Annayya నేను ప్రతిరోజు చూస్తున్న youtube లో వినాశనం అని కొట్టి కాని ఒక్కరోజు కూడా రావట్లేదు వంటరి బ్రతుకులకు వెలుగు చుక్కల కనపడే వినిపించే మీ గొంతు విన్నపడకపోతే కనపడకపోతే ఏదో జీవితం మొత్తం నరకంగా ఉంటుంది దయచేసి మీరు మాట్లాడండి ఏదో ఒక్కటి మీరు దారినపోయినా దానయ్య గురించాయినా ప్రపంచాన్ని పరిగెత్తించించిన హిట్లర్ గురించాఅయినా ప్రశాంతంగా సాగిన మిధునం గురించైనా సరే ఇంట్లో అన్ని బరువులు మోసే అమ్మ గురించైనా, నిశ్శబ్దంగా మోసే నాన్న బాధ్యత గురించైనా ఎప్పుడు ఐడియాల్గా ఉండాలని బ్రతుకాలని ప్రయత్తించే యువకుడిని గురించైనా సరే మాట్లాడండి ఏదో మనసుకి మనిషికి మెదడుకి వెలితి ఏంటో ఏమో ప్రపంచాన్ని తెలుసుకోవాలని నేనే
చలం నవలలూ చాలా భాగుంటై...
Super

చాలా అద్భుతంగా చెప్పారు 🙏
🙏
👍🤝👌
Anna nimatalu chalabagutaya anna