- 209
- 273 878
LJCP Ministries
India
เข้าร่วมเมื่อ 17 มิ.ย. 2013
Founder of Lord Jesus Christ Prayer (LJCP) Ministries Rev. K. Moshe Garu - Pastor, Motivational Speaker and Anointed Man of God Serving the Lord Jesus Christ for the past 32Years.
దేవునికి స్తోత్రం!
ప్రభువునందు ప్రియ శ్రోతలైన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శక్తిగల నామమున శుభములు.
రక్షించబడి క్రీస్తు సార్వత్రిక సంఘములో చేర్చబడుతున్న మిమ్ములను బలపరచాలని క్రీస్తు రెండవ రాకడకు సంసిద్ధ పరచాలని దైవజనుల ద్వారా అందించబడుతున్న సందేశాలను ఈ ఛానల్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది.1994వ సంత్సరంలో స్థాపించబడి రెవ. కె. మోషే గారి ద్వారా ఘనంగా తన పరిచర్య జరిగించుకుంటున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మన ఛానెల్ ను వీక్షిస్తున్న మీ అందరికీ మా ప్రత్యేక వందనాలు.
ఇంకా మరెన్నో సందేశాల కొరకు మన ఛానెల్ ను subscribe చేసుకొనగలరు
Our TH-cam Channel Link 👇
youtube.com/@ljcpministries6846?si=ha3-ro1jb0VhqM

Chinthaledika Yesayya/చింతలేదిక యేసయ్య Christmas Song Music Track SP Sailaja & Charan#ljcpministries
పల్లవి:- చింతలేదిక యేసయ్యా...
చింతలేదిక యేసయ్యా నీ చెంతనే ఉంటామయ్యా
అంతముదాకా మెస్సయ్యా నీ స్వంతమై ఉంటామయ్యా(2)
చింతలేదిక యేసయ్యా...
చరణం 1) చెరనుండి విడిపించేవయ్యా
చిరునవ్వు మానోట ఉంచేవయ్యా (2)
రేయి పగలు కుడి ఎడమల
మా తోడై నీడై నడిచేవయ్యా ||చింతలేదిక||
చరణం 2) మెట్టలు గుట్టలు తత్తరిల్లినా
పర్వతములు తొలగిపోయినా (2)
రాకపోకల కృపాక్షేమమై
మా ముందూ వెనకా వచ్చేవయ్యా || చింతలేదిక ||

มุมมอง: 188
วีดีโอ
Puttadu Bethlehemulo Music Track with Lyrics #christmas #ljcpministries
มุมมอง 6221 ชั่วโมงที่ผ่านมา
Puttadu Bethlehemulo Music Track with Lyrics #christmas #ljcpministries
Happy Christmas/Mee Andariki/ Music Track with Lyrics/ Sharon Sisters #ljcpministries
มุมมอง 13914 วันที่ผ่านมา
Happy Christmas/Mee Andariki/ Music Track with Lyrics/ Sharon Sisters #ljcpministries
Neeku Maaruga Nannu | Music Track with Lyrics | SP Balu #teluguchristiansongstracks #ljcpministries
มุมมอง 18414 วันที่ผ่านมา
Neeku Maaruga Nannu | Music Track with Lyrics | SP Balu #teluguchristiansongstracks #ljcpministries
🔴Live Gospel Meeting|| 21-11-2024||Moguluru|| Rev.K.Moshe Garu #ljcpministries
มุมมอง 2714 วันที่ผ่านมา
🔴Live Gospel Meeting|| 21-11-2024||Moguluru|| Rev.K.Moshe Garu #ljcpministries
Nuthanamainadi Music Track with Lyrics||JK Christopher #teluguchristiansongstracks #ljcpministries
มุมมอง 7421 วันที่ผ่านมา
ఈ వీడియో లో ఉపయోగించిన ట్రాక్ తో మందిరాలలో పాటలు పాడి దేవుని నామమును మహిమ పరిచేటందుకై ఈ వీడియోలు (ట్రాక్స్ ) upload చేయడం జరిగుతుంది. ఈ వీడియో లో ఉపయోగిస్తున్నటువంటి మ్యూజిక్ ట్రాక్ కి సంబంధించిన ఎటువంటి copyrights మా ఛానల్ కి లేవు ఈ వీడియో ల ద్వారా కేవలం దేవునికే మహిమ రావాలని మా ఛానల్ పరిచర్య కోరుకుంటుంది. గనుక ఈ Music Track గురించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియ జేసిన యెడల ఈ వీడియో(ట్రాక్ ) TH-c...
Vandanalu Vandanalu Music Track with Lyrics|| CS Rao #teluguchristiansongstracks #ljcpministries
มุมมอง 177หลายเดือนก่อน
Vandanalu Vandanalu Music Track with Lyrics|| CS Rao #teluguchristiansongstracks #ljcpministries
Ye Dinamo Neeku|| Music Track|| Manavuda|| SP Balu #teluguchristiansongstracks #ljcpministries
มุมมอง 573หลายเดือนก่อน
Ye Dinamo Neeku|| Music Track|| Manavuda|| SP Balu #teluguchristiansongstracks #ljcpministries
Nakunna Madhura Swaram||Music Track with Lyrics||SP Balu#teluguchristiansongstracks #ljcpministries
มุมมอง 1K2 หลายเดือนก่อน
follow us for more information and videos click here 👇🔗🔗 youtube.com/@ljcpministries6846?si=1UmqadbSbE7xq_Mp
Nisi Rathiri Velalo||Music Track with Lyrics||SP Balu #teluguchristiansongstracks #ljcpministries
มุมมอง 2872 หลายเดือนก่อน
for more information and videos click below link 🔗 🔗 👇 youtube.com/@ljcpministries6846?si=ag3h8QpkzLIcu0oy
Naa Chinna Donelo|| Music Track ||SP Balu #teluguchristiansongstracks #ljcpministries
มุมมอง 4232 หลายเดือนก่อน
Naa Chinna Donelo|| Music Track ||SP Balu #teluguchristiansongstracks #ljcpministries
NAA NEETHI SURYUDA Music Track | Anwesshaa | KY Ratnam #teluguchristiansongstracks #ljcpministries
มุมมอง 4313 หลายเดือนก่อน
NAA NEETHI SURYUDA Music Track | Anwesshaa | KY Ratnam #teluguchristiansongstracks #ljcpministries
Chuchuchunna Devudavayya || Music Track || SP Balu #teluguchristiansongstracks #ljcpministries
มุมมอง 4973 หลายเดือนก่อน
Chuchuchunna Devudavayya || Music Track || SP Balu #teluguchristiansongstracks #ljcpministries
Dushtula Alochana Choppuna||Track with Lyrics|| SP Balu #teluguchristiansongstracks #ljcpministries
มุมมอง 4303 หลายเดือนก่อน
Dushtula Alochana Choppuna||Track with Lyrics|| SP Balu #teluguchristiansongstracks #ljcpministries
Yelinavaadaa.Naa Hrudaya Done || Music Track || SP Balu #teluguchristiansongstracks #ljcpministries
มุมมอง 2703 หลายเดือนก่อน
Yelinavaadaa.Naa Hrudaya Done || Music Track || SP Balu #teluguchristiansongstracks #ljcpministries
Gunde ChedirinaVadanaya|Music Track with Lyrics|SP Balu #teluguchristiansongstracks #ljcpministries
มุมมอง 2733 หลายเดือนก่อน
Gunde ChedirinaVadanaya|Music Track with Lyrics|SP Balu #teluguchristiansongstracks #ljcpministries
Parishuddhuda Paavanudaa Music Track with Lyrics|SP Balu #teluguchristiansongtracks #ljcpministries
มุมมอง 3534 หลายเดือนก่อน
Parishuddhuda Paavanudaa Music Track with Lyrics|SP Balu #teluguchristiansongtracks #ljcpministries
Yehova Mandiramunaku Music Track with Lyrics || SP Balu #teluguchristiansongtracks #ljcpministries
มุมมอง 5004 หลายเดือนก่อน
Yehova Mandiramunaku Music Track with Lyrics || SP Balu #teluguchristiansongtracks #ljcpministries
Nee Prematho Nannu Nimpumu || Music Track || SP Balu #teluguchristiansongstracks #ljcpministries
มุมมอง 5334 หลายเดือนก่อน
Nee Prematho Nannu Nimpumu || Music Track || SP Balu #teluguchristiansongstracks #ljcpministries
KshanaBhanguram Ee Jeevitam || Music Track || SP Balu #teluguchristiansongstracks #ljcpministries
มุมมอง 4594 หลายเดือนก่อน
KshanaBhanguram Ee Jeevitam || Music Track || SP Balu #teluguchristiansongstracks #ljcpministries
KALYAANA RAGAM |కళ్యాణ రాగం|Music Track |AR Stevenson #teluguchristiansongtracks #ljcpministries
มุมมอง 3855 หลายเดือนก่อน
KALYAANA RAGAM |కళ్యాణ రాగం|Music Track |AR Stevenson #teluguchristiansongtracks #ljcpministries
నను పేరు పెట్టి || Music Track with Lyrics || SP Balu || #teluguchristiansongtracks #ljcpministries
มุมมอง 3575 หลายเดือนก่อน
నను పేరు పెట్టి || Music Track with Lyrics || SP Balu || #teluguchristiansongtracks #ljcpministries
కాచితివే ప్రభు ఇంతకాలం|Music Track with Lyrics || SP Balu #teluguchristiantracks #ljcpministries
มุมมอง 4215 หลายเดือนก่อน
కాచితివే ప్రభు ఇంతకాలం|Music Track with Lyrics || SP Balu #teluguchristiantracks #ljcpministries
మాట మాత్రము సెలవిమ్ము| Music Track with Lyrics|SP Balu #teluguchristiansongtracks #ljcpministries
มุมมอง 4765 หลายเดือนก่อน
మాట మాత్రము సెలవిమ్ము| Music Track with Lyrics|SP Balu #teluguchristiansongtracks #ljcpministries
ఎందుకయ్య యేసయ్యా | Telugu Christian Music Track | SP Balu #ljcpministries #teluguchristiansongtracks
มุมมอง 6075 หลายเดือนก่อน
ఎందుకయ్య యేసయ్యా | Telugu Christian Music Track | SP Balu #ljcpministries #teluguchristiansongtracks
సంగీత నాదములు చేయరే|Telugu Christian Music Track|SP Balu #ljcpministries #teluguchristiansongtracks
มุมมอง 5565 หลายเดือนก่อน
సంగీత నాదములు చేయరే|Telugu Christian Music Track|SP Balu #ljcpministries #teluguchristiansongtracks
నీ సేవలోనే ఆనందము లిరికల్ మ్యూజిక్ ట్రాక్|| Telugu Chriatian Music Tracks ||SP Balu #ljcpministries
มุมมอง 6415 หลายเดือนก่อน
నీ సేవలోనే ఆనందము లిరికల్ మ్యూజిక్ ట్రాక్|| Telugu Chriatian Music Tracks ||SP Balu #ljcpministries
యేసయ్య ప్రేమ ఎంతో మధురం మ్యూజిక్ ట్రాక్ || Telugu Christian Music Tracks || SP Balu #ljcpministries
มุมมอง 1.7K6 หลายเดือนก่อน
యేసయ్య ప్రేమ ఎంతో మధురం మ్యూజిక్ ట్రాక్ || Telugu Christian Music Tracks || SP Balu #ljcpministries
Neevunnavannavu || Telugu Christian Music Tracks || SP Balu #ljcpministries
มุมมอง 5206 หลายเดือนก่อน
Neevunnavannavu || Telugu Christian Music Tracks || SP Balu #ljcpministries
Prardhinchuchunnanu Prabhuva ||Music Track with Lyrics || SP Balu #teluguchristiansongstracks
มุมมอง 5296 หลายเดือนก่อน
Prardhinchuchunnanu Prabhuva ||Music Track with Lyrics || SP Balu #teluguchristiansongstracks
tq super
🙏
15Q A-110
Yes Sorry for the mistake
సంవత్సరములు వెలుచుండగా నిత్యము నీకృపతో ఉంచితివా దినములన్ని తరుగుచుండగా నీ దయతో నన్ను కాచితివా నీకే వందనం నను ప్రేమించిన యేసయ్య నీకేస్తోత్రము నను రక్షించిన యేసయ్య "2" 1) గడచిన కాలమంతా నీ చల్లని నీడలో నడిపించినావు నే చేసిన పాపమంతా కలువరి సిలువలో మోసినావు " 2 " శత్రువుల నుండి విడిపించినావు సంవత్సరమంతా కాపాడినావు " 2 " " నీకే వందనం " 2) బ్రతుకు దినములన్నీ ఏలీయా వలే నన్ను పోషించినావు పాతవి గతియింపజేసి నూతన వస్త్రములు దరియింపజేసావు " 2 " నూతన క్రియలతో నను నింపినావు సరికొత్త తైళముతో నను అంటినావు " 2 " " నీకే వందనం "
PRAISE THE LORD BROTER
th-cam.com/video/nqVwLJX4Zyc/w-d-xo.html
Super ga undi anna
🙏
Praise the lord nice
Key chords
Exlent track pettaru sir thank you sir God bless you and your family
Lirycs plz
Thank you so mutch brother s
ఏ పాట పాడేను యేసయ్యా నిపుట్టినరోజు తలఛుకొని ఏ మాట పలికేను మెస్సయ్యా నీపుట్టుక కష్టం తెలుసుకొని గుండెల ధుఖం నిండిపోగ గుండె గొంతుక పెనుగులాఢగ ( ఏ పాట) 1. కన్యమరియా గర్బవతియై ధీనురాలై ధన్యురాలై (2) సంకెల్ల కన్నీల్ల కత్తెరలో లోకరక్షకుని కన్నతల్లియై పాడేనఈ జోలపాట క్రిస్మస్ లొఆసిలువపాట (2) ( ఏ పాట ) 2. పసువులపాకె పాపిస్టిలోకమై గొంగలి దుప్పటి పాపపుముసుగై (2) పసువులతొట్టె మోసమైనామనసై ఫొత్తిబట్టలె మరణపాసములై పాడేనఈ జోలపాట క్రిస్మస్ లో కల్వరి పాట (2) ) ( ఏ పాట )
Tq anna God bless you Adigina ventene track chestunaru Devuniki mahima kalugutudhi anna
Nemmadhi
సమాదానము
మెఫిషెబెతు
🙏
Good 👍
Good 👍
Putadu bethehemulo. Track anna Guntur raja song
Mi tracks chala bagundhi anna
Tq anna God blessed anna
Yenoshu
గుంటూరు రాజా సాంగ్ ట్రాక్ అన్న
నీకు మారుగా నన్ను మలచిన శాశ్వత స్నేహితుడా ట్రాక్ చేయండి అన్న...
మీ ట్రాక్స్ చాలా బాగునయి అన్న
నీకు మారుగా నన్ను మలచిన శాశ్వత స్నేహితుడా ట్రాక్ చేయండి anna🙏 గాడ్ బ్లెస్సింగ్స్ అన్న
👍🙏
Tq anna
Neku maruga nannu malachiana saswataha snehituda trqck anna 🙏
నీకు మారుగా నన్ను మలచిన శాశ్వత స్నేహితుడా ట్రాక్ చేయండి అన్న గుడ్ బ్లేస్ యు అన్న 🙏🙏ఫిమిల్
Alfa..omega. Track. Pettandi..Anna. Balu .garidi. Track
Wrong answers first u read bible properly
Which questions????
6 question answer is c
Excellent
Nice questions anna
ఒకసరి చూడండి అన్న
Yes You are correct Sorry for the mistake
యోసేపు మరణం 110
Virigina mansule track plz
Aabbcaacccba
Exalted brother
Lyrics pettandi anna
D
D
D
A
B
God bless you brother Re k moshe garu🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord 🙏
8:14