ఉగ్రదాడులు చేస్తరు.అందుకు ఉదాహరన.మెన్న ఒడిషా లో రైలు ప్రమాదం.శాంతి శాంతి అని పాటపాడితే పాకిస్తన్ ఇంకా రెచ్చిపోతుంది.జయహో మోడి.జై హింద్

  • @Suresh-sb5be
    @Suresh-sb5be 10 หลายเดือนก่อน +9

    ఇదే అవకాశం రిటర్న్ బ్యాక్ pok

  • @poojarinaresh2157
    @poojarinaresh2157 9 หลายเดือนก่อน +1

    We proud to be an Indian citizen always..🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @madhavp9003
    @madhavp9003 10 หลายเดือนก่อน +12

    Great Leader we have right now for the country, we are waiting, we are with you sir, Jai Hind.

  • @poojarinaresh2157
    @poojarinaresh2157 9 หลายเดือนก่อน +1

    We Love Indian airforce and Indian navy forever...🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @pullurisrikanth2602
    @pullurisrikanth2602 9 หลายเดือนก่อน

    మీరు చెప్పేది చదువు రాణి వాళ్లకు కూడ అర్ధం అవుతుంది సర్ గ్రేట్ సర్

  • @sailudhanu9746
    @sailudhanu9746 10 หลายเดือนก่อน +6

    మేరా భారత్ మహాన్ జై హింద్

  • @mandalalaxminarayana3266
    @mandalalaxminarayana3266 10 หลายเดือนก่อน +21

    This is an appropriate time to take an appropriate action.

  • @indieithihas2831
    @indieithihas2831 10 หลายเดือนก่อน +1

    మరింత మంది తుర్కోల్లను కుప్పేసుకున్నట్టు అవ్వదు కదా!..... భయం కూడా ఉంది.

  • @kuranginagaraju3543
    @kuranginagaraju3543 10 หลายเดือนก่อน +4

    😂😂😂😂😂😂😂తిండికి గతిలేని పాక్ .ఇంకా ఆకలి పెరగాలి పాక్ లో ఆ ఆకలి కూడ మాములుగా ఉండకూడదు

  • @krishnapriyak3616
    @krishnapriyak3616 10 หลายเดือนก่อน +3

    పిరికివాళ్ళమా? కాదుగా! శత్రువు బలహీనత మన బలమా? కానేకాదు.ప్రతీదానికీ టైమెుస్తుంది. ఇప్పుడు మనకి మనదేశ భవిష్యత్తు మన ఉనికి ని కాపాడుకోవడం మన కర్తవ్యం

  • @araoduri2517
    @araoduri2517 10 หลายเดือนก่อน +19

    Wonderful!

  • @shashi.kbhushan2727
    @shashi.kbhushan2727 10 หลายเดือนก่อน +6

    ప్రజలతో కూడిన POJK ... మళ్ళీ పెంటే...అందరూ ఘర్ వాప్సి అయినా నమ్మలేం...నమ్మలేం...రెండవసారి మోసపొం

    • @jabinkarim9062
      @jabinkarim9062 10 หลายเดือนก่อน

      అందరినీ మూకుమ్మడిగా హత్యలు మానభంగాలు చేయాలి ...కదా

  • @raj.reddyasteraster
    @raj.reddyasteraster 10 หลายเดือนก่อน +6

    వేరే దేశాలు సంబధం లేదు కానీ కాంగ్రెస్ కు సంతోషం గా లేదు

  • @poojarinaresh2157
    @poojarinaresh2157 9 หลายเดือนก่อน +1

    We Love Indian army forever...🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @janasenatdpdola1798
    @janasenatdpdola1798 10 หลายเดือนก่อน +7

    Yes nijam 💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯👍👍👍

  • @poojarinaresh2157
    @poojarinaresh2157 9 หลายเดือนก่อน +1

    Modiji Ur strategy and political deplomacy with Pakistan is awesome always and simply superb always..go ahead modiji..🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @poojarinaresh2157
    @poojarinaresh2157 9 หลายเดือนก่อน +1

    East or West India is the best forever..🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @rochishnusai9387
    @rochishnusai9387 10 หลายเดือนก่อน +3

    Yes. This problem should be solved . From years the soldiers are loosing their valuable lives. I will be very happy if the problem is solved. Hats of to you sir. We are proud you are our P.M.

  • @pratapkumarmatta771
    @pratapkumarmatta771 10 หลายเดือนก่อน +61

    కొద్దిరోజులకు సరిపడు ఆహారాన్ని భారత్ గనుక అందించ గలిగితే పాక్ పాలకులే పీఓకేను మనకు వ్రాసిచ్చేస్తారు.

    • @rajeshgunji7353
      @rajeshgunji7353 10 หลายเดือนก่อน +1

      Hello hmtv news reeder adhi Bharath oohinchinde..

    • @mandlabadra3202
      @mandlabadra3202 10 หลายเดือนก่อน

      💯% nijam anna

    • @sirishag1911
      @sirishag1911 10 หลายเดือนก่อน +2

      They are poisonous,manadhi thini manalne kaatu vestharu

    • @srinivassr7058
      @srinivassr7058 10 หลายเดือนก่อน

      😂

    • @TATAWARNAVEENKUMAR-fd9vv
      @TATAWARNAVEENKUMAR-fd9vv 10 หลายเดือนก่อน +1

      Bro Ala anukoku Pakistan anedi oka visha nagu tho samanam adhi terrarist country asalu khangress chesina Penta

  • @poojarinaresh2157
    @poojarinaresh2157 9 หลายเดือนก่อน +1

    Modiji Ur strategy and political deplomacy with international society is simply superb always and awesome always..go ahead modiji..🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @itssantoshkumarvakada2051
    @itssantoshkumarvakada2051 10 หลายเดือนก่อน +15

    Jai modi ❤JI jai hindhu ❤

  • @user-ip3xu9ph8w
    @user-ip3xu9ph8w 10 หลายเดือนก่อน +4

    పాక్ ప్లేస్ లో ఇండియా ఉండి ఉంటే ఈ పాటికి ఇండియ లో బూడిద మిగిలేది ...

  • @shravan2924
    @shravan2924 10 หลายเดือนก่อน +8

    This is correct time 💯💪

  • @poojarinaresh2157
    @poojarinaresh2157 9 หลายเดือนก่อน +1

    We Love our great india forever...🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @bharaniravuri1316
    @bharaniravuri1316 10 หลายเดือนก่อน +4

    POJK
    అని మాత్రమే, అనండి.
    భారత్,
    POJK ను మన దేశంలో కలుపు కొంటే, కొంత తిండి ఇతరత్రా ఖర్చులు తప్పు తాయిగా.
    ఆ మిగిలిన డబ్బుతో, కొంత కాలం అడుక్కొకండ, బతక వచ్చు.

  • @araoduri2517
    @araoduri2517 10 หลายเดือนก่อน +5

    This is favorable time for India as per Astrological conditions.

  • @poojarinaresh2157
    @poojarinaresh2157 9 หลายเดือนก่อน +1

    East or West Indian army is the best forever..🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @praveensahithi3972
    @praveensahithi3972 10 หลายเดือนก่อน +2

    ఆక్షణం కోసం వేఈ కళ్ళతో ఎదురు చూస్తున్నాం

  • @PKarri
    @PKarri 10 หลายเดือนก่อน +11

    We hope the Indian govt will take the suitable action with least deaths & blood loss to occupy the POKG ASAP.

  • @MrPoornakumar
    @MrPoornakumar 10 หลายเดือนก่อน +3

    వాడెవడు, యూరోపువాడు మన సమస్యపై జరుగుతుందోలేదో చెప్పడానికి? మన సమస్య మనమే పరిష్కరించుకోడానికి, మనం పూర్తి గా, సక్షములం.

  • @balakrishnagrandhi9117
    @balakrishnagrandhi9117 10 หลายเดือนก่อน +4

    భారత్ మాతా కీ జై.

  • @praveensanku3045
    @praveensanku3045 10 หลายเดือนก่อน +13

    Jai modi jai hindh

  • @sagarvarma1262
    @sagarvarma1262 10 หลายเดือนก่อน +4

    Let's go Modi ji...🔥🔥🙏

  • @cmaravitejabellamkonda9846
    @cmaravitejabellamkonda9846 10 หลายเดือนก่อน +9

    Jai Modi
    Jai bharat 🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @raodb3679
    @raodb3679 10 หลายเดือนก่อน +2

    Peace and security across the borders are undoubtedly important. Similarly, the security for peaceful living within the borders is equally important.

  • @sudarshanms4460
    @sudarshanms4460 10 หลายเดือนก่อน +4

    Jai Hind Jai Bharat 🇮🇳🇮🇳🇮🇳

  • @uppalagandhi2084
    @uppalagandhi2084 10 หลายเดือนก่อน

    Nice
    But last scene is...
    Children are leaving a vacuum in ur heart
    That is for every one- emotional send off
    God bless you
    Take care of ur health
    All ends well

  • @papireddyrajareddy2591
    @papireddyrajareddy2591 10 หลายเดือนก่อน +8

    Jai modi jai jai modi ji

  • @poojarinaresh2157
    @poojarinaresh2157 9 หลายเดือนก่อน +1

    Vandemaataram and Mera bharath mahaan forever..🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @poojarinaresh2157
    @poojarinaresh2157 9 หลายเดือนก่อน +1

    Entire border's per Indian army ko aur bhi mazbhut kerni chahiye modiji jalse jal desh ki raksha keliye bhohath zaruri hain..go ahead modiji..🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @poojarinaresh2157
    @poojarinaresh2157 9 หลายเดือนก่อน +1

    God bless our great india forever modiji..🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @poojarinaresh2157
    @poojarinaresh2157 9 หลายเดือนก่อน +1

    We proud of you always modiji..🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @madhuyadav3902
    @madhuyadav3902 10 หลายเดือนก่อน +3

    ఇలాంటి ఛానల్ ని ఎంకరేజ్ చేసి...కాంగ్రెస్...brs media ni ... రేటింగ్స్ తగ్గించాలి..సోదరులారా,🚩🚩🚩🚩🚩

  • @jayzz2451
    @jayzz2451 10 หลายเดือนก่อน +1

    Borders lo Patanjali Atta biscuits padayandi, POK accupy cheyandi..

  • @vaidamadhukarrao1009
    @vaidamadhukarrao1009 10 หลายเดือนก่อน +1

    1947 లో మత ప్రాధికన ఏర్పడిన దేశాలు పాక్, భారత దేశం, కానీ గత 65 సంవత్సరాల నుండి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పెంట అంత ఇంత కాదు ,100 కోట్ల మంది ప్రజలు హిందువులు అయి ఉండి కూడా లాభం లేకపోయింది. ఇప్పుడు మోడీ గారు ప్రభుత్వం వెంట వెంటనే ఒక్కొక్క నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు ఇప్పుడు అభివృద్ధి మరియు హిందూ దేశంగా ప్రపంచంలోఅన్ని దిక్కులు చూపెడుతున్నారు జైహింద్

  • @sairamgolla503
    @sairamgolla503 10 หลายเดือนก่อน +2

    One and only Narendra Modi can do all this wonderful things

  • @naginagendra2523
    @naginagendra2523 10 หลายเดือนก่อน +4

    WHAT A CHANCE

  • @poojarinaresh2157
    @poojarinaresh2157 9 หลายเดือนก่อน +1

    Entire border's per Indian army ko aur bhi alert rehneka samay aachuka hain modiji.. Desh ki raksha keliye bhohath zaruri hain..🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @chchandraiah822
    @chchandraiah822 10 หลายเดือนก่อน +1

    Because Modi jai Bharath

  • @poojarinaresh2157
    @poojarinaresh2157 9 หลายเดือนก่อน +1

    Modiji don't excuse to Pakistan and china at any cost forever..🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @thotaanandkumar8345
    @thotaanandkumar8345 10 หลายเดือนก่อน +2

    జై హింద్..

  • @kuranginagaraju3543
    @kuranginagaraju3543 10 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤జై హింద్

  • @navyaflex9416
    @navyaflex9416 10 หลายเดือนก่อน +3

    super explanation sir

  • @prabhukumararjumpudiprabhu1033
    @prabhukumararjumpudiprabhu1033 10 หลายเดือนก่อน +5

    THIS IS THE RIGHT TIME

    • @kasamprabhakar5886
      @kasamprabhakar5886 10 หลายเดือนก่อน

      ఎందుకంటే ఎన్నికలు వున్నాయి.

  • @rameedhaallinone9516
    @rameedhaallinone9516 10 หลายเดือนก่อน +7

    జై మోడీజీ ,జై బీజేపీ

  • @dhulipalavenkateswararao7932
    @dhulipalavenkateswararao7932 10 หลายเดือนก่อน

    ఇంకా టైమ్ ఉంది... 2024 ఎన్నికల ముందు నాటకం start అవుతుంది..

  • @sathishdasaraju18000
    @sathishdasaraju18000 10 หลายเดือนก่อน +1

    చాలా ఆలస్యం చేస్తే కూడా మంచిది కాదు...... వెంటనే కాశ్మీర్ ఆక్రమిత ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడం... మంచిది

  • @katlasrinivas6657
    @katlasrinivas6657 10 หลายเดือนก่อน +5

    Great pm ❤

  • @satyanarayanagadarla1551
    @satyanarayanagadarla1551 10 หลายเดือนก่อน

    కాంగ్రేస్ నంచినా సమస్యను తీర్చండి మోడీజీ మీరు గొప్ప లీడర్ అభినందనలు

  • @om-jt4th
    @om-jt4th 10 หลายเดือนก่อน +5

    Ippudu daatina vaallu peekedem ledhu surrender avvadam thappa....yendukante paakija daggara 3 hrs ki minchi oil nilvalu lev...avi kooda sainyanni tharalinchadaaniki saripoddhi...inka vaallu ayudhaalu yemi pattukuntaaru....

  • @poojarinaresh2157
    @poojarinaresh2157 9 หลายเดือนก่อน +1

    Entire border's per hamari intelligence agencies ko aur bhi alert rehneka samay aachuka hain modiji.. Desh ki raksha keliye bhohath zaruri hain..🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @poojarinaresh2157
    @poojarinaresh2157 9 หลายเดือนก่อน +1

    God bless you always modiji...🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @lakshmisaripella6559
    @lakshmisaripella6559 10 หลายเดือนก่อน +3

    Proud of best PM. Hope right action is taken timely in line to Many reforms n changes that took place in last 10 years of bjp ruling.

  • @vaakacharla_vlogs
    @vaakacharla_vlogs 10 หลายเดือนก่อน

    Great 🇮🇳🇮🇳🇮🇳🇮🇳 by Great Modiji and Yogiji

  • @shaikrizwan5435
    @shaikrizwan5435 10 หลายเดือนก่อน +7

    Jai bharat mataji jai hind Jai modiji