ఇలాంటి వాళ్ళు మతాన్ని ఎలా కాపాడతారు | Radha Manohar Das | Srinivas Patnaik | Tree Media

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 พ.ย. 2024

ความคิดเห็น • 56

  • @danduproluveeravenkatasaty7485
    @danduproluveeravenkatasaty7485 3 หลายเดือนก่อน +6

    మీలా ఇంత అద్భుతంగా చెప్తే సనాతన ధర్మంలో ఏ సాంప్రదాయమైన సామాన్యులకు గూడా ఆచరించాలని ఆశ పుడుతుంది గురువు గారు . ఇంకా అనేక విషయాలు కూడా ఇలా మీ ద్వారా తెలుసు కోవాలని ఆ భగవంతుని ప్రార్డీషున్నాం . మీకు అనేక ధన్యవాదాలు గురువు గారు

  • @rajmohanbommalata6501
    @rajmohanbommalata6501 2 หลายเดือนก่อน

    చాలా బాగా విశాదేకరించి చెప్పారు. నాకు కొన్ని క్లారిఫికేషన్ ఇవ్వాలి 👌🙏

  • @santoshloke
    @santoshloke 3 หลายเดือนก่อน +2

    I am definitely going to forward this to my groups...very well explained and thank you so so much for such a fantastic episode...we need more of these talks ..namaste

  • @jameswararao2154
    @jameswararao2154 3 หลายเดือนก่อน +2

    జై శ్రీరామ్...
    చాలా విషయాలు..తెలియచేసారు..ధన్యవాదాలు...

  • @KameshUpadhyayula
    @KameshUpadhyayula 3 หลายเดือนก่อน +2

    I came to know lot of new things from your interview sir

  • @valluruvenkatasatyanarayan9824
    @valluruvenkatasatyanarayan9824 3 หลายเดือนก่อน +2

    చక్కని విశ్లేషణ

  • @GopiKrishna-if2ko
    @GopiKrishna-if2ko 3 หลายเดือนก่อน

    జై... హిందూ

  • @renukarachuri7967
    @renukarachuri7967 3 หลายเดือนก่อน +2

    మీరు చెప్పిన విధానము, ఆధ్యాత్మికంగా , భౌతికముగా, సామాజిక పరంగా చాల విలువతో కూడిన విధంగా వివరించారు, మా మామయ్య గారు గాయత్రి జపము చేసేవారు, తరువాత వారి బిడలు, ఏదో వేస్తారులే అనే ధోరణి , తరువాత వారి పిల్లలు అలంకరణ లాగ తప్ప దాని ప్రాముఖ్యత అంతగాతెలియదు,పవిత్ర మైనది , గాయత్రి మాత, త్రిమూర్రతి స్వరూపము అని, ఇంత వివరణ మాకే తెలియదు, వారికి ఏమి చెప్ప గలము ,మీలాంటి వారు కుటుంభానికి ఒక్కరు వుంటే మన సనాతన ధర్మము ఎపుడు నిండు గానే వుంటుంది.🙏👌🏻💐 ధన్యవాదాలు.

  • @ra162001in
    @ra162001in 3 หลายเดือนก่อน

    Nenu choosina prapanchaanni kallaku kattinattu chepparu meeru.
    Viswabrahmins, kamsalabathulu, padmasaalilu inka chalaa vruthulavaallu maa naanna friends vundevaallu. Maa naagaritho equal gaa Vedam chadivevaallu. Vaarandariki jAndhyam kuda vundedi. JAndhyam lenivaarukudaa chalaamandi vedamchaduvuthu vundevaaru.
    Eelanti discussins marenno jaragaali- prajapathula aagna vasthunnattunnadi. Great discussion. 🎉🙏🙏🙏

  • @duddushankar3833
    @duddushankar3833 3 หลายเดือนก่อน

    Thanks sir 🙏🙏🙏. Many many thanks.

  • @AryasamajamVeparala
    @AryasamajamVeparala 3 หลายเดือนก่อน +1

    సార్ మీరు చాలా చాలా బాగా చెప్పారు సార్

  • @suryanarayanasharmasharma
    @suryanarayanasharmasharma 3 หลายเดือนก่อน

    అభినందనలు .శుభాకాంక్షలు.

  • @cab9197
    @cab9197 3 หลายเดือนก่อน +1

    సమయానికి చాలా బాగ వివరించారు పట్నాయక్ గారు. ఈరోజు శ్రావణ పౌర్ణమి. మీరు చూస్తున్న పుస్తక వివరాలు చెప్పగలర?

    • @s.s.patnaik9756
      @s.s.patnaik9756 3 หลายเดือนก่อน

      Ramayana, Bhagvat geetha, Hinduvula pandagalu parvadinaalu, vivaha parichaya vefika., pedabalasiksha, ilaa cheppukuntoopothe... ghorakpoor gita press books annee

  • @balasubramanyamp828
    @balasubramanyamp828 2 หลายเดือนก่อน +1

    సనాతన చందసులకు నామనవి! ఏది
    సనాతనం.. ఏది కాదు అనేది కూడా చెబితే చాలు! నేటి తరంలో మీ సనాతన ధర్మం.... పాటించే వారు ఎందరో ప్రమాణ పూర్తిగా
    చెప్ప గలరా!?
    రాముడు, కృష్ణుడు వంటి వారు బ్రాహ్మణ
    పుట్టుక వారు కాదు కదా!? మీ వామనుడు
    బ్రాహ్మణ జాతి వాడని కదా.. మీ పురాణా
    లు చెప్పేది.. ఆ బ్రాహ్మణుడిని వదిలి.........
    సూద్ర జాతి వారయి న రాముడిని, కృష్ణుడి
    వంటి వారి పాద సేవ చేయటం యే తరహా
    బ్రాహ్మణ్యం!?
    తెల్లవారితే టిఫిన్లు చేసే క్యాంటీన్లు బ్రహ్మల
    వికాదు కదా!?హోటల్పరిచరికలు సనాత
    నులు అనుకుంటున్నారా!?
    ఉదయం మీనోట్లో పెట్టే టూత్ బ్రష్ మొదl లు నీవు వినియోగించే పరికరాలు సనాతన ధర్మంలో వున్నాయా!?
    నీవు తొడిగే చెప్పులు, షూలు చక్క పావు
    కోళ్ళు అనుకుంటున్నారా!? మీరు వండు
    కొనే పొయ్యి, గ్యాస్ యే సనాతన ధర్మంలో
    చూపించ గలరు!? మీ ఇళ్ళల్లో 100మంది
    లో ఒక్కరైనా ఆవుని పెంచుతున్నారా!?
    మీరు వాడేవి ప్యాకెట్ పాలు, పెరుగు, నెయ్యి యే జాతి గొడ్లవి!?
    గొంగట్లో అన్నం తింటూ బొచ్చు ,బొచ్చు, అనుకోవడం కాదా!? చొల్లు కబుర్లు చెప్పు.. కొంటూ కాలక్షేపం చేయడం స్వకుచ మర్దన
    ము అనరా!?😅😅😅😅😅

    • @saradhisaradhi3089
      @saradhisaradhi3089 2 หลายเดือนก่อน

      మీరు 100% కరెక్ట్ వీళ్ళు ఎదో ఒకటి చెప్పేస్తారు వినేవాడు వెర్రి వెంగళప్ప ఎందుకంటే అది నిజమా కాదా అని కూడ ఆలోచించకుండా (బాపని) చెప్తే ఓకే ఇంతే ఇంతే ఈలోకం

  • @dr.c.ssastri887
    @dr.c.ssastri887 3 หลายเดือนก่อน

    Bramhalaki teliyadu anaddu, Naa survey lo. Takkuva mandiki teliyakapovachhu, I agree, it's natural, Chemutiki sankhuudinattu, vyatireka vaataavaranam lo kanna supportive vatavaranamlo tappaka cheptaaru.
    Mee krishi, parigjnaanam prasamsaneeyam.

  • @aghoratv
    @aghoratv 3 หลายเดือนก่อน

    S uare right

  • @dsreekrishna
    @dsreekrishna 3 หลายเดือนก่อน +1

    జంధ్యం ధరించి నియమాలు పాటించడం కష్టం గా భావించి ధరించడం మానేశారు.

    • @kashinath92463
      @kashinath92463 3 หลายเดือนก่อน +3

      తినడం కష్టoగా లేదా?

    • @achyuthcn2555
      @achyuthcn2555 3 หลายเดือนก่อน +1

      Jandhyam vadelesina vaaru taruvaati janmallo kukkalugaa pudataaru.

    • @kashinath92463
      @kashinath92463 3 หลายเดือนก่อน

      @@achyuthcn2555 👌👌👌

    • @cab9197
      @cab9197 3 หลายเดือนก่อน

      @@achyuthcn2555 నేనుండే దేశం(USA) లో కుక్కగా పుట్టే అవకాశం వస్తే మహా భాగ్యంగా భావిస్తాను.

    • @upendrarao6368
      @upendrarao6368 3 หลายเดือนก่อน

      వివరణ.బాగుంది.sir

  • @duddushankar3833
    @duddushankar3833 3 หลายเดือนก่อน

    👌👌👌✌✌✌💯💯💯❤❤❤💕💕💕

  • @valluruvenkatasatyanarayan9824
    @valluruvenkatasatyanarayan9824 3 หลายเดือนก่อน +1

    గాయత్రి పరివారంతో విశేషకృషిచేస్తోందండి

  • @allurimahesh248
    @allurimahesh248 2 หลายเดือนก่อน

    ఎంతచక్కగా అబద్ధాలు చెప్తున్నారు మీరు.

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 3 หลายเดือนก่อน +1

    జంధ్యం ఎందుకు వేసుకోవాలి?ఎవరు వేసుకోవాలి? అన్ని కులాలు వేసుకోవచ్చా?

    • @s.s.patnaik9756
      @s.s.patnaik9756 3 หลายเดือนก่อน +1

      అవన్నీ పూర్తిగా ఈ ఎపిసోడ్లో వివరించడం జరిగింది సార్

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 3 หลายเดือนก่อน

      @@s.s.patnaik9756 అవి అన్నీ అంటే నేను అడిగింది మూడే సందేహాలు సర్.ఆ మూడింటి సందేహం తీరితే ఎపిసోడ్ చూడవచ్చు కదా అని అడిగాను

    • @kashinath92463
      @kashinath92463 3 หลายเดือนก่อน +3

      ​@@PammiSatyanarayanaMurthyనియమాలు పాటించే వాళ్ళు ఎవరైన వేసుకోవచ్చు

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 3 หลายเดือนก่อน

      @@kashinath92463 మళ్ళీ సందేహం వచ్చేట్టు చెప్పారు సర్.ఆ నియమాలు కూడా చెప్పి పాటించేవాళ్ళు ఎవరైనా అని చెప్పవచ్చు కదా

    • @s.s.patnaik9756
      @s.s.patnaik9756 3 หลายเดือนก่อน

      ​@@kashinath92463 nijaniki antha pedda pedda niyamaalu koodaa kaadandi. Mana ki daggarlo amma, nanna, guruvu unte yelaa untamo alaa... so anybody can wear 🎉

  • @valluruvenkatasatyanarayan9824
    @valluruvenkatasatyanarayan9824 3 หลายเดือนก่อน

    కులచిహ్నాలుతొలగించితే అందరు సమానులు అనే భావన వస్తుందనేది నాబోటి వారి అభిప్రాయం

    • @kashinath92463
      @kashinath92463 3 หลายเดือนก่อน +1

      జంధ్యం కుల చిన్నహం అని ఎవరు చెప్పారు, మిమ్మల్నీ చుస్తే వయసు లో పెద్దవారు ఉన్నారు, బుద్ది , జ్ఞానం మాత్రం లేదు,
      జంధ్యం ఏ కులానికి చిన్నహాం చెప్పుతావా?

    • @s.s.patnaik9756
      @s.s.patnaik9756 3 หลายเดือนก่อน +1

      జంధ్యం అనేది ఏ ఒక్క కులానికి చిహ్నం కాదు. అది ఒక బాధ్యత, ఒక ధర్మం, ఒక నిబద్ధత, ఒక పెద్దరికం, విద్యతో కూడిన జ్ఞానం! జ్ఞానంతో కూడిన విద్య! అంతకుమించి ఒక భక్తి (గాయత్రి దేవి ఉపాసన) అది ఆచరించి గలిగితే ఎవరైనా తప్పకుండా ధరించగలరు. అప్పుడు వారి కులానికి కాదు వారి విజ్ఞానానికే చిహ్నంగా మారుతుంది. అందుకే దాన్ని ఉపనయనం అనే పేరుతో పిలుస్తారు అండి!

    • @kashinath92463
      @kashinath92463 3 หลายเดือนก่อน +1

      @@valluruvenkatasatyanarayan9824 అందరు జంద్యధారణ వేసుకుని సమానత్వం అయిపోవచ్చు

  • @rajmohanbommalata6501
    @rajmohanbommalata6501 2 หลายเดือนก่อน

    ఇంతకీ కర్ణాలు బీసీ ల? కాదా? ఉత్తరాంధ్రలో కర్ణాలు బీసీ స్టేటస్ అనుభవిస్తున్నారు. దేనికి క్లారిఫికేషన్ కావాలి. కొందరు ఒరియా బ్రాహ్మన్స్ st స్టేటస్ లో ఉన్నారు.

  • @thekillerpawn
    @thekillerpawn 3 หลายเดือนก่อน +1

    Swami, medhavi ,viswabrahmin caste anedi sudra caste kadu adi oka origin brahmin caste, shilpam anedi brahmana vrutthi ani sthapatya vedam(shilpa shastram) chepthundi

  • @parvathidevi9212
    @parvathidevi9212 3 หลายเดือนก่อน

    Agni kula kshatriyulu, pallivaru, besthavaru, veery kshatriyulu kadhu

    • @kashinath92463
      @kashinath92463 3 หลายเดือนก่อน

      గాయిత్రి మంత్రం ఆచరించ గలిగితే ఎవరైనా జంధ్యం వేసుకోవచ్చు

  • @kranthikumarmudhigonda2798
    @kranthikumarmudhigonda2798 3 หลายเดือนก่อน

    evarra mirantha dharidhrulu antha vasthunnaruu

  • @EswarKumar-s5g
    @EswarKumar-s5g 2 หลายเดือนก่อน

    బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు ఈ నాలుగు వర్గాలు సర్వజ్ఞులుకారు శ్రేష్ట మైన జ్ఞానంకలిగినవారు ఏమాత్రం కాదు నిజమైన జ్ఞానులు సృష్టికర్తఅయిన విశ్వకర్మ వంశీయులు
    విశ్వబ్రాహ్మణులు తెలుసుకోవాలి

  • @EswarKumar-s5g
    @EswarKumar-s5g 2 หลายเดือนก่อน

    బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు సృష్టిచేసేంతటీ జ్ఞానం కలిగినవారుకాదు ఏజగతిలో విశ్వబ్రాహ్మణులు జ్ఞానులు ఎవరు లేరు విశ్వకర్మ పురాణం చదివితే తెలుస్తుంది
    టీ

  • @SivaLeeladesigners
    @SivaLeeladesigners 2 หลายเดือนก่อน

    కొంచెం తెలుసుకుని మాట్లాడండి. విశ్వబ్రాహ్మణులు శూద్రులు కాదు.విశ్వకర్మ బ్రాహ్మణులు.ఈ వీడియో బయటికి వస్తే చాలా గొడవలు జరుగుతాయి.నోరు జారితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.ముందు విశ్వ బ్రాహ్మణులు అంటే ఎవరో తెలుసుకోండి. ఎవరిని పడితే వాళ్ళని ఇంటర్వ్య చెయ్యండి ప్లీజ్.

  • @syamprasad6038
    @syamprasad6038 3 หลายเดือนก่อน +2

    ఈనాటి బ్రాహ్మణులు సనాతన బ్రాహ్మణులు కాదు, కేవలం అంబేద్కర్ అనే ఒక కులనాయకుడు విభజించిన ఒక సమూహం మాత్రమే. సనాతనం ప్రకారం బ్రాహ్మణుడు అనేవ్యక్తి ఏ కులంలో అయినా ఉండొచ్చు.

    • @AshokKumar-dv7yk
      @AshokKumar-dv7yk 3 หลายเดือนก่อน

      Sanathanam ane grandhamlo chupinchi matladite baguntundi

    • @shekharkothakapu5936
      @shekharkothakapu5936 3 หลายเดือนก่อน

      Sanathanam anedhi dharmam
      Dhaniki book undadhu bro

    • @kashinath92463
      @kashinath92463 3 หลายเดือนก่อน +1

      ​@@AshokKumar-dv7ykపిచ్చోడిలగా ఉన్నావు, సనాతన ధర్మము భూమి పుట్టినప్పటి నుండీ ఉన్నది

    • @kashinath92463
      @kashinath92463 3 หลายเดือนก่อน +2

      ​​@@AshokKumar-dv7ykనీ దగ్గర నీ తాత బర్త్ సర్టిఫికెట్ ఉన్నదా? నీ దగ్గర వంద సంవత్సరాల కింది రికార్డ్స్ తీసుకురాలేవు, నీకు సనాతనం ఏ బుక్ లొ ఉన్నదో కావాలా?

    • @kameswararao3809
      @kameswararao3809 3 หลายเดือนก่อน

      జంధ్యాన్ని మల మూత్ర విసర్జన చేసేటప్పుడు చెవికి చుట్టుకొని వెళ్ళడం లో నాడీ వ్యవస్థను ఉద్దీపనం
      చెయ్యడమే కాకుండా జంధ్యం పవిత్ర మయినది కనుక కటి భాగాన్ని దాటి ఉంటుంది కాబట్టి బహిర్భూమికి వెళ్ళేటప్పుడు భూమిని తాకి అపవిత్రం కాకూడదనే కారణం కూడా ఒకటి చాలా మంచి విషయాలు తెలియజేసారు కరణీకం పోయిన తరువాత చాలా వరకు నియోగి బ్రాహ్మణులు బ్రతుకు తెరువు కోసం ఇతర పనులు చేసుకుంటూ చాలా వరకు దారి తప్పి సనాతన ధర్మాన్ని పాటించడం మానివేశారు జైహింద్ జై భారత్