Wow bro very nice house. 👌👌👌👌👌Keep going.already i have selected one model house from u r channel ,and this one is the 2 nd best model WT i selected.tq bro,tq very much. 👌👌👌👌👍👍👍👍👍
వాయువ్యంలో మెట్లు ఉన్నాయి, మీరు చూపించిన వీడియోలో మరి వాయువ్యంల్లో మెట్లు పెట్టొచ్చా? తూర్పు ఫేస్ ఇల్లుకు వాయువ్యంలో మెట్లు పెట్టొద్దంటారు కదా ఆగ్నేయంలో పెట్టాలి అంటారు కదా మరి, ఏమంటారు
Sir madi machilipatnam ekada echina places lo vallu Ela chepte ala katali auntunaru anti sir...1cent lone katala 2 cent lu attach chesi kattakudada..plzzz
సత్యసాయి పుట్టపర్తి జిల్లాలో ఓబుళదేవర చెరువు తిప్పేపల్లి గ్రామంలో బేస్మెట్ బిల్లులకే దిక్కులేదు. పెద్దగా అన్ని ఇల్లు ఇచ్చాము ఇన్ని ఇచ్చాను అని అపద్దం మాటలతో ఓట్లు అడుగున్నాడు, ఇలాంటి వాణ్ణి మళ్ళీ గెలిపిస్తే ఆంధ్రప్రదేశ్ మాత్రం అడుక్కోవడం ఖాయం!! కొంతమంది యూట్యూబ్ వీడియోలో వ్యూస్ కోసం పొగుడుతూ పెడుతుంటే మాకు కాళ్తుంది బయ్యా మీరు కరెక్ట్ గా చెప్పినారు. వాడి మొహం చేసేవన్నీ అవినీతి పనులే చెప్పేవన్నీ సంసారి మాటలు మా ఊళ్ళో సిమెంట్ ఇచ్చి, మొత్తం బిల్లు 1lakhs 30thousand మాత్రమే ఇస్తామంటూన్నారు. అది కూడా మూడు విడతలుగా ఇస్తారంట అంతకంటే అన్యాయం ఎక్కడ ఉంది చెప్పండి.
మాకు బేసుమేట్ బిల్లులు రాలేదు. ఇవన్నీ నాటకాలు అంతే వాళ్ళు మొహం చూడు డూప్లెక్స్ ఇల్లు కట్టించే మొహం.. నువ్వేదో పాపం వ్యూస్ కోసం బాగా మంచి thambnel పెట్టినావు 😄😄😄😀
ఇల్లు చాలా బావుంది తమ్ముడు 👌👌👌
Super brother 👍 నేను ఇలాగే కట్టుకుంటాను సూపర్ గా ఉంది బ్రదర్
సూపర్ గా ఉంది ప్లాన్ 👌👌👍
SUPER PLANING SIR.
This plan was drawn by me I am the planing engineer of this house
Mi contact Number evvagalara ?
ఇంటికి ఖర్చు ఎంత
చిన్న స్థలము లో చాలా బాగుంది
Model superga vundi
Wow bro very nice house. 👌👌👌👌👌Keep going.already i have selected one model house from u r channel ,and this one is the 2 nd best model WT i selected.tq bro,tq very much. 👌👌👌👌👍👍👍👍👍
Eka Best Vi vastune untai broo Apude fix kaku
Am not Bro brother u r sister 😀
1😅0❤❤
@@dwarakaflickcreations
Hi bro model planning ivvu
Super ga vundhi planing
Anna chala bagundi. 1.5cents south facing duplex house plan pettandi
Excellent house 🏠 👌
Very good model
Chalamandi ellu baga kattukuntaru kani metlu sariga pettukoru. Kani Jagan houseslo metlu chalabaga, comfortable ga vasthunnayi. Mesthri gariki hatsoff. Contact no unte pettu bro
Mesthri kadhu , Engineer
Contractor kodha
Super model bro
వాయువ్యంలో మెట్లు ఉన్నాయి, మీరు చూపించిన వీడియోలో మరి వాయువ్యంల్లో మెట్లు పెట్టొచ్చా? తూర్పు ఫేస్ ఇల్లుకు వాయువ్యంలో మెట్లు పెట్టొద్దంటారు కదా ఆగ్నేయంలో పెట్టాలి అంటారు కదా మరి, ఏమంటారు
పెట్టొచ్చు
WOWW,SUPER
Chala baagunde brother we Wii planning this type of house 🏠 please find any other duplex model sorry to say..
Bagundi
Superbb anna
❤❤❤ hit done
Super
40 sqryard lo chinna duplex plan emanna unte cheptara bro
సెంట్ నర స్థలంలో హౌస్ మోడల్ డూప్లెక్స్ వీడియో పెట్టండి బ్రో
1.1/2
Good. Bro
Nice bagundhi maku ekkada paina kindha kuda kattukovadaniki permission undhi andharu paina kuda kattestunnaru
A uru Andi
@@dwarakaflickcreations nidadavolu
House plan kuda post chesthe useful ga untundhi sir please
West face duplex and chepinchandi broo please
1 cent place correct ena? Chala super.
Super jai jagan 🔥
Jagananna sonthamga kattichhi ichharra leka valle kattukunnara
valle kattukunaru jagan stalam matrame echadu
Sir madi machilipatnam ekada echina places lo vallu Ela chepte ala katali auntunaru anti sir...1cent lone katala 2 cent lu attach chesi kattakudada..plzzz
Govt echindi 1 cent or 1.5 cent matrame kadandi 2 cents lo ela kadataru ?
Enta kharchu ayi untadi ei illu kattadaniki
Brother amount entha avuthundi anedi kuda mention cheyandi
Plan good
Hai bro
బ్రదర్ ఎంత ఖర్చు అవుతుంది ఒక సెంటు భూములు
Super 👌
Chala baaga katteru.cost yenta aiendi brother
10L cheptunaru but 12L takkuva avvavu
Entha avuthadi anna
Entha cost indhi e intiki
2 cent lo Houses pattandi Bro..
10 lakhs unnodu 2 cents konnukuni kattukocchu kadara babu aa bathroom ki🙏
1 cent ante enni sqryard s bro
Bro once reply please bro akada bro adi location chala chala baagundi
గుంటూరు లాం లే అవుట్
@@dwarakaflickcreations prejant nenu guntur lone vunaanu guntur lo a area lo chepitee nenu vaksari velii visit chestaa
7675806566 call chey bro
Lock vesi untundi bro
@@dwarakaflickcreations just adi yavaru construction chesrooo kqnukundaam anii maaku alaane kaavali anii
Contraction cost yentha vundochu bro. Approximately.
11L lo Complete అయిపోతుంది
Wonar gari fone no. Estara thammudu .. Emont entha indhi ani adagali ..
Sent antey yenta gajala lo cheppandi sir
48 gajalu
Location please bro
Same madi e model house
Entha karchu vacchindi bro
11 L Avutundi
Planing paper paytandi
Duplex anthey enti..??
Intlo nundi steps untai
2 nd floor katukuety problem yamiti bro..
kattukovachu eluru lo andaru kattukuntunaru e roju velli vacha
Amount anta
Amount anta ei home 🏠 kimju
Place akkada
Location anna
Hi bro.how much cost for this house
10 L ani Cheparu But 12 L avutai pakka
One cent Duplex west facing unte pettandi
try chestanu Andi Thodaralone
Cent enti bayya
Bro cost cheppandi🤔🤔🤔
10 L cheptunaru But 12 L aye untai
Inka ekkuva ey avutayi I think.
Babu..pooja gadhi kadhu almara anthe
Cost chepandi
Induke video last variki chudali Broo last lo chepanu kada
E house 2 times video pettav
1 cent ante enni gadhulu??10?
0.4 Guntalu
Guntur lo lam dagaradha
Jaganna Anna endhuku vadi sontha dabbula enti...dhochese donga vadu
city name please
Guntur Lo Lam
సత్యసాయి పుట్టపర్తి జిల్లాలో ఓబుళదేవర చెరువు తిప్పేపల్లి గ్రామంలో బేస్మెట్ బిల్లులకే దిక్కులేదు. పెద్దగా అన్ని ఇల్లు ఇచ్చాము ఇన్ని ఇచ్చాను అని అపద్దం మాటలతో ఓట్లు అడుగున్నాడు, ఇలాంటి వాణ్ణి మళ్ళీ గెలిపిస్తే ఆంధ్రప్రదేశ్ మాత్రం అడుక్కోవడం ఖాయం!!
కొంతమంది యూట్యూబ్ వీడియోలో వ్యూస్ కోసం పొగుడుతూ పెడుతుంటే మాకు కాళ్తుంది బయ్యా మీరు కరెక్ట్ గా చెప్పినారు.
వాడి మొహం చేసేవన్నీ అవినీతి పనులే చెప్పేవన్నీ సంసారి మాటలు మా ఊళ్ళో సిమెంట్ ఇచ్చి, మొత్తం బిల్లు 1lakhs 30thousand మాత్రమే ఇస్తామంటూన్నారు. అది కూడా మూడు విడతలుగా ఇస్తారంట అంతకంటే అన్యాయం ఎక్కడ ఉంది చెప్పండి.
Brother ee area akada
Guntur Lam loo
@@dwarakaflickcreations guntur lo akadaa bro location chepaandi
మాకు బేసుమేట్ బిల్లులు రాలేదు. ఇవన్నీ నాటకాలు అంతే వాళ్ళు మొహం చూడు డూప్లెక్స్ ఇల్లు కట్టించే మొహం.. నువ్వేదో పాపం వ్యూస్ కోసం బాగా మంచి thambnel పెట్టినావు 😄😄😄😀
Naresh vlogs views kosame videos ni channel lo chestavemoo e channel ala kadu
@@dwarakaflickcreations నా ఛానల్ పెట్టిన కానీ వీడియోస్ చేయను
Eee face edhe
తూర్పు
నాకు ఐతే నచ్చలేదు
Ne mokam laga undi e house elanti videos tiyedu
Nuvvu chudoddu shaik rafi
th-cam.com/video/pAZmNQlGgyI/w-d-xo.html
Give your nember
Nice bro