- Advertisement - నా హృదయ లోగిలి లో కొలువైన నా స్వామీ నీ ప్రేమ కౌగిలి లో నను ఒదిగి పోనీ నా హృదయ లోగిలి లో కొలువైన నా స్వామీ నీ ప్రేమ కౌగిలి లో నను ఒదిగి పోనీ నీ ఆత్మ తో నను నిండనీ నీ సాక్షి గా ఇలలో నన్నుండనీ నా హృదయ లోగిలి లో కొలువైన నా స్వామీ నీ ప్రేమ కౌగిలి లో నను ఒదిగి పోనీ 1. నాలోపల సంచరించి నాతో భుజియించి జీవపు మార్గము చూపించి సరిగా నడిపించి నాలోపల సంచరించి నాతో భుజియించి జీవపు మార్గము చూపించి సరిగా నడిపించి నా జీవితం వెలిగించినావా నా జీవితం వెలిగించినావా నీ రూపమే నాలో ముద్రించినావా నా హృదయ లోగిలి లో కొలువైన నా స్వామీ నీ ప్రేమ కౌగిలి లో నను ఒదిగి పోనీ 2. బలహీనతలను హరియించి శక్తి తో దీవించి అజ్ఞానము నిర్మూలించి సత్యము బోధించి బలహీనతలను హరియించి శక్తి తో దీవించి అజ్ఞానము నిర్మూలించి సత్యము బోధించి నా భారమే భరియించి నావా నా భారమే భరియించి నావా నీ శాంతి నే నాలో స్థాపించి నావా నా హృదయ లోగిలి లో కొలువైన నా స్వామీ నీ ప్రేమ కౌగిలి లో నను ఒదిగి పోనీ 3. అనురాగము తో బంధించి ఆప్యాయత పంచి ఆనందము ననుగ్రహించి ఆత్మీయత పెంచి అనురాగము తో బంధించి ఆప్యాయత పంచి ఆనందము ననుగ్రహించి ఆత్మీయత పెంచి నా శోకమే తొలగించినావా నా శోకమే తొలగించినావా స్తుతి గానమే నాలో పలికించి నావా
||0:56||
నా హృదయ లోగిలిలో కొలువైన నా స్వామి
నీ ప్రేమ కౌగిలిలో నను ఓదిగిపోని (2)
నీ ఆత్మతో నను నిండని - నీ సాక్షిగా ఇలలో నన్నుండని ||నా హృదయ||
||2:19||
నా లోపల సంచరించి - నాతో భుజియించి
జీవపు మార్గము చూపించి - సరిగా నడిపించి(2)
నా జీవితం వెలిగించినావా (2)
నీ రూపమే నాలో ముద్రించినావ ||నా హృదయ||
||4:07||
బలహీనతలను హరియించి - శక్తితో దీవించి
అజ్ఞానము నిర్ములించి - సత్యము బోధించి (2)
నా భారమే భరియించినావ (2)
నీ శాంతినే నాలో స్థాపించినావ ||నా హృదయ||
||5:40||
అనురాగముతో బందించి - ఆప్యాయత పంచి
ఆనందము ననుగ్రహించి - ఆత్మీయత పెంచి (2)
నా శోకమే తొలగించినావ (2)
స్తుతి గానమే నాలో పలికించినావ ||నా హృదయ||
🙏🙏 Thank You Jesus 🙏🙏
Praise the lord 🙏🙏🙏🙏🙏
Swamy... Yesu Swaamy...
Na Hrudaya Logililo
Koluvaina Na Swamy...
Na Hrudaya Logililo
Koluvaina Na Swamy,
Nee Prema Kowgililo Nanu Odigi Ponee
Na Hrudaya Logililoo
Koluvaina Na Swamy,
Nee Prema Kowgililo Nanu Odigi Poonee
Nee Aathma Tho... Nanu Nindani,
Nee Saakshigaa Ilaloo Nannundani...
Na Hrudaya Logililoo
Koluvaina Na Swamy,
Nee Prema Kowgililoo Nanu Odigi Poonee
Naa Loopala Sancharinchi
Naathoo Bhujiyinchi,
Jeevapu Maargamu Choopinchi
Sarigaa Nadipinchi
Naa Loopala Sancharinchi
Naathoo Bhujiyinchi,
Jeevapu Maargamu Choopinchi
Sarigaa Nadipinchi
Naa Jeevitham Veliginchinaavaa
Naa Jeevitham Veliginchinaavaa
Nee roopamey Naa Loo Mudrinchinaavaa
Na Hrudaya Logililoo
Koluvaina Na Swamy,
Nee Prema Kowgililoo Nanu Odigi Poonee
Balaheenathalanu Hari inchi
Shakthithoo Deevinchi,
Aagyaanamu Nirmoolinchi
Sathyamu Bhoodhinchee
Balaheenathalanu Hari inchi
Shakthithoo Deevinchi,
Aagyaanamu Nirmoolinchi
Sathyamu Bhoodhinchee
Naa Bhaarameyy Bharihinchinaavaa
Naa Bhaarameyy Bharihinchinaavaa,
Nee shanthineyy Naaloo Sthaapinchinaava
Na Hrudaya Logililoo
Koluvaina Na Swamy,
Nee Prema Kowgililoo Nanu Odigi Poonee
Anuraagamutho Bandhinchi
Aapyaayatha Panchi
Aanandamunanugrahinchi
Aathmeeyatha Penchi
Anuraagamutho Bandhinchi
Aapyaayatha Panchi
Aanandamunanugrahinchi
Aathmeeyatha Penchi
Naa Shookameyy Tholaginchinaavaa
Naa Shookameyy Tholaginchinaavaa,
Sthuthi Gaanameyy Naa Loo
Palikinchinaavaa
Na Hrudaya Logililo
Koluvaina Na Swamy,
Nee Prema Kowgililo Nanu Odigi Poonee
Na Hrudaya Logililoo
Koluvaina Na Swamy,
Nee Prema Kowgililoo Nanu Odigi Poonee
Nee Aathma Thoo... Nanu Nindani,
Nee Saakshigaa Ilaloo Nannundani
Na Hrudaya Logililoo
Koluvaina Na Swamy,
Nee Prema Kowgililoo Nanu Odigi Poonee.
🙏
నా హృదయలోగిలిలో కొలువైన నా స్వామి నీ ప్రేమ కౌగిలిలో నను ఒదిగిపోనీ ||2||
నీ ఆత్మతో నను నిండనీ- నీ సాక్షిగా ఇలలో నన్నుండనీ
1.
నాలోపల సంచరించి నాతోభుజియించి
జీవపుమార్గము చూపించి సరిగానడిపించి ||2||
నా జీవితం వెలిగించినావా ||2||
నీ రూపమే నాలో ముద్రించినావా
2.
బలహీనతలను హరియించి శక్తితో దీవించి
అజ్ఞానము నిర్మూలించి - సత్యము బోధించి ||2||
నా భారమే భరియించినావా ||2||
నీ శాంతినే నాలో స్థాపించినావా
3.
అనురాగముతో బంధించి ఆప్యాయత పంచి ఆనందము ననుగ్రహించి ఆత్మీయత పెంచి ||2||
నా శోకమే తొలగించినావా ||2||
స్తుతిగానమే నాలో పలికించినావా
Praise the lord brother in the name of our lord Jesus Christ
Thank You 🙏🙏🙏
@@ljcpministries6846 praise the lord brother 🙏
- Advertisement -
నా హృదయ లోగిలి లో కొలువైన నా స్వామీ
నీ ప్రేమ కౌగిలి లో నను ఒదిగి పోనీ
నా హృదయ లోగిలి లో కొలువైన నా స్వామీ
నీ ప్రేమ కౌగిలి లో నను ఒదిగి పోనీ
నీ ఆత్మ తో నను నిండనీ
నీ సాక్షి గా ఇలలో నన్నుండనీ
నా హృదయ లోగిలి లో కొలువైన నా స్వామీ
నీ ప్రేమ కౌగిలి లో నను ఒదిగి పోనీ
1. నాలోపల సంచరించి నాతో భుజియించి
జీవపు మార్గము చూపించి సరిగా నడిపించి
నాలోపల సంచరించి నాతో భుజియించి
జీవపు మార్గము చూపించి సరిగా నడిపించి
నా జీవితం వెలిగించినావా
నా జీవితం వెలిగించినావా
నీ రూపమే నాలో ముద్రించినావా
నా హృదయ లోగిలి లో కొలువైన నా స్వామీ
నీ ప్రేమ కౌగిలి లో నను ఒదిగి పోనీ
2. బలహీనతలను హరియించి శక్తి తో దీవించి
అజ్ఞానము నిర్మూలించి సత్యము బోధించి
బలహీనతలను హరియించి శక్తి తో దీవించి
అజ్ఞానము నిర్మూలించి సత్యము బోధించి
నా భారమే భరియించి నావా
నా భారమే భరియించి నావా
నీ శాంతి నే నాలో స్థాపించి నావా
నా హృదయ లోగిలి లో కొలువైన నా స్వామీ
నీ ప్రేమ కౌగిలి లో నను ఒదిగి పోనీ
3. అనురాగము తో బంధించి ఆప్యాయత పంచి
ఆనందము ననుగ్రహించి ఆత్మీయత పెంచి
అనురాగము తో బంధించి ఆప్యాయత పంచి
ఆనందము ననుగ్రహించి ఆత్మీయత పెంచి
నా శోకమే తొలగించినావా
నా శోకమే తొలగించినావా
స్తుతి గానమే నాలో పలికించి నావా
🙏🙏
Very nice track tnqs
🙏
Nic track anna aman
🙏🙏
Thnq Brother, keep doing good work
🙏Thank You
Super brother...
🙏🙏🙏🙏🙏
Thank u for this track
If you are interested please subscribe for more Tracks
Very nice.. Bro.👌👍🌹
Thank You
All glory goes to our lord Jesus Christ
👏👏👏🙏🙏🙏🎤⛪
Thank you brother 🤝🤝🤝
Welcome in the name of our lord Jesus Christ
👍
✅🙏🙏🙏
Thanks
Praise the Lord 🙏
Goosonggoodtrak
Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎,Ⓜ︎Ⓤ︎Ⓢ︎Ⓘ︎,Ⓥ︎Ⓔ︎Ⓡ︎Ⓨ︎,Ⓝ︎Ⓘ︎Ⓒ︎Ⓔ︎,
Praise God
Thank You
May God bless you
Ⓥ︎Ⓔ︎Ⓡ︎Ⓨ︎Ⓝ︎Ⓘ︎Ⓒ︎Ⓔ︎,Ⓣ︎Ⓞ︎Ⓞ︎,Ⓡ︎Ⓔ︎Ⓐ︎Ⓛ︎Ⓘ︎,Ⓘ︎Ⓛ︎Ⓚ︎Ⓔ︎,