ఆదిత్య హృదయం Part-13 | Aditya Hrudayam | Garikapati Narasimharao Latest Speech

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ต.ค. 2022
  • సహజ వనరులను కాపాడుకోవడం కూడా శ్రీమన్నారాయణుడికి చేసే దైవసేవతో సమానం ఎలాగో వివరించే ప్రసంగం.
    శ్రీ శర్మదాయనీ దాతృత్వ సంఘం, విశాఖపట్నం వారి ఆధ్వర్యంలో కట్టమంచి రామలింగారెడ్డి ఉత్సవ రంగం (కాన్వకేషన్ హాల్) ఆంధ్రా విశ్వవిద్యాలయం వేదికగా జరిగిన కార్యక్రమంలో "ఆదిత్య హృదయం" పై మహా సహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహారావు గారి ప్రసంగం.
    డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన పుస్తకాలను ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు:
    📙 linktr.ee/srigarikipati
    'Gurajada Garikipati Official' TH-cam channel
    🔴 Subscribe: bit.ly/2XorAKv
    Subscribe & Follow us:
    📱TH-cam: bit.ly/2O978cx
    📱Twitter: bit.ly/3ILZyPy
    📱Facebook: bit.ly/2EVN8pH
    📱Instagram: bit.ly/2XJgfHd
    🟢 Join WhatsApp: rebrand.ly/62b11
    🌎 Official Website: srigarikipati.com/
    #GarikapatiNarasimhaRao #LatestSpeech #adityahrudayam #GreatLife #Pravachanalu
    About:
    BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His successful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
    Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
    He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
    He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
    #SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
    As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
    His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

ความคิดเห็น • 66

  • @sreenidhi236
    @sreenidhi236 ปีที่แล้ว +42

    గరికపాటి గారు మరియు చిరంజీవి గారు ఆ విషయాన్ని అప్పుడే మర్చిపోయారు. మీడియా వాళ్ళు మాత్రం దాన్ని పెద్దది చేసి వాళ్ళ లైక్ లు షేర్లు కోసం ఇదేదో పెద్ద సమస్యగా చూపిస్తున్నారు. గరికపాటి గారి కోపం తాటాకు మంట ఆయన ఎప్పుడో మర్చిపోయారు. చిరంజీవి గారి హృదయం చాలా విశాలమైంది వారు కూడా ఈ విషయాన్ని ఎప్పుడో మర్చిపోయారు. అనవసరంగా దీన్ని పెద్దదిగా చేసి చూపించడం చాలా బాధగా ఉంది. 🙏

    • @rajutamarana..7910
      @rajutamarana..7910 ปีที่แล้ว +1

      Thanks 👍

    • @malathibharthepudi1666
      @malathibharthepudi1666 ปีที่แล้ว +1

      Avunandi. Kaani andariki ado oka vishayam meeda anavasaramga matladuthu untaru.

    • @ravikanthanji9055
      @ravikanthanji9055 ปีที่แล้ว

      మర్చిపోవడానికి మాట పడింది చిరంజీవి గారు కదా

    • @phaniraju0456
      @phaniraju0456 ปีที่แล้ว

      లోకం తీరువు ఇంతే

    • @bodduvenkati5192
      @bodduvenkati5192 ปีที่แล้ว

      @@phaniraju0456 ఎవరి రంగంలో వారు మహాయోధాన్యోధులే ఎవరిని తక్కువ అంచనా వేయడం సరికాదు ఆలోచించండి

  • @swamyyadav6755
    @swamyyadav6755 10 หลายเดือนก่อน

    ఆ సూర్య కిరణాలు నిన్ను ఎపుడు శక్తి వంతంగా ఉంచుతూ
    మాపై కప్పుకున్న అజ్ఞాన పొర తొలగిపోవాలి మీ వాక్కుల ద్వారా

  • @goutham225
    @goutham225 ปีที่แล้ว +17

    ఇక్కడ గురువుగారికి వ్యతిరేకంగా మాట్లాడే ప్రతీ ఒక్కడు, తరువాత తప్పు తెలుసుకుంటారు!
    గరికపాటి గారి జ్ఞానం కి ఉన్న వయసు కూడా ఉండదు, కొంతమందికి!
    నీలాపనిందలు భగవంతుడయిన శ్రీ కృష్ణునికే తప్పలేదు! ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా, హీరో చిరంజీవి గారి పట్ల గురువు గారు తప్పుగా మాట్లాడలేదు!
    మేము గురువు గారి వెంటే ఆయనికి సపోర్ట్ గా ఉంటాం!
    కొంతమంది కుర్రకుంకలు, ఆయనేంటో తెలియక వెక్కిరింపు మాటలు మాట్లాడుతున్నారు!

  • @asrinivasulu7282
    @asrinivasulu7282 ปีที่แล้ว +4

    Guruvu gaariki padabhivandanamulu

  • @visaladhulipala5654
    @visaladhulipala5654 ปีที่แล้ว +1

    సినిమాల వల్ల కుటుంబ విలువలు, వలువ లు తగ్గి తే,గురువు గారి ప్ర వచనములు వాటి విలువలు పెరిగే లాచేస్తూ ఉంటున్నా యి.వారిని గౌరవించాలి .

  • @vmaheswarlu8767
    @vmaheswarlu8767 ปีที่แล้ว +7

    భారతీయత 👏

  • @anithamerugu2597
    @anithamerugu2597 ปีที่แล้ว

    శ్రీ గురుభ్యో నమః

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 ปีที่แล้ว +7

    కృతజ్ఞతలు గురువు గారికి 🙏🚩

  • @sulthanpasha8382
    @sulthanpasha8382 ปีที่แล้ว +2

    గురువు గారికి నమస్కారము లు.

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 ปีที่แล้ว +6

    ఓం నమో శ్రీ సూర్యనారాయణమూర్తి స్వామినే నమః, లోకా సమస్త సుఖినోభవంతు 🙏🙏🙏🕉️

  • @sarathchandramnv3234
    @sarathchandramnv3234 ปีที่แล้ว +2

    Om Namah Sivayya 🙏
    Guruvu Gariki Namaskaram 🙏

  • @pulimuralikrishna2185
    @pulimuralikrishna2185 ปีที่แล้ว +3

    Very wonderful speech guruvu garu

  • @santhoshrockzzofficial2102
    @santhoshrockzzofficial2102 ปีที่แล้ว +1

    guruvu gariki namaskram

  • @bhaskarpooricheerla8734
    @bhaskarpooricheerla8734 ปีที่แล้ว +1

    Ome namaha shivaya

  • @guptaaddepalli4044
    @guptaaddepalli4044 ปีที่แล้ว +5

    ధన్యవాదాలు గురువు 🙏🙏🙏

  • @balamurali6418
    @balamurali6418 ปีที่แล้ว +1

    Sri gurubhyo namaha

  • @babu6878
    @babu6878 ปีที่แล้ว +1

    ఓం నమఃశివాయ

  • @rajasekharkillari3664
    @rajasekharkillari3664 ปีที่แล้ว +1

    శ్రీ గురుభ్యోనమః

  • @malleshsuddala9297
    @malleshsuddala9297 ปีที่แล้ว +4

    🙏🙏🙏💐💐

  • @shivayadavshivayadav8703
    @shivayadavshivayadav8703 ปีที่แล้ว +3

    Alai Balailo_Gurujini Vimarsinchiinchinavaru Sarvanasimaiponu__jai Guruji 🙏

  • @koteshdasari7958
    @koteshdasari7958 ปีที่แล้ว +2

    Jai garikipati

  • @nsuresh5631
    @nsuresh5631 ปีที่แล้ว +3

    🙏🙏🙇🙇

  • @satishbabu1183
    @satishbabu1183 ปีที่แล้ว

    జై జగన్మాత 🙏

  • @munisankar9690
    @munisankar9690 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @balkrishnav3587
    @balkrishnav3587 ปีที่แล้ว

    🙏

  • @PraveenKumar-fy7vw
    @PraveenKumar-fy7vw ปีที่แล้ว +9

    సుమన్ టీవీ program లో anchor nirupama మీ గురించి మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు వినడానికి చాలా భాధగా ఉంది

    • @ram9165
      @ram9165 ปีที่แล้ว +3

      నేను కూడా చూశాను suman tv ని unsubscribe చేసాను.వాళ్ళందరికీ పోయేకాలం దగ్గర పడింది. హిందుత్వం మీద సనాతన ధర్మం మీద ఎన్నో దాడులు జరిగాయి దాని గురించి ఎప్పుడూ ఇంతలా డిబేట్ లు పెట్టని యూట్యూబ్ ఛానల్ మరియు మెయిన్ స్ట్రీమ్ మీడియా గరికపాటి గారిని విమర్శించడానికి పొద్దున్నుంచి ఇప్పటిదాకా కొనసాగిస్తున్నాయి. ధర్మం పట్ల లేని ప్రేమ నీ వెధవలకు టీ కప్పులో తుఫాను లాంటి అంశాన్ని తీసుకొని చిలికి చిలికి గాలి వానగా మార్చారు. ధర్మం పట్ల వ్యతిరేకంగా న్యూస్ లు వేయడంలో ఈ ఛానల్ వాళ్ళు అందరూ ఒక్కటే

    • @bhavadant2845
      @bhavadant2845 ปีที่แล้ว

      Time to realize which media is 🤥 fake

    • @iitneetacademy665
      @iitneetacademy665 ปีที่แล้ว

      She is most proudish.

    • @perfectcapture4278
      @perfectcapture4278 ปีที่แล้ว

      మన ధర్మ నికి సంభందించిన వ్యక్తి గిరించి తప్పుగా మాట్లాడిథెయ్ వారిని తిరస్కరించారు అది చాలు మన ధర్మం గెలవడానికి ,
      చిరంజీవి గారి ఫాన్స్ కి బుర్ర తక్కువ అయ్యి వాడుతున్నారు నిజంగా

    • @venkatdba
      @venkatdba ปีที่แล้ว

      😜😀😀😀😀....nijalu jeerninchukovali...opika avasaram

  • @fxofficial1028
    @fxofficial1028 ปีที่แล้ว +2

    1st view

  • @adi39b
    @adi39b ปีที่แล้ว

    అద్భుతః

  • @lakshmipvs2957
    @lakshmipvs2957 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏

  • @jaggaiah3229
    @jaggaiah3229 ปีที่แล้ว

    గరికపాటి గారి మరియు చిరంజీవి గారి మధ్య మంటలు రేపుతున్న వాళ్ళకు శాపం పెట్టుట్లో సమర్థుడు గరికపాటి గారు,

  • @rsnethi
    @rsnethi ปีที่แล้ว

    Om namah shivaya 🙏

  • @vishnusai3223
    @vishnusai3223 ปีที่แล้ว +1

    గురువుగారికి పాదాభివందనం

  • @nithyajyothi6405
    @nithyajyothi6405 ปีที่แล้ว +1

    🙏👍..

  • @swamyyadav6755
    @swamyyadav6755 10 หลายเดือนก่อน

    తెలుగు వారి ఆధ్యాత్మిక సంపద మీరూ
    గురువు గారు దయ తో రుద్రప్రశ్న పై కుడా చెప్పండి
    అందరికీ ఇంకా సంతోషాన్ని నింపిన వారు గా ఔతారు ముఖ్యంగా తెలుగు జాతికి

  • @MSLRat7
    @MSLRat7 ปีที่แล้ว

    Guruvu gariki namaskaram. 👏

  • @MohanRao-vi1hd
    @MohanRao-vi1hd ปีที่แล้ว +1

    Beautiful explaination. Please post Par 14

  • @LuckyFF-dj4nt
    @LuckyFF-dj4nt ปีที่แล้ว +4

    🙏🙏pranamaalu guruvugaaru 🙏 🕉 Namashivaya guruvugaaru 🙏 🙏🍌🍌🍌🍎🍎🍎👏👏👏👏👏👏👏🌹💐

  • @shobharani937
    @shobharani937 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷

  • @sivaganeshpyla5495
    @sivaganeshpyla5495 ปีที่แล้ว

    Manavaralla vayasu vallatho pichi dancelu vesi samajaniki emi upayogam.. Guruvugaru tana pravachanalatho samaja chaitanyam kaliginchenduku krushi chestunaru..

  • @ravigujju1780
    @ravigujju1780 9 หลายเดือนก่อน

    When earth enters solar system seasons start

  • @iitneetacademy665
    @iitneetacademy665 ปีที่แล้ว +2

    Guru garu rakthah explanation is wrong please correct it.

  • @ramalakshmikamma3732
    @ramalakshmikamma3732 ปีที่แล้ว +1

    Guruvu garu time sense unna goppa panditudu . Anduke chiranjeevi garini photos ki phose lu ichi time waste cheyoddani pilicharu. Dantlo abhimanulu feel avva valasina Pani emiti

  • @kusumakanumarlapudi1073
    @kusumakanumarlapudi1073 ปีที่แล้ว

    గురువు గారికి అనంతకోటి పాదాభివందనాలు 🙏

  • @bsraru3241
    @bsraru3241 ปีที่แล้ว

    Meeru photo shoot mi pravachana hallone oppukoru guruvugaru

  • @kunurivenkateswarao3747
    @kunurivenkateswarao3747 ปีที่แล้ว +4

    జై చిరంజీవ

  • @ukggirldevna732
    @ukggirldevna732 ปีที่แล้ว

    Nagababu pikidhi emi ledhu kabati Pavan kalyan ni emaina ante Chiranjeevi ni emaina ante chalu ready ga untadu..
    Anna nd tamudu perulu chepukoni brathukuthadu...
    Antha peda mahanbavudu Garikapati aa Saba ki ravadame gopa..
    E thokala fans ki budgi ledhu

  • @sharathchandra6648
    @sharathchandra6648 ปีที่แล้ว +5

    Jai Chiranjeevi

  • @panditprem4998
    @panditprem4998 ปีที่แล้ว +4

    Jai chiranjeevi

  • @shashj535
    @shashj535 ปีที่แล้ว

    I used to listen your speeches but your behaviour few days back is not very ideal

  • @chirudhilip9010
    @chirudhilip9010 ปีที่แล้ว +3

    Chiranjeevi 🙏

  • @PraveenKumar-fy7vw
    @PraveenKumar-fy7vw ปีที่แล้ว +3

    మీ ప్రవర్తన మీ అభిమానులని కూడా ఇబ్బంది పడే లాగా చేస్తుంది. మీ వయసుకి, మీ ఔనట్యనికి మీరు చేసే పనులు మీ అభిమానుల అయిన మాకు కూడా అవహేళన మాటలు తప్పడం లేదు. గతంలో గోదావరి పుషకరాలు జరిగిన విషయంలో మీరు ఇలాగే మాట్లాడి మీ విలువను తగ్గించుకున్నరు. దయచేసి కొంచెం సహనం పాటించి మాట్లాడండి

  • @Krishna-kc1yf
    @Krishna-kc1yf ปีที่แล้ว +2

    🙏🙏🙏

  • @shekhargayarshekhargayar8465
    @shekhargayarshekhargayar8465 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏

  • @tejaswinimadduri7220
    @tejaswinimadduri7220 ปีที่แล้ว +1

    🙏🙏🙏