అమ్మా చాలా ఆవేదన కలిగించే విషయాలు చెప్పారు. మీరన్నట్టు బ్రాహ్మణులు బాధపడటం నిజమే కానీ వాళ్లలో కూడా చాలా కుసంస్కారులు, మూర్ఖులు ఉన్నారు. నా కళ్ళతో చూశాను. ఆ మాటకొస్తే మాకు ప్రతీయేటా సత్యనారాయణ వ్రతం చేయించే ఒక పంతులుగారు ఉండేవారు. కొన్నాళ్ల క్రితమే వారు కాలం చేశారు. ఆయనకి విపరీతంగా తాగుడు అలవాటుంది. మరి ఆయన పచ్చితాగుబోతులై బ్రష్టులైనవారే కదా ! ఆ తర్వాత ఒక కొత్త పంతులుగారితో ఓసారి ఆ వ్రతం చేయించాం. కానీ ఆయనేం చేశాడంటే మండపం తీసినప్పుడు చివర్లో ఉన్న బియ్యం,వస్తువులు తీసుకోవడానికి అసలు రాలేదు. అలా ఎవరూ చేయరు. మాకు చాలా భాద వేసింది. మరి ఇలాంటివాళ్ళు వుంటే చెడ్డపేరు కాక ఇంకేమొస్తుంది ? పోనీ ఇంకెవరైనా దొరుకుతారు అని చూస్తే వారి సంభవం చూసి మేము ఖంగుతింటున్నాం.అందుకే ఏడాది నుండి సత్యనారాయణ వ్రతమే మానుకున్నాం. మన ధర్మం,సంస్కృతీ సంప్రదాయాలు లుప్తమవటానికి ఒకరకంగా వారు కూడా కారణమే అని అభిప్రాయం. నా అనుభవాల్ని, అభిప్రాయాన్ని పంచుకుంటున్నానే తప్ప వారిపై నాకేం కోపం లేదు. గమనించగలరు. జై శ్రీరామ్ జై సనాతన ధర్మం జై భారత్.
@@nandurihemamalini అయ్యో ఆయన తాగి ఎప్పుడూ రాలేదండి. కేవలం ఆయనకి ఆ దురలవాటు ఉందని చెప్తున్నా అంతే. ఆయన చాలా మంచివాడు, సరదామనషి. ఇంటిసభ్యులాగ కలిసిపోయేవారు. అయన లేకపోవడం నిజంగా పెద్ద లోటే. ఆయన గురించి చెప్పిన కారణం ఒకటే బ్రాహ్మణ బ్రష్టత్వం గురించి తెలుపుటకు మాత్రమే. ఇక రెండవ ఆయన చూపించిన అశ్రద్ధా, నిర్లక్ష్యం గురించి చెప్పడం మాత్రమే నా ఉద్దేశ్యం. అంతేగాని నేను దూషించడం లేదండి. కేవలం అప్పుడు బాధపడిన నా అనుభవపూర్వక సంఘటన మాత్రమే ఇక్కడ చెప్పాను తప్ప నేను ఎప్పుడు బ్రాహ్మణుల్ని దూషించను.మీరలా ఏమాత్రం భావించవద్దు. ఒక్కోసారి అలాంటి వాళ్ళ పనులు చూసి మావాళ్లు నా దగ్గర తిట్టినా నేనే మావాళ్ళను మందలిస్తుంటాను. ఇక వ్రతం విషయానికోస్తే ప్రస్తుతం చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. స్వామి వ్రతం కుదిరితే తప్పకుండా చేస్తాను. శ్రీ మాత్రేనమః 🙏🙏
డెమో వీడియోలు వల్ల బ్రాహ్మణులు చాలమందికి ఉపాధి పోతోంది. ' గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినోభవంతు '👌 విష్ణు సహస్రనామం లో క్లియర్గా చెప్పబడ్డది
మీరు చెబుతుంటే అర్దం అవుతుంది. బ్రాహ్మణుల బాధలు. వేదం చదివి మనకు సన్మార్గం వైపు అడుగులు వేయించే వారు బాగుండాలి. వారికి పూర్వ వైభవం రావాలి. రామం గారి కల నెరవేరాలని కోరుకుందాం
Bramhans lo manchi varu unnaru kutila buddi unnavaru unnaru bramhans nu dushiste aame nanna gariki ala ayithe bramhans manalni dushiste vallaku papam rada na vishayam lo jarigindi 2019 lo ma enti mundara TTD lo swami ga chese vallu unnaru aame roju Edo pechi pettukovadam bayatiki pothe Edo oka mata antu undatam mammalni ekkada undaneeyakunda cheyyalani prayathnibchindi own house kavadam valla vadili vellalemu kada bayatiki pothe Edo comments ade paniga cheyyatam pitladatam valla Amma nu theesukoni vachi bogam mundalu urakundi mundalu ani nannu ma pakkinti akkanu dhushistu undadam last ku eddaram 3years bharinchamu adi eami dweshamo theliyadu nannu pakkinti akkanu notiki vachinattu valla Amma aame vachi matladinaru memu matladukontu unte madhyalo vachi potladuthu undedi okasari bharinchaleka 100 ku phone chesi policestation vellamu bharinchaleni matalu matladinaru akkada si sir aame norumuyincharu elanti vallaku papam rada madam eppati varaku kuda matladukomu eppudu kuda enti enti ki velli ma gurinchi bad ga cheputhu undi memu aa govindunike vadilesamu aayane chusukontarani vichithram eamate memu bramhans kadu ma pakkana unna vallu bramhans eddaru TTD swamule kani aameku padadu akka gurinchi kuda galeej matalu matladuthundi entha varaku bharistaru evarina nenu kuda thittinanu aamenu aame anina matalaku veellaku papam rada eppatiki maraledu aame 🌹🙏
తప్పు ఎవరి చేసినా తప్పే వారు వీరు అని బేధం లేదు అండి......నేనేం చెప్తున్నాను అంటే ప్రశ్నించటం తప్పు కాదు....వారు తిట్టినదానికి వారికి వుంటుంది..మనం తిట్టినడానికి మనకి వుంటుంది.....మళ్ళీ చెప్తున్నా..నిజం గా ఇలాంటి వాళ్ళు ఎదురైతే... వదిలేసెయ్యండి.....వాళ్ల గొప్పవాళ్ళు అని చెప్పలేదు...మనం తక్కువ అని అనటంలేదు......మనం తిట్టలేదు..అనుకోండి....వాళ్ళని తిట్టిన పాపం మనకు రాదు.ఆలా అని భరించమని చెప్పను కంప్లైంట్ ఇచ్చారు చూసారు అది చాలు.....మీకు నచ్చితే పాటించండి...లేదు అంటే వదిలెయ్యండి
@@nandurihemamalini yes mam nenu vadilesa aamenu pattinchukovadam ledu eppudu kuda kukkala meeda vesi mammalni antundi spandinchatam ledu vadilesamu mam 🌹🙏
కోపం ఎందుకండీ మీరు మాకు మంచి మాటలు చెపితే అది వింటే బాగు పడేది మేమే కదండీ మీరు ఇంత బాధ పడుతూ మాట్లాడితే మాకు బాధగా ఉండండి ,పది మందికి మంచి చేసేవాళ్ళు ఎప్పుడు ఎప్పుడు బాధ పడకూడదు అండి,ధన్యవాదాలు hemamaalinigaaru 🙏🙏🙏
Amma namasthe🙏🙏..ma illu east facing rented house oka 5 flats untai..occhevallu poyyevallu ekkuva tulsi matha pettukune place east kaani morth kani pedhamma. but pakkana illu valla motham cover ayipoyyi enda padadhu..so chetlu oedthunte pothunnai so maku dhakshina dwaram vaipu open ga untundhi door kuda untundhi,naku akkada matrame place undhi tulsi pettukodaniki place ledhandi but pooja upayoginchadaniki tulsi kundi untundhi..kani nenu turpuagneyam lo pettukunnanamma ,2 years nundi akkade pooja chesukuntunnanu but tmrw ksheerabdhadwadhasi kadha akkade pooja chesukovaccha,..amma daya valla nenu pooja chese turpu agneyam moola lo ammavaaru bagane osthunnar amma...na samyaki parishkaram cheppandi😞
వ్యాపారం అయిపొయింది అని కొంతమంది అంటున్నారు వాళ్ళ కోసమే నేను ఈ కామెంట్ చేస్తున్నాను. నాకు 16సంవత్సరాలకే మ్యారేజ్ అయింది 17నే పాప పుట్టింది. పాప పుట్టిన తరువాత మేము వైజాగ్ వెళ్ళిపోయాము. అక్కడ మా అమ్మ, నాన్న, అత్తయ్య మావయ్య ఎవరు లేరు.అక్కడకి వచ్చిన అంత గా ఎవరు పట్టించు కునే వాళ్ళు కాదు. నిజం గా చెపుతున్నాను చిన్న పాప తో నేను పడిన కష్టాలు ఎవరు పడకూడదు అనుకుంటాను. అన్ని కష్టాలు పడ్డాను. పాపకి అసలు ఒంట్లో బావుండేది కాదు. ఎన్ని హాస్పిటల్ తిప్పామో ఎంత డబ్బులు ఖర్చు చేశామో ఆ దేవుడికి తెలుసు. అలాంటి టైం లో ఈస్ట్ గోదావరి జిల్లాలో మహేంద్రవాడ అనే గ్రామం ఉంది.అక్కడ ఒక పంతులు గారు జాతకాలూ చూసి పూజలు చేస్తున్నారు అని తెలిసి అక్కడకు తీసుకువెళ్ళేము. ఆ గురువు గారు జాతకం చూసి ఏమి పరవాలేదు నేను హోమం చేస్తాను అని చెప్పి హోమం చేసేరు. మీరు నమ్మిన నమ్మకపోయినా నేను నిజం చెపుతున్నాను అప్పటి నుండి మా అమ్మయి కి ఇప్పటి వరకు ఏ ఇబ్బంది లేదు ఆ పరమేశ్వరుడి దయవల్ల ఇది అంతా ఎందుకు చెపుతున్నాను అంటే మనం హాస్పిటల్ కి చాలా డబ్బులు ఖర్చుపెడతాం కానీ ఇలా పూజలు చేయడానికి డబ్బులు అడిగితే ఆ బ్రాహ్మణున్ని తిట్టుకుంటాం. డబ్బులు తినేస్తున్నాడు అంటారు. నేటి సమాజం తీరు ఇంతే
అమ్మ నమో నమః 🙏🙏🙏🙇♂️🙇♂️🙇♂️ కలికాలములో దుష్టశక్తి ప్రభావము ఎక్కువగావుంది. మంచి చేచేవాళ్ళని చేయనివ్వరు వాళ్ళు చెయ్యరు దయచేసి మీరు ధర్మ ప్రచారము చెయ్యండి. ఎవరైతే మిమ్మలను చెప్పవద్దు మరియు చెయ్యవద్దు అని చెప్పుతున్నారో వాళ్ళని మీ వీడియోలు చూడవద్దు అని చెప్పండి. దయచేసి మీరు వారి మాటలు పట్టిచుకోకండి. నమో నమః 🙇♂️🙇♂️🙇♂️
ఒక మహానుభావుడు చెబుతున్నాడుగా అండి డెమో వీడియో పెట్టుకుని పూజ చేసేసుకోమని ఆ మహానుభావుడు వల్ల చాలా మంది చాలా రకాలుగా నష్టపోయారు అండి ఎందుకంటే గుప్త నవరాత్రులు అని ఇంకా ఏవేవో అమ్మవారి స్తోత్రాలు ఖడ్గమాల చదవమని చెప్పాడు అవి మేము చదివి చాలా దెబ్బతిన్నాం అండి
@@nandurihemamalini ఒక మహానుభావుడు వీడియోస్ చూసి రోజు khdgamala 11 సార్లు చదివేదాన్ని అండి ఇంకా అర్జునకృత దుర్గా స్తోత్రం ఇంకా చాలా చెప్పాడు అండి అవన్నీ విపరీతంగా చదివేదాన్ని శత్రువులు బాధ ఉండదు అలాగే ఏ కష్టమయినా ఇట్టే పరిష్కారం దొరుకుతుంది అని చెప్పాడు వారాహి పూజ ప్రత్యంగిరా పూజ శ్లోకాలు వాళ్ళ డెమో వీడియోస్ చూసి చేస్తుండగా నే ఇంట్లో రకరకాల గొడవలు బయట గొడవలు విపరీతంగా కోపం ఇంకా నేను చాలా సన్నగా అయిపోయాను గుండె బాగా దడ అందరూ ఏమిటి అలా అయిపోతున్నావు అనేవారు ముందు ఏమీ రోగం లేకుండా మా కుక్క చనిపోయింది వారం రోజుల్లో మా పాపా హాస్పిటల్ లో జాయిన్ అయింది 20 రోజుల్లో మా అమ్మ మా దగ్గరే ఉంటది మా అమ్మ హాస్పిటల్ లో జాయిన్ అయింది మళ్ళీ నేను మొత్తం రెండు లక్షలు అయినాయి అండి అసలు ఏమి జరుగుతుందో మాకు అర్థం కావడం లేదు దుర్గమ్మ గుడిలో పంతులుగారు ని అడిగాను అండి ఈ మధ్య బాగోవడం లేదు ఏమిటి అని ఆయన పౌర్ణమికి రండి ఖడ్గమాల చేస్తాను అన్నారు నేను చెప్పాను రోజు ఇంట్లో నేను చదువుతున్న అని ఆయన తిట్టారు అలా చడవకూడదు గుడిలోమేము చదువుతాము అని అప్పుడు మానేసాను అండి అయినా ఇంకా మా ప్రాబ్లమ్ పోలేదు ఇంకా ఎక్కువ అయ్యాయి వారాహి పూజ మానేసి ఫోటో కి పేపర్ చుట్టి లోపల పెట్టాను గుడిలో ఇచ్చేద్దామని ఆ పంతులుగారు కి కోపం ఎక్కువ తీసుకోమంటే తిడతారేమో అని అలాగే ఉంచేసాను ఎదో తెలియని భయం ఎదో ఆందోళన ఏమిటో అండి పరిస్థితి అంతా తారుమారు అయిపోయింది ఆ మహానుభావుడికి msg పెడితే రిప్లై ఇవ్వడు ఒకసారి ఏదయినా అడిగితే రిప్లై ఇవ్వరు ఏమిటి అంటే ఎంతమందికి రిప్లై ఇవ్వాలి అయినా హితండ వాదం చేసేవాళ్ళకి వాళ్ళు సమాధానం చెప్పరు అట అండి మా బందువుల్లో ఒకరు కూడా చేసారు ఆమె పిచ్చిదానిల అయిపోయింది వాళ్ళ వివరాలు చెప్పకూడదు వాళ్ళకి భయం అలా చాలామంది ఉన్నారు చెప్పడానికి భయపడుతున్నారు ఇరుగుపొరుగు వాళ్ళు ఇంట్లోవాళ్ళు హేళన చేస్తారు అని చెప్పుకోవడం లేదు అండి ఇలాంటి వి చెప్పినందుకు మీ లాంటి వాళ్ళు పెద్ద యుద్ధమే చెయ్యాలి లేకపోతే చాలామంది బాధలు పడుతున్నారు చెప్పుకోలేక
బ్రాహ్మణులు cities లో ఎక్కువ తీసుకోవటం.పూజలో మంత్రాలు సగం చదవటం, డబ్బు అత్యాశ ఉన్నాయి. ఒక Brahmin గా బాధగా ఉంది. ఇలా రాయటం. నవగ్రహ జపాలు అంటే లక్ష అడిగారు. నాకు పురోహిత వృత్తిలో ఉన్న బంధువులు ఉన్నారు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి వారికి వ్యతిరేకంగా మాట్లాడటం నాకు ఆనందం కాదు. కానీ ప్రాక్టికల్ కాదు. మా అత్తగారు అబ్దికనికి ఒక పంతులు గారు వచ్చారు ఫోన్ మాట్లాడుతూనే ఉన్నారు. బ్రహ్మ కాబట్టి ఏం అనలేదు మేము. మీరు చెప్పేవి కొంత పూజ చేసుకునే వారు కూడా మానేస్తారు అమ్మ. వరలక్ష్మి వ్రతం సత్యనారాయణ వ్రతానికి మా ఇంటి బ్రహ్మ గారినే మేము పిలుస్తాము అమ్మ. తప్పుగా అనుకోవద్దు ఇలా రాశాను అని.మీరు పరమాచార్య మీద చెప్పే విషయాలు నాకు ఇష్టం అమ్మ.
వుంటే ఉండనివ్వండి అది వారికే....మనకి కాదు కదా.....మీకు ఇకపై జపాలు చేయించుకోవాలి అంటే రామం గారిని..కన్సల్ట్ చెయ్యండి...ఉన్నంతలో ఆయన మీకో మార్గం చూపిస్తారు..వాళ్లు ఫోన్ మాట్లాడారు అంటున్నారు అక్కడ వాళ్ళది కేవలం చేయించటం మాత్రమే వాళ్ళకి నోటికి వచ్చేస్తాయి ఆ మంత్రాలు అన్నీ...చేసే మనం ఫోన్ చూడకూడదు అంతే....నేను చెప్పేది విని పూజ మానరు అండి...ఇప్పుడు తెల్సుకుంటారు....పరమాచార్య వారే ఇలాంటి సంఘటన ఎదురైతే ......ఏంచేసారో తెలిస్తే మనం ఇలా matlaadmumu అండి
Hai amma nenu intilo varahi ammavaru photo Pooja room lo pettikunanu amma aa photo unadavachu aa ledha aa photo ni thesiyalli aa please reply eavvandi..
చూడండి....ఇదే చెప్పాను..నేను కూడా ఇలా చులకన చేసి మాట్లాడకండి ఈ రోజుల్లో అలా వుండే బ్రాహ్మణులు లేనే లేరా?ఎవరో చేశారు అని అందరినీ అలా కలిపి మాట్లాడటం సబబు కాదు......అందరూ మామసం తినటం మీరు చూసారా......మీరు ఈ వీడియో విన్నాకా కూడా ఇలా మాట్లాడితే నేనేం చేయలేను..అయినా అలాంటి చేస్తున్నావా ల్లను ప్రశ్నించండి దయచేసి......నిజంగా అలాచేస్తే వాళ్ళని ప్రశ్నించటం మొదలు పెడితే......కొంతకాలానికి అయినా.మార్పు వస్తుంది...మనకెందుకు అని వదిలేస్తాం.....దోషించటంతప్పు ప్రశ్నించటం లో తప్పు లేదు కదా
Now a days people are using Deepam Oil, that is not a good oil I think Please mqke a video on this topic please. If gingelly oil is expensive, which oil can we use as alternative. Thank you
Kala lo na managal sutram okati virgi nattu dream vochinidi em cheyali chala bayama vestundi naku mrge ayi 11 mnths ayithuntayii enduku ala kala vastadi em cheyali
Meeru cheppindi correct ye mam.... Epatilo andaru brahmanudu tho pujalu chesukovadam thagey mam... Mam a parihaaram a family emi chesero cheppaledu mam....
Amma meru baga chepputhu aru kani temple kuda rech ga unavalu ki ok vidhaga middle class vali ok vidanga chustha ru adhi correct na amma vari ki nachi avai abhishekam cheehadam middle classes vali vadhu antu kopamga chepadam bramanzlu che pani edena
Amma ninu chala badha tho memmalini aduguthunnanu na puttinti lo baga ardika ebbindhula tho unnaru nana chanipoyaru thammudu appudu ardika ebvandhul tho amma anarogam tho untunaru edhina parishkarm cheppandi amma plz metho inka cheppali ani undhi mill ela chaiyali amma plz
Akka.ma house beside kali plot thulisi plants unnaye ma husband.thinna plate kaduguthdu.naku one year nundi avamanam jariguthundi.a thulasi plants em cheyanu😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
అమ్మా! కాశీలో మా అమ్మగారి అస్థికలు కలపడానికి పది రోజుల్లోనే వెళ్ళినప్పుడు అక్కడ పురోహితుడు మరీ ఎక్కువగా demand చేశారు. ఇంకా మేము ఆ శోకంలో వుండగానే అలా జరగడం, అదీ కాశీలో అనుకుంటే బాధగా అనిపిస్తుంది. వారికి దీనివల్ల పాపం రాదా? తెలుపగలరు.
Amma meru cheppindi nijame. youtube lo konni videos chusi chesanu vati valla konta suffer ayyanu. appati nundi normal ga chinnapudu chesukune pancha pooja chesukuntunanu. eppudu life malli normal ga undi. Varahi Pratyangira lanti devatalu evariki telidu ee madya chala baga viral ayipotunai avi manam upasinche devatale ayite purvakalm nnundi peddalu cheppe valu kada. eento lokam eto vellipotundi
hema latha gaaru meeru corect ga chepparu . kaani nanduri srinivas gaaru meere intilow undi pooja chesukondi ani video s pedutunnaru memu edi paatinchaali please reply evvnadi.
I am Bindu Priya.I wanted to ask something that is in my mind for long time. Since past 4 years exactly on Diwali some unpleasant events are occurring whenever we wanted to perform pooja. This year there was fire mishap in our cold storage on Diwali day when we were in pooja.Last year too my saree pallu caught fire while I was performing pooja on Diwali.That year before a dog died and one year before that my husband got hurt badly. I am afraid to even think of pooja during Diwali. Is it fine to perform poojas on Diwali? Or is just a problem at individual level like us? Is there any remedy for this?
🙏🙏🙏👏👍
1:44
I will Mail to you amma
తప్పకుండా అండి
అమ్మా చాలా ఆవేదన కలిగించే విషయాలు చెప్పారు. మీరన్నట్టు బ్రాహ్మణులు బాధపడటం నిజమే కానీ వాళ్లలో కూడా చాలా కుసంస్కారులు, మూర్ఖులు ఉన్నారు. నా కళ్ళతో చూశాను. ఆ మాటకొస్తే మాకు ప్రతీయేటా సత్యనారాయణ వ్రతం చేయించే ఒక పంతులుగారు ఉండేవారు. కొన్నాళ్ల క్రితమే వారు కాలం చేశారు. ఆయనకి విపరీతంగా తాగుడు అలవాటుంది. మరి ఆయన పచ్చితాగుబోతులై బ్రష్టులైనవారే కదా ! ఆ తర్వాత ఒక కొత్త పంతులుగారితో ఓసారి ఆ వ్రతం చేయించాం. కానీ ఆయనేం చేశాడంటే మండపం తీసినప్పుడు చివర్లో ఉన్న బియ్యం,వస్తువులు తీసుకోవడానికి అసలు రాలేదు. అలా ఎవరూ చేయరు. మాకు చాలా భాద వేసింది. మరి ఇలాంటివాళ్ళు వుంటే చెడ్డపేరు కాక ఇంకేమొస్తుంది ? పోనీ ఇంకెవరైనా దొరుకుతారు అని చూస్తే వారి సంభవం చూసి మేము ఖంగుతింటున్నాం.అందుకే ఏడాది నుండి సత్యనారాయణ వ్రతమే మానుకున్నాం. మన ధర్మం,సంస్కృతీ సంప్రదాయాలు లుప్తమవటానికి ఒకరకంగా వారు కూడా కారణమే అని అభిప్రాయం. నా అనుభవాల్ని, అభిప్రాయాన్ని పంచుకుంటున్నానే తప్ప వారిపై నాకేం కోపం లేదు. గమనించగలరు. జై శ్రీరామ్ జై సనాతన ధర్మం జై భారత్.
sreekaanth gaaru.....alaa chesthe ...adi vaarike kadandi.....thappu yevaru chesinaa thappe.....kanee ,,,,manam prashnimchatamlo thappuledu kanee dooshimchatamlo thappu ,,,,,,meeku ...satyanarayana swamy vratham manukovalsina avasaram ledu andi ....repu pournamiki cheyyandi,,,,,,inko aayanni vethakandi,,,,maaneyatam parishkaaram kaadu kada,,,,alaa thaagi vachinaa vaarini ,,,,meeru prashnimchi vunte baavundedi,,,meesthanamlo nenu vunte prashnimchedanni,,,,andaroo alaane vundaru andi,,,,,,
@@nandurihemamalini అయ్యో ఆయన తాగి ఎప్పుడూ రాలేదండి. కేవలం ఆయనకి ఆ దురలవాటు ఉందని చెప్తున్నా అంతే. ఆయన చాలా మంచివాడు, సరదామనషి. ఇంటిసభ్యులాగ కలిసిపోయేవారు. అయన లేకపోవడం నిజంగా పెద్ద లోటే. ఆయన గురించి చెప్పిన కారణం ఒకటే బ్రాహ్మణ బ్రష్టత్వం గురించి తెలుపుటకు మాత్రమే. ఇక రెండవ ఆయన చూపించిన అశ్రద్ధా, నిర్లక్ష్యం గురించి చెప్పడం మాత్రమే నా ఉద్దేశ్యం. అంతేగాని నేను దూషించడం లేదండి. కేవలం అప్పుడు బాధపడిన నా అనుభవపూర్వక సంఘటన మాత్రమే ఇక్కడ చెప్పాను తప్ప నేను ఎప్పుడు బ్రాహ్మణుల్ని దూషించను.మీరలా ఏమాత్రం భావించవద్దు. ఒక్కోసారి అలాంటి వాళ్ళ పనులు చూసి మావాళ్లు నా దగ్గర తిట్టినా నేనే మావాళ్ళను మందలిస్తుంటాను. ఇక వ్రతం విషయానికోస్తే ప్రస్తుతం చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. స్వామి వ్రతం కుదిరితే తప్పకుండా చేస్తాను. శ్రీ మాత్రేనమః 🙏🙏
ammavaari dayavalana,,meeru tondarolone manchi sthaayiki raavaali ibbandulu teeripovaalani korukuntunnanu
@@nandurihemamalini chala santosham amma. danyavadalu 🙏🙏🙏
Well said Amma 🙏💐👍🏻
Great message Amma 🎉
🙏🙏🙏🙏🙏
డెమో వీడియోలు వల్ల బ్రాహ్మణులు చాలమందికి ఉపాధి పోతోంది.
' గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినోభవంతు '👌
విష్ణు సహస్రనామం లో క్లియర్గా చెప్పబడ్డది
Rendo pelli kosam mantram chepandi please Amma kamesha badda mangalya chadavocha
అమ్మ నమస్కారం అదివారం నాడు దీపాదనం చేయచ్చ అలాగే దీపాదనంతో పాటు స్వయం పాకం కూడా ఇవ్వవచ్చా అమ్మ 🙏🙏🙏
ivvachhu
@@nandurihemamalini కృతజ్ఞతలు అమ్మ 🙏🙏
అమ్మ నా పేరు laxmi na marriage aaei 10 yer aauthmde maku aapulubada eikkuvaga unyi vateki pareshekaram chupemchamde
మీరు చెప్పింది 100% నిజమమా. ఒక మనిషికి మనవంతు జీవనోపాధి కల్పించటం మంచి విషయమే 🙏
అమ్మ మీరు చెప్పింది నూటికి నూరుపాళ్లు నిజం ఇకనుంచి మేము కూడా ఎప్పుడు పూజ చేయించుకున్న ఒక సబ్ బ్రాహ్మణుని పిలిచి పూజ చేయించుకుంటాము అమ్మ
Amma meeru chala bagunaru...😊
బాగా చెప్పారు అమ్మ 🙏🙏🙏
ధన్యవాదములు గురువుగారు 👣🙏
మీరు చెబుతుంటే అర్దం అవుతుంది. బ్రాహ్మణుల బాధలు. వేదం చదివి మనకు సన్మార్గం వైపు అడుగులు వేయించే వారు బాగుండాలి. వారికి పూర్వ వైభవం రావాలి. రామం గారి కల నెరవేరాలని కోరుకుందాం
Bramhans lo manchi varu unnaru kutila buddi unnavaru unnaru bramhans nu dushiste aame nanna gariki ala ayithe bramhans manalni dushiste vallaku papam rada na vishayam lo jarigindi 2019 lo ma enti mundara TTD lo swami ga chese vallu unnaru aame roju Edo pechi pettukovadam bayatiki pothe Edo oka mata antu undatam mammalni ekkada undaneeyakunda cheyyalani prayathnibchindi own house kavadam valla vadili vellalemu kada bayatiki pothe Edo comments ade paniga cheyyatam pitladatam valla Amma nu theesukoni vachi bogam mundalu urakundi mundalu ani nannu ma pakkinti akkanu dhushistu undadam last ku eddaram 3years bharinchamu adi eami dweshamo theliyadu nannu pakkinti akkanu notiki vachinattu valla Amma aame vachi matladinaru memu matladukontu unte madhyalo vachi potladuthu undedi okasari bharinchaleka 100 ku phone chesi policestation vellamu bharinchaleni matalu matladinaru akkada si sir aame norumuyincharu elanti vallaku papam rada madam eppati varaku kuda matladukomu eppudu kuda enti enti ki velli ma gurinchi bad ga cheputhu undi memu aa govindunike vadilesamu aayane chusukontarani vichithram eamate memu bramhans kadu ma pakkana unna vallu bramhans eddaru TTD swamule kani aameku padadu akka gurinchi kuda galeej matalu matladuthundi entha varaku bharistaru evarina nenu kuda thittinanu aamenu aame anina matalaku veellaku papam rada eppatiki maraledu aame 🌹🙏
@@jvanuradha6198Brahmins ani emundi andi? Anni casts lo manchi vaallu untaaru, చెడ్డ vaallu untaaru.
తప్పు ఎవరి చేసినా తప్పే వారు వీరు అని బేధం లేదు అండి......నేనేం చెప్తున్నాను అంటే ప్రశ్నించటం తప్పు కాదు....వారు తిట్టినదానికి వారికి వుంటుంది..మనం తిట్టినడానికి మనకి వుంటుంది.....మళ్ళీ చెప్తున్నా..నిజం గా ఇలాంటి వాళ్ళు ఎదురైతే... వదిలేసెయ్యండి.....వాళ్ల గొప్పవాళ్ళు అని చెప్పలేదు...మనం తక్కువ అని అనటంలేదు......మనం తిట్టలేదు..అనుకోండి....వాళ్ళని తిట్టిన పాపం మనకు రాదు.ఆలా అని భరించమని చెప్పను కంప్లైంట్ ఇచ్చారు చూసారు అది చాలు.....మీకు నచ్చితే పాటించండి...లేదు అంటే వదిలెయ్యండి
@@nandurihemamalini yes mam nenu vadilesa aamenu pattinchukovadam ledu eppudu kuda kukkala meeda vesi mammalni antundi spandinchatam ledu vadilesamu mam 🌹🙏
@@indranik.s.s5221 thankyou for replying mam asuya dwesham unte elage pravarthistaru memu vadilesamu
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
కోపం ఎందుకండీ మీరు మాకు మంచి మాటలు చెపితే అది వింటే బాగు పడేది మేమే కదండీ మీరు ఇంత బాధ పడుతూ మాట్లాడితే మాకు బాధగా ఉండండి ,పది మందికి మంచి చేసేవాళ్ళు ఎప్పుడు ఎప్పుడు బాధ పడకూడదు అండి,ధన్యవాదాలు hemamaalinigaaru 🙏🙏🙏
అమ్మ ద్వాదశి తులసీ కళ్యాణం శుక్రవారం ఉదయం చేసుకోవాల లేక సాయంత్రం చేసుకోవాల తెలపండి .
సాయంత్రం
అమ్మ బాగా చెప్పరు! ధాన్యవాదములు . అమ్మ మీరూ క్షమాపణలు చెప్పకూడడు
ani kaadu andi naavalana santhosha padakapoyinaa parvaledu baadhapadakoodadu andi anduke
మీరూ బాద పడకండి అమ్మా!
Meeru cheppindi chaalaa correct gaa chepparu. Nenu kooda gudilo pujarini kaani, brahma sthanam lo undi pujalu chese vaarini avamaniste uurukolenu. Tappakunda adi tappu ani cheptaanu. Cheppakapote ilaane saagutundi.
అమ్మ చాల మంచి విషయాలు వివరించిన మీరు అంటే చాలా గౌరవం🙏🙏🙏🙏🙏🙏అమ్మ రావి చెట్టు ఇంటి ఆవరణములో ఉండవచ్చ అమ్మ తెలియజేయగలరు🙏🙏
అమ్మా అందరూ మీరు అనుకున్నంత మంచిగ ఎవరు లేరు తల్లీ
Dwadasi gurinchi video cheyyara
komchem sepatilo pedathaanua andi
Deepa danam Ipudu cheyakudadha amma... dec 12th varaku kartika masame kada ...deepa danam cheyavacha
చేయ్యచ్చు
@@nandurihemamalini Thank you madam 🙏
💐💐🙏🙏🙏🙏💐💐
Madam meeru badhapadakandi madam mee valla maalanti peada variki chala vupayogam vunnadhi madam jai sri Ram🌹🌹🌹🙏🙏🙏
Amma namasthe🙏🙏..ma illu east facing rented house oka 5 flats untai..occhevallu poyyevallu ekkuva tulsi matha pettukune place east kaani morth kani pedhamma. but pakkana illu valla motham cover ayipoyyi enda padadhu..so chetlu oedthunte pothunnai so maku dhakshina dwaram vaipu open ga untundhi door kuda untundhi,naku akkada matrame place undhi tulsi pettukodaniki place ledhandi but pooja upayoginchadaniki tulsi kundi untundhi..kani nenu turpuagneyam lo pettukunnanamma ,2 years nundi akkade pooja chesukuntunnanu but tmrw ksheerabdhadwadhasi kadha akkade pooja chesukovaccha,..amma daya valla nenu pooja chese turpu agneyam moola lo ammavaaru bagane osthunnar amma...na samyaki parishkaram cheppandi😞
చేస్కోండి
@@nandurihemamalini tnq andi🙏na facing west ki untundhi parldha andi..
అమ్మా నాకు ఒక సందేహం
గుడి లో పూజారి కి దానం ఇచ్చాక పాద నమస్కారం చేయవచ్చా
cheyaali andi
@@nandurihemamalini థాంక్స్ అమ్మ
ఆమ్మ మికు నా నమస్కారం. మీరూ ఎవరి మాటలు పటించుకోవదు మా లాంటి వల గురించి విడోస్ పేటoడి,🙏🙏🙏🙏
Chala baguntai Amma me videos chala baga chepparu brahmanulu baguntana manam baguntam evaro ado annarani meru videos apaddu me videos kosam chala mandi eduru choostunaramma me videos vini mamu chaka bagunam please plzzzzzzzzz apaddu continue chayandi please
వ్యాపారం అయిపొయింది అని కొంతమంది అంటున్నారు వాళ్ళ కోసమే నేను ఈ కామెంట్ చేస్తున్నాను.
నాకు 16సంవత్సరాలకే మ్యారేజ్ అయింది 17నే పాప పుట్టింది. పాప పుట్టిన తరువాత మేము వైజాగ్ వెళ్ళిపోయాము. అక్కడ మా అమ్మ, నాన్న, అత్తయ్య మావయ్య ఎవరు లేరు.అక్కడకి వచ్చిన అంత గా ఎవరు పట్టించు కునే వాళ్ళు కాదు.
నిజం గా చెపుతున్నాను చిన్న పాప తో నేను పడిన కష్టాలు ఎవరు పడకూడదు అనుకుంటాను. అన్ని కష్టాలు పడ్డాను. పాపకి అసలు ఒంట్లో బావుండేది కాదు. ఎన్ని హాస్పిటల్ తిప్పామో ఎంత డబ్బులు ఖర్చు చేశామో ఆ దేవుడికి తెలుసు.
అలాంటి టైం లో ఈస్ట్ గోదావరి జిల్లాలో మహేంద్రవాడ అనే గ్రామం ఉంది.అక్కడ ఒక పంతులు గారు జాతకాలూ చూసి పూజలు చేస్తున్నారు అని తెలిసి అక్కడకు తీసుకువెళ్ళేము.
ఆ గురువు గారు జాతకం చూసి ఏమి పరవాలేదు నేను హోమం చేస్తాను అని చెప్పి హోమం చేసేరు.
మీరు నమ్మిన నమ్మకపోయినా నేను నిజం చెపుతున్నాను అప్పటి నుండి మా అమ్మయి కి ఇప్పటి వరకు ఏ ఇబ్బంది లేదు ఆ పరమేశ్వరుడి దయవల్ల
ఇది అంతా ఎందుకు చెపుతున్నాను అంటే మనం హాస్పిటల్ కి చాలా డబ్బులు ఖర్చుపెడతాం కానీ ఇలా పూజలు చేయడానికి డబ్బులు అడిగితే ఆ బ్రాహ్మణున్ని తిట్టుకుంటాం. డబ్బులు తినేస్తున్నాడు అంటారు.
నేటి సమాజం తీరు ఇంతే
ఆ గురువుగారి వివరాలు వుంటే యువ్వగలరు.Plz..& Reply.plz
Panthulu gaari vivaralu cheppagalra please
Challa Baga cheparu amma 🙏
Amma panthulugari details istara memu chala pblms lo unnam plz
Alaa వివరాలు వద్దు అండి.....
Namaskaram Amma🙏
Amma memu U.S.A. lo vunamu. Naku bilvapatram loo pooja chesukovalani vundi. Ekada chala kastam dorakadam . Vendi bilva patram tho pooja chesukovacha amma? Vendi bilvapatram sreshtamena amma? Adee vidam gaa vendi tulasi Mata kuda devuni mandiram loo petukoni poojisthe sreshtamena amma? Thelupagalaru
మీకు online lo bilwa దళాలు దొరుకుతున్నాయి అని ఎవరో మొన్న చెప్పారు ఒకసారి ప్రయత్నం చెయ్యండి...
అవును అమ్మ గారు చాలా బాగా చెప్పారు 🙏🙏🙏
Yes, you are right
Amma dwadasi pooja 23 or 24 eppudu chesukovali
Repu andi video పెడుతున్నాను చూడండి
@@nandurihemamalini danyavaadalu amma
అమ్మ నమో నమః 🙏🙏🙏🙇♂️🙇♂️🙇♂️
కలికాలములో దుష్టశక్తి ప్రభావము ఎక్కువగావుంది. మంచి చేచేవాళ్ళని చేయనివ్వరు వాళ్ళు చెయ్యరు
దయచేసి మీరు ధర్మ ప్రచారము చెయ్యండి.
ఎవరైతే మిమ్మలను చెప్పవద్దు మరియు చెయ్యవద్దు అని చెప్పుతున్నారో వాళ్ళని మీ వీడియోలు చూడవద్దు అని చెప్పండి.
దయచేసి మీరు వారి మాటలు పట్టిచుకోకండి.
నమో నమః 🙇♂️🙇♂️🙇♂️
Amma ma oorilo 5 ellulu taruvata oka entilo okaru eppude chanipoyaru nenu yekadasa vratham chesukunnanu .ma entilo deepam pettu ko vacha.
అమ్మా నమస్కారం నేడు చాలా దేవాలయాలలో అర్చకులు లేక దొరకక ఇబ్బంది పడటం జరుగుతుంది కారణం ఏమంటారు
అర్చకులని చూస్తేనే ఒక చులకన భావం చాలా మందికి ఉంటుంది అండి. బాగా డబ్బు demand చేస్తారు అని. పాపం వాళ్ళకి స్థిరమైన ఆదాయం ఉండదు అని ఎవరూ ఆలోచించరు.
ఒక మహానుభావుడు చెబుతున్నాడుగా అండి డెమో వీడియో పెట్టుకుని పూజ చేసేసుకోమని ఆ మహానుభావుడు వల్ల చాలా మంది చాలా రకాలుగా నష్టపోయారు అండి ఎందుకంటే గుప్త నవరాత్రులు అని ఇంకా ఏవేవో అమ్మవారి స్తోత్రాలు ఖడ్గమాల చదవమని చెప్పాడు అవి మేము చదివి చాలా దెబ్బతిన్నాం అండి
avunaa....ayyo yevidhamgaa nashtam kaligindi andi,,,ee vivaraalu cheppagalara
@@nandurihemamalini ఒక మహానుభావుడు వీడియోస్ చూసి రోజు khdgamala 11 సార్లు చదివేదాన్ని అండి ఇంకా అర్జునకృత దుర్గా స్తోత్రం ఇంకా చాలా చెప్పాడు అండి అవన్నీ విపరీతంగా చదివేదాన్ని శత్రువులు బాధ ఉండదు అలాగే ఏ కష్టమయినా ఇట్టే పరిష్కారం దొరుకుతుంది అని చెప్పాడు వారాహి పూజ ప్రత్యంగిరా పూజ శ్లోకాలు వాళ్ళ డెమో వీడియోస్ చూసి చేస్తుండగా నే ఇంట్లో రకరకాల గొడవలు బయట గొడవలు విపరీతంగా కోపం ఇంకా నేను చాలా సన్నగా అయిపోయాను గుండె బాగా దడ అందరూ ఏమిటి అలా అయిపోతున్నావు అనేవారు ముందు ఏమీ రోగం లేకుండా మా కుక్క చనిపోయింది వారం రోజుల్లో మా పాపా హాస్పిటల్ లో జాయిన్ అయింది 20 రోజుల్లో మా అమ్మ మా దగ్గరే ఉంటది మా అమ్మ హాస్పిటల్ లో జాయిన్ అయింది మళ్ళీ నేను మొత్తం రెండు లక్షలు అయినాయి అండి అసలు ఏమి జరుగుతుందో మాకు అర్థం కావడం లేదు దుర్గమ్మ గుడిలో పంతులుగారు ని అడిగాను అండి ఈ మధ్య బాగోవడం లేదు ఏమిటి అని ఆయన పౌర్ణమికి రండి ఖడ్గమాల చేస్తాను అన్నారు నేను చెప్పాను రోజు ఇంట్లో నేను చదువుతున్న అని ఆయన తిట్టారు అలా చడవకూడదు గుడిలోమేము చదువుతాము అని అప్పుడు మానేసాను అండి అయినా ఇంకా మా ప్రాబ్లమ్ పోలేదు ఇంకా ఎక్కువ అయ్యాయి వారాహి పూజ మానేసి ఫోటో కి పేపర్ చుట్టి లోపల పెట్టాను గుడిలో ఇచ్చేద్దామని ఆ పంతులుగారు కి కోపం ఎక్కువ తీసుకోమంటే తిడతారేమో అని అలాగే ఉంచేసాను ఎదో తెలియని భయం ఎదో ఆందోళన ఏమిటో అండి పరిస్థితి అంతా తారుమారు అయిపోయింది ఆ మహానుభావుడికి msg పెడితే రిప్లై ఇవ్వడు ఒకసారి ఏదయినా అడిగితే రిప్లై ఇవ్వరు ఏమిటి అంటే ఎంతమందికి రిప్లై ఇవ్వాలి అయినా హితండ వాదం చేసేవాళ్ళకి వాళ్ళు సమాధానం చెప్పరు అట అండి మా బందువుల్లో ఒకరు కూడా చేసారు ఆమె పిచ్చిదానిల అయిపోయింది వాళ్ళ వివరాలు చెప్పకూడదు వాళ్ళకి భయం అలా చాలామంది ఉన్నారు చెప్పడానికి భయపడుతున్నారు ఇరుగుపొరుగు వాళ్ళు ఇంట్లోవాళ్ళు హేళన చేస్తారు అని చెప్పుకోవడం లేదు అండి ఇలాంటి వి చెప్పినందుకు మీ లాంటి వాళ్ళు పెద్ద యుద్ధమే చెయ్యాలి లేకపోతే చాలామంది బాధలు పడుతున్నారు చెప్పుకోలేక
@@roxy_29 ee comment choopimchavachhaa mee peru teesesi video lo
బ్రాహ్మణులు cities లో ఎక్కువ తీసుకోవటం.పూజలో మంత్రాలు సగం చదవటం, డబ్బు అత్యాశ ఉన్నాయి. ఒక Brahmin గా బాధగా ఉంది. ఇలా రాయటం. నవగ్రహ జపాలు అంటే లక్ష అడిగారు. నాకు పురోహిత వృత్తిలో ఉన్న బంధువులు ఉన్నారు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి వారికి వ్యతిరేకంగా మాట్లాడటం నాకు ఆనందం కాదు. కానీ ప్రాక్టికల్ కాదు. మా అత్తగారు అబ్దికనికి ఒక పంతులు గారు వచ్చారు ఫోన్ మాట్లాడుతూనే ఉన్నారు. బ్రహ్మ కాబట్టి ఏం అనలేదు మేము. మీరు చెప్పేవి కొంత పూజ చేసుకునే వారు కూడా మానేస్తారు అమ్మ. వరలక్ష్మి వ్రతం సత్యనారాయణ వ్రతానికి మా ఇంటి బ్రహ్మ గారినే మేము పిలుస్తాము అమ్మ. తప్పుగా అనుకోవద్దు ఇలా రాశాను అని.మీరు పరమాచార్య మీద చెప్పే విషయాలు నాకు ఇష్టం అమ్మ.
వుంటే ఉండనివ్వండి అది వారికే....మనకి కాదు కదా.....మీకు ఇకపై జపాలు చేయించుకోవాలి అంటే రామం గారిని..కన్సల్ట్ చెయ్యండి...ఉన్నంతలో ఆయన మీకో మార్గం చూపిస్తారు..వాళ్లు ఫోన్ మాట్లాడారు అంటున్నారు అక్కడ వాళ్ళది కేవలం చేయించటం మాత్రమే వాళ్ళకి నోటికి వచ్చేస్తాయి ఆ మంత్రాలు అన్నీ...చేసే మనం ఫోన్ చూడకూడదు అంతే....నేను చెప్పేది విని పూజ మానరు అండి...ఇప్పుడు తెల్సుకుంటారు....పరమాచార్య వారే ఇలాంటి సంఘటన ఎదురైతే ......ఏంచేసారో తెలిస్తే మనం ఇలా matlaadmumu అండి
Amma metho matldali me mail id kavali amma
hema 5973@gmail.com
జైశ్రీరామ్
మీ వీడియోల వలన చాలా మంది ఉపశమనం పొందుతున్నారు అటువంటి
మిమ్మల్ని వీడియోలు చేయ వద్దు అని ఎవరు అంటున్నారు మాతా.
Meeru kshaminchamani adugakandi . Meeru cheppinadantlo thappeymiledu. Badhapadakandiamma🙏🏼❤
Hai amma nenu intilo varahi ammavaru photo Pooja room lo pettikunanu amma aa photo unadavachu aa ledha aa photo ni thesiyalli aa please reply eavvandi..
అమ్మ.స్వంత ఇంటి కోసం ఏదయినా పరిహారం ఉంటే చెప్తారా?
Chala baga chepparandi.. edhi chala mandhiki ardham kavatledhu.. brahmanulaku asha akkuva anukuntunnaru gani vallu echhey dhakshina thoney aa brahmanudi medha aadharapadda vallu kuda brathukuthunnaru ani ardham cheskolekapothunnaru.. andhukantey nenu kuda alanti enti nundey vachhanu.. ma nanna thechhey money thoney chadhukunnanu... ina kashtapadakunda adhi radhandi.. vari kashtam varikuntudhi.. midnight, early morning myhurthalu lanti vatiki sarigga thindi,nidra kuda vundavu papam.. vati valla anno health problems chinna age lo ney.. kani edhi thappa veredhi thelidhu.. elanti vallu andharo vunnaru.. dhayachesi brahmanulni kincha parichela avaru matladakandi.. hemakka garu meru chala chakkaga chepparu, meru chepthuntey naku ma nanna, annaya gurthochharu.. andhukey e comment peduthunnanu.. meku shathakoti vandhanalu hemakka..🙏🙏🙏🙏
ఓం అరుణాచల్ శివ ఓం అరుణాచల్ శివ ఓం అరుణాచల్ శివ ఓం శ్రీ మాత్రే నమః 🙏🪷🙏
Amma🙏🏻nee roju sayanthram gudiki velli sivalingam dhagata subram chesi nititho abishekam chesi dhipam peduthunnanu ayite okka pedhavida cheyavadhu adavllu sivalingam mutukokudadu annaru madhyanam bojanam cheste asalu cheyakudadhu annaru amma thapuuchesana plz reply 🙏🏻
Madhyahnam bhojanam chesthey evening snanam chesey gudiki veltaru kada?
Aivmu
Ekkada unnarandi sathbrahmalu...chicken biryani thini satyanarayana puja chestunnaru
Kontha mandi gang maintain chestunnaru
Snanam kida chesaro ledo theledu
Nijamaina sathbrahmalu dorikithe adrustame
చూడండి....ఇదే చెప్పాను..నేను కూడా ఇలా చులకన చేసి మాట్లాడకండి ఈ రోజుల్లో అలా వుండే బ్రాహ్మణులు లేనే లేరా?ఎవరో చేశారు అని అందరినీ అలా కలిపి మాట్లాడటం సబబు కాదు......అందరూ మామసం తినటం మీరు చూసారా......మీరు ఈ వీడియో విన్నాకా కూడా ఇలా మాట్లాడితే నేనేం చేయలేను..అయినా అలాంటి చేస్తున్నావా ల్లను ప్రశ్నించండి దయచేసి......నిజంగా అలాచేస్తే వాళ్ళని ప్రశ్నించటం మొదలు పెడితే......కొంతకాలానికి అయినా.మార్పు వస్తుంది...మనకెందుకు అని వదిలేస్తాం.....దోషించటంతప్పు ప్రశ్నించటం లో తప్పు లేదు కదా
Now a days people are using Deepam Oil, that is not a good oil I think
Please mqke a video on this topic please. If gingelly oil is expensive, which oil can we use as alternative.
Thank you
రోజు దీపానికి నువ్వుల నూనె మంచిది. అదే వాడాలి అండి. పండగలు, పర్వదినాల్లో అవు నెయ్యి వాడడం మంచిది. 2nd place లో కొబ్బరి నూనె ఉపయోగించవచ్చు.
Kala lo na managal sutram okati virgi nattu dream vochinidi em cheyali chala bayama vestundi naku mrge ayi 11 mnths ayithuntayii enduku ala kala vastadi em cheyali
Meeru cheppindi correct ye mam.... Epatilo andaru brahmanudu tho pujalu chesukovadam thagey mam... Mam a parihaaram a family emi chesero cheppaledu mam....
Amma meru baga chepputhu aru kani temple kuda rech ga unavalu ki ok vidhaga middle class vali ok vidanga chustha ru adhi correct na amma vari ki nachi avai abhishekam cheehadam middle classes vali vadhu antu kopamga chepadam bramanzlu che pani edena
nijamga alaachesthe paina bhagavanthudu vunanadu kadandi
Amma meeru cheppindhi nijame kaani Brahmins ni edaina puja ki pilisthey asthulu ammukune antha fees theesukuntunnaru. Saamanlu etc etc chala chala theppisthunnaru. Vallu kuda full commercial ayipoyaru...
మీరు చెప్పింది అక్షరాల సత్యం అమ్మా
Amma ninu chala badha tho memmalini aduguthunnanu na puttinti lo baga ardika ebbindhula tho unnaru nana chanipoyaru thammudu appudu ardika ebvandhul tho amma anarogam tho untunaru edhina parishkarm cheppandi amma plz metho inka cheppali ani undhi mill ela chaiyali amma plz
Akka.ma house beside kali plot thulisi plants unnaye ma husband.thinna plate kaduguthdu.naku one year nundi avamanam jariguthundi.a thulasi plants em cheyanu😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
Avi అక్కడే వుంచండి మీ వారికి చెప్పండి కడగ కూడదు అని మాట వినకపోతే.........వేరే చోట వెయ్యండి మరీ ఇడ్డ మొక్కలు అయితే నిద్రిస్తాయి..జాగ్రత
Chalu sarlu cheppanu Bonaduce akka vatini this kalcheyocha 10 unnaye
Amma ramamgaru evaru ekaaduntaru emchestaru
Amma usirikaaya deepam pedithey usirikaaya lopala unna seed remove cheyyala? Ledantey seed unna kaayaloney deeparadhana cheyyala?
Aa deepaaniki botlu pettavaccha Amma? @nandurihemamalinigaaru
vunchaali ginja
🙏🙏 amma ekkadasi upavasam ela cheyyali cheppandi please 🙏
Namaste Amma, Devudu dayavalla nenu Pregnant ayanu. One month avutundhi nenu eppudu kartika pournami roju upavasm vundi 365 vattulu tho deepam veliginchavacha amma.
Alage enni months varaku vratalu, stotralu chadavacha.
Pregnant ga vunapudu elanti stotralu chadavavacho koncham cheppandi amma.
Sree mathray namaha chala baga chapparu amma thank you amma
Akkaya miru pillala education kosam sthothralu cheparu dani pdf share cheyandi
Namaste amma
🕉 Nama shivaya 🕉 Nama shivaya 🕉 Nama shivaya 🕉
Govinda govinda govinda
Yes correct 🙏🙏
అమ్మా! కాశీలో మా అమ్మగారి అస్థికలు కలపడానికి పది రోజుల్లోనే వెళ్ళినప్పుడు అక్కడ పురోహితుడు మరీ ఎక్కువగా demand చేశారు. ఇంకా మేము ఆ శోకంలో వుండగానే అలా జరగడం, అదీ కాశీలో అనుకుంటే బాధగా అనిపిస్తుంది. వారికి దీనివల్ల పాపం రాదా? తెలుపగలరు.
Ma amma bangaram.ammagarikipadabivandanam
Mam🙏🙏 bramins riksha pullars ga sulabh complex cleaners ga vuntaru kani chethilo vunna Gayathri anustanam cheyyaru
idecheppaanu andi cheyyani paapam vaaridi..aa mata anna dosham manadi.......yevari ,,,thappu vaaridi andi
Oka 2 months nundi continuous ga left eye adhurutundi amma left eye manchidhe antaru kani Anni days nundi ante bayanga undi Amma em jargutado ani
Weakness వల్ల అలా అవుతుంది అండి.
Akkaa meeru cheppindi correct. Don't care haters.
Amma meru cheppindi nijame. youtube lo konni videos chusi chesanu vati valla konta suffer ayyanu. appati nundi normal ga chinnapudu chesukune pancha pooja chesukuntunanu. eppudu life malli normal ga undi. Varahi Pratyangira lanti devatalu evariki telidu ee madya chala baga viral ayipotunai avi manam upasinche devatale ayite purvakalm nnundi peddalu cheppe valu kada. eento lokam eto vellipotundi
hema latha gaaru meeru corect ga chepparu . kaani nanduri srinivas gaaru meere intilow undi pooja chesukondi ani video s pedutunnaru memu edi paatinchaali please reply evvnadi.
shasthram cheppindi cheyyandi
Chala baga chepparu amma. Correct eesari nundi atleast pedda pandagalaki anna nenu pujari gariney pilustanu.. Chinna temples lo undey vallani pilustanu main ga
Good decision andi
🙏🙏🙏🌹🌹🌹అరుణ చల శివ రమణ పాహిమాం 🌹🌹🌹🙏🙏🙏
కృతజ్ఞతలు అండి 🌹🌹🙏
Chala chakkaga vivarincharu dhanyavadamulu 🙏
I am Bindu Priya.I wanted to ask something that is in my mind for long time.
Since past 4 years exactly on Diwali some unpleasant events are occurring whenever we wanted to perform pooja.
This year there was fire mishap in our cold storage on Diwali day when we were in pooja.Last year too my saree pallu caught fire while I was performing pooja on Diwali.That year before a dog died and one year before that my husband got hurt badly.
I am afraid to even think of pooja during Diwali.
Is it fine to perform poojas on Diwali?
Or is just a problem at individual level like us?
Is there any remedy for this?
Ma'am ki mail cheyandi
Yeah did that yesterday
Mail id medam di evrikaena telisthe cheppagalaru
Meeru cheppedi 100 satham nijam Amma
Amma miru cheppinadi satyam satyam satyam amma... 🙏🙏🙏
Amma nenu roju Vishnu Sharma namam lakshmi asto ttaram kanaka dhara stotram kadgamala chaduvu tanu dampatyam tarvata talasnanam cheyala
అవసరం లేదు అండి.
Bagaaa cheparuu...Andarinii okelaaa chudalemu....commercial iyte valaniii vadiledamu...manchivariniii gurtidham....Samuhikaaa samanyaaa sagatuuu jeeviga varikii variii upadiniii andela chedamu...Srimataaaa charanaravindam❤
Hello akka nenu mahalakshmi naku period vachiindi nenu upavasam unna intlo depam pettakudadha yenni days3pm ki vachhindi upavasam undala vadda karthika snanam continue ceyala period time lo intlone unta bayata undanu yela cheyali
Amma namaskar,nenu periods lo unanu naku ekadashi dwadhasi poojalu cheskovadiniki kudaradhu aithea pournami roju cheyacha
Amma nenu saknastahara chathurthi pooja , chestanu upavasam kuda vuntanu, adi ela
Morning mudupu kadathanu , evening a mudupu lo vunna biyyam thesi paramannam chestanu
Inka undralli chestanu
Kani pooja intlone vratham laga chesukuntanu, andulo pooja ayyaka vratha kathalu chaduvuthanu mari gudiki vellanu. Gudilo iethe Abhishekam mathrame chestaru vrathakathalu chepparu mari poojarigare pooja chestaru manatho chepivvaru mari nenu intlo chesukvala godiki vellala? Thelupagalaru nenu 1 year cheyyalnu kunna ,inka 10 month's vunnayi, mudupu kattina biyyamtho nivedyam chesi gudolo pettavacha,
Amma kartheekamasam lo usirikaaya tinavacchuna please cheppandi Amma @nandurihemamalinigaaru
షోడశోపచారపూజ, శ్రీ విష్ణు అష్టోత్తరశతనామావళి - The file is missing in google drive. Request you to upload the same
పెడతాను అండి
Amma nakoka doubt undhi....
Bad thoughts kuda karma bondage create chesthayaa.....
Chala bad thoughts vasthayi kadha manaki nachakapoyin vadhu vadhu ani anukunte avi inkaaa peeigipothayi....ivanni bad karma create chesthaya... pls explain
🙏🙏🙏🙏🙏
Amma padukoni puranam vinavachuna amma
💯 correct
500 rs ki pantullu vastunnara andi too much cost teesukuntunnaru.
మాట వరుసకి అలా చెప్పాను కానీ ఒక్ 1000రూపాయలు ఇవ్వలేను స్థితి అయితే మాత్రం కాదు కదా అండి
Ekadasi roju na headbath cheyocha andi
Pasupu neetilo kalipi tala meeda nunchi posukondi.
Shampoo tho tala antakoodadu ekadasi roju
చాలా బాగా చెప్పారు ,మీ మాట తో అయినా కొంతమంది బ్రాహ్మణులకి మే లు జరుగుతుందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.
Correct amma
Sri Matre Namaha 🙏🌹
మీరు చెప్పింది నిజమేనండి
Karthika masam special amma second day kuda kanipincharu. Happy 😊😊😊
Afford cheyagaliginapudu chesthunnam andi kani kontha mandi pujarulu chala arrogance chubisthunnaru pedda vayasunna thoti age unna miru ani sambodincharu vaallintlo pani chesevaallalaaga oka laanti chulakana bhaavam. Inka inti daggara vijaya durgamma gudilo pujari aithe entha bangaaram veskochera ani chusi vaallaki maryadivvatam leka pothe heenanga chudatam ila unnayi. Peda brahmanulu gouravam iche brahmanulu ante naku gouravam undi kaani ee madhya chaala pujarula ki oka laanti aham kanpadthundi andi . money ke value isthunnaru anpisthundi.
శ్రీమాత్రేనమః🙏🙏
Jai Srimannarayana 🙏
Brahmans first entiki ravatame manesharu andi Jaya srirama andi.