Shaolin Temple Bodhidharma Statue in China

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ธ.ค. 2024

ความคิดเห็น • 4.1K

  • @NaaAnveshana
    @NaaAnveshana  ปีที่แล้ว +2633

    ఇది ఒక భారతీయుని చరిత్ర share, like , కామెంట్ బటన్ బద్దలవాలి అందరికి చూపించండి ఈ video ని please share to everyone

    • @sravaniballireddy515
      @sravaniballireddy515 ปีที่แล้ว +13

      Bodhidharama kosam breif script okati note lo pettu Anna ..what about

    • @REALOOKPHOTOGRAPHY
      @REALOOKPHOTOGRAPHY ปีที่แล้ว +5

      Anna oka sari matladali anna pls

    • @marineniganeshsai2932
      @marineniganeshsai2932 ปีที่แล้ว +3

      Sicily ...where?

    • @SankarAquaVlogs2024
      @SankarAquaVlogs2024 ปีที่แล้ว +3

      Ok bro

    • @gangadharthavutu1684
      @gangadharthavutu1684 ปีที่แล้ว +13

      చైనా పైన బౌద్ధం ప్రభావం ....వీడియో తీయండి అన్వేష్ అన్న
      బౌద్ధం భారతదేశం నుండి పూర్తిగా వెల్లగొట్టలేకపోయారు ఇప్పటికి మన దేశ బార్డర్స్ అయిన అరుణాచాలప్రదేశ్,లడక్, షిల్లాంగ్, హిమాచల్ లాంటి రాష్ట్రాల్లో బుద్ధిజమే నడుస్తోంది. ఆ దారిగుండానే చైనా,జపాన్ దేశాలకు బుద్ధిష్ట్ లు వెళ్లారు కాలక్రమంలో ఆ దేశాల్లో బుద్ధిజాన్ని స్థాపించి మెల్ల మెల్లగా వాళ్ళ దేశాల్ని అభివృద్ధి చేసుకున్నారు....

  • @priyaaofficial7
    @priyaaofficial7 ปีที่แล้ว +4712

    మన రాష్ట్రంలో పుట్టి మన రాష్ట్రంలో తెలుగు మాట్లాడడానికి నామోషీ గా ఫీల్ అవుతున్నారు కొంతమంది అలాంటిది మీరు దేశ దేశాలు తిరుగుతూ అక్కడ ప్రజలతో కూడా చక్కగా తెలుగులో మాట్లాడుతున్నారు మీరు అలా తెలుగులో మాట్లాడడం మీరు తెలుగు వారు కావడం మా అదృష్టం మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి మాకు మరెన్నో దేశాలు చూపించాలని కోరుకుంటున్నా అన్వేష్♥️🙏!!!

  • @mohankrishna2412
    @mohankrishna2412 ปีที่แล้ว +41

    అన్నా నేను vizag నుంచి మన ఏరియా నుంచే మాట్లాడుతున్నా , నిజం గా చెప్పుకోవాలి అంటే , మన indian లోనే కాదు ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప ధనికులు కన్నా నువ్వు చాలా అదృష్ట వంతుడివి ,,, ఎన్ని ఉన్న , అన్ని చూడగలిగిన వాడే తినగలిగిన వాడే అదృష్ట వంతుడు ,, నీ అదృష్టన్ని మాకు కూడా పంచుతున్నందుకు చాలా గర్వ పడుతున్నాం ,,, 👍👍👍 . నీ కష్టాన్ని మన గవర్నమెంట్ అండ్ న్యూస్ ఛానెల్లు కూడా గుర్తించాలని కోరుకుంటున్నాను .... Vizag వస్తే కచ్చితంగా కలుస్తాం 🤗

  • @Praveen_555
    @Praveen_555 9 หลายเดือนก่อน +11

    ఏ దేశమేగినా ఎందుకాలిడినా పోగడరా నీ తల్లీ భువిని భారతిని.. ❤❤

  • @Rajendharreddy249
    @Rajendharreddy249 ปีที่แล้ว +868

    ఏ దేశం పోయినా భారతీయుడికి ఇచ్చే విలువ మరే ఇతర దేశాల వారికి ఇవ్వరు.. మేరా భారత్ మహాన్❤

    • @King.kohli123
      @King.kohli123 ปีที่แล้ว +19

      Reason behind it was modi

    • @Rajendharreddy249
      @Rajendharreddy249 ปีที่แล้ว +12

      @@King.kohli123 modi is great PM

    • @ajith.giove069
      @ajith.giove069 ปีที่แล้ว +20

      Antha ledhu le kaani evvarikaina akkadaina istharu..so show dengaku

    • @Rajendharreddy249
      @Rajendharreddy249 ปีที่แล้ว +5

      @@ajith.giove069 pichkuntloda chusinodiki gurthura niv pakistan ki iyyupo respect. Kalti na kodaka

    • @ajith.giove069
      @ajith.giove069 ปีที่แล้ว +3

      @@Rajendharreddy249 adhi ni bathuku..thuu

  • @narasimharao1204
    @narasimharao1204 ปีที่แล้ว +78

    Anvesh, అదేంటో నీవు ఎక్కడికి వెళ్లినా దేవుడు అక్కడ నీకు ఎవరో ఒకరు ఏదో ఒక రూపంలో సహాయపడేటట్లు చేస్తున్నారు. నిజంగా నువ్వు అదృష్టవంతుడివి. బోధి ధర్మ ప్రాంతాన్ని చాలా వివరంగా చూపించినందుకు ధన్యవాదాలు.

    • @vasilijayadeva381
      @vasilijayadeva381 10 หลายเดือนก่อน +1

      Great person Bodhidharma...,
      🙏🙏🙏

  • @vdpk5061
    @vdpk5061 ปีที่แล้ว +209

    మీరు చాలా గొప్పవారు అన్న.. భవిష్యత్తులో మీ పేరు చరిత్రలో నిలిచిపోతుంది...మీరు భారతీయులకి గర్వ కారణం.మీ మిగతా ప్రపంచ యత్ర మొత్తం సాఫీగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకంటున్నాను...🙏🏻🙏🏻🙏🏻

    • @katravathmanik1494
      @katravathmanik1494 ปีที่แล้ว

      వాడు పెద్ద వెస్ట్ గాడు

  • @Srinivasbandalkanti-ce7rr
    @Srinivasbandalkanti-ce7rr 8 หลายเดือนก่อน +1

    నీవు మన భారతీయుడు అందులో తెలుగు వాడివి. గర్వపడుతున్నాను bro. You are Great. God Bless You 🙌🏼

  • @boyathirumalesh8508
    @boyathirumalesh8508 ปีที่แล้ว +117

    బోదిధర్మ" గురించి పిల్లలకు, పెద్దలకు(ఉపయోగపడేలా ) బొద్దమతం చరిత్ర చాలా మంచిగా వివరించారు ధన్యవాదములు అన్వేష్ గారు ❤️❤️... 🙏🙏

    • @adder-li6uc
      @adder-li6uc ปีที่แล้ว +1

      这是什么文字?

    • @srinivask1003
      @srinivask1003 ปีที่แล้ว

      ​@@adder-li6ucit's Telugu language

  • @kollananetaji1096
    @kollananetaji1096 ปีที่แล้ว +79

    భౌదా ధర్మం కోసం మీరు చాలా బాగా వివరించారు చాలా చక్కగా చెప్పారు

  • @aa00aa40
    @aa00aa40 ปีที่แล้ว +26

    Greate work andi, ప్రతి విషయాన్నీ రూమర్ చేసే ఈరోజుల్లో నిజల్ని కనుక్కొని చెప్పడం చాలా గ్రేట్ అండీ

  • @TheNatureInVillage
    @TheNatureInVillage ปีที่แล้ว +63

    Congratulations for 1 million views for this historical video. It should get more views, and all Indians should know the greatness of the Bodhidharma.

  • @AnanthChintapalli-nw9mq
    @AnanthChintapalli-nw9mq ปีที่แล้ว +23

    అన్వేష్ తమ్ముడు షావోలిమ్ టెంపుల్ మన దాము గురించి చాలా బాగా వేవరించారు నిజానికి బోది ధర్మ నే దాము అంటరాని నీ ద్వారా తెల్సింది కృతజ్ఞతలు తమ్ముడు

  • @srinusri2859
    @srinusri2859 ปีที่แล้ว +36

    అన్వేష్ అన్న నువ్వు మన భారతీయుని దక్కిన గౌరవని చూపించినందుకు చాలా సంతోషంగా ఉంది మళ్ళీ నీ వీడియోకి ఎప్పుడు 1.5లక్ష views వచ్చేవి అలాంటిది ఎప్పుడు ఇంక పేరుగాయి అది ఇంకా సంతోషంగా వుంది 🥰😍🥰
    ఇట్లు : మీ వైజాగ్ subcriber......

  • @prasadadapaka3276
    @prasadadapaka3276 ปีที่แล้ว +189

    Knowledge+entertainment+adventure +exploring new places =Naa anveshana❤

  • @GorremuchuKarunakar
    @GorremuchuKarunakar ปีที่แล้ว +2

    సూపర్ అన్న మాకు తెలియని విషయాన్ని చాలా చక్కగా వివరించి తెలియపరుస్తున్నావు 👌👌👌👌

  • @amarnathgundluru1106
    @amarnathgundluru1106 ปีที่แล้ว +34

    అన్వేష్ గారు మీకు చాలా చాలా థాంక్స్ ఎందుకంటే నా ఫ్యామిలీ బాగుండాలి అని కాకుండా మీ 10 లక్షల మంది సబ్క్రిబర్స్ తరపున మీరు ప్రేయర్ చేశారు కదా మీరు చాలా గ్రేట్ అన్వేష్ గారు

    • @NaaAnveshana
      @NaaAnveshana  ปีที่แล้ว +4

      Thanks

    • @lawyergaru8609
      @lawyergaru8609 8 หลายเดือนก่อน

      అన్వేష్ బౌద్ధం పూర్తిగా తెలుసుకో

  • @赵强-g3n
    @赵强-g3n ปีที่แล้ว +345

    As a Chinese, I am sincerely gratified by the love and respect you have shown for China. You capture every moment with your heart, and every frame emits your respect for China. Your video is not only a travel record, but also a bridge for cross-cultural communication, making our friendship closer.

    • @vivekperumandla05
      @vivekperumandla05 ปีที่แล้ว +5

      Arey howle as a Chinese endhi ra india ani cheppukovadinki emaindhi ra

    • @vivekperumandla05
      @vivekperumandla05 ปีที่แล้ว +2

      Avakai Anveshana adhi fake account murisipoku

    • @akashronanki1299
      @akashronanki1299 ปีที่แล้ว +2

      China lo TH-cam ee avdhu kadara ulfa

    • @kenwu3407
      @kenwu3407 ปีที่แล้ว +2

      @@akashronanki1299hi TH-cam videos please阿三哥😂😂

    • @rgbAiQ
      @rgbAiQ ปีที่แล้ว +1

      @user-baifujinyes thats true 😂😂

  • @Venomking454
    @Venomking454 ปีที่แล้ว +21

    నువ్వు ఒక భారతీయుడివి అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను అన్న....
    మీ వీడియోలు ఒక ఫుల్ ప్యక్ అన్ని రకాల రుచులతో ఉన్న ఉగాది పచ్చడి లాంటి వీడియోలు మీవి...

  • @javeedsk9810
    @javeedsk9810 ปีที่แล้ว +58

    Proud to be an Indian 🇮🇳❤
    Superb bro thanks 👍

  • @KavyaTejakoti
    @KavyaTejakoti ปีที่แล้ว +6

    మన బోధి ధర్ముడు యొక్క గొప్ప చరిత్రను మన తెలుగు ప్రేక్షకులకు చాలా చక్కగా చూపించారు, your very great brother .

  • @klnsreddy6202
    @klnsreddy6202 ปีที่แล้ว +5

    మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉన్న జనాలు మీమళ్ళిని ఆదరిస్తూన్నారు. నాకు ఎంతో సంతోషంగా ఉంది. అది ఒక్క అన్వేష్ తోనే సాధ్యం.❤❤

  • @SultanaofficalYT
    @SultanaofficalYT ปีที่แล้ว +24

    నిజంగా బ్రో మీ ప్రతి వీడియో లో కూడా ఇంత మంచి మెసేజ్ ఉంటుందంటే చాలా మంచిగా అందరూ అన్నీ నేర్చుకోవచ్చు మీ కళ్ళతో ప్రపంచాన్ని ఎంత బాగా చూపిస్తున్నారు అంటే అసలు మీకు hat's off చెప్పాలి 🙏 ❤ Superb video bro ❤👍🤗 Share to all my contacts and insta also👍😍

  • @vangalasrikanthvangalasrik8058
    @vangalasrikanthvangalasrik8058 ปีที่แล้ว +2

    భారతీయులకు ఇతర దేశాల ద్రుష్టిలో చాలా మంచి అభిప్రాయం ఉంది అందుకే మన తెలుగువారు అంటే చాలా గౌరవం ఆ గౌరవాన్ని కాపాడుకోవడానికి చాలామంది ప్రయత్నిస్తూనే ఉంటారు కదా నేను వెళ్ళింది ఒక కంట్రీ తెలుగు అంటే ఇచ్చిన రెస్పెక్ట్ చాలా సంతోషం కలిగించింది సో ఈ వీడియో అందరికీ పంపించండి

  • @NANI-ug8gy
    @NANI-ug8gy ปีที่แล้ว +31

    త్వరగా " ప్రపంచయత్రికుడు కధ " బుక్ రావాలి,
    ఇండియాలో కొత్త మార్పుకి కారణం అవ్వాలి. ❤️❤️

  • @srinivasareddy8685
    @srinivasareddy8685 ปีที่แล้ว +6

    Believe me... perhaps one of the best video of my life..... Chaina, it's cleanliness is unbelievable..... India should learn so many lessons

  • @chukkanaresh3912
    @chukkanaresh3912 ปีที่แล้ว +23

    మంచి వాళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతుంది All The Best ANNA❤

  • @sanjaydsk2090
    @sanjaydsk2090 ปีที่แล้ว +2

    I am proud of you Brother ఇలాంటి వీడియోలు మరెన్నో చూపించాలని కోరుతున్నాను..

  • @anandpenumatcha7097
    @anandpenumatcha7097 ปีที่แล้ว +6

    చాలా మందికి నువ్వు మార్గదర్శి వి అవుతావు మునుముందు ❤❤❤❤❤.
    జై నా అన్వేషణ..........

  • @iamonmyown
    @iamonmyown ปีที่แล้ว +156

    There are two things I observed in this Video:
    1)Beauty of Shaolin temple
    2) Professional short film maker. Your Cinematography, screenplay thoughts for first few minutes are commendable. Keep it up Anvesh

  • @NaaManasuloMaata152
    @NaaManasuloMaata152 ปีที่แล้ว +13

    ప్రపంచానికి మంచి చెడూ నేర్పించింది మన భారత దేశం... తినడం కూడా మనవాళ్ళే నేర్పించారు...ప్రాంతాలని బట్టి మార్పులు జరిగాయి ..

    • @NaaManasuloMaata152
      @NaaManasuloMaata152 ปีที่แล้ว

      @nakkasowrya నిజమే మరి మన ఇంట్లో ఉండే కోడి ఏమి తింటుంది ఆ పురుగుల్ని ఇంక చాలా రకాలు మరి మనం ఆ కోడిని కోసుకుని తినేస్తున్నం అంటే ..మన ఏమి తిన్నట్టు ..అంతేగా కొన్నాళ్ళకి మనం కూడా అవే తినాలి కాకపోతే వాళ్ళు కొంచెం అడ్వాన్స్ గా ఉన్నారు కాబట్టి మనముందు తింటున్నారు మనం తినేటప్పుడు ఎవరు చూస్తారో మనకు తెలియదు కదా భయ్యా

    • @bshshy8775
      @bshshy8775 ปีที่แล้ว

      దీన్ని గురించి మనం arguments చెయ్యటం బాగాలేదు... చైనా వారికి వాళ్ళ దేశంలో ఆహార సంక్షోభం వచ్చిన తరువాత వారి govt నుంచి వచ్చిన సందేశం ... మీరు అన్ని రకాల క్రిమి కీటకాలను కూడా తినవచ్చు... అన్న సందేశ ఫలితమే ఇపుడు వారు తినది అన్నది ఏమి వుండదు.... ఇపుడు వాళ్ళ కల్చర్ లొ ఒక భాగమైంది....

    • @bshshy8775
      @bshshy8775 ปีที่แล้ว

      @nakkasowrya thq... No problem

  • @lakshmi.49
    @lakshmi.49 ปีที่แล้ว +2

    అన్వేష్ గారు మీ వీడియోస్ మొత్తం వరుసగా చూస్తున్న చాలా చాలా బాగున్నాయి ప్రపంచం మొత్తం మీ కళ్ళతో మాకు చూపిస్తున్నారు 🙏🙏బాగుంది చాలా చాలా బాగుంది 🙏🙏🙏

  • @maheswarGurubilli1986
    @maheswarGurubilli1986 ปีที่แล้ว +7

    అన్వేష్ అన్న నీ వాయిస్ ఓవర్ ఎడిటింగ్, వీడియో టేకింగ్ మూవీ స్టయిల్ లో ఉంటాయి. .ఎంత కష్టపడితే ఎలా వస్తుంది. .సూపర్

  • @jrbrahmanandam8026
    @jrbrahmanandam8026 ปีที่แล้ว +11

    అన్వేషు చిట్టి నీ ప్రయత్నం గొప్పది.భారత దేశానికి నువ్వు గర్వ కారణం.నీ సాహసానికి సహనానికి అభినందనలు.బయట జాగర్త ఇబ్బంది పడి రిస్క్ తో వీడియో చెయద్దు.ఆరోగ్యం ముఖ్యం.సిసిలి ని మిసయిన బాద గొంతులో కనిపిస్తుంది.but you are great.hatsoff to you

  • @kvchaitanyareddy4247
    @kvchaitanyareddy4247 ปีที่แล้ว +17

    Mana india goppatanam china valaki teliyalante okka bodhidharama chaalu. 💟. Nijamga buddy ee video chuste body lo edho teliyani goosebumps vastunnai. Really we miss bodhidharama. 🙌🙌🙌🙌🙌🙌🙌🙌😍😍😍😍

  • @nagarajbadavath9209
    @nagarajbadavath9209 ปีที่แล้ว

    అసలు అక్కడకి నేను రాకుండానే,వచ్చినట్టు చూపించి అందులో feel ఇపోయాను అన్వేష్ anna really tq

  • @purusottamkoilapu2466
    @purusottamkoilapu2466 ปีที่แล้ว +6

    అన్నా మీరు ఇంత సక్సెస్ అవుతారు అనుకొని ఎప్పుడైనా అనుకున్నారా మీరు యూట్యూబ్ కి ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటారు. Great

  • @manoharpulakuntaagricultur2771
    @manoharpulakuntaagricultur2771 ปีที่แล้ว +5

    అన్న నేను ఒకటి మాత్రం చెపుతున్న... మీరు మల్లి జన్మలో కూడా ఇలాంటి వీడియో లు చెయ్యాలి ❤

  • @bvskousik9250
    @bvskousik9250 ปีที่แล้ว +9

    మీరు ఇలా తెలుగు భాషలోనే మరిన్ని వీడియోలు తీస్తూ మన భాషను సజీవంగా ఉంచటంలో మీ వంతు కృషి చేస్తూ అజరామజారమైన ఖ్యాతి ఘటించి గలరు.

  • @powerstar-986
    @powerstar-986 ปีที่แล้ว +1

    ఏ దేశమేగినా,ఎందు కాలిడిన
    ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనినా
    పొగడరా నీ తల్లి భూమి భారతిని
    నిలుపరా నీ జాతి నిండు గౌరవము
    భారతీయుడుని అయ్యినందుకు చాలా గర్వం గా ఉందని చెప్పారు. చాలా బాగా నచ్చింది 🙏

  • @anuanuchannel3050
    @anuanuchannel3050 ปีที่แล้ว +13

    ఓ యాత్రికుడా నీ ప్రయాణానికి నా జోహార్లు...❤

  • @Shekar970
    @Shekar970 ปีที่แล้ว +6

    చాలా మంచి వీడియో లు.. చేస్తున్నారు అన్వేషణ గారు... మీలో నిజాయితి ఉంది
    మాకు తెలియని... మేము జీవితం లో చూడాని ఎన్నో వింతలు.... చూపిస్తున్నారు... అందరికీ ట్రావెలింగ్ చెయ్యాలని untadhi కానీ అందులో చాలా కష్టాలు ఉంటై అన్న... అక్కడి వాతావరణం పడాలి... ఫుడ్ adjest కావాలి... ఆకలికి thattukovali.... ఏడు వింతలు మీ dhayavvala చూశాం...
    మీ అన్ని వీడియోలు చూస్తాను tq అన్న 🤝🤝🙏🙏🙏

  • @SunilKumar-nt3ri
    @SunilKumar-nt3ri ปีที่แล้ว +205

    Proud to the Indian history ❤that is Indian power

    • @MDBLWY
      @MDBLWY ปีที่แล้ว +9

      笑死了,自嗨的力量

    • @rockff7203
      @rockff7203 ปีที่แล้ว

      ​​​@@MDBLWYHe is telling the truth bro bohidharma is from India if you don't believe me you can search it on google.

    • @williamlee297
      @williamlee297 ปีที่แล้ว +2

      ​​佛教已经被中国文化同化了,中国是一个开放的文明。而印度却拒绝其他文明,除非被其他文明入侵而被强制同化,你们古代就拒绝中国的儒家和道家文化。这是中国可以不断崛起,衰落的原因

    • @zzleecute6046
      @zzleecute6046 ปีที่แล้ว +6

      佛教起源于尼泊尔,曾经盛行于古印度,但却被现在的印度抛弃!!印度有什么好骄傲?😅

    • @Call_Upon_YAH
      @Call_Upon_YAH ปีที่แล้ว

      They who have ears to hear, let them hear:
      Through the Holy Spirit, God has put it on me to preach to those lost in the devil's deceit!
      I tell ye, truly, Jesus of Nazareth is the propitiation for the whole world's sins. He is the anointed one, for he is, Jesus Christ. God the Father has raised him from the dead; who is gone into heaven, and is on the right hand of God! Angels and authorities and powers being made subject unto him.
      Jesus is the way, the truth, and the life: no one comes to the Father, but by him. They who believe and are baptized with the Holy Spirit shall be saved; but they who believe not shall be damned. For they who believe not on him, shall die in their sins!
      I tell ye now to repent of your sins, accept Jesus Christ as your Lord and Savior, and you'll receive the gift of the Holy Spirit upon asking the Father!
      There are *NO* sub-divisions of Christianity. You're either a disciple of Christ or not. A Christian is someone who follows God's word, not a religion. Who obey the Father and follow his will; not man's nor their own heart's. Unless you keep Jesus' commandments, think not the Holy Spirit will dwell within you!
      They who heed this message and did what was stated with an open heart to God...
      Read the Holy Bible (KJV) daily and every time before you read, pray to the Father and ask:
      "Lord I ask that you give me understanding of your word, that I interpret it the way you want me to, and none of my own. I ask you in Jesus' name, amen."
      1 John 2:2 KJV
      2 And he is the propitiation for our sins: and not for ours only, but also for the sins of the whole world.
      Acts 13:26-33 KJV
      26 Men and brethren, children of the stock of Abraham, *and whosoever among you feareth God, to you is the word of this salvation sent.*
      27 *For they that dwell at Jerusalem, and their rulers, because they knew him not, nor yet the voices of the prophets which are read every sabbath day, they have fulfilled them in condemning him.*
      28 And though they found no cause of death in him, yet desired they Pilate that he should be slain.
      29 *And when they had fulfilled all that was written of him, they took him down from the tree, and laid him in a sepulchre.*
      30 *But God raised him from the dead:*
      31 And he was seen many days of them which came up with him from Galilee to Jerusalem, who are his witnesses unto the people.
      32 *And we declare unto you glad tidings, how that the promise which was made unto the fathers,*
      33 God hath fulfilled the same unto us their children, in that he hath raised up Jesus again; as it is also written in the second psalm, Thou art my Son, this day have I begotten thee.
      1 Peter 3:22 KJV
      22 Who is gone into heaven, and is on the right hand of God; angels and authorities and powers being made subject unto him.
      John 14:6 KJV
      6 Jesus saith unto him, I am the way, the truth, and the life: no man cometh unto the Father, but by me.
      Mark 16:16 KJV
      16 He that believeth and is baptized shall be saved; but he that believeth not shall be damned.
      John 8:24 KJV
      24 I said therefore unto you, that ye shall die in your sins: for if ye believe not that I am he, ye shall die in your sins.
      Acts 2:38 KJV
      38 Then Peter said unto them, Repent, and be baptized every one of you in the name of Jesus Christ for the remission of sins, and ye shall receive the gift of the Holy Ghost.
      Luke 11:13 KJV
      13 If ye then, being evil, know how to give good gifts unto your children: how much more shall your heavenly Father give the Holy Spirit to them that ask him?
      John 14:21-24 KJV
      21 *He that hath my commandments, and keepeth them, he it is that loveth me: and he that loveth me shall be loved of my Father, and I will love him, and will manifest myself to him.*
      22 Judas saith unto him, not Iscariot, Lord, how is it that thou wilt manifest thyself unto us, and not unto the world?
      23 Jesus answered and said unto him, *If a man love me, he will keep my words: and my Father will love him, and we will come unto him, and make our abode with him.*
      24 He that loveth me not keepeth not my sayings: and *the word which ye hear is not mine, but the Father's which sent me.*

  • @vnraju208
    @vnraju208 ปีที่แล้ว +2

    బోధి ధర్మ ని భారతీయుడిగా గౌరవించడం మనకు సంతోషం. బౌద్ధ సన్యాసులను చంపేసిన సంస్కృతి మనది అనిచెప్పుకోడానికి సిగ్గుపడుతున్నా

  • @mvramareddy5185
    @mvramareddy5185 ปีที่แล้ว +4

    చైనా లో అన్ని ప్రాంతాలు చక్కగా కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్న అన్వేష్ గారు మరో బోధిధర్మ 😍

  • @narasimhan2737
    @narasimhan2737 ปีที่แล้ว +30

    నా భారతదేశం చాలా గొప్ప దేశం
    , special thanks anna

  • @gopitarimini
    @gopitarimini ปีที่แล้ว +5

    mundhugaa rajesh gariki naa pookachi ( dhanyavaadhalu), maa anvesh ki meru help chesthunnaru . HI anvesh garu, this video is spiritually next level...i almost got goosebumps, when you are explaining about bodhi dharma garu. ika nunchi mee peru anvesh kaadhandi...kummesh....alaa china ni kummesthunnaru..mee videola thoti..jai anvesh anna.

  • @Suresh-bx1iv
    @Suresh-bx1iv ปีที่แล้ว +1

    భోదిధర్మ లేదు, ఏమీలేదు అవినాష్ గారు. మనవాళ్ల సినిమాలన్నీ ఒట్టి అబద్ధాలు కేవలం ఫాన్స్ నుండి డబ్బులు పిండకోవడం తప్పా ఏమి వుండదు. మనము వారికి అదినేర్పాము, వీరికి ఇది నేర్పుము అంటారు, కాని సొంత వారినే తొక్కి పెట్టే మనవాళ్లు ఇతరులకు ఏమినేర్పలేదు. అందుకే ఈ దేశం ఇంత వెనకబడి వుంది. అన్ని సోళ్లే తప్పా ఏమి వుండదు. మీరు సరైన వాస్తవాలు చెప్పారు. Truth is always truth.

  • @saikumarganta9281
    @saikumarganta9281 ปีที่แล้ว +7

    We are Waiting in your next video అన్నయ్య.. hardwork+attitude+entertainment+dedication+passion=అన్వేష్ అన్నయ్య ..love you అన్నయ్య..నువ్వే మా జనరేషన్ కు ఇన్స్పిరేషన్...యోధులను మేము ఎప్పుడూ చూడలేదు.. ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాము. యూట్యూబ్ నే కొన్నేళ్లలో షేక్ ఆడిస్తవు.. ఇదే నిజం.అలుపెరగని కష్టం,అది నీ సొంతం.అన్వేషన్నా తోపూ, దమ్ముంటే ఆపు...

  • @sireeshak889
    @sireeshak889 ปีที่แล้ว +18

    Bodhi Dharma is a great South Indian scholar ,Chinese giving huge respect😊

  • @Villageveerayya
    @Villageveerayya ปีที่แล้ว +19

    మీరు అదృష్టవంతులు . మీ ద్వారా మేము అదృష్ట వంతులం అయ్యాం brother. ❤

  • @csnsrikant6925
    @csnsrikant6925 ปีที่แล้ว

    నా అన్వేషణను చూసి మిగత తెలుగు వారు నేర్పుకోవలసింది చాలా ఉంది 👌

  • @vihaanskingdom
    @vihaanskingdom ปีที่แล้ว +133

    Another Masterpiece Video. Your Dedication, Perseverance and Hardwork are commendable. Enjoyed the video thoroughly

  • @sudarshankattubadi4660
    @sudarshankattubadi4660 ปีที่แล้ว +21

    Tqns Anvesh garu for showing us these precious nd beautiful temple of our Buddha 🙏

  • @utsavgandharla6931
    @utsavgandharla6931 ปีที่แล้ว +27

    This is great motivating video for Indians About Bodhidharma 🙏🙏🙏🚩🚩🚩

  • @harishalu1620
    @harishalu1620 ปีที่แล้ว

    అన్నా చాలా థాంక్యూ. మన బోధిధర్మ గురించి నువ్వు చేసిన ఈ బ్లాగు చాలా బాగుంటది. ఇలాగే మీరు మన తెలుగు వాళ్ళ కోసం తెలుగు వాళ్ళు వేరే దేశానికి చేసిన సేవ గాని మంచిగానీ ఏదైనా సరే మీరు మీ బ్లాగ్ ద్వారా మా అందరికీ తెలియజేయడం చాలా సంతోషకరం.

  • @avann_7
    @avann_7 ปีที่แล้ว +171

    “When you realize nothing is lacking, the whole world belongs to you.”
    “One who does not learn from others is not wise.” jai anvesh ❤ jai hind 🇮🇳

    • @Call_Upon_YAH
      @Call_Upon_YAH ปีที่แล้ว +1

      Let it be known to all:
      Through the Holy Spirit, God has put it on me to preach to those lost in the devil's deceit!
      I tell ye, truly, Jesus of Nazareth is the propitiation for the whole world's sins. He is the anointed one, for he is, Jesus Christ. God the Father has raised him from the dead; who is gone into heaven, and is on the right hand of God! Angels and authorities and powers being made subject unto him.
      Jesus is the way, the truth, and the life: no one comes to the Father, but by him. They who believe and are baptized with the Holy Spirit shall be saved; but they who believe not shall be damned. For they who believe not on him, shall die in their sins!
      I tell ye now to repent of your sins, accept Jesus Christ as your Lord and Savior, and you'll receive the gift of the Holy Spirit upon asking the Father!
      There are *NO* sub-divisions of Christianity. You're either a disciple of Christ or not. A Christian is someone who follows God's word, not a religion. Who obey the Father and follow his will; not man's nor their own heart's. Unless you keep Jesus' commandments, think not the Holy Spirit will dwell within you!
      They who heed this message and did what was stated with an open heart to God...
      Read the Holy Bible (KJV) daily and every time before you read, pray to the Father and ask:
      "Lord I ask that you give me understanding of your word, that I interpret it the way you want me to, and none of my own. I ask you in Jesus' name, amen."
      1 John 2:2 KJV
      2 And he is the propitiation for our sins: and not for ours only, but also for the sins of the whole world.
      Acts 13:26-33 KJV
      26 Men and brethren, children of the stock of Abraham, *and whosoever among you feareth God, to you is the word of this salvation sent.*
      27 *For they that dwell at Jerusalem, and their rulers, because they knew him not, nor yet the voices of the prophets which are read every sabbath day, they have fulfilled them in condemning him.*
      28 And though they found no cause of death in him, yet desired they Pilate that he should be slain.
      29 *And when they had fulfilled all that was written of him, they took him down from the tree, and laid him in a sepulchre.*
      30 *But God raised him from the dead:*
      31 And he was seen many days of them which came up with him from Galilee to Jerusalem, who are his witnesses unto the people.
      32 *And we declare unto you glad tidings, how that the promise which was made unto the fathers,*
      33 God hath fulfilled the same unto us their children, in that he hath raised up Jesus again; as it is also written in the second psalm, Thou art my Son, this day have I begotten thee.
      1 Peter 3:22 KJV
      22 Who is gone into heaven, and is on the right hand of God; angels and authorities and powers being made subject unto him.
      John 14:6 KJV
      6 Jesus saith unto him, I am the way, the truth, and the life: no man cometh unto the Father, but by me.
      Mark 16:16 KJV
      16 He that believeth and is baptized shall be saved; but he that believeth not shall be damned.
      John 8:24 KJV
      24 I said therefore unto you, that ye shall die in your sins: for if ye believe not that I am he, ye shall die in your sins.
      Acts 2:38 KJV
      38 Then Peter said unto them, Repent, and be baptized every one of you in the name of Jesus Christ for the remission of sins, and ye shall receive the gift of the Holy Ghost.
      Luke 11:13 KJV
      13 If ye then, being evil, know how to give good gifts unto your children: how much more shall your heavenly Father give the Holy Spirit to them that ask him?
      John 14:21-24 KJV
      21 *He that hath my commandments, and keepeth them, he it is that loveth me: and he that loveth me shall be loved of my Father, and I will love him, and will manifest myself to him.*
      22 Judas saith unto him, not Iscariot, Lord, how is it that thou wilt manifest thyself unto us, and not unto the world?
      23 Jesus answered and said unto him, *If a man love me, he will keep my words: and my Father will love him, and we will come unto him, and make our abode with him.*
      24 He that loveth me not keepeth not my sayings: and *the word which ye hear is not mine, but the Father's which sent me.*

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln ปีที่แล้ว +24

    అధ్భుతః,మననుంచే వెళ్ళిన బుధ్ధుడు బోధిధర్మ,గ్రేట్

  • @venki3960
    @venki3960 ปีที่แล้ว +16

    Proud to the Indian history ♥️♥️♥️♥️♥️ good morning love from Chennai

  • @vijaylakshminarayana6474
    @vijaylakshminarayana6474 ปีที่แล้ว

    మాకు చాల సంతోషం కలిగింది, ప్రత్యేకంగా ఈ వీడియో, ఇలాగే మీ ప్రపంచ అన్వేషణ నిర్విఘ్నం గా సాగాలని కోరుకుంటున్నా ము

  • @saitejreddy3165
    @saitejreddy3165 ปีที่แล้ว +37

    Proud to be Indian
    Jai hind Jai Bharat

    • @3d4fun96
      @3d4fun96 ปีที่แล้ว +2

      From this, you can understand one aspect of Chinese culture: humbly learn from others what is beneficial to Chinese, no matter which country or nationality it comes from. China and India are neighbors and the two most populous countries. We have many natural needs to learn from and help each other. The quality of people's lives is the only measure of how well a country's government is run.

  • @tlnsastry6291
    @tlnsastry6291 ปีที่แล้ว +12

    My request to all the subscribers to ask their friends to view this educated vedio .hats of anvesh and your friend for the informative vedio.❤❤

  • @venkylaba5274
    @venkylaba5274 ปีที่แล้ว +13

    Excellent video. Great information. Classic content. Please keep going.

  • @Rajeshj-u3b
    @Rajeshj-u3b 11 หลายเดือนก่อน

    భారతదేశంలో పుట్టి అందుకు మీలాంటి వారి ద్వారా మాలాంటి ఎంతో ముందు చూస్తున్నారు రియల్లీ గ్రేట్ సార్

  • @praveens2272
    @praveens2272 ปีที่แล้ว +5

    భయ్యా నిన్ను ఎవ్వడు ఆపలేదు, నువ్వు ఒక నిజమైన సాహస యాత్రికుడు.

  • @VenkatChapala-pk3ub
    @VenkatChapala-pk3ub ปีที่แล้ว +4

    ఇప్పటివరకు మీరు చేసిన వీడియోస్ లో ఇది బెస్ట్ వీడియో... 🙏🙏🙏🙏

  • @bhaskararaogavidi913
    @bhaskararaogavidi913 ปีที่แล้ว +4

    పూల చొక్కా & నిక్కరు వేసుకొని ప్రపంచంపై దండయాత్ర చేస్తున్న Anvesh Anna ki నా పాధాభి వందనాలు......

  • @futurechange7537
    @futurechange7537 ปีที่แล้ว +3

    Really, Fantabulous... Video. Bodhi dharma is Great&Powerful.Your Explanation is Fabulous...👌👌👌

  • @anush9084
    @anush9084 ปีที่แล้ว +10

    Bhodi dharma gurinchi Naku chala years nundi telusukovali undedhi kani chala time youtube lo Google lo chusanu kani intha clarity ga temple ni chudaledhu china ki velli chudham ante arthika sthomatha ledhu, kani meru chala andhanga chupincharu
    Oka Indian ga e temple ni bhodhi dharma ni chudatam chala garvanga undhi chala thanks anvesh anna ❤
    Note:"drone shots miss ayyayi anna"😅

  • @RaviRupaVlogs
    @RaviRupaVlogs ปีที่แล้ว +21

    I Proud to be an Indian🇮🇳🇮🇳🇮🇳

  • @sreekanthmallem9752
    @sreekanthmallem9752 ปีที่แล้ว +5

    Indians ani cheppukovadaniki proud ga feel avuthunnam u r great brother❤

  • @naggrajuthesimple7494
    @naggrajuthesimple7494 ปีที่แล้ว

    Na అన్వేషణ perfect tourist mind blowing explanation❤❤❤

  • @mahidharreddy1771
    @mahidharreddy1771 ปีที่แล้ว +33

    Temple was so beautiful brother. Zhengzhou city was awesome brother. First few minutes your video is like a documentary brother. Bomma blockbuster brother excellent video hat's off to your dedication and hard work brother.

  • @venkataradhakrishna3582
    @venkataradhakrishna3582 ปีที่แล้ว +101

    Temple Shaolin training is great. I am happy that you visited it. The Buddhist martial art was basically ment for self defence. What i heard was that Bhodhidarma garu who came from India, that Buddist monks who came to far off places like China, to spread of Buddhism had to protect themselves from highway robbers, gangsters and others. Therefore the martial was developed wonderful techniques of self defence. However, Budhism was uprooted from India, but flourishes in South East Nation, but Lord Budha is worshipped as one of the Avatarams.

    • @drbh6331
      @drbh6331 ปีที่แล้ว +1

      Buddhism is not uprooted it is unable to debate with adishankaracharya

    • @Lifemarathon
      @Lifemarathon ปีที่แล้ว +1

      Why shouldn't go to Kerala to learn kalariyapattu not it's better than Shaolin training....

    • @poornanjaneyasaidarla4724
      @poornanjaneyasaidarla4724 ปีที่แล้ว

      ​@@drbh6331source pls

    • @国泰君安-p1g
      @国泰君安-p1g ปีที่แล้ว +1

      佛教,不是现在的印度。你理解错啦。

  • @kvchaitanyareddy4247
    @kvchaitanyareddy4247 ปีที่แล้ว +6

    Neetho paatu vachina brother ki special thanks. Chaala chala baga explain cheseru iddaru. Ee video prati indian ki ankitam. This is the best best best video in china trip buddy. 💟😍. Like your exploring soooooooooooooooooooooooooooooooooooooooo much.

  • @suryaprakash-ir8in
    @suryaprakash-ir8in ปีที่แล้ว

    అన్న ఈ మధ్య నీ వీడియో లు చాలా చూసాను...అన్ని చాలా బాగున్నాయి ..ఒక్క నాగు పాము సూప్ వీడియో నాకు నచ్చలేదు.... అంతే ఓవర్ ఆల్ గా గ్రేట్ అస్సలు నువ్వు...

  • @jyothipagadala3297
    @jyothipagadala3297 ปีที่แล้ว +7

    Ipati varaku manaki china, Chinese gurinchi oka bad opinion undi but, meru marchesaru thanks you sir

  • @pushpakumari-mk4mi
    @pushpakumari-mk4mi ปีที่แล้ว +15

    Superb Anvesh. You Shaolin temple vision superb 👌👌👌 great. Thank you

  • @YashSadhanaYogi
    @YashSadhanaYogi ปีที่แล้ว +58

    Bro first 4 minutes introduction was mind-blowing ❤ full video is very fantastic and all the best bro. కామెంట్ చదివిన వాళ్ళు మీకు 4 మినిట్స్ introduction నచ్చితే ఒక like చేయండి ❤❤❤

  • @bhaskarrao8802
    @bhaskarrao8802 2 หลายเดือนก่อน

    అన్న మీరు మన ఏపీ లో అది మన విశాఖపట్నం భీమిలి లో పుట్టడం చాలా గర్వించదగ్గ విషయం ❤❤👏👏 ఎప్పుడు వస్తావు అని చూస్తున్నాం అన్న 👍👍 waiting చాలా 🎉🎉

  • @phanichendika6179
    @phanichendika6179 ปีที่แล้ว +25

    Great videos and great efforts you were keeping for videos and showing us all countries. And have a safe travel 😊

  • @basaraju7898
    @basaraju7898 ปีที่แล้ว +35

    Proud of the Indian history
    Jai hind jai barath 🇮🇳

  • @telugufactsworld5798
    @telugufactsworld5798 ปีที่แล้ว +21

    Hello anvesh bhayya superb description about boudhi dharma and china 😮😮❤️❤️👏👏👏👏

  • @nagu12mani
    @nagu12mani ปีที่แล้ว

    మీరు సూపర్ అండి ,తెలియని ప్రదేశాలు దేశాలు,విషయాలు చెపుతున్నారు ,మేము వెళ్ళలేక పోయిన మీ ద్వారా చూస్తున్నాం మీలంటి వాళ్ళు ఉండాలి🎉🎉🎉

  • @explorerfl007
    @explorerfl007 ปีที่แล้ว +15

    Got the feel of watching the bodhi dharma temple 🙏

  • @niranjanm2770
    @niranjanm2770 ปีที่แล้ว +12

    Super bro, first time a different view of videography,it's seriously superb a great effort to show the viewer's a different clear video.🎉

  • @kistamanil6860
    @kistamanil6860 ปีที่แล้ว +4

    Annayya miru chese every video lo people's ni educated chese విధంగా ga untayi. Mana indian culture gurinchi, youth ni encourage chese laga and miru chese prathi video only entertainment ee kadu chala information telusukune laga and konni things vere country ni chusi manam nerchukovali ani miru cheppe విధంగా chala bagunttundhi. BEST TH-camR in the WORLD.

  • @matangirameshbabu327
    @matangirameshbabu327 ปีที่แล้ว

    చాల బాగా చేపారు చూపించారు. మేము వెళ్లలేని చూసి ఆనందంతో అశ్వాధిష్టునం తూ వునం.sir

  • @rajendraraj2984
    @rajendraraj2984 ปีที่แล้ว +23

    Superb bro always fun watching your videos including with knowledge❤

  • @prasadnaidu2750
    @prasadnaidu2750 ปีที่แล้ว +5

    Good information exposed. Enjoyed BODHI DHARMA details. Keep travelling , we will move with you 🙋‍♂️

  • @TechUniverse-SciNTech
    @TechUniverse-SciNTech ปีที่แล้ว +29

    It's very peaceful and beautiful place bro...we are really enjoying ur videos... God bless you...keep going....

  • @krishnavenni2024
    @krishnavenni2024 ปีที่แล้ว +1

    Very good bro chala bagachepperu elantivi inka chupinchandinplz

  • @Sridhar13Taylorswift
    @Sridhar13Taylorswift ปีที่แล้ว +4

    Annayya Nenu kuda china vacchi bhogi dharma temple chudalani undi. video chala chala bagundhi thank you annayya great 💕💕💕

  • @jdeepbojja8753
    @jdeepbojja8753 ปีที่แล้ว +6

    Asalu video mamuluga ledu bro, proud to be an Indian hat's off u, enni thanks 🙏🙏 lu cheppina takkuve neku soo great information

  • @chsuman2367
    @chsuman2367 ปีที่แล้ว +27

    Thank you for showing us our Indian culture in china, hands off to ur dedication and hardwork anvesh anna😍

  • @nightangel6009
    @nightangel6009 ปีที่แล้ว +1

    Your are the genuine TH-camr
    Without doing any promotions....
    All the best u r future journey ❤❤❤

  • @mikeliu-te3vk
    @mikeliu-te3vk ปีที่แล้ว +125

    The founder of Shaolin Kungfu is Bodhidharma, an eminent Indian monk. According to legend, in 496 A.D., Emperor Xiaowen of the Northern Wei Dynasty moved his capital to Luoyang and built Shaolin Temple for the eminent monk Ba Tuo.

    • @allenhk6364
      @allenhk6364 ปีที่แล้ว +8

      😂😂😂😂No

    • @劉沛-l3l
      @劉沛-l3l ปีที่แล้ว +8

      菩提达摩:南天竺人,生卒年月不详,婆罗门种姓,佛传禅宗第二十八祖,为中国禅宗的始祖,故中国的禅宗又称达摩宗,是《洗髓经》、《易筋经》的撰写者。达摩被尊称为“东土第一代祖师”、“达摩祖师”。与宝志禅师、傅大士合称梁代三大士。于中国南朝梁武帝时期航海到广州。梁武帝信佛。达摩至南朝都城建业会梁武帝,面谈不契,遂一苇渡江,北上北魏都城洛阳,后卓锡嵩山少林寺,面壁九年,传衣钵于慧可。后出禹门游化终身。由上可见达摩祖师在传播佛教是祖师。中国功夫的起源跟达摩一点关系都没有,据《史记·五帝本纪》记载:
      “黄帝乃徵师诸侯,与蚩尤战於涿鹿之野,遂禽杀蚩尤。”
      这里的“禽”即擒,原始武术动作可能模仿于禽兽,华佗发明的“五禽戏”即属仿生,因此中国传统武术在黄帝时代便已出现。

    • @劉沛-l3l
      @劉沛-l3l ปีที่แล้ว

      所谓达摩祖师开创少林功夫这个说法来自中国的武侠小说杜撰,不可信。

    • @tonghuixu2698
      @tonghuixu2698 ปีที่แล้ว +4

      那时候有印度?

    • @MDBLWY
      @MDBLWY ปีที่แล้ว

      与印度阿三有个鸡毛关系

  • @kvchaitanyareddy4247
    @kvchaitanyareddy4247 ปีที่แล้ว +9

    I really hats off to your hardwork buddy. Chala chala chala baagundhi eeroju video. Life lo marchipoleni video. 7th sesnse movie lo vinadame kaani chudatam ide first time. Really hats off once again to you and bodhidharama 💟💟💟💟💟💟💟💟

  • @Prabhasstatus-1979
    @Prabhasstatus-1979 ปีที่แล้ว +13

    We miss sisilli ❤❤
    Sisilli fans here😍😍

  • @SUNEELKUMAR-vo6ux
    @SUNEELKUMAR-vo6ux ปีที่แล้ว +1

    డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన జాతి యొక్క ఆనాటి పరిస్థితిని చూసి ఎంతో బాధపడుతూ ఉండేవారు... నిజానికి ఒకనాడు ఈ భారతదేశంలో ఆయన జాతి ఎంతో గొప్ప రాజ్యాలను పరిపాలించిందని ఆయన భారతదేశ చరిత్ర అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం మూలంగా భారత రాజ్యాంగాన్ని భారత మూలాల తోటి క్రోడీకరించి బౌద్ధ మతం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని తాను రాజ్యాంగాన్ని రాయడమే కాకుండా ; బౌద్ధ మతాన్ని స్వీకరించారు... ఇక మహర్ కులానికి చెందిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆంధ్రాలో మాల కులస్తులైన తమిళనాడులో అదే ఎస్సీ కులస్తులైన ఒకనాడు పల్లవ రాజులుగా ఉన్న వారి ఆ భూప్రాంతాన్ని పరిపాలించిన వాళ్ళు బౌద్ధ మతాన్ని స్వీకరించిన వాళ్ళు... నేడు స్వతంత్రం వచ్చే నాటికి అంటరాని కులాలుగా అత్యంత దయనీయ స్థితిలో నీకి నెట్టబడడం అనేది ఎంతో విచారకరమైన విషయం... బౌద్ధాన్ని దాని, పాటించిన వారిని అంటరాని వారిగా చేసి .... మనుషుల్ని అయితే ఊరికి దూరంగా.... బౌద్ధాన్ని అయితే దేశాన్ని దాటించేశారు... ఎంతో దురదృష్టం.......
    మీరు ఒక చక్కటి వీడియో చేసినందుకు మీకు ధన్యవాదములు.