bhagawan స్మృతులు .. Beautiful book by sri చలం గారు .. Risa

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ก.พ. 2023
  • bhagawan smruthulu, a beautiful book written by
    chalam gaaru
    ‪@KanthRisa‬
    #telugu #meditation #spirituality #telugupodcast #art
  • บันเทิง

ความคิดเห็น • 72

  • @srinivaskanchinadham641
    @srinivaskanchinadham641 9 วันที่ผ่านมา

    చలం గారి రచనలు అన్నీ ఒక ఎత్తు. ఈ పుస్తకం ఒక్కటీ ఒక ఎత్తు. తెలుగు తెలిసిన అందరూ కనీసం ఒక్కసారైనా చదవాలసిన పుస్తకం.

  • @nagallamohan1355
    @nagallamohan1355 5 หลายเดือนก่อน +1

    భగవాన్ సాహిత్యం చదివే క్రమంలో చలం గారి భగవాన్ స్మృతులు పుస్తకం కూడా చదివాను చాలా చక్కగా ఆయన భగవాన్ కు ఎదురుపడినప్పుడు చలం గారి కళ్ల లోకి భగవాన్ చూసిన చూపు ద్వారా కలిగిన అయస్కాంత శక్తికి
    చలం గారు దాసోహం అయ్యారు చలం గారు స్వయంగా రాశారు

  • @111saibaba
    @111saibaba ปีที่แล้ว +2

    చాలా చక్కని మాటలు చెప్పారు.
    కామి గాని వాడు మోక్షగామి గాడు అని నానుడి. అదే విధం గా శారీరిక సంబంధాల పట్ల శ్వేచ్చ ను ఆశించి , పాటించి , రచయించి తుదకు రమణ మహర్షి చెంతకు చేరిన వాడు చలం . మంచి రచయిత . విభిన్న వ్యక్తిత్వం .స్త్రీలు శృంఖలాల్లో ఉన్నారని భావించి వారికి స్వేచ్ఛ కావాలని ఆశించిన వాడు.
    1975 లొ నేను మా కుటుంబ సభ్యులతో కలిసి తిరువన్నామలై వెళ్ళినపుడు చలాన్ని కలిసాను. అప్పటికి ఆయన ఒక వీల్ చైర్ లొ కూర్చొని ఉన్నారు. అనుకు న్నంత కాకపోయినా యేవో కొన్ని మాట్లాడాము . సౌరీస్ ఆయన కూతురు . పూర్తి గా తెల్లని వస్త ధారణ తో జుట్టు విరబోసు కుని ఉంది . ఆవిడ కాసేపు మాట్లాడి నాకు ధ్యానా నికి టైం అయిందని లోపలికి వెళ్లి ఒక గదిలో తుంబు రా మీటు తు మీరాబాయ్ లాగ గానం చేయడం మొదలు పెట్టింది . వాళ్లు నాకు కొన్ని పుస్తకాలు కూడ ఇచ్చి నట్లున్నారు. వాటిలో చాలా varku లైబ్రరీస్ కి డొనేట్ చేసాను . అదే నేను మొదలు , ఆఖరిగా చలం గారిని చూడ్డం . సౌరీస్ ను మాత్రం భీమల్లీ లొ తండ్రి పోయాక 83 లొ చూడ్డం జరిగింది. చలం కన్న సౌరీస్ ఎక్కువ రమణులకు డెడికేటెడ్ . చలం రచనలు నేనుఎక్కువ చదవలేదు. ఒక్క మైదానం ఒక వారపత్రిక సీరియల్ గా ప్రచురిస్తే చది వాను . ఆయన, bucchi బాబు, త్రి పురనేని గోపీచంద్ వంటి రచయితలను మనో వైజ్ఞనిక రచయితలుగా గుర్తించ డం తో వారి మానసిక విశ్లేషణ కోసం చదివే దాన్ని . చలం సమాజం లొ విప్లవం కోసం అందరిని ప్రేరేపించి వెళ్లి ఆశ్రమం లొ కూర్చొడం చాలామంది విమర్శించేవారు . ఏదైనా ఒక్కటి నిజం . వీరు అన్వేషకులు . అన్వేషణ లొ మొదటి మెట్టుగా జిగ్న్యాస , రెండో మెట్టు గా సృజనాత్మకత , మూడో మెట్టు గా విప్లవం , మూడో మెట్టుగా ఆత్మ శోధన కై ప్రయత్నించిన వారు . ఆయన వ్యక్తి గా భగవాన్ సన్నిధి లొ ఎంత ఎంలైట్ న్మెంట్ పొందారో తెలియదు . కాని ఆయన సన్నిధి మాత్రం చేరారు . ఇప్పటికీ అయనస్వాహస్తా లతో రాసిన చిన్న ఉత్తరం నా దగ్గర ఉండాలి. కాని ఆయన భగవాన్ గురించి రాసింది మీ నోట వింటుంటే బాగా ఉంది. బహుశా వేదాంతం చిన్న words లొ అందం గా వినిపిస్తుందేమో. ఆయన డేగ కళ్ళ నుండి ఏ అబ్సర్వేషన్ తప్పు కొదు.

    • @KanthRisa
      @KanthRisa  ปีที่แล้ว +1

      చదివాను.. ఎంత బాగుందో.. చాలా చాలా బాగుంది

  • @arunamanne8442
    @arunamanne8442 3 หลายเดือนก่อน

    Mee valana chalam gari interview vinnanu very useful and very happy thankyou ❤

  • @umadevi8431
    @umadevi8431 ปีที่แล้ว +2

    చలం గారు రాసిన బుక్ సౌరిస్ గారి నుండి 1980 లో పొందినందుకు దేవునకు కృతజ్ఞతలు

    • @KanthRisa
      @KanthRisa  ปีที่แล้ว +1

      సంతోషం

  • @amboursurendranath7661
    @amboursurendranath7661 2 หลายเดือนก่อน +1

    Your tone and way of expression is so good.

  • @tejvanthml8868
    @tejvanthml8868 ปีที่แล้ว +4

    భగవాన్ గురుంచి రాసిన తెలుగు పుస్తకాలలో తలమాణికం శ్రీ G. V. చలం గారు రాసిన భగవాన్ స్మృతులు 🙏👌

    • @KanthRisa
      @KanthRisa  ปีที่แล้ว

      కదా.. nijam మిత్రమా

  • @harsharudra8805
    @harsharudra8805 2 หลายเดือนก่อน +1

    చిన్నతనంలో నేనూ తిరిగాను - మతమనీ, యోగమనీ, సయింటిస్టులనీ, పండితులనీ
    కానీ ఎటువెళ్ళినా చివరికి
    అన్నీ తెలుసునన్న వారికి
    ఏమీ తెలీదని తెలుసుకుని తిరిగివొచ్చాను
    చెప్పేవారే గానీ,
    చూపగలిగినవారెవరూ లేరు ఈ లోకంలో...!
    --- చలం

    • @sreenivastirumalasetty8945
      @sreenivastirumalasetty8945 15 วันที่ผ่านมา

      Ilanti picchi matalu matlade, matalu leni daggaraku velladu(ramana)

  • @ohnu123
    @ohnu123 ปีที่แล้ว +2

    Nice

  • @rajendarnetha1563
    @rajendarnetha1563 5 หลายเดือนก่อน +1

    THANK YOU... RISA ❤🙏

  • @ranganadhrayapudi7136
    @ranganadhrayapudi7136 ปีที่แล้ว

    Simply superb 🙏

  • @DrRaveendraReddy
    @DrRaveendraReddy ปีที่แล้ว +1

    Saint paint your spiritual imaginations 💐👍👋 good explanation 👋

  • @MEENAMATHSACADEMY
    @MEENAMATHSACADEMY ปีที่แล้ว +1

    🙏 🙏 🙏

  • @rameshb9555
    @rameshb9555 ปีที่แล้ว

    చాల చాల నమస్కారాలు

  • @lakshmipolukonda9176
    @lakshmipolukonda9176 5 หลายเดือนก่อน

    Your voice and modulation very perfect for the discourse,thanq

  • @jayaramvakiti1858
    @jayaramvakiti1858 ปีที่แล้ว +1

    🙏

  • @kalakondaramesh6509
    @kalakondaramesh6509 ปีที่แล้ว +1

    "💙🙏"

  • @srinivasunalla3860
    @srinivasunalla3860 ปีที่แล้ว +1

    Chalam gaariki thatha dorakadam luck
    Maaku (you tube ) members ki meeru dorakadam maa luck n poorva janma sukrutam
    Really we r all lucky persons
    🙏🙏🙏🙏🙏🙏

  • @mounikasiva3111
    @mounikasiva3111 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏

  • @jayaramvakiti1858
    @jayaramvakiti1858 ปีที่แล้ว

    I don't have words to express my feelings 🙏

  • @mramabuddhudu2449
    @mramabuddhudu2449 ปีที่แล้ว

    ఏది నీ అస్తిస్తత్వమో అక్కడినుండి ప్రశ్న పుట్టాలి 👌👌🙏🏻🙏🏻

  • @raj99omc
    @raj99omc ปีที่แล้ว +1

    మంచి భాష.. మంచి వ్యక్తీకరణ..అభినందనలు..

  • @llllonlybhakti4184
    @llllonlybhakti4184 11 หลายเดือนก่อน

    Arunachala om
    మీ పేరు శ్రీకాంత్ నా ఏది ఏమైనా చక్కగా book చదివిన అంత బాగా చెప్పారు.
    At ఫ్రీ will గాలి లా సాగింది..మీ మాట
    Thanks

    • @KanthRisa
      @KanthRisa  11 หลายเดือนก่อน

      santosham

  • @renukaatla1290
    @renukaatla1290 ปีที่แล้ว +2

    Thank you so much 🙏🙏🙏

    • @KanthRisa
      @KanthRisa  ปีที่แล้ว

      మీకు కూడా

  • @srikrishnachaitanya5304
    @srikrishnachaitanya5304 ปีที่แล้ว

    Only an empty cup can be filled ❤️

  • @NaniSpecials
    @NaniSpecials ปีที่แล้ว

    Namasthe sir
    భగవాన్ smruthulu book chalasarlu chadiivanu
    Malli mee voice tho vintunte kotha ga vundi chala bavundi sir

  • @kanumuriramaraju5245
    @kanumuriramaraju5245 ปีที่แล้ว

    Punarapi maranam Ramaneeyam
    Chala achalam mana gudipati venkata achalam

  • @drravichandrak8009
    @drravichandrak8009 ปีที่แล้ว

    Everyone must read this book 😊

  • @Revanthnampally
    @Revanthnampally ปีที่แล้ว +1

    Poets are the unacknowledged legislators of the world.
    Please do a video about it.

  • @varaprasad6669
    @varaprasad6669 ปีที่แล้ว +1

    Hello sir , really inspiring & motivated with your talks , I met you once in HICC Novatel.. I need to talk to you once sir …. How it is possible pls spare me at least 5 mins Risa ji 🙏🙏

    • @KanthRisa
      @KanthRisa  ปีที่แล้ว

      +91 76758 22841 Bhanu gariki call చేసి number తీసుకోండి

  • @Sreenivas93
    @Sreenivas93 ปีที่แล้ว +1

    చలం musings ఒక్కసారి చదవాలి అందరూ..

  • @srinivasreddy-cd9nx
    @srinivasreddy-cd9nx 10 หลายเดือนก่อน

    Mi darshanam oka nimisham kavalante nenu emi cheyali

  • @sri_nivas
    @sri_nivas ปีที่แล้ว

    చలంగారు రమణాశ్రమం లో చేరిన తర్వాత ఇచ్చిన లాస్ట్ ఇంటర్వ్యూ th-cam.com/video/WjVCRa8WbYw/w-d-xo.html

  • @sreenivastirumalasetty8945
    @sreenivastirumalasetty8945 15 วันที่ผ่านมา

    Telisee teliyani matalu , matladaketelustundi, kada, ramana maharshi , chalam gurunchi polchadam,

  • @alladisuresh5684
    @alladisuresh5684 ปีที่แล้ว

    😔

  • @mohannukala6985
    @mohannukala6985 10 หลายเดือนก่อน

    Sir book meeru present chesina book ekkada avaliable cheppandi sir, iam waiting thae book.address pl.

    • @KanthRisa
      @KanthRisa  10 หลายเดือนก่อน

      Amazon

  • @rajnarendrachatla8706
    @rajnarendrachatla8706 ปีที่แล้ว

    రిసా మీరు శ్రీ శ్రీ, చలం ఉండి ఉంటే కలిసే వాన్ని అంటారు కదా లాంటి కవి శాసన రఘుమన్న లైవ్ ఒక సారి కలవొచ్చు వీరు వ్రాసిన పుస్తకం రామబాణం చదివాను వివెచనలు కూడా ఉన్నాయి భాగ్యనగరం దగ్గర శంకర్ పల్లి రూట్ . ఉస్మానియా యూనివర్సిటీ లో తెలుగు విభాగం అధ్యక్షులు . ఒక డైలాగ్ కాదను వాడెవడు న్నా కదనానికి రమ్మన్నా,

  • @gundakrishnaiah4259
    @gundakrishnaiah4259 10 หลายเดือนก่อน

    సార్ భగవాన్ స్మృతులు ఈ పుస్తకం ఎక్కడ లభిస్తుంది అడ్రస్ చెప్పగలరు

  • @srini9083
    @srini9083 ปีที่แล้ว

    Bro do video on living with complete contentment/satisfaction/atma gnana

    • @KanthRisa
      @KanthRisa  ปีที่แล้ว

      Sare.. మెల్లగా

  • @gvk7659
    @gvk7659 ปีที่แล้ว +1

    Sir risa garu atma darshanam book kavali sir how to pay sir please

    • @KanthRisa
      @KanthRisa  ปีที่แล้ว +1

      +91 76758 22841 call Bhanu గారు

    • @gvk7659
      @gvk7659 ปีที่แล้ว

      @@KanthRisa thank you sir

  • @iamI1_
    @iamI1_ ปีที่แล้ว

    Sir English elaa nerchukovaalo chepta annaru, cheppandi sir please

  • @ramanamurrty2651
    @ramanamurrty2651 ปีที่แล้ว +1

    Please say "Ramana Maharshi" & not as "Ramana Tata" ...

    • @KanthRisa
      @KanthRisa  ปีที่แล้ว

      Ok brother.. ఆయన నాకు తాత.. మీకు కాదు.. మిమ్మల్ని బ్రదర్ అన్నా. క్షమించండి. Sir

  • @geethakrishnafilmschools7901
    @geethakrishnafilmschools7901 2 หลายเดือนก่อน

    Different batches 😂🙏

  • @jagadeeswarigarikapati1199
    @jagadeeswarigarikapati1199 ปีที่แล้ว

    🙏🙏