చాలా అంటే చాలా బాగుంది బ్రదర్.. ఇన్నాళ్లూ చాలా ఇండ్లు చూపించావ్.. ఇది అన్నింట్లోకెళ్లా చాలా బాగుంది...plan ఏమైనా ఉంటే పెట్టొచ్చు కదా.. ఈ వీడియో కి మాత్రం ఎన్ని likes ఇచ్చినా తక్కువే
Em bagundi...?? Parking e ledhu sarigga... Ekada pettukovali 1 car with 2 or 3 bikes unna valu??? Antha manchi illu unte em labam ma vehicles baita pettukovataniki
తక్కువ ఖర్చుతో చాలా బాగుంది 👍👍👌👌 ఇలా కట్టుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుందో ఒక్క సారి మాకు వీడియో ద్వారా చెపితే మేము మీదగ్గర కటింసుకోవలని అనుకుంటున్నాం మీ ఫోన్ పెట్టండి మేము మీకు కాల్ చేస్తా ము
సెంట్ స్థలం చాలదు,నేను అయితే 2 సెంట్లు ఇస్తాను అని కామెంట్స్ చేశారు, ఈ ఇల్లు చాలా బాగుంది.30 లక్షల కుటుంబాలకు స్థలాలు ఇచ్చారు .కేంద్రం ఇచ్చే రూ.180,000 చాలక కొంత మంది కట్టుకోలేదు.ప్రభుత్వమే రూ.4లక్షలతో(1,80,000+2,20,000) కట్టి ఇస్తే పేదవారు ఆనంద పడేవారు.మిగిలిన పథకాలు తగ్గించి ఇళ్ళ పై దృష్టి పెడితే బాగుండును.
ఇంత తక్కువ స్థలంలో duplex మాత్రమే బాగుంటుంది. కొంచెం ఖర్చు ఎక్కువైనా ఫర్వాలేదని అనుకుంటే... కింద ఓపెన్ గా ఉంచండి. పార్కింగ్, చిన్నపాటి ఫంక్షన్ కు, family meeting కు ఉపయోగపడుతుంది. TH-cam లో సెర్చ్ చేస్తే బోలెడన్ని వీడియోలు ఉంటాయి.
బ్రదర్ మీరు పెట్టే వీడియోలు చాలా బాగుంటున్నై అలాగే మీరు చూపించే డిజైన్స్ హౌస్ కూడా చాలా అందంగా ఉంటుంది అలాగే మా రిక్వెస్ట్ ఏంటంటే వాటికి అయ్యే ఖర్చు కూడా పెడితే మాకంటూ ఒక ఐడియా ఉంటది చాలా థాంక్స్
shaik friziya Garu Adi 1 Cent 48 Gajalu 435sqfeets and and uru vache sari eluru Andi Eluru lo 3000 Manchidi place echaru 1 cent andariki andulo edi oka model andi
చాలా అంటే చాలా బాగుంది బ్రదర్.. ఇన్నాళ్లూ చాలా ఇండ్లు చూపించావ్.. ఇది అన్నింట్లోకెళ్లా చాలా బాగుంది...plan ఏమైనా ఉంటే పెట్టొచ్చు కదా.. ఈ వీడియో కి మాత్రం ఎన్ని likes ఇచ్చినా తక్కువే
😮😮😢😢😮
Inka better plan cheyavachu
😮😮😮😮😮😮
Em bagundi...??
Parking e ledhu sarigga...
Ekada pettukovali 1 car with 2 or 3 bikes unna valu???
Antha manchi illu unte em labam ma vehicles baita pettukovataniki
@@shinde-tu5fs ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చాలని ఎక్కడుందండి..
మీరు ఇప్పటివరకు పెట్టిన అన్ని ఇళ్లల్లో ఇదే బెస్ట్.చాలా చాలా బాగుంది.
తక్కువ ఖర్చుతో చాలా బాగుంది 👍👍👌👌 ఇలా కట్టుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుందో ఒక్క సారి మాకు వీడియో ద్వారా చెపితే మేము మీదగ్గర కటింసుకోవలని అనుకుంటున్నాం మీ ఫోన్ పెట్టండి మేము మీకు కాల్ చేస్తా ము
అబ్బబ్బ సూపర్ గా ఉంది హౌస్ మా ఇల్లు కూడా అలా కట్టుకోవాల్సింది ఈ వీడియో ముందే చూపించు ఉండాల్సింది
సెంట్ స్థలం చాలదు,నేను అయితే 2 సెంట్లు ఇస్తాను అని కామెంట్స్ చేశారు, ఈ ఇల్లు చాలా బాగుంది.30 లక్షల కుటుంబాలకు స్థలాలు ఇచ్చారు .కేంద్రం ఇచ్చే రూ.180,000 చాలక కొంత మంది కట్టుకోలేదు.ప్రభుత్వమే రూ.4లక్షలతో(1,80,000+2,20,000) కట్టి ఇస్తే పేదవారు ఆనంద పడేవారు.మిగిలిన పథకాలు తగ్గించి ఇళ్ళ పై దృష్టి పెడితే బాగుండును.
andaru anni aduguthunnaru, anni cheyyadam kudharadhu.
@@sivaram10 రుణ మాఫీలు,ఉచిత విద్యుత్, పెట్టుబడి సాయం,వడ్డీ లేని రుణాలు, ఇన్ని చేసినప్పుడు,ఒక్క సారి పేదలకు ఇంటికి సాయం చేయలేరా?
చాలా చాలా బాగుంది 👍👍👍 మీరు ఎప్పుడు ఇలాంటి మంచి వీడియోస్ చేయాలని కోరుకుంటున్నాను
hi ma'am
అన్ని ఇళ్లమీద ఇదే హైలెట్ ఇల్లుు అయిపోయింది సూపర్ మోడల్ బలే కట్టారు
E video makosame chesinattu unnaru bro thank you memu 40 sqryard lo duplex planning chusthunnam me video chala useful
ఇంత తక్కువ స్థలంలో duplex మాత్రమే బాగుంటుంది. కొంచెం ఖర్చు ఎక్కువైనా ఫర్వాలేదని అనుకుంటే... కింద ఓపెన్ గా ఉంచండి. పార్కింగ్, చిన్నపాటి ఫంక్షన్ కు, family meeting కు ఉపయోగపడుతుంది. TH-cam లో సెర్చ్ చేస్తే బోలెడన్ని వీడియోలు ఉంటాయి.
Super bro బ్రదర్ చాలా బాగుందిఇల్లు మోడల్ చాలా బాగుంది
Sir one cent lone intha baa vachindhi sir super maaku one cent undi govt icharu memu kattukuntaam sir thnk uu sir....
Beautifully built but out side gate slide model isthe space baguntadhi two wheeler kuda lopala pettukovacchu
Chaala Bavundi.. 17.5*45 east place lo duplex meeru chupinchina videolo unna house laaga ela kattukovalo dayachesi cheppandi please...
Super videos mevi. Chala hord work chestunaru. Ma lanti valakosam. Tq sir
Bro, good work and small suggestion, in addition to design, cost estimate chepthe oka idea vastadi, great work
చాలా బాగుంది బ్రదర్
బ్రదర్ మీరు పెట్టే వీడియోలు చాలా బాగుంటున్నై అలాగే మీరు చూపించే డిజైన్స్ హౌస్ కూడా చాలా అందంగా ఉంటుంది అలాగే మా రిక్వెస్ట్ ఏంటంటే వాటికి అయ్యే ఖర్చు కూడా పెడితే మాకంటూ ఒక ఐడియా ఉంటది చాలా థాంక్స్
తప్పకుండా చేపడనికి try చేస్తాను 🙂
@@dwarakaflickcreations mari cleargaa chepaandi please yeluru lo yekadaa kanisam memu ainaa velii kanukuntaam
Eluru Sanivarapadu Ysr Colony andi
@@dwarakaflickcreations kk memu velii akadaa haa house vaalani kanukovachaa andi total yentaa aindoo same alaane kaavali anii
@@sankarammason225sir price kanukkunnara
తమ్ముడు చాలా బాగుంది 👌👌👌
Super andi, chala chala bagundi, enka duplex models unte pettandi, madi repalle
Chala ante chala bagundi your doing good work keep itup babu
మంచి మోడల్ చూపించారు బ్రో సూపర్ బ్రో
Super video brother
House plan upload cheyandi bro
Super Anna meeru ituvanti videos inka cheyalani korukuntunna
House super ga vndu anna
Very good you have same west facing duplex
Anni illallokanna. E model. Bagundhi super
ఇల్లు చాలా బాగుంది 👋
House planning kuda pettandi sir ..
And good job...
Super sir modal bagundi.
Chala bagundi house
Wow chala bagundi nijamga.... Neneppuduu chudaledu
Beautiful utilization of space👌👍
Hii
Hii
Like , share tappkunda chestamu bro nice video and I like it similar type house 👍 nice
E house Eluru sanivarapupeta ysr cent houses lo east facing lo undhi.. Nenu visit chesanu e house.. Construction antha chusanu dagara undi
Chala bagunadhi Brother 👌👌👍🏻
Nice chala bagundi Brodher
సూపర్ వీడియో 👌
Chala bagundi brother, cost yenta aindo cheppandi bro maku oka ide vastundi
E model chala bagundhi
Amount entha aindhi cheppandi
Super bro plan chepandi
Really keka brother ee 🏠👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍.tq.
Super bro... 👌👌👌👌
Super model
Hi brother e duplex model baagumdi .15*25size model duplex vumte video pettamdi anna
సూపర్ అన్న సూపర్ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Duplex steps annapudu ceiling kuda chupindi. Confirmation kosam. Steps pi ceiling.
House chala bagundi bro minimum entha cost ayuntundi pls reply
Super house 👌👌
Super I need house planning with septic tank and water sampu holes plan
plan nice ..pls Can u send this plan
Hi bro చాలా బాగుంది
చాల బాగుంది
Pakkalo,back yard vadalakapote pakkana vurukuntara?vadilara ,chupaledu,entavuddi
Very nice and nice 👌👌👌👌
సూపర్ గా ఉంది హౌస్
Thank you bro, 😊
Super ❤❤❤❤❤❤🎉🎉🎉
Bro miru chepividanamu kuda chala chala baga cheputunaru super alagi maku kudiga evaru katiru a builder kuda maku a number provide cheyagalara plz ...
Best Utilization of space
Super vundie anna model
Very Nice House Bro
House is fantastic
Hi Anna ma place 15 feet vedalpu
40 depth undhi anna long ga untundhi west face plan cheppuanna please
Duplex model bagundi
Superga vundi bro
Total 1st floor covering complete iyyaka inko video chai bro
Super North face chupinchandi bro
Super bro రెట్ పెట్టు బ్రో
Super 👌👌👌👌🏼
Bro Vijayawada surampalli lo kooda vunnay chala diffrent ga plan chesi kattaru try cheyyandi double bed room house
tappa kunda Gowtham bro
Adhi cent and half may be
shaik friziya Garu Adi 1 Cent 48 Gajalu 435sqfeets and and uru vache sari eluru Andi Eluru lo 3000 Manchidi place echaru 1 cent andariki andulo edi oka model andi
God. Bless
Super ga undi brother
Super house
Hi bro vedalpu 13 podavu 50 lo east face oka model choopinchandi
Tammudu jagananna 1cent west facing chupinchu tammudu.
Beautiful house
Annaa 2 floor veyydaniki andariki rights unnayaaa
Best model! Looking great
Super bro
Wow super bro
Is this accordingly to vasthu
Channel animation change chesinava? Old Graphics bagunnai
Pina planing pettu bro
Super ❤
హాయ్ అండి ఇల్లు చాలా బాగుందండి సెంట్లు స్థలంలో బాగా కట్టారు టూ ప్లస్ 65 గజాలలో డూప్లెక్స్ ఇల్లు ఏమన్నా ఉంటే చూపించండి
ప్రయతిస్తునను కచ్చితంగా గా పెడతాను తోదరలోనే
Very nice
Hey plz e inti measures cheppagalara
Piyena 2 badromms yala vasthaye
Construction price chepithey baagundedhi
Anna centre centre nara maku ikkada jagan anna konali lo Chintu icharu maku ala kattukovali anukunntunnmu kolatha cheppandi
Miru adigindi naku ardam kaledu andi
1.5 cent lo duplex house pettandi plz
How mach of cost Anna👌👌👌👌🙏🙏
Super 👍
32X16 lo house chupinchandi
Anna 18×24 nothing facing duplex house plan cheppandi please
Super
Anna 14×27 house plan chepandhi
E model 👌👍
Exelent
30*20 west facing duplex house model
బ్రదర్ అంతబాగానే వుంది గాని హాల్ రూమ్ కిచెన్ ఎన్ని అడుగులు చెప్పాలి బ్రదర్ మేము కూడా తెలుచుకుంటాం