ఆదిత్య హృదయం Part-14 | Aditya Hrudayam | Garikapati Narasimharao Latest Speech

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ต.ค. 2022
  • ఓం నమః శివాయలో అభిషేకం చేస్తూ స్తుతించే నమక చమకాల్లో ఎంత గొప్ప అర్థం ఉందో తెలిస్తే నిత్యం స్మరిస్తాము అదేమిటో చూడండి.
    శ్రీ శర్మదాయనీ దాతృత్వ సంఘం, విశాఖపట్నం వారి ఆధ్వర్యంలో కట్టమంచి రామలింగారెడ్డి ఉత్సవ రంగం (కాన్వకేషన్ హాల్) ఆంధ్రా విశ్వవిద్యాలయం వేదికగా జరిగిన కార్యక్రమంలో "ఆదిత్య హృదయం" పై మహా సహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహారావు గారి ప్రసంగం.
    డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన పుస్తకాలను ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు:
    📙 linktr.ee/srigarikipati
    'Gurajada Garikipati Official' TH-cam channel
    🔴 Subscribe: bit.ly/2XorAKv
    Subscribe & Follow us:
    📱TH-cam: bit.ly/2O978cx
    📱Twitter: bit.ly/3ILZyPy
    📱Facebook: bit.ly/2EVN8pH
    📱Instagram: bit.ly/2XJgfHd
    🟢 Join WhatsApp: rebrand.ly/62b11
    🌎 Official Website: srigarikipati.com/
    #GarikapatiNarasimhaRao #LatestSpeech #adityahrudayam #GreatLife #Pravachanalu
    About:
    BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His successful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
    Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
    He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
    He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
    #SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
    As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
    His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

ความคิดเห็น • 97

  • @lschannel6285
    @lschannel6285 ปีที่แล้ว +14

    గురుగారికి నమస్కారం
    ఎంతటి గొప్పవారు ఉన్న ఒక సభలో, ఆ దేవుడే ఉన్నా, సభ మర్యాద కాపాడాలి, చిరంజీవి ఇక్కడ సభా మర్యాద పాటించలేదు. అందుకు గురుగారు మందలించడం అసలు తప్పే కాదు. చిరంజీవి అంతటి గొప్ప నటుడుకి గురువుగారు వంటి సమ వయస్కులైన, సరిసమానంగా ఉన్న సరస్వతి పుత్రులు మాత్రమే మందలించాలి. ఇంకా చెప్పాలంటే మహా గొప్ప జ్ఞానవంతులైన, గురువుగారు మాత్రమే మందలించగలరు, మందళించాలి. గురువుగారు మనో దైరయంతో ఈ విషయాన్ని జయిస్తరని కోరుకొంటున్నాను. ఓం గురుభ్యో నమః

    • @chavaamu
      @chavaamu ปีที่แล้ว +1

      If they want to take pictures with Chiranjeeivi , then the organizer should not invite & irritate the speakers. Photo session in middle of the event is a big distraction.

  • @dinakarpanja9543
    @dinakarpanja9543 ปีที่แล้ว +9

    గరికపాటి గారు క్షమాపణ చెప్పారు అనే అసత్య ప్రచారం జరుగుతుంది. గరికపాటి గారి అభిమానులు ఎవరూ దీనిని నమ్మవద్దు.
    సోషల్ మీడియా వేదికగా కొందరు మూర్ఖులు గురువు గారిని దూషిస్తున్నారు. గరికపాటి గారి అభిమానులుగా దీనిని తిప్పి కొట్టడం మన అందరి బాధ్యత.
    ఈ మెసేజ్ అందరకీ తెలిసేలా ప్రచారం చేయాలి.

  • @krishnareddy9895
    @krishnareddy9895 ปีที่แล้ว +10

    గరికపాటి గారి ఔనత్యానికి నమస్సుమాంజలి. నిజం చెప్పారు మీరు. మల్లాది వారి ప్రవచనాలు ఈ మధ్య విన్నాను. వారి శాస్త్ర పరిజ్ఞానికి నేను ఎంతో ఆశ్చర్యపోయాను. ఆరోజుల్లోనే మల్లాదిగారు సినిమాల్లో నాటకాల్లో వస్తున్న తప్పుడు కథనాలను ఎండగట్టారు. ఆయన నిష్ట నాకు ఆశ్చర్యం వేసింది. తనే చెప్పారు స్వయంగా బ్రహ్మచర్యంలో భాగంగా వారి తాతా గారు ఆయన చేత ఒక 15 రోజులు బిక్షాటన కూడా చేయించారంట. నిజంగా వారు పద్మ భూషన్ లాంటి అవార్డుకు అర్హుడు. వారే కాక కరుణశ్రీ లాంటి ఎందరో ఉన్నారు. కాని కుటిల సెక్యూలరిస్టు ప్రభుత్వాలు హిందు గ్రంధాలను తిట్టేవారికి అవార్డులు రివార్డులు ఇచ్చారు కాని అసలు సిసలు పండితులకు అవమానం చేసారు.

  • @MK-dy5bh
    @MK-dy5bh ปีที่แล้ว +20

    సరైన మార్గంలో నడిపించే గురువులు దేవుడితో సమానం.
    మీ వెనుక 20 లక్షల మంది అభిమానులు లేకపోవచ్చు అయినప్పటికీ మీరు చూపే మంచి వల్ల సమాజం మొత్తానికి ఉపయోగకరం...............

  • @tejaswivinjarapu3147
    @tejaswivinjarapu3147 ปีที่แล้ว +8

    గురుభ్యోనమః 🙏
    మాలాంటి వారికి నిత్యం ఇలాంటి మంచి విషయాలు చెపుతూ ఉండాలి అని, దానికి అవసరం అయిన ఆయుష్షు శక్తి ఆ దేవుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏
    మీలాంటి వారు ఈ రోజుల్లో చాలా అవసరం 🙏🙏🙏🙏🙏

  • @ramuluadelli4989
    @ramuluadelli4989 8 หลายเดือนก่อน

    ఆద్యాత్మిక జీవన పవిత్రతను ప్రవచనాల ద్వారా సమసామాజిక న్యాయాన్ని ధర్మాన్ని నిర్మొహమాటంగా చెబుతున్న మీరు మహా సంస్కర్తలకు నమో నమః 🙏🙏
    ఏడెల్లి రాములు ✍️
    ఎల్కలపెల్లి 🌹

  • @swamyyadav6755
    @swamyyadav6755 9 หลายเดือนก่อน

    మీ పాదాలకు తల వంచి మొక్కుతున్నా
    వేదాలు అందరూ చదవవచ్చని కరుణతో చెప్పిన మీరూ ఎల్లకాలం ఆరోగ్యంగా ఉండాలని ఆ లలితా దేవినీ మొక్కుతున్న

  • @kusumakanumarlapudi1073
    @kusumakanumarlapudi1073 ปีที่แล้ว +2

    గురువు గారికి అనంతకోటి పాదాభివందనాలు 🙏

  • @kylasaraoyernena
    @kylasaraoyernena ปีที่แล้ว +19

    మంచి విషయాలు చెప్పి సమాజాన్ని సంస్కరణల వైపు మార్గం చూపుతున్న మాన్యశ్రీ గరికపాటిగారికి ధన్యవాదములు.

  • @kanakaraoduddu9686
    @kanakaraoduddu9686 ปีที่แล้ว +1

    భ్రహ్మస్వరూపు అయిన మిమ్ములను చిరంజీవి అభిమానుల మీపాండిత్యానికి విలువ ఇవ్వకుండా కేవలం సినిమా ఆకర్షణకారణంగా ఞ్నననేత్రం లేకుండా మిమ్ములను అకారణంగా నిందించారు చిరంజీవి గారైనా అభిమానులు కు నేను చూచు కుంటాను ఎవరూ ఏమీ అనవద్దు ఆపకుండా ఉండం ఎందువల్లనో ఏంతో ఎంతెంతో గొప్ప సమస్పూర్తినాయకుడు మెగాస్టార్ గారు

  • @ramgopalreddykeesari8471
    @ramgopalreddykeesari8471 ปีที่แล้ว +1

    సూర్య దేవునికి నమస్కారం,ప్రత్యక్ష ముగా కనిపించే సూర్య దేవుని గురించి చెపుతుంటే ఆది నుంచి చెపుతున్న భావన కల్గుతుంది. మనిషి అహంకారం వదలాలి పరహితం కోరాలి. కోపం, ద్వేషం మరియు ఆపనమ్మకం వీడాలి. సూర్యున్నించి, భూమి మరియు చెట్టు నుంచి నేర్చుకోవాల్సింది ఇతరులకు సాయం చెయ్యడం

  • @annapurnab9325
    @annapurnab9325 ปีที่แล้ว

    గురువు గారు నలుపు పసుపు తెలుపు ఎరుపు పద్యం లుఅర్దాలుమళ్ళీవినాలనికోరికదయచేసిచెప్పండి

  • @user-jx8fb3lo8j
    @user-jx8fb3lo8j ปีที่แล้ว +1

    ఇంతవరకు మీ ప్రవచనాలు విన్నవారు ధర్మరక్షణ చేసేది తెలియక ఆ పక్క అభిమానులు ఎన్ని చేసినా ఈ పక్క శిష్యులు ఊరికనే ఉన్నారు స్వార్థపరులు

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 ปีที่แล้ว +7

    ధన్యవాదాలు గురువు గారికి 🙏🚩

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 ปีที่แล้ว +7

    ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర, లోక సమస్త సుఖినోభవంతు 🙏🙏🙏🕉️

    • @bantuu.n.siimha..212
      @bantuu.n.siimha..212 ปีที่แล้ว

      ఇదీ విని ఇప్పటిదాకా ఏమీ pikaav..చెప్పారా...

  • @bhoothanath5311
    @bhoothanath5311 ปีที่แล้ว +4

    Ee rojullo meelanti vaarundadam Mee pravachanam vinadam Mee dhaarana shakthiki sathakoti namaskaramulu

  • @guptaaddepalli4044
    @guptaaddepalli4044 ปีที่แล้ว +7

    గురువు గార్కిధన్యవాదాలు 🙏🙏🙏

  • @kameswaryb5714
    @kameswaryb5714 ปีที่แล้ว +1

    ఆదిత్య హృదయం చాలా చక్కగా విశ్లేషించారు.

  • @mimicrysridevi
    @mimicrysridevi ปีที่แล้ว +6

    దేవతల కన్నా మహర్షి గొప్పవారు అలాగే స్టార్ హీరోస్ కన్నా ఆధ్యాత్మిక ప్రవచన కర్తలు గొప్పవారు గరికపాటి వారి తప్పులేదు వారి ప్రవచనాన్ని నిర్లక్ష్యం చేసి ఫ్యాన్స్ చిరంజీవి గారితో ఫోటోలు దిగితే ఎవరికైనా గుచ్చుకుంటుంది... గరికపాటి గారు క్షమాపణ చెప్పవలసిన అవసరము లేదు. . తప్పు ఎవరిది కాదు. ప్రజలే అర్థం చేసుకోవాలి. చిరంజీవి గారి ఫ్యాన్స్ అర్థం చేసుకోవాలి. ఒక మహర్షి క్షమాపణ చెప్పమని అడిగే పరిస్థితి రావాల్సిన పనిలేదు. చిరంజీవి గారి ఫ్యాన్స్ కన్నా గరికపాటి గారి ఫ్యాన్స్ సంఖ్య ఎక్కువ అన్ని వయసుల వారిలో వారికి ఫ్యాన్స్ ఉన్నారు. చిరంజీవి గారి ఫాన్స్ సంఖ్యలో గరికపాటి గారికి ఫ్యాన్స్ సగం మందే ఉన్నారు అనడం తప్పు. గరికపాటి గారి ఫ్యాన్స్ ఈ కాలంలో ఎక్కువ గరికపాటి గారు వారి ప్రవచనాలతో నిజంగా చిరంజీవులు అయ్యారు వారికి ఫాన్స్ చిరకాలం ఉంటారు. ఇంకా సంఖ్య పెరుగుతూనే ఉంటాది. యూట్యూబ్ లో ప్రవచనాలు ఉన్నంతకాలం గరికపాటి గారికి ఫ్యాన్స్ ఉంటారు. కానీ చిరంజీవి గారి తరం అయిపోయాక ఫ్యాన్స్ తరం ఎప్పటికైనా ముగిసిపోతుంది. సేమ్ కోసం చిరంజీవి గారి ఫ్యాన్స్ అని చెప్పుకుంటూ తప్పుడు వీడియోలు చేయడం మంచిది కాదు. నేను గరికపాటి గారి ఫ్యాన్. గరికపాటి గారు మీరు క్షమాపణ చెప్పకండి మీ ఫ్యాన్స్ అందరం ఫీల్ అవుతాము మీకు ఆ ఖర్మ పట్టలేదు మీరు దేవేంద్రుణ్ణి మించిన మహర్షుల వంటి వారు.

    • @timetolearn309
      @timetolearn309 ปีที่แล้ว +1

      Guruvu gaaru meeru andhariki neethulu cheppandi…. Meeru maaathram paatinchakandi😀

    • @padmavaticheruvu358
      @padmavaticheruvu358 ปีที่แล้ว

      o.

  • @user-jx8fb3lo8j
    @user-jx8fb3lo8j ปีที่แล้ว +32

    ఇలాంటి ప్రవచనాలు ఎన్నో చెప్పారు కానీ ఆ రోజు మహమ్మదీయుల నుంచి మనకు స్వాతంత్రం రాలేదు చత్రపతి శివాజీ లాంటివారు పోరాడితే జిజియాబాయి త్యాగానికి ఆమె కోరుకున్న కుమారుడు జన్మించాడు మనం ఎలాంటి కుమారుడు కావాలంటే అలాంటి వారు పుడతారు అన్న సత్యాలు ఇంకా మీరు చెప్పలేకున్నారు మనకు ఊరికే స్వాతంత్రం రాలేదు ఎందరో పాణత్యాగాలు చేస్తే వచ్చింది కానీ మనకు తర్వాత వారు పౌరుషాలు త్యాగాలు చేయనీకుండా అహింసతో స్వాతంత్రం వచ్చిందన్న అసత్యాన్ని బాగా ప్రచారం చేశారు అలా ఏం రాలేదు

    • @nadeshamnadharmamnapranamo1471
      @nadeshamnadharmamnapranamo1471 ปีที่แล้ว +6

      ఆయన తన ప్రవచనాలలో చాలా ప్రవచనంలలో మీరడిగిన విషయాలు చెబుతూనే ఉన్నారు.
      బహుశా ఈ ప్రవచనంలో చెప్పకపోవచ్చు అంతే

    • @bantuu.n.siimha..212
      @bantuu.n.siimha..212 ปีที่แล้ว +1

      Good vvv good

    • @gayathrik3317
      @gayathrik3317 ปีที่แล้ว

      ​@@nadeshamnadharmamnapranamo1471

  • @Harikrishna-icon-Vizag
    @Harikrishna-icon-Vizag ปีที่แล้ว +1

    🙏Guruvugariki pranamamulu 🛐
    3rd comnt

  • @lathagudapati1991
    @lathagudapati1991 ปีที่แล้ว +3

    ఓం నమః శివాయ శివాయ గురవే నమః 🙏🙏

  • @saicharan-xv7gb
    @saicharan-xv7gb ปีที่แล้ว

    Adbutham🙏

  • @sramanaidu1646
    @sramanaidu1646 ปีที่แล้ว +1

    గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @hemu1114
    @hemu1114 ปีที่แล้ว +1

    శుభోదయం గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @LuckyFF-dj4nt
    @LuckyFF-dj4nt ปีที่แล้ว +2

    🙏🙏🌷🌹💐pranamaalu guruvugaaru 🙏 🙏🌷🌹💐🍎🍎🍎🍌🍌🍌👏👏👏👏👏👏👏

  • @kesulokesh5489
    @kesulokesh5489 ปีที่แล้ว +2

    ఓం సూర్య దేవాయ నమః

  • @illakulasrinu8572
    @illakulasrinu8572 ปีที่แล้ว +2

    🙏🙏🙏,, guruvugariki paadabi vandhanam

  • @vvgprasadvampolu
    @vvgprasadvampolu ปีที่แล้ว +1

    Fentastic guruvu garu Meru chala Baga curect ga chepparu,

  • @LavanyasLifeStyle
    @LavanyasLifeStyle ปีที่แล้ว +1

    Ome Suryaya Namaha Namaskaramandi Guruvugaru 🙏🙏

  • @vishnusai3223
    @vishnusai3223 ปีที่แล้ว +1

    ఓం గురుభ్యో నమః

  • @sriharib338
    @sriharib338 ปีที่แล้ว +1

    Namaskaram guruvugaru

  • @DrBBP
    @DrBBP ปีที่แล้ว +2

    ನಮಸ್ಕಾರ ಗುರುಗಳೇ🙏🙏🙏🙏🙏

  • @sridharch3788
    @sridharch3788 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @realestateconsultant6925
    @realestateconsultant6925 ปีที่แล้ว +3

    శ్రీక్రిష్ణ స్వరూపాయ నమః
    మీరు ఎవరికీ ఏ సంజాయిషీ ఇవ్వవలసిన అవసరం లేదు

  • @sarathchandramnv3234
    @sarathchandramnv3234 ปีที่แล้ว +3

    Om Namah Sivayya 🙏

  • @satishbabu1183
    @satishbabu1183 ปีที่แล้ว

    జై జగన్మాత 🙏

  • @koppireddykamaraju817
    @koppireddykamaraju817 ปีที่แล้ว +2

    మీకు నమస్కారం

  • @lakshmipvs2957
    @lakshmipvs2957 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏

  • @kesulokesh5489
    @kesulokesh5489 ปีที่แล้ว +1

    ఓం నమః శివాయ

  • @indurishekharjlineconomics7155
    @indurishekharjlineconomics7155 ปีที่แล้ว +2

    గురువు గారికి నమ్కారములు

  • @venuphanibhatla7078
    @venuphanibhatla7078 ปีที่แล้ว

    గురువు గారికి నమస్కారములు

  • @sheelasharma7445
    @sheelasharma7445 ปีที่แล้ว +2

    ನಮಸ್ಕಾರ ಗುರುಗಳೇ 🙏🏻

  • @Prasad7061
    @Prasad7061 ปีที่แล้ว +1

    Jai sri ram

  • @pulimuralikrishna2185
    @pulimuralikrishna2185 ปีที่แล้ว

    Om 🕉 namh sivaya 🕉 namh

  • @rsnethi
    @rsnethi ปีที่แล้ว +1

    Om namah shivaya 🙏

  • @gmanjula3467
    @gmanjula3467 ปีที่แล้ว

    Guruvugariki namaskaram🙏🙏🙏

  • @epuvenkataramanaramana1569
    @epuvenkataramanaramana1569 ปีที่แล้ว

    Guru u Garu Me Padalaku shathakoti Namaskaramulu 🙏🙏🙏

  • @sushilamarri8925
    @sushilamarri8925 ปีที่แล้ว

    Gurvu gari padalaki vandhalu 🙏🙏🙏🙏🙏

  • @kranthipriya2606
    @kranthipriya2606 ปีที่แล้ว

    చాలా చాలా బాగుంది

  • @balamurali6418
    @balamurali6418 ปีที่แล้ว

    Sri gurubhyo namaha

  • @shivashakti33
    @shivashakti33 ปีที่แล้ว

    Stree periods apavitram kaadani appudu kudaa adyaymikata patinchavachoni cheppi ee prapanchaaniki uddarinchina gutuvugaatiki🙏🙏🙏🙏satakoti vandanaalu

  • @bandariharish2666
    @bandariharish2666 ปีที่แล้ว

    Om namh shivaya 🎉👌💞

  • @bhaskarpooricheerla8734
    @bhaskarpooricheerla8734 ปีที่แล้ว

    Ome namaha shivaya

  • @padmajapadmaja5491
    @padmajapadmaja5491 ปีที่แล้ว

    🙏 Sri Gurbyonamaha 🙏

  • @durgaff9473
    @durgaff9473 ปีที่แล้ว

    1 like

  • @sasidhar2206
    @sasidhar2206 ปีที่แล้ว

    1st comment

  • @swamyyadav6755
    @swamyyadav6755 9 หลายเดือนก่อน

    తెలుగు వారి ఆధ్యాత్మిక సంపద మీరూ
    గురువు గారు దయ తో రుద్రప్రశ్న పై కుడా చెప్పండి
    అందరికీ ఇంకా సంతోషాన్ని నింపిన వారు గా ఔతారు ముఖ్యంగా తెలుగు జాతికి

  • @paddasubbu9908
    @paddasubbu9908 ปีที่แล้ว

    Jay Shri Ram 🙏🙏🙏

  • @mittapallivaraprasad7622
    @mittapallivaraprasad7622 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏

  • @munisankar9690
    @munisankar9690 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @balkrishnav3587
    @balkrishnav3587 ปีที่แล้ว

    🙏

  • @user-jy9wp5fv3m
    @user-jy9wp5fv3m ปีที่แล้ว

    👌👌👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @talesofaashri9579
    @talesofaashri9579 ปีที่แล้ว

    🙏sai ram

  • @anilkandulachowdarys2210
    @anilkandulachowdarys2210 ปีที่แล้ว

    🙏🏼🙏🏼🙏🏼

  • @prabandhambalaji5702
    @prabandhambalaji5702 ปีที่แล้ว

    ధర్మవరం రామకృష్ణమాచార్లు మా అమ్మగారి తాతగారు. ఆయన మేనల్లుడు బళ్ళారి రాఘవ. ఆయన గురించి తెలిపినందుకు ధన్యవాదాలు.

  • @kowsalyammap4337
    @kowsalyammap4337 ปีที่แล้ว

    Garikapatigaru meerut padasevacheyali swamy

  • @user-zo3nt7rn2j
    @user-zo3nt7rn2j ปีที่แล้ว +1

    *హిందు సంఘాలు, హిందుత్వం పేరుతో పనిచేస్తున్న పార్టీ పెద్దలరా ఎందుకు దాక్కున్నారు...!!!*
    *గరికపాటి వారు, చాగంటి వారు, సామవేదం వారు... ఇలాంటి సరస్వతీ పుత్రులూ, నిస్వార్ధ ప్రవచనకారులు ఇరు తెలుగురాష్ట్రాల్లో వున్న సమాజానికి గురుతరబాధ్యత వహించి ఆధ్యాత్మిక బోధనలు, ప్రవచనాలు చేయకపోయి ఉంటే ఈ నీతి మాలిన సినిమా వాళ్ళ వలన మన సమాజం,హిందూ ధర్మం ఎప్పుడో సర్వనాశనం అయిపోయి ఉండేది. ఈనాడు వారి పైన ఈ సినీ హీరోల ప్రోద్బలంతో ఈ అభిమానులు చేస్తున్న నీచమైన దాడులు చూస్తూ ఉంటే ఆ విషయం స్పష్టంగా అర్ధం అవుతుంది. ఇది మీరు కాదనగలరా!!!???*
    *ఇటువంటి మంచి ప్రవచనకారులకూ,పండితులకూ ప్రభుత్వం రక్షణ కల్పించకపోయినా హిందూ సమాజమైనా సంరక్షణ కల్పించాలి లేకపోతే ఇలాంటి సినీ హీరోల అభిమాన బానిసలు హీరోల ప్రమేయంతోనే ఎటువంటి దాడులు అయినా చేయవచ్చు. గతంలో చాగంటి వారిపైనా, గరికపాటి వారి పైనా దాడులు చేసి క్షమాపణలు చెప్పించిన విషయం మీకు గుర్తులేదా!!??*
    *నిత్యం సోషల్ మీడియాలలో హిందూత్వం, తోటకూర కట్ట అని ప్రసంగాలు, వాట్సాప్ గ్రూప్స్ లో msg ల్లో వీడియోలు చేసి మరీ చెప్పే హిందూ పెద్దలు, హిందూ పులులు, సింహాలు, కాషాయ దళాలు ఇటువంటివి జరిగినప్పుడు బయటకు రాకుండా ముసుగులో ఎందుకు దాక్కుంటున్నారు...!! వాళ్ళని ఆ రకంగా బూతులు తిడుతూ మీడియాలలో, సభ్య సమాజంలో వారి పరువు తీసేస్తూ ట్రోల్ చేస్తుంటే మీలో కనీస చలనం కూడా రాలేదే... ఎందుకో..?? మీకు మీరే బోధించే హిందు ధర్మం, ప్రచారం దేనికోసం...??? ఆలోచించండి...!!!*
    *సమాజంలో ఆధ్యాత్మికంగా జరుగుతున్న నష్టానికి అడ్డుకట్ట వేయండి చేతయితే... ఈ సినీ అభిమానులకు, హీరోలకు భయపడి దాక్కోకుండా దయచేసి బయటికిరండి. ధర్మ రక్షకులు కాలేనపుడు దాక్కొని మీ డబ్బా మీరు కొట్టుకోండి. ఎవ్వరూ మిమ్మల్ని నమ్మరు ఈ ఇరు తెలుగు రాష్ట్రలలో... ఇదే యదార్థం.*శిరుగుడి వాసు 9866029694
    . *🕉️|| ధర్మ రక్షణా చైతన్య వేదిక ||🕉️*
    🪷🪷🙏🍁🌷🙌🌷🍁🙏🪷🪷

  • @kvlakshmi8986
    @kvlakshmi8986 ปีที่แล้ว

    Sabha maryadalu vuntagi avi andaru telusukovali ,fans important kadu

  • @siddarthkandula448
    @siddarthkandula448 ปีที่แล้ว +2

    Mimmalni evru emi anna kuda mem kuda pettinchukomu... Meru elago pattinchukoru ani maku telusu... Mimmalni matalu anna pratiokkariki malli gouravam vachestadi... Vere valla gurinchi nen assala matladanu

  • @pasupuletimasthan6099
    @pasupuletimasthan6099 ปีที่แล้ว +1

    Sanskarana ante idi

  • @bantuu.n.siimha..212
    @bantuu.n.siimha..212 ปีที่แล้ว

    కడుపులో చల్ల కదలకుండా ఎన్ని అయినా చెప్పొచ్చు పండితా......
    అందరూ నీలా ఉంటే no food
    At least no water.

  • @rvlnrao3791
    @rvlnrao3791 ปีที่แล้ว +1

    సూర్యుడు కూడా తన గ్రహాలతో పాటు తిరుగుతూ ఉంటాడు. విశ్వంలో ఏదీ నిశ్చలంగా ఉండదు. ఎప్పుడో7 ప్రయాణిస్తూ ఉంటాయి.

  • @mnbreddy
    @mnbreddy ปีที่แล้ว +1

    ధర్మరక్షణ చేసుకునే దానికి ప్రజల్లో మార్పు తెచ్చేదానికి కొన్ని ప్రవచనాలు చెప్పండి అంతేగాని ఇంకా మనుషులను మభ్యపెట్టకండి నిజంగా ధర్మానికి హాని జరిగినప్పుడు ఎలా పోరాడాలి అలాంటివి చెప్పాలి అవి ఎవరు చేయాలి మాటలు ఏమో కోట్లల్లో వింటున్నారు

  • @sandeep15299
    @sandeep15299 ปีที่แล้ว

    Arrogant hypocrite who doesn't know how to respect another human. He can successfully fool people because he can speak well and uses sarcasm and satires. What is the use of knowing all the great Vedas and Upanishads if you cannot treat another human with respect and dignity? There is a saying "The devil will quote scriptures very well for his own selfish needs".

    • @anupamaparameshwaran9637
      @anupamaparameshwaran9637 2 หลายเดือนก่อน

      That's why he doesn't given any selfie 🤳......
      Because of his hardworking for youth & country ❤

  • @kesavareddymittareddy5395
    @kesavareddymittareddy5395 ปีที่แล้ว

    Yeee garikiii ni ela namutunaru
    Meeru...veedu oka ahamkariii, head weight ekkuva ga vuna brahmin. He is here to divide the society...

    • @anupamaparameshwaran9637
      @anupamaparameshwaran9637 2 หลายเดือนก่อน

      Avuna ?!!nijalu chepthadu ga anthey ❤
      nv mariii 😅😅

  • @user-jx8fb3lo8j
    @user-jx8fb3lo8j ปีที่แล้ว +2

    నమ్మకాలు చమకాలు పక్కన పెట్టి చత్రపతి శివాజీ బిక్షపెట్టకున్నంటే ఇవాళ మీరు ఇలా చెప్పే అవకాశం లేదు కాబట్టి చత్రపతి శివాజీ చరిత్ర ఎక్కడికిపోయినా ఒక గంట చెప్పాలి మీరు. అలాంటప్పుడే మీకు విలువ మహిళా మృతులకు చెప్పాలి మీరు చత్రపతి శివాజీ లాంటి కొడుకు కావాలి అని కోరుకోండి మీరు ఎలా కోరుకుంటే అలాంటి బిడ్డలు పుడతారు ఇలాంటి సత్యాలను మీరు చెప్పలేకున్నా రు కాబట్టి ఇంకా మీరు కొన్ని నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి చరిత్రలో

    • @glnetwork9
      @glnetwork9 ปีที่แล้ว

      వారు ఎందుకు లెండి మీరే చెప్పండి, సమావేశాల్లో శివాజీ మాహారాజ్ గురించి నలుగురికి చాలు

    • @user-jx8fb3lo8j
      @user-jx8fb3lo8j ปีที่แล้ว

      చెబుతున్నాం కాబట్టి ధైర్యంగా చెప్పాను ఊరికే ఏదో చెప్పిందని తప్పట్లు కొట్టడం కాదు ఇలాంటి ప్రవచనాలు ఎన్ని విన్న స్వాతంత్రం ఉండదు గుర్తుపెట్టుకోండి మోక్షం రాదు కృష్ణుడు గీతలో చెప్పినట్లు చెప్పి నపుంసకులను నిద్రలేపాలి ఆరోజు శివాజీ తెచ్చిన స్వాతంత్రాన్ని నిలబెట్టుకోలేకపోయారు ఈరోజు ఎందరో త్యాగాల వల్ల వచ్చిన స్వాతంత్రాన్ని నిలబెట్టుకోలేక దేశం ముక్కలైపోయింది అదై నా గుర్తుందా కాశ్మీర్పైల్స్ చూశాక కూడా ఇలానే ఉంటే

  • @user-jx8fb3lo8j
    @user-jx8fb3lo8j ปีที่แล้ว

    మీరు ఇంకా కొన్ని సాహిత్యాలు చదవాలి డాక్టర్ హెగ్డే వారి చరిత్ర చదవాలి అప్పుడే మీకు చరిత్ర మన పూర్వీకులు పడ్డ కష్టాలు ఇంకా మనం ఇన్ని సంవత్సరాలు బానిసత్వ బ్రతుకులు ఎందుకు బతికారు అన్న విషయాలు చాలా తెలుస్తాయి ఈ విషయంలో మీరు ఏమైనా అనుకోండి తప్పదు

    • @glnetwork9
      @glnetwork9 ปีที่แล้ว

      వారు ఎందుకు లెండి మీరే చదివేసి చెప్పండి, సమావేశాల్లో మాన్య హెగ్డే వారి గురించి నలుగురికి చాలు,వారికి సమాజ వుృక్షానికి వున్న వేరు నుండి కుల్లును తీసే పని వుంది

    • @a.madhavi6161
      @a.madhavi6161 ปีที่แล้ว +1

      Nerchukovaalisindi meerandi. Mana Desa sanskriti lo sankuchita bhaavaalaku taavu ledu. Ye matam ye kulam ye jaati vaaraina aaraadhinche aa paramatma okkade. Sarva maanava saubhratutvam, maanava seve maadhava seva anedi meeru telusukovaali. Andulo undi nijamaina aanandam. Meeru cheeppe sahityalu desa prajalanu matam perita vibhajinchadaaniki panikostaayi..Desaanni oka thaati meeda kalisi kattu ga nadipinchadaaniki kaadu. Meeru, Ramakrishna paramahansa gaari charitra chadavandi. Saibaba gaari, Raman Maharishi gaari bodhanalanu, charitranu chadavandi. Meeku bhagavantudu sanmaargaanni chupettu gaaka.

  • @chopparimallesh2706
    @chopparimallesh2706 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏