So particular ga vendi or ithadi or panchaloha vigraham pedthenee swamy unatu kadhu... chekka vigraham ayina kuda swamy ki cherindhi aa pooja .... ee story example ga theskuni anavasaranga youtube promotions lo chusi costly costly pooja items kakunda bhakti tho chesthe matti puvulu kuda ayana paadalu cherukunayi anedhi nerchukovali👌👌👏👏👏
Shri Ramana Dekshitulu 🙏 in his TH-cam interview has said there is another Lord Balaji idol in the underground of the Mountain which has a Secret tunnel to visit the Lord -------
నమస్కారం అమ్మ. పుట్టింటి వాళ్ళు పెట్టిన చీరలు ఎవ్వరికి ఇవ్వకూడదు అంటున్నారు. నాలుగైదు సార్లు కట్టుకున్న తర్వాత వాటిని ఎవరికైనా ఇవ్వొచ్చా దయచేసి చెప్పగలరు🙏🙏
ప్రతి రోజు కొంత భాగం వెంకటేశ్వర స్వామి గురించి చెప్పండి అమ్మ, ఓం నమో వేంకటేశాయ 🙏🏻🙏🏻🙏🏻
అలానే అనుకుంటున్నా అండి చూడాలి స్వామి ఏం చేస్తారో
జయ్ శ్రీ కృష్ణ 🙏
అమ్మ ఆ పుస్తకాలు లింక్స్ ఇవ్వండి
Tirumala devastam book stall lo dorukutayi andi
Harikoluvu 100 rs untundhi
అక్కా...మహాస్వామివారి గురించి వీడియో చేసి చాలా కాలం అయ్యింది అండి
Bhagavadgeetha migata slokalu kuda pettandi amma.... rojukokaslokam channel lo
Amma , meru cheppina books nenu chadivanu Amma , TTD website lo unnayi , download cheskovachu
జై శ్రీమన్నారాయణ 🚩
Amma 🙏
Na mangalasutram perukupoyindi. Yeppudu allinchu koachu. Sankranti masam kabatti e masam agala.allinchu kovachha cheppandi dayachesi🙏
Dhanurmasam lo ila venkateswara swamy vi chepandi amma
Amma Namaskaram 🙏
అమ్మా టైటిల్ కి సంబంధించిన కథ చెప్పండి ప్లీజ్
ధన్యవాదములు అమ్మ 🙏🙏🙏🙏
పిన్ని పోటు లో వున్న అమ్మవారు వకుల మాత leka లక్ష్మీ అమ్మవార అలగే తిరుచానూరు పద్మవతీ అమ్మవారు ఆకాశరాజు కూతురు వోకటేన
అన్నీ చెప్తా బాబు..కొంచెం ఓపిక పట్టి
Durga saptashati daily chadukovacha amma?
Ananda nilayam
నమో వెంకటేశాయ నమః
🙏 ఓం నమో వేంకటేశాయ నమః 🙏🙏🙏🙏🙏
So particular ga vendi or ithadi or panchaloha vigraham pedthenee swamy unatu kadhu... chekka vigraham ayina kuda swamy ki cherindhi aa pooja .... ee story example ga theskuni anavasaranga youtube promotions lo chusi costly costly pooja items kakunda bhakti tho chesthe matti puvulu kuda ayana paadalu cherukunayi anedhi nerchukovali👌👌👏👏👏
అవును మీరు ఒక యూట్యూబ్ ఛానల్ start చెయ్యచ్చు కదా ఫైనాన్షియల్ గా చాలా హెల్ప్ అవుతుంది కద..మీ ఆలోచనలు బావుంటాయి కదా
@@nandurihemamalini naku own ga topics raavu amma, devtional topics aythe 1% kuda thelivu meru chepthe telusukuntuna dantlo just anipinchindhi comment pedthuna. Meru anaru kabati nenu dentlo aythe baa chepaganalo adhi analyse cheskuntanu ipdu nundi dani batti aa field lo channel petochu
alaa chesthe financial ga help avuthundi,,,,idi nijam,,,nanagaariki meeru help cheyyachhu,meeku yedi baagaa ishtamo,,,okkasaari choodamdi
@@nandurihemamalini alage amma
అమ్మ ఇంట్లో దుర్గమ్మ విగ్రహం పెట్టుకోవచ్చా చెప్పండి plz 5" ది
Om namo venkatesaya thank you amma
Amma... venkateshwara swamy vruthamtham meedha series cheyandi pls... ayana gurinchi entha vinna thakkuve..
A unu andi
@@nandurihemamaliniGovinda Raja swamy varada raja swamy gurinchi kooda cheppandi amma
Shri Ramana Dekshitulu 🙏 in his TH-cam interview has said there is another Lord Balaji idol in the underground of the Mountain which has a Secret tunnel to visit the Lord -------
Amma🙏🙏🙏
🙏🙏🙏🙏
Ome namo venkateshaya jai shree Ram jai hanuman
Chetiki emaindi amma.
కాలింది అండి
నమస్కారం అమ్మ. పుట్టింటి వాళ్ళు పెట్టిన చీరలు ఎవ్వరికి ఇవ్వకూడదు అంటున్నారు. నాలుగైదు సార్లు కట్టుకున్న తర్వాత వాటిని ఎవరికైనా ఇవ్వొచ్చా దయచేసి చెప్పగలరు🙏🙏
ఇవ్వచ్చు
Harikoluvu siri koluvu
అమ్మ అవి మట్టి బిల్వదలాలు అని చెప్పారు స్వామి వారు మీరు తులసి అంటున్నారు?
ఏ స్వామి వారు అండి