PAATA PAADUMA KRISHNA-పాట పాడుమా కృష్ణా -సాలూరు రాజేశ్వరరావు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ก.ค. 2021
  • PAATA PAADUMA KRISHNA-పాట పాడుమా కృష్ణా -సాలూరు రాజేశ్వరరావు
    పాట పాడుమా కృష్ణా..
    పాట పాడుమా కృష్ణా అనే లలిత గీతాన్ని సాలూరు రాజేశ్వరరావు రచించి స్వరపరచి గానం చేశారు.
    ఇది ఎంతో ప్రసిద్ధి పొందింది. దీన్ని ఆభేరి (కర్ణాటక)/భీంప్లాస్ (హిందూస్తానీ) రాగాంలో స్వరపరిచారు.
    తాళం - త్రిశ్ర ఏక (దాద్రా)
    పాట సాహిత్యం...
    పల్లవి:
    పాట పాడుమా కృష్ణా - పలుకు తేనె లొలుకు నటుల
    మాటలాడుమా ముకుందా - మనసు తీరగా || పాట పాడుమా ||
    చరణం 1:
    శ్రుతిలయాదులన్ని చేర్చి - యతులు నిన్ను మదిని తలచె
    సదమల హృదయా నిన్ను - సన్నుతింతు వరనామము || పాట పాడుమా ||
    చరణం 2:
    సామవేదసారము సంగీతము సాహిత్యమెగా
    దానికంతమగు గానము పాటకూర్చి పాడుమా || పాట పాడుమా ||
  • เพลง

ความคิดเห็น • 46

  • @umadevicharepalli1142
    @umadevicharepalli1142 3 ปีที่แล้ว +6

    చాలా చాలా బాగుంది.

  • @k.v.brahmanandam.2602
    @k.v.brahmanandam.2602 หลายเดือนก่อน

    Mahanubhavudu S.Rajeswararao kammani haayinigolipe Sangeetanni andinchina chitrasima Mahanubhavadu. Johar.

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 10 หลายเดือนก่อน +6

    అయ్యా ! రసాలూరు సాలూరు రాజేశ్వర రావు సార్‌ గారు ! మీ సంగీత మాధుర్యం నింగినంటే స్థాయిది అని పాతతరం సిని ప్రేక్షకులకు, తరువాతి తరువాత తరంవారు అయిన నాబోటి వార్లకు తెలుసు .ఈ పాట ద్వారా మీ స్వరం యొక్క మాధుర్య స్థాయి కుడా ఎంతటి ఘనమైనదో తెలియు చున్నది స్వామీ మీపాద పద్మములకు నా అనంత కోటి శిరసాభి వందనాలు .🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @raghunandhkotike7305
    @raghunandhkotike7305 2 ปีที่แล้ว +11

    ఈ సంగీత స్రష్ట లను జాతి సగర్వoగా తరతరాలు పూజించి స్మరించి ఋణం తీర్చుకుంటుంది.

  • @srinivasbukkapatnam651
    @srinivasbukkapatnam651 ปีที่แล้ว +8

    సాలూరు రాజేశ్వరరావు, రసాలూరు " రాజే స్వర* రావు ఆయన కంఠం" లో అదేదో తెలియని ఒక మధుర జీర"! ఆ జీర మా శ్రోతల పాలిట " అమృతపు ధార"! ఆయన గీతాలు విన్నప్ప డెల్లా, ఎంతో ఆనంది స్తాను " మనసారా"! మరపు రాని సుమధుర గాయకులు!

  • @kameswararao8977
    @kameswararao8977 22 วันที่ผ่านมา

    Hat's off to music Maestro great
    Saluri Rajeswara Rao garu

  • @raghuramjanamanchi9893
    @raghuramjanamanchi9893 ปีที่แล้ว +3

    ఎప్పుడో మా చిన్నప్పుడు విన్న పాట...! అద్భుతమైన పాట..! నా బాల్యం లోకి వెళ్లి వచ్చిన భావన కలుగుతుంది...!! ధన్య వాదాలు..!

  • @satyanarayanam5452
    @satyanarayanam5452 2 ปีที่แล้ว +4

    ఎన్నెన్నో మంచి పాటలను అందించిన, అందిస్తున్న చారేపల్లి రవికృష్ణ గారూ మీకివే నా హృదయపూర్వక నమస్సుమాంజలులు!

  • @kattachinnavenkateswarlu7490
    @kattachinnavenkateswarlu7490 10 หลายเดือนก่อน +3

    తేనెల రసాలూరు స్వరరాజేశ్వరావు

  • @ravinderravinder7899
    @ravinderravinder7899 หลายเดือนก่อน

    Mahanubhavulusalururajeshwerraogarumadhuraghayakulanithelusukunnanu.veryexcellent.verygreatgentlemen.

  • @guruswamy6399
    @guruswamy6399 ปีที่แล้ว +4

    నేను ఈరోజే విన్న ఈ పాట.. వింటున్నకొద్ది వినాలనిపిస్తుంది ...superb

  • @pidaparthisuryanarayanamur3439
    @pidaparthisuryanarayanamur3439 2 ปีที่แล้ว +2

    మన పాత సినీ రచయితలు గాయకులు చిర స్మరనీయులు ధన్యులు కారణ జన్ములు

  • @subbusudani5964
    @subbusudani5964 3 หลายเดือนก่อน

    Wonderful song no words🎉🎉🎉

  • @asarojini2864
    @asarojini2864 ปีที่แล้ว +1

    Entha manchi pata venipenchina meeku chala chala abhinandanalu

  • @adirajuramanihymavathi6174
    @adirajuramanihymavathi6174 2 ปีที่แล้ว +3

    Very melodious devotional song by Sri Swaraaluru Rajeswararaogaru💐💐🙏🙏🙏
    Thanks a lot sir for uploading with His full voice sound🙏 and nice editing andi

  • @rajeshalukucha6567
    @rajeshalukucha6567 2 ปีที่แล้ว +2

    కన్నయ్య వేణుగానం లా ఉంది

  • @raviprakashraorayasan2978
    @raviprakashraorayasan2978 2 ปีที่แล้ว +1

    Entha manchi paato.S
    Rajeswara rao garu Chaalaa baaga paadaru.

  • @vasusalaka548
    @vasusalaka548 3 ปีที่แล้ว +2

    Very vey good song achhi gvr garu lage padari srr

  • @hemalathasanyasi
    @hemalathasanyasi ปีที่แล้ว +1

    Nice song super

  • @pvnrao6081
    @pvnrao6081 3 ปีที่แล้ว +1

    Swara Raju gaari sraavyamina paataku ravikrishna gaaru marintha manchi drushya rupakalpana Chesi vidudala cheyyadam maa adrushtam abhinandanalu.

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 ปีที่แล้ว +1

    అద్భుతం

  • @VajayalakshimiNammi-bo6lw
    @VajayalakshimiNammi-bo6lw 4 หลายเดือนก่อน

    Super song sir

  • @rajabhushanarao
    @rajabhushanarao 10 หลายเดือนก่อน +1

    Excellent singing with melody

  • @satyanarayanauv5982
    @satyanarayanauv5982 ปีที่แล้ว +1

    Very very devotional and melodious song.

  • @munagantichenchaiahchari3366
    @munagantichenchaiahchari3366 ปีที่แล้ว

    CHAALA CHAALA MANCHI SONG NAMASKARAM SUBODHAYAM SIR

  • @aanatipata
    @aanatipata ปีที่แล้ว +1

    Rama Krishna garu your great

    • @aanatipata
      @aanatipata ปีที่แล้ว +1

      Im sorry ravikrishnagaru

  • @pvramanamurthy7914
    @pvramanamurthy7914 3 ปีที่แล้ว +2

    Excellent good old time song

  • @prakashkurakula4420
    @prakashkurakula4420 ปีที่แล้ว +1

    అద్భుతం మరియు అజరామము సార్ 👍🏼🙏

  • @srinivassrinivas4421
    @srinivassrinivas4421 ปีที่แล้ว

    What a melode and heart touching song I wants to go that olden/Golden days

  • @krishnamohanboodaraju2877
    @krishnamohanboodaraju2877 ปีที่แล้ว +1

    A very good music legend

  • @jyothirmayinagarur7947
    @jyothirmayinagarur7947 3 ปีที่แล้ว +2

    Mee thalidandrulu meekidina naamaanni saardhakam chesukunnaru.Sravyaanikee, drusyaanikee, chakkati samanvayam.

    • @charepallirkmusicchannel0905
      @charepallirkmusicchannel0905  3 ปีที่แล้ว

      🙏 గిరిజా కల్యాణం వీడియో వస్తోంది ఏ రోజు.గమనించ గలరు.

  • @tadurivenkatanarsimhachary5307
    @tadurivenkatanarsimhachary5307 9 หลายเดือนก่อน

    Tvnchary❤🎉

  • @060chandanaakshintala7
    @060chandanaakshintala7 3 ปีที่แล้ว +1

    Song Chala bagundi Ravi Mama🥰

  • @venkataramanaraoyamparala3772
    @venkataramanaraoyamparala3772 ปีที่แล้ว +1

    This video is adopted from the movie, "Krishna leelalu".. But song is available on private album. It is not in the movie.

  • @pinakapanig5585
    @pinakapanig5585 11 หลายเดือนก่อน

  • @venkataramana2941
    @venkataramana2941 หลายเดือนก่อน

    Singer excellent. Name of singer please

  • @gandhim7256
    @gandhim7256 2 ปีที่แล้ว

    Paatalo madurarasalu vurutunnvi🙏🙏🙏

  • @srinivasalur61
    @srinivasalur61 3 ปีที่แล้ว +1

    Saluri life is Divine by this immortal song

  • @haribabugannavaram5107
    @haribabugannavaram5107 3 ปีที่แล้ว +1

    👌👌👌👌👌🙏

  • @thanirajasekhar6839
    @thanirajasekhar6839 2 ปีที่แล้ว

    What a music

  • @pandurangareddysirigiripet8405
    @pandurangareddysirigiripet8405 ปีที่แล้ว +1

    🙏🙏👏👏🕉️🏵️🔱🔱🌹🌺💐🌼🏵️💮👏👏🙏🙏🔱🔱🕉️🕉️

  • @aanatipata
    @aanatipata ปีที่แล้ว +1

    I need your support sir

  • @music_mahi5228
    @music_mahi5228 ปีที่แล้ว +1

    Qqqqqqq