శెభాష్‌ జైశంకర్‌.. కశ్మీర్‌లో యూఎన్‌ ధర్మసత్రం షట్‌డౌన్‌ | Burning Topic | hmtv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ม.ค. 2023
  • శెభాష్‌ జైశంకర్‌.. కశ్మీర్‌లో యూఎన్‌ ధర్మసత్రం షట్‌డౌన్‌ | Burning Topic | hmtv
    #burningtopic #hmtv
    ► Watch hmtv Live : • Video
    ► Subscribe to hmtv News TH-cam : goo.gl/f9lm5E
    ► Like us on FB : / hmtvnewslive
    ► Follow us on Twitter : / hmtvnewslive
    ► Instagram : / hmtvnewslive
    ►Telegram : t.me/hmtvnewslive
    ► For News in Telugu: www.hmtvlive.com/
    ► For News in English: www.thehansindia.com

ความคิดเห็น • 693

  • @nagesh123ist
    @nagesh123ist ปีที่แล้ว +569

    Modi వచ్చినప్పటి నుండి భారత్ దేశం రక్షణ కోసం దీటుగా తీసుకుంటున్నారు ,జై భారత్

    • @akhilr2606
      @akhilr2606 ปีที่แล้ว +4

      Anduke na China valla chetilo mana soldiers chanipoina em cheyaledu? Okko soldier pranam viluva mana desa dairyam antha 😡

    • @mramanayak2986
      @mramanayak2986 ปีที่แล้ว +29

      @@akhilr2606 miru mararu

    • @akhilr2606
      @akhilr2606 ปีที่แล้ว

      @@mramanayak2986 miru politicians bajana aapandi chalu evaru PM aina story okate untadi bro

    • @mramanayak2986
      @mramanayak2986 ปีที่แล้ว +6

      @@akhilr2606 niku present PM avaru unte story baguntundi antav bro

    • @akhilr2606
      @akhilr2606 ปีที่แล้ว +1

      @@mramanayak2986 nenu unte baguntadi 😊

  • @srinivasaraomutyala174
    @srinivasaraomutyala174 ปีที่แล้ว +98

    మోడీజీ ని మతవాది అన్న వెదవలు కూడా ఆయన పాలించే దేశం లో సురక్షితంగా ఉన్నారంటే అది ఆయన దూర దృష్టే అని మరిచిపోతున్నారు.ఆకలితో పాలు తాగుతూ,ఆకలి తీరాక కామంతో చూసే వెదవలు మన దేశంలో వున్నారు.జై భారత్,జై హింద్..జై మోడీజీ....

  • @udayabhanuallani8433
    @udayabhanuallani8433 ปีที่แล้ว +253

    ఇప్పటికీ నా దేశ ప్రజలకి తెలియని విషయం తెల్పినందుకు ధన్యవాదములు.

    • @srinivasareddy3747
      @srinivasareddy3747 ปีที่แล้ว +2

      Well said

    • @jagadeeshkumar7724
      @jagadeeshkumar7724 ปีที่แล้ว

      Desham lo chaala mandhi active ga unnaru including telangana... Andhra pradesh lo elaa yedchi sachindi
      Poradevaallu unnaru, kaani gonthu lu thakkuva

    • @BalaBalaji-hb1jt
      @BalaBalaji-hb1jt 9 หลายเดือนก่อน

      ​@@srinivasareddy3747 😒 5:10 j

  • @Moligebros
    @Moligebros ปีที่แล้ว +80

    ఇప్పటివరకు నాకు కూడా తెలియదు ఇదొక un సంస్థ మన దేశంలో ఉన్నటు

  • @venupasula5692
    @venupasula5692 ปีที่แล้ว +176

    Only Modi can take such bold decisions.. Big solute to Modi 🙏

  • @krishnacharychary4816
    @krishnacharychary4816 ปีที่แล้ว +160

    తిన్నింటి వాసాలు లెక్క పెట్టేగుంత నక్కలు ఈ తెల్ల నక్కల ని తరిమి వేసినందుకు చాలా సంతోషం

  • @sobhang2372
    @sobhang2372 ปีที่แล้ว +59

    వాళ్లు దేశం ఎంత తొందరగా విడిచిపోతే అంత దరిద్రం పోయింది

  • @srinurojas6870
    @srinurojas6870 ปีที่แล้ว +209

    ఏవ్వడు ఇన సరే దొబ్బెయ్ మానడమే
    నా దేశం కు ఏవ్వరైన హని చెయ్యాలని చూసే ప్రతి ఒక్కరినీ మేడలు వంచి నుక్కెయ్యలి
    జై హింద్ జై మోడీ🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

    • @neelaharish9034
      @neelaharish9034 ปีที่แล้ว +2

      Chedu chesevadu first modhi next 2024 jenalu Nuki padestaru chusuko

    • @tapalrajasekhar8615
      @tapalrajasekhar8615 ปีที่แล้ว

      @@neelaharish9034 rey lanja kodaka nuvu naaku telisi critian ayyuntavu andhuke ila matladuthunnav

    • @kapileshkumar6025
      @kapileshkumar6025 ปีที่แล้ว +8

      @@neelaharish9034 gorrelu anthele

    • @srinurojas6870
      @srinurojas6870 ปีที่แล้ว +4

      @@neelaharish9034 అవునా చూద్దాం ఏవ్వరిని గెంటేస్తారో

    • @neelaharish9034
      @neelaharish9034 ปีที่แล้ว +1

      @@kapileshkumar6025 Arey Erripuka nenu Hinduvune but donga Hindutvam Perutho jenalani mosam chese modi ni BJP ni saport cheyyanu howle

  • @ramakotyada1085
    @ramakotyada1085 ปีที่แล้ว +69

    మంచి నిర్ణయం తీసుకొన్నారు.. ఇది ఎప్పుడో చెయ్యాలి కాని మోడీ గారు వచ్చేవరకు చెయ్యకపోవడం చాలా దురదృష్టకరం.. ఏదైనా బి.జె. పి, మోడీ సాధించిన గొప్ప విజయం.. జై శ్రీరామ్.. జై హింద్..

    • @jagapathikakarlapudi3666
      @jagapathikakarlapudi3666 ปีที่แล้ว

      మోడీ గారు కూడా 8 సంవత్సరాలు ఆలోచించారు..

    • @pasumarthikotesh
      @pasumarthikotesh ปีที่แล้ว +2

      Even it was late ,but better late than never...immediately after lockdown they should have sent....

    • @obbanirangaraju
      @obbanirangaraju ปีที่แล้ว

      @@jagapathikakarlapudi3666 తొక్క మే కాదు

    • @Prem-sy8mt
      @Prem-sy8mt ปีที่แล้ว +2

      @@jagapathikakarlapudi3666 but 70 meeda 8 better yee ga uncle.

    • @gouthamgoud7279
      @gouthamgoud7279 ปีที่แล้ว

      @@Prem-sy8mt perfect

  • @bsnaidubsnaidu6309
    @bsnaidubsnaidu6309 ปีที่แล้ว +135

    Hmtv కి ధన్యవాదాలు మీ చానెల్ మాత్రమే కరెక్ట్ న్యూస్ చెప్తున్నారు 🙏🙏🙏
    జై మోడీ జీ 🙏

    • @neelaharish9034
      @neelaharish9034 ปีที่แล้ว +1

      Arey howle dongani donga ante kaluthunnatundhi me Bevakuf jenatha party bajana mandali ki I am Hindu but I don't saport fake Hindus

    • @bsnaidubsnaidu6309
      @bsnaidubsnaidu6309 ปีที่แล้ว

      @@neelaharish9034 నువ్వు నిజమైన హిందువు కాదురా తెలివి తక్కువ బేవర్స్ గాడిలా ఉన్నావు నిజాలు వింటే నీలాంటి సోకాల్డ్ మేధావులకు ఏసురక్షులకు ముస్లిం మతోన్మాదులకు రుచించదు

    • @anishgoudpurushotham392
      @anishgoudpurushotham392 ปีที่แล้ว +4

      Yes, I wanted to appreciate as well. Thanks 😊

    • @amarjamuppidi5686
      @amarjamuppidi5686 ปีที่แล้ว

      @@anishgoudpurushotham392 excellent hmtv

    • @ayyalasomayajulasrinivas4249
      @ayyalasomayajulasrinivas4249 หลายเดือนก่อน

      This is old news. Already it has come in the national hub n Raka Kolan channel. HMTV has little bit late.

  • @rameshjavvaji5516
    @rameshjavvaji5516 ปีที่แล้ว +138

    ఇప్పటికైనా మంచి పని చేశారు..

  • @srinivasansrinivas7013
    @srinivasansrinivas7013 ปีที่แล้ว +49

    కొంచం లేట్ ఐనా మంచి న్యూస్ చెప్పారు hmtv

  • @swarnalatha1396
    @swarnalatha1396 ปีที่แล้ว +43

    Very good decision taken by PM Modiji and Sri Jaishankar. My salute to them.

  • @krishnaraot4002
    @krishnaraot4002 ปีที่แล้ว +5

    ఇలాంటి ప్రమాదకరమైన సంస్థ కాశ్మీర్ లో ఉన్నట్లు 95% భారతీయులకు తెలియదు.

  • @srinivasadvocate2994
    @srinivasadvocate2994 ปีที่แล้ว +16

    దేశం కోసం ఇంత మంచి వార్తలు చదువుతున్న మీకు అభినందలు.

  • @vvsnarayanarakurthirakrthi8925
    @vvsnarayanarakurthirakrthi8925 ปีที่แล้ว +17

    చాలా చాలా మంచి నిర్ణయం.ఇప్పటి వరకు వాళ్ళ ను మేపింది చాలు.ఇంకా మనదేశంలో ఇటు వంటి వాళ్ళుంటే వెంటనే సాగనంపండి.జైహింద్ జై భారత్ జైశ్రీరామ్ జైభీమ్

  • @humanityFirst16
    @humanityFirst16 ปีที่แล้ว +62

    👌హెచ్ఎంటీవీ వారికి ధన్యవాదాలు. Thanks to HMTV. 🙏

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 ปีที่แล้ว +11

    భారత దేశం బాగుపడాలంటే ఈ దుర్మార్గాన్ని మనం తరిమి తరిమి పంపించాలి జై హింద్ జై భారత్ జై శంకర్ జి

  • @mvdurgaprasad6181
    @mvdurgaprasad6181 ปีที่แล้ว +31

    మంచి పని చేశారు

  • @thuvvaraju1142
    @thuvvaraju1142 ปีที่แล้ว +16

    ఈ hmtv మన దేశం కోసం బాగానే చెబుతుంది పర్లేదు నమ్మొచ్చు...

  • @bnaveen2165
    @bnaveen2165 ปีที่แล้ว +5

    ప్రపంచంలో ఏ నిర్ణమైన స్వతంత్రంగ తీసుకునే ఏకైక దేశం మన దేశం
    🇮🇳✊✊

  • @aparajitan3645
    @aparajitan3645 ปีที่แล้ว +9

    మనకున్న విదేశీ వ్యామోహం పూర్తిగా వదలిపోవాలి. అమెరికా పాట మానుకోవాలి,అన్ని రంగాల్లో దేశీయతే వుండాలి.జైహింద్

  • @sridharnagula5569
    @sridharnagula5569 ปีที่แล้ว +85

    Congress chesina mistake lu only modi government sarichesthundi...modi india nu top lo unchli ..

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 ปีที่แล้ว +3

      COMMUNAL ఖాన్ ' grace '.
      C.K. అంటారు.
      అది ఖాంగేస్
      కాంగ్రెస్ కాదు కాదు కాకాకాదు.

    • @BrahmaGoud
      @BrahmaGoud ปีที่แล้ว +3

      Yes 👍

    • @ramamurthyu890
      @ramamurthyu890 ปีที่แล้ว

      @@bharaniravuri13161q

  • @shashikanthakula6222
    @shashikanthakula6222 ปีที่แล้ว +26

    Good news to all indians... Support to Indian... Indian army and Indian Navy to become more stronger than other countries .... Jai Hind Jai Bharat 🙏🙏🙏🙏

  • @sridharnagula5569
    @sridharnagula5569 ปีที่แล้ว +52

    Very good decision modi, credit go's to modi braveness

  • @kanakaraokaduluri1207
    @kanakaraokaduluri1207 ปีที่แล้ว +15

    మంచి నిర్ణయం 💐

  • @gandhamnarayana9614
    @gandhamnarayana9614 ปีที่แล้ว +33

    మరింత జఠిలం చేస్తేనే వారికి పని ఉంటుంది, జీతాలు, అలవెన్స్ లు , సౌకర్యాలు వస్తాయి. ఆ సమస్య అయిపోతే వీరికి పని ఉండదు గా ఇప్పటివరకు వారిని మీపడం మన ప్రభుత్వాల గొప్పతనం.

  • @saiprasad9462
    @saiprasad9462 ปีที่แล้ว +17

    Only Modi and Jaishankar can do this. No one can do like this.

  • @polojuupendrachary4464
    @polojuupendrachary4464 ปีที่แล้ว +14

    జై శ్రీ కృష్ణ 🇮🇳

  • @rameshsirisha2409
    @rameshsirisha2409 ปีที่แล้ว +13

    Jai modi 🇮🇳🇮🇳🙏 hm TV NEWS GOOD SUPER 🙏

  • @shashivardhan8667
    @shashivardhan8667 ปีที่แล้ว +17

    Is it...? 🙃
    Jai shankar sir , Finally you have taken well decision👌

  • @neetiitjeemains2ndyearphys142
    @neetiitjeemains2ndyearphys142 ปีที่แล้ว +9

    EXCELLENT 👌_ JAI SHREE KRISHNA.

  • @ramakrishnataki4770
    @ramakrishnataki4770 ปีที่แล้ว +8

    మంచి నిర్ణయం తీసుకున్నారు మోడీ జి జై శంకర్ సార్ ఇద్దరి పవర్ అలా వుంటాది

  • @rambosriramentertainments
    @rambosriramentertainments ปีที่แล้ว +56

    ఇంతకాలం ఇటలీ దెయ్యం a/c room paripaalanalu వల్ల దేశం భ్రష్టు పట్టిపోయింది....ఇకనైనా పనికిరాని చెత్త త్వరగా ప్రక్షాళన జరగాలి....

    • @neelaharish9034
      @neelaharish9034 ปีที่แล้ว

      Arey bevakuf jenatha party bajana mandali Mee modi lekka dengi thini devudu patalu Padharu vallu Dongani donga ante kaluthunnatundhi BJP lanjakodukulaki guddala dammunte kcr mida CBI encory petturri howle bevakuf jenatha party I am Hindu but I don't saport fake Hindus

    • @rambosriramentertainments
      @rambosriramentertainments ปีที่แล้ว +1

      @@neelaharish9034 నీలాగా పార్టీల పిచ్చా, కులాల పిచ్చా, మతాల పిచ్చా నాకు లేదురా లుచ్చా....నా బాధ ఒకటే స్వాతంత్రం వచ్చి 75 యేళ్లు గడుస్తున్న మీరంతా బజన చేస్తున్న నాయకులు అంతా ఎం సాధించారు, నేను దేశ క్షేమం కోసం మాత్రమే మాట్లాడుతున్నాను, వొళ్ళు కొవ్వుపోయి ఆ కెసిఆర్ చెప్పిన మాటలు విని ఇటలీ దెయ్యం అంద్రాప్రజల మనోభావాలకు విలువ ఇవ్వకుంటే కేవలం కొందరు స్వార్థ రాజకీయ నాయకుల మాటలు విని ఆంధ్రానీ విడగొట్టింది, అందుకే address లేకుండా పోయింది...నాయకులు ప్రజలను మోసం చేసి మహాయితే డబ్బుని దోచుకో గలరు కానీ దేవుడు తలుచుకుంటే , సింహంగా బతికి ఆత్మను కుక్క కడుపున పడేయగలదు.....

  • @chilukalasivanarasimharedd2519
    @chilukalasivanarasimharedd2519 ปีที่แล้ว +21

    I can see alot of great decisions taken by BJP government where Congress government completely failed in taking such strong decisions which are useful for this country.

  • @sangasaniramesh8799
    @sangasaniramesh8799 ปีที่แล้ว +6

    జై శంకర్ లాంటి వ్యక్తి భారత దేశపు ముద్దు బిడ్డ

  • @santoshpandiri1203
    @santoshpandiri1203 ปีที่แล้ว +6

    జై భారత జై హింద్

  • @srinageshp8852
    @srinageshp8852 ปีที่แล้ว +8

    Thank you very much HMTV.

  • @maryranijesudas453
    @maryranijesudas453 ปีที่แล้ว +9

    Wonderful watch,action from INDIA.

  • @Srinivasa98
    @Srinivasa98 ปีที่แล้ว +7

    ఏ దేశమైన సరే భారత దేశం కోసమే పనిచెయ్యలి లేదంటే మేము తగ్గేదిలే తాట తీస్తారు. రక్షణ రంగం బలోపేతం చేశారు ఇంకా చేస్తున్నారు.

  • @krishnaphanisharma7593
    @krishnaphanisharma7593 ปีที่แล้ว +17

    Good decisions

  • @mohanraochippala5937
    @mohanraochippala5937 ปีที่แล้ว +10

    Sooooooooooper, Hats off to Sir Modi and his team 👏 👍 👌

  • @BePractical9
    @BePractical9 ปีที่แล้ว +4

    ఇటువంటి ముఖ్యమైన, దేశ భద్రతకు సంబంధించిన వాస్తవ విషయాలను తెలియజేస్తున్నందుకు hmtv వారికి ధన్యవాదాలు.
    ✊జై స్వదేశీ🕉️
    ✊జై భారత్🚩

  • @sateeshbabu9504
    @sateeshbabu9504 ปีที่แล้ว +27

    వాళ్ళు ఇన్ని సంవత్సరాలు చేసిన పని,మరి మన ముందు ప్రభుత్వాలు ఏమి పొడిచేసినాయి???

    • @staunchfellow4381
      @staunchfellow4381 ปีที่แล้ว

      Next congress and communist mundakodukulu repatnundi UN chemcha galla lekka lolli pedtharu chudu…. Gandhi mundakodukulu chesina daridranni sari cheyadaniki inka enni rojulu padthayo

    • @BrahmaGoud
      @BrahmaGoud ปีที่แล้ว

      కాంగ్రెస్స్ పార్టీ కుక్కలు దేశ ద్రోహుల పార్టీ అన్న దేశానికి పట్టిన దరిద్రం నెహ్రూ గళ్ళు పెద్ద బోకు నా కొడుకు తు

  • @sivak3718
    @sivak3718 ปีที่แล้ว +8

    Hatsoff 🎉

  • @vamsiroyal5194
    @vamsiroyal5194 ปีที่แล้ว +5

    సూపర్ సార్

  • @nambalasrinivas877
    @nambalasrinivas877 ปีที่แล้ว +1

    WHAT A BRILLIANT STROKE

  • @suribabuchetla4570
    @suribabuchetla4570 ปีที่แล้ว +3

    Hmtv great information, dhanyavaad meeku

  • @nnreddynooka5900
    @nnreddynooka5900 ปีที่แล้ว +7

    Excellent decision

  • @mandavaprasad823
    @mandavaprasad823 ปีที่แล้ว +3

    Modi government super jai shankar Ajith doval. 🔱🔱🔱👊👊👊👌👌👌♥️♥️♥️

  • @chandramoulireddy8100
    @chandramoulireddy8100 ปีที่แล้ว +1

    Hart's Up to Jaishankar Sir

  • @sridharnagula5569
    @sridharnagula5569 ปีที่แล้ว +9

    Public income tax chala lass aindhi..epudu mana money safe

  • @mackernimanjunath5720
    @mackernimanjunath5720 ปีที่แล้ว +6

    Even though it is too late at least now they have taken bold decision Jai Jaishankar Mahan Modi ,Dheer Rajnath may ur tribe grow country needs very badly.💐💐

  • @Hindu.4442
    @Hindu.4442 ปีที่แล้ว +3

    జై మోదీ, జైశంకర్ జై జై హింద్

  • @mukteshwarpadma7131
    @mukteshwarpadma7131 ปีที่แล้ว +11

    Hat's off to our prime minister and foreign minister they are telling the United Nations to not play the games with Indians🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 it is new India jai hind jai sri ram🙏🙏🙏🙏🙏

  • @santhoshm6300
    @santhoshm6300 ปีที่แล้ว +7

    అభినందనలు 👏మంచి పని చేసారు. ఇలా ఇంకా ఎన్ని సంస్థలు ఉన్నాయో తెలుసుకొని వాటిని కూకటి వేళ్లతో పెకిలించాలి.🙏

  • @surenderpati9469
    @surenderpati9469 ปีที่แล้ว +5

    Good decision by Modi Govt. Mera Bharat mahan.

  • @chandramouly311
    @chandramouly311 ปีที่แล้ว

    జయహో జయశంకర్ భారత్ మాతా కీ జై

  • @VickyVicky-hu3fc
    @VickyVicky-hu3fc ปีที่แล้ว +3

    Jai modi ji 🖤
    Jai hind 🇮🇳👑
    జై భారత్ 🇮🇳

  • @venkatmade9614
    @venkatmade9614 ปีที่แล้ว

    చాలా మందికి తెలియని విషయం తెలియజేసారు ధన్యవాధాలు

  • @vseshu9705
    @vseshu9705 ปีที่แล้ว +7

    Establishing r allowing the U.N. military Office in kashmir is very unfortunate event. Atleast after 74 years taken step to closer their Office by the present government is appreciatable.

  • @venkatrradoni9371
    @venkatrradoni9371 ปีที่แล้ว +4

    Well done 👌💐🙏

  • @srinivas9391
    @srinivas9391 ปีที่แล้ว +2

    జై హొ మోడి 🇮🇳🚩

  • @jagadeshwarapuri8370
    @jagadeshwarapuri8370 ปีที่แล้ว +7

    Great decision by BJP team👏🙏🙏

  • @chakradharanaidumaricharla6322
    @chakradharanaidumaricharla6322 ปีที่แล้ว +5

    చాలా చాలా మంచిపని చేశారు. మనగుట్టు తీసుకొని మన వేతనం తో ప్రక్క దేశాల భాగోగులు చూసే వారికి తగిన శాస్తి జరిగింది.వీరి స్థానంలో మన వీరసైనికలు ఇదే సౌకర్యం చేసి మన దేశ భద్రతకు వినియోగించు కొంటే బావుండును . ఈ డెబ్బయి సమత్సరాల కర్చు మనకు మిగులును.ఇప్పటికైనా ప్రభుత్వం మంచి పని చేశారు.

  • @SivaPrasad-pk8tb
    @SivaPrasad-pk8tb ปีที่แล้ว +1

    Jayaho jai Sankar

  • @kommuramaswamy4255
    @kommuramaswamy4255 ปีที่แล้ว +2

    Shabash Jaishankar sir🙏🏻🙏🏻

  • @krishnaprabhakaradabala919
    @krishnaprabhakaradabala919 ปีที่แล้ว +1

    Super నిర్ణయము

  • @rammohangoli2592
    @rammohangoli2592 ปีที่แล้ว +1

    చెప్పడమే కాదు
    Urgent గా వెళ్ళగొట్టాలి

  • @indianchannel323
    @indianchannel323 ปีที่แล้ว +5

    Jai modi ji 🦁🦁🦁🦁

  • @prasadaraoyerra5031
    @prasadaraoyerra5031 ปีที่แล้ว

    జై హింద్

  • @markondaiaha7606
    @markondaiaha7606 ปีที่แล้ว +1

    Super nirnayam.

  • @venugopalm6997
    @venugopalm6997 ปีที่แล้ว

    చాలా చాలా మంచి నిర్ణయం దరిద్రులకు అయోగ్యులకు అపాత్రులకు విశ్వశాంతి నాశకమండలి పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడో తీసుకోవాల్సి న నిర్ణయం., మరలా మరలా అభినందనలు.ఖర్చంతావెనక్కి రాబడి తే చాలా చాలా బాగుంటుంది. నమో నమః వేణుగోపాల్

  • @sivajirao1788
    @sivajirao1788 ปีที่แล้ว +5

    Super decision, that's modiji. So vote for vote bank free party only.

  • @shyamalayerramilli7859
    @shyamalayerramilli7859 ปีที่แล้ว +4

    Hats off to Shri Modiji and Shri Jayahankar ji!

  • @aparayya
    @aparayya ปีที่แล้ว +3

    Excellent action. India owes to these two daring leaders a lot. God grant them long life and opportunity to serve the Nation longer and longer.

  • @mahibandari8436
    @mahibandari8436 ปีที่แล้ว

    Very Good Desition.
    .Mahi Bandari Hyd

  • @udayiscool
    @udayiscool ปีที่แล้ว +1

    Very nice...

  • @trivediumeshsharma5921
    @trivediumeshsharma5921 ปีที่แล้ว +2

    నెహ్రూ చేసిన తప్పుడు నిర్ణయాలు ఎన్నో!

  • @epuriraghavendra3847
    @epuriraghavendra3847 ปีที่แล้ว +9

    Ukraine war tho andharki ardham ayyindhi, UN oka namesake organization ani, just chusthu untundhi em jarigina. UN ki ye dhesam bayapadalsina avasaram ledhu

  • @Bharat56586
    @Bharat56586 ปีที่แล้ว +1

    Ultimate positive action

  • @siddirajum4278
    @siddirajum4278 ปีที่แล้ว +1

    పరిపాలన అంటే ఎవరు చేయలేనిది చేయడమే........

  • @rajeshwarraoaerva5071
    @rajeshwarraoaerva5071 ปีที่แล้ว +3

    This kind of decisions were taken by very all countries like Ethiopia and Eritrea but couldn't done by India due to its lethargic attitude.
    India should become more strong day by day with its firm decisions.

  • @ravikumar-os2jm
    @ravikumar-os2jm ปีที่แล้ว +9

    Congress ki untha budday untey ellati extra activities and people unday avasaram undaydi kadu. Good Modi sir hope India is in right hands. Jai Hind

  • @indianchannel323
    @indianchannel323 ปีที่แล้ว +6

    Rahul Khan Pappu khan...... khan gress party... india main problem

  • @rajgoud1783
    @rajgoud1783 ปีที่แล้ว +1

    పార్థసారథి గారు మీ చేతి నుండి వెలువడిన word to word line to line కాపీ చేసి వాయిస్ మాడ్యులేషన్ మిక్స్ చేసి బాగానే వాడుకూంటున్నరు

  • @tvramana206
    @tvramana206 ปีที่แล้ว +1

    Super 💐❤️❤️❤️❤️❤️❤️

  • @umeshamn3470
    @umeshamn3470 ปีที่แล้ว +2

    Good action super

  • @nareshchowdary136
    @nareshchowdary136 ปีที่แล้ว +1

    మనతో(భారత్ తో) పెట్టుకుంటే......... గట్టిగా ఉంటది........

  • @hinduproud9194
    @hinduproud9194 ปีที่แล้ว +2

    కాంగ్రెస్ దేశానికి చేయ గలిగిన అంత ద్రోహం చేసింది

  • @saikumar-ru9oi
    @saikumar-ru9oi ปีที่แล้ว +7

    Rahul gandhi ki em matladalo ardham ayitaledu🤣

  • @ramesht.9042
    @ramesht.9042 ปีที่แล้ว

    ఈ అంశం మాత్రమే నాకు నచ్చింది...

  • @Ganeshpk-wz9km
    @Ganeshpk-wz9km ปีที่แล้ว +1

    Super design good 👍 jaishankar

  • @katrajumummidi4134
    @katrajumummidi4134 ปีที่แล้ว +1

    Super stroker echharu jayashankar Sir
    Jai Hindh

  • @jlakshminarayana3649
    @jlakshminarayana3649 ปีที่แล้ว

    జై బిజెపి జై నరేంద్ర మోడీ జై జై శంకర్ జై జయహో భారత్

  • @srinudara2617
    @srinudara2617 ปีที่แล้ว

    Jaiho, MODISHANKAR

  • @dhodlaraghunath6483
    @dhodlaraghunath6483 ปีที่แล้ว

    Jai bharat

  • @harindraharindra4728
    @harindraharindra4728 ปีที่แล้ว +1

    Super

  • @parvathiraju3297
    @parvathiraju3297 ปีที่แล้ว

    చాలా మంచిది

  • @prasanth1391
    @prasanth1391 ปีที่แล้ว +2

    Thumbnail lo lines OP 🔥🤣