హిమమంత తెల్లగనున్న పావురపు రెక్కలపైన Himamanta tellaganunna pāvurapu. telugu Christian song

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ต.ค. 2024
  • హిమమంత తెల్లగనున్న
    హిమమంత తెల్లగనున్న పావురపు రెక్కలపైన 2
    తన పవిత్ర మాధుర్య ప్రేమ దేవుడే నాకు పంపెను2
    పావురపు రెక్కలపైన.............
    పావురపు రెక్కలపైన 2
    పై నుండి ఒక సూచన దేవుడే నాకు పంపెను
    "హిమమంత తెల్లగనున్న"
    ప్రవక్త నోవహు పయనించేను జలప్రళయంలో చాలారోజుల నేల కొరకు వెతికెను పలు విధములుగా.
    "సూచన పంపె దేవుడు పై నుండి గురుతు పంపెను 2
    "పావురపు రెక్కలపైన"
    ఏసుక్రీస్తు రక్షకునిగా ఒక నాడు భూమికి వచ్చెను పవళించి పశువుల తోట్టిలో దీనా పశువుల శాలలో.
    విసర్జింపబడలెదు దైవ సూచన మన కిచ్చెను
    "పావురపు రెక్కలపైన"

ความคิดเห็น • 6