పిల్లలకి బలానికి ఆరోగ్యానికి, డెలివరీ తర్వాత ఆడవాళ్ళలో నడుము నొప్పులు తగ్గడానికి పాతకాలంనాటి వంటకం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ม.ค. 2025

ความคิดเห็น • 125

  • @SpiceFoodKitchen
    @SpiceFoodKitchen  4 หลายเดือนก่อน +17

    Gond vs Gond kathira video link 👉🏻th-cam.com/video/lP6bxUDBt-I/w-d-xo.htmlsi=i4lmqdW_RGbnPjgy

  • @nagasaibharath1828
    @nagasaibharath1828 4 หลายเดือนก่อน +4

    మీలాంటి వాళ్ళ వల్ల ఈ ఆరోగ్యకరమైన పాత కాలం వంటలు తరవాత తరానికి కూడా అందుతున్నాయి. చాలా ధన్యవాదాలండీ

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 หลายเดือนก่อน

      ఎంతో అభిమానంతో మీరిచ్చిన కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషం అండి 🤗
      Thank you so much 🙏

  • @sribhagyalakshmijangala1470
    @sribhagyalakshmijangala1470 4 หลายเดือนก่อน +15

    ఎవరు ఎంత మెచ్చుకున్నా సరే నువ్వు మా బంగారు😊😊😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 หลายเดือนก่อน +1

      ధన్యవాదాలు అండి ☺️🥰🙏

  • @ARV1116
    @ARV1116 4 หลายเดือนก่อน +6

    ఇన్ని highly rich nutritious ingredients కలిస్తే తిరుగు లేదు మరి. థాంక్స్ టు స్పైస్ డాక్టర్.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 หลายเดือนก่อน

      Thank you very much andi 🤗

  • @shammishaik481
    @shammishaik481 4 หลายเดือนก่อน +2

    Chala oopikaga okkokkati ga fry chesi manchi healthy recepi chesaru super andi

  • @sukuk8027
    @sukuk8027 4 หลายเดือนก่อน +4

    మీరు చూపించే వెరైటీ లు ఎవరు చూపించరు సూపర్ recipes

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 หลายเดือนก่อน

      Thank you so much andi 🤗

    • @AVM9100
      @AVM9100 4 หลายเดือนก่อน +1

      Idhi north side ekuva use chestharandi....right after delivery they use it....

  • @padmajavadala2636
    @padmajavadala2636 4 หลายเดือนก่อน +1

    Hi andi. Mee vantalu chala chala bavuntai.alage mee matlade vidhanam chala bavundandi simple ga.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 หลายเดือนก่อน

      Hi andi..
      ఎంతో అభిమానంతో మీరిచ్చిన కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషం అండి 🤗
      Thank you so much 🙏

  • @bikumandlapavitra2445
    @bikumandlapavitra2445 2 หลายเดือนก่อน

    Super 👍 thankyou

  • @venkataramanitirupati2456
    @venkataramanitirupati2456 หลายเดือนก่อน

    Thank you..❤️❤️❤️❤️❤️

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  หลายเดือนก่อน

      You are so welcome 🤗💕🙏

  • @vpadmaja380
    @vpadmaja380 4 หลายเดือนก่อน +2

    Very healthy ❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 หลายเดือนก่อน

      Thank you so much 🤗💕🙏

  • @andraachyutasubbalakshmi1331
    @andraachyutasubbalakshmi1331 4 หลายเดือนก่อน +2

    Naku backpain start aindi.just ee video vachindi.Thankq ma.Ghee konalantene bhayam vestondi manchi ghee kuda dorakadam ledu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 หลายเดือนก่อน

      Thank you so much andi 🤗
      It's my pleasure..
      ఇంట్లో చేసిన నెయ్యి అయిపోయిందని ఈమధ్యే GRB నెయ్యి తెచ్చాను, అది బాగానే ఉంది అండి..

  • @GraceSwarna-gj1gu
    @GraceSwarna-gj1gu 4 หลายเดือนก่อน +1

    Super ❤ Andi. Meru ma bangaram

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 หลายเดือนก่อน

      Thank you so much andi 🤗💕

  • @swarnadandangi1823
    @swarnadandangi1823 4 หลายเดือนก่อน +2

    Thank you amma 🤗

  • @alltogetherwithsri
    @alltogetherwithsri 4 หลายเดือนก่อน +1

    Tqu so much akka sharing health n nutritious foods forever akka 🥰🥳🥳🥰👍

  • @harip418
    @harip418 4 หลายเดือนก่อน

    Thank u so much andi for sharing us healthy recipes

  • @bhushanbhushan8596
    @bhushanbhushan8596 4 หลายเดือนก่อน +1

    Good & healthy

  • @MuthyamMuthyam-jq2ww
    @MuthyamMuthyam-jq2ww 4 หลายเดือนก่อน +2

    Healthy recipe super sister 💖💖💖

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 หลายเดือนก่อน

      Thanks a lot andi 🤗💕🙏

  • @Nazneen280
    @Nazneen280 4 หลายเดือนก่อน +2

    Namaste Sister...Mee grinding jar ki two handles unnaai kada...its looking good.Can you please share which grinder you are using here....my old grinding jar is not so good.... thinking to buy a new one....

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 หลายเดือนก่อน

      Thank you very much andi 🤗
      ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇచ్చాను, చెక్ చేయండి..

  • @rajichinna187
    @rajichinna187 4 หลายเดือนก่อน

    Very nice recipe andi. You are coming with unique recipes everytime. Tq. Hemoglobin increase ki chepthara

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 หลายเดือนก่อน +1

      Thank you so much for your sweet compliments andi 🤗
      వీలు చూసుకొని తప్పకుండా చేస్తాను..

  • @kmmcharykmmchary8459
    @kmmcharykmmchary8459 4 หลายเดือนก่อน

    Hi sis ❤ meku chala opika undi dear healthy recipe chupincharu nenu e food ni daily one spoon tinte backpain undadu anukuntunanu tnq🎉🎉

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 หลายเดือนก่อน

      Hi andi..
      Thank you so much 🤗💕
      అవునండీ! ఇది చాలా మంచిది, ట్రై చేయండి..

  • @padmini544
    @padmini544 4 หลายเดือนก่อน

    Tq so much Akka delivery aiee back pain ekkuvaga vundi manchi remedy chepparu☺

    • @sribhagyalakshmijangala1470
      @sribhagyalakshmijangala1470 4 หลายเดือนก่อน

      @@padmini544 కొద్దిగా మునగాకు పొడి వాడండి. దాంతోపాటు ఆహారంలో స్వచ్ఛమైన గానుగ తెల్ల నువ్వులనూనె వాడండి. కల్తీ లేని ఆవు నెయ్యి దొరికితే ఇంకా మంచిది. పౌష్టికాహారం తీసుకుంటూ జాగ్రత్తలు పాటిస్తే నొప్పులు చక్కగా తగ్గుతాయి

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 หลายเดือนก่อน

      Thank you so much dear 🤗

    • @chetanreddy3769
      @chetanreddy3769 4 หลายเดือนก่อน

      9​@@sribhagyalakshmijangala1470

  • @radhadontidonti9136
    @radhadontidonti9136 3 หลายเดือนก่อน

    Indulo vedichese ingredients yemunnai?

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 หลายเดือนก่อน

      Gond చాలా వేడి అండి..

  • @ArunaM-i7o
    @ArunaM-i7o 4 หลายเดือนก่อน

    Good healthy

  • @kottasuryakumari1366
    @kottasuryakumari1366 2 หลายเดือนก่อน

    Mam gond link pampandi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 หลายเดือนก่อน

      ఇక్కడ వాడింది gond అండి, gond kathira కాదు..

    • @kottasuryakumari1366
      @kottasuryakumari1366 2 หลายเดือนก่อน

      @@SpiceFoodKitchen link pampandi mam

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 หลายเดือนก่อน

      @kottasuryakumari1366 description box లో ఆన్లైన్ లింక్ ఇచ్చాను, చెక్ చేయండి..

    • @kottasuryakumari1366
      @kottasuryakumari1366 2 หลายเดือนก่อน

      Tq mam​@@SpiceFoodKitchen

  • @saisudhaozili9491
    @saisudhaozili9491 2 หลายเดือนก่อน

    After c section taruvata enni days nunchi tisukovachu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 หลายเดือนก่อน

      పత్యాలు ఒక్కో ఫ్యామిలీలో ఒక్కో రకంగా ఉంటాయి అండి, చాలామంది 21days తర్వాత తినేస్తారు, మేము కూడా అంతే..

    • @saisudhaozili9491
      @saisudhaozili9491 2 หลายเดือนก่อน

      Ok andi chala tq me information chala use avtunai
      Naku c section ayyi 9 days avtundi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 หลายเดือนก่อน

      @@saisudhaozili9491 Most welcome అండి 🤗
      మీ ఫ్యామిలీలో పెద్దవాళ్లని అడిగి మీపెద్దవాళ్ళు ఎలాంటి పత్యాలు వాడతారో దాన్నిబట్టి ఫాలో అవ్వడం మంచిది..

  • @thaiseenthaiseen1190
    @thaiseenthaiseen1190 4 หลายเดือนก่อน +1

    Hii akka. Different Gond link Discription box lo ledu akka

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 หลายเดือนก่อน

      Comment pin చేశాను, చూడండి డియర్..

    • @thaiseenthaiseen1190
      @thaiseenthaiseen1190 4 หลายเดือนก่อน +1

      Thank you

  • @gulagarisaketh
    @gulagarisaketh 4 หลายเดือนก่อน

    Thank you naa chinapudu dawasaz lo dhorikedhi

  • @kavermanda
    @kavermanda 3 หลายเดือนก่อน

    Akka weight gain ki use aythada

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 หลายเดือนก่อน

      th-cam.com/video/e_gaiuVWOmY/w-d-xo.html
      th-cam.com/video/Jhp2I2V8iWc/w-d-xo.html
      th-cam.com/users/shortsSwS97TW-ekQ?feature=share
      th-cam.com/users/shortsCEXcrssLUX0?feature=share

  • @tvijayalaxmi702
    @tvijayalaxmi702 4 หลายเดือนก่อน

    Nice resipie sis🎉🎉 indulo vadindi gond katira Or gond pls clarify me sis

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 หลายเดือนก่อน

      Gond అండి, మీకు ఎక్కువ క్లారిటీ కోసం pin చేసిన కామెంట్ లో వీడియో చూడండి..

  • @sasanapuriramya9414
    @sasanapuriramya9414 4 หลายเดือนก่อน

    Sister maku peddavi dorukutunayi vatito చేసుకోవచ్చా

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 หลายเดือนก่อน

      పెద్దవి అయినా వాడుకోవచ్చు అండి, అయితే అవి గొంద్ అనేదేనా లేదా గోంద్ కతీరా అనేదా అని చెక్ చేసుకోవాలి..
      రెండిటికీ తేడా తెలియాలి అంటే నేను పిన్ చేసిన కామెంట్ లో వీడియో లింక్ ఇచ్చాను, చెక్ చేయండి..

  • @sireeshakatari8403
    @sireeshakatari8403 4 หลายเดือนก่อน

    Back pain taggutunda please cheppandi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 หลายเดือนก่อน

      ఇందులో వాడిన gond gum ఎముకలకు చాలా మంచిది అని ఆయుర్వేద వైద్యులు చెప్తారు అండి, దానితోపాటు రకరకాల గింజలు వాడి చేశాం కాబట్టి చాలా మంచిది, రెగ్యులర్ గా తినండి..
      అలాగే మీకు బలహీనత వల్ల నడుము నొప్పి వస్తుందా లేదా ఎక్కువసేపు నడుముపై వత్తిడి పడడం వల్ల వస్తుందా అని చూసుకొని దాని విషయంలో కూడా జాగ్రత్త తీసుకోండి..

    • @sireeshakatari8403
      @sireeshakatari8403 4 หลายเดือนก่อน +1

      @@SpiceFoodKitchen
      Tqqq

  • @guddetiahalya2572
    @guddetiahalya2572 4 หลายเดือนก่อน

    Thinadani ki bagutadi health nilabade shakti leanapudu ala chastham

  • @SilpaJaishnav
    @SilpaJaishnav 4 หลายเดือนก่อน +1

    Idi direct gane tineyyala akka

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 หลายเดือนก่อน

      అవును డియర్, నేరుగా రెండు స్పూన్లు తినేయడమే, చాలా బావుంటుంది...

  • @sairabanu7690
    @sairabanu7690 4 หลายเดือนก่อน +1

    Nenu ive ingridents vesi inka extraga tene, sonti podi , flaxseeds vesi laddu chesanu . Inka panjerilo flaxseeds veyyocha ?madhumita garu 😊😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 หลายเดือนก่อน +1

      Flax seeds వేస్తే అదే ఫ్లేవర్ ఎక్కువైపోయి మా ఇంట్లోవాళ్ళకి నచ్చట్లేదు అండి, అందుకే వాటితో సెపరేట్ గా లడ్డు చేస్తాను ☺️

  • @swapnayaski4228
    @swapnayaski4228 4 หลายเดือนก่อน

    Ma intlo ee laddu lanu gondhu laddulu or antuladdulu antaru

  • @Madhavi_mannava
    @Madhavi_mannava 4 หลายเดือนก่อน

    Highly rich nutritious food
    Ide tinta weight loss kuda avvachu

  • @kbramaramba1988
    @kbramaramba1988 4 หลายเดือนก่อน

    Madem cherukurasamto payasam tayaru video pettara

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 หลายเดือนก่อน

      th-cam.com/video/REBPmwyBUWI/w-d-xo.htmlsi=JO2jmzljT7S-YEyu

  • @saisudhaozili9491
    @saisudhaozili9491 4 หลายเดือนก่อน

    Delivery taruvatha dry coconut tinavacha c- section vallu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 หลายเดือนก่อน

      పచ్చి కొబ్బరి వాతం చేస్తుంది కానీ ఎండుకొబ్బరి పెడతారు అండి..
      మనం ఇంట్లో పత్యాలు చేస్తాము, కానీ నాకు C section hospital లో అయింది, ఇడ్లీ,సాంబారు, ఫ్రూట్ జ్యూస్ లు,పప్పు కూరలు అన్నీ పెట్టేయమని డాక్టర్ చెప్పారు..
      కానీ మా ఫ్యామిలీలో పత్యం చాలా కరెక్ట్ గా చేయిస్తారు..
      కానీ హాస్పిటల్ లో ఉన్నప్పుడు డాక్టర్ చెప్పినట్టే చేయాలి కాబట్టి అన్నీ తినేసాను..
      ఏం కాలేదు..

    • @saisudhaozili9491
      @saisudhaozili9491 4 หลายเดือนก่อน +1

      Tq andi

  • @siritrendycollections5313
    @siritrendycollections5313 4 หลายเดือนก่อน

    Hello andii... Pregency time lo kuda tesukovacha ah..

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 หลายเดือนก่อน +1

      Hello andi..
      ఇది వేడి చేస్తుంది కాబట్టి అస్సలు తీసుకోకూడదు..

    • @siritrendycollections5313
      @siritrendycollections5313 3 หลายเดือนก่อน +1

      @@SpiceFoodKitchen thank you so much for reply

  • @perumallaaruna3539
    @perumallaaruna3539 4 หลายเดือนก่อน

    Super ❤

  • @saisireeshamallavarapu8832
    @saisireeshamallavarapu8832 4 หลายเดือนก่อน

    Pregnant ga vunnappudu thisukovacha andi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 หลายเดือนก่อน +1

      @@saisireeshamallavarapu8832 లేదండీ! ఇందులో వేడి చేసే తత్వం ఉంటుంది కాబట్టి అస్సలు తీసుకోకూడదు..

  • @c.v.sc.v.s9163
    @c.v.sc.v.s9163 4 หลายเดือนก่อน

    ఎలా తినాలి sis

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 หลายเดือนก่อน

      నేరుగా తినడమే అండి..
      చాలా బావుంటుంది..

  • @chakrapanirkunchapu7154
    @chakrapanirkunchapu7154 4 หลายเดือนก่อน

    👌

  • @desinasubbayyamma2217
    @desinasubbayyamma2217 4 หลายเดือนก่อน

    ❤❤❤

  • @luckyminugu5139
    @luckyminugu5139 4 หลายเดือนก่อน

    Akka edhi chinna pillala nundi pedha vala varaku andhariki ballam ani cheparu kadha
    Chinna pillalaki a age nundi pettetali, 1 nd half year pillalaki pettocha akka, pls reply sis

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 หลายเดือนก่อน

      అంత బుడ్డి పిల్లలకి బాగా సాప్ట్ గా ఉండే ఫుడ్స్ పెట్టాలి డియర్, ఇది పళ్ళు ఉండి నమలగలిగి గొంతుకు అడ్డు పడకుండా తినగలిగే వయసు ఉన్నవాళ్ళకి పెట్టొచ్చు, అది కూడా బాగా బలమైన ఆహారం కాబట్టి చాలా తక్కువ క్వాంటిటీ పెట్టాలి..

    • @luckyminugu5139
      @luckyminugu5139 4 หลายเดือนก่อน +1

      Ok akka, thanks akka reply echinandhuku❤

  • @balagarakesh8561
    @balagarakesh8561 4 หลายเดือนก่อน

    Hii akka

  • @YeeTharamillallu
    @YeeTharamillallu 4 หลายเดือนก่อน

    Sonti,gelakara,vamu quantity chapandi please

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 หลายเดือนก่อน

      నేను ఒకసారి అన్నీ వేసి చేసానండి, ఫ్లేవర్ ఎక్కువై పోవడం వల్ల నాకు అంత బాగా నచ్చలేదు..
      అప్పటినుండి సోంపు ఒకటే వేసి చేస్తాను..
      మీకు నచ్చితే అరస్పూను చొప్పున వేసుకోవచ్చు..
      బాలింతలకు గ్యాస్ లాంటి ఇబ్బంది పోవడంకోసం శొంఠి వాము కూడా వేస్తారు, కానీ ఎక్కువ కాకుండా లిమిట్ గా వేసుకోవాలి...

  • @lakshmipavan152
    @lakshmipavan152 4 หลายเดือนก่อน

    Pan Link pls

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 หลายเดือนก่อน

      Please check the description box..

  • @shaikbujji4288
    @shaikbujji4288 4 หลายเดือนก่อน +13

    మేడం గారు ఇది కనుక నేను తిన్నానంటే ఊళ్ళో నా ప్రత్యర్ధులు ఎవరూ మిగలరు గారంటీ 😅😅 అంతే కాదు నేను బాహుబలి అవ్వటం ఖాయం 😂😂

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 หลายเดือนก่อน +7

      అవునండీ! అప్పుడు మిమ్మల్ని bujji గారు అని పిలవకుండా బాహుబలి 3 అని పిలుస్తాము ☺️😄

    • @shaikbujji4288
      @shaikbujji4288 4 หลายเดือนก่อน +2

      ​@@SpiceFoodKitchenthanks for your kind response

  • @myohtutjoshi4661
    @myohtutjoshi4661 4 หลายเดือนก่อน

    🤍💛🩷🧡❤️💕

  • @vijayabhaskar61
    @vijayabhaskar61 4 หลายเดือนก่อน

    అయితే రుచి మాత్రం బాగుంది

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 หลายเดือนก่อน

      ధన్యవాదాలు అండి 🤗

  • @vijayabhaskar61
    @vijayabhaskar61 4 หลายเดือนก่อน +1

    అయితే, ఇంకా అయితే అయితే

  • @satyaveni9925
    @satyaveni9925 2 หลายเดือนก่อน

    👌👌👌

  • @udayabasker461
    @udayabasker461 4 หลายเดือนก่อน

    Super😊

  • @shilpag4375
    @shilpag4375 4 หลายเดือนก่อน

  • @Sahithi.Gunaparthi
    @Sahithi.Gunaparthi 3 หลายเดือนก่อน

    ❤❤❤