Cool Drinks : కూల్ డ్రింక్ తరచూ తాగితే ఏమవుతుంది? వైద్యులు ఏం చెబుతున్నారు? | BBC Telugu
ฝัง
- เผยแพร่เมื่อ 23 พ.ย. 2024
- బిర్యానీ, బర్గర్, పిజ్జా, పఫ్..ఇలా ఏం తిన్నా, వాటితోపాటు కూల్ డ్రింక్స్ తప్పనిసరిగా ఉండాలి అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. మరి ఇవి ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? తరచూ తాగితే ఏమవుతుంది? బీబీసీ కోసం డా.పీఆర్ దేశం అందించిన ఈ కథనంలో చూద్దాం..
#cooldrinks #health #food
___________
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: whatsapp.com/c...
వెబ్‌సైట్: www.bbc.com/te...
అంగన్వాడి లలో చిన్నపిల్లలకు ఇచ్చే బాలమృతం లో దాదాపు 20% చక్కెర ఉంటున్నది ఇది చిన్నపిల్లలకు ఎలా ఆరోగ్యకరమైన ఆహారమో దయచేసి ఎవరైనా డాక్టర్లు ప్రజలకు తెలియజేయగలరు
💯
Pillalu kaadhu chillaraga gallu anganwadi teachers bayata vallaki isthunaru(pillalu ki kaadhu).
ఎంతైనా BBC వాళ్ళు అచ్చ తెలుగు లో రేడియో వారు చెప్పినట్టు భలే చెప్తారు చక్కగా TV 9 లాగా ఆవేశం ఆత్రం లేకుండా 🎉❤ love it
Keep it up BBC
We need this type of more videos from you
అందుకే మా VK GROCERY store's లో ఈ కూల్ డ్రింక్స్ అమ్మము ప్రజలు ఆరోగ్యమే మాకు ముఖ్యం మాకు సెల్స్ కాదు
noodles ammuthav entra😅
@JD_Varma_Indukuri నీ పెళ్ళాంనీ పంపు డబ్బులు ఇస్తా
కూల్ డ్రింక్ లకు అలవాటు పడి వొళ్ళు గుల్ల చేసుకుంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా మన సినిమా స్టార్స్ కూల్ డ్రింక్ యాడ్స్ చేయవద్దని కోరుకుంటున్నాను
Okadu chepthe taguthara?
@@sivamohanvarma8737ఆ అవును
Dear BBC please make this type of content.. more to educate the people
Thank you ❤❤
కూల్ డ్రింకు 🥤 కాదు,
కార్బోనేటేడ్ తీపి రంగు పానీయం
Make a video on salt soda drink
good information .. i love to watch bbc channel..
Cool drinks తాగితే ఇన్ని ప్రాబ్లమ్స్ అయితే మరి ఆల్కహాల్, గంజాయి, గుట్కాలు, సిగరెట్స్ తాగితే ఇంకా ఎన్ని ప్రాబ్లమ్స్ వుంటాయో
ఆల్కహాల్ కంటే కూల్ డ్రింక్స్ ఏ ఎక్కువ ప్రమాదం
కూల్ డ్రింక్ వల్ల దాహం తీరదు, నిమ్మకాయ నీళ్లు తాగితే తీరుతది
Very Usfull content 👌
మరి వాడెవడో soft drink. కాదు తూఫాన్ అంటున్నాడు.
The only channel... which is genuine
Bjp bhakths don’t like this channel
@@raajajagan😮 నిజమా
Only channel 😂
@@raajajaganbbc telugu kadu main bbc channel chuste ye nationalist ki nacchadu.Vallu bjp supporters avvalsina paniledu.Nache vallu unna maakem problem ledu
Good information
Avoid cool drinks avoid diabetes...its true
For these reasons I avoid cool drinks
Typhoid confirm గా వస్తుంది 😢😢
i take per day one drink
Mari ban chesthe saripothindhi
Mari food and safety officers em chestunaru enduku ban cheatam levu
అలా రేట్లు పెంచి మందు తాగటం తగ్గిదం అని మా జగన్ అన్న అనుకున్నాడు.కానీ ఏమైంది చివరకి ఆ మందు ఓడించింది.
🙏🙏🙏
ప్రభుత్వాలు కూల్ డ్రింక్ లు తాగద్దని విస్తృత ప్రచారం చెయ్యాలి. మరీ ముఖ్యంగా చిన్నపిల్లలకు. 😡
They never do it. 99% business people are politicians or connections with politicians.
Ippudu Ambani free andisthadu😂
Anduke nenu only beer tagutha😂
Vaammoooo😅
Kaboom beer
Migathavi kuda thaagu.
Meeru ee video chese badulu Coca Cola company meeda case veyachu kada BBC pedda corporation a kada
Indians drink more Cold drinks than water these days 😂
who cares, we got money and we enjoy and we will become burden to women of the house( to look after when sick) and we are money cows for doctors and pharma companies. zindagi na milegi dobara( dont marry and be happy guys can do whatever they want). If you have family and children, be mindful, old age is horrible who spoils their health for small pleasures like junk food and drinks
Mari ban chesthe saripothindhi