Facts of Life said by Lord Sree Krishna Part-2 || శ్రీ కృష్ణుడు చెప్పిన జీవిత సత్యాలు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ม.ค. 2025

ความคิดเห็น • 385

  • @hifriends3607
    @hifriends3607 ปีที่แล้ว +107

    వంద సార్లు విన్నా
    మళ్లీ మళ్లీ వినాలని ఉంటుంది.
    తండ్రి శ్రీ కృష్ణ
    మీ విలువైన మాటలు
    మా జీవితాల్లో వెలుగులు నింపుతాయి☀
    మనిషి స్వార్దం వదిలితే
    జీవితమంతా ప్రశాంతంగా ఉంటుంది🙏

    • @sg6667
      @sg6667 ปีที่แล้ว +2

      😊😅😊😊

    • @CucuwiKids
      @CucuwiKids 11 หลายเดือนก่อน +4

      Vinatame kaadu. Paatinchali kuda.

    • @y.varalakshmi3547
      @y.varalakshmi3547 10 หลายเดือนก่อน

      శ్రీరామ రామ గోవిందా గోవిందా కృష్ణ కృష్ణ కృష్ణ గోవిందా

    • @y.varalakshmi3547
      @y.varalakshmi3547 10 หลายเดือนก่อน +3

      🌷🙏🙏

    • @hifriends3607
      @hifriends3607 10 หลายเดือนก่อน

      @@y.varalakshmi3547 మీ మంచి మనస్సు కి అంతా మంచి జరుగుతుంది ☀🙏☀
      జై శ్రీ కృష్ణ 👈

  • @hifriends3607
    @hifriends3607 ปีที่แล้ว +52

    తండ్రి శ్రీ కృష్ణ 🙏
    మీ విలువైన మాటలు
    ప్రతి రోజు వింటే
    మా జీవితాల్లో వెలుగులు వస్తాయి.

  • @naanimurali3179
    @naanimurali3179 3 ปีที่แล้ว +67

    సర్ మీకు నా హృదయపూర్వక నమస్కారములు
    మీరు తెలియపరిచిన ఈ జ్ఞానానికి మిమ్మల్ని త్వరలో గుర్తించాలని ప్రభుత్వం వారు కావచ్చు లేక ఇతర సేవా కార్యక్రమాలు చేసేవారు మీకు మంచి అవార్డు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్

    • @SOfia-yb5ni
      @SOfia-yb5ni 3 ปีที่แล้ว

      Evaru teliyachesaru?

    • @gvk3385
      @gvk3385 2 ปีที่แล้ว +2

      ఇవన్నీ చెప్పింది శ్రీకృష్ణుడు vro

  • @vemuriprasad2664
    @vemuriprasad2664 3 ปีที่แล้ว +115

    గాత్ర ధారునికి, పాత్ర దారునికి,
    నా పాదాభివందనాలు.

  • @taranganipollarpu6417
    @taranganipollarpu6417 3 ปีที่แล้ว +47

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🌹🙏

    • @dhrithireddyg9984
      @dhrithireddyg9984 ปีที่แล้ว

      Hare Krishna hare Krishna Krishna Krishna hare hare!hare rama hare rama rama rama hare hare!

  • @RAmPinninti777
    @RAmPinninti777 ปีที่แล้ว +37

    కృష్ణం వందే జగద్గురుమ్❤❤

  • @srinusingidi438
    @srinusingidi438 3 ปีที่แล้ว +218

    ఇతిహాసాలు చదవలేనివారు కూడా..ఈ వీడియో లు చూస్తుంటే ...మనసుకి ఎంతో హాయిగా వుంటుంది... మనసు మంచి వైపుకి ...మార్పు కి దారి తీస్తుంది...

  • @chinnasandaka4349
    @chinnasandaka4349 5 หลายเดือนก่อน +6

    నారాయణ 🙏నిన్ను మించిన దైవం ఈ సృష్టి లోనే లేదు 🙏🙏🙏🙏

  • @LakshmiKarubhukta
    @LakshmiKarubhukta 26 วันที่ผ่านมา +2

    సూపర్ వీడియో నిజమే వుంది

  • @puvvadanagesh3215
    @puvvadanagesh3215 10 หลายเดือนก่อน +12

    ఈ విషయాన్ని జీవుడు ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటే అతనికి మోక్షం మోక్షమార్గం సిద్ధిస్తుంది హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏🙏🙏

    • @KJyothi-v4b
      @KJyothi-v4b 24 วันที่ผ่านมา

      🎉🎉😮😊😊

  • @venkateshmiryala
    @venkateshmiryala ปีที่แล้ว +22

    మళ్ళీ మళ్ళీ వింటు ఉండాలి 🙏🙏🙏

  • @omkardev6410
    @omkardev6410 ปีที่แล้ว +6

    🙏, జై శ్రీ కృష్ణ, భగవత్ గీత వెంటే మన జీవితం ప్రశాంతం గా ఉంటుంది

  • @divyapinninti6453
    @divyapinninti6453 3 ปีที่แล้ว +42

    Lord Krishna voice is amazing......speachless

    • @hifriends3607
      @hifriends3607 ปีที่แล้ว +1

      Yes
      Exactly what you said.
      Your words showing your goodness
      You have good heart❤
      My heartfully wishes to you
      Cute princess👸
      You have golden life
      Go head darely
      Success comes to your foots
      Never look back
      Don't think anything
      Just focus on your goals
      You have that much power⚡

  • @VenkateshVenkatesh-ld9xu
    @VenkateshVenkatesh-ld9xu หลายเดือนก่อน

    సర్ మీరు చెప్పిన గీతసరంశం వలన నాకు పరమాత్మ దర్శనం అయింది థ్యాంక్ సర్

  • @k.kalpanak.kalpana2037
    @k.kalpanak.kalpana2037 ปีที่แล้ว +19

    జై శ్రీరామ్ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే జై శ్రీమన్నారాయణ కృష్ణం వందే జగద్గురుమ్ జై శ్రీమన్నారాయణ చాలా బాగా చెప్పారు జైశ్రీరామ్ నా పిల్లలకు సంస్కారాన్ని ఇఛనుఫరమహమ

  • @ChinajeeviSingamsetti-kk5ym
    @ChinajeeviSingamsetti-kk5ym ปีที่แล้ว +41

    ఈ సీరియల్ చూశాక నాకు మహాభారతం అంటే ఏమిటి అనేది తెలిసింది

    • @RAmPinninti777
      @RAmPinninti777 ปีที่แล้ว +7

      Book chaduvu bro enka telustadi

  • @adapadasaradhi6220
    @adapadasaradhi6220 หลายเดือนก่อน +2

    మనమందరం పరతంత్రులం ఆ భగవంతుడు నారాయణుడు ఆ కృష్ణుడు రాముడు స్వతంత్రుడు.ఒకవేళ ఆత్మ స్వతంత్రుడు అదే భగవంతుడు అని భావిస్తే మరుక్షణమే అదో గతి పాలౌతారు తస్మాత్ జాగ్రత్త.పరమాత్మే స్వతంత్రుడు.నేను ఈ విషయం మా జీయర్ స్వామి దగ్గర తెలుసుకున్నను.జై శ్రీ మన్నారాయణ 😍

  • @SriRamadhutha
    @SriRamadhutha 7 หลายเดือนก่อน +3

    🙏🚩హరేరామ హరేరామ రామరామ హరేహరే హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరేహరే 🚩🙏

  • @vsvrtalks5608
    @vsvrtalks5608 3 ปีที่แล้ว +92

    మహాభారతంకి మించిన వ్యక్తిత్వ వికాసం మరొకటి లేదు

  • @ramarao2026
    @ramarao2026 ปีที่แล้ว +8

    అవి ఆచరణలో పెడితే మనిషి మహనీయుడు గా మారుతాడు ఆ మాటలు యొక్క మాధుర్యం విని సొంపుగా ఉంటుంది

  • @RamaReddy-x9v
    @RamaReddy-x9v 2 หลายเดือนก่อน +1

    These are some wonderful words and knowledge 😊👍

  • @laxmanyadav6872
    @laxmanyadav6872 ปีที่แล้ว +7

    రచయిత అందించిన పదాల కూర్పు మరియు గాత్ర దారుడు పాత్ర దారికి నా వందనాలు

  • @padmareddy6257
    @padmareddy6257 2 ปีที่แล้ว +31

    నాకు నీ ఆలోచనలోనే నా ఆత్మ పరమాత్మలో క్షణ కాలం లయం అయి మహా నంద అనుభూతిని (క్షణ కాలం) అందించినావు కదా స్వామీ... కృష్ణా..... కృష్ణా..కృష్ణా

  • @satyanarayanav6910
    @satyanarayanav6910 7 หลายเดือนก่อน +9

    ఈ వీడియో నూ ఎన్ని సార్లు విన్నా, ఇంకా ఇంకా విని ఆ చరించాలని వుంది.!!

  • @chettukindisiddappa1785
    @chettukindisiddappa1785 2 ปีที่แล้ว +5

    చాల.మంచి వీడియో చేసారూ 🙏🙏

  • @RamaReddy-x9v
    @RamaReddy-x9v 2 หลายเดือนก่อน +1

    Thank you for uploading this video 👍

  • @burrakalyan3486
    @burrakalyan3486 3 ปีที่แล้ว +22

    Jai shri krishna ❤️🙏

  • @ramachandraremo4038
    @ramachandraremo4038 3 ปีที่แล้ว +21

    కృష్ణం వందే జగద్గురుమ్.... 🚩

  • @dasaradiveerenderbabu6438
    @dasaradiveerenderbabu6438 3 ปีที่แล้ว +7

    Krishanam vandhe jagdh gurum 🌷🌷🙏🙏
    Om jai sri seethaa raam 🌷🌷🙏🙏
    Om jai sri
    Raadhe krishnaa 🙏🙏🌷🌷🙏🙌👍🇮🇳🌷🌷

  • @guppibalaraju871
    @guppibalaraju871 3 ปีที่แล้ว +13

    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః 🙏🙏🙏

  • @duddasathyamsathyam
    @duddasathyamsathyam 10 หลายเดือนก่อน +2

    జై శ్రీ కృష్ణ పరమాత్మ నె నమః

  • @amalakantimounika4667
    @amalakantimounika4667 3 ปีที่แล้ว +9

    Sri krishna govinda hare murari🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @PavanSpace
    @PavanSpace ปีที่แล้ว +7

    Jai Shri Krishan ❤

  • @రత్నాకర్రావుకొడెబోయిన

    Namobagavatisrikrshna

  • @gangamanimadavedi7360
    @gangamanimadavedi7360 ปีที่แล้ว +4

    Hare Krishna 🙏🥰

  • @sivaprasadaraoalluvada6689
    @sivaprasadaraoalluvada6689 3 ปีที่แล้ว +7

    శ్రీ Krishna paramatmane నమః
    ఓo శ్రీ Gurubhyo నమః jaikrishna
    జయ జయ krishna hare రామ
    హరే రామ రామ హరే హరే హరే krishna
    హరే krishna krishna krishna హరే హరే

  • @katravath.sa-ro-ja
    @katravath.sa-ro-ja ปีที่แล้ว +3

    Ji Sri Krishna 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @mangabaddam9528
    @mangabaddam9528 3 ปีที่แล้ว +6

    E maatalu vinnaka daivam mana todu vundani nammi teerutaam

  • @shivaramkrishna1449
    @shivaramkrishna1449 3 ปีที่แล้ว +24

    Thank you very much, sir for the wonderful video

  • @gangareddy2582
    @gangareddy2582 9 หลายเดือนก่อน +2

    జై శ్రీ కృష్ణ జై యోగేశ్వర్

  • @vbraju8150
    @vbraju8150 ปีที่แล้ว +3

    Om sri krishnam vandhe jagadgurum🙏🙏🙏🙏🙏

  • @baleeswarp
    @baleeswarp ปีที่แล้ว +3

    హరే కృష్ణ హరే రామ

  • @lakshyamsuresh6991
    @lakshyamsuresh6991 2 ปีที่แล้ว +4

    కృష్ణం వందే కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం

  • @yamunadoulapilli1644
    @yamunadoulapilli1644 3 ปีที่แล้ว +9

    Jai sri krishna ❤❤❤❤.....

    • @hifriends3607
      @hifriends3607 10 หลายเดือนก่อน

      మీ మంచి మనస్సు కి అంతా మంచి జరుగుతుంది☀ .. జై శ్రీ కృష్ణ ☀🙏☀

  • @AnjaiahMathangiMathangiAnjaiah
    @AnjaiahMathangiMathangiAnjaiah ปีที่แล้ว +13

    కృష్ణం వందే జగద్గురు 🙏🙏🙏

  • @brahmaswamyratch1125
    @brahmaswamyratch1125 3 ปีที่แล้ว +3

    చాలా మంచి విషయాలను బోధించారు...కానీ భగవంతుడు ఒక్కడే...

  • @srilathak3687
    @srilathak3687 ปีที่แล้ว +6

    I❤u Krishna❤❤❤❤❤❤❤❤

  • @bommuradhika6470
    @bommuradhika6470 3 ปีที่แล้ว +10

    Wow excellent 🙏🙏🙏

  • @SANABOYINASRINIVASARAO
    @SANABOYINASRINIVASARAO 8 หลายเดือนก่อน +1

    Super beautiful 🤩 guru garu 💐🙏🙏🙏🙏

  • @srishilammandha2705
    @srishilammandha2705 ปีที่แล้ว +4

    Om namo vasudevaaya namaha❤

  • @Sangameshwar3135
    @Sangameshwar3135 3 ปีที่แล้ว +5

    Om namo bhagavate vasudevaya

  • @swapnaintivantalu1932
    @swapnaintivantalu1932 ปีที่แล้ว +1

    థ్యాంక్స్ మంచి మేసేజ్ ఇచ్చారు. 🙏🙏

    • @hifriends3607
      @hifriends3607 ปีที่แล้ว

      మంచి మనస్సు మీ సొంతం.
      మీ విలువైన మాటలు
      Your words showing your goodness
      You have good heart
      My heartfully sincerely wishes to you🙏

  • @karthikthoti2054
    @karthikthoti2054 7 หลายเดือนก่อน +2

    Krishna 🙏

  • @balaramabalaramamahesh4604
    @balaramabalaramamahesh4604 3 หลายเดือนก่อน

    ఓం నమో శ్రీకృష్ణ 🙏🕉️🕉️🕉️🙏

  • @indirakosuru1991
    @indirakosuru1991 9 หลายเดือนก่อน +1

    Jai sri Krishna Jai sri Krishna

  • @bhavanimathaedits3441
    @bhavanimathaedits3441 7 หลายเดือนก่อน +1

    ❤❤jai srikrishaa hare hare ram ❤

  • @venkateswararaomahankali6536
    @venkateswararaomahankali6536 ปีที่แล้ว +3

    🙏కృష్ణం వందే జగద్గురు🙏

  • @sriteja__
    @sriteja__ 6 หลายเดือนก่อน +1

    Krishnam sadha sahayathe 💖

  • @srikanthstudio2698
    @srikanthstudio2698 2 ปีที่แล้ว +4

    hare krishna 😍😍😍❤❤❤❤❤❤❤❤❤❤

  • @nandhanreddy20
    @nandhanreddy20 3 หลายเดือนก่อน

    Eee series super vuntundhi…but I love two scenes where Krishna explanation to Arjuna and Krishna angry on bhisma in battle field

  • @hanmandulgoud2546
    @hanmandulgoud2546 6 หลายเดือนก่อน +1

    Jay Shri Krishna

  • @shivarajkumarr1539
    @shivarajkumarr1539 3 ปีที่แล้ว +4

    Hare Krishna Prabhu🙏🙏🙏🕉️

  • @bodughamthirupathireddy4542
    @bodughamthirupathireddy4542 6 หลายเดือนก่อน +1

    Namo Sri Krishna naa prabhu krishna swamy

  • @balaeswaramma1719
    @balaeswaramma1719 10 หลายเดือนก่อน +1

    చాలా మంచి విడియోచెసారు

  • @lalitham1881
    @lalitham1881 3 ปีที่แล้ว +22

    శ్రీ కృష్ణ పరమాత్మ యే నమః 🙏🙏🙏🙏🙏🌹🌹 సర్వ దేవతా స్వరూపిణి ఓంకార స్వరూపిణి శ్రీ మాత్రే నమః ❤️🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @umarao6576
    @umarao6576 8 หลายเดือนก่อน +1

    HINDUISM'S GREATEST CONTRIBUTION.

  • @narayanareddy4596
    @narayanareddy4596 11 หลายเดือนก่อน +1

    Super question asked by Arjuna to
    Patana srrkrishnaji. Gets replies..
    Satyakke savilla. Nya darmakke
    Savilla.

  • @laxminarayanakancharla8783
    @laxminarayanakancharla8783 ปีที่แล้ว +3

    Laxminarayana

  • @ravichalla5868
    @ravichalla5868 2 ปีที่แล้ว +3

    Jai sri Krishna
    Jai Sanatana Dharma
    🙏🙏🙏🙏🙏

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 ปีที่แล้ว +3

    Jai Sri Krishna Deva 🙏🌹🌹🌹🌹🌹
    Jai Sri Krishna Deva 🙏💜💜💜💜💜
    Jai Sri Krishna Deva 🙏🕉🕉🕉🕉🕉
    Jai superstar Mahesh fan's ⭐⭐⭐⭐

  • @JoguLingam-j1t
    @JoguLingam-j1t 2 หลายเดือนก่อน

    Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare rama rama rama hare hare

  • @bhavaniandra2032
    @bhavaniandra2032 7 หลายเดือนก่อน +1

    Mm chala bagundi ok I will send

  • @malathivenamaneni3599
    @malathivenamaneni3599 3 ปีที่แล้ว +7

    🙏 very good message

  • @RohinikumariGudi
    @RohinikumariGudi 9 หลายเดือนก่อน +1

    Krishnaarjunula sambhashana dwaara meeru andhisthunna jeevitha sathyalu chaala baauntunnaei.

  • @muralidevanur3767
    @muralidevanur3767 3 ปีที่แล้ว +9

    Background music 🎵🎵🎵 super

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 3 ปีที่แล้ว +22

    కృష్ణం వందే జగద్గురుం

  • @nekkalaappalaraju4634
    @nekkalaappalaraju4634 3 ปีที่แล้ว +4

    ome Sri radhakrishna Namo namaha 🙏 ome sri radhakrishna Namo namaha 🙏 ome sri radhakrishna Namo namaha 🙏 Appalaraju 🙏 bhavani 🙏 Gowthami 🙏 Susmita 🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏

  • @gugulothuajay8875
    @gugulothuajay8875 11 หลายเดือนก่อน +1

    Hare ram Krishna ji

  • @vandarikrishna4559
    @vandarikrishna4559 3 ปีที่แล้ว +3

    Hare rama Hare krishna

  • @JamiKamaladevi
    @JamiKamaladevi 3 หลายเดือนก่อน

    Om Sushumna mangalamu Nithya Subha mangalamu jaysri Krishna Krishna Krishna 🙏🙏🙏🙏🌺🌷

  • @padmadhanavath3401
    @padmadhanavath3401 ปีที่แล้ว +2

    🕉🌹🔱🌹🙏🙏🙏🙏🙏🙏🌹🔱🌹🕉
    Jai shree krishna............. Radha krishna
    Jai shree krishna............ Radha krishna
    🕉🌹🔱🌹🙏🙏🙏🙏🙏🙏🌹🔱🌹🕉

    • @hifriends3607
      @hifriends3607 ปีที่แล้ว +1

      మీ విలువైన మాటలు ✍
      మీ ఆలోచన విధానం
      మీ మంచి మనస్సు కి నిదర్శనం.
      బంగారం మీరు
      Cute princess👸
      My heartfully sincerely wishes to you

    • @padmadhanavath3401
      @padmadhanavath3401 ปีที่แล้ว +1

      @@hifriends3607
      🌹🙏🙏🌹Hi. Borrow 🌹🙏🙏🌹
      How are you

    • @hifriends3607
      @hifriends3607 ปีที่แล้ว +1

      @@padmadhanavath3401
      Iam fine.
      మీ దయ వలన. మీ మంచి మనస్సు తో
      మీ విలువైన ఆశీస్సులు ఉంచే చాలు.
      ఓ నేస్తమా మీరు ఎప్పుడు సంతోషము గా ఉంటారు కావచ్చు.
      గౌరవనీయమైన మీరు
      ఎప్పుడైనను మెసెజ్ చేయవచ్చు. 🙏
      Good night
      Cute princess👸

    • @hifriends3607
      @hifriends3607 ปีที่แล้ว +1

      @@padmadhanavath3401
      మంచి మనస్సు ఉన్న దేవతకు శుభోదయం 🙏

    • @padmadhanavath3401
      @padmadhanavath3401 ปีที่แล้ว +1

      @@hifriends3607
      🌹🙏Hi. Borrow 🙏🌹
      Good morning🌞🌞
      God bless you

  • @dattudattu509
    @dattudattu509 3 ปีที่แล้ว +3

    Jai Sri Krishna

  • @Modelsaab
    @Modelsaab ปีที่แล้ว

    Jaiii. SriKrishna🥳✅🙏

  • @PeddisattiSyambabu
    @PeddisattiSyambabu 7 หลายเดือนก่อน +1

    నిజం స్వామి

  • @ShamalaNSham
    @ShamalaNSham 3 ปีที่แล้ว +8

    Om Namo Narayana.🙏🙏

  • @mounikakothakonda7975
    @mounikakothakonda7975 10 หลายเดือนก่อน

    Ji srikrishna ji Radha Krishna ❤❤❤

  • @bhavanip7731
    @bhavanip7731 ปีที่แล้ว

    okokkka word chala deep meaning undi 🙏🙏🙏

  • @rahulofficial3160
    @rahulofficial3160 2 ปีที่แล้ว +2

    Jai shree Krishna Jai 🙏🙏🙏🙏🙏

  • @SriHarsha-y8c
    @SriHarsha-y8c 5 หลายเดือนก่อน

    Om nom bagavate vasudeva sree Krishna radha Krishna mukudha murari Narayana swamy neeku na vandhanamalu thadri nanna challaga chudu gurudeva e Kuwait lo naku bhataku ravali thadri maheswar Vishnu Murthy nannu deevinchu nee aseeravadhamullu naku anlappudu deevinchu vasudeva 🙏🙏🙏🙏🙏😭😭🥭🌺🌹💐

  • @gopalakrishnapemmarajuvenk999
    @gopalakrishnapemmarajuvenk999 3 ปีที่แล้ว +5

    Facts of realistic are excellent speech by Lord Krishna .
    Pvvittal
    Visakhapatnam
    1/9/21

  • @thallapellymurali2105
    @thallapellymurali2105 2 หลายเดือนก่อน

    శ్రీకృష్ణ 🙏🏽🙏🏽

  • @burrasathyam8764
    @burrasathyam8764 2 หลายเดือนก่อน

    జై శ్రీ కృష్ణ

  • @sivarajanala9987
    @sivarajanala9987 3 ปีที่แล้ว +3

    Om namo narayana namaha 🙏🙏🙏🙏🙏

  • @rajiandsreejoynessbloggers
    @rajiandsreejoynessbloggers 3 ปีที่แล้ว +5

    Excellent sir
    Good message 🙏

  • @SanthoshPanduga
    @SanthoshPanduga ปีที่แล้ว

    ❤my Lord krishna great messege

  • @ramanareddymalireddy8822
    @ramanareddymalireddy8822 2 ปีที่แล้ว +2

    on namo bagavate vaasudevaya

  • @princetikendar1429
    @princetikendar1429 3 ปีที่แล้ว +2

    Kruthgnathalu guruji thank you🙏🙏🙏🙏🙏

  • @mathangianjaiah4468
    @mathangianjaiah4468 3 ปีที่แล้ว +9

    జై శ్రీ కృష్ణ 🙏🙏🙏

  • @jraveendra7857
    @jraveendra7857 3 ปีที่แล้ว +12

    SRIMURALINADHA ,SRIKRISHNA VANDE SADGURUM PARIPURNAM AVATARA NAVARADRAMULA MULAMULANU ERUGU NEE ERUKE ♥❤👌🎶💖NEEDEMUDU NITYADARSHNAM SATYADHAMAM = EVERYTHING ,OM 🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉Akkandajyothi ,.

  • @Telangana.Temples
    @Telangana.Temples 2 ปีที่แล้ว +2

    JAI SRIKRISHNA