మేము తిరుపతి లోనే ఉంటాం గురువు గారు. ఆ గోవిందరాజులు స్వామి విగ్రహం గురించి టీటీడీ ఈ.ఓ గారికి తెలిజేస్తే వారు తగిన చర్యలు తీసుకుంటారు. మేము ప్రయత్నిస్తాము.
మూడ్ బాలేనప్పుడు, మనసు బాగా ఒత్తిడిలో ఉన్నప్పుడు, మీ వీడియో చూస్తుంటే మనసు తెలికై పోతుంది. టాపిక్ ఏదైనా సరే మీ మాట వినేసరికి ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇలా నాకు చాలా సార్లు జరిగింది. ఎదో మహిమ ఉంది మీలో.
We went to tirupati on 18th.fortunately i saw this video on 17th.we searched for this place and we are lucky enough to see the most amazing adorable beautiful diety,govindaraj swamy in manchi neella kunta platform.i have taken photos and videos of the swamy.my father along with prominent retired officials are working on to restore our temples.i told him to take up this project.hope by gods grace we can build a temple for this beautiful govindaraj swamy temple.
Sir my heartfelt thanks for your information about TIRUPATI. My sincere request please make a book with all these information. Whenever we go to TIRUPATI generally we return immediately after dharsan. But if publish a book with all these information it's very helpful for devotees.
Excellent efforts in fact finding from history. We can understand what our ancestors faced during invasion. It shows the importance of our temples protection along with devotion.
చాలా మంచి విషయాలు తేకియచేశారు నందూరిగారు🙏🙏🙏 ఆ వెంకేశ్వర స్వామి విగ్రహం కి అదే ఊరిలో ఉండే వాళ్లు కొంతమంది అభిషేకం చేసి అలంకరణ చేసే వీడియో యూట్యూబ్ లో పెట్టారు కొన్ని నేలల కృతం. ఇంకా అదే చెరువు దగ్గర ఉంది స్వామి వారి విగ్రహం.
స్వామి మీకు పాదాభి వందనం మీరు ఇందు చెప్పిన దేవాలయాలు అన్నీ నాకు చాలా చాలా సుపరిచతం ఎందుకంటే నేను తిరుపతి నివాసి. కానీ ఇన్ని అపురూప విషయాలు తెలియదు. మీకు చాలా కృతజ్ఞతలు.
Srimatre Namah. We are blessed to listen your videos and ancient Devine knowledge. Please give us opportunity in reviving knowledge and rebuilding old temples
సరళమైన భాషలో,సామాన్యులకు కూడా అర్ధమయ్యే విధంగా,విసుగు కాకుండా భారతీయ సంస్కృతికి సంబంధించిన సంప్రదాయ రహస్యాలను,చరిత్రను తెలియచేస్తున్న నండూరి శ్రీనివాస్ గారు అభినందనీయులు.
ఈ ఛానెల్ కు subscribe అవ్వకముందు nenu TH-cam lo ఎక్కువగా ఈటీవీ జబర్దస్త్ ప్రోగ్రాం చూసేవాణ్ణి....ఈ ఛానెల్ కు subscribe అయ్యిన తర్వాత ఇప్పటి దాకా TH-cam lo jabardsth చూడలేదు.....అంతలా నచ్చాయి మీ videos.....Jai Sri Ram 🚩🕉️
Thanking you Srinivas garu. You have educated me a lot agani about Lard Govindaraju Temple, and its speciality. Perticularly about origional ideal of Lard Govindaraju swamy and his history
అయ్యా మీరు చెప్పిన విషయాలు చాలా బాగున్నాయి. అలాగే తిరుపతిలో ఉన్న మరికొన్ని దేవాలయాలు గురించి కూడా కాస్త చెబితే బాగుంటుంది .. వేదానారయణ స్వామి గురించి మంచి మాటలు చెప్పినందుకు ధన్యవాదలు
గురువు గారు దయచేసి మీకు సమయం ఉంటే మాకు ఆదిత్య హృదయం,కనకదార స్తోత్రం,లిలిత సహత్రణామం, విష్ణు సహస్రనామ స్తోత్రము etc చదివే విదానం గురించి vedios చెయ్యండి.మాకు ఎలా చదవాలో ,పలికే విధానం తెలియక తప్పులు చదువు తున్నాము.
గురువు గారి కి నమస్కారాలు చేస్తూ నాదొక మనవి చేస్తున్నాను జవాబు చెప్పగలరు రామాయణంలో హనుమంతుడు మాటలాడలేదని రామాయణం అభూత కల్పన అని వైజాగ్ సాయి భక్తుడు గురువు అనినారు దీనివెనక ఏమి కధ ఉంది.
Abbbaa...nijjanga nen aa movie chusinappudu kuda naku alanti doubt vocchindi..adi me e video tho confirm aendi.....nijjanga mana history chala chala great...Dhanyavadalu guruvu garu...🙏🙏🙏🙏🙏
మీరు చెప్పింది నిజం మాది ౩ తరాల నుంచి తిరుపతి లో వున్నాము ఈ మధ్య మట్టి విగ్రహన్ని మార్చెసారు . ఇంకొ. విషయం ఆ విగ్రహం విరిగిపొయింది అని రామనుజుల వారు ఇంకొ విగ్రహాన్ని చేయించారు అది కూడా సరిగ రాలెదు దాన్ని తిరుచనుర్ లొ థీర్తం వాయువ్యం లొ పెట్టారు , దివ్య పురుషులు కద ఆయన అందుకు మట్టి థొ చెసరు చాల చాల శక్తి , మహిమాన్వితులు శ్రి గొవింద రాజ స్వామి సత్య వంతులు ; గుడి ముందర బుగ్గ వుంది తిరుపతి , తిరుమల లొ ఎక్కడ అగ్ని ప్రమాదం జరిగినా ఆ నిటి తొ ప్రోక్స న చేస్తారు ; దాదాపు ౮౦౦ స " లు విగ్రహం (మట్టి విగ్రహం చెక్కు చెదరలెదు ) అంటె స్వమి మహిమ : ఓం నమో భగవతే వాసుదేవాయ
గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు జై భారతమాతకి జై హారహార మహాదేవ శంభోశంఖర జై శ్రీ రామ్ 🙏 ఈ వీడియో చూసిన తరువాత నేను నా కూతురు వెళ్లాము..చాలా బాగుంది. ఎంతో బాధ వేసింది.. నా తండ్రిని చూసినందుకు సంతోషం గాను అనిపించింది.. ధన్యవాదాలు శతకోటి వందనాలు గురువు గారు 🙏 ఇంకా మీవీడియో స్ అన్ని చూస్తాను చాలా బాగున్నాయి.. ఈ వీడియో స్ చూసి ఆ దేవాలయాలకు వేళ్లాలని ఉంది.. కానీ ఇప్పుడు కరోనా కదా కచ్చితంగా గురువు గారు చెప్పిన దేవాలయాల దగ్గరకు తప్పకుండా వేళ్లి వస్తాను..ధన్యవాదాలు గురువు గారు మీరు మీ కుటుంబం ఎప్పుడూ చల్లగా సంతోషంగా ఆరోగ్యంగా నిండు నూరేళ్ళ హాయిగా వుండాలని ఆ భగవంతుని మనస్త్రూతిగా కోరుకొంట్టూన్నాను శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🏡👨👨👧👧🤚👌👍🔱🕉️⚛️🍎🍊🍇🌾🌹🌸🌺🌿🌴🌼💮🇮🇳🙏
రాజా తిరపతివెంకన్న పరిధిలో ఏ గుడి నిర్మించాలన్న,విగ్రహాన్ని ప్రతిష్టించాలన్న/ తొలగించాలన్న TTD పరిధిలో ఉంటుంది దానిని బయటి వారు చేయడనేది వీలవదు,మీరు TTD కి తెలియజేయడం వలన సత్ఫలితం వుంటుంది
మీ ఆలోచనలకు కృతజ్ఞతలు మన చరిత్రను చాలా బాగా వివరించారు ఆ పాప మీ అమ్మాయి కధా తనకి మీ జ్ఞానాన్ని ప్రభోధం చేసి భావి తరాలకు మంచి సందేశాన్ని చదివి వినిపించాలని మా మనవి ఓం నమో నారాయనాయ
ఎలాగైనా కాని మనం గోవిందా రాజా స్వామి సతి సమేత శ్రీదేవి మరియు భూదేవి విగ్రహాలను ఒకటి గా చేసి మందిరం నిర్మించాలి.. నా మనస్సు కలచివేసింది నేను ఈరోజు యూట్యూబ్ లో స్వామి వారి మూర్తి ని దర్శించిన తర్వాత నా మనస్సులో ఏదో ఆందోళన ఉంది ఎందుకు స్వామి వారిని అలా... ఒంటరిగా మరియు ఎటువంటి గుడి లేకుండా ఉంచారు. భగవంతుని కృపతో ఎలాగైనా వారిని ఒకటి చేయాలి.🕉️🚩🕉️🙏
PVRK Prasad garu wrote a book on his experience in Tirumala.Many miracles happened during his tenure as EO.He wrote all these miracles in this book Sarva Sambhavam tag line Naham karta Harihi karta.Must read book.Superb book.Dont miss it
Tq so much guru garu.🙏🙏swamy vari daya valla naku e story telusu kani last lo sri devi bhoo devi amma vari murthulu gurinchi teliyadu meru chepeka naku goosebumps vachaye 😭😭😭😭😭🙏
Thank you sir for providing us a valuable information on Sanatana Dharma.... Sir, I want to know about 16 sripurams of lalitha devi in India.. If u know about that, kindly provide the information please.
మా ఇల్లు ఆ మంచి నీళ్ళ గుంట పక్కనే. మేము చిన్నప్పటి నుండి ఆ స్వామి విగ్రహాన్ని చూస్తున్నాం. మంచి నీళ్ళ గుంట ఎంత ఎండ వచ్చిన ఎండదు.ఆ నీళ్ళు తియ్యాగ ఉంటాయి. అప్పట్లో locals అందరూ ఆ నీళ్ళనే తాగేవారు.
నేను శ్రీ కాళహస్తి లో నివసిస్తున్నను. ఇప్పుడే ఈ వీడియో చూసాను, తిరుపతి మాకు కేవలం 35 కి మిలు , నేను అతి త్వరలో మంచినీల గుంటకి వెళ్లి స్వామి విగ్రహ దర్శనం చేసుకుంటాను అలాగే ఆ విగ్రహ దుస్థితి గురించి టీటీడీ అధికారులు, ఈఓ కి తెలిసేలా కృషి చేస్తాను. నమో వేంకటేశాయ..
miru e video koddhi rojula mundhu chesunte bagundedhi sir nenu monnane normal ga darshinchukunna manchi anubuthi miss ayyanemo anpisthindhi e video chusaka
Mee video chusi eroju morning eh manchineella gunta daggara ki vellanu, akkada naa adhrustam koddi swamy ni darshinchukunanu, akkada mohan ane oka bhaktudu prati saturday swamy ki abhishekam, alankaaram chestuntaru, aayana tho patu nenu kuda abhishekam chesi chala santhosham ga feel ayyanu sir, alaage ankaalamma gudi daggara unna Sri devi, bhudevi ammavarlani kuda darshinchanu, thank you very much sir
@@NanduriSrinivasSpiritualTalks pampinchanu sir, meku velaite tiruchanur padamavathi ammavaari garbha gudi venuka unna 5 padagala nagendrudi ki e govinda raja swamy ki emaina link unda telupa galaru, chala thanks sir naku reply ichinanduku
అందరికీ నమస్కారాలు 🙏 గోవింద రాజ స్వామికి గుడి కట్టడం మన బాధ్యత.కాబట్టి మనమందరం టిటిడి అధికారులకు మెయిల్ చేద్దాం.పూజలు చేయడం ఇష్టం లేకపోయినా దేవుడికి గుడి ఉండనివ్వండి, మన చరిత్రను భావి తరాలకు చూపుదాం.కాబట్టి దయచేసి మీ సమయాన్ని వెచ్చించి టీటీడీ అధికారులకు మెయిల్ రాయండి. శ్రీ నండూరి శ్రీనివాస్ గారు కూడా ఒకసారి TTD అధికారులకు మెయిల్ చేయవలసిందిగా కోరుతున్నాను అందరికి ధన్యవాదాలు 🙏❤️
oh. Great one. Ankalamma devalayam, govindaraja aalayam, parthasarathy swamy alayam................ Went to Tirupathy so many times. But every time knowing something new.
Guru garu challa challa manchi vishayalu maku challa chakkaga vivaridtunnaru .... Meeru English lo subtitles kocham inka kindaki veyandi memu aa vigrahalani choodalika poothunamu
Sir, thank u very much..govinda raja swami statue at tirupati .Manchi neella gunta located opposite MAHATHI AUDITORIUM. Today i visited.thank u very much ..
Excellent analysis sir. Bhagavanthudu konthamandini aaya na kosam srushtinchukuntaru anduloo oka pvrk prasad garu oka ms. Oka meeru. Oka nenu memu. Devaadi deva leelalu inka vinaali anipinchetantha baga cheppali. Dhanyavaadamulu.
I'm also frm tpt. Temple bayata vachaka left lo raasuntaru Govindharaja Swamy vari history. But meeru chepina parthasarathy swamy aalayam viseshalu ipde thelisindhi. Dhanyavaadhaalu Guruvu garu _____/\_____
Thanks for reminding this sir. I could recollect about empty place there in that temple.....we thought the idols were digested and that's why they closed.
మీ వంటి సత్పురుషులు సత్గురువులు గా మాకు లభించడం మా అదృష్టం. ఎన్నో మంచి విషయాలు మాకు తెలియజేస్తు న్న న్దుకు మీకు కృతజ్ఞతలు.
మహానుభావులు మీరు.టీటీడీ వారు ఇప్పటికైనా ఆ విగ్రహానికి తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నాము.
మీలాంటి సృజనాత్ములకు శతకోటి వందనాలు, మంచి విషయాలు తెలియజేశారు కృతజ్ఞతలు.
మేము తిరుపతి లోనే ఉంటాం గురువు గారు. ఆ గోవిందరాజులు స్వామి విగ్రహం గురించి టీటీడీ ఈ.ఓ గారికి తెలిజేస్తే వారు తగిన చర్యలు తీసుకుంటారు. మేము ప్రయత్నిస్తాము.
Very good sir. . Pls twaraga cheyandi... Swamiki Temple kavali..
దయచేసి చెప్పకండి. ఇప్పుడు అక్కడ అందరూ christians ఉంటారు. వాళ్ళు నాశనం చేస్తారు... తిరుపతి గొప్పతనం ఏనాడో పోయింది...
శ్రీ కృష్ణుని గుడి ఉంది అక్కడ కొన్ని సంవత్సరాల కింద వెలుగులోకి వచ్చింది
Inko vigraham kuda vundi Tiruchanoor lo vundi
sir super
మూడ్ బాలేనప్పుడు, మనసు బాగా ఒత్తిడిలో ఉన్నప్పుడు, మీ వీడియో చూస్తుంటే మనసు తెలికై పోతుంది. టాపిక్ ఏదైనా సరే మీ మాట వినేసరికి ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇలా నాకు చాలా సార్లు జరిగింది. ఎదో మహిమ ఉంది మీలో.
Soooo blessed to have found you on TH-cam sir ! 🙏🏼 technology is indeed doing a very good job through people like you 🙏🏼 Thank you for your efforts 🙏🏼
అద్భుతమైన రహస్యాలు తెలియపరచి చాలా మంచి పని చేశారు సర్ 🙏🙏🙏🙏
ఏడు కొండల వాడా!వేంకటరమణ గోవిందా! గోవిందా !
చాలా బాగా చెప్పారండి ధన్యవాదాలు
We went to tirupati on 18th.fortunately i saw this video on 17th.we searched for this place and we are lucky enough to see the most amazing adorable beautiful diety,govindaraj swamy in manchi neella kunta platform.i have taken photos and videos of the swamy.my father along with prominent retired officials are working on to restore our temples.i told him to take up this project.hope by gods grace we can build a temple for this beautiful govindaraj swamy temple.
Guru garu tirumala lo marriage cheyvacha
Now I'm infront of this temple and watching video
Where is this templ sir?
@@tirupathisrini7919 Near railway station
Ur very lucky to know about perumal at his own place
Sir my heartfelt thanks for your information about TIRUPATI. My sincere request please make a book with all these information. Whenever we go to TIRUPATI generally we return immediately after dharsan. But if publish a book with all these information it's very helpful for devotees.
Excellent efforts in fact finding from history. We can understand what our ancestors faced during invasion. It shows the importance of our temples protection along with devotion.
When I darshan first time and suddenly govinda raja swamy , I got shievering suddenly like seeing a GOD directly
Same for me
Same for me
చాలా మంచి విషయాలు తేకియచేశారు నందూరిగారు🙏🙏🙏 ఆ వెంకేశ్వర స్వామి విగ్రహం కి అదే ఊరిలో ఉండే వాళ్లు కొంతమంది అభిషేకం చేసి అలంకరణ చేసే వీడియో యూట్యూబ్ లో పెట్టారు కొన్ని నేలల కృతం. ఇంకా అదే చెరువు దగ్గర ఉంది స్వామి వారి విగ్రహం.
స్వామి మీకు పాదాభి వందనం మీరు ఇందు చెప్పిన దేవాలయాలు అన్నీ నాకు చాలా చాలా సుపరిచతం ఎందుకంటే నేను తిరుపతి నివాసి. కానీ ఇన్ని అపురూప విషయాలు తెలియదు. మీకు చాలా కృతజ్ఞతలు.
ఈ విషయాన్ని విన్న నేను ధన్యుడిగా భావిస్తున్నాను 🙏🙏🌺ఓం నమో నారాయణ నాయ నమ :🌺
ఓం నవెూ వేంకటేశాయ....
చాలా మంచి విషయాలు చెప్పారు మాకు తెలియనివి నమస్సులండి మీకు🙏🙏🙏
ధన్యవాదములు సార్...
చాలా చాలా మంచి విషయాలు చెప్పారు...
సదా ఆ భగవంతుని కృప మీ యందు ఉండాలని మనస్పూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను...
Srimatre Namah. We are blessed to listen your videos and ancient Devine knowledge. Please give us opportunity in reviving knowledge and rebuilding old temples
సరళమైన భాషలో,సామాన్యులకు కూడా అర్ధమయ్యే విధంగా,విసుగు కాకుండా భారతీయ సంస్కృతికి సంబంధించిన సంప్రదాయ రహస్యాలను,చరిత్రను తెలియచేస్తున్న నండూరి శ్రీనివాస్ గారు అభినందనీయులు.
చాలా నిజాలు చెప్పారండి మీరు. మీకు చాలా ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు. 🙏🙏🙏🙏
చాలా మంచి విషయం చెప్పారు! ధన్యవాదాలు మీకు
ఎంత మంచి సమాజం నాకు పట్టలేని ఆనందాన్ని ఇచ్చింది ఈ వీడియో ధన్యవాదాలు
ఇంత అద్భుతమైన విషయాలు మీ ద్వారా నాకు తెలువడం నా పూర్వజన్మ సుకృతం గా భావించి ఆ స్వామి కృపకు పాత్రులైన మీకు పాదాభివందనం
ఈ ఛానెల్ కు subscribe అవ్వకముందు nenu TH-cam lo ఎక్కువగా ఈటీవీ జబర్దస్త్ ప్రోగ్రాం చూసేవాణ్ణి....ఈ ఛానెల్ కు subscribe అయ్యిన తర్వాత ఇప్పటి దాకా TH-cam lo jabardsth చూడలేదు.....అంతలా నచ్చాయి మీ videos.....Jai Sri Ram 🚩🕉️
Very interesting. Thankyou sir.I pray TTD to save this historical wealth of Hinduism. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Thanking you Srinivas garu. You have educated me a lot agani about Lard Govindaraju Temple, and its speciality. Perticularly about origional ideal of Lard Govindaraju swamy and his history
అయ్యా మీరు చెప్పిన విషయాలు చాలా బాగున్నాయి.
అలాగే తిరుపతిలో ఉన్న మరికొన్ని దేవాలయాలు గురించి కూడా కాస్త చెబితే బాగుంటుంది .. వేదానారయణ స్వామి గురించి
మంచి మాటలు చెప్పినందుకు ధన్యవాదలు
Mind feels peace by the notification of your new video.
Sukanya Rella
Yes. You are true.
What a explaination superb 👌
Guruvu gaaru
What a smile and glow
ఓం నమో వేకటేశాయ నమః
గురువు గారు దయచేసి మీకు సమయం ఉంటే మాకు ఆదిత్య హృదయం,కనకదార స్తోత్రం,లిలిత సహత్రణామం, విష్ణు సహస్రనామ స్తోత్రము etc చదివే విదానం గురించి vedios చెయ్యండి.మాకు ఎలా చదవాలో ,పలికే విధానం తెలియక తప్పులు చదువు తున్నాము.
గురువు గారి కి నమస్కారాలు చేస్తూ నాదొక మనవి చేస్తున్నాను జవాబు చెప్పగలరు రామాయణంలో హనుమంతుడు మాటలాడలేదని రామాయణం అభూత కల్పన అని వైజాగ్ సాయి భక్తుడు గురువు అనినారు దీనివెనక ఏమి కధ ఉంది.
Chaganti koteswarao garu chaduvutaru vinandi TH-cam lo...
ఈ దేశం లో దా ను 50 కోట్ల మంది అత్యంత దారుణమైన స్థితిలో వున్నారు దేవుడా వారందరినీ కూడా కాపాడు సామి
దా దాదాపు
Srinivas garu, you have given excellent information about Sri Govindaraju swamy.
It's great. Thank you very much for temples information.
Just blessed! I'm born in Tirupati ❤️
Abbbaa...nijjanga nen aa movie chusinappudu kuda naku alanti doubt vocchindi..adi me e video tho confirm aendi.....nijjanga mana history chala chala great...Dhanyavadalu guruvu garu...🙏🙏🙏🙏🙏
మీకు ధన్యవాదాలు తప్ప ఇంకేం చేయగలం.
ఆ విగ్రహానికి అంత చరిత్ర ఉందని తెలిసి
మనం ఇంకా కళ్ళుమూసుకున్నామంటే
మనల్ని మనం ఎం అనుకోవాలి.
మీరు చెప్పింది నిజం మాది ౩ తరాల నుంచి తిరుపతి లో వున్నాము ఈ మధ్య మట్టి విగ్రహన్ని మార్చెసారు . ఇంకొ. విషయం ఆ విగ్రహం విరిగిపొయింది అని రామనుజుల వారు ఇంకొ విగ్రహాన్ని చేయించారు అది కూడా సరిగ రాలెదు దాన్ని తిరుచనుర్ లొ థీర్తం వాయువ్యం లొ పెట్టారు , దివ్య పురుషులు కద ఆయన అందుకు మట్టి థొ చెసరు చాల చాల శక్తి , మహిమాన్వితులు శ్రి గొవింద రాజ స్వామి సత్య వంతులు ; గుడి ముందర బుగ్గ వుంది తిరుపతి , తిరుమల లొ ఎక్కడ అగ్ని ప్రమాదం జరిగినా ఆ నిటి తొ ప్రోక్స న చేస్తారు ; దాదాపు ౮౦౦ స " లు విగ్రహం (మట్టి విగ్రహం చెక్కు చెదరలెదు ) అంటె స్వమి మహిమ : ఓం నమో భగవతే వాసుదేవాయ
అయ్యా మాకు కాస్త తిరుపతి లోని తీర్థాల చిరునామాలు తెలిసి ఉంటే దయవుంచి తెలుపగలరు
శ్రీవిష్ణు రూపాయ నమఃశివాయ.నాది తిరుపతి పక్కనే ఊరు.
గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు జై భారతమాతకి జై హారహార మహాదేవ శంభోశంఖర జై శ్రీ రామ్ 🙏 ఈ వీడియో చూసిన తరువాత నేను నా కూతురు వెళ్లాము..చాలా బాగుంది. ఎంతో బాధ వేసింది.. నా తండ్రిని చూసినందుకు సంతోషం గాను అనిపించింది.. ధన్యవాదాలు శతకోటి వందనాలు గురువు గారు 🙏 ఇంకా మీవీడియో స్ అన్ని చూస్తాను చాలా బాగున్నాయి.. ఈ వీడియో స్ చూసి ఆ దేవాలయాలకు వేళ్లాలని ఉంది.. కానీ ఇప్పుడు కరోనా కదా కచ్చితంగా గురువు గారు చెప్పిన దేవాలయాల దగ్గరకు తప్పకుండా వేళ్లి వస్తాను..ధన్యవాదాలు గురువు గారు మీరు మీ కుటుంబం ఎప్పుడూ చల్లగా సంతోషంగా ఆరోగ్యంగా నిండు నూరేళ్ళ హాయిగా వుండాలని ఆ భగవంతుని మనస్త్రూతిగా కోరుకొంట్టూన్నాను శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🏡👨👨👧👧🤚👌👍🔱🕉️⚛️🍎🍊🍇🌾🌹🌸🌺🌿🌴🌼💮🇮🇳🙏
We would be thankful to your great services to protect our culture and dharma
గురువుగారు ధన్యవాదాలు ఇటువంటి విశేషాలు తెలియజేసిన మీకు నమస్సుమాంజలులు సర్వేజనా సుఖినోభవంతు
చాలా మంచి విశయం చెప్పారు 🌼గురూగారు💟. 🙏ధన్యవాదాలు🙏 💞గూరూగారు🌸
గోవింద రాజా స్వామికి మనమే గుడి కట్టిద్దాం. మీరు మీ ఛానల్ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసి ఫండ్ రైసింగ్ చెయ్యండి. ఆ స్వామి ఆశీస్సులు ఉంటే ఏదయినా జరగచ్చు కదా.
Yes! 100%.
Sure tappakunda memu andaram cheythulu kaluputham daya cheysesi andaru sankalpiddamu
Adbutham ga chepparu... memu kuda suport chestam
Correct...
రాజా తిరపతివెంకన్న పరిధిలో ఏ గుడి నిర్మించాలన్న,విగ్రహాన్ని ప్రతిష్టించాలన్న/ తొలగించాలన్న TTD పరిధిలో ఉంటుంది దానిని బయటి వారు చేయడనేది వీలవదు,మీరు TTD కి తెలియజేయడం వలన సత్ఫలితం వుంటుంది
మీ ఆలోచనలకు కృతజ్ఞతలు మన చరిత్రను చాలా బాగా వివరించారు ఆ పాప మీ అమ్మాయి కధా తనకి మీ జ్ఞానాన్ని ప్రభోధం చేసి భావి తరాలకు మంచి సందేశాన్ని చదివి వినిపించాలని మా మనవి ఓం నమో నారాయనాయ
ఎలాగైనా కాని మనం గోవిందా రాజా స్వామి సతి సమేత శ్రీదేవి మరియు భూదేవి విగ్రహాలను ఒకటి గా చేసి మందిరం నిర్మించాలి.. నా మనస్సు కలచివేసింది నేను ఈరోజు యూట్యూబ్ లో స్వామి వారి మూర్తి ని దర్శించిన తర్వాత నా మనస్సులో ఏదో ఆందోళన ఉంది ఎందుకు స్వామి వారిని అలా... ఒంటరిగా మరియు ఎటువంటి గుడి లేకుండా ఉంచారు. భగవంతుని కృపతో ఎలాగైనా వారిని ఒకటి చేయాలి.🕉️🚩🕉️🙏
NAMASTE GURUGI. Mana Tirumala గురుంచి మీరు ఇంత బాగా చెప్పినందుకు ధాన్యవాదాలు.
మీరు అద్భుతమైన కృషి చేస్తున్నారు..
నిజం గా మీరు చెప్పిన విషయాలు వింటే మనసు చాలా బాగా చెప్పారు ఏనోతెలియనిచెపినారువందనాలు
PVRK Prasad garu wrote a book on his experience in Tirumala.Many miracles happened during his tenure as EO.He wrote all these miracles in this book Sarva Sambhavam tag line Naham karta Harihi karta.Must read book.Superb book.Dont miss it
Adbhutam sir, koti koti dhanyavadalu me matalu vintunte bhagavantudi meda bhakti 1000 retlu perugutundi
Tq so much guru garu.🙏🙏swamy vari daya valla naku e story telusu kani last lo sri devi bhoo devi amma vari murthulu gurinchi teliyadu meru chepeka naku goosebumps vachaye 😭😭😭😭😭🙏
Really great, I have visited and seen Govindaraja swamy statue in Manchi Neella Gunta today.. he is really in bad state, just in d shadow of tree..
Our generation torch bearer.... Thanks Gurugaru
గోవిందరాజు విగ్రహం సున్నపురాయి ఐతే చాలా నల్లగా ఉంది కదా
చిదంబరం గుడి గోవిందరాజులువారిదయితే అక్కడి గుర్తులన్నీ శైవ గుర్తులే కదా ఇదెలా సాధ్యం
నమస్తే గురువుగారు మీ వీడియో అన్ని చాలా చాలా బాగుంటాయి అండి
Sir chala manchi visayalu chepparu, meeru cheptunte inka vinalanipinchindi sir, govinda govinda
Great work highlighting the original history of govindaraja swamy varu, regards
Thank you sir for providing us a valuable information on Sanatana Dharma....
Sir, I want to know about 16 sripurams of lalitha devi in India.. If u know about that, kindly provide the information please.
Thank you sir
మా ఇల్లు ఆ మంచి నీళ్ళ గుంట పక్కనే. మేము చిన్నప్పటి నుండి ఆ స్వామి విగ్రహాన్ని చూస్తున్నాం. మంచి నీళ్ళ గుంట ఎంత ఎండ వచ్చిన ఎండదు.ఆ నీళ్ళు తియ్యాగ ఉంటాయి. అప్పట్లో locals అందరూ ఆ నీళ్ళనే తాగేవారు.
నేను శ్రీ కాళహస్తి లో నివసిస్తున్నను. ఇప్పుడే ఈ వీడియో చూసాను, తిరుపతి మాకు కేవలం 35 కి మిలు , నేను అతి త్వరలో మంచినీల గుంటకి వెళ్లి స్వామి విగ్రహ దర్శనం చేసుకుంటాను అలాగే ఆ విగ్రహ దుస్థితి గురించి టీటీడీ అధికారులు, ఈఓ కి తెలిసేలా కృషి చేస్తాను. నమో వేంకటేశాయ..
miru e video koddhi rojula mundhu chesunte bagundedhi sir nenu monnane normal ga darshinchukunna manchi anubuthi miss ayyanemo anpisthindhi e video chusaka
గురువుగారు.గారు.ఎన్ని.కథలు.మాకు.తెలియ.జెయడనికి.దైవ. రూపంలో.వంచరు.గురువుగారు..ధ్యాంన వాదలు
సూపర్ ఇన్ఫర్మేషన్ sir సెల్యూట్ and హాట్స్ ఆఫ్
Mee video chusi eroju morning eh manchineella gunta daggara ki vellanu, akkada naa adhrustam koddi swamy ni darshinchukunanu, akkada mohan ane oka bhaktudu prati saturday swamy ki abhishekam, alankaaram chestuntaru, aayana tho patu nenu kuda abhishekam chesi chala santhosham ga feel ayyanu sir, alaage ankaalamma gudi daggara unna Sri devi, bhudevi ammavarlani kuda darshinchanu, thank you very much sir
@@NanduriSrinivasSpiritualTalks pampinchanu sir, meku velaite tiruchanur padamavathi ammavaari garbha gudi venuka unna 5 padagala nagendrudi ki e govinda raja swamy ki emaina link unda telupa galaru, chala thanks sir naku reply ichinanduku
అందరికీ నమస్కారాలు 🙏 గోవింద రాజ స్వామికి గుడి కట్టడం మన బాధ్యత.కాబట్టి మనమందరం టిటిడి అధికారులకు మెయిల్ చేద్దాం.పూజలు చేయడం ఇష్టం లేకపోయినా దేవుడికి గుడి ఉండనివ్వండి, మన చరిత్రను భావి తరాలకు చూపుదాం.కాబట్టి దయచేసి మీ సమయాన్ని వెచ్చించి టీటీడీ అధికారులకు మెయిల్ రాయండి.
శ్రీ నండూరి శ్రీనివాస్ గారు కూడా ఒకసారి TTD అధికారులకు మెయిల్ చేయవలసిందిగా కోరుతున్నాను
అందరికి ధన్యవాదాలు 🙏❤️
oh. Great one.
Ankalamma devalayam, govindaraja aalayam, parthasarathy swamy alayam................ Went to Tirupathy so many times. But every time knowing something new.
Jai Guru Datta . చాలా బాగా చెప్పారు గురువు గారు🙏🙏🙏 శ్రీ మాత్రే నమః🙏
Adbutamaina vishayam cheparu! 🙏
Swami Mee padhalu ki namasakram Chala vivarumga cheparu
చాలా చాలా చాలా తెలియని విషయము తెలిపినందుకు మీకు ధన్యవాదములు నమస్తే
Guru garu challa challa manchi vishayalu maku challa chakkaga vivaridtunnaru .... Meeru English lo subtitles kocham inka kindaki veyandi memu aa vigrahalani choodalika poothunamu
Gurugariki padabhivandanalu 🙏🙏
Sri Vishnu Rupaya Nama Sivaya Sri Matre Namaha🙏🙏🙏 Guruvu Gariki Amma Gariki Dhanyavaadhalu 🙏🙏🙏
Mee prayathnam maku knowledge chapadaniki meeru chasa... Prayatnam addivthiyam..... Namaste andi
Yentha punyathmudivaya meru maku yenno theliyani manchi vishyalu cheputhunaru next time thirupathi velinapudu thapaka aa Swami darsisthanu . Danyavadamulu guruvugaru 🙏
నమస్కారం గురువు గారు చాలా మంచి విషయాలు తెలియ చేసారు
సార్ pls శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గూర్చి ఒక వీడియో చేయండి pls
చాలా గొప్ప విషయం చెప్పారు .గురువుగారు ధన్యవాదాలు 🙏🙏🙏
ಶ್ರೀ ವಿಷ್ಣು ರೂಪಾಯ ನಮಃ ಶಿವಾಯ
ಜೈ ಶ್ರೀ ಆಂಜನೇಯಂ
Padmashali BHAVANA MAHARSHI vari okka video cheyyandi GURUJI garu
good information and ttd board should be carefully on govindarajulu vari vigraham
Sir, thank u very much..govinda raja swami statue at tirupati .Manchi neella gunta located opposite MAHATHI AUDITORIUM. Today i visited.thank u very much ..
ఆ విడిగా ఉన్న విగ్రహాలు కనీసం మ్యూజియం లో నైన పెడితే బాగుంటుంది.
Daani kanna goppanaina gudi lo pettaru kadhara Bro.. inkendhi
Bro Musium lo pedithe Malli pagalkodatharu
@@vamshikrishna8761 👍 baga chepparu
Excellent analysis sir. Bhagavanthudu konthamandini aaya na kosam srushtinchukuntaru anduloo oka pvrk prasad garu oka ms. Oka meeru. Oka nenu memu. Devaadi deva leelalu inka vinaali anipinchetantha baga cheppali. Dhanyavaadamulu.
Do more and more valuable information upon all Hindu culture so that everyone knows the Hinduism importance
సముద్రం లో వేసిన విగ్రహం బయటకు ఎలా తీశారు great 👏🏼👏🏼
Chakaga visleshana chinchina nanduri srinivas gariki na hrudayapurvaka dhanyavadamulu 🙏
నమస్కారం గురువుగారు. మాది తిరుపతే. కానీ ఈ విషయాలు ఏమి తెలియవు.మీకు శతకోటి ధన్యవాదాలు.
గురువుగారు నమస్కారం మీ విశ్లేషణ చాల బాగుఉన్నది.
I'm also frm tpt. Temple bayata vachaka left lo raasuntaru Govindharaja Swamy vari history. But meeru chepina parthasarathy swamy aalayam viseshalu ipde thelisindhi. Dhanyavaadhaalu Guruvu garu _____/\_____
Thanks for reminding this sir. I could recollect about empty place there in that temple.....we thought the idols were digested and that's why they closed.
చాలా అద్భుతంగా చెప్పారు
గురువు గారికి నమస్కారాలు. నాకు ఒక చిన్న సందేహం. మరి ఇప్పుడు చిదంబరం లో ఉన్న విష్ణు మూర్తి విగ్రహం గురించి తెలియచేయగలరు.
Nadhi ....Tirupati..
Roju .... manchinela kunta pakkane unta......Your current...
Nakku teliyani chala vishayalu ....Telisai.....Thank u
గురువు గారు,చాలా చక్కగా వివరించారు🙏🙏🙏
అద్బుతమైన సమాచారం గురువుగారు......
Thank u verymuch sir..mimmalni choosthunte ma chinna thammuduni coosinattu vundi....chala adbhuthamyna vishayaanni chepparu dhanyavaadamulu
Swamy plze do.. One video for.. Puri jaganath.. Temple..
స్వామి ధన్యవాదాలు స్వామి కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా స్వామి ఇప్పుడు అక్కడ భోగేశ్వరం లో ఒక నక్షత్రం వస్తుంది ఒకసారి మీరు ఎక్కడ చేయాల స్వామి వీడియో
super sar chalavishayalu telusukuna ie sari velinapudu kachithamga chustha Jai sri krishna
Chaalaa goppa vishayaalu chepthunnaaru 🙏🙏🙏💐💐
Thank you so much sir,Next time tirupathi vellwtapudu mi videos chusi velathanu sir 🙏🙏
Very useful message... Thank you... Tamilnadu....