👌👍 మీరు మీ పిల్లలు సంతోషంగా జీవితాంతం ఉండాలి పూర్వజన్మ సుకృతం త్రిమూర్తి స్వరూపంగా ఆ అమ్మాయి లు మీకు జన్మించారు మీ ఇంట ఈ ఆనందాలు కలకాలం ఉండేలా ఆందరికి ఆదర్శంగా ఉండేలా చూడాలని ఆ భగవంతుని మేము కూడా ప్రార్థిస్తున్నాము జైశ్రీరామ్ జై జై భగవద్గీత
నాకు ఇద్దరు ఆడబిడ్డలు అమ్మ మీలాగే మేము కూడా కొడుకు ఉంటే బాగున్ను ఎలా చేస్తారు అని అందరితో మాటలు పడ్డం బట్ ఆ శివయ్య ఇచ్చిన వాళ్లు ఆడపిల్లలు ఐతే ఏంటి మగపిల్లలు గా పెంచుతాం అని ధైర్యంగా ఉన్నాం any way 3 పిల్లలకు hats off amma god bless you
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ముగ్గురు అక్కా చెల్లెల్లకు నా శత కోటి వందనాలు. వీరిలో ఏలాంటి దుర్గుణాలు లేకుండా, మంచి వ్యక్తిత్వముతో, క్రమశిక్షణ కు మారు పేరుగా, తల్లి తండ్రులకు వన్నె తెచ్చిన మీ అక్కా చెల్లెల్ల కు మరోసారి నా శత కోటి వందనాలు. తల్లి తండ్రులు చూసిన పెండ్లీలే చేసుకుంటామనడం మహా మహా అద్భుతం. మీలో ఉన్న ఇంత మంచితనానికి, మీ పాదాలకు నా వందనాలు. మీకు ఎల్లప్పుడూ మంచి జరుగు గాక. మీరు భర్త, పిల్ల, పాప లతో, తల్లి తండ్రుల తో ఆనందంగా జీవించు గాక. దీర్ఘాయుష్మానుభవ::. ఇదే నా దీవెన.
నాకు చాలా ఆనందంగా ఉంది నేను ముగ్గురు ఆడపిల్లలను కన్నా తల్లిని నన్ను కూడా అంటుర్రు ఏమని నువ్వు ఆడపిల్లలు ఎందుకు చదివిస్తున్నారు నా పెద్ద కూతురుని నర్సింగ్ చదివిస్తున్నారు రెండో కూతురిని డిగ్రీ చదివే మూడో కూతుర్ని నేను ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేశాను ఎందుకంటే డబ్బులు ఖర్చు పెడుతున్నారు అని ప్రతి ఒక్కరు ఏదో ఒకటి అని బాధ పెడుతున్నారు కానీ నా పిల్లలు ఏమంటున్నారంటే మా కాళ్ళ మీద మేము నిలబడి మిమ్మల్ని పెంచేది మేమే మిమ్మల్ని చూసుకునేది మేమే మొగోళ్ళు లేని ఆడోళ్ళు అయినా మేమే అని మా పిల్లలే మాకు భరోసా వేస్తున్నారు ఈ వీడియో చూసిన తర్వాత నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది కళ్ళంట నీళ్లు వచ్చేస్తాయి
@GonelaRojaendhuku thalli..aadapillalu kalgadam ante entha adrustam thalli..e janma lo punyame chesukunnavo thalli e janma lo aadapilla thallivainavu.. .
ఆడపిల్లలు అంటే అన్ని రంగా లోను ప్రతిభ చూప గలరు అని నిరూపించారు, తల్లికి తండ్రికి ఇవ్వ వలసిన గౌరవ మర్యాదలు ఇస్తున్నందుకు ఆనందముగా వుంది. నేటి ఆడ పిల్లలు అన్ని సమానము అని కొత్త పోకడలకు పోతున్నారు, తాగడము, తినడము, తిరగడము, మత్తుకు అలవాటు పడము, కలసి జీవించడము అని పోకుండా , మీ అమ్మ నాన్న మీదనే మీ పెళ్లి బాధ్యత పెట్టారు చూడు అది బాగా నచ్చింది , నాకు కూడ ఒక ఆడపిల్ల వుంటే బాగుంటుంది అనిపించేలా వుంది మీ ప్రవర్తన .ఇలా ఆదర్శమైన పిల్లలుగా వుండి , గృహిణిగా కూడ మంచి పేరు తెచుకొండి. 👌🏻🙌🙌🙌💐💐💐🇮🇳
Memu mugguru akka chellellu. Konta mandi ma amma nanna ki nijanga waari maatalato telisi teliyaka chaala kashpettaru. I definitely can relate to this. Please be kind. Evaraite ee comment chustunnaro please siblings gurinchi adigetappudu "mugguru akka chellella meeru? Anna tammudlu lera" ani anakandi. Anna tammudlu unnarante cheptaaru evaraina. Okkosari vetakaranga anpistadi. Aadapilla aina magapilladaina baaga chadivinchandi. Ada pillala tallitandrulaina/magapillala talli tandrulaina dowry system ni vetirekinchandi. Adi british vaaru addapillalaki financial freedom/independence undalani tecchina rule. Pillalni baaga chadivinchi vari kaalla meeda nilabettinappudu tamaku taame kings/queens. Appudu aadapillalani chadivinchadam lo kaani, penche vidhanam lo kani, chaala marpu vastundi. Asalu bhaaram ani kooda anpinchadu
Ma daddy same me daddy lagaha chusukuney vadu meymu 4mombers adapilalam okkaa Annaya ma daddy and momi valu chala kastapaddaru 😢 i miss daddy and momi😭😭😭😭😭😭
Amma meru chala adrustuvanthulu meku puttindi mamulu Ammailu kadu sarswathi Laxmi and parvathi eee mugguru meku devathalu chala adrustuvanthulu All the best sir and madam
Amma nanna kasta padi sapadincharu education ichharu great🎉👏 sare valla atta valla intlo unnaru kabhatti atta ke e credit anta valla atta inta manchiga chusukoni unte anta manchi alavatu vachindani na opinion malli bad ga anukovaddu friends
Memu ma atha valla intlo 1 year motham unamu andi .china pillalamu kada amma nanna ni year motham chudakunda undalekapoyam so tharvatha nundi prathi year 3 or 4th months matramay memu atha valla intlo undeyvallam migitha time lo amma matho undeydhi .summer holidays lo malli Surat vellay vallam.konni sarlu ma studies kuda affect ayayi andi so konni years tharvatha ma parents Inka Surat ki velodhu ani fix ayi ikaday farming chesukuntu mamalni chadhivinchay vallu andi.Ma atha vallaki memu definitely credit isthamu andi but amma nanna chala struggle chesaru andi maku manchi education and manchi lifestyle ivadaniki so definetly most of the credit ma amma nanna ki istham andi.E video lo brief ga cheparu anthay andi.Thank you
@@swathikakunuri6764 ayyooo video total chusanu andi skip chiyakunda andulo miru atta valla intlo annaru kada anduke ala comment pettanu feel avakandi Nenu first great ani Amma nanna ku cheppina taruvata ala comment pettanu tappu ga anukovaddu sister Clear ga video unte e comment vachhedi kadu sister
👌👍 మీరు మీ పిల్లలు సంతోషంగా జీవితాంతం ఉండాలి పూర్వజన్మ సుకృతం త్రిమూర్తి స్వరూపంగా ఆ అమ్మాయి లు మీకు జన్మించారు మీ ఇంట ఈ ఆనందాలు కలకాలం ఉండేలా ఆందరికి ఆదర్శంగా ఉండేలా చూడాలని ఆ భగవంతుని మేము కూడా ప్రార్థిస్తున్నాము జైశ్రీరామ్ జై జై భగవద్గీత
❤❤❤❤❤ సూపర్ అమ్మ మీరు ఇంకా ఉన్నతి స్థాయికి వెళ్లాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్స్ యు ఆల్ ద బెస్ట్ అమ్మ
నాకు ఇద్దరు ఆడబిడ్డలు అమ్మ మీలాగే మేము కూడా కొడుకు ఉంటే బాగున్ను ఎలా చేస్తారు అని అందరితో మాటలు పడ్డం బట్ ఆ శివయ్య ఇచ్చిన వాళ్లు ఆడపిల్లలు ఐతే ఏంటి మగపిల్లలు గా పెంచుతాం అని ధైర్యంగా ఉన్నాం any way 3 పిల్లలకు hats off amma god bless you
బ్రదర్ మీ కష్టానికి బంగారు తల్లిని ముగ్గురు ఈరోజు ఒక అద్భుతాన్ని సృష్టించారు బంగారు తల్లిని ముగ్గురికి ఆల్ ది బెస్ట్ అమ్మ కంగ్రాట్స్ తల్లులు❤
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ముగ్గురు అక్కా చెల్లెల్లకు నా శత కోటి వందనాలు.
వీరిలో ఏలాంటి దుర్గుణాలు లేకుండా, మంచి వ్యక్తిత్వముతో, క్రమశిక్షణ కు మారు పేరుగా, తల్లి తండ్రులకు వన్నె తెచ్చిన మీ అక్కా చెల్లెల్ల కు మరోసారి నా శత కోటి వందనాలు.
తల్లి తండ్రులు చూసిన పెండ్లీలే చేసుకుంటామనడం మహా మహా అద్భుతం.
మీలో ఉన్న ఇంత మంచితనానికి, మీ పాదాలకు నా వందనాలు.
మీకు ఎల్లప్పుడూ మంచి జరుగు గాక.
మీరు భర్త, పిల్ల, పాప లతో, తల్లి తండ్రుల తో ఆనందంగా జీవించు గాక.
దీర్ఘాయుష్మానుభవ::.
ఇదే నా దీవెన.
ఆయన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది ప్రతి తల్లి తండ్రులు, పిల్లలు
వీళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి
🎉🎉🎉🎉🎉🤗🤗🤗😊👏👏👏
Thanks 🙏🎉
నాకు చాలా ఆనందంగా ఉంది నేను ముగ్గురు ఆడపిల్లలను కన్నా తల్లిని నన్ను కూడా అంటుర్రు ఏమని నువ్వు ఆడపిల్లలు ఎందుకు చదివిస్తున్నారు నా పెద్ద కూతురుని నర్సింగ్ చదివిస్తున్నారు రెండో కూతురిని డిగ్రీ చదివే మూడో కూతుర్ని నేను ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేశాను ఎందుకంటే డబ్బులు ఖర్చు పెడుతున్నారు అని ప్రతి ఒక్కరు ఏదో ఒకటి అని బాధ పెడుతున్నారు కానీ నా పిల్లలు ఏమంటున్నారంటే మా కాళ్ళ మీద మేము నిలబడి మిమ్మల్ని పెంచేది మేమే మిమ్మల్ని చూసుకునేది మేమే మొగోళ్ళు లేని ఆడోళ్ళు అయినా మేమే అని మా పిల్లలే మాకు భరోసా వేస్తున్నారు ఈ వీడియో చూసిన తర్వాత నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది కళ్ళంట నీళ్లు వచ్చేస్తాయి
మీరు కూడా మా పేరెంట్స్ లాగా చాలా గ్రీట్ అండి 🙏
మీరు చాలా గ్రేట్ అమ్మ ముగ్గురు అక్క చెల్లెలు అమ్మ నాన్న బాగా చూసుకోండి ఆ భగవంతుడు ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ మంచి జరుగును
😊
@GonelaRojaendhuku thalli..aadapillalu kalgadam ante entha adrustam thalli..e janma lo punyame chesukunnavo thalli e janma lo aadapilla thallivainavu..
.
🙏🤲🙏🤲🙏🤲🤗💯
అదృష్టవంతులు మీరు
సూపర్ కంటే ఇలాంటి ఆడపిల్లనే కానాలి. నిరూపించిన అముగ్గురు పిల్లలకు 👍👍👍
Excellent pillalu God's gift really hat's off
ఆడది అంటేనే లోకానికి వెలుగునిస్తుంది
మీరు చాలా ధైర్యవంతులు అద్రుష్టవంతులు
మేము ముగ్గురం ఆడ పిల్లలాం నాకు చాలా సంతోషంగా గర్వం గా ఉంది
Thanks for u r support 🙏
శుభాకాంక్షలు తల్లి తండ్రులకు మరియు పిల్లలకు.
Great thanks 🙏🎉❤ God bless you
అమ్మ మీరు కష్టపడ్డా కష్టం ఆ పార్వతీ పరమేశ్వరులు మీ పిల్లలకి అండదండగా ఉండి చూసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ఓం నమశ్శివాయ ఓం శివాయ నమః ఓం శంకరాయ నమః
u
అంతా పార్వతీ పరమేశ్వర ఆశీస్సులు ఉండాలని మళ్లీ మళ్లీ మీ కుటుంబ సభ్యులకి ఆ పరమేశ్వరుని కోరుకుని ప్రార్థిస్తున్నాను
Super dadi 👌👌
Nenu kuda na pillalani chusi proud feel avuthunnam ❤
Great parents & great daughters.👏👏👏👏🙌
Tqsm @SumanTVNalgonda
Great parents ❤❤👌👌👌👌
Very nice 3 anmayulu. Parents good. Very nice father. May GOD Bless this family.
All the best bangaru pellalu
అమ్మయిలు 🌹👌🌹👏🌹👏👏👏🌹👏🌹👏🌹👏🌹👏🌹👏🌹👏🌹🤚🌹
Thank...❤❤❤
Devudu anugrahamu.undi meku pillalaki manchi manasu echinaru
I really want a father like u 😢
Memu kuda ante mugguram adapillam. Ma amm nanna garu kuda mammalani alane chadivincharu. Great parents
Tq Amma Nanna🎉
👌🙏🙌thankyou somuch
All the best sisters. 👏👏👏 super parents 💐💐
మకుముగురు.ఆడపిల్లలు.
Happy to see you 🎉😊 God bless you ❤
.
Very great thing to have such good daughters lucky parents God bless the whole family
Wonderful✨😍 sisters
Congratulations god bless your family.👌👌👌
అందరికీ చాలా థాంక్స్ అండి మ వీడియోని లైక్ చేసి అధరిస్తునందుకు
Hi uncle Memu kuda mugguram Aadapillalam... We all completed our studies now We all working.. 👍
Amma miru adapillalu kadhu raa aanimuthyalu elage life long untu mi amma ni nannanu manchiga chusukondiraa adhe vallaki meru eche ritan gift 😊😊
Phone number pls
Hard work and dedication win the goal. God bless you ❤
Great daughters
Great sisters and very great parents.
God bless you all abundantly.
God bless you amma❤️❤️
Wonder full great God bless you
Super super
Super exclentbabys
Super Anna all the best
Great congratulations
All the best super maku ada pillalu evaru em Anna patinchu kovadu 👌👌
Congratulations sir God bless you all 🎈🙏🎉
Aa nanna dreams Anni full fill ayyi happy gaa vundali ani aa devuni korukuntunna
Super ❤❤❤
ఆడపిల్లలు అంటే అన్ని రంగా లోను ప్రతిభ చూప గలరు అని నిరూపించారు, తల్లికి తండ్రికి ఇవ్వ వలసిన గౌరవ మర్యాదలు ఇస్తున్నందుకు ఆనందముగా వుంది. నేటి ఆడ పిల్లలు అన్ని సమానము అని కొత్త పోకడలకు పోతున్నారు, తాగడము, తినడము, తిరగడము, మత్తుకు అలవాటు పడము, కలసి జీవించడము అని పోకుండా , మీ అమ్మ నాన్న మీదనే మీ పెళ్లి బాధ్యత పెట్టారు చూడు అది బాగా నచ్చింది , నాకు కూడ ఒక ఆడపిల్ల వుంటే బాగుంటుంది అనిపించేలా వుంది మీ ప్రవర్తన .ఇలా ఆదర్శమైన పిల్లలుగా వుండి , గృహిణిగా కూడ మంచి పేరు తెచుకొండి. 👌🏻🙌🙌🙌💐💐💐🇮🇳
Super anna
❤ Super Super Super
Great sisters
Very nice
👌👌👌👍👍👍
All the best akkayalu...... Memu mugguram.. Nenu 2 . Adharam jobs chestham.. Ma nana kuda super hero
Memu mugguru akka chellellu. Konta mandi ma amma nanna ki nijanga waari maatalato telisi teliyaka chaala kashpettaru. I definitely can relate to this. Please be kind.
Evaraite ee comment chustunnaro please siblings gurinchi adigetappudu "mugguru akka chellella meeru? Anna tammudlu lera" ani anakandi. Anna tammudlu unnarante cheptaaru evaraina. Okkosari vetakaranga anpistadi. Aadapilla aina magapilladaina baaga chadivinchandi.
Ada pillala tallitandrulaina/magapillala talli tandrulaina dowry system ni vetirekinchandi. Adi british vaaru addapillalaki financial freedom/independence undalani tecchina rule. Pillalni baaga chadivinchi vari kaalla meeda nilabettinappudu tamaku taame kings/queens. Appudu aadapillalani chadivinchadam lo kaani, penche vidhanam lo kani, chaala marpu vastundi. Asalu bhaaram ani kooda anpinchadu
Good amma
Super sir
సూపర్ సార్ ❤మీరు
Super akkalu congratulations
Super 👌
Ma daddy same me daddy lagaha chusukuney vadu meymu 4mombers adapilalam okkaa Annaya ma daddy and momi valu chala kastapaddaru 😢 i miss daddy and momi😭😭😭😭😭😭
You Great job Anna
Congratulations 🎉👏
Super tallulu🎉
సూపర్
Happy congrats
Great women's.. kallu geetakulam ki manchi Peru tevali miru
Hatts off andi.
Maku mukkuru adapillalu❤ iam very happy
Super parents and super pululu
Super
Naku mugguru adapillalu❤🎉
👏🏻👏🏻👏🏻
తండ్రీ కి ధన్యవాదాలు
Me nananu చివరి దాకా మంచిగా చూసుకోవాలి
@@nallellarajamani4584 తప్పకుండా చూసుకుంటాం అండి థాంక్స్ 🙏
Good Manchi kutumbamu
Congratulations Goud Anna. My advice is try civil service exams. Almighty bless you n your entire family. Keep it up.
చాలా happy
PARENTS PENPAKAMU, PILLALU VARIKI SAHAKARINCHI CHADAVADAMU. CHALA GREAT.😢
హ్యాట్సాఫ్ నాన్న
super Mama Garu🎉
Annayya politics vaddu
👍👍👍
🙏💯
💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗
I know these girls
Dare and dash girls
Lady tigers🎉
Mana shatruvulu ekkado leru. Mana rabhanduvuley😢😢😢😢💯🙏🏻🙏🏻🙏🏻
Amma meru chala adrustuvanthulu meku puttindi mamulu Ammailu kadu sarswathi Laxmi and parvathi eee mugguru meku devathalu chala adrustuvanthulu All the best sir and madam
,🙏🏻🙏🏻👏🏻👏🏻
14:05 👌👌🤝🤝🤝🎉🎉🎉
Amma nanna kasta padi sapadincharu education ichharu great🎉👏 sare valla atta valla intlo unnaru kabhatti atta ke e credit anta valla atta inta manchiga chusukoni unte anta manchi alavatu vachindani na opinion malli bad ga anukovaddu friends
Memu ma atha valla intlo 1 year motham unamu andi .china pillalamu kada amma nanna ni year motham chudakunda undalekapoyam so tharvatha nundi prathi year 3 or 4th months matramay memu atha valla intlo undeyvallam migitha time lo amma matho undeydhi .summer holidays lo malli Surat vellay vallam.konni sarlu ma studies kuda affect ayayi andi so konni years tharvatha ma parents Inka Surat ki velodhu ani fix ayi ikaday farming chesukuntu mamalni chadhivinchay vallu andi.Ma atha vallaki memu definitely credit isthamu andi but amma nanna chala struggle chesaru andi maku manchi education and manchi lifestyle ivadaniki so definetly most of the credit ma amma nanna ki istham andi.E video lo brief ga cheparu anthay andi.Thank you
@@swathikakunuri6764 ayyooo video total chusanu andi skip chiyakunda andulo miru atta valla intlo annaru kada anduke ala comment pettanu feel avakandi
Nenu first great ani Amma nanna ku cheppina taruvata ala comment pettanu tappu ga anukovaddu sister
Clear ga video unte e comment vachhedi kadu sister
Video lo full ga chepadam kudharalay andi so only konni points mention chesaru. Anyway thank you for supporting us andi
i am Also three doughter no iam proud of my family three dougter complete gradution
🙏🙏👌👌👏👏
They're ideal girls and equals to boys
🙏🙏🙏 ❤️❤️❤️
🙏🙏
Ma Nana kuda ela alochinchi untey mem kuda manchi position ki vochey valam
🎉🎉🎉👌🏻👌🏻👌🏻❤❤❤
Tiger's
S 17:54