#సంసోను

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ก.ย. 2024
  • Praise the lord JESUS. Dear Brothers and sisters. My name is Benhur babu. Iam showing Holy land videos and Holy place's.Lotof holy videos in our channel, And I will show this video's continues with about history in Telugu language. So please subscribe our channel, and shere this holyland videos. please pray for my family. thank you
    యేసు క్రీస్తు ప్రభువు నందు ప్రియ సహోదరీ సహోదరులకు వందనములు. నా పేరు బెన్ హర్ బాబు. ఇంతకు ముందు చాలా మంది యెరూషలేము వెళ్ళివచ్చారు. కొంతమంది అక్కడి వీడియోలను మనకు చూపించారు. ఇప్పుడు నేను మీకు ఇంతకుముందు ఎవ్వరూ చూపించని విధంగా హోలిలాండ్ టూర్ వీడియోలను చూపించ బోతున్నాను. అక్కడి వాతావరణం, అక్కడి విశేషాలు,వారి ఆహార పదార్థాల వివరాలు, భవనాలు,కొండలు,సముద్రాలు,హోటల్,షాప్ లు,మరెన్నో విషయ విశేషాలను అన్ని వివరాలను పరిశుద్ద గ్రంథమైన బైబిల్ లో ఉన్నవాటిని, ఆ యా స్థలాలను,వాటి ప్రాముఖ్యతను మీకు తెలుగు లో చెపుతూ అందిస్తున్నాను.ఇంతేకాక మరెన్నో వీడియోలను మీకు అందిచాలని ప్రయత్ని స్తున్నను.కాబట్టి ఈ విలువైన వీడియోలను తప్పక చూడండి.మన ఛానల్ ను subscribe చేసి బెల్ ను నొక్కండి. మీ బెన్ హర్ బాబు. #BroBenhurbabu #Benhurbabuvideos #Shorts #Benhurbabu

ความคิดเห็น • 368

  • @UDAYKIRAN-ns9xm
    @UDAYKIRAN-ns9xm 3 หลายเดือนก่อน +100

    బ్రదర్ సంసోను చరిత్రనీ మా కళ్ళ ముందు జరిగినట్లుగా చాలా చక్కగా వివరించారు దేవుని దీవెనలు మీపైన మెండుగా ఉండును గాక... అమెన్

  • @jhansijanu9596
    @jhansijanu9596 2 หลายเดือนก่อน +86

    బైబిల్ చారిత్రక ఆధారాలు చూపుతూ చాలా బాగా వివరించారు బ్రదర్, ఎవరు నమ్మినా నమ్మకపోయినా బైబిల్ నిజం,, చాలా వందనాలు బ్రదర్ 👏👏

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  2 หลายเดือนก่อน +3

      ప్రైస్ ది లార్డ్
      థాంక్యూ

    • @KameshLova
      @KameshLova 16 วันที่ผ่านมา

      Adhe adharam tho gesugadi ki thandri yevaro adugu 😂😂😂

    • @SidhagiriRaju
      @SidhagiriRaju 11 ชั่วโมงที่ผ่านมา

      ఆమెన్ ఆమెన్ ఆమెన్ అమ్మ ✝️❤️🥰💒🙏👌

  • @mereenajeevanlatha3831
    @mereenajeevanlatha3831 3 หลายเดือนก่อน +186

    Brother 6 th class nunchi na goal Jerusalem chdalani now iam 40 yrs old plz pray for me to visit Jerusalem ma family tho velalani ashaga undhi really you and family are very lucky and blessed family

    • @TommyandJack
      @TommyandJack 3 หลายเดือนก่อน +1

      Rey respect​@@ramakrishnavalavala4123

    • @jacobjack8714
      @jacobjack8714 3 หลายเดือนก่อน +17

      You will visit soon. We will pray for you. 😊

    • @Ramesh-ml4im
      @Ramesh-ml4im 2 หลายเดือนก่อน +4

      Sala travel agencies and some many church tours are available to visit to Jerusalem….

    • @NAGARAJUMORA-wq6qi
      @NAGARAJUMORA-wq6qi 2 หลายเดือนก่อน +3

      You pray to your family,

    • @deviMummidivarapu-sy8zu
      @deviMummidivarapu-sy8zu 2 หลายเดือนก่อน +2

      Nakkuda same dreem brother 😢

  • @nhmpandhillapalli1785
    @nhmpandhillapalli1785 3 หลายเดือนก่อน +43

    పొయిన శనివారం అనగా 15 వ తారీకు ఇదేవాక్యం మాచర్చ్ లో చెప్పాను బ్రదర్ సోమవారం మీరు వివరిస్తుంటే మల్లి చూసి అనందించాను tq

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  2 หลายเดือนก่อน +8

      Praise God Jesus Christ
      వందనాలు పాస్టర్ గారు.
      మీ కామెంట్ చూసి చాలా సంతోషించాను.
      మీరు ఏ ఊర్లో ఉంటారు?

    • @nhmpandhillapalli1785
      @nhmpandhillapalli1785 2 หลายเดือนก่อน

      @@brobenhurbabu3055పందిళ్ళపల్లి ఖమ్మం జిల్లా అయ్యగారు

    • @nhmpandhillapalli1785
      @nhmpandhillapalli1785 2 หลายเดือนก่อน +2

      @@brobenhurbabu3055 నేను మీ వీడియోస్ చూస్తుంటాను చాలా బాగుంటాయి praise the lord అయ్యగారు

    • @SUNNYSTUDIOELURU-us8ev
      @SUNNYSTUDIOELURU-us8ev 4 วันที่ผ่านมา

      ​@@nhmpandhillapalli1785thank you

    • @SUNNYSTUDIOELURU-us8ev
      @SUNNYSTUDIOELURU-us8ev 4 วันที่ผ่านมา

      ​@@nhmpandhillapalli1785
      thank you

  • @Kristusuvartaparicharya
    @Kristusuvartaparicharya 2 หลายเดือนก่อน +11

    చరిత్ర ఆధారము చూపించిన మీకు ప్రభు పేరట వందనాలు 🙏

  • @DeepaDeepa-li8hh
    @DeepaDeepa-li8hh 2 หลายเดือนก่อน +8

    అయ్యగారు మీకు వందనాలు అయ్యగారు మేము మీ ప్రతి ఒక్క ఇశ్రాయేలు వీడియోలు మేము చూస్తుంటాము మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అయ్యా గారు మేము చూడకపోయినాను మేము ఈ వీడియోలన్నీ చూసి సంతోషిస్తున్నాము వందనాలు

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  2 หลายเดือนก่อน

      Praise the Lord
      హోలీ ల్యాండ్ వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు మీ కామెంట్ కు ధన్యవాదాలు ఇలాగే వీడియోలన్నీ చూస్తూ ఉండండి బైబిల్ మరింతగా అర్థమవుతుంది వందనాలు సిస్టర్

  • @PratapkumarMatta
    @PratapkumarMatta หลายเดือนก่อน +7

    బైబిలు దేవుని వాక్యం. పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడిన ఒకే ఒక గ్రంథం

  • @kodatilaxmi
    @kodatilaxmi 2 หลายเดือนก่อน +5

    మీరు చాలా చక్కగా వివరించారు సాంసంగ్ కి దేవుడు చేసిన గొప్ప కార్యం కారించిన గాక ఎంతోమందికి బైబిల్లో ఏ విషయాలు తెలియదు మీరు చూపిస్తున్న శ్యాంసోన్ సాక్ష్యం గొప్పది మిమ్మల్ని దేవుడు దీవించును గాక 🙏🙏🙏🙏

  • @bandeladavidhh835
    @bandeladavidhh835 18 วันที่ผ่านมา +2

    Bible geography chala baga cheputunaru Amen praise the lord

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  17 วันที่ผ่านมา

      Praise the Lord Jesus Christ
      Thank you

  • @subhashbobbili2646
    @subhashbobbili2646 2 หลายเดือนก่อน +6

    తెలుగు భాష ఉచ్చరణ బావుంది బ్రదర్. ..వినడానికి ఆసక్తి కలిగేలా ఉంది.ప్రభు పేరిట వందనాలు ...❤

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  2 หลายเดือนก่อน

      Praise the Lord
      వీడియోలు చూస్తున్నందుకు మీ కామెంట్ కు వందనాలు

  • @PraveenKumar-c5g
    @PraveenKumar-c5g 3 หลายเดือนก่อน +14

    thanku lord praise the lord amen

  • @maheshkallepally6879
    @maheshkallepally6879 2 หลายเดือนก่อน +8

    E Vagdhanam ni na mana andhari jivithalo Devudu neraverchunugaka..............

  • @KeziaMenda
    @KeziaMenda 2 หลายเดือนก่อน +4

    వందనాలు బ్రదర్🙏👌👍ప్రభువు మీ పరిచర్యను దీవించును గాక

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  2 หลายเดือนก่อน

      Praise the Lord
      Amen
      వందనములు

  • @kalaram2983
    @kalaram2983 2 หลายเดือนก่อน +4

    దేవుడు కె మహిమ 🙏🏻☦️🙇🏻‍♀️వందనాలు బ్రదర్ చక్కగా చెప్పారు ఇలా ప్రతి ఒక్కరి కోసం చూడచ్చా బ్రదర్ సబ్స్క్రైబ్ చేస్తా ఈరోజు 🙏🏻బ్రదర్ మ ఇంట్లో మా అమ్మాయి కోసం ప్రేయర్ చెయ్యండి వివాహం జరిగింది బాబు పుట్టిన 6నేలలు తర్వాత విడిచి పెట్టి ఇప్పటి కి ఇంకా మారలేదు 🙏🏻☦️🙇🏻‍♀️😭ప్లీజ్ ప్రేయర్ మీ

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  2 หลายเดือนก่อน

      తప్పకుండా మీ కోసం ప్రార్థన చేస్తాం

  • @AnilNuthakki
    @AnilNuthakki หลายเดือนก่อน +3

    Virtual Experience 😊 🙌 🌿 💫 Thank you so much Brother 🤗

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  หลายเดือนก่อน

      Praise the Lord Jesus Christ
      Thank you brother

  • @VishistPrakash-sh3ut
    @VishistPrakash-sh3ut 3 หลายเดือนก่อน +6

    Praise the lord sir, I bless god with all my heart my two 👀 eyes is not sufficient to see the wonders

  • @mereenajeevanlatha3831
    @mereenajeevanlatha3831 3 หลายเดือนก่อน +5

    Praise the lord brother wonderful kanulaku adhinatluga chepinaru thank u so much brother for ur valuable information about Samson god bless u more ,, and more 🙏🏽

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  2 หลายเดือนก่อน

      Praise God Jesus Christ
      Amen
      మీ కామెంట్ కు, దీవెనలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వీడియోలు చూస్తున్నందుకు వందనములు సిస్టర్

  • @ranikakarla910
    @ranikakarla910 19 วันที่ผ่านมา

    🙏
    వందనాలు అండి పాస్టర్ గారు
    మీరు కథను చాలా చక్కగా వివరించారు ఆ ప్రాంతాలను చూపించారు గాని ఎసన్నివేశం ఎక్కడ జరిగింది అనేది నాకు సరిగా అర్ధం కాలేదు అండి

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  18 วันที่ผ่านมา

      Praise the Lord
      మీరు చూసిన ప్రదేశాలన్నీ సంసోను పుట్టి పెరిగి పెరిగిన ప్రదేశాలె. ఈ వీడియోలో మీరు చూసినవన్నీ సంసోనుకు సంబంధించిన ప్రాంతాలు ఆ ప్రదేశంలోనే సంసోను పుట్టి పెరిగాడు. దయచేసి ఒక విషయం గమనించండి. బైబిల్లో ఉన్న విషయాలన్నీ వాస్తవమైన చరిత్రలు. వీటిని కథలు అన కూడదు కదండీ ఇవన్నీ ఆ రోజుల్లో జరిగిన సంఘటనలే కదా.. దయచేసి గమనించి, బైబిల్ చరిత్ర అని చెప్పండి వందనాలు

  • @estherrani4096
    @estherrani4096 3 หลายเดือนก่อน +8

    Praise the lord Anna chala vivaramga chebutunnaru tq

  • @sandelaganesh2679
    @sandelaganesh2679 15 วันที่ผ่านมา +2

    My biggest dream na jivitham lo bible lo unna places nu chudalii anii undhi prabhuva yessayya yahova pls lord Jesus Christ amen Hallelujah 😭✝️🛐🙌🙏💯😊

  • @sailajakoppinidu5942
    @sailajakoppinidu5942 2 หลายเดือนก่อน +9

    Chala bagundhi very information video

  • @samueltalluri2373
    @samueltalluri2373 3 หลายเดือนก่อน +3

    Praise the lord thank you lord amen 🙏

  • @vijayammakarusara602
    @vijayammakarusara602 3 หลายเดือนก่อน +8

    Very nice good message praise the lord thank you so much God bless you and your family super video ❤

  • @lavanyap7162
    @lavanyap7162 3 หลายเดือนก่อน +6

    Clear explanation,god bless you sir, pls pray for me and my family 🙏🙏🙏🙏

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  3 หลายเดือนก่อน +1

      Praise the Lord
      Amen
      Thank you, I will pray for you

  • @nareshanaganti7661
    @nareshanaganti7661 3 หลายเดือนก่อน +7

    Nice bro Thanks ✝️ 👌 God bless you sir 🙏

  • @anuraaggonu
    @anuraaggonu 2 หลายเดือนก่อน +2

    Exelent .praise the Lord

  • @konjetisuvarna3661
    @konjetisuvarna3661 3 หลายเดือนก่อน +4

    Praise the Lord🙏🙏🙏

  • @varadanammakarra212
    @varadanammakarra212 2 หลายเดือนก่อน +1

    Thank you so much Brother🙏🙏🙏 for valuable history .Really your family blessed

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  2 หลายเดือนก่อน

      Praise God Jesus Christ
      Amen
      Thank you

  • @JJJJesusvoice
    @JJJJesusvoice 3 หลายเดือนก่อน +5

    Praise the lord brother

  • @chandrarao92
    @chandrarao92 3 หลายเดือนก่อน +6

    Praise the lord Anna 🙏🙏🙏

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  3 หลายเดือนก่อน +1

      Praise the Lord
      Thank you brother

  • @srikanth3387
    @srikanth3387 2 หลายเดือนก่อน +1

    Ayyagaru praise the lord

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  2 หลายเดือนก่อน +1

      Praise the Lord
      వందనాలు

  • @kannekantivenkanna9764
    @kannekantivenkanna9764 2 หลายเดือนก่อน +1

    ఆమెన్

  • @subbusubhash4680
    @subbusubhash4680 8 วันที่ผ่านมา

    Praise the lord 🙏🏻

  • @RahulRahul.S-xm9zz
    @RahulRahul.S-xm9zz 5 วันที่ผ่านมา

    Chala Baga chepparu Nice anna amen amen amen 💒🙏

  • @Samuel-yd1zu
    @Samuel-yd1zu 3 หลายเดือนก่อน +3

    చక్కగా వివరించారు...

  • @kumarigulluru1022
    @kumarigulluru1022 หลายเดือนก่อน

    God ki Mahima it is really truth brother praise the Lord all members 🙏🙏🙏🙌🙌🙌

  • @laxmanthanda7361
    @laxmanthanda7361 26 วันที่ผ่านมา

    అనృ మీకు వందనలు🙏🙏🙏చల

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  25 วันที่ผ่านมา

      వందనాలు బ్రదర్

  • @avula_surya_narasimha
    @avula_surya_narasimha 18 วันที่ผ่านมา

    Praise the lord

  • @savithrilakshmi888kuparala2
    @savithrilakshmi888kuparala2 หลายเดือนก่อน

    Thank you అన్న.

  • @ksatyanarayana8303
    @ksatyanarayana8303 หลายเดือนก่อน +1

    😮

  • @kishorkumarkorra
    @kishorkumarkorra 2 หลายเดือนก่อน +3

    వందనాలు అన్న గారు🙏🙏

  • @pillakusuma6295
    @pillakusuma6295 2 หลายเดือนก่อน

    Chala baga vivarincharu praise the lord🙏🙏🙏

  • @SivaYadav-o4c
    @SivaYadav-o4c 12 วันที่ผ่านมา +1

    ,❤❤❤❤❤

  • @channuchannu647
    @channuchannu647 2 หลายเดือนก่อน +2

    ವಂದನೆಗಳು ಅನಯ್ಯ god bless you sir

  • @ChinnabaiDevella
    @ChinnabaiDevella 2 วันที่ผ่านมา

    🙏🙏

  • @beastgamingrcr
    @beastgamingrcr 24 วันที่ผ่านมา

    నిజమైన బాహుబలి 🏋️💪💪

  • @PratapkumarMatta
    @PratapkumarMatta หลายเดือนก่อน

    నిజమైన బాహుబలి ఇతడే

  • @dsrinu3938
    @dsrinu3938 2 หลายเดือนก่อน +2

    Praise the lord brother 🙏🙏

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  2 หลายเดือนก่อน

      Praise the Lord
      Thank you brother

    • @SivaYadav-o4c
      @SivaYadav-o4c 12 วันที่ผ่านมา

      Praise the lord ❤❤

  • @beastgamingrcr
    @beastgamingrcr 24 วันที่ผ่านมา

    నిజంగా జరిగిన చరిత‌్ర అదృతం 🤔🙏🏋️💪

  • @RadhikaSunilKumar
    @RadhikaSunilKumar 3 หลายเดือนก่อน +10

    Praise the lord brother twaralo memu kuda e Desam chudalani korukuntunna prayer cheyandi annaya

  • @bhanupriya8438
    @bhanupriya8438 2 หลายเดือนก่อน

    Manchi explanation icharu brother..... thank you sir... Praise the lord

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  2 หลายเดือนก่อน

      Praise the Lord
      వందనాలు సిస్టర్

  • @Suresh-ic3fg
    @Suresh-ic3fg 3 หลายเดือนก่อน +5

    Voice good

  • @RRahul-xh9wb
    @RRahul-xh9wb 3 หลายเดือนก่อน +4

    Nice video

  • @SHALOM19821
    @SHALOM19821 2 หลายเดือนก่อน +1

    సంసోను గురించి చక్కగా గురించి నందుకు వందనాలు తెలియని వారు కూడాతెలుసుకుంటారు

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  2 หลายเดือนก่อน

      ప్రైస్ ది లార్డ్
      థాంక్యూ

  • @ChirraBulli
    @ChirraBulli 3 หลายเดือนก่อน +2

    Amen

  • @ratnakumari1164
    @ratnakumari1164 หลายเดือนก่อน

    Priase the lord brother.....nice explain

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  หลายเดือนก่อน

      Praise the Lord Jesus Christ
      Thank you sister

  • @rajeshmosesofficial
    @rajeshmosesofficial 3 หลายเดือนก่อน +1

    Your explanation is very much clear brother. Thank you so much 🙏

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  3 หลายเดือนก่อน

      You are most welcome thank you brother

  • @jayapradatulimelli4318
    @jayapradatulimelli4318 2 หลายเดือนก่อน +1

    బ్రదర్ గారు నాకు జెరూసలేం చూడాలని యుంది. ప్లీజ్ టరిస్ట్ వాళ్ళని తెలియ చేయండి. ఫోన్ నెంబర్ పెట్టండి

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  2 หลายเดือนก่อน

      ప్రస్తుతం అక్కడ యుద్ధం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు టూర్లు లేవు

  • @samuelchinthala
    @samuelchinthala 2 หลายเดือนก่อน +1

    I love you Jesus🙏🙏🙏❤❤❤

  • @gdr45
    @gdr45 หลายเดือนก่อน

    Praise the lord sir చాలా బాగా ఎక్సప్లెయిన్ చేశారు

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  หลายเดือนก่อน

      Praise the Lord Jesus Christ
      Thank you sir

  • @stellab9105
    @stellab9105 18 วันที่ผ่านมา

    Brother very clearly explained

  • @harshalathachiranjeevi2720
    @harshalathachiranjeevi2720 หลายเดือนก่อน

    👍👍👍

  • @malliseelam9603
    @malliseelam9603 2 หลายเดือนก่อน

    thankyou so much brother Benhar babu

  • @kumarigulluru1022
    @kumarigulluru1022 หลายเดือนก่อน

    God ki Mahima it is really truth brother

  • @katarisuresh5985
    @katarisuresh5985 หลายเดือนก่อน

    ఆమేన్

  • @kangtesaloman7543
    @kangtesaloman7543 หลายเดือนก่อน

    Very clear your story sir

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  หลายเดือนก่อน

      Praise the Lord Jesus Christ
      Thank you
      But please don't call the Bible a story because it's not a story, call it history from now on

  • @pedintipriya2486
    @pedintipriya2486 หลายเดือนก่อน

    ❤❤❤❤

  • @mahinagarajunagaraju6442
    @mahinagarajunagaraju6442 2 หลายเดือนก่อน

    Praise the lord brother

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  2 หลายเดือนก่อน

      Praise the Lord
      Thank you brother

  • @kumarigulluru1022
    @kumarigulluru1022 หลายเดือนก่อน

    God ki Mahima It is really truth brother

  • @ktharun1878
    @ktharun1878 3 หลายเดือนก่อน +1

    Praise the lord 🙌 brother 🙏

  • @nagakrishnasolo1365
    @nagakrishnasolo1365 7 วันที่ผ่านมา

    Niccee explanation brother ❤

  • @ANILKUMAR-ie9ix
    @ANILKUMAR-ie9ix 3 หลายเดือนก่อน +2

    Sir Eroje maku Calvary Temple HYD Bro :Satish Kumar Garu, Vakyam chala baga cheparu, Amen Jesus Lord ✝️🙇‍♂🙏

  • @kiranasher1310
    @kiranasher1310 3 หลายเดือนก่อน +1

    Best informative 💯

  • @chinnipalleti2842
    @chinnipalleti2842 18 วันที่ผ่านมา

    Super msg

  • @nallutanagarani
    @nallutanagarani 2 หลายเดือนก่อน

    Thank you so much brother 🙏 God bless you glory to God 🙏

  • @talarivijay6273
    @talarivijay6273 2 หลายเดือนก่อน

    బ్రదర్ నేను 5క్లాస్ చదివేటపుడు సాంసోను గురుంచి క్లుప్తముగా వివరించి వాక్యం చెప్పారు అపుడే నమనసుకి అతుకుంది

  • @KummariGopi-s9l
    @KummariGopi-s9l 2 หลายเดือนก่อน +32

    బైబిల్ అబద్దంకాదు

  • @venkyrana1851
    @venkyrana1851 3 หลายเดือนก่อน +1

    Praise the lord brother chala chakkaga vivarincharu Anna God bless u

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  3 หลายเดือนก่อน

      Praise the Lord
      Thank you brother

  • @chmaresh5755
    @chmaresh5755 2 หลายเดือนก่อน

    దేవుని దయతో మాకు ఒక అవకాశం వస్తే బాగుండు ❤

  • @user-ep7xb2xp3q
    @user-ep7xb2xp3q 2 หลายเดือนก่อน

    దేవునికే మహిమ కలుగును కాగా

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  2 หลายเดือนก่อน

      దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @karunakankipati9285
    @karunakankipati9285 3 หลายเดือนก่อน +1

    Chala baga evarincharu brother

  • @johntabareshofficial9003
    @johntabareshofficial9003 หลายเดือนก่อน

    Best Samson story

  • @SivaKaram-nx5hv
    @SivaKaram-nx5hv 3 หลายเดือนก่อน +1

    Chalasamthosam ayugaru. Mevalana elanti pradesalu chudagaluguthunnam

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  3 หลายเดือนก่อน

      నా వల్ల కాదు..దేవుని దయవల్ల
      Thank you

  • @SidhagiriRaju
    @SidhagiriRaju 11 ชั่วโมงที่ผ่านมา

    ❤🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Rameshsamanthula-di5zi
    @Rameshsamanthula-di5zi หลายเดือนก่อน

    Amen 🙏🙏

  • @mchantibabu4640
    @mchantibabu4640 2 หลายเดือนก่อน

    Thanks brother this information and God bless you

  • @janumpallyravikumar7708
    @janumpallyravikumar7708 3 หลายเดือนก่อน +1

    వందనాలు బ్రదర్ God bless you 🙏🙏🙏🙏🙏🙏

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  3 หลายเดือนก่อน

      Praise the Lord
      Thank you brother

  • @sukumarikadari8101
    @sukumarikadari8101 3 หลายเดือนก่อน +1

    Brother, praise the lord Amen,memu kuda holyland vellamu kaani ee pradeshalu chudaledhu ,dhevuni chittamaithe avakasham unte thappakunda meetho prayanam chesthanu ,vivaramulu thelupagalaru thank you for the vedio.

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  16 วันที่ผ่านมา

      సుకుమారి గారు
      దేవుని చిత్తం అయితే మరోసారి మేమందరం మా ఫ్యామిలీతో అలాగే కొందరు గవర్నమెంట్ టీచర్స్ కూడా మాతోపాటు రాబోతున్నారు. మేమందరం కలిసి వచ్చే సంవత్సరం వెళ్లాలని అనుకుంటున్నాం. నేను హోలీ ల్యాండ్ వెళ్లేముందు యూట్యూబ్లో తెలియ చేస్తాను. లేదా మీ ఫోన్ నెంబర్ను నాకు ఇప్పుడు రీసెంట్ గా పెట్టిన మరో వీడియోలో కామెంట్ లో మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి నేను నోట్ చేసుకొని అప్పుడు మీకు తెలియ చేస్తాను.

  • @devaprasadtadiparthi9423
    @devaprasadtadiparthi9423 2 หลายเดือนก่อน +1

    God.bless.you

  • @gandhampushparaju8456
    @gandhampushparaju8456 2 หลายเดือนก่อน

    Thank you bro

  • @twinkle015
    @twinkle015 3 หลายเดือนก่อน +1

    Amen 🙏🙏❤

  • @tejaalakunta4023
    @tejaalakunta4023 2 หลายเดือนก่อน

    Praise the lord 🙏 amen

  • @suneelsunny9304
    @suneelsunny9304 2 หลายเดือนก่อน

    Glory to God

  • @sapavathmohan3701
    @sapavathmohan3701 3 หลายเดือนก่อน +3

    Chyala vivaranga chepyaru brother devudu deevinchunu gaaka

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  3 หลายเดือนก่อน +1

      Praise the Lord
      Amen
      Thank you brother

  • @pravallikaraj2417
    @pravallikaraj2417 2 หลายเดือนก่อน

    Thank you brother 🙏

  • @btctbk2515
    @btctbk2515 3 หลายเดือนก่อน +1

    Praise the lord brother chala baagha vivaramuga chepparu

  • @user-ep7xb2xp3q
    @user-ep7xb2xp3q 2 หลายเดือนก่อน

    ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @varshisunny232
    @varshisunny232 2 หลายเดือนก่อน

    Amen 🙏

  • @davidpaulvalluri9988
    @davidpaulvalluri9988 2 หลายเดือนก่อน

    Praise the lord brother... really great job brother.. excellent explanation brother....❤❤❤❤❤🎉🎉🎉🎉

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  2 หลายเดือนก่อน

      Praise God Jesus Christ
      Thank you brother

  • @kumarigulluru1022
    @kumarigulluru1022 หลายเดือนก่อน

    God bless ed your life