సెంటర్ గవర్నమెంట్ కి కోరుకునేది ఒకటే ❤మా నాయకుడికి సెక్యూరిటీ కొంచెం పెంచమని కోరుకుంటున్నాం 🎉నిజమైన నాయకుడు స్వార్ధం లేని నాయకుడు మా పవన్ కళ్యాణ్ జై జనసేన జైహింద్
అధికారంలో లేకున్న ప్రజల గురించే పోరాటం. అధికారంలో ఉన్న ప్రజల గురించే పోరాటం చేస్తున్న ఏకైక రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఇటువంటి నాయకుడు ఎల్లపుడూ అధికారంలో ఉండాలి. ప్రజలందరూ ఇటువంటి నాయకులకి అండగా నిలబడాలి.
One and only Honest and dared politician in India.👌👌👌👌 We are very lucky to see such kind of politician in our generation. We have to protect him carefully....... Jai hind🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
❤ చాలా పరిపక్వత తో.. ఏ నాయకుడు కూడా ఇంత ధైర్యంగా చేయలేనటువంటి ఈ పనిని.. కష్టపడి.. ప్రజా ధనంను ఎవరు అవినీతి తో తినకుండా స్మగ్లర్లు కి అడ్డు పడుతూ నిలబడిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి ధైర్యానికి, వారి యొక్క నిబద్ధతకు జోహార్ ❤ దయచేసి కాకినాడ పోర్ట్ అధికారిక అవినీతిని ఈ స్మగ్లింగ్నీ వెంటనే అరికట్టాలి
ప్రజలకు సేవ చేయడానికి నిరంతరం శ్రమించే పవన్ కళ్యాణ్ గారికి పాదాభివందనం దయచేసి మా సమస్యలు తెలపడానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ను విడుదల చేయగలరు ఆల్రెడీ టోల్ ఫ్రీ నెంబర్ విడుదల చేసి ఉంటే ఆ నెంబర్ వివరాలు తెలుపగలరు
కాకినాడ పోర్ట్ స్మగ్లర్లు కి అడ్డాగా మారిపోయింది గత దశాబ్దకాలంగా.. దేశ భద్రతకు కూడా చాలా ప్రమాదంలా మారింది.. అక్కడ నుంచి బియ్యం, గంజాయి అక్రమ రవాణా జరుగుతోందని చాలా మీడియా కధనాలు వచ్చిన ఏ ప్రభుత్వము చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.. పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద సాహసం చేశారనే చెప్పాలి.. సినిమాల్లో చేసిన విధంగా నిజ జీవితంలో కూడా ఇలాంటి స్మగ్లింగ్ మాఫియాని ఎదిరించడానికి చాలా ధైర్యం కావాలి, ఆ ధైర్యం పేరు పవన్ కళ్యాణ్ గారు.హాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు....👏🙏 "SEIZE THE SHIP" nhtgfred
Good inspection by deputy cm Pawan Kalyan garu and nandela manohar garu minister civil supplies department in kakinada very nice by both of you through NDA Government about rice incidence good alert from beginning itself by Andhra Pradesh state NDA Government and government administration employees 🎉🎉🎉
🇮🇳 నేను నా దేశం 🙏 ✍️ అవినీతికి అంతం ఎప్పుడు? ✍️ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నమస్కారములు. ✍️ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మీరు పోర్ట్ లోపల జరిగిన విషయంలో మంచి నిర్ణయం తీసుకున్నారు. చాలా అభినందనీయం. ✍️ శ్రీ కళ్యాణ్ గారు మీరు ఒక సత్యం గ్రహించలేక పోతున్నారు. అది ఏమిటీ అంటే 👇 ✍️ పోర్ట్ లో అవినీతిగా సరకులు, మత్తు పదార్ధాలు, రవాణా అవుతున్నాయి అంటే జిల్లా కలెక్టర్, తహసీల్దార్, SP, DSP, పోర్ట్ అధికారులు, MLA, MP, చైర్మన్, వార్డ్ మెంబెర్స్, ఇలా అందరి సమిష్టి లోపమే, అక్రమ రవాణాకు మార్గం అవుతుంది. అనేది సత్యం ✍️ శ్రీ కళ్యాణ్ గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లో 175 మంది లో 99% అవినీతి MLA లు వున్నారు. మీరు ముందు మీ అసెంబ్లీలో వున్న ఈ అవినీతి నాయకులను ఇకనైనా ధర్మమార్గంలో జీవించమని అసెంబ్లీ సమావేశంలో ప్రార్ధించండి లేదా చెప్పండి. అప్పుడైనా మన నాయకులు అవినీతికి దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయటానికి ఆలోచిస్తారు. ✍️ శ్రీ కళ్యాణ్ గారు మన దేశ రాజకీయ నాయకులలో ప్రజలకు నిస్వార్ధంగా, నిజాయితీగా సేవ చేయాలి అనే ఉద్దేశ్యంతో రాజకీయ ప్రవేశం చేసిన వారు 1% అయినా వున్నారు కాబట్టి కొంతమంది ప్రజలకు అయినా న్యాయం జరుగుతుంది.ఇదే సత్యం ✍️ శ్రీ పవన్ కళ్యాణ్ గారు చివరిగా నాది ఒక విన్నపం :- ఈ రోజు పోర్ట్, రేపు అమరావతి భూములు, ఎల్లుండి ఎయిర్ పోర్ట్, మారుచటి రోజు మెట్రో, ఇలా ఇంకా ఎన్నో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మూలాలను అవినీతికి తావులేకుండా ఉండాలి అంటే అసెంబ్లీలో ఒక సుధీర్గమైన చర్చలు జరిపి ACB, CID, CBI, ED, IT, అనే పాత చట్టాలతో సంబంధం లేకుండా ఒక కొత్త చట్టం చేయండి. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి కానీ, MLA, Mp, నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా అవినీతికి పాల్పడితే 24 గంటలలో ఎక్కడ వున్నా అరెస్ట్ చేసి జైలులో పెట్టె చట్టం చేయండి. అంతేకాదు అవినీతి పరులను శిక్షించడానికి ఒక కోర్టు అయినా 24 గంటలు పనిచేయటానికి సిద్ధం చేయండి. ✍️ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక నిజం 👇 ఆంధ్రప్రదేశ్ లో అవినీతి నాయకులు, అవినీతి ఉద్యోగులు లేనప్పుడే సమసమాజ నిర్మాణం పూర్తి అవుతుంది ఇదే సత్యం 🙏 ✍️ శ్రీ పవన్ కళ్యాణ్ గారు DSCO ను, మీ ప్రభుత్వం తొలగించడం 100% తప్పు. ఎందుకంటే ఒక దేశం వదిలి మరోదేశానికి అక్రమ రవాణా అవడానికి కారకులు ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు సమైక్యంగా చేసిన తప్పును ఒక్క DSCO అని మీరు నిర్ధారణ చేసుకొని ఉద్యోగం పైన వేటు వేయటం మంచి నిర్ణయం అంటారా? మీ నిర్ణయం మంచిది కాదు. మీకు నిజంగా దేశభక్తి ఉంటే మీరు కాకినాడ పోర్టులో జరిగిన అక్రమ రవాణాకు కారకులు అయిన దోషులను మన చట్టం ముందు వారిని నిలపెట్టి అప్పుడు మీరు DSCO ను ఉద్యోగం నుండి తొలగించండి లేదా అందరి రాజకీయ నాయకులవలే మీరు నిజాలను ప్రజలకు చెప్పకుండా మీకు నచ్చిన విధంగా పరిపాలన చేయండి.దీనికి మీరు సిద్దామా? ✍️ శ్రీ కళ్యాణ్ గారు మీరు నిజంగా అవినీతి మీద పోరాటం చేయాలని అనుకుంటే ముందు మీరు ప్రాతినిద్యం అందిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఒక్క అవినీతి లేకుండా ఉండాలి అంటే,ఒక MLA గా మీరు, ప్రభుత్వ ప్రభుత్వ అధికారులు అందరూ ఒక యజ్ఞం లాగ ధర్మ మార్గంలో పరిపాలన చేసి భారతదేశ ప్రజలకు మీరు ఆదర్శంగా నిలవటానికి ప్రయత్నం చేయండి. అప్పుడు మీరు అనుకున్న అవినీతి సామ్రాజ్యం మన ఆంధ్రప్రదేశ్ లో అంతం 100% అవుతుంది. ఏమంటారు? ✍️ శ్రీ పవన్ కళ్యాణ్ గారు మీరు ఆవేశంతో అన్ని నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్ లో ప్రజాభిమానం దూరం అవుతుంది.ఇక మీ ఇష్టం. ఆలోచించి అడుగులు వేయండి. ✍️ ఒక నిజం 👉 ✍️ ఇంకా ఉంది.... ధన్యవాదములు 🙏 🇮🇳 సమసమాజ నిర్మాణమే భారతదేశ ప్రజల ఆకాంక్ష 🇮🇳 🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳 🇮🇳జైహింద్ ఇట్లు భారతదేశ పౌరుడు
ఇందులో ఆవేశం ఏముంది సోదరా, ఇన్నాళ్లు మత్తు నిద్రలో ఉండి ఎన్నో తప్పులు జరుగుతున్నా నిర్లిప్తంగా ఉన్న వ్యవస్థని సరి చేయడానికి పూనుకున్న ఒక నాయకుడిని చూసి గర్వపడండి.
@powerteja2332 🇮🇳నేను నా దేశం 🙏 ✍️నమస్కారములు 🙏 ✍️ సార్ నేను ఆవేశం అని ఎందుకు అన్నాను అంటే పోర్టులో అక్రమ సరకు వున్నది అంటే దానికి ప్రధాన కారకుడు ఒక్క DSCO గారు ఒక్కరే బాధ్యత వహించాలా? పోనీ శ్రీ పవన్ కళ్యాణ్ గారు అడిగారు అని అక్రమ సరకు రవాణాకు కారకులు అయిన వారి పేర్లు అక్కడే చెబితే వారిని వెంటనే శిక్షించే హక్కులు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాయా? అందరూ చేసిన తప్పుకు ఒక్కరిని బాద్యులుగా పవన్ కళ్యాణ్ గారు చేయటం అది మంచి నాయకుని లక్షణాలు అంటారా? ✍️ పోర్టులో ఈ రోజు కాదు గత కొన్ని సంవత్సరాలనుండి అక్రమ రవాణా జరుగుతుంది నిజమే కానీ ఒక్క రోజులో అక్రమ రవాణాను అంతం చేయటం అది తాత్కాలికం అవుతుంది. ఈ అక్రమ రవాణాను అంతం చేయటానికి ఒక సమగ్రమైన ప్రణాళికతో కొత్త చట్టం చాలా అవసరం. అంతేకాని పోర్టులో అక్రమ రవాణాకు మూలం అయిన ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, బాధ్యత వహించాలి అంతేకాని కేవలం ఒక్క DSCO, అధికారిని బాద్యులుగా చేయటం అది పవన్ కళ్యాణ్ గారి అవేశానికి నిదర్శనం అని నేను అంటున్నాను. ఇదే నా అభిప్రాయం. ధన్యవాదములు 🙏 🇮🇳జైహింద్ ఇట్లు భారతదేశ పౌరుడు
మీరు చెప్పిన విషయం అంత బాగుంది మీరు ట్యూబ్ లో కామెంట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు చూడలేరు కాబట్టి మీరు చెప్పిన ఈ విషయం అంత మంగళగిరికి వచ్చి జానవాని లో ఒక ఫిర్యాదు చేయండి
@@raghuram6871 🇮🇳నేను నా దేశం 🙏 ✍️ నమస్కారములు 🙏 ✍️ నేను జనవానికి వచ్చి ఏమని పిర్యాదు చేయాలి.శ్రీ పవన్ గారు DSCO గారి మీద చర్యలు తీసుకోవటం తప్పు అని నన్ను వ్రాసి ఇవ్వమంటారా? ✍️ జనసేన సోషల్ మీడియా విభాగం వారు ఎందుకు వున్నారు? సోషల్ మీడియాలో వచ్చే మంచి, చెడు, వార్తలలో ప్రధానమైనవి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అందిచటానికే కదా వున్నది? ✍️ నేను మెసేజ్ చేసింది సమాజ శ్రేయస్సు కోసం చేస్తున్నాను. నా మెసేజ్ వలన పవన్ కళ్యాణ్ గారికి నష్టం కలిగే విధంగా ఉంటే ఆయనకే తెలియచేయండి.ధన్యవాదములు 🙏 🇮🇳జైహింద్ ఇట్లు భారతదేశ పౌరుడు
@@NEENUNAADESAM ala ithe you tube lo e msg petti vupayagam enti janalu chudataniki thappa complaint cheyyataniki bayapedithe ela sir nenu oka 100 mails daka chesa Pawan Kalyan ki and lokesh garaiki they are responding meeru you tube lo msg pettdam valana no use hide ithe evvariki vupayagam vundadu bayataku vachhi voice ivvandi
Pawan sir is very honest great True leader never seen this type of leader..he is bright future of India...Telugu people r lucky to have him.. but his security also very much important as he is destroying Mafia gangs
Very well and good done and said sir .I would really appreciate this bt sir its not at all mistake of some compsny port or our govt bt primarily our people. This is because if they would accept the rice the situation would not come to this far . And the other main thing i would say if the government would polish the rice not to the fine quality bt it could be some rate such that it won't be huge loss to the govt.. I really appreciate pavan kalyan garu bcoz i was not a huge fan bt i really i accept ur actions
Jay Janasena I knew this is going to happen he is a true leader i am really happy i voted for you Pawan Garu Please educate the population about such illegal activities Jai Hind
Okappudu ganjai ante rowdies and chillar gallu tagutunde but e generation lo students software employees and some businesses people are consuming.... D.CM garu took a great initiative on this
The very fact that he was not allowed into the ship is enough evidence of the massive irregularities being indulged in by the exporters. What are the exporters afraid of if they are honest? They should have welcomed the Deputy Chief Commissioner instead of driving him away. The Deputy Chief Commissioner's order of seizure of the ship is correct as he was stopped which indirectly supports his suspicion of irregularities. The exporters are taking easy the visit of the Deputy Chief Commissioner. They are simply looking upon the Deputy Chief Commissioner as "PAWAN KALYAN". Kakinada Port is the hub of exports of rice as there are hundreds of rice mills in the combined districts of East Godavari and West Godavari offering hinterland support to the port. What he said is true. We could offer the rice to South Africa at a much lesser price. The Deputy Chief Commissioner is filling the minds of the listeners with tonnes of fear. Bravo! The PD Act is the correct solution to the problem. The main exporters are headquartered in Delhi. May be as on today, the YSRCP leaders got complete control over the activities of the Kakinada port.
Please Pavan sir ! Vil ayite koncham Andhra police ni chepandii ! Maa laanti non earning person ku helpful ga untadi ! Please 🙏 help us sir Pavan kalyan ji
Maa vote ki nijamaena nyayam chestunaru Meeku maa padabi Vandanalu nenu pregnant aeundi 2 times thirigimari meekosam kutamiki vote vesanu sir e manchikosamey😢thanks alot
SEIZE THE SHIP❤🔥
🔥🔥🔥
సెంటర్ గవర్నమెంట్ కి కోరుకునేది ఒకటే ❤మా నాయకుడికి సెక్యూరిటీ కొంచెం పెంచమని కోరుకుంటున్నాం 🎉నిజమైన నాయకుడు స్వార్ధం లేని నాయకుడు మా పవన్ కళ్యాణ్ జై జనసేన జైహింద్
అధికారంలో లేకున్న ప్రజల గురించే పోరాటం. అధికారంలో ఉన్న ప్రజల గురించే పోరాటం చేస్తున్న ఏకైక రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఇటువంటి నాయకుడు ఎల్లపుడూ అధికారంలో ఉండాలి. ప్రజలందరూ ఇటువంటి నాయకులకి అండగా నిలబడాలి.
రాజకీయ నాయకుడు కాదు…నాయకుడు
Super జై జనసేన జై పవన్ కల్యాణ్ ప్రజ పాలన ఇలాగే ఉంటుంది & ఉండాలి..
జై శ్రీ రామ్ 🚩🚩
Super hero pawan
Cinima ina original ina pawan ilane untaru
Anna nuvvu supareeeee
Please gime me ur meeting
Please anna meet me once
One and only Honest and dared politician in India.👌👌👌👌
We are very lucky to see such kind of politician in our generation. We have to protect him carefully.......
Jai hind🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
నిజాయితీ గల నాయకుని మనం సుస్తున్నాము జై పవన్ కళ్యాణ్ గారు జై కూటమి ప్రభుత్వం
వాహ్ వాహ్ దమ్మున్న మొనగాడు దేశక్తికి నిలువెత్తు నిదర్శనం అద్బుతం అద్బుతం నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టవంతులు🙏🙏🙏
❤ చాలా పరిపక్వత తో.. ఏ నాయకుడు కూడా ఇంత ధైర్యంగా చేయలేనటువంటి ఈ పనిని.. కష్టపడి.. ప్రజా ధనంను ఎవరు అవినీతి తో తినకుండా స్మగ్లర్లు కి అడ్డు పడుతూ నిలబడిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి ధైర్యానికి, వారి యొక్క నిబద్ధతకు జోహార్ ❤ దయచేసి కాకినాడ పోర్ట్ అధికారిక అవినీతిని ఈ స్మగ్లింగ్నీ వెంటనే అరికట్టాలి
ప్రజలకు సేవ చేయడానికి నిరంతరం శ్రమించే పవన్ కళ్యాణ్ గారికి పాదాభివందనం దయచేసి మా సమస్యలు తెలపడానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ను విడుదల చేయగలరు ఆల్రెడీ టోల్ ఫ్రీ నెంబర్ విడుదల చేసి ఉంటే ఆ నెంబర్ వివరాలు తెలుపగలరు
Jai Bharat Jai Hind Jai Janasena
Pawan Kalyan tufan ❤🔥🔥
కాకినాడ పోర్ట్ స్మగ్లర్లు కి అడ్డాగా మారిపోయింది గత దశాబ్దకాలంగా.. దేశ భద్రతకు కూడా చాలా ప్రమాదంలా మారింది.. అక్కడ నుంచి బియ్యం, గంజాయి అక్రమ రవాణా జరుగుతోందని చాలా మీడియా కధనాలు వచ్చిన ఏ ప్రభుత్వము చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.. పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద సాహసం చేశారనే చెప్పాలి.. సినిమాల్లో చేసిన విధంగా నిజ జీవితంలో కూడా ఇలాంటి స్మగ్లింగ్ మాఫియాని ఎదిరించడానికి చాలా ధైర్యం కావాలి, ఆ ధైర్యం పేరు పవన్ కళ్యాణ్ గారు.హాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు....👏🙏
"SEIZE THE SHIP" nhtgfred
జై సనాతన ధర్మం, జై భారత్ జై జన నేత పవన్ కళ్యాణ్ గారు, జై జన సేన జై టీడీపీ జై బీజేపీ 💕💕🌱🌱🙏🙏
ఇలాంటి నాయకుడు కదా ఇప్పుడు ఆంధ్ర కి కావాల్సింది 🔥🔥🔥
Pawan Kalyan sir not a reel hero si is a real hero 😎💪🏻 jai janasena
Jai Bharat Jai janasena jai Pawan Kalyan garu jai mobi garu
Good inspection by deputy cm Pawan Kalyan garu and nandela manohar garu minister civil supplies department in kakinada very nice by both of you through NDA Government about rice incidence good alert from beginning itself by Andhra Pradesh state NDA Government and government administration employees 🎉🎉🎉
Jai🚩sanatan🕉dharm ⚡🪄🙅♂️💥🧨🙋♂️🌍🚀🙏👫💪🏹🗡🔱⚔️🛕⛳🕯🐚🎊🎆🪔🎇🔔👌🌠☄️🇮🇳✴️🕉🚩👍
జై😘 మై డియర్ లవ్లీ హీరో❤️, జై జనసేన 🙏🇮🇳🙏, జై సనాతన ధర్మ 🙏🚩🚩🚩🚩🚩🚩🚩🙏, జై హింద్ 🙏🇮🇳🙏, 💙❤️💙❤️💙❤️💙❤️💙❤️😘
Fan of Karnataka ❤❤❤ doing good work Pavan sir
#SeizeTheShip ✊
🇮🇳 నేను నా దేశం 🙏
✍️ అవినీతికి అంతం ఎప్పుడు?
✍️ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నమస్కారములు.
✍️ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మీరు పోర్ట్ లోపల జరిగిన విషయంలో మంచి నిర్ణయం తీసుకున్నారు. చాలా అభినందనీయం.
✍️ శ్రీ కళ్యాణ్ గారు మీరు ఒక సత్యం గ్రహించలేక పోతున్నారు. అది ఏమిటీ అంటే 👇
✍️ పోర్ట్ లో అవినీతిగా సరకులు, మత్తు పదార్ధాలు, రవాణా అవుతున్నాయి అంటే జిల్లా కలెక్టర్, తహసీల్దార్, SP, DSP, పోర్ట్ అధికారులు, MLA, MP, చైర్మన్, వార్డ్ మెంబెర్స్, ఇలా అందరి సమిష్టి లోపమే, అక్రమ రవాణాకు మార్గం అవుతుంది. అనేది సత్యం
✍️ శ్రీ కళ్యాణ్ గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లో 175 మంది లో 99% అవినీతి MLA లు వున్నారు. మీరు ముందు మీ అసెంబ్లీలో వున్న ఈ అవినీతి నాయకులను ఇకనైనా ధర్మమార్గంలో జీవించమని అసెంబ్లీ సమావేశంలో ప్రార్ధించండి లేదా చెప్పండి. అప్పుడైనా మన నాయకులు అవినీతికి దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయటానికి ఆలోచిస్తారు.
✍️ శ్రీ కళ్యాణ్ గారు మన దేశ రాజకీయ నాయకులలో ప్రజలకు నిస్వార్ధంగా, నిజాయితీగా సేవ చేయాలి అనే ఉద్దేశ్యంతో రాజకీయ ప్రవేశం చేసిన వారు 1% అయినా వున్నారు కాబట్టి కొంతమంది ప్రజలకు అయినా న్యాయం జరుగుతుంది.ఇదే సత్యం
✍️ శ్రీ పవన్ కళ్యాణ్ గారు చివరిగా నాది ఒక విన్నపం :- ఈ రోజు పోర్ట్, రేపు అమరావతి భూములు, ఎల్లుండి ఎయిర్ పోర్ట్, మారుచటి రోజు మెట్రో, ఇలా ఇంకా ఎన్నో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మూలాలను అవినీతికి తావులేకుండా ఉండాలి అంటే అసెంబ్లీలో ఒక సుధీర్గమైన చర్చలు జరిపి ACB, CID, CBI, ED, IT, అనే పాత చట్టాలతో సంబంధం లేకుండా ఒక కొత్త చట్టం చేయండి. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి కానీ, MLA, Mp, నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా అవినీతికి పాల్పడితే 24 గంటలలో ఎక్కడ వున్నా అరెస్ట్ చేసి జైలులో పెట్టె చట్టం చేయండి. అంతేకాదు అవినీతి పరులను శిక్షించడానికి ఒక కోర్టు అయినా 24 గంటలు పనిచేయటానికి సిద్ధం చేయండి.
✍️ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక నిజం 👇
ఆంధ్రప్రదేశ్ లో అవినీతి నాయకులు, అవినీతి ఉద్యోగులు లేనప్పుడే సమసమాజ నిర్మాణం పూర్తి అవుతుంది ఇదే సత్యం 🙏
✍️ శ్రీ పవన్ కళ్యాణ్ గారు DSCO ను, మీ ప్రభుత్వం తొలగించడం 100% తప్పు. ఎందుకంటే ఒక దేశం వదిలి మరోదేశానికి అక్రమ రవాణా అవడానికి కారకులు ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు సమైక్యంగా చేసిన తప్పును ఒక్క DSCO అని మీరు నిర్ధారణ చేసుకొని ఉద్యోగం పైన వేటు వేయటం మంచి నిర్ణయం అంటారా? మీ నిర్ణయం మంచిది కాదు. మీకు నిజంగా దేశభక్తి ఉంటే మీరు కాకినాడ పోర్టులో జరిగిన అక్రమ రవాణాకు కారకులు అయిన దోషులను మన చట్టం ముందు వారిని నిలపెట్టి అప్పుడు మీరు DSCO ను ఉద్యోగం నుండి తొలగించండి లేదా అందరి రాజకీయ నాయకులవలే మీరు నిజాలను ప్రజలకు చెప్పకుండా మీకు నచ్చిన విధంగా పరిపాలన చేయండి.దీనికి మీరు సిద్దామా?
✍️ శ్రీ కళ్యాణ్ గారు మీరు నిజంగా అవినీతి మీద పోరాటం చేయాలని అనుకుంటే ముందు మీరు ప్రాతినిద్యం అందిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఒక్క అవినీతి లేకుండా ఉండాలి అంటే,ఒక MLA గా మీరు, ప్రభుత్వ ప్రభుత్వ అధికారులు అందరూ ఒక యజ్ఞం లాగ ధర్మ మార్గంలో పరిపాలన చేసి భారతదేశ ప్రజలకు మీరు ఆదర్శంగా నిలవటానికి ప్రయత్నం చేయండి. అప్పుడు మీరు అనుకున్న అవినీతి సామ్రాజ్యం మన ఆంధ్రప్రదేశ్ లో అంతం 100% అవుతుంది. ఏమంటారు?
✍️ శ్రీ పవన్ కళ్యాణ్ గారు మీరు ఆవేశంతో అన్ని నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్ లో ప్రజాభిమానం దూరం అవుతుంది.ఇక మీ ఇష్టం.
ఆలోచించి అడుగులు వేయండి.
✍️ ఒక నిజం 👉
✍️ ఇంకా ఉంది.... ధన్యవాదములు 🙏
🇮🇳 సమసమాజ నిర్మాణమే భారతదేశ ప్రజల ఆకాంక్ష 🇮🇳
🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
🇮🇳జైహింద్
ఇట్లు
భారతదేశ పౌరుడు
ఇందులో ఆవేశం ఏముంది సోదరా, ఇన్నాళ్లు మత్తు నిద్రలో ఉండి ఎన్నో తప్పులు జరుగుతున్నా నిర్లిప్తంగా ఉన్న వ్యవస్థని సరి చేయడానికి పూనుకున్న ఒక నాయకుడిని చూసి గర్వపడండి.
@powerteja2332
🇮🇳నేను నా దేశం 🙏
✍️నమస్కారములు 🙏
✍️ సార్ నేను ఆవేశం అని ఎందుకు అన్నాను అంటే పోర్టులో అక్రమ సరకు వున్నది అంటే దానికి ప్రధాన కారకుడు ఒక్క DSCO గారు ఒక్కరే బాధ్యత వహించాలా? పోనీ శ్రీ పవన్ కళ్యాణ్ గారు అడిగారు అని అక్రమ సరకు రవాణాకు కారకులు అయిన వారి పేర్లు అక్కడే చెబితే వారిని వెంటనే శిక్షించే హక్కులు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాయా? అందరూ చేసిన తప్పుకు ఒక్కరిని బాద్యులుగా పవన్ కళ్యాణ్ గారు చేయటం అది మంచి నాయకుని లక్షణాలు అంటారా?
✍️ పోర్టులో ఈ రోజు కాదు గత కొన్ని సంవత్సరాలనుండి అక్రమ రవాణా జరుగుతుంది నిజమే కానీ ఒక్క రోజులో అక్రమ రవాణాను అంతం చేయటం అది తాత్కాలికం అవుతుంది. ఈ అక్రమ రవాణాను అంతం చేయటానికి ఒక సమగ్రమైన ప్రణాళికతో కొత్త చట్టం చాలా అవసరం. అంతేకాని పోర్టులో అక్రమ రవాణాకు మూలం అయిన ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, బాధ్యత వహించాలి అంతేకాని కేవలం ఒక్క DSCO, అధికారిని బాద్యులుగా చేయటం అది పవన్ కళ్యాణ్ గారి అవేశానికి నిదర్శనం అని నేను అంటున్నాను. ఇదే నా అభిప్రాయం. ధన్యవాదములు 🙏
🇮🇳జైహింద్
ఇట్లు
భారతదేశ పౌరుడు
మీరు చెప్పిన విషయం అంత బాగుంది మీరు ట్యూబ్ లో కామెంట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు చూడలేరు కాబట్టి మీరు చెప్పిన ఈ విషయం అంత మంగళగిరికి వచ్చి జానవాని లో ఒక ఫిర్యాదు చేయండి
@@raghuram6871
🇮🇳నేను నా దేశం 🙏
✍️ నమస్కారములు 🙏
✍️ నేను జనవానికి వచ్చి ఏమని పిర్యాదు చేయాలి.శ్రీ పవన్ గారు DSCO గారి మీద చర్యలు తీసుకోవటం తప్పు అని నన్ను వ్రాసి ఇవ్వమంటారా?
✍️ జనసేన సోషల్ మీడియా విభాగం వారు ఎందుకు వున్నారు? సోషల్ మీడియాలో వచ్చే మంచి, చెడు, వార్తలలో ప్రధానమైనవి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అందిచటానికే కదా వున్నది?
✍️ నేను మెసేజ్ చేసింది సమాజ శ్రేయస్సు కోసం చేస్తున్నాను. నా మెసేజ్ వలన పవన్ కళ్యాణ్ గారికి నష్టం కలిగే విధంగా ఉంటే ఆయనకే తెలియచేయండి.ధన్యవాదములు 🙏
🇮🇳జైహింద్
ఇట్లు
భారతదేశ పౌరుడు
@@NEENUNAADESAM ala ithe you tube lo e msg petti vupayagam enti janalu chudataniki thappa complaint cheyyataniki bayapedithe ela sir nenu oka 100 mails daka chesa Pawan Kalyan ki and lokesh garaiki they are responding meeru you tube lo msg pettdam valana no use hide ithe evvariki vupayagam vundadu bayataku vachhi voice ivvandi
Pawan sir is very honest great True leader never seen this type of leader..he is bright future of India...Telugu people r lucky to have him.. but his security also very much important as he is destroying Mafia gangs
द रियल हिरो
पवन कल्याण सर
🚩🚩🚩🚩🚩🚩🙏🚩🚩🚩🚩🚩
నా జీవితంలో చూసిన మొట్టమొదటి నాయకుడు. ప్రభుత్వం లో ఉండి కూడా అధికారుల అలసత్వం గురించి ఇంత బాహాటంగా ప్రకటించిన నాయకుడు మీరే. ఆంధ్రప్రదేశ్ ఆణిముత్యం
జై జనసేనని👍🏻👍🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Fantastic lead you've performed pawan kalyan garu love you ❤❤❤❤
మీకు సెల్యూట్ అన్న....
Pawan Kalyan ❤
Jai పవన్❤❤❤love you anna
Jai janasena Jai power star star ⭐⭐⭐⭐⭐⭐ super super Anna
Jai janashena Jai Pawan Kalyan
Superb bhai 👌 Jai Janasena
Power start Annaki power isthe Ela untundhi .... God bless you ... We are proud of you Pavan anna
Neelanti leader kavali sir ❤
Jai janasena… meeru ilage chala chala manchi panulu cheyali ani asiathunnanu. ❤ Devudu meeku manchi arogyam ivvali.
పవన్ కళ్యాణ్ అన్నయ్య కి... ఎవరైనా అవినీతి చేస్తే అస్సలు నచ్చదు 💯😎😎😎
Annaya 🎉🎉 super words
Very well and good done and said sir .I would really appreciate this bt sir its not at all mistake of some compsny port or our govt bt primarily our people. This is because if they would accept the rice the situation would not come to this far . And the other main thing i would say if the government would polish the rice not to the fine quality bt it could be some rate such that it won't be huge loss to the govt..
I really appreciate pavan kalyan garu bcoz i was not a huge fan bt i really i accept ur actions
Great job sir
❤❤❤జై జనసేన జై పవన్ కళ్యాణ్ 🙏🏼🙏🏼🙏🏼
Finally, We Elected The Right Person 💥✅
Jay Janasena I knew this is going to happen he is a true leader i am really happy i voted for you Pawan Garu Please educate the population about such illegal activities Jai Hind
Education and hospitals mafia meda kuda action tiskondi sir please🙏
YES 💯 VERY VERY GOOD JOB MOW TACK STRONG ACTION ALL BHARAT PEOPLE IS WHITING SEE LIVE 🙏🕉️🚩🚩🚩🚩🚩🚩
బాగుంది సార్, ఇలా అన్నీ రాష్టాలలో చేస్తే భారత్ GDP ఎక్కడోకో వెళుతుంది. ప్రతి ఒక్క భారతీయుడు హ్యాపీగా వుండగలడు.
Good luck
Okappudu ganjai ante rowdies and chillar gallu tagutunde but e generation lo students software employees and some businesses people are consuming.... D.CM garu took a great initiative on this
The very fact that he was not allowed into the ship is enough evidence of the massive irregularities being indulged in by the exporters. What are the exporters afraid of if they are honest? They should have welcomed the Deputy Chief Commissioner instead of driving him away. The Deputy Chief Commissioner's order of seizure of the ship is correct as he was stopped which indirectly supports his suspicion of irregularities. The exporters are taking easy the visit of the Deputy Chief Commissioner. They are simply looking upon the Deputy Chief Commissioner as "PAWAN KALYAN". Kakinada Port is the hub of exports of rice as there are hundreds of rice mills in the combined districts of East Godavari and West Godavari offering hinterland support to the port. What he said is true. We could offer the rice to South Africa at a much lesser price. The Deputy Chief Commissioner is filling the minds of the listeners with tonnes of fear. Bravo! The PD Act is the correct solution to the problem. The main exporters are headquartered in Delhi. May be as on today, the YSRCP leaders got complete control over the activities of the Kakinada port.
❤️❤️❤️Kalyan
Jai Janasena
Good Job Sir
పార్టీ లకు అతీతంగా కాపాడుకోవాల్సిన నాయకుడు పవన్కళ్యాణ్ గారు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Tqqq sirr🎉🎉🎉🎉
జై జనసేన 🙏
Yes sir memu Africa cote'd ivory county lo unnam ekkada mana ration ichey rice sale chesthunnaru one kg 90r rupees
jai Janasena manasena 🙏🙏
Hi sir deputy cm garu educated youth are watching in AP around world they will give their support via Technology i think so
Pawan kalyan gaaru meelo unna dynamism, honesty ivanni meeru elaage continue cheyyali. Meeru Home Ministry teesukunte straightforward gaa system pani chesutundi.
Daya chesi Home ministry teesukondi.
Jai Sri ram jai modi ji jai pawankalyan good super modi 🙏🏻🙏🏻🚩🚩🇮🇳🇮🇳👌💪👍👍❤️❤️🌹🌹🐯
Mass leader
Very nice sir iam sc community not a oc but ur honest person
👍👍👍
God bless you..🙏
🎉❤🇮🇳 jai minister Pawan star Jai janasena
🔥
❤❤❤ love you anna
Super sir
జై పవన్ కళ్యాణ్ ✊🏻
🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️
One and Only single word
Real Hero
పవర్ స్టార్ 🔥🔥🙏
❤
That is pawankalyan
Please Pavan sir ! Vil ayite koncham Andhra police ni chepandii ! Maa laanti non earning person ku helpful ga untadi ! Please 🙏 help us sir Pavan kalyan ji
✊
Next pm ❤️❤️❤️❤️
జై జనసేన ✊❤🔥
Jai janasena 🙏 jai pawan kalyan sir 🙏
జై పవనిజం 😎❤🔥✊
#seize the ship 👌👏👏👏
Now thats my intel#seize the ship#
Jai jenasena ❤❤
Jai pawan kalyan
Jai janasena Annaya ✊ jai kutami Anna
Your integrity accountability of speech sir
We need daring politicians not appeasement votebank politicians . Jai pawan sir jai yogiji
Pawan style is similar to cm yogi adithyanath .
JAI JANASENA PARTY ✊
జై పవన్ కళ్యాణ్ ✊❤🙏
SEIZE THE SHIP GREAT LEADER PSPK
🔥🔥🔥
Anna supear
Maa vote ki nijamaena nyayam chestunaru Meeku maa padabi Vandanalu nenu pregnant aeundi 2 times thirigimari meekosam kutamiki vote vesanu sir e manchikosamey😢thanks alot
🙏🙏🙏🙏🙏🙏
సార్ పోర్ట్ లో ఎంప్లాయిస్ మీద ఏసీబీ రైడింగ్ పెట్టండి ఎన్ని తీమింగాళాలు దొరుకుతాయో
🎉🎉🎉🎉🎉
Sir I love you❤
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🫂🫂nijamaina nayakunni chustunam anna🙏
👏👏👏👏
Jai power star⭐⭐⭐⭐⭐