సర్ రాజు గారు...నేను 2007 నుండి మిమ్మల్ని follow అవటంచేత నేను చాల ఆరోగ్యంగా వున్నాను. మీరు ( varicose vains ) గురించి ఓసారి వివరంగా చెప్పండి. మా అమ్మ గారికి ఆ ప్రాబ్లెమ్ వుంది. ఏదైనా సలహా ఇవ్వండి సర్.
వీడియో పెట్టి 3 నిముషాలు వీడియో 10 నిముషాలు వీడియో చూడకుండా డిస్ లైక్స్ కొట్టేస్తున్నారు... సర్ అందరికి ఉపయోగపడే వీడియోస్ పెడతారు.. మీకు ఇష్టం లేకపోతే సొల్లు వీడియోస్ , టిక్ టాక్ వీడియోస్ చూసుకోండి ఇడియట్స్
చాలా చక్కగా వివరించారు సర్.. మిమ్మల్ని గత 10 సంవత్సరాలు గా TV ల ద్వారా, పుస్తకాల ద్వారా ఫాలో అవుతున్నాను...నీళ్ల టెక్నిక ద్వారా చాలా లాభ పడ్డాను.. కృతజ్ఞతలు.. Tq సార్..ప్రజల కు తమరి ప్రోగ్రాములు చాలా అవసరం.. ఏ డాక్టరూ ఇంత వివరంగా చెప్పరు.. Tq. సర్..
సార్.....మీరు ఈ వీడియోలో ఏ బియ్యం తినాలో తెలియజేయలేదు, కావున తెలపగలరు, మరియు "షుగర్ వ్యాధి" ఉన్న వాళ్ళు ముడి బియ్యం తినవచ్చా, తింటే వాళ్ళ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటుందా...?
ఏ బియ్యం తినాలి సర్.. రోజు ఫ్రూట్స్ మొలకలు డ్రై ఫ్రూట్స్ అంటే నలుగురు .. మరియు పెద్దవారు ఉన్న ఇంట్లో బిడ్జెట్ సరిపోదు మా మద్య తరగతి వాళ్లకు. మీ సలహాలు సూచనలు కు ధన్యవాదాలు సర్ ,👱🙏👌
Sir, nenu me follower ni... Me valuable information, Chaala video's chaala choostuntanu. Paatistu untaamu kuda. Me video's share chestanu kuda. White rice tho paatu, white sugar gurinchi, white salt gurinchi kuda cheppagalaru. Danyavadhaalu
Iam 25 year only. మా అమ్మగారికి ఏ గుండె జబ్బు లక్షణం లేకుండే మూడు రక్తనాళాలు బ్లాక్ అయ్యాయి, ఒకటి 100% రెండవది కూడా 100% మూడోది 80%, సర్జరీ చేయించిన మూడు నెలలకు మరలా హార్ట్ఎటాక్ వచ్చి చనిపోయారు, ఆ తర్వాత నాకు భయం అని పిచ్చి నేను యాంజియోగ్రామ్ చేయించాను, నాకు కూడా 30% బ్లాక్ ఉంది, మందులు వాడుతున్నాను నా జీవన శైలి ఎలా ఉంటే ఆ హార్ట్ బ్లాక్ పోతుంది, దయచేసి మంచి సలహా ఇవ్వండి
Meru tiffin lo molakethina ginjalu and fruits , lunch lo vudakapettina vegetables, salads rice ithe brown rice fibre Una curries tinandi and dinner lo pulka with curry lo oil, salt, chilly powder tagginchi vadandi water baga tagandi ,Ragi Sankati, Ragi Java, buttermilk ekkuvaga tesukondi
First do warm up Warm up execrcises are jumping jacks 3 sets 100 per each set or 50 per each set.... 1. 5 sets Burpees 20 per each set... 2. 5 sets of lunges 20 per each set... 3. 5 sets of Planks 2 or 1 minute per each set Back running having more benefits run as much as possible per day ... Do these three execrcises your whole body become fit and flat and also do skipping and jogging so that all muscle will become free and flexible but with good diet not by eating biryanis, icecreams, sugar items and junk food.... Strictly Stop eating three whites ( rice , sugar, salt )...... Start eating salads millets and Jonna roti ... Chapathi also fat it improves our love handles .... Early morning and evening drink 5 glasses hot water compulsory please..... Don't drink cold water and don't eat cold things don't eat salt please consider this as an important thing.... Eat Sprouts instead of egg, because sprouts having 5 times more protein, high fibre content ,zero fat and makes our hormones balanced ..... Egg doenst have fibre and less protein If Anybody need fitness tips DM on insta : "Rakesh_jinkala" Please follow my tips with discipline sure you will loose weight and get flat stomach and looks good... Eat more fibre and protein FOODand less pesticide affected fruits and vegetables ..... Drink 5 litres water compulsory for healthy body..... Reducing weight is not important getting body in to the shape is more important ... 90% diet 10 % exercise..... " Dieting means eating right food not eating less "...... Thanks
Thank u soooo much sir, U have taken a step and gave useful tips.... Its soo helpful sir, God bless u... One doubt sir for breakfast lunch and dinner wat diet we want to follow please it would be very helful to me reddy gaaru....
@@indupriya8104 thanks.... Morning Tiffin - fruits juices sprouts and afternoon - 2 pulkas and eat curry more and night before 7 complete dinner with fruits and dry fruits .... Drink water 5 litres per day and follow diet and exercises regularly...
Thank you sir, ur tips are very. I had c section delivery 6 months ago. I'm breast feeding my baby. Can I follow this diet to reduce my weight. Suggest me some tips.
Sir rice ki alternative yento kuda cheppandi sir....ap lo andhareki rice thinakudadhu ani awareness undhi kani em thinalo teliyakaa aa vishani thintunaru inko way lekaa
అన్నం అంటే వరిఅన్నమొక్కటే కాదు. గోధుమఅన్నం, రాగి, జొన్నన్నం. ఇలా ఇవి కూడా అన్నమే. వరిఅన్నం తిని ఉద్యోగం లేదా వ్యాపారంలో తిని కూర్చుంటే ప్రమాదం. ఎందుకంటే వరిఅన్నం ఇచ్చే శక్తిని వాడుకోవట్లేదు కనుక. ఏదొకపనిలో తిరుగుతూ ఉంటే ఫర్లేదు ఉదా. వరిఅన్నం తిని వ్యవసాయపనిలో ఉంటే ఏమి కాదు. అలాగాక, ఫ్యాన్ లేదా ఎ.సి.లో కూర్చుని చేసే జాబ్ అయితే అదిచ్చే తక్షణమిచ్చే శక్తి సుగర్ గా మారి వ్యాధిగ్రస్తులవుతారు.
Sir ma husband ki నైట్ time chala ఎక్కవ గురక vastundi........ ఆలా అని మా వారికి ఎలాంటి bad హ్యాబిట్స్ lavu..... Mari enduku ala vastundi teludhu plz sir emi cheyali చెప్పండి sir
@@jayahgola1585 Meru biyyam kadigina water half an hour pakkana petti tarvata Andulo aloevera gel mix chesi hair ki apply chesi half an hour ala undali tarvata head bath cheyandi ela weekly 3times cheyandi
తినొచ్చు, కానీ ఆ పద్ధతి నేర్చుకోవడానికి విజయవాడ, నిజామాబాద్ లేదా రాజమండ్రి ప్రకృతి ఆశ్రమాలలో చేరి (ప్రస్తుతం మూసి ఉన్నాయి) ఆ విధానం నేర్చుకుని ఇంటికెళ్ళాక పాటించాలి.
@@srinudoddasrinudodda8416 mrng tiffin lo molakethina ginjalu tinandi or idli or Ragi Java afternoon brown rice rice takkuva curry ekkuvaga tesukondi buttermilk tagandi ,evng snacks lo fruits or fruit salad water ekkuvaga tesukondi, nyt 2 or 3 pulkas with curry tesukondi Ekkuvaga vegetables and green vegetables ekkuvaga fibre unavi tesukondi ,cholesterol Una food tinadhu
డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారు ఏయే సమస్యలపై సూచనలు, సలహాలు ఇవ్వాలో ఇక్కడ కామెంట్ చేయండి...🙏🙏🙏
10 years pillalaki unwanted hair gurinchi cheppandi.
sir chirunaaluka taggadaniki solution cheppandi
Minaral water gurinchi cheppandi
సర్ రాజు గారు...నేను 2007 నుండి మిమ్మల్ని follow అవటంచేత నేను చాల ఆరోగ్యంగా వున్నాను. మీరు ( varicose vains ) గురించి ఓసారి వివరంగా చెప్పండి. మా అమ్మ గారికి ఆ ప్రాబ్లెమ్ వుంది. ఏదైనా సలహా ఇవ్వండి సర్.
Pls share one video for pilipurilu
మీ సలహాలు చాలా బావున్నాయి శ్రీ గురు భో నమహః
వీడియో పెట్టి 3 నిముషాలు వీడియో 10 నిముషాలు వీడియో చూడకుండా డిస్ లైక్స్ కొట్టేస్తున్నారు... సర్ అందరికి ఉపయోగపడే వీడియోస్ పెడతారు.. మీకు ఇష్టం లేకపోతే సొల్లు వీడియోస్ , టిక్ టాక్ వీడియోస్ చూసుకోండి ఇడియట్స్
Enti anusha garu raju gari prathi videos lo mee first comment
Super madam
1000 years జీవించాలి మీరు sir🙏🙏🙏
చాలా చక్కగా వివరించారు సర్.. మిమ్మల్ని గత 10 సంవత్సరాలు గా TV ల ద్వారా, పుస్తకాల ద్వారా ఫాలో అవుతున్నాను...నీళ్ల టెక్నిక ద్వారా చాలా లాభ పడ్డాను.. కృతజ్ఞతలు.. Tq సార్..ప్రజల కు తమరి ప్రోగ్రాములు చాలా అవసరం.. ఏ డాక్టరూ ఇంత వివరంగా చెప్పరు.. Tq. సర్..
ధన్యవాదాలు బషీర్ భాయ్, ఈద్ ముబారక్.!
@@Healthmantra i
Great information sir...meru eadayina govt side nundi chepe prayatnam cheyandi apudu reach eakuva vuntundi me kashtaniki use vuntadi..
మీరు చేసే ప్రతీ వీడియో అందరికి బాగా ఉపయోగపడుతున్నాయి సర్, ఇలాంటివి మరిన్ని చేయాలని కోరుకుంటున్నాం సర్.
Good explain. Chaalaa clear ga chepparu.
Any way thanks for advice
Thank you guruvu garu🙏🙏🙏
Super information sur
Thank You Doctor Garu 🙏
Thanks for your advice sir
Good information
🙏🙏🙏🙏
Tq sir
Sir
Balanitis gurinchi oka video cheyandi pls. Problem faced by many people nowadays.thank you
తంబనైల్ కి మీరు చెప్పిన మాటలు నాకు మాత్రం దీనికి భిన్నంగా ఉంటుంది
పాలిష్ బియ్యం కొలెస్ట్రాల్ ని పెంచి మన ఆరోగ్యానికి ఎంత చెడు చేస్తుందో బాగా వివరించారు. తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ధన్యవాదాలు.
Namase sir
Raju garu I am following ur diet N feeling very happy.Tks sir.
Super Raju Garu
Thanks sir for yours valuable information
White rice tinadhu ani reasonable ga cheparu
First view first like
manchi salaha chepparu Sir
Nice video super
సార్.....మీరు ఈ వీడియోలో ఏ బియ్యం తినాలో తెలియజేయలేదు, కావున తెలపగలరు, మరియు "షుగర్ వ్యాధి" ఉన్న వాళ్ళు ముడి బియ్యం తినవచ్చా, తింటే వాళ్ళ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటుందా...?
Vaaru sisyilu Ammu taaru
ఏ బియ్యం తినాలి సర్.. రోజు ఫ్రూట్స్ మొలకలు డ్రై ఫ్రూట్స్ అంటే నలుగురు .. మరియు పెద్దవారు ఉన్న ఇంట్లో బిడ్జెట్ సరిపోదు మా మద్య తరగతి వాళ్లకు. మీ సలహాలు సూచనలు కు ధన్యవాదాలు సర్ ,👱🙏👌
Plz sir simple ga cheppandi,,, nice explanation but too long
Ration rice manchidena sir
అవును...
polish chayani rice em dorukutayi,doddu rice sugar unavalu tinavachaa
Hi how
Rajugarupallulenivallumolakalutinalemuandukuamainacheppandi
Super
Sir how to join your asramam how much amount of fee
Super GA Chepaaru sir
White rice Tina kudadhu ani reasonable ga cheparu but other rice elantivi prefer cheyachu.. chepandi
👌👌👌👌👌👌👌👌👌
goppa vishayam chepparu sir
Anti sir bayapetesunaru 🙏🙏🙏
ఏ బియ్యం తింటే బీపి, షుగర్, కొలెస్ట్రాల్ పెరగవో చెప్పనేలేదు సర్...
Thank you sir
Kontamandi ippudu rationrice tintunnaru idi entavaraku correct sir
👍👍👍👌👌
Sir meru bhagavanthudu prasadinchina manishi
Sooti ga suttilekunda cheppandi sir
manchi salaha
Thanks
Sir, nenu me follower ni...
Me valuable information, Chaala video's chaala choostuntanu. Paatistu untaamu kuda.
Me video's share chestanu kuda.
White rice tho paatu, white sugar gurinchi, white salt gurinchi kuda cheppagalaru.
Danyavadhaalu
Sir Namasthe🙏 Ragi sangati gurunchi chepandi yepudu yentha yevaru thinali. To 😄
Annaya
Konta mandi daily rice tintunna baruvu peragaru karanam enti
Thank you rajugaru
ఈ బియ్యం తింటే రాదు అని రాసి ఏ బియ్యం తింటే బిపి,షుగర్ రాదో చెప్పలేదు కదండి
Wheat grass, Pudhina, kothimera,karivepaku mixed juice chesukoni thagocha sir
Tagocha andi
Vandanalu Ayya Garu India Population 130 Crores no Problem
Pillaliki ee rice vaadali raaju gaaru
12&8 years kids Ki millets and rice half half pettochandi.please cheppandi
"hysterectomy surgery" tarvata health problems vastunnayi. Paadhalu noppulu,body lo nunchi vedi,nidra pattaka povatam lantivi ekkuvga unnayi. Amina Salaha cheppandi please..!
Laproscopy cheyinchukunara
@@anjalibandila5873 kadhu. Normal operation chesi garba sanchi tholagincharu
@@subbalakshmi1381 me hb entha undhi andi and me diet
@@anjalibandila5873 12 points hb and normal diet mrng breakfast ,afternoon and night meals.and fruits
@@subbalakshmi1381 water ekkuvaga tesukondi, buttermilk, water content fruits kuda tesukondi, walking cheyandi, nyt milk lo Bellam vesukuni tagandi
మామా పాపా బియ్యం వడపప్పు తింటుంది అది మంచిదేనా సార్
హెల్త్ మంత్ర ఛానల్ వారు టైటిల్ లో చెప్పింది ఏంటి?తర్వాత డాక్టర్ గారు చెప్పింది మరొకటి.
E rice thinalo cheppandi sir
Brown rice, korralu rice manchidhi andi
@@anjalibandila5873 koraku.ric.anteyelavutave.plz
@@jayahgola1585 korralu rice godhuma ravva La untadhi .shop lo adigite istaru Bt loose tesukovaddu packet tesukondi
మంచి డైట్ ప్లాన్ చెప్పండి Sir
సర్వరోగనివారిణి MOSS ఫ్రీ డైట్. దీనర్ధం Masala, Oil, Salt, Sugar (అంటే తీపి) లేనివన్నమాట.
Iam 25 year only. మా అమ్మగారికి ఏ గుండె జబ్బు లక్షణం లేకుండే మూడు రక్తనాళాలు బ్లాక్ అయ్యాయి, ఒకటి 100% రెండవది కూడా 100% మూడోది 80%, సర్జరీ చేయించిన మూడు నెలలకు మరలా హార్ట్ఎటాక్ వచ్చి చనిపోయారు, ఆ తర్వాత నాకు భయం అని పిచ్చి నేను యాంజియోగ్రామ్ చేయించాను, నాకు కూడా 30% బ్లాక్ ఉంది, మందులు వాడుతున్నాను నా జీవన శైలి ఎలా ఉంటే ఆ హార్ట్ బ్లాక్ పోతుంది, దయచేసి మంచి సలహా ఇవ్వండి
Meru tiffin lo molakethina ginjalu and fruits , lunch lo vudakapettina vegetables, salads rice ithe brown rice fibre Una curries tinandi and dinner lo pulka with curry lo oil, salt, chilly powder tagginchi vadandi water baga tagandi ,Ragi Sankati, Ragi Java, buttermilk ekkuvaga tesukondi
Hlo Raju garu mee problem control chesukovali ani vunte nenu help chestanu sir iam kalyani wellness coach
@@kalyanicoach4440 మీకు చాలా థాంక్స్ అండి చెప్పండి ఏం చేయమంటారు నా ప్రాబ్లం క్యూర్ అయితే అంతే చాలు
@@biblemysteries8793 contact my number 9030517047 what's app
Heart blocks are good for health, watch Hegde videos
🙏🙏🙏🙏
We have eat brown rice sir
sir lemons frize lo peditevitamin c potunda ple clarify sir
Noo fridgelo pettakudhuu values pothayi
First do warm up
Warm up execrcises are jumping jacks 3 sets 100 per each set or 50 per each set....
1. 5 sets Burpees 20 per each set...
2. 5 sets of lunges 20 per each set...
3. 5 sets of Planks 2 or 1 minute per each set
Back running having more benefits run as much as possible per day ...
Do these three execrcises your whole body become fit and flat and also do skipping and jogging so that all muscle will become free and flexible but with good diet not by eating biryanis, icecreams, sugar items and junk food....
Strictly Stop eating three whites ( rice , sugar, salt )......
Start eating salads millets and Jonna roti ...
Chapathi also fat it improves our love handles ....
Early morning and evening drink 5 glasses hot water compulsory please.....
Don't drink cold water and don't eat cold things don't eat salt please consider this as an important thing....
Eat Sprouts instead of egg, because sprouts having 5 times more protein, high fibre content ,zero fat and makes our hormones balanced .....
Egg doenst have fibre and less protein
If Anybody need fitness tips DM on insta : "Rakesh_jinkala"
Please follow my tips with discipline sure you will loose weight and get flat stomach and looks good...
Eat more fibre and protein FOODand less pesticide affected fruits and vegetables .....
Drink 5 litres water compulsory for healthy body.....
Reducing weight is not important getting body in to the shape is more important ...
90% diet 10 % exercise.....
" Dieting means eating right food not eating less "......
Thanks
Thank u soooo much sir, U have taken a step and gave useful tips.... Its soo helpful sir, God bless u... One doubt sir for breakfast lunch and dinner wat diet we want to follow please it would be very helful to me reddy gaaru....
@@indupriya8104 thanks....
Morning Tiffin - fruits juices sprouts and afternoon - 2 pulkas and eat curry more and night before 7 complete dinner with fruits and dry fruits ....
Drink water 5 litres per day and follow diet and exercises regularly...
Supper sir
@@rakeshreddy7079 Thank u sooo much sir.... I will follow the diet wat u said sir. i want to reduce 14 kgs my target..... 🙏
Thank you sir, ur tips are very. I had c section delivery 6 months ago. I'm breast feeding my baby. Can I follow this diet to reduce my weight. Suggest me some tips.
mudi biyyam tinali ade ans ee video lo cheppindi.. it's called brown rice
Hi ra
sry?
Do videos as per thumbnail
Water thagali virakthi ga undi sir
Bt tagali andi
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sir rice ki alternative yento kuda cheppandi sir....ap lo andhareki rice thinakudadhu ani awareness undhi kani em thinalo teliyakaa aa vishani thintunaru inko way lekaa
నూనె లేకుండా చపాతీ చేస్కుని తినడమేనండి. పుల్క అంటాం కదా, అవి.
Brown rice or korralu rice tinandi manchidhi
Not told which rice to be taken in the Video.
Gurugaru vegtable juice thagakaa milk thagochaa leda
Noooo
Can type1 diabetics take( Dr rice ) vch is available in market as diabetic rice
KIDNEY STONES
Pilalu height peragadaniki emi cheyali chappandi Sri
Milk lo Bellam vesi ivandi, dry nuts, walnuts,proteins ,fibre Una food pettali and skipping cheste height avtaru
annam thenaka pothe gadde thenala
అన్నం అంటే వరిఅన్నమొక్కటే కాదు. గోధుమఅన్నం, రాగి, జొన్నన్నం. ఇలా ఇవి కూడా అన్నమే. వరిఅన్నం తిని ఉద్యోగం లేదా వ్యాపారంలో తిని కూర్చుంటే ప్రమాదం. ఎందుకంటే వరిఅన్నం ఇచ్చే శక్తిని వాడుకోవట్లేదు కనుక. ఏదొకపనిలో తిరుగుతూ ఉంటే ఫర్లేదు
ఉదా. వరిఅన్నం తిని వ్యవసాయపనిలో ఉంటే ఏమి కాదు. అలాగాక, ఫ్యాన్ లేదా ఎ.సి.లో కూర్చుని చేసే జాబ్ అయితే అదిచ్చే తక్షణమిచ్చే శక్తి సుగర్ గా మారి వ్యాధిగ్రస్తులవుతారు.
Brown rice tunna bp sugar vastadi only Siri dhanyalu tinte radu na experiance
రైస్ బ్రాన్ ఆయిల్ లో e విటమిన్ ఉంటుందట నిజమేనా
Sir ma husband ki నైట్ time chala ఎక్కవ గురక vastundi........ ఆలా అని మా వారికి ఎలాంటి bad హ్యాబిట్స్ lavu..... Mari enduku ala vastundi teludhu plz sir emi cheyali చెప్పండి sir
రేషన్ బియ్యం తినవచ్చా సార్.
Brown rice tinandi
@@anjalibandila5873 brawn.ric.keralalonedorukuthunde.antaru.
Mare.ap.lo.dorukuthaya
@@jayahgola1585 Ha dorukutundhe andi.manchi brand tesukondi
@@anjalibandila5873 thanxxx.thalli.meedi.eavuru.mee.intiperu.bandila.kada
Annam purtiga maneyyala guru
Brown rice or korralu rice tinandi
@@anjalibandila5873 pottu rice tinavaccha
@@DineshKumar-dw8wr potty rice nen Ekkada vinaledhandi
@@anjalibandila5873 potty kadandi pottu biyyam
@@DineshKumar-dw8wr pottu rice naku telidandi
Vidhi karmanu yevaru tapinchaleru
Hahaha super comedy
Rice pilla idly hahaha very nyce joke
Rice water tho hair peruguthunda
Yes
@@anjalibandila5873 yela
@@jayahgola1585 Meru biyyam kadigina water half an hour pakkana petti tarvata Andulo aloevera gel mix chesi hair ki apply chesi half an hour ala undali tarvata head bath cheyandi ela weekly 3times cheyandi
అసలు మ్యాటర్ చెప్పలేదేంటి సార్... ఏ బియ్యం తినాలి.. అసలు....
Lauga kavalankuna varu wait rise thinandi annaru kada
Weight gain avtaru white rice tinte
Good evening sir I follow ur dait I reduce 20kgs now I am 69 kgs .nenu epudina uddi vadalu tina vacha
Plzz tell me your weight loss journey plzzz
Yeah what is ur diet sir
Morning 1.30hour gym, 1hour batmantan. 2days morning molakalu 2days vots 2days fruits.afternoon pulka 2 vegetables. Night fruits
7660967299 call this number
@@MunipMuni-lq8hs vaddule calls
సర్ బ్యాక్ డిస్క్ పెయిన్ కి చెప్పండి సర్ ప్లీస్ నాకు 3యర్స్ నుండి ఉంది
You must taken quified Ayurvedic treatment 100 percent cure
Cont Ayurvedic doctor 100 cure
Maa abbayiki okate begulu vasthunnai Salah cheppagalaru
SIR BROWN RICE THINAVACHCHA
S
👋👏
Day ki okasari tinochha
తినొచ్చు, కానీ ఆ పద్ధతి నేర్చుకోవడానికి విజయవాడ, నిజామాబాద్ లేదా రాజమండ్రి ప్రకృతి ఆశ్రమాలలో చేరి (ప్రస్తుతం మూసి ఉన్నాయి) ఆ విధానం నేర్చుకుని ఇంటికెళ్ళాక పాటించాలి.
@@Healthmantra Hyderabad / Bangalore lo leva Andi mi ashramam
ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగి స్ట్రెంత్ వేశారు సార్ సంవత్సరం జరిగింది ఏం ఫుడ్ తింటే బాగుంటుంది రిప్లై సార్
Ragi Java, Ragi Sankati, Brown rice, fresh fruits, fresh vegetables Ekkuva fibre unavi tinandi non veg lo fish tinandi
@@anjalibandila5873 మొలకలలో ఏ మొలకలు తినవచ్చు.
@@bsudhakaryadav2637 pesalu, chanagalu, yendi kajjuram, oil less food tesukondi, fish ,fresh vegetables fibre content, fresh fruits, Ragi Sankati, Ragi Java, udakapettina vegetables and salads tesukondi
@@bsudhakaryadav2637 Meru verusenagapappu, jeedi pappu tinavaddu and cholesterol Una food Asalu tinadu.buttermilk ,water ekkuvaga tesukondi
ఇంతకు ఏ బియ్యం తినాలి..
ముడిబియ్యం తినాలి. దీన్నే కొన్ని ప్రాంతాల్లో దంపుడు బియ్యం అంటారు.
@@Healthmantra mudibeyam.ante.waitrickada.
@@jayahgola1585 - ముడిబియ్యమంటే దంపుడు బియ్యం అంటే చేతితో దంపినవి.
3:53 😂😀😂😀😂😀😂😀😂
Video title కి video లో ఉన్న matter కీ ఏమి సంబంధం లేదు. ఇటువంటి titles పెట్టి రాజుగారి పరువు తియ్యకండి
Enti..sir leni tension pettaru...ippudu em thinali mari..
Brown rice tinandi or korralu rice manchidhi ,Ragi Sankati evi manchidhi Andi
@@anjalibandila5873 daily miiru avey thintunnara...
@@anjalibandila5873 mee diet ento konchem cheppandii...nenu kuda naa diet ni maarchukuntaa..
@@srinudoddasrinudodda8416 mrng tiffin lo molakethina ginjalu tinandi or idli or Ragi Java afternoon brown rice rice takkuva curry ekkuvaga tesukondi buttermilk tagandi ,evng snacks lo fruits or fruit salad water ekkuvaga tesukondi, nyt 2 or 3 pulkas with curry tesukondi Ekkuvaga vegetables and green vegetables ekkuvaga fibre unavi tesukondi ,cholesterol Una food tinadhu
@@anjalibandila5873 ila maa amma gaaru kuda thinoccha andii..antey maa ammaku konchem High BP andii andhukani aduguthunna..
పూర్వం మన పెద్దలు కూడా మూడు పుటల అన్నమే తినే వారు కదా అప్పుట్లో ఎందుకు హార్ట్ డిసీజెస్ రాలేదు వివరించండి దయచేసి సర్
Appatilo Vallu chala kastapadevaru udupulu, kothalu chesevaru vegetable, vari anni dagara undi pandichukunevaru so valu happy. Epude ithe antha kastapadatle anni machines dwara vchestunayi
Varu tinadi dhanchina biyyam ardamainda.
అసలు మీరు పెట్టిన టైటిల్ కూ డాక్టర్ చెప్పినదానికి సంబదం ఉందా. పెట్టేదేదో కరెక్ట్ గా పెట్టండి