Indiana jones shooting in petra jordan | unesco world heritage

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ต.ค. 2024

ความคิดเห็น • 1.5K

  • @పవనిజంపవన్
    @పవనిజంపవన్ ปีที่แล้ว +413

    అన్వేష్ అన్నలా వీడియోలు చేయాలన్నా, ఎడిటింగ్లు చేయాలన్నా, దేశాలని పూర్తిగా చూపించాలన్న....ఆ ఎదుట వ్యక్తి కూడా అన్వేష్ అయ్యుండాలి.
    వీడియోలతో ప్రపంచాన్ని మా కళ్ళకు చూపిస్తున్నారు.....Thank U So Much Anna
    ఇట్లు
    మీ తెనాలి అభిమాని

  • @ssekhar6528
    @ssekhar6528 ปีที่แล้ว +136

    We need France village, Italy village, Germany village, Switzerland village, Austria village, Spain village, Portugal village , Denmark village vlogs

    • @kaladhargamer1535
      @kaladhargamer1535 ปีที่แล้ว +4

      yeah bro... nenu kooda adhe అడగాలి అని అనుకున్న... అన్వేష్ భయ్యా నీ.... త్వరలోనే ఈ ట్రిప్స్ కూడా పూర్తి చేయాలి అని కోరుకుంటున్న..

    • @khadarbasha4110
      @khadarbasha4110 ปีที่แล้ว +3

      Yes

  • @MySrinivas007
    @MySrinivas007 ปีที่แล้ว +8

    మా అద్రుష్టం నువ్వు తెలుగోడు అయినందుకు. హృదయపూర్వక స్వాగతం. Traveling షేక్ చేస్తున్నావు మామా.

  • @avofficialchannel23
    @avofficialchannel23 ปีที่แล้ว +30

    రోజు టైం కి డైలీ సీరియల్ కోసం మహిళలు ఎలా ఎదురు చూస్తారో...
    అలాగే యూట్యూబ్ లో రోజు ఉదయం 8 గంటలకు అన్వేష్ వీడియోల కోసం ఎదురు చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీలో !

  • @prasanthseeyaku2025
    @prasanthseeyaku2025 ปีที่แล้ว +17

    అన్నా నీ videos daily చూస్తాను...నీ కష్టానికి మాటలు లేవు... అన్నా... ఇలాంటి videos నువ్వు ఇంకా ఎన్నో చెయ్యాలి.... 👍👍 all the best అన్వేష్... అన్నయ్య

  • @thinkbrochannel
    @thinkbrochannel ปีที่แล้ว +159

    మిమ్మల్ని చూసి నేను కూడా జోర్డాన్ వెళ్లాలని డిసైడ్ అయ్యాను....bro

    • @koradamadhusudhanrao4231
      @koradamadhusudhanrao4231 ปีที่แล้ว +3

      Velu velu mawaa 🤗

    • @tandudileep8724
      @tandudileep8724 ปีที่แล้ว +2

      Adhi avvadhu amma

    • @bsradventurelife5219
      @bsradventurelife5219 ปีที่แล้ว +3

      ట్రై చేయండి బ్రదర్ మంచి డిసిషన్ తీసుకున్నారు బెస్ట్ ఆఫ్ లక్

    • @ApteacherNetTelanganaTeachers
      @ApteacherNetTelanganaTeachers ปีที่แล้ว +6

      గమ్ము గారు కూడా అన్వేష్ యాత్రను చూసి మెచ్చుకొని జోర్డాన్ వెళ్ళారు అబినందిచడానికి 😂😂😂

    • @bsradventurelife5219
      @bsradventurelife5219 ปีที่แล้ว +2

      అవును బ్రదర్ మనం ఏదైనా చేసి ఉంటే చాలా కిక్కు ఉండాలి

  • @mahadevkorra7972
    @mahadevkorra7972 ปีที่แล้ว +9

    ఏదో ఇంగ్లీష్ సినిమా చూసినట్టుంది చాలా సాహసమే అలాంటి కొండలు ఎలా ఎక్కేస్తున్నారు మాకు తెలియట్లేదు మీ ఎనర్జీకి సెల్యూట్....... 🙏🙏🙏🥰🥰🥰

  • @chandu_for_cr7
    @chandu_for_cr7 ปีที่แล้ว +28

    గమ్ము గాడి దిష్టి.. ఉప్మా గాడి దిష్టి.. అన్నకు తగలకుండా చూడు దేవుడా..... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @srinivask2241
    @srinivask2241 ปีที่แล้ว +11

    మొసగాలకు మొనగాడు సూపర్ స్టార్ క్రిష్ణ గారు❤️❤️💐💐👏👏

  • @ApteacherNetTelanganaTeachers
    @ApteacherNetTelanganaTeachers ปีที่แล้ว +3

    ఒకే ఒక ప్రపంచ దేశాలు తిరిగే తెలుగు యూట్యూబర్ అన్వేష్ ఒక్కడే 🌹🌹🎉🎉🎉

  • @rmanikantastudio291
    @rmanikantastudio291 ปีที่แล้ว

    Too hard adventure..really a good great ADVENTURER ANVESH... non stop గా నీ మాటల్లో అక్కడి విషయాలు ప్రతీది వివరిస్తూ, చాలా గొప్పగా video shoot చేస్తూ మమ్మల్ని మరో ప్రపంచం లోకి తీసుకెళుతున్నందుకు thank you so much ANVESH 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @narasimharao1204
    @narasimharao1204 ปีที่แล้ว +5

    అన్వేష్ నీ ట్రావెలింగ్ వీడియోస్ అన్నీ కూడా సూపర్ గా ఉన్నాయి

  • @ilapoguvenkatesh6975
    @ilapoguvenkatesh6975 ปีที่แล้ว +46

    ఉదయం 8 గంటల అయితే చాలు మనందరినీ తన వీడియోతో పలకరించే అన్వేష్ అన్నకు శుభోదయం

    • @SkMastan-gs1ri
      @SkMastan-gs1ri ปีที่แล้ว +1

      ప్రపంచ యాత్రికుడు ధీ ఆంధ్ర ఐనందుకు నీవు గర్వపడుతున్నాను జై ఇండియా

  • @veerraghavareddy8790
    @veerraghavareddy8790 ปีที่แล้ว +2

    హాయ్ తమ్ముడు అన్వేష్ వీడియో చాలా బాగుంది లొకేషన్స్ చాలా బాగున్నాయి ఈ ప్రయాణంలో నీ సాహసాలు నీ విన్యాసాలు అమోఘం అద్భుతం అపూర్వం చరిత్రలో నిలిచిపోయే జ్ఞాపకాల దారుల్లో నీ ప్రయాణం అనితర సాధ్యం తమ్ముడు నీ వీడియోస్ చూడక పోతే జీవితంలో చాలా కోల్పోయినట్టే తమ్ముడు సలాం అన్వేష్ భాయ్ 🙏

  • @RajKumar-ey5hd
    @RajKumar-ey5hd ปีที่แล้ว +10

    బాలీవుడ్ లో అమితాబ్ , టాలీవుడ్ లో చిరు , క్రికెట్ లో సచిన్ ,డైరెక్టర్ లో రాజమౌళి , ట్రావెలింగ్ లో అవినాష్

  • @DurgaPrasad-rf7ee
    @DurgaPrasad-rf7ee ปีที่แล้ว +11

    Superb video enjoyed alot , giving awesome experience thanks alot brother . Thanks is just a simple word for your hardwork. God bless you with lots of energy and also a great future for you.

  • @victorsworldtelugu
    @victorsworldtelugu ปีที่แล้ว +13

    Roju rojuki ni camera skills chala baaga improve avuthunnai shorts excellent framing super duper. Lene ledu ni lanti vadu e Telugu youtube prapancham lo 🔥🙌

  • @ApteacherNetTelanganaTeachers
    @ApteacherNetTelanganaTeachers ปีที่แล้ว +2

    అన్వేష్ వీడియోలు చూసి ఇన్స్పైర్ అయి జోర్డాన్ వెళ్ళిన ఒక తెలుగు ప్రముఖ youtuber ఎవరు?? *ఇంకెవరు మన అన్నయ్య 😂😂రవి*

  • @Kcb9133
    @Kcb9133 ปีที่แล้ว +7

    ఎడిటింగ్ లో నీకు మించినవాడు ఉండడు అన్న.... వామ్మో తోప్ కా బాప్ మీరు 😎😎

  • @sripathikaryampudi6052
    @sripathikaryampudi6052 ปีที่แล้ว +19

    Hi viewers! Petra, Arabic Baṭrā, ancient city, centre of an Arab kingdom in Hellenistic and Roman times, the ruins of which are in southwest Jordan. The city was built on a terrace, pierced from east to west by the Wadi Mūsā (the Valley of Moses)-one of the places where, according to tradition, the Israelite leader Moses struck a rock and water gushed forth. The valley is enclosed by sandstone cliffs veined with shades of red and purple varying to pale yellow,

  • @nagastefy4749
    @nagastefy4749 ปีที่แล้ว +55

    No words to describe💙. Your efforts we can see in videos 💙

    • @NaaAnveshana
      @NaaAnveshana  ปีที่แล้ว +3

      Thanks

    • @renodesigns9541
      @renodesigns9541 ปีที่แล้ว

      @@NaaAnveshana : Anmish Varma First telugu guy - Mount Everest akkadu ..

  • @MrCkr1984
    @MrCkr1984 ปีที่แล้ว +2

    చాల అద్బుతమైన వీడియో స్క్రీన్ ప్లే

  • @ramkumarsingavarapu2928
    @ramkumarsingavarapu2928 ปีที่แล้ว +6

    Excellent Work , Editing , Explanation and Location Anvesh. All the BEST for your future Endeavours 👋💐

  • @smadhubabu9947
    @smadhubabu9947 ปีที่แล้ว +1

    అన్వేష్ గారు వీడియో చాలా బాగుంది ధన్య వాదాలు మరియు శుభోదయం

  • @ALL-ABOUT-EXPLORER
    @ALL-ABOUT-EXPLORER ปีที่แล้ว +7

    Anna frist comment ❤🙏😍 Love from lohit kannada travaveler anna 🙏❤😍

  • @GaneshKumar-rz1pb
    @GaneshKumar-rz1pb ปีที่แล้ว +11

    Thank you for your Patience and Hard Work for making this kind of videos

  • @sudaganiphotoworld2919
    @sudaganiphotoworld2919 ปีที่แล้ว +53

    Excellent work. Hard work should be recognised. Keep on going. Without deviation

  • @arunplush
    @arunplush ปีที่แล้ว +2

    Anna every country nunchi oka village video cheyu

  • @sairajdantala8043
    @sairajdantala8043 ปีที่แล้ว +69

    Anvesh anna fans attendance 💥💥💥

  • @Kprasadsingerkadiam
    @Kprasadsingerkadiam ปีที่แล้ว +7

    నిన్న వీడియే రాకపోయేసరికి ఏమైందో మా అన్వేష్ కి అనుకున్నాం. ఈ విడియో మాత్రం కేక పో 👌🏻🎼❤️🍁

  • @Minnu9
    @Minnu9 ปีที่แล้ว +15

    Bro inka don't compare with anyone , don't think about anyone , Your showing movie they are showing videos, No comparison it's Next level ♥️

  • @bsradventurelife5219
    @bsradventurelife5219 ปีที่แล้ว +5

    సూపర్ బ్రదర్ చాలా మంచి వీడియో చేశారు నువ్వు సూపర్ భయ్యా🐎🦓🦚🦜🦋🐟🌱🌲🌳🌵🌾🌴

  • @maheshpati1645
    @maheshpati1645 ปีที่แล้ว +2

    తమ్ముడు అన్వేష్ వీడియో అద్భుతంగా ఉంది జయహో భారతీయుడా జయహో 🚩🇮🇳🙏

  • @velagapudiharish
    @velagapudiharish ปีที่แล้ว +30

    Editing was good 👍👍👍 don't comment on controversy make some collaboration videos with other international travellers

    • @itsme-nq2nb
      @itsme-nq2nb ปีที่แล้ว

      Vere channel la gammu gadini dengali...Vàadu very cunning person...

  • @mahimaheswari748
    @mahimaheswari748 ปีที่แล้ว +1

    Super adventurous 👌 location Anna video maatram Next level kiraak undhi 🤠 cowboy నిజంగా నేను కూడా టక్కరి దొంగ చూసాను మహేష్బాబు గారి మూవీ చిరంజీవి గారి మూవీ కూడ వుంది కాని మూవీ పేరు గుర్తుకు రావడం లేదు.

  • @bhaskarceokollu
    @bhaskarceokollu ปีที่แล้ว +11

    Excellent vlog Anvesh 👍. By seeing your videos Locations even our Telugu film directors can plan their future big movies locations. Great going Anvesh. Bhaskar CEO

  • @Danush_21
    @Danush_21 ปีที่แล้ว +3

    ప్రపంచ యత్రకుడా మీ తో ఒక ప్రపంచం యాత్ర చేయాలి అన్న. Today vlog is superb and intro superb 👌

  • @mahammadsuhail
    @mahammadsuhail ปีที่แล้ว +27

    Bro u r hard work ❤️ go with the flow

  • @chengaiahp4963
    @chengaiahp4963 ปีที่แล้ว +6

    చాలా బాగున్నది అన్వేష్ గారు,నీవలన ప్రపంచం లో వివిధ దేశాల వింతలు విశేషాలు ప్రజలు ఏవిధంగా జీవించారు మొదలుగునవి తెలుసుకుంటున్నను .నీవు వీడియో లోచూపించడమే కాకుండా నీ వివరణ వీడియోకు వన్నె తెస్తున్నది.నీ గురించి ఏమీ చెప్పినా తక్కువే ఇంతకంటే నేను ఏమి చెప్పలేను థాంక్స్ టు యు

  • @emailvarma1
    @emailvarma1 ปีที่แล้ว +8

    You are ultimate Anvesh. God bless you. Thanks for showing the world.

  • @vikramshettypanduranga4463
    @vikramshettypanduranga4463 ปีที่แล้ว +7

    Your new equipment is making all the difference.Very nice photography.

  • @RafiShaik-mj4vn
    @RafiShaik-mj4vn ปีที่แล้ว +1

    Anvesh bhai petra loactions are superb from RLY BITRAGUNTA

    • @NaaAnveshana
      @NaaAnveshana  ปีที่แล้ว

      Thanks watch TV look like Hollywood movie

  • @shivaprakash1992
    @shivaprakash1992 ปีที่แล้ว +6

    Traveling king is back good morning🌞

  • @bsrinivas165
    @bsrinivas165 ปีที่แล้ว +4

    Awesome Video... Beautiful Locations and Editing... 👌👌💐💐🔥🔥😍😍

    • @NaaAnveshana
      @NaaAnveshana  ปีที่แล้ว +1

      Thanks watch TV look like Hollywood movie

  • @chandana3022
    @chandana3022 ปีที่แล้ว +90

    Proud to be a INDIAN 🇮🇳🇮🇳🇮🇳 Naa Anveshana

  • @hulkindia3311
    @hulkindia3311 ปีที่แล้ว +1

    Nee laga vedios theiadam evari valla kadhu one and only boss in TH-cam history Naa anvesh 🤩🤩🤩🤩

  • @samsreegogarlagogarla7654
    @samsreegogarlagogarla7654 ปีที่แล้ว +3

    అవునండి చెప్పడం మర్చిపోయా...చాలా చాలా చాలా కష్టపడుతున్నారు అన్న❤️😍

  • @bhaskarjarapala7409
    @bhaskarjarapala7409 ปีที่แล้ว +4

    Look like a adventurers hatsup your hard work and your dedication...anvesh annaiha

  • @cmarvschowdary8241
    @cmarvschowdary8241 ปีที่แล้ว +5

    Proud of indian 🇮🇳telugu prapancha yatrikudu...wow what a video editing ..👌

  • @ramaswamybandari8182
    @ramaswamybandari8182 ปีที่แล้ว

    Thanks for showing interesting places Anvesh Garu

  • @divyavalandas
    @divyavalandas ปีที่แล้ว +5

    Love watching your videos.. wishing you all the best from New Zealand 👏

  • @bandaraju8315
    @bandaraju8315 ปีที่แล้ว +2

    పరిసరాలతో మమేకమై నువ్వు చేస్తున్న వీడియోస్ నభూతో,నభవిషత్తు... 👍

  • @nammaarkavathi
    @nammaarkavathi ปีที่แล้ว +3

    Bro ni editing work ki 🙏💐 jai anvesh ಜೈ ಅನ್ವೇಷ ಬ್ರದರ್

  • @sahithyasahi2551
    @sahithyasahi2551 ปีที่แล้ว +1

    Anveshhhhhhhhhhhhhhhhhh 🌹🌹🌹🌹❤️❤️❤️❤️em sounds asalu...movie la ga nae anpistundi🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @snaga3334
    @snaga3334 ปีที่แล้ว +3

    Chela bagundi anna video maku entha baga chupinchalanna ni kashtam vela kattalenidhi chela bagundi, no words to explain ur hard word keep going on bro. We're always with u.

    • @NaaAnveshana
      @NaaAnveshana  ปีที่แล้ว +1

      Thanks watch this video TV look like Hollywood movie

    • @snaga3334
      @snaga3334 ปีที่แล้ว

      @@NaaAnveshana absolutely bro camera mamuluga ledhu chela clear ga undi visuals

  • @kothapalligopi1327
    @kothapalligopi1327 ปีที่แล้ว +1

    Bro don't move the camera fast bcz i couldn't get details clearly , and keep going all the best 😍😊😚

  • @rajeshnimmala2417
    @rajeshnimmala2417 ปีที่แล้ว +3

    Editing 👌
    Music 👌👌
    Locations 👌👌👌
    Anveshana👌👌👌👌

  • @prasannaramisetty4153
    @prasannaramisetty4153 ปีที่แล้ว +1

    Super Anvesh ne valla yenno chustunaa thank u so much

  • @chaitanyavarma8657
    @chaitanyavarma8657 ปีที่แล้ว +25

    I want more videos like this bro ❤

  • @hossam2531
    @hossam2531 ปีที่แล้ว +1

    Hello my friend Naa Anveshana I hope it was a nice trip I was grateful to do this trip for you in Petra I am Hussam who made the tour for you

  • @cHiLBROo
    @cHiLBROo ปีที่แล้ว +5

    Indian Jones movie lovers like please ❤👍 Too Good Anvesh 👏👏👏

  • @skneha7364
    @skneha7364 ปีที่แล้ว +1

    Super👌💯👌full adventure video bro

  • @sateesh9525
    @sateesh9525 ปีที่แล้ว +7

    extraordinary videos bro , no one is there to compare with u r work,looks like navarasalu kalisina movie ......SUPER
    18:43 GAV movie ram charan song shooting spot, not mentioned telugu movie :)

  • @sappaseenu339
    @sappaseenu339 ปีที่แล้ว +2

    Excellent video with slight hitchup, but appericiate your hard work anivesh

  • @happypiez8602
    @happypiez8602 ปีที่แล้ว +9

    Very much appreciate your effort to show us the best in the world.. I wish you a great success
    Please add Part 1,2 etc., to the title so that we can follow the whole series in sequence and enjoy.
    Good luck bro 🍀

  • @kakinadabichu1957
    @kakinadabichu1957 ปีที่แล้ว +1

    సూపర్ అన్నయ్య అన్వేష్ 🇳🇪 తెలుగోడు అట్లుటాంది మనతో

  • @venkatapamidi466
    @venkatapamidi466 ปีที่แล้ว +9

    Wow!! Brother… you are rocking these days.. wishing you to get the best in everything.. 🎉

  • @pavankumarmarkapuri3941
    @pavankumarmarkapuri3941 ปีที่แล้ว +2

    ఈ వీడియోస్ అన్ని అయిపోయాక సెవెన్ వండర్స్ ప్లే లిస్ట్ పెట్టండి ప్రపంచం 7 వింతలు అన్ని ఒకే చోట చూడడానికి కుదురుతుంది. ఈ వీడియో చాలా అద్భుతంగా ఉంది

  • @psrinivas1142
    @psrinivas1142 ปีที่แล้ว +15

    Blogs turned into movies because of your hard work all the best for you

  • @waitforend116
    @waitforend116 ปีที่แล้ว +1

    Best thing is he is giving reply to all comment
    Such a great person is anvesh sir

  • @narendra33437
    @narendra33437 ปีที่แล้ว +8

    Annaya intro editing super❤️❤️

  • @rahulvuppala6371
    @rahulvuppala6371 ปีที่แล้ว

    Very nice Anvesh ,tq .God bless u .

  • @mpoorna3450
    @mpoorna3450 ปีที่แล้ว +5

    Nice editing and your hard work super 👍

  • @chandu690
    @chandu690 ปีที่แล้ว +2

    అన్న మీలాగా వీడియోస్ చేయటం చాలా కష్టం

  • @kvchaitanyareddy4247
    @kvchaitanyareddy4247 ปีที่แล้ว +5

    Nijamga alanti location lo horse riding adbutham 🙌🙌👌👌 locations are awesome 😍😍😍😍🔥🔥🔥👏

  • @santoshkumar-ok7nn
    @santoshkumar-ok7nn ปีที่แล้ว +1

    Vedio chaala baagundi super, all the best

  • @MaheshMahesh-gz9fv
    @MaheshMahesh-gz9fv ปีที่แล้ว +4

    Best Wishes From Karnataka....... Excellent, Explicit, Enduring Exploration....

  • @nirmalababy3885
    @nirmalababy3885 ปีที่แล้ว +1

    Anveshgaru kondala madyalo velutu chupistunte aa view location very beautiful andi oka chetilo camera pattu koni manandirikosam video lu chestu chupistu yedo josh lo velutuntaru jagratha ga vellandi porapatuna jarite ani cheptunanu.bhayam leni you tuber ante mere nemo Part 1 ,2 super ga undi inta kastapadi chuponchina meku Tq god bless you take care health andi

  • @telugushots99
    @telugushots99 ปีที่แล้ว +3

    Brother superb explained very good content and please do food vlogs for foodies

  • @chinna_da6004
    @chinna_da6004 ปีที่แล้ว

    Anvesh, head ki camera set chyalga try chyochuga, body medha ekkadina setup chyochuga
    edi chala risk hands support lakunda

  • @mallarapurajitha8406
    @mallarapurajitha8406 ปีที่แล้ว +4

    ప్రతి రోజూ మీ వీడియోల కోసం ఆత్రంగా ఎురుచూస్తున్నాము

  • @3kedutech33
    @3kedutech33 ปีที่แล้ว +1

    అందుకే అన్న మీ వీడియోల నూ మేము ఇప్పటికీ ఎప్పటికీ ఇష్టపడతం..

  • @Punjariraghavvlogs
    @Punjariraghavvlogs ปีที่แล้ว +4

    Super amazing video thank you ❤

  • @durgag7527
    @durgag7527 ปีที่แล้ว +1

    bro mimmalni nenu 2 moths nundi fallow authunna......happy bro mi videos valla

  • @chanduvarunika3527
    @chanduvarunika3527 ปีที่แล้ว +7

    అన్న మీరు explore చేస్తున్న విదానం చాలా బాగుంది. నెబోటియన్లు దాచుకున్న ఆ aarch లాంటి స్థలం లోపలి భాగం చూపించలేదు. లోపల ఎలా ఉంది గదులు కానీ,నాకాశి కానీ ఇలాంటివి చూపిస్తే ఇంకా చాలా బాగా ఇంజయ్ చేసే వాళ్ళం. ఇప్పటికి మీరు చాలా బాగా కష్టపడుతున్నారు అన్న.Hats off👌👌👍👍👍🙏🙏🙏🤝🤝🤝

  • @skjanibasha1635
    @skjanibasha1635 ปีที่แล้ว +2

    Anna mamuluga ledu ...nuvvu grate. ...full adventure. ..cowboy anvesh anna...

  • @MohanChowdarycharapalli
    @MohanChowdarycharapalli ปีที่แล้ว +4

    Superb editing 👍

  • @vengalareddyguvvala1336
    @vengalareddyguvvala1336 ปีที่แล้ว +1

    yenti anna a editing...champav po..bro..nice editing and nice video....👏👏

  • @Sharpan020
    @Sharpan020 ปีที่แล้ว +8

    Ne efforts ki hats off bro 🙌🏻👏🏻

  • @Naresh-Goud
    @Naresh-Goud ปีที่แล้ว

    Every Day am waiting for your videos Bro Sooperb Am Sending some Stars Thankyou

  • @kvd5780
    @kvd5780 ปีที่แล้ว +7

    Next level cinematic shots anna🥰🥰

  • @harshithanchuri4406
    @harshithanchuri4406 ปีที่แล้ว +2

    Excellent videos 👍🏻 thank you so much 😊

  • @చిన్నాడార్లింగ్ఆంధ్రాఅబ్బాయి

    ♥️రోజు రోజుకు సబ్ స్క్రైబర్స్ పెరుగుతున్నారు అన్వేషణ ❤️

  • @nagaraju8413
    @nagaraju8413 ปีที่แล้ว +1

    Good bro content super. Keep it up

  • @bobbyj6598
    @bobbyj6598 ปีที่แล้ว +4

    Excellent ga undi Annayya super journey 💐🙏🇮🇳

  • @harshjadapalli8345
    @harshjadapalli8345 ปีที่แล้ว +2

    అన్వేష్ అన్నయ్య ని వీడియోస్ వేరే లెవల్ అన్నయ్య నీకు వీర అభిమాని అన్నయ్య నిను కలిసి ఒక సెల్ఫీ తీసుకోవాలి అన్నయ్య

  • @Esvarma
    @Esvarma ปีที่แล้ว +6

    Nice bro, you’re really talented…!

  • @chakradharikottala241
    @chakradharikottala241 ปีที่แล้ว +2

    Superb video brother 👌 👏 👍 🙌

  • @rameshvirat3163
    @rameshvirat3163 ปีที่แล้ว +3

    చాలా అద్భుతంగా ఉంది అన్నయ్య 😍

  • @janardhanerraveni7501
    @janardhanerraveni7501 ปีที่แล้ว +1

    Cinematic videos nice super 👌