ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

సంపూర్ణ భగవద్గీత 6వ అధ్యాయం ధ్యాన యోగం / ఆత్మ సంయమ యోగం || Bhagavad Gita Telugu || RP patnaik

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 มี.ค. 2024
  • సంపూర్ణ భగవద్గీత 6వ అధ్యాయం ధ్యాన యోగం / ఆత్మ సంయమ యోగం || Bhagavad Gita Telugu || RP patnaik
    #sampoornabhagavadgita
    #rppatnaik
    #bagavathgitachapter06
    #BhagavadGitaTelugu
    Voice: R.P.Patnaik
    Visuals: JanakiRam
    Original Text: Swamy MukundaNanda ji
    Telugu Translation: B Divakar of JK Yog
    Sound recorded and mixed by: ChandraMouli
    Studio: DD Movies (Kokapet, Hyderabad)
    Keyboards: Busam Manoj
    Omkaram recited by: Satya Yamini
    Editing Supervisor : Gautam Patnaik
    Edited By : Dhileep Kumar
    VFX : Srinivas Vasanthala
    Associate Director : Ramakrishna Garaga
    Marketted by : Bolisetti Raghuram (Cosmic Media)
    Bhagavad Gita translation text for this video is taken from Swami Mukundananda ji’s (swamimukundana...) Gita commentary website www.holy-bhaga...

ความคิดเห็น • 234

  • @goodboyhari2969
    @goodboyhari2969 4 หลายเดือนก่อน +25

    అయ్యా.... 🙏🏻🙏🏻 మీ పెద్ద నేపథ్యసంగీతం వల్ల మనస్సు అతిప్రశాంతస్థితి లోకి వెళ్ళిపోయి నిద్ర వస్తున్న అనుభూతి కలుగుతుంది. కాబట్టి మేము మీ పదరత్నాలమీద ఏకాగ్రత పెట్టలేకపోతున్నము.🙇🙇
    దయచేసి వినిపించే ఓంకార నాదం కొంచెం తక్కువ శబ్ధంతో ధ్వనింపజేయమని ప్రార్థన...🙏🏻🙏🏻🙏🏻

  • @Spiritualliving034
    @Spiritualliving034 4 หลายเดือนก่อน +11

    Always die hard fan and devotee of Bhagavad Gita ❤❤❤

  • @sreeramp8663
    @sreeramp8663 4 หลายเดือนก่อน +42

    మంచి ప్రయత్నం. మీకు ఆ గీతాచార్యుడు, జగద్గురువులకే గురువు అయిన శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం లభిస్తుంది

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 4 หลายเดือนก่อน +13

    శ్రీ మద్భగవద్గీత.. హిందూ మతం యొక్క ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక గ్రంథం అని ప్రాచీన కాలము నుండి అనుకుంటూ వస్తున్న గ్రంధమే అయినా...ప్రస్తుత కాలమాన పరిస్థితులకు గొప్ప ప్రేరణను కలిగించి,చైతన్యపరిచే మహా మహిమాన్విత ఉద్గ్రంధంగా పరిణామం చెందుతూ వస్తోంది.!
    మన దేశంలోనే కాక, కొన్ని విదేశాల్లో కూడా పాఠ్యాంశముగా చేర్చబడిన గ్రంధంగా మిక్కిలి ప్రాచుర్యం పొందుతూఉన్నది.
    ఇది ప్రస్తుతం... ఒక మత గ్రంధంగా కాక, వ్యక్తిత్వ వికాసాన్ని కలిగించే మనోవికాస జ్ఞాన గ్రంధంగా కూడా కొనియాడ బడు చున్నది.!
    భగవత్ గీతని గ్రహించిన వారు మాత్రమే...ఆ భగవంతుని యదార్ధ స్వరూపాన్ని , సనాతన ధర్మాన్ని గ్రహించిన వారు.! 🙏ఓం..కృష్ణం వందే జగత్ గురుం.!🙏

  • @prabhakarreddy3481
    @prabhakarreddy3481 หลายเดือนก่อน +1

    Hare krshn

  • @glnarasimha3508
    @glnarasimha3508 หลายเดือนก่อน

    భగవత్ పిలుపు మేరకు మీ కృషి అభినందనీయం

  • @bloodbanksrdsangareddy7281
    @bloodbanksrdsangareddy7281 4 หลายเดือนก่อน +6

    భగవద్గీత వంటి మహా కావ్యం మీ ద్వారా మేము వినడం మా అదృష్టంగా భావిస్తున్నాను.

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 4 หลายเดือนก่อน +7

    Salutations to Sri R.P.Patnayak gaaru for your pious and perfect presentation of BHAGAVADH GEETA to all of us with your Divine Voice..
    🙏🙏🙏🙏🙏
    శ్రీ మద్భగవద్గీతా సారాన్ని వచనరూపంలో పరమ పవిత్రంగా మీ దివ్య గాత్రంతో వీనులవిందుగా వీక్షకులకి వినిపిస్తున్న.. శ్రీ R.P. పట్నాయక్ గారికి ప్రణామములు..
    🙏🙏🙏🙏

  • @onteddubaskharreddy5033
    @onteddubaskharreddy5033 4 หลายเดือนก่อน +8

    కృష్ణం వందే జగద్గురుమ్ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @rksingh786
    @rksingh786 4 หลายเดือนก่อน +5

    భగవద్గీత చాలా సరళ మైన భాషలో అర్దం మాత్రమే చెప్పాలనే ఆలోచన అద్భుతం.. నవ తరానికి చాలా ఉపయోగం.. దీనివల్ల ఎక్కువ మందికి చేరుతుంది.. అర్దం చేసుకుంటారు. మీ చిన్న ఆలోచన ఇంత విశాలమైన ప్రయోజనాలకు ఉపయోగ పడుతున్నందుకు మీకు ధన్యవాదములు...ధన్యవాదాలు R.P పట్నాయక్ గారు🌺🌺🌺🌺

  • @user-cw8wm2kx7o
    @user-cw8wm2kx7o 2 หลายเดือนก่อน +1

    RAKESHI DIVAKAY ❤ Veeg CneeY ❤

  • @arrashobharani1781
    @arrashobharani1781 หลายเดือนก่อน

    ఓం శ్రీ కృష్ణ పరమాత్మ నే నమః 🙏🙏

  • @user-fz9uv3md3j
    @user-fz9uv3md3j 3 หลายเดือนก่อน

    Jai Sri Ram Har har mahadev har Krishna 🚩🚩🚩🚩🚩

  • @user-fd1ux5fk2l
    @user-fd1ux5fk2l หลายเดือนก่อน

    🙏JAI SREE KRISHNA 🙏

  • @user-jg4et1mv8j
    @user-jg4et1mv8j หลายเดือนก่อน

    Hare Krishna,hare rama

  • @sivamoon6912
    @sivamoon6912 หลายเดือนก่อน

    శుభోదయం గురువుగారు 🙏

  • @srinivasgm8134
    @srinivasgm8134 4 หลายเดือนก่อน

    జై శ్రీ కృష్ణ

  • @chandershakerchandershaker1046
    @chandershakerchandershaker1046 3 หลายเดือนก่อน

    Rp Patna Patnaik sar 🙏💯🙏🙏💯 Bhagavad Gita rate namaste

  • @vittalkapse8587
    @vittalkapse8587 4 หลายเดือนก่อน +3

    భగవద్గీత మనిషి జీవితానికి మాన్యువల్ లాంటిది, ఇది అందరు చదివి మరియు పాటించవలసిన గ్రంధం. ఇది కలియుగంలోని మనిషి కోరకే భగవంతుడు చెప్పాడు. మనిషి జీవితం సాపిగా మరియు ఆనందంగా సాగిపోవడానికి ఇంతకంటే మంచి గ్రంథం లేదు. సర్ మీ ప్రయత్నం అద్భుతం, అమోఘం, అనిర్వచ్నీయం.

  • @gopalraonadupuru5921
    @gopalraonadupuru5921 4 หลายเดือนก่อน

    Hare krishna hare rama 🙏🙏🙏🙏

  • @sudhaparitala5303
    @sudhaparitala5303 4 หลายเดือนก่อน

    God Bless You Always Andi 🙏

  • @merugubhagya255
    @merugubhagya255 4 หลายเดือนก่อน +3

    🙏శ్రీ కృష్ణం వందే జగద్గురుం 🙏

  • @chandershakerchandershaker1046
    @chandershakerchandershaker1046 3 หลายเดือนก่อน

    Sri Krishna Govinda 💯🙏

  • @khatravathprakash7260
    @khatravathprakash7260 4 หลายเดือนก่อน +4

    శ్రీ కృష్ణం వందే జగద్గురం🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🦚🦜🕊️🌻🌼🌷🌹🥀🦋

  • @user-nk8dq6fk4z
    @user-nk8dq6fk4z 4 หลายเดือนก่อน

    Jai Sri ram jai Sri Krishna 🙏🙏🙏🙏🙏🚩

  • @jitendranath4425
    @jitendranath4425 4 หลายเดือนก่อน

    💐🌹🌺JAI KRISHNA 🙏🏻

  • @RAMAKRISHNA-tk3uy
    @RAMAKRISHNA-tk3uy 9 วันที่ผ่านมา

    R.P garu,Meeku danyavadalu❤❤

  • @_RSST_07
    @_RSST_07 4 หลายเดือนก่อน

    Jai shree krishna 🙏🙏

  • @saibabu5305
    @saibabu5305 4 หลายเดือนก่อน

    Hare Krishna

  • @srivilas999
    @srivilas999 4 หลายเดือนก่อน

    🕉️NAMAH SHIVAYA 🙏🙏🙏

  • @iam_raj_talari9590
    @iam_raj_talari9590 4 หลายเดือนก่อน

    Jai shree krishna ❤

  • @pbreddy2730
    @pbreddy2730 4 หลายเดือนก่อน

    Hare krishna 🎉🎉🎉

  • @sivamoon6912
    @sivamoon6912 หลายเดือนก่อน

    శుభోదయం గురువుగారు🎉

  • @user-bj5ne4ym8l
    @user-bj5ne4ym8l 4 หลายเดือนก่อน

    Hare Krishna 💙

  • @HshhHhhh
    @HshhHhhh 4 หลายเดือนก่อน

    Excellent sir .Jai sri krishna

  • @navyakotha9031
    @navyakotha9031 4 หลายเดือนก่อน

    Jai sri krishna ❤❤❤

  • @ramanayv2683
    @ramanayv2683 3 หลายเดือนก่อน

    శ్రేష్టమైన యోగుల లక్షణములు , వారు చేయు కర్మలు మరియు మనస్సును లగ్నము చేయు విధానము . అద్భుతమైన వివరణ RP గారు 🙏🙏

  • @viswanathkotagunta3106
    @viswanathkotagunta3106 4 หลายเดือนก่อน

    Jai krishna

  • @sadaramchetan6306
    @sadaramchetan6306 4 หลายเดือนก่อน +2

    అద్బుతం గా ఉంది మీరు చాలా వివరంగా ను అలాగే అందరకు అర్దం అయ్యే విదం గా సన్నివేశం కి తగ్గ చిత్రాలు కూడా ఉండటము నిజం గానే ఓ అద్బుతం 🙏 జయ్ శ్రీ కృష్ణ 🙏

  • @ramulunaidu5196
    @ramulunaidu5196 4 หลายเดือนก่อน

    Heat taching voice.god bless you.

  • @chsimhachalam7083
    @chsimhachalam7083 4 หลายเดือนก่อน

    చాలా బాగా వివరించి నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు sir... జై శ్రీరామ్..

  • @PriyankaYadav-dr8yu
    @PriyankaYadav-dr8yu หลายเดือนก่อน

    tq so much srikrishna

  • @yaminitirumalasetty2749
    @yaminitirumalasetty2749 4 หลายเดือนก่อน +1

    🙏Jai Srimannarayana,Jai Sri VijayaLakshmi matha ki Jai🙏Jai Srimad Bhagavadgeeta🙏Jai Sri Krishna🙌Srimannarayana karishye Vachanam thava🙏thank you so much Andi 🙏

  • @vinod0806
    @vinod0806 4 หลายเดือนก่อน +8

    మొదటి వీడియో నుంచి చాలామంది background music తగ్గించమని request చేస్తున్నారు. కానీ ఆ background intensity heavy గానే ఉంటోంది... చాలా కష్టంగా ఉంది అర్థం చేసుకోవటానికి...🙏
    మీ స్పష్టమయిన సందేశం(భగవద్గీత) reach అవ్వటం లేదు RP గారు

  • @bsrinivas9323
    @bsrinivas9323 4 หลายเดือนก่อน +1

    హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-cw8wm2kx7o
    @user-cw8wm2kx7o 3 หลายเดือนก่อน +1

    AddaEie❤

  • @deekondagoutham7881
    @deekondagoutham7881 4 หลายเดือนก่อน +3

    భగవద్గీత ద్వారా శ్రీకృష్ణుడు ఈ ప్రపంచానికి ఏం బోధించాడో అందరికీ సులభంగా అర్థం అయ్యేందుకు మీరు చేస్తున్న ప్రయత్నానికి ధన్యవాదాలు.
    మీ ఈ ప్రయాణం ఇలానే విజయవంతంగా కొనసాగాలని కృష్ణ పరమాత్మునికి ప్రార్థనలు చేస్తున్నాము.
    జై శ్రీకృష్ణ 🙏🙏🙏

  • @annapurnainnamuri3629
    @annapurnainnamuri3629 4 หลายเดือนก่อน +4

    చాలా చాలా ప్రశాంతం గా వుంది అండి ...కొంచెం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సౌండ్ కొంచెం తగ్గించ గలరు ...జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 🙏🙏🙏🚩🚩🚩

    • @dasarisrikanthyadav1417
      @dasarisrikanthyadav1417 2 หลายเดือนก่อน

      Ledhu amma back ground music vundadam valle bagavath gita petukoni mediation lo nilamayipothe vaa what a wonder I can't describe in the words

  • @prakashrao6641
    @prakashrao6641 4 หลายเดือนก่อน +3

    మీకు మా ధన్యవాదములు 👏🤗

  • @user-cw8wm2kx7o
    @user-cw8wm2kx7o 2 หลายเดือนก่อน +1

    RAKESHI ❤DIVAKAY Veeg CneeY

  • @user-ef7gi1og8p
    @user-ef7gi1og8p 4 หลายเดือนก่อน +2

    ఓం శ్రీ కృష్ణం వందే జగద్గురు ఆత్మ సమయోగం చాలా బాగా వివరించినందుకు మీకు ధన్యవాదాలు కానీ ఓంకారం సౌండ్ ఎక్కువగా వస్తుంది 🙏🙏

  • @rambabuvisla2818
    @rambabuvisla2818 4 หลายเดือนก่อน

    Sir... chala baga chepparu ❤..om sri gurubhyo namaha.

  • @aravindkumar2702
    @aravindkumar2702 4 หลายเดือนก่อน

    Jai Sri Krishna🙏🙏

    • @spsrinivas1282
      @spsrinivas1282 4 หลายเดือนก่อน

      ఓం నమో శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః

  • @ramenlawarsaikiranvarma8459
    @ramenlawarsaikiranvarma8459 หลายเดือนก่อน

    Nenu vina bagvatgita lo mire best ga prasent chesaru

  • @premanand6374
    @premanand6374 4 หลายเดือนก่อน +1

    Bhagavathgeeta gnanam panchina varu krishnuni krupaku pathrulu avtaru Meru ipudu Swamy Ki athyanta priyamaina vyakti ayyaru 🙏

  • @girijamanoharbatta6374
    @girijamanoharbatta6374 4 หลายเดือนก่อน +1

    అద్భుతమైన అనువాదం, స్పష్టమైన గాత్రం, కృష్ణ పరమాత్మ మీకోసగిన వరం, శ్రవణం ద్వారా మన మానవ జన్మలు ధన్యం. జై శ్రీ కృష్ణ 🙏🏻🙏🏻

  • @karthikbhaskaran4239
    @karthikbhaskaran4239 4 หลายเดือนก่อน +1

    శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః

  • @tkpatnaik
    @tkpatnaik 4 หลายเดือนก่อน +1

    Manase mana mitrudu mariyu manase mana satruvu.
    Nice narration of atma sanyama yogam .

  • @anjagouderra6348
    @anjagouderra6348 4 หลายเดือนก่อน +1

    ఆర్పి పట్నాయక్ గారు భగవద్గీత అధ్యాయం లు అందించడం చేస్తున్న ప్రయత్నం చాలా మంచిది వారికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు

  • @Jr_1720
    @Jr_1720 4 หลายเดือนก่อน +1

    కృష్ణం వందే జగద్గురుం 🙏🙏

  • @punyalokam519
    @punyalokam519 4 หลายเดือนก่อน +3

    భగవద్గీతను సమవేగంతో, విన సుంపైన స్వరముతో విన్నవారందరికీ అర్థమయ్యేలా చక్కగా వచిస్తున్నారు.
    కానీ, అచ్చు అక్షరాలతో మొదలైన శబ్దాలను ప్రత్యేకంగా పలకవలసిందిగా కోరుతున్నాను.

  • @buchibabub1189
    @buchibabub1189 4 หลายเดือนก่อน

    SO profound explanation of each word. Thank you RP Patnaik Garu for your efforts.

  • @chandrakalas-zl5qr
    @chandrakalas-zl5qr 4 หลายเดือนก่อน

    🙏🏻🙏🏻🙏🏻

  • @laxmanbehera7251
    @laxmanbehera7251 4 หลายเดือนก่อน +1

    హరే క్రిష్ణా

  • @siri8120
    @siri8120 4 หลายเดือนก่อน +1

    Jai shree ram jai shree krishna

  • @strivecoding
    @strivecoding 3 หลายเดือนก่อน

    Thigs i have learned above video ... Meditation will give to focus on life and mind is friend and also enemy.. it depend on your using the mind and It is not easy to control the mind ... however we can control with the practice and detachment

  • @saikumar-lf3gk
    @saikumar-lf3gk 2 หลายเดือนก่อน

    Thank you arpi pathnayak garu chala chakkaga chepputhunnu . Kusagaddi ante emiti adi ekkara dorukuthundi naa sandehani vivarinchagalaru . 🙏

  • @kishorekorlam5381
    @kishorekorlam5381 4 หลายเดือนก่อน +1

    Jai Srila Prabhupada

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 4 หลายเดือนก่อน +1

    BHAGAVADHGITHA is the Greatest Personality devolopement book in the World.!
    BHAGAVADHGITHA is like a bouquet composed
    of the Beautiful flowers of the Spiritual truths collected from Upanishads.!
    Than the GITHA, No better commentary on the Vedas has been written or can be written.!
    This is the central idea of GITHA - To be calm and steadfast in all circumstances,with one's Body, Mind and Soul centered at His hallowed feet.!

  • @ParameswaraSarma
    @ParameswaraSarma 4 หลายเดือนก่อน

    Adbuthamga undi rpji🎉🎉🎉🎉🎉🎉🎉

  • @ShivPrasad-mj2pc
    @ShivPrasad-mj2pc 4 หลายเดือนก่อน

    Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Ram Hare Ram Ram Ram Hare Hare

  • @yuvakishore2000
    @yuvakishore2000 4 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @SwathiB-tc6zd
    @SwathiB-tc6zd หลายเดือนก่อน

    🙏🙏🙏🙏

  • @mayuribrahmadevu3109
    @mayuribrahmadevu3109 4 หลายเดือนก่อน +1

    జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హిందూ

  • @kmanisha2181
    @kmanisha2181 4 หลายเดือนก่อน

    Chala Thanks andi ilanti video & visuals ma andariki andinchinanduku. E video petukoni witunte manasaku chala andam ani pistundi. Inka winali ani pistundi. Dhanyavadalu Telu pilukuntunanu R P Pattnaik garuki & Janiki Ram gari ki 🙏 🙏

  • @bandisrikanth731
    @bandisrikanth731 4 หลายเดือนก่อน

    🙏🌟

  • @gjgj1088
    @gjgj1088 4 หลายเดือนก่อน

    Jai shree Krishna..🚩🚩🚩

  • @nareshgaruka2984
    @nareshgaruka2984 3 หลายเดือนก่อน

    🙏🙏

  • @meruvasubbarao4356
    @meruvasubbarao4356 4 หลายเดือนก่อน +1

    కృష్ణం వందే జగద్గురు

  • @ashokkoneru1157
    @ashokkoneru1157 4 หลายเดือนก่อน +1

    Nic3

  • @shanthachitlur9914
    @shanthachitlur9914 2 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🌺❤️👌

  • @arunakumarbhuvanagiri168
    @arunakumarbhuvanagiri168 4 หลายเดือนก่อน

    Excellent episode ❤

  • @ramanarao6632
    @ramanarao6632 4 หลายเดือนก่อน

    Thank you RP garu

  • @telugumcqworld
    @telugumcqworld 4 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏

  • @sudheerkumar8792
    @sudheerkumar8792 4 หลายเดือนก่อน

    Thank you for your efforts sir

  • @ravirajaarmoor2073
    @ravirajaarmoor2073 4 หลายเดือนก่อน

    🙏 కృష్ణం వందే జగద్గురుమ్ 🙏🚩🚩

  • @ratnasoujanya5351
    @ratnasoujanya5351 4 หลายเดือนก่อน

    Very neat and clear in his explanation thank you

  • @AnanthuKatila
    @AnanthuKatila หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏 కృష్ణం వందే జగద్గురు 🙏🙏🙏🙏🙏 నమో భగవతే వాసుదేవాయ పురుషోత్తమాయ నమోస్తుతే 🙏🙏🙏🙏🙏 జై శ్రీమన్నారాయణ🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @sudarsanamvijayasyamprasad1875
    @sudarsanamvijayasyamprasad1875 4 หลายเดือนก่อน

    👌🙏🙏🙏

  • @TELUGUADYATMIKA97
    @TELUGUADYATMIKA97 4 หลายเดือนก่อน

    జై శ్రీ కృష్ణ ❤️❤️❤️❤️❤️

  • @user-fh3cn6eb2y
    @user-fh3cn6eb2y 4 หลายเดือนก่อน

    Jaysirekar key jay

  • @Anji-qk7qg
    @Anji-qk7qg 4 หลายเดือนก่อน

    జై శ్రీ కృష్ణ పరమాత్మ 🚩🙏🏻జై శ్రీ కృష్ణ పరమాత్మ 🚩🙏🏻జై శ్రీ కృష్ణ పరమాత్మ 🚩🙏🏻జై శ్రీ కృష్ణ పరమాత్మ 🙏🏻🙏🏻జై శ్రీ కృష్ణ పరమాత్మ 🚩🙏🏻🙏🏻జై శ్రీ కృష్ణ పరమాత్మ 🚩🙏🏻🙏🏻

  • @lakshmipaidi3375
    @lakshmipaidi3375 4 หลายเดือนก่อน

    జై శ్రీ కృష్ణ ❤🙏🌺🙏🌺🙏🌺🙏🌿

  • @nareshnaidu8310
    @nareshnaidu8310 4 หลายเดือนก่อน

    ❤❤❤

  • @arunas4422
    @arunas4422 4 หลายเดือนก่อน

    Thank you Ssooooooo much sir ❤

  • @sriravikiranr4788
    @sriravikiranr4788 4 หลายเดือนก่อน

    ❤🙏

  • @yedukondalukoppisetti9185
    @yedukondalukoppisetti9185 4 หลายเดือนก่อน

    జై కృష్ణం వందే జగద్గురు

  • @Danraj-df1eu
    @Danraj-df1eu 4 หลายเดือนก่อน

    👏👏👍🙏🙏

  • @B2BandEnterpriseIntegration
    @B2BandEnterpriseIntegration 4 หลายเดือนก่อน +2

    Thanks

  • @banothsurender3148
    @banothsurender3148 4 หลายเดือนก่อน

    🙏🕉️💪🇮🇳