#Moses

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ต.ค. 2024
  • Praise the lord JESUS. Dear Brothers and sisters. My name is Benhur babu. Iam showing Holy land videos and Holy place's.Lotof holy videos in our channel, And I will show this video's continues with about history in Telugu language. So please subscribe our channel, and shere this holyland videos. please pray for my family. thank you
    యేసు క్రీస్తు ప్రభువు నందు ప్రియ సహోదరీ సహోదరులకు వందనములు. నా పేరు బెన్ హర్ బాబు. ఇంతకు ముందు చాలా మంది యెరూషలేము వెళ్ళివచ్చారు. కొంతమంది అక్కడి వీడియోలను మనకు చూపించారు. ఇప్పుడు నేను మీకు ఇంతకుముందు ఎవ్వరూ చూపించని విధంగా హోలిలాండ్ టూర్ వీడియోలను చూపించ బోతున్నాను. అక్కడి వాతావరణం, అక్కడి విశేషాలు,వారి ఆహార పదార్థాల వివరాలు, భవనాలు,కొండలు,సముద్రాలు,హోటల్,షాప్ లు,మరెన్నో విషయ విశేషాలను అన్ని వివరాలను పరిశుద్ద గ్రంథమైన బైబిల్ లో ఉన్నవాటిని, ఆ యా స్థలాలను,వాటి ప్రాముఖ్యతను మీకు తెలుగు లో చెపుతూ అందిస్తున్నాను.ఇంతేకాక మరెన్నో వీడియోలను మీకు అందిచాలని ప్రయత్ని స్తున్నను.కాబట్టి ఈ విలువైన వీడియోలను తప్పక చూడండి.మన ఛానల్ ను subscribe చేసి బెల్ ను నొక్కండి. మీ బెన్ హర్ బాబు. #BroBenhurbabu #Benhurbabuvideos #Shorts #Benhurbabu

ความคิดเห็น • 85

  • @LaxmiBhavani-nu5dp
    @LaxmiBhavani-nu5dp 5 หลายเดือนก่อน +13

    Praise the Lord అయ్యగారు 🙏🙏🙏 దేవుడు మీ పరిచర్యను దివించును గాక మీ ప్రయాణంలో దేవునీ రక్షణ ఉండెను గాక

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  5 หลายเดือนก่อน +1

      Praise God Jesus Christ
      ఆమెన్
      వందనాలు

  • @johnsolomi1568
    @johnsolomi1568 5 หลายเดือนก่อน +4

    ,🙏🙏🙏 చాలాబాగా వివరించారు అయ్యగారు దేవుడు మీ పరిచర్యను దివించును గకా ఆమెన్

    • @usergeethaouyrdedicercatoz
      @usergeethaouyrdedicercatoz 5 หลายเดือนก่อน

      తండ్రి అని ఎవరిని పిలువ వద్దు అని బైబుల్ లో లేదా పాస్టర్ ని తండ్రి అనకూడదు

  • @jansig7491
    @jansig7491 หลายเดือนก่อน

    Thank you Jesus🙏🙏

  • @jansig7491
    @jansig7491 หลายเดือนก่อน

    Praise the Lord Babu 🙏 chala chakkaga vivarincharu 🙏🙏

  • @JBoys-ip4bd
    @JBoys-ip4bd 13 วันที่ผ่านมา

    Amen❤❤❤

  • @VijayKumar-uk9kc
    @VijayKumar-uk9kc 12 วันที่ผ่านมา

    Praise the lord brother 🙏🙏🙏

  • @వీడ్కోలుబాబు
    @వీడ్కోలుబాబు 2 หลายเดือนก่อน

    వందనాలు బ్రదర్ మీ వివరణ చాలా బాగుంది

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  2 หลายเดือนก่อน

      Praise the Lord Jesus Christ
      Thank you

  • @marthajerome2674
    @marthajerome2674 4 หลายเดือนก่อน +1

    Devuni neeku inka krupa choopee inka devichee neeku devuni gynanamunu eeyalani korukuntunanu......May god give you more spiritual wisdom and knowledge of god and may bless you wherever you go
    AMEN🙏🙏🙏🙏🙏🙏🙏
    LOVE YOUR VIDEOS BROTHER GARU❤❤❤❤❤❤❤❤❤❤

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  4 หลายเดือนก่อน

      Praise the Lord
      Thank you for your comment

  • @aremvasantharao3831
    @aremvasantharao3831 5 หลายเดือนก่อน

    Praisethelord.thankqsomuchbrother.vandanalu.

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  4 หลายเดือนก่อน

      Praise the Lord
      వందనాలు బ్రదర్

  • @brobenhurbabu3055
    @brobenhurbabu3055  5 หลายเดือนก่อน +3

    ఈజిప్ట్ దేశంలో ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులచే కట్టించిన రామేసేసు అనే పట్టణం వీడియో లింక్ ఇక్కడ ఇస్తున్నాను కావాల్సిన వారు చూడండి.
    th-cam.com/video/tkCg5NObgFw/w-d-xo.htmlsi=mXLE9jEU83KIgUTl

  • @JOY-pm4do
    @JOY-pm4do 5 หลายเดือนก่อน

    Chala bhaga chepparu brother thanks

  • @prakashammaummadi552
    @prakashammaummadi552 5 หลายเดือนก่อน

    Praise the Lord brother thanks for valuable information about message amen halleluya

  • @venkateshktp-wv1hc
    @venkateshktp-wv1hc 3 หลายเดือนก่อน

    ఆమెన్ 🙏🙏🙏

  • @vijayammakarusara602
    @vijayammakarusara602 5 หลายเดือนก่อน

    Very good matter praise the lord chala vivaranga chepparu super video thank you so much God bless you and your family ❤

  • @williamprabhakar5449
    @williamprabhakar5449 2 หลายเดือนก่อน

    చాలా బాగా వివరాముగా చెప్పారు. నా పేరు మెర్సీ.బ్రదర్ మీకు వదనలు

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  2 หลายเดือนก่อน

      వందనాలు సిస్టర్ మెర్సీ గారు

  • @mahivenimahiveni2177
    @mahivenimahiveni2177 5 หลายเดือนก่อน +1

    Praise the lord brother....God may bless u eternally....

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  5 หลายเดือนก่อน

      Praise the Lord Jesus Christ
      Amen
      Thank you

  • @VemagiriRajesh-d3t
    @VemagiriRajesh-d3t 3 หลายเดือนก่อน +1

    Amen

  • @graceuma4748
    @graceuma4748 4 หลายเดือนก่อน

    Chala baga cheptunnaru brother meeru. Asalu jeevitham lo devudu puttina place & samadi ni chustanu anukoledu brother. Meeku chala chala dhanyavadalu.... Meeku na vandanalu brother

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  4 หลายเดือนก่อน

      Praise the Lord
      Amen
      Thank you sister

  • @vasanthraj887
    @vasanthraj887 5 หลายเดือนก่อน +1

    AMEN ❤️

  • @konjetisuvarna3661
    @konjetisuvarna3661 5 หลายเดือนก่อน +1

    Praise the Lord🙏🙏🙏

  • @srinvasadapa7054
    @srinvasadapa7054 5 หลายเดือนก่อน

    Chala Baga vivarincharu thanks praise the lord

  • @LaxmanVelpula-sn8xh
    @LaxmanVelpula-sn8xh 4 หลายเดือนก่อน +1

    ❤Amen❤ Amen❤ Amen❤ Amen❤ Amen❤ Amen❤ Amen❤ Amen❤ Amen❤ Amen❤ Amen❤ Amen❤

  • @alohaamos9820
    @alohaamos9820 5 หลายเดือนก่อน

    Praise the lord Brother 🙏🏼

  • @RoseRose-sh1fd
    @RoseRose-sh1fd 4 หลายเดือนก่อน

    praise the faster garu

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  4 หลายเดือนก่อน

      ప్రైస్ ది లార్డ్
      అండి

  • @chjemes6985
    @chjemes6985 3 หลายเดือนก่อน

    Praise the anna

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  3 หลายเดือนก่อน

      Praise the Lord
      Brother thank you

  • @QatarQatar-v5l
    @QatarQatar-v5l 3 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏

  • @marthajerome2674
    @marthajerome2674 4 หลายเดือนก่อน

    Praise the lord brother AMAZING videos love to see.... everytime I'm being updated with your videos ❤❤❤❤❤
    Chala bagundi brother inka enno videos cheyallani manusu purthiga korukuntu nee kshemamu ku devuni kapudhala undallani nammuchu prabhu nammamku stuti kalugunu gakka
    AMEN ❤❤❤❤❤❤❤❤❤

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  4 หลายเดือนก่อน

      Praise God Jesus Christ
      Thank you for your comment and for encouraging us by watching this video we wish you to always be happy with God fearing Amen

  • @krishnakandregula4276
    @krishnakandregula4276 5 หลายเดือนก่อน

    Thank u brother🤝🤝🤝
    Meru inka inka chala vedios chesi maku andhariki elane chupinchali,,, devudu mimmalini asiradinchi, divinchunu gaka amen
    God bless u entair ur Family brother

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  5 หลายเดือนก่อน

      Praise the Lord
      Amen
      Thank you brother

  • @endralaphoebemary9449
    @endralaphoebemary9449 5 หลายเดือนก่อน +1

    Praise the Lord Brother Vedios chala interesting ga vunnayi God will Guide you Brother

  • @pennaiahraja9063
    @pennaiahraja9063 4 หลายเดือนก่อน

    Prize the lord

  • @kundikishore
    @kundikishore 5 หลายเดือนก่อน +6

    Praise the Lord brother... Na koraku ee video chesinanduku chala danyavadalu 🙏 meeru ee video part 2 kuda cheyandi, moses ni raju kotanundi yela bayatiki nettiveya baddadu and moses kattina vigrahalu (icons) ni raju vati mohalanu dwamsam cheyabaddayi edi nijamena?? Thank you and God blessings always on your family ❤️ in Jesus name Amen 🙏

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  5 หลายเดือนก่อน

      Praise the Lord Jesus Christ
      Ok brother I will try my best level
      బైబిల్లో వ్రాయబడిన ప్రకారంగా మాత్రమే నేను చెప్పగలను. అక్కడ ఏం జరిగిందో, అప్పుడు ఏం జరిగింది? వాటి వివరాలు చెప్పడానికి ప్రయత్నించేస్తాను. వందనాలు.

  • @ChandrikaChandu-q6w
    @ChandrikaChandu-q6w 4 หลายเดือนก่อน

    Waiting for next video brother

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  4 หลายเดือนก่อน

      I posted the next video a few days ago, I am giving the link, thank you
      th-cam.com/video/pjNqZMp_WgQ/w-d-xo.html

  • @nareshbejjam6941
    @nareshbejjam6941 5 หลายเดือนก่อน +5

    Part-2 kuda chayandi brother praise the lord...

  • @chintagadausharani8112
    @chintagadausharani8112 4 หลายเดือนก่อน

    🙏🙏👌👌

  • @anasuyapemmadi4041
    @anasuyapemmadi4041 5 หลายเดือนก่อน

    Tq brother plz send more videos

  • @suseelapaleti9143
    @suseelapaleti9143 5 หลายเดือนก่อน

    Praise the lord Babu video cheyandi next

  • @DonadriSrinu-e5i
    @DonadriSrinu-e5i 5 หลายเดือนก่อน +1

    ❤❤❤❤

  • @JohnEsther19
    @JohnEsther19 5 หลายเดือนก่อน

    Yes brother

  • @anandgaddepaka5941
    @anandgaddepaka5941 หลายเดือนก่อน

    Enaka thelusukovalani undi bradhar

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  หลายเดือนก่อน

      Praise the Lord
      మన ఛానల్ లో ఇప్పటికే వెయ్యికి పైగా వీడియోల న్నీ వాటిని చూడండి బ్రదర్ మీకు మరెన్నో వివరాలు తెలుస్తాయి thank you brother

  • @ParamawatiKumari
    @ParamawatiKumari 5 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️

  • @lambuanil
    @lambuanil 5 หลายเดือนก่อน

    వందనాలు అన్న 🙏

  • @kamunurisirisha3426
    @kamunurisirisha3426 2 หลายเดือนก่อน +1

    Praise the lord 🙏 Naa ireland study visa approve avvali ani prayer cheyyandi please🙏🙏

  • @Arugulaneeraja
    @Arugulaneeraja 4 หลายเดือนก่อน +1

    Next video cheyade Brathar

  • @medidajayaprasadarao8757
    @medidajayaprasadarao8757 5 หลายเดือนก่อน +1

    Serial గా Bible వీడియోలు చేయండి.

  • @padma2505
    @padma2505 5 หลายเดือนก่อน

    Please 🙏🙏🙏 send more videos Tq God bless you

  • @Thomasmaila-j7m
    @Thomasmaila-j7m 5 หลายเดือนก่อน

    👏👏👏👏👏💐💐💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏

  • @shilpa7811
    @shilpa7811 5 หลายเดือนก่อน

    👏👏👏🙏🙏🙏🙏

  • @padma2505
    @padma2505 5 หลายเดือนก่อน

    Praise the lord brother Video chendi next Amen 🙏🙏🙏

  • @andaymariyamma6717
    @andaymariyamma6717 5 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏👌👌👌😔♥️♥️♥️❤️

  • @essakukommalapati3785
    @essakukommalapati3785 5 หลายเดือนก่อน

    Praise the lord 🙏🙏🙏అన్న ఎలా వున్నారు

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  5 หลายเดือนก่อน

      ప్రైస్ ద లార్డ్
      బ్రదర్ ఇస్సాకు గారు దేవుని దయవల్ల నేను, మా కుటుంబం అంతా బాగానే ఉన్నాం.
      మీరు ఎలా ఉన్నారు?

  • @pouldassmandru3743
    @pouldassmandru3743 5 หลายเดือนก่อน

    Rit

  • @sirajshaik-sj6jn
    @sirajshaik-sj6jn 5 หลายเดือนก่อน

    Hebriyulagurinchiþelapandi

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  5 หลายเดือนก่อน

      ఇశ్రాయేలీయులు హెబ్రీలు ఒక్కరే

  • @RaniRanisaja-lv2yo
    @RaniRanisaja-lv2yo 5 หลายเดือนก่อน +16

    ఫరో కుమార్తె కు.. వివాహం కాలేదుకదా.. ఈ.. బిడ్డ ఎక్కడి వాడు.. ఎవడు అని ఫరో.. తన కుమార్తె.. అడగలేదా.. వివరంగా తెలియజేయ్యండి

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  5 หลายเดือนก่อน +23

      ఫరో కుమార్తెకు వివాహమై ఆమెకు అప్పటికే భర్త లేడు. ఆ కారణంగా ఆమె మోషేను పెంచుకుంటాను అన్నప్పుడు ఫరో ఒప్పుకున్నాడు. అప్పటికే ఆమె భర్త లేకుండా బ్రతుకుతుంది కాబట్టి ఈ పిల్లాడిని పెంచుకుంటే, ఆమె సంతోషంగా ఉంటుందని, ఆమెకు ముచ్చట తీరుతుందని ఫరో ఒప్పుకున్నాడు. ఈ మాట వీడియోలో చెప్పి ఉండాల్సింది. అందరికీ ఈ విషయం తెలిసేది.

  • @Smileylovelyqueensofficial
    @Smileylovelyqueensofficial 2 หลายเดือนก่อน

    Amen ❤❤❤

  • @musunurisunit399comha
    @musunurisunit399comha 4 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏

  • @suneethay5115
    @suneethay5115 5 หลายเดือนก่อน

    Praise the lord brother 🙏🙏🙏

  • @bharathimiryanam3968
    @bharathimiryanam3968 5 หลายเดือนก่อน

    🙏🙏🙏