Paata Padumaa Song | Surya Karthik Performance | Padutha Theeyaga Aanati Apurupaalu | 16th May 2021

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ม.ค. 2025

ความคิดเห็น • 29

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 2 ปีที่แล้ว +19

    1)బాబూ నాయనా ! సూర్య కార్తీక్ ! చాలా చాలా చక్కగా పాడావు నాన్నా! ఈ లలిత గీతంలోని రాగాలాపన యొక్క ప్రతి నోట్‌ను చక్కగా పలికావు . నేను స్టేజిపైన వున్న దిగ్గజ గాయకులు ' బాలుసార్ గారి లాగా, ప్రక్కనున్న సంగీత దర్శకులు( బహుశా విద్యాసాగర్ సార్ గారే మో) లాగా నా కేమాత్రం సంగీత జ్ఞానం లేదు. కాకపోతే పాత పాటల సంగీత, సాహిత్య గానాలను పిచ్చిగా ప్రేమించి కొన్ని వందల వేల సార్లు విని వాటిని నా మైండ్ లో పలుమార్లు రీవైండ్ చేసుకొన్నాను ఇదేనాకున్న అతి చిన్న అర్హత బాబూ ఈ మాట చెప్పటానికి /.నీకు మంచిభవిష్యత్తువుందినాన్నా !
    2)సాలూరు సన్యాసి రాజుగారు ఈలలిత గీతరచయిత అని విశేషించి వారు సంగీత దిగ్గజం, మేరునగధీరుడు అయిన** సాలూరు రాజేశ్వర రావు""గారికి తండ్రి గారు అని తెలిసి ఒకింత ఆశ్చర్యం , సంతోషం కలిగినది. ఈ ఒక్క లలిత గీతం చాలు ' కవిగా ఆయనలో ఎంత ప్రతిభ దాగివున్నది అని తెలుసు కొనుటకు .ఆయన సినిమాల కుఎందుకు వ్రాయలేదో మరి !?
    3) ఇక సాలూరు రాజేశ్వర రావుగారు _ ఆయన కంపోజిషన్ ఎంత కష్టంగా వుంటుందో మరి / గాయనీ గాయకులను తన పాటల కంపోజిషన్ లో నిర్దాక్షిణ్యంగా పిండి తనకు కావలసిన విధంగా రిజల్టును తీసుకొని శ్రోతలకు అమృతాన్ని అందించిన సంగీత దిగ్గజం . తద్వారా గాయని గాయకుల ప్రతిభను సాన పెట్టి నట్లేకదా/ అందువల్లనే ఆయన ప్రతి పాటా కొన్ని వందల వేల** కోహినూరు** వజ్రాలకు సమానం. ఆయన పాటల స్థాయి అది. నేను దాదాపు 50 ఏళ్ళ నుండి వింటున్నాను ఆయన పాటలు . తొలి నాళ్ళలో తెలియక పోయినా , మలినాళ్ళలో ను, తరువాత
    ** పాడుతా తీయగా** కార్యక్రమంలో మన దిగ్గజ గాయకులు S.P. బాలసుబ్రహ్మణ్యం గారి ద్వారా చాలా వరకు తెలుసు కొన్నాను .
    పాతతరంలో సాలూరు రాజేశ్వర రావుగారి తర్వాత '** పెండ్యాల నాగేశ్వర రావు** గారి క్లిష్టమైన స్థాయిలో పాటలు కంపోజింగ్ వుంటుంది. ఉదాహరణకు** జగదేక వీరుని కథలోని__ శివశంకరీ శివానంద లహరి** పాట '
    4) పాతతరం సంగీత దర్శకులు అందరూ **వినసొంపైన రాగాలాపనతో కూడిన మాధుర్య ప్రధానమైన రాగాలను **ఎంచుకొని బాణీలు కూర్చినందు వల్ల అవి
    ఆనాడు .ఈ నాడు ' రేపు ఇంకనూ కొన్ని తరాలవారకు ** శిలాక్షరాలై** నిలిచి వుంటాయి. ఎంత మధనపడి, ఎంత తపస్సు చేసి వారు మనకు ఈ అమృత ధారలను అందించారో కదా. ఏమి ఇచ్చి వారి రుణం తీర్చుకోగలం మన మందరం ? బహుశా జవాబు లేని ప్రశ్న ఇది. ఈ దిగ్గజ బృందం అంతటికి ' వారి పాద పద్మములకు నా అనంత కోటి శిరసాభి🙏🙏🙏🙏🙏
    25/06/2022-- బెంగళూరు మల్లికార్జున A

  • @avalasubramanyam7060
    @avalasubramanyam7060 2 ปีที่แล้ว +3

    God bless you. Ninnu kanna Tallidandrulu danylu

  • @avalasubramanyam7060
    @avalasubramanyam7060 2 ปีที่แล้ว +2

    What a wonderful singing God bless you. Mee thallidandrulaku padabhinandana

  • @ramachandrareddy.b7694
    @ramachandrareddy.b7694 ปีที่แล้ว +1

    చిన్న వాడవైనా 🙏ద్వాదశ వందనాలు 🙏🙏🌹

  • @vadlamanibhanumati5600
    @vadlamanibhanumati5600 2 หลายเดือนก่อน

    చాలా చక్కగా పాడేవారు శుభమస్తు ❤

  • @devanakarajender4245
    @devanakarajender4245 ปีที่แล้ว +1

    O my GOD

  • @srisathyasaibalavikasichap2814
    @srisathyasaibalavikasichap2814 2 ปีที่แล้ว +1

    Anni sarulu venty,Antha Maha Anandam.Aberi lo unna Andaam.Thak u Bro,God bless you ❤️🙌

  • @manoramak8077
    @manoramak8077 2 ปีที่แล้ว +1

    Super kanna

  • @kakarlajhansi134
    @kakarlajhansi134 ปีที่แล้ว +1

    గ్రేట్

  • @srisathyasaibalavikasichap2814
    @srisathyasaibalavikasichap2814 2 ปีที่แล้ว +3

    Excellent Performance in Raga:Bhimpalasa 👍God bless you ❤️🙌

  • @satyanarayanakomakula9721
    @satyanarayanakomakula9721 5 หลายเดือนก่อน

    చక్కని పాట చక్కగా పాడావు నాయనా.

  • @viswanadhamguluru7938
    @viswanadhamguluru7938 2 ปีที่แล้ว +2

    నాన్న చాలా బాగుంది నాన్న సుఖీభవ

  • @venugopalsowdepallio9356
    @venugopalsowdepallio9356 2 ปีที่แล้ว +1

    Chala baga perform chesavu

  • @PavanKumar-dv7ll
    @PavanKumar-dv7ll 2 ปีที่แล้ว +1

    Super

  • @nirmalarapaka3234
    @nirmalarapaka3234 ปีที่แล้ว +1

    Excellent singing.👍

  • @devadossg9769
    @devadossg9769 6 หลายเดือนก่อน

    Very pleasant to hear touches the heart

  • @rambhupaltalari8809
    @rambhupaltalari8809 2 ปีที่แล้ว +1

    చాలా బాగా పాడారు

  • @VENKATREDDY-me4zc
    @VENKATREDDY-me4zc 3 ปีที่แล้ว +2

    Supper

  • @sudhakarp1747
    @sudhakarp1747 2 ปีที่แล้ว +1

    Excellent

  • @g.hasika3906
    @g.hasika3906 3 ปีที่แล้ว +1

    Good

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 4 หลายเดือนก่อน

    విద్యాసాగర్ గారూ! మతండ్రి గారు ఎవరు? వారి పేరేమిటి? దయ చేసి ఎవరైనా తెలుపగలరా.

  • @venkataramanab1486
    @venkataramanab1486 6 หลายเดือนก่อน

    Nindu nurellu vardhillu nayana

  • @kameshwararaopusuluri8501
    @kameshwararaopusuluri8501 หลายเดือนก่อน

    Mammalni vere lokalaki teesukellaru mee patatho

  • @PalaparthyGurunathSharma
    @PalaparthyGurunathSharma 4 หลายเดือนก่อน

    Send the lirics sir