పీఓకేపై కేంద్ర వ్యూహం ఏమిటి? | Central Strategy on PoK? | Idisangathi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 พ.ย. 2022
  • భారతదేశానికి శిరస్సు వంటిది జమ్మూకశ్మీర్‌. అందుకు తగినట్లే... కళ్లు తిప్పుకోనివ్వని అందాలకు నెలవు. అదే సమయంలో అంతులేని అలజడి, ఆందోళనకు కారణమైన పరిస్థితులు చాలాకాలంగా అక్కడ నెలకొని ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. మరీ ముఖ్యంగా దాయాది పాకిస్థాన్ కుట్రలతో ఆరంభం నుంచీ అదే పరిస్థితి అక్కడ. భారత యూనియన్‌లో భాగమైన జమ్మూకశ్మీర్‌లో పాక్ ఆక్రమణతో మొదలైంది ఈ కథ. ఆక్రమణ అంటే ఏదో కాస్తోకూస్తో కాదు. మూడో వంతు భూభాగాన్ని తన గుప్పిట పట్టింది దాయాదిదేశం. అదే పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌. ఈ పేరు కొద్దికాలంగా మళ్లీ ప్రముఖంగా తెరమీపైకి వస్తోంది. పీఓకేను సొంతం చేసుకుంటామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ప్రభుత్వం ఆదేశిస్తే ఆ పని పూర్తి చేస్తామని సైన్యం చేస్తున్న ప్రకటనలే అందుకు కారణం. మరి మోదీ సర్కార్‌ ఆ పని పూర్తి చేస్తుందా. సైన్యం వ్యూహం ఏమిటి?
    #idisangathi
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Visit our Official Website:www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our TH-cam Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

ความคิดเห็น • 396

  • @venkatkathula9457
    @venkatkathula9457 ปีที่แล้ว +283

    అప్పుడు దేశ ప్రధానిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అయ్యుంటే భారతదేశం అమెరికా కంటే కూడా అభివృద్ధి చెందిన దేశంగా ఉండేది సుఖరోగి అయిన నెహ్రూ ప్రధాని కావడం వల్ల భారతదేశం ఒక వర్గం వారిని ప్రోత్సహిస్తూ తీవ్రవాదానికి క్రీడాస్థలిగా మార్చాడు

    • @idduboyinaramu2414
      @idduboyinaramu2414 ปีที่แล้ว +45

      ఈ మాట మాత్రం అక్షర సత్యం బ్రో 👌 సర్ధార్ వల్లభాయ్ పటేల్ గారు మొదటి ప్రధాని అయ్యుంటే ఈరోజు కాశ్మీర్ రణరంగంగా ఉండేదే కాదు

    • @ashokkasarapu6804
      @ashokkasarapu6804 ปีที่แล้ว +15

      100%👍

    • @hinduunity8016
      @hinduunity8016 ปีที่แล้ว +1

      Khan బ్రిటిష్ ఖురాన్ మతోన్మాద కాంగ్రెస్ దేశాన్ని అన్ని రకాలుగా నాశనం చేసి ఉగ్రవాదులకు, మతోన్మాఫులకు వెన్నుడన్నుగా, పాకిస్తాన్ చైనా తొత్తుల వ్యవహరించింది

    • @lakshmanreddy7916
      @lakshmanreddy7916 ปีที่แล้ว +13

      Well Said Bro.

    • @suryaprathaptadepalli7499
      @suryaprathaptadepalli7499 ปีที่แล้ว +13

      Well said

  • @subbaraomojala
    @subbaraomojala ปีที่แล้ว +131

    పి.ఓ.కే. సమస్య ఎప్పుడు మన ఇండియాకి తలనొప్పిగానే ఉంటుంది!!
    దయచేసి ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ సార్..
    పి.ఓ.కే. ని మన ఇండియా భూభాగంలో కలుపుకుందాం!!!!
    సత్వరమే చర్యలు తీసుకోగలరు ఆశిస్తున్నాను..
    జై భారత మాత.... జై జై భారత మాత జై,

  • @kommumadhu9676
    @kommumadhu9676 ปีที่แล้ว +22

    ఈటీవీలో ఏదైనా న్యూస్ వచ్చిందంటే అది నిజమని గట్టిగా నమ్ముతాను నేను ఈ జనరేషన్లో నరేంద్ర మోడీ యూత్ రోల్ మోడల్ పిఓకేనా అక్షయ చిన్ను రెండిటిని పొందగలిగితే నరేంద్ర మోడీని ఆపడం ఎవరి తరం కాదని నేను గట్టిగా నమ్ముతాను జై ఇండియా జై నరేంద్ర మోడీ

  • @ashokkasarapu6804
    @ashokkasarapu6804 ปีที่แล้ว +132

    దేశంకోసం ధర్మంకోసం జై బిజేపి🚩✊

  • @user-gk3hl9iz1c
    @user-gk3hl9iz1c ปีที่แล้ว +100

    బీజేపి చేసే ప్రతి పని దేశ క్షేమం కోసం దేశ హితం కోసం అంతే కాని బీజేపీ ఖాన్ గ్రెస్ లా కాదు తప్పకుండా చేసి తీరుతుంది.
    జై బీజేపీ.
    జై మోడి.
    జై యోగి.
    జై శ్రీరామ.😊🕉️🚩🇮🇳♥️✊💪🙏

  • @kisorkutti2768
    @kisorkutti2768 ปีที่แล้ว +35

    నెహ్రు గారు చేసిన గోరమైన తప్పు వల్ల కొన్ని వేల మంది సైనికులు బలి అయ్యారు

    • @dalrotikapadamakan2512
      @dalrotikapadamakan2512 ปีที่แล้ว

      Arey - Nehru chesina tappu ento cheppara

    • @kisorkutti2768
      @kisorkutti2768 ปีที่แล้ว +5

      @@dalrotikapadamakan2512 కాశ్మిర్ ని ఆక్రమించుకున్న పాకిస్తాన్ సైన్యం ని నాలుగు మెట్టు దెబ్బలు వేసి తరిమి దెంగుంటే ఇప్పుడు ఈ సమస్య ఉండేది కాదు, నెహ్రు గారు ఐక్యరాజ్య సమితి దగ్గరికి పోయాడు, కాశ్మిర్ కిచ్చిన ఆర్టికల్ 370,35 ని కూడా తాత్కాలికo అని చెప్పి 70 సంవత్సరాల ఉంచి తప్పు చేశారు రా

    • @dalrotikapadamakan2512
      @dalrotikapadamakan2512 ปีที่แล้ว

      @@kisorkutti2768 Arey - appatike external force ekkuvaindi - US and UK were supporting Pakistan - we had very less chances of recapturing due to valley and high resistance from Pakistan army with the help of local tribes - if he continued the same war more casualties either side and international peace keeping force would have come to tackle the issue. There was only way to stop the war by writing a letter to UN for seize fire agreement with Pakistan troops - in 1971 and 1999 we had an opportunity to take over but Indira Gandhi succumbed to western force and Vajpayee Ji also don’t want to take risk by extending the Kargil war.

  • @venkateshsagar7939jrntrfan
    @venkateshsagar7939jrntrfan ปีที่แล้ว +52

    మోడీ మీద నమ్మకం ఉంది...
    ఎవరు ఊహించని విధంగా పిహోకే ని స్వదినం చేసుకుంటారు జై హింద్ జై జవాన్
    భరత్ మాతా కి జై 🌹

  • @eshagoldskm1309
    @eshagoldskm1309 ปีที่แล้ว +6

    ప్రధాని అంటే. టమోటో ఉల్లిపాయలు రేట్లు తగ్గించేందుకు కాదు. దేశ రక్షణ కు అనే ల ప్రవర్తిస్తున్న మోడీ జి జై

  • @kvsreddi4435
    @kvsreddi4435 ปีที่แล้ว +35

    జై బీజేపీ జై మోడీ జీ జై యోగి జీ జై ఇండియన్ ఆర్మీ జై హింద్ జయహో భారత్ భారతమాతాకీ జై 🇮🇳🚩🙏✊💪

  • @srinivaskotagiri4376
    @srinivaskotagiri4376 ปีที่แล้ว +43

    Pok మనది, ధైర్యం గా ముందు కు వెళ్లాలి, మన కు కావాల్సిన ది భూమి,,,అక్కడి ప్రజలు కాదు, వారు ఉండవచ్చు, or పాక్ వెళ్ల వచ్చు, or Afghanistan వెళ్ల వచ్చు,,,..జై హింద్,,

    • @dalrotikapadamakan2512
      @dalrotikapadamakan2512 ปีที่แล้ว

      Desham ante matti kadoi - Desham ante manushuloi ani eppudo vinnattu ledu? EP matalade mundu alochinchi matladali

    • @user-zx6ww1zo8o
      @user-zx6ww1zo8o 2 วันที่ผ่านมา

      ​@@dalrotikapadamakan2512aa Matti manadhe saaru..anduke ipudu teeskuntunnam.

  • @suryaprathaptadepalli7499
    @suryaprathaptadepalli7499 ปีที่แล้ว +14

    తెగించి ముందుకు వెళ్ళితే ఏదైనా సాధ్యమే కావాల్సింది తెగింపే యోగి ఆదిత్యనాథ్ లాంటివాడు ఉంటే తెల్లారేసరికి మ్యాపులు మారిపోతాయి

  • @veerayagarikumarreddy9310
    @veerayagarikumarreddy9310 ปีที่แล้ว +5

    పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని కచ్చితంగా భారతదేశం తీసుకోవాలి దీనికి భారతీయులందరూ కచ్చితంగా భారత ప్రభుత్వానికి సహకరించగలరు

  • @mallikaduru6140
    @mallikaduru6140 ปีที่แล้ว +59

    9 సంవత్సరాలనుండి చెబుతా ఉన్నారు యుద్ధం తప్పదు కాని శత్రువు తేరు కునే లోపు ప్రపంచం స్వందించే లోపు లక్షం పూర్తి చేయాలి

    • @KiranKumar-eh1uk
      @KiranKumar-eh1uk ปีที่แล้ว +8

      TRUMP gelchi unte epatiki ochesthunde... US democrats pak supporters.. India lo pak support chese party lu chala unnaye muslim trumph card use chestharu.. Article 370 tesestharu ani dreams lo expect cheyaledhy

    • @ramuyadav9288
      @ramuyadav9288 ปีที่แล้ว

      👌👌👌👌👌💐💐💐💐💐🙏🙏🙏🙏🙏💪💪💪💪💪✊✊✊✊✊🤝🤝🤝🤝🤝

  • @nsrinu8541
    @nsrinu8541 ปีที่แล้ว +35

    Jai modi 🌹🌹🥀🥀🙏🙏😍😍🤩🤩

  • @aylamsubramaniansreenivasa4452
    @aylamsubramaniansreenivasa4452 ปีที่แล้ว +61

    పాకిస్థాన్ ఇప్పుడు పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయింది.
    మనకు ఇప్పుడు చాలా మంచి అవకాశం ఉంది. ఇప్పుడు మనం యుద్ధం చేయడం వలన మనo pok ని స్వాధీనం చేసుకోవచ్చు

    • @kittu1876
      @kittu1876 ปีที่แล้ว +5

      Appudu mana ardika stisti Sri Lanka la avuddi bro recission start aindi already world wide ika yuddam ante enta spend chestaro evariki teleedu chistunam ga Ukrainian and Russian war

    • @vantaramvenkat
      @vantaramvenkat ปีที่แล้ว +3

      చేసుకుని ఏం చేస్తారు

    • @maheshvemulapalli7759
      @maheshvemulapalli7759 ปีที่แล้ว

      @@vantaramvenkat nuvvenduku unnavu india lo sukhanga

    • @rambaan2615
      @rambaan2615 ปีที่แล้ว

      Bro Pakistan Appullo kuruku poyindhi ela anukuntunnaru?? Antha modi ji jai Shankar sir ajith doval sir and mana ippati vallabhai patel garu shree Amit shah garu mariyu entho mandhi medhavula alochana pranalika mariyu vari krushi valla jarigindhi modi gariki telusu eppudu Pok ni svadhinam chesukovalo …… let’s hope it would be soon…..

    • @rambaan2615
      @rambaan2615 ปีที่แล้ว

      @@vantaramvenkatNeetho sankanakistharu raaa…..

  • @mgmedia7763
    @mgmedia7763 ปีที่แล้ว +22

    భారత సైన్యాన్ని విడిచిపెడితే గంటల వ్యవధిలో pok భారత్ లో మనవాళ్ళు కలిపేస్తారు నో డౌబ్ట్..జైహింద్...✊

  • @tankalanareshkumar4159
    @tankalanareshkumar4159 ปีที่แล้ว +6

    నెహ్రూ తప్పిదం వల్ల ఇప్పటికీ ఈ వివాదం కొనసాగింది, అప్పుడే యుద్ధం కొనసాగి ఉంటే, ఇప్పుడు అంతర్జాతీయ వివాదం గా ఉండేది కాదు.

  • @suribabumarri4853
    @suribabumarri4853 ปีที่แล้ว +23

    జయహో భారత్

  • @vardhan4052
    @vardhan4052 ปีที่แล้ว +12

    Notional issue ni yekkuva ga focus chesedhi telugu lo oka Etv ne.
    Thanks for information.
    I love my 🇮🇳 india

  • @nsrinu8541
    @nsrinu8541 ปีที่แล้ว +28

    Jai Bharath😍🌹🥀

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 ปีที่แล้ว +7

    దేశ రక్షణ విషయంలో బిజెపి గవర్నమెంట్ కాంప్రమైజ్ అవ్వదు
    భారతదేశ ప్రజలకి బిజెపి మోడీ జీ గవర్నమెంట్ పై పూర్తిగా నమ్మకం ఉంది

  • @rameshdonga9487
    @rameshdonga9487 ปีที่แล้ว +19

    ప్లీజ్ దయచేసి పాకిస్తాన్ లేకుండా చేయండి లేకపోతే ఇండియాకి డ్రోన్లు వస్తానే ఉంటాయి

  • @nsrinu8541
    @nsrinu8541 ปีที่แล้ว +21

    Jai Bharath Jai india

  • @polojuupendrachary4464
    @polojuupendrachary4464 ปีที่แล้ว +15

    జై మోడీ 🇮🇳

  • @Ganeshpk-wz9km
    @Ganeshpk-wz9km ปีที่แล้ว +9

    Super pm sir super army super india

  • @nsrinu8541
    @nsrinu8541 ปีที่แล้ว +15

    iLove My india🥀🥀🌹🌹😍😍🙏🙏🥀🥀🥀🌹🌹🌹😍

  • @kngoud3035
    @kngoud3035 ปีที่แล้ว +15

    I LOVE MY INDIA

  • @nsrinu8541
    @nsrinu8541 ปีที่แล้ว +13

    Jayaho bharth😍🙏🥀🥀🌹

  • @nsrinu8541
    @nsrinu8541 ปีที่แล้ว +17

    Jai. India🙏🙏🥀🥀🌹🌹😍😍

  • @mycutelittileboyrocks5653
    @mycutelittileboyrocks5653 ปีที่แล้ว +12

    Jai Hind indian army
    🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏

  • @anjaneyulut6793
    @anjaneyulut6793 ปีที่แล้ว +4

    Jaibjp jaibjp jaihuindu jaihuindu jaihuindu jaibjp jaihuindu jaihuindu💯💯💯💯💯💯👍👍👍👍

  • @bhujangamsrinivas6081
    @bhujangamsrinivas6081 ปีที่แล้ว +3

    Puncha Muka Kashmeer Akhand Bharath Sunrise

  • @kishoremadhamanchi4905
    @kishoremadhamanchi4905 ปีที่แล้ว +29

    chi chi Nehru's all awards should rip off, also should treat him as a traitor.

  • @sainathmudhol5839
    @sainathmudhol5839 ปีที่แล้ว +10

    jai bip🚩🕉🇮🇳

  • @Reddy-reddy
    @Reddy-reddy ปีที่แล้ว +8

    Modi can do... We want pok🇮🇳🙏🙏🙏

  • @gaddamgangadhar7944
    @gaddamgangadhar7944 ปีที่แล้ว +5

    super sir ur good politics

  • @nsrinu8541
    @nsrinu8541 ปีที่แล้ว +7

    Jai. Bharath😍😍🌹🌹🥀🥀🙏🙏🤩🌾🌾🌾🌾🌾🐘🐘🐘🌾

  • @nageshkumarsurepally5027
    @nageshkumarsurepally5027 ปีที่แล้ว +3

    JAI BHARATH

  • @mrb515
    @mrb515 ปีที่แล้ว +14

    పాకిస్తాన్ దేశమే మనది ఎవడో పక్క దేశం వెదవలు వచ్చి ఆజాద్ కాశ్మీర్ అంటే ఏమి చేయలేని స్థితిలో ఉన్నారు ఇప్పటికైనా పాకిస్తాన్ దేశానే స్వాధీనం చేసుకోవాలి.

    • @michaeljohn743
      @michaeljohn743 ปีที่แล้ว +5

      🙏🙏🙏🙏🙏 వద్దు బయ్యా వాళ్ళు మైనారిటీస్ గా ఉంటేనే అ ఏరియా లో ఉండలేరు మరి మెజారిటీ వాళ్ళు ఉంటే రెమైనింగ్ రిలీజియన్ వాళ్ళు దేశం వదిలి వెళ్ళాలి

    • @vvr8686
      @vvr8686 ปีที่แล้ว +1

      @@michaeljohn743 bay of Bengal lo padeyyali andarini

    • @sivannarayanakommisetti3687
      @sivannarayanakommisetti3687 ปีที่แล้ว

      ఒక్క పాకిస్తానే కాదండి దానిలో నుంచి విడిపోయిన బాంగ్లాదేశ్ కూడా మనదే అలాగే మనకు జారబడి మనతోపాటు కలుస్తామని చెప్పినప్పుడు కలుపుకోలేని సుఖరోగి జవహర్లాల్ నెహ్రూ అసమర్థత వల్ల పక్కకి వెళ్లిపోయిన నేపాల్ భూటాన్ ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలు కూడా భారతదేశంలో అంతర్భాగమే వాటిని కూడా కలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది

  • @babuadduri5366
    @babuadduri5366 ปีที่แล้ว +6

    Yes all the best India

  • @satyanarayana734
    @satyanarayana734 ปีที่แล้ว +3

    జై భారత్

  • @naveee572
    @naveee572 ปีที่แล้ว +13

    నెహ్రూ వల్లే ఈ సమస్య

  • @KiranKumar-eh1uk
    @KiranKumar-eh1uk ปีที่แล้ว +4

    ekkada lo unna opposition support kuda esthene chala easy ithadi

  • @sukalasukalababu5722
    @sukalasukalababu5722 ปีที่แล้ว +2

    జై హింద్ జై మోడీ

  • @krishkrishna380
    @krishkrishna380 ปีที่แล้ว +3

    We want Pok, axiacin back🙏🏻 jai Modi ji🙏🏻

  • @ayinampudipavankumar2936
    @ayinampudipavankumar2936 ปีที่แล้ว +9

    Jai BJP quality best Army powerful to bharat safeful
    Jai Sri ram 🕉 🙏 Jai hindu 🕉 🙏
    Respectful 🙏 Jai BJP

  • @Ganeshpk-wz9km
    @Ganeshpk-wz9km ปีที่แล้ว +2

    Super design

  • @MrPoornakumar
    @MrPoornakumar ปีที่แล้ว +14

    పాక్ ఆక్రమిత్ కశ్మీర్ (పి ఒ కె) అనేదంతా ఒకేప్రాంతం కాదు. ఇందులో రెండు ప్రాంతాలున్నై. ఒకటి పి ఒ కె (లేక వాళ్ళభాష లో "ఆజాద్ కశ్మీర్"). అతిముఖ్యమైన రెండో భాగం - గిల్గిత్-బల్తిస్తాన్; ఇందులో జనాభా, జన సాంద్రత తక్కువ. గిల్గిత్-బల్తిస్తాన్ చైనాతో (అందులోని క్షింజ్యాంగ్ తో), ఆఫ్ఘన్ వఖాన్ చీలికతోనూ సరిహద్దు కలిగియుంది. ప్రపంచంలోనే అత్యున్నత పర్వతాలుగల భూభాగం (14 "ఎయిట్ థౌజండర్"లలో 6 వున్న కారకోరం శ్రేణి గల భూమి). పి ఒ కె కశ్మీర్, పాక్ పంజాబ్ లమధ్యనున్న ఒక చీలిక (strip, పీలిక), ఝీలం నది, దాని ఉపనది(వాళ్ళభాష లొ) నీలం పరీవాహప్రాంతం, మనం కిషన్‌గంగా అంటాము. దీనిపైనే 51 శక్తిపీఠాల్లో ఒకటి శారదా క్షేత్రముంది). చాలావరకు మైదానం.
    పి ఒ కె కంటే గిల్గిత్-బల్తిస్తాన్ విస్తీర్ణంలో ఆరు రెట్లు, కాని జనాభా నాలుగో వంతు.
    గిల్గిత్-బల్తిస్తాన్ అంతర్జాతీయంగా వ్యూహాత్మక భూభాగం. మనకత్యవసరం, ఎందుకంటే ఇది ఒకవైపుగా భారత్-ఆఫ్ఘన్ భూభాగాల మధ్య, మరొక రకంగా చూస్తే పాక్-చైనా(క్షింజ్యాంగ్)ల మధ్య వుంది. ప్రస్తుతం పాక్ వశంలో ఉండబట్టి (మనదని దావావేసినాగాని) తనకి, చైనాతో సరాసరి భూమార్గమేర్పడి, వారిద్దరి సైన్య సహకారానికి దోహదకారి అయింది. అదే మనవశంలో వుంటే వారిద్దరి భూ సంబంధం తెగి, ఆ ఛాన్స్ మనదై, భారత్‌కి ఆఫ్ఘనిస్తాన్ తో సరాసరి భూమార్గమేర్పడుతుంది; ఒక్కసారిగా దీనిప్రభావం (భారత వ్యూహా త్మాక్తకి దోహదంచేస్తూ) ప్రపంచ రాజకీయాలపై పడుతుంది.

    • @hanumantharaolemati3518
      @hanumantharaolemati3518 ปีที่แล้ว +1

      నా అభిప్రాయం కూడా అదే, సమయం చూసి మన నియంత్రణలోకి తీసుకోవాలి. చైనా కీ ఈ ప్రాంతం చాలా కీలకం దానివలన మరింత సంక్లిష్టం గా మారింది.

  • @bnagaraj9863
    @bnagaraj9863 ปีที่แล้ว +5

    Hamara Desh hamara Kashmir

  • @malleshgoudkasarapu5537
    @malleshgoudkasarapu5537 ปีที่แล้ว +16

    2023 lov vunna election lopu pok nu swadhenam chesukuntaru

  • @nsrinu8541
    @nsrinu8541 ปีที่แล้ว +7

    Jai. Modi. Jai. Bjp🌹🌹🥀🥀🙏🙏🌾🌾😍😍

  • @prasadchinna4800
    @prasadchinna4800 ปีที่แล้ว

    జై హింద్

  • @shankarnani4598
    @shankarnani4598 ปีที่แล้ว +4

    NEED POK MERA BHARATH MAHAN💥🔥

  • @pundeeswarhimodi7877
    @pundeeswarhimodi7877 ปีที่แล้ว +5

    Cash less loss blood less loss ga pok ni swadheen chesukovalani MODI plane ani na doubt

  • @thumpudisitaramanjaneyagup9892
    @thumpudisitaramanjaneyagup9892 ปีที่แล้ว +3

    Jai hind 🇮🇳

  • @mohanrao8822
    @mohanrao8822 ปีที่แล้ว +1

    జై భారత్ జై మోడి జీ జై హింద్

  • @padmasekharpokala1385
    @padmasekharpokala1385 ปีที่แล้ว +4

    Narendra Modi ji will take POK in unexpected way not. by military services directly, just like implimented way of abolition of Article. 370. Padma Sekhar

  • @bvijaykumar5358
    @bvijaykumar5358 ปีที่แล้ว +2

    Antha telicaa caadu b pin ravathu anntu 2.1/2 war chayalli 1pakistan china mannadesmllo unna suppoters controll chayalli

  • @poojarinaresh2157
    @poojarinaresh2157 ปีที่แล้ว +2

    Indian army ko border's per aur bhi mazbhut karni chahiye modiji jalse jal desh ki raksha keliye bhohath zaruri hain... vandemaataram and Mera bharath mahaan forever modiji...jaihind... Jai Jawan and Jai Kisan...go ahead modiji and Amit Shah Ji and Ajit doval ji...get back our aksaichin and gilgit baltistan and p.o.k. asearlyas possible Modiji and Amit Shah Ji and Ajit doval ji...we love you all..we proud of our great Indian army forever modiji....

  • @srinivasv5015
    @srinivasv5015 ปีที่แล้ว +3

    Next time also NDA should form govt in central and it will be a easy task

  • @KiranKumar-eh1uk
    @KiranKumar-eh1uk ปีที่แล้ว +8

    Trump malli gelchu unte ee patiki POK india lo untunde

  • @varunkundella9430
    @varunkundella9430 ปีที่แล้ว +2

    Good sir✊✊✊

  • @Rajkumar-rj
    @Rajkumar-rj ปีที่แล้ว +5

    Dharma himsa thathiva chaa !!!!

  • @Publicpluse9-iw5rn
    @Publicpluse9-iw5rn ปีที่แล้ว +6

    ఈ దరిద్రం అంతా నెహ్రూ వల్లనే మొదలు అయ్యింది.ఒక్క అవార్డ్ కోసం దేశం మొత్తం కష్టబడెల చేశారు

  • @srinusrinu1892
    @srinusrinu1892 ปีที่แล้ว +1

    I am waiting

  • @aravindkolli9115
    @aravindkolli9115 ปีที่แล้ว +5

    Only BJP and Modi can take decessions like this (he and it is not like others play with our own people)

  • @madavinaresh3578
    @madavinaresh3578 ปีที่แล้ว +7

    Russia laga yudham cheyali
    Jai bharath

  • @k.suryaprakash3835
    @k.suryaprakash3835 ปีที่แล้ว +1

    తప్పనిసరిగా పిఒకె ఇండియాలో అత్యంత వేగంగా వీలినంచెయ్యలి jai bjp jai modi ji jai bharatmata ki jai

  • @mohammedkhasimshaik4645
    @mohammedkhasimshaik4645 ปีที่แล้ว

    This is the right. Time to get pok .pl, occupy immediately send our militerory there.

  • @rameshm3078
    @rameshm3078 ปีที่แล้ว +3

    👍👌💪

  • @radhaboddapati2837
    @radhaboddapati2837 ปีที่แล้ว

    Jaihind@

  • @samireddiphaneendra21
    @samireddiphaneendra21 ปีที่แล้ว

    Super🇳🇪🇳🇪🇳🇪🇳🇪

  • @poojarinaresh2157
    @poojarinaresh2157 ปีที่แล้ว +1

    Entire Jammu and Kashmir mein senako aur bhi mazbhut karni chahiye modiji jalse jal desh ki raksha keliye bhohath zaruri hain... vandemaataram and Mera bharath mahaan forever modiji...jaihind... Jai Jawan and Jai Kisan... God bless our great Indian army forever modiji... Jammu and Kashmir mein devlopment ko aur bhi tezise karni chahiye modiji...

  • @poojarinaresh2157
    @poojarinaresh2157 ปีที่แล้ว +2

    Take some serious actions to get back our aksaichin and gilgit baltistan and p.o.k. asearlyas possible Modiji and Amit Shah Ji and Ajit doval ji...dher nahi karni chahiye modiji...go ahead modiji... God bless you always modiji...entire country with you always modiji... God bless our great india and indian army forever modiji....

  • @shivabettar1912
    @shivabettar1912 ปีที่แล้ว +2

    Jai hind

  • @NaveenKumarbachu_homepage
    @NaveenKumarbachu_homepage ปีที่แล้ว +5

    Got a sentimental topic for next elections

  • @tankalanareshkumar4159
    @tankalanareshkumar4159 ปีที่แล้ว +2

    బిజేపి వలెనే సాద్యం అవుతుంది.

  • @rajubalireddy3470
    @rajubalireddy3470 ปีที่แล้ว

    Win with love and care ...show the pok that staying with India is Safer than Pakistan as with India as they have lot of scope to change their lives...

  • @bhaskarnaidu4388
    @bhaskarnaidu4388 ปีที่แล้ว +1

    Intiki okariki army training provide cheyandi appude kadha war standerd increase avuthundhi

  • @suresh7595
    @suresh7595 ปีที่แล้ว +2

    Jayaho modhiji ✊💪🚩

  • @publicuser3632
    @publicuser3632 ปีที่แล้ว +2

    Jai modi

  • @deviraju3165
    @deviraju3165 ปีที่แล้ว +2

    Jai hindu

  • @pillariramu1403
    @pillariramu1403 ปีที่แล้ว +6

    🇷🇺🤝🇮🇳✌✌

  • @manidhargoppas1235
    @manidhargoppas1235 ปีที่แล้ว

    👍👍

  • @gaddamrajeshreddy7358
    @gaddamrajeshreddy7358 ปีที่แล้ว +2

    9 yrs completed

  • @narayanaithadi2345
    @narayanaithadi2345 ปีที่แล้ว +3

    Iam ready to any war any place so fait for pok

  • @kalwasreedhar4844
    @kalwasreedhar4844 ปีที่แล้ว +2

    Jai Bharat Jai Russia

  • @chentlaraviravi8584
    @chentlaraviravi8584 ปีที่แล้ว +1

    Opinion your pok ETV

  • @somasubbaraosoma8630
    @somasubbaraosoma8630 ปีที่แล้ว

    We are proud to be in the modis Era

  • @chintalanagamalleswararao9132
    @chintalanagamalleswararao9132 ปีที่แล้ว +4

    kun bhi dhenge , jaan bhi dhenge, desh ki matti kabhi na denge😠✊✊

  • @ramuparamata9362
    @ramuparamata9362 ปีที่แล้ว +1

    Assalu kargill war lo gelichindi valla manamaaa .manam geliste mana place vallu yela akramistharu .naku pichekkutundi cheppandayya

    • @saikrishnak7614
      @saikrishnak7614 ปีที่แล้ว +1

      Rey erri pu 1947 lo occupy chesaru

  • @srinusrinivas7880
    @srinusrinivas7880 ปีที่แล้ว +1

    Vuvathmakame manchidhi

  • @poojarinaresh2157
    @poojarinaresh2157 ปีที่แล้ว +1

    Implement tezise karni hai modiji... Desh ki raksha keliye bhohath zaruri hain modiji...get back our aksaichin and gilgit baltistan and p.o.k. asearlyas possible modiji and Amit Shah Ji and Ajit doval ji... vandemaataram and Mera bharath mahaan forever modiji...jaihind.. Jai Jawan and Jai Kisan... God bless our great india and indian army forever modiji....

  • @naveengate
    @naveengate ปีที่แล้ว +1

    Aksai chin mari??

  • @rebelfighter7980
    @rebelfighter7980 ปีที่แล้ว +4

    Bjp government will emerge as supreme power if they can handle pok challenge

  • @naveen1508
    @naveen1508 ปีที่แล้ว +3

    Patel congress party 🥰

  • @gangdharkathalapur7959
    @gangdharkathalapur7959 ปีที่แล้ว +2

    🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏

  • @maks1030
    @maks1030 ปีที่แล้ว +3

    China taivan accupy cheyyagane india pok nu accupy chestundi...apudu china to kuda problem undadu

  • @kamathamramana2188
    @kamathamramana2188 ปีที่แล้ว +6

    Nehru KHAAN pogottina Pok ni OKKA YODHUDU MODI , okka party BJP

  • @saisnapper7770
    @saisnapper7770 ปีที่แล้ว +1

    Jai Modi sir 🇮🇳🇮🇳🔥