మీ పిల్లల పెంపకం మీరే చూసుకోకపోతే ఎలా? | Child Discipline & Parental Responsibility | Advocate Ramya

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.ย. 2024
  • మీ పిల్లల పెంపకం మీరే చూసుకోకపోతే ఎలా? మీ పిల్లలు ఇలా చేస్తే మీకు కూడా శిక్షలు తప్పవు? For more Latest #AdvocateRamya Videos of Law & Ethics stay tuned and Subscribe - bit.ly/2Oowse7
    #childdiscipline #parentingtips #parenting #childbehavior #lawtips #advocatetips #advocateramya
    Click here to watch :
    Advocate Ramya Talks About BIGG BOSS 7 Telugu | Pallavi Prasanth | Amardeep | Shivaji | Nagarjuna: • Advocate Ramya Talks A...
    Why Most Marriages Fails? |What are the reasons for Divorce? Best things to do to hold marital tie - • Why Most of Marriages ...
    How To File Maintenance Case Against Husband | Divorce and Alimony | Legal Advice | Advocate Ramya - • How much Maintenance c...
    Why Chandrababu Naidu Was Taken Into Custody? | Skill Development Case | YS Jagan | Pawan Kalyan - • Why Chandrababu Naidu ...
    Judges Security in Court | Security for Judges and Courts States | Advocate Ramya Latest Videos -
    • Judges Security in Cou...
    Ramya is a High Court Advocate & social activist. Practicing from 2001. Every advocate, lawyer, or barrister places their utmost dedication and passion into their role in the legal sector. Advocate Ramya is a perfect example of how hard work pays off. This is the Official Channel of Ramya and is a platform for the people to know our Law & Order, Indian Acts, New Rules, Case Laws, and Legal and Illicit Activities. This Nyaya Vedhika series is a one-stop solution for all your legal issues and it is primarily focused on Criminal activities, Family Cases, Divorce, Violations of Law, and many more services.
    Follow Us:
    Facebook Page: / advocateramyaoffcial
    Instagram Follow: / advocateramya

ความคิดเห็น • 155

  • @laxmishanvi6155
    @laxmishanvi6155 หลายเดือนก่อน +17

    మేడం 💯 కరెక్ట్ గా చెప్పారు మా చిన్నప్పుడు చెప్పిన మాట వినకపోతే నాలుగు దెబ్బలు తగిలించి అర్థమయ్యేలా చెప్పేవాళ్ళు ఎందుకో ఇప్పుడు ఈసమాజాన్ని చూస్తుంటే అర్థం అవుతుంది తల్లి తండ్రులు ఆలోచించండి పిల్లలు ఇలాంటి పనులు చేసి ఉరిపడే కంటే నాలుగు దెబ్బలు తగిలించేది మేలు

  • @srinivasulugadugu4500
    @srinivasulugadugu4500 หลายเดือนก่อน +22

    Hi రమ్య గారూ ఈ రోజు పిల్లలు ని తల్లి తండ్రి లు అతి గారాబం చేసి చెడగొట్టు తున్నారు పిల్లలు ని పోషించు కోవడం కంటే కాపాడుకో vadamu చాలా కష్టం గా ఉంది ❤

  • @varun8612
    @varun8612 หลายเดือนก่อน +16

    ప్రతి ఏజ్ గ్రూప్ కి motivational speaker కావాలి

  • @varun8612
    @varun8612 หลายเดือนก่อน +28

    పిల్లలకి కొన్ని ethics ki సంభందించి సబ్జెక్ట్స్ ఇవ్వాలి

  • @user-unknown-h7h
    @user-unknown-h7h หลายเดือนก่อน +2

    చాలా బాగా చెప్పారు మేడం ! నిజంగా పిల్లలు తప్పు చేస్తే తల్లి తండ్రులకి కూడా శిక్ష పడితే మీరు చెప్పినట్టు కొంత కాదు చాలా భయం వస్తుంది. ఈరోజు నిజంగా ఎవరికైనా ఇలా కాదు ఇది తప్పు అని చెప్పటానికి లేదు. ఒకవేళ సౌమ్యంగా చెప్పినా కూడా పెద్ద పెద్ద గొడవలు. అసలు సమస్య అంతా పిల్లలలో కాదు పెద్దవాళ్ళల్లో ఉంది వాళ్లకి బాధ్యత లేదు. పిల్లలని, కుటుంబాలను గాలికి వదిలేసే పరిస్థితులు. ( ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా బాధ్యతగా పిల్లలని, కుటుంబాలను చక్కగా చూసుకునే వాళ్ళు ఉన్నారు) చిన్నప్పుడు మా స్కూల్లో ప్రతి శుక్రవారం Moral Values classes ఉండేవి. ఇప్పుడు స్కూళ్ళ వాళ్లకి కూడా వాళ్ళ Reputation important, పిల్లల భవిష్యత్ కాదు. విద్యాసంస్థలు కూడా ఈ విషయంలో మారితే బాగుంటుంది. తరువాత రోజుల్లో మన law & order లో, పెద్ద వాళ్ళల్లో కూడా మార్పు రావాలని ఆశిస్తున్నాను.

  • @manikelingi6231
    @manikelingi6231 23 วันที่ผ่านมา +1

    మేడం మీరు మంచి టాపిక్స్ చెబుతున్నారు. ధన్యవాదములు మేడం 🙏.

  • @ammammathonaprayanam3576
    @ammammathonaprayanam3576 หลายเดือนก่อน +10

    శుభోదయం మేడం 💐
    ప్రతీ స్కూల్ లోవారంలో ఒక రోజు
    మోరల్ వాల్యూస్ గురించి క్లాస్ ఉండాలి అన్న చట్టం రావాలి
    ప్లేడ్జ్ లో చెప్పే భారతీయులందరు నా సహోదరులు అంటే వారికి అర్థం అయ్యేలా క్లాస్ చెప్పాలి
    ఎంత సేపు ఇంగ్లీష్ టాకింగ్, ర్యాంక్ ల్లో పడి తెలుగు ను మర్చిపోయారు
    కాబట్టి ప్రతి స్త్రీ లో అక్క చెల్లెలు లు, అమ్మ కనిపించేలా స్కిట్, డ్రామా లు చేపించాలి
    అంతే కానీ కెవ్వు కేక అనే వాటికి డాన్స్ నేర్పినంత కాలం బాగుపడే లక్షణాలు ఉండవు అండీ
    అలాంటి సాంగ్స్ కు డాన్స్ వేయకుండా పేరెండ్స్ కూడా అడ్డు చెప్పాలి మార్పు ఎక్కడో ఒక చోట మొదలవ్వాలి మేడం

  • @seenusrinivas9364
    @seenusrinivas9364 หลายเดือนก่อน +2

    రమ్య.గారు చాలా హృదయ విదారకమైన.విషయాన్ని.చెప్పారు.ధన్యవాదములు. దీన్లో తల్లి తండ్రుల పాత్ర,నేటి .సెల్ ఫోన్ లో అభ్యంతర కరమైన వీడియో లు పోస్ట్.చేస్తున్న వారిపై సరి అయిన చర్యలు లేకపోవడం

  • @sivahema5401
    @sivahema5401 หลายเดือนก่อน +3

    Correct point mam👏👏👏
    Pillalu thappu chesthe peddavallukuda punishment undali

  • @Durga-ut9zl
    @Durga-ut9zl หลายเดือนก่อน +10

    😱 మేడం విడనాడి కీ భయంగా ఉంది 😢 పసి పిల్లలు ఏం పాపం చేసారు ఇంత దారుణమైన సంఘటన వినడానికి భయం వేస్తోంది 😭

    • @satyagowriballa7913
      @satyagowriballa7913 หลายเดือนก่อน +1

      వయసుని బట్టి కాకుండా నేరాన్ని బట్టి శిక్ష లుండాలి...తల్లి దండ్రులని శిక్షించాలి

  • @bjyothi5822
    @bjyothi5822 หลายเดือนก่อน +6

    కటినమైన శిక్షలు లేకపోవుట వలన జరుగుతున్నాయి

  • @jyothipagadala3297
    @jyothipagadala3297 หลายเดือนก่อน +8

    People ki enta sepu, paka intlo em jarugutundo chustaru, but, valla intlo em avtundo chudaru

  • @jyothidatla9421
    @jyothidatla9421 หลายเดือนก่อน +22

    మేడమ్, యూ ట్యూబ్ కి సెన్సార్ వుండేలా ఎదైనా చట్టం చేయాలి.చాలా చెత్త విడియోలు ఉన్నాయి..మీలాంటి వాళ్ళు ఆపని మీద కృషి చెయ్యాలి

  • @varun8612
    @varun8612 หลายเดือนก่อน +6

    Technology phones సినిమాలు టీవీ లు
    Minimum ethics తెలియకుండా పెంచుతున్నము.. పేరెంట్స్ ప్రైవేటు and Govt. school లో ఇవన్నీ రీజన్స్ అని చెప్పుకోవాలి

  • @ravinderthipparthi7385
    @ravinderthipparthi7385 หลายเดือนก่อน +22

    టిక్ టాక్ ఒకటి యు ట్యూబ్ కొన్ని వీడియోస్ బ్యాన్ చేసే అవకాశం ఉంటే గవర్నమెంట్ బ్యాన్ చేయాలి మేడం

    • @srilatha9211
      @srilatha9211 หลายเดือนก่อน +1

      💯💯💯💯💯💯💯💯💯 Correct Cheparu 👌👌👌

    • @R.Brahmachary207
      @R.Brahmachary207 หลายเดือนก่อน

      కోట్లు ఖర్చుపెట్టి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న వాటికి సెన్సార్ ఉంటుంది, ఉత్తదే పుక్కిటి gmail తో youtube పెట్టుకొని వీడియోలు అప్లోడ్ అసభ్య లైవ్ షోలు చేస్తున్న సెన్సార్ అనేది లేదు😭😭😭

  • @43_gowthamchowdary85
    @43_gowthamchowdary85 หลายเดือนก่อน

    మీరు చెప్పేది చాలా కరెక్ట్ మన ఇంట్లో జరిగే విషయలు మన భాధ్యతలు గిర్నమెంటు కేంటి సంబధం ఆ రోజుల్లో చిన్నపిల్ల్లకి ఏమీ తెలియదు వాళ్ళని చిన్న పిల్లలు అంటారు ఇప్పుడు టీవీలు ఫోన్ లు సోషల్ మీడియాలో అతితెలివిగా ఉన్నారు వీళ్ళని చిన్న పిల్లలు అనకూడదు పిల్లలు చేసినా పెద్దలు కి కూడా తప్పకుండా శిక్ష పడాల లేకపోతే పెంచడంలో ఇక ముందు కూడా భాధ్యతలు తీసుకోరు ప్రతీ ఒక్కరూ భాధ్యతగా ఉండాలి

  • @revathypv7059
    @revathypv7059 หลายเดือนก่อน +2

    True madam,children have become uncontrollable. Every day in every house kids are defying and fighting with their elders for each and every thing.How to handle them has become a big headache for all the parents.

    • @ashithasteffi8171
      @ashithasteffi8171 หลายเดือนก่อน

      please highlight this comment no one talks bout this I have seen ll comments all r blaming parents all bullshit comments first let this comment be highlighted ND talk bout this later tell how to bring up children please don't blame parents if children r good at home who knows all his or her friends telling truth bout him or her

  • @satyasudha2993
    @satyasudha2993 หลายเดือนก่อน +3

    💯 meru cheppindi correct

  • @KasamThirupathi
    @KasamThirupathi หลายเดือนก่อน +1

    మేడం మీరు చెప్పింది 100% ట్రూ, తల్లిదండ్రులకు పక్క శిక్షలు పడాలి. అప్పుడే సమాజంలో, మార్పు వస్తాది. ఆడపిల్లల కన్నులు భయం గుప్పిట్లో, ఆందోళనతో బ్రతుకుతునారు..........

  • @padmavathichandra8238
    @padmavathichandra8238 หลายเดือนก่อน +2

    Superga explain chesaru mam

  • @veershettyvadla1068
    @veershettyvadla1068 หลายเดือนก่อน +4

    Super medam🙏👌🙏🙏🙏🙏🙏

  • @sakkubaipuppala6354
    @sakkubaipuppala6354 หลายเดือนก่อน +1

    Namaste Madam
    Hats off to your suggestions

  • @user-wr6xq3hh2p
    @user-wr6xq3hh2p หลายเดือนก่อน +1

    Currect ga chepparu medam garu...miru Prathi visham Currect ga chalabaga cheputharu...

  • @saikarthik7366
    @saikarthik7366 หลายเดือนก่อน +3

    Correct amma

  • @anapurna1507
    @anapurna1507 หลายเดือนก่อน +3

    Good speech madam

  • @chereddyrani157
    @chereddyrani157 หลายเดือนก่อน +1

    School lo teachers paristhithi kuda consider cheyyali mam.....I also faced a lot of situations...oka third class abbai 4 th class ammaiki love letter rasthe...😂 4 th class same ammai section pillalu.....orey mana section pillanu 3rd class vaallu, వేరే సెక్షన్ vaallu లవ్ chesedendi...మనమే లవ్ చెయ్యాలి....అని స్కూల్ తర్వాత పంచాయతీ పెట్టుకొని కొట్టుకున్నారoట......next day తెలిసింది.....😂😂😂😂😂😂.పిల్లలు చాల అమాయకులు..టీచర్లు ఏమి చేస్తున్నారు అని teachers ni blame చేస్తున్నారు...దీనిగురించి కూడా మీరు ఏదైనా రూల్ తీసుకురావాలి madam...

  • @vidyamahesh8910
    @vidyamahesh8910 หลายเดือนก่อน +1

    Super madam, your judgement is very nice, thank you very much, your judgement is I like very much.

  • @vijaybhaskar-kh2qc
    @vijaybhaskar-kh2qc หลายเดือนก่อน +3

    Great madam 👍👍👍👍

  • @chintamanipavani
    @chintamanipavani หลายเดือนก่อน

    Miru chala clear ga matladutharu mam,miru cheppadam valla chala vishayaalu nerchukuntunnam mam

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne หลายเดือนก่อน +5

    మేడం కఠిన శిక్షలు అంటే జైల్లోపెట్టండం కాదు,తప్పుచెశాడు అని తేలితే 24గంటల్లో నడిరోడ్డుమీద ఎన్ కౌంటర్ చేస్తే, భయము ఉంటుంది,జనాభా తగ్గుతుంది,మేడం గజదోంగలు ఎవరంటే ఇపుడున్న పోలిసులు,రాజకీయనాయకులు,అదికారులు,కళాశాలలు బొర్డుమీద చెప్పడం చేతకాక,సెల్ పోన్ లు,ట్యాబుల్లు,ఇంకేముంది నాశనం కాక,ఇంకా ముందు ముందు గొరాలే జరుగుతాయి,మైనర్ లేదు,తోక్కలేదు,తప్పుచేశాడో ఎన్ కౌంటరు చేయాలి.అందుకే మన దేశం నాశన అవుతున్నది,చిన్న చిన్న దేశాలు బాగా అబివృద్ధి చెందుతున్నాయి.

  • @moulalishaik27
    @moulalishaik27 หลายเดือนก่อน +2

    God bless you 🙏🙏🙏

  • @varun8612
    @varun8612 หลายเดือนก่อน +1

    I'm following you mam since 2 yrs

  • @Sheshu-us7nr
    @Sheshu-us7nr หลายเดือนก่อน +2

    Good job🎉🎉🎉🎉🎉

  • @MaredupakaRamadevi
    @MaredupakaRamadevi หลายเดือนก่อน

    రమ్యగారు నమస్కారం సమాజంలో జరిగే స్థితి గతులు గురించి మీరు ఒక్కరు మాత్రమే స్పష్టంగా మాట్లాడుతున్నారు. దయచేసి ఈ చర్చ మీడియా ద్వారా మీరు మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే యూ ట్యూబ్ చూసినవారికి మాత్రమే తెలుస్తుంది. అదే మీడియా ద్వారా అయితే ప్రతి ఇంట్లోకి టీవీ ద్వారా వింటారు. దయచేసి ఎన్నో ఆడ్స్ వస్తున్నవి. అవి ఉపయోగం లేకున్నా జనాలు వింటున్నారు, చూస్తున్నారు. యువతి, యవకులకు, తల్లిదండ్రులకు మా మాటలు రీచవుతాయి ,,🙏🙏🙏🙏

  • @user-kt8gg3qv1m
    @user-kt8gg3qv1m หลายเดือนก่อน +2

    Supar speech medam

  • @indureddy5167
    @indureddy5167 หลายเดือนก่อน +1

    Good information 👍 we are also Avd..yes changes should be must.

  • @lakshmiprasanna2441
    @lakshmiprasanna2441 หลายเดือนก่อน

    Well said madam, parents don't have patience and simply giving mobile phones. I can see 90% parenting like this now a days. This is very dangerous situation now a days.

  • @srisravyakota5874
    @srisravyakota5874 หลายเดือนก่อน +1

    Rightly said ramya garu

  • @panduranga9189
    @panduranga9189 หลายเดือนก่อน

    అవును మేడమ్ మీరు చాలా బాగా చెప్పారు.

  • @moulalishaik27
    @moulalishaik27 หลายเดือนก่อน +2

    Yes yes maa

  • @swethabadam7815
    @swethabadam7815 หลายเดือนก่อน +1

    Nice video madam punishment should be give to the parents,

  • @dchsndraleelachandraleela7513
    @dchsndraleelachandraleela7513 หลายเดือนก่อน

    మేడం చాలా బాగా చేస్ప్పరు🎉

  • @softraga7049
    @softraga7049 หลายเดือนก่อน

    Meru correct ga cheparu naku idaru kids girl and boy. Naku laws strict cheste bagundu anpistundi mam.
    Idi e matram correct kadu . Law strong avali chala strong avali.
    E loopholes mostly teseyali

  • @ashokreddydevagiri2551
    @ashokreddydevagiri2551 หลายเดือนก่อน +5

    ఫోన్స్ ఒకప్పుడు లాండ్ ఫోన్స్ ఉండేవి అవి కూడా information pass chesukovachu so maxw land phones మళ్ళీ రావాలి అలాగే ఐఫోన్ and android ఫోన్స్ బ్యాన్ చెయ్యాలి అని కోరుకుంటున్నాను

  • @saritha8
    @saritha8 หลายเดือนก่อน +1

    U r right madam 👍🏼

  • @ManjuManju-tp5gr
    @ManjuManju-tp5gr หลายเดือนก่อน +1

    Yes madam
    Your right

  • @pradyujhansi4093
    @pradyujhansi4093 หลายเดือนก่อน +1

    Inka entha jagratha chustham madam abbayilanu control cheyali samskaram nerpali nevu magadivara ani vadhilesi adapillalpi athi prema athi jagratha cheyadam karanam kavachu athi, ana rendu thappe 😢

  • @estherjoseph2715
    @estherjoseph2715 หลายเดือนก่อน

    Good afternoon madam. First parents ki counseling yivvandi madam. Good msg for us. Tnq madam.

  • @HemaLatha-sv2mj
    @HemaLatha-sv2mj หลายเดือนก่อน

    Mee prati vaka matalooo nijam vunidii mam.....nijam mam ..ee rojullooo talli tandru ....pilallnii asalu patinchu koruuu.... 💯 sure

  • @saikarthik7366
    @saikarthik7366 หลายเดือนก่อน +1

    Akshra sathyam thalli🙏

  • @karanamrevathi3271
    @karanamrevathi3271 หลายเดือนก่อน

    Super andi

  • @tejaswijayanth1431
    @tejaswijayanth1431 หลายเดือนก่อน

    Madam, actually parents are busy with all works but they are ready to blame schools , teachers and management.
    Previously they are no motivational classes, but all are asking classes now. If parents take correct responsibility these type of acts may reduce.
    But qudos to u for addressing this topic

  • @VenkatvaradaCharyulu
    @VenkatvaradaCharyulu หลายเดือนก่อน

    Pillalu kanadiki physical mental and economic stability vunavaliki govt permission echhe vidanga charam ravali. Marriage a agelo aina chesukovachu.

  • @nirushagangumolu8408
    @nirushagangumolu8408 หลายเดือนก่อน

    Moral values chapter study chesi Pawan Kalyan chusi emi neruchukovali Mam hands off chepthnaru

  • @Shivajyothi333.
    @Shivajyothi333. หลายเดือนก่อน +1

    Hat's off mam

  • @user-bb2xz8yh1e
    @user-bb2xz8yh1e หลายเดือนก่อน

    Medam meru chala Baga chipparu meru samajaniki chala avasaram

  • @WoolDeviHandmadeWorks
    @WoolDeviHandmadeWorks 11 วันที่ผ่านมา

    Hi mam 🙏💯right🙇‍♀️

  • @JavvadiGauravi
    @JavvadiGauravi หลายเดือนก่อน

    👏👏👏 super madam....

  • @sujathakumari7864
    @sujathakumari7864 หลายเดือนก่อน

    Children grow care parents should take, then only they will become a good citizen

  • @SridivyaJella
    @SridivyaJella หลายเดือนก่อน

    Hello madam,
    Mobile towers residence area nundi ela remove cheyacho process explain cheyandi please

  • @umamaheshwari7299
    @umamaheshwari7299 หลายเดือนก่อน

    Medam 100 percent currect

  • @GaneshKumar-vv8oo
    @GaneshKumar-vv8oo หลายเดือนก่อน

    పిల్లలు మనకు తేలెయ్యకుండా జాగ్రత్త పడతారు

  • @archanag
    @archanag หลายเดือนก่อน

    Parents, schools ranks vacahaya anedi chustaru pilllaki moral values gurinche pattinchukoru

  • @rajeshwarisampathirao4353
    @rajeshwarisampathirao4353 หลายเดือนก่อน

    Meru super mam 🎉🎉🎉

  • @AmmuAmmu-j8w
    @AmmuAmmu-j8w หลายเดือนก่อน

    Hi madam ❤

  • @rachanareddym45
    @rachanareddym45 หลายเดือนก่อน

    Exact madam melanti nyavadulu kanisam konthamandaina vundali,,,,

  • @karipellijaya1737
    @karipellijaya1737 หลายเดือนก่อน

    Valani veriveyali mem

  • @vemulathanojsai5452
    @vemulathanojsai5452 19 วันที่ผ่านมา

    Namasthe madam ,,,how we r in galf parents,,we need money because now in school and college and hospital expenses so we children's garden with grandparents so how ?we 🤔 absorption

  • @veenasree71
    @veenasree71 หลายเดือนก่อน

    Ma'am. Drug cases gurinchi meeru matladali. Current ongoing issue in Telangana about the new twist in a celebrity case. Please detail andi. I see tv channels are just conducting debates one side. Truth teliyadamledu. Please ma'am.. It is our request. Many girls can be saved from this addiction andi.

  • @amlasanatlus8033
    @amlasanatlus8033 หลายเดือนก่อน +1

    పోర్న్ ban చేయాలి, తల్లిదండ్రులు మంచి విలువలు నేర్పాలి. పేరెంట్స్ ఫోన్స్ లో బిజీ పిల్లల బుర్రలు ఇలా తయారవుతున్నాయి. ఆడవాళ్లను సెక్స్ object లా.చూపించే మూవీస్ tv లో సిరీస్ ఈ దరిద్రాలకు మూల కారణం.

  • @honest1413
    @honest1413 หลายเดือนก่อน

    Anduke Ramayanam Mahabharatam pillalaki cheptu penchali patyaphstakallo avi cherchali viluvalatho perugutaru

  • @siri8120
    @siri8120 หลายเดือนก่อน

    Band phone mama u rite

  • @Hksclassroom
    @Hksclassroom หลายเดือนก่อน

    Namaste madam.valla parents ki vurisikshaveyandi

  • @Kalakrithidesignerboutique
    @Kalakrithidesignerboutique หลายเดือนก่อน

    Yes medam 🙏🏽

  • @padmavathikaruchola4037
    @padmavathikaruchola4037 หลายเดือนก่อน +2

    వీళ్ళు కన్నపిల్లలు ఏం చేస్తున్నారో వీళ్ళకే‌ తెలియదు,ఇద్దరు ముగ్గురు పిల్లలను వీళ్ళే కంట్రోల్ చేసుకోలేరు , గవర్నమెంట్ ఎంత అని చేస్తుంది గవర్నమెంట్ మీద పడి ఏడవటం ఏమిటి

  • @manujaysworld
    @manujaysworld หลายเดือนก่อน

    Hi madam e generation lo gaarabham akkuva chestunnaru girls ki ayna boyski ayna samajam brust pattataniki main reason childrens parents e nandi mundu parents pillalani penchada nerchukumte samajam kuda baagupadutundi madam

  • @nagajyothi6578
    @nagajyothi6578 หลายเดือนก่อน

    Chala baga cheparu mam

  • @anilkumar-nc8ew
    @anilkumar-nc8ew หลายเดือนก่อน

    SIR MY FATHER AS DONE SALE AGREEMENT CUM GENERAL POWER OF ATTORNEY WITH POSSESSION IN 2017.BUT HE DIED 3YEARS BACK.IS THIS DOCUMENT VALID OR NOT.PLS REPLY ME SIR

  • @karunasri7780
    @karunasri7780 หลายเดือนก่อน

    Thappu chesina a age vadikaina spotlo vurisiksha veyyalsinde mam 6nelala papanu kuda vuyyallo vunna biddanu kuda chesinodini em chesaru mam

  • @NagavaniNimishakavi-jd2uq
    @NagavaniNimishakavi-jd2uq 27 วันที่ผ่านมา

    Pillalaki phone ivvadam smart phones ichharu college s lo school s lo phone lo assignment s istunnaru ive parents ki phone ivvaka tappatledu

  • @rachanareddym45
    @rachanareddym45 หลายเดือนก่อน

    Madam parents pillalanu correctga penche vishayamlo sariga leru madam,

  • @R.Brahmachary207
    @R.Brahmachary207 หลายเดือนก่อน

    నిందితులు- నేరస్తులు పేరెంట్స్ కి ప్రభుత్వ పథకాలు ఏవి అంద కూడదు

  • @AnilKumar-uq4ug
    @AnilKumar-uq4ug หลายเดือนก่อน

    Instead of saying all why don't you recommend this to as per law mam.

  • @HariPriya-r9l
    @HariPriya-r9l หลายเดือนก่อน

    Asalu naku oka doubt
    Pilalni e kalam lo penchali ante chala money kavali
    Lkg fees e chala vnnav
    So parents eddaru work cheyali
    Appudu pillalaki time vndadu
    Ok incase govt school lo chadiviste akkada teachers e sariga raru enka chedipotaru
    Single parent working aite vache money rent ki current ki basic requirements ki saripotadi
    Hostel lo veste mondiga tayaravtaru
    Enks ela penchali

  • @nmalleshmalaysia284
    @nmalleshmalaysia284 หลายเดือนก่อน

    👍🙏

  • @KomalaYadhav9-zv5mv
    @KomalaYadhav9-zv5mv หลายเดือนก่อน

    👏👏👏👏👏👏👏

  • @swethamadugula5026
    @swethamadugula5026 หลายเดือนก่อน

    How can i contact u mam....i have a problem with my relatives

  • @NyraNaniworld3001
    @NyraNaniworld3001 หลายเดือนก่อน +1

    Madam at our times untill to the college we don't even know about sex and contents also not permitted to watch, now I can see at their young ages they are watching everything, please ban youtube shorts it's huge requests from parents 🙏

  • @sujathakumari7864
    @sujathakumari7864 หลายเดือนก่อน

    Don't blame on teachers.a teacher always tell good only students

  • @Desitalk-tm9vy
    @Desitalk-tm9vy หลายเดือนก่อน

    తల్లిదండ్రులు తమ పిల్లలపై శ్రద్ధ చూపడం లేదు. కుమార్తెలను ఎలా కాపాడుకోవాలో తెలియడం లేదు. స్త్రీలను గౌరవించడం కొడుకులకు నేర్పడం లేదు. ప్రధాన కారణం ఏమిటంటే, ప్రజలు పిల్లలను కలిగి ఉండటం ప్రేమతో కాదు. వారు సామాజిక ఒత్తిడి కోసం పిల్లలను కలిగి ఉన్నారు. తక్కువ ఆదాయ కుటుంబాలకు గోప్యత లేదు, పిల్లలు రాత్రిపూట ప్రతిదీ చూస్తారు.

  • @arunavijaya6662
    @arunavijaya6662 หลายเดือนก่อน

    Un limited jio mahima 😢 parents, childrens marupuki. Punishment mathram phone network ranivariki😢

  • @vidyamahesh8910
    @vidyamahesh8910 หลายเดือนก่อน

    At first stop the cells to give minor children, dear parents please listen the advocate Ramya madam 's advice.

  • @soujanyamarada481
    @soujanyamarada481 หลายเดือนก่อน

    Ma childhood lo moral science ane oka Subject vundhi Kani ippudu generation ki vundhio ledhoo

  • @chaituB9
    @chaituB9 หลายเดือนก่อน

    Na chinnathanam lo Moral Science ani weekly 2 periods undevi. Exams kuda pettevaru. Ippudemi levu

  • @rishivlogsncreations
    @rishivlogsncreations หลายเดือนก่อน

    Madam pillale chesaro...inkevarina chesi pillala piki vesaro...emartam kavatla

  • @swethake5497
    @swethake5497 หลายเดือนก่อน

    No law and order implementation... No severe and right immediate punishment.. 😮

  • @venkataravammadondeti2073
    @venkataravammadondeti2073 หลายเดือนก่อน

    Parents ekkuva care tesukovali mam.pillalulu emi chesthunaru

  • @RajithathanduThandu-wj9pt
    @RajithathanduThandu-wj9pt หลายเดือนก่อน +1

    Maga pillala parents badhapaduthunari😢

  • @vasistharambhatla7322
    @vasistharambhatla7322 หลายเดือนก่อน

    Madm job lu ki vella li kooli ki vella li e aadapilla li ni school ki pampinchali tappafu asalu chaduvu enduku vupayogapaduthondo teliyatam ledu emi cheyali pilla li ni kanakodadu madam😊

  • @jayavanthinagalakshmi2189
    @jayavanthinagalakshmi2189 หลายเดือนก่อน

    Pratyusha ki epati ki emjaragaled