సంపూర్ణ భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్య యోగం || Bhagavad Gita Telugu || RP patnaik

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ธ.ค. 2024

ความคิดเห็น • 661

  • @rppatnaikofficial
    @rppatnaikofficial  9 หลายเดือนก่อน +401

    మొత్తం 18 అధ్యాయాల సంపూర్ణ భగవద్గీత రెండవ అధ్యాయం ఇది. మూడవ అధ్యాయం ఆదివారం అనగా 17 march 2024 సాయంత్రం 4 గంటలకు విడుదల అవుతుంది... ఛానల్ subscribe చేస్తే మీకు notification వస్తుంది. ధన్యవాదాలు...

    • @niddapujayasree7576
      @niddapujayasree7576 9 หลายเดือนก่อน +12

      Hari krishan

    • @colourcorrectiontechnics1580
      @colourcorrectiontechnics1580 9 หลายเดือนก่อน +7

      Hare Krishna great voice and mesmerizing video...🎉

    • @akunamonisuresh2118
      @akunamonisuresh2118 9 หลายเดือนก่อน +5

      RP SIR
      Salute 🫡 Jai shree Ram
      Jai hind hare Krishna Radhe krishna hare hare hare

    • @DeepusPerspective
      @DeepusPerspective 9 หลายเดือนก่อน +8

      Hinduism ki purva vybhavam vachela Mee vanthu prayatnam nannu chala impress chesindi Swami ,Telugu valla future Hindus lo Mee work eppatiki nilichipothundi thankyou sir

    • @DurgaPrasad-ks9em
      @DurgaPrasad-ks9em 9 หลายเดือนก่อน +2

      Thank You Sir.

  • @ramuboggaram
    @ramuboggaram 9 หลายเดือนก่อน +109

    భగవద్గీత ఇంత సరళంగా అర్ధమయేటట్లు చెప్పిన మీకు కృతజ్నతలు ఆర్ పీ పట్నాయక్ గారూ.ధన్యవాదాలు.

  • @gopikaranam7892
    @gopikaranam7892 9 หลายเดือนก่อน +66

    ఇప్పుడు కదా పట్నాయక్ గారికి నిజమైన గౌరవం దక్కింది 😊

  • @mnarasimharao7140
    @mnarasimharao7140 9 หลายเดือนก่อน +193

    గాంధార లో మతం మారారు ఆఫ్ఘనిస్తాన్ అయ్యింది
    ●సింధ్ లో మతం మారారు పాకిస్తాన్ అయ్యింది
    ●ఉత్తరంలో మతం మారారు టిబెట్ ముక్క అయ్యింది
    ●ఈశాన్యంలో మతం మారారు బర్మా ముక్కలు అయ్యింది
    ●బెంగాల్ లో మతం మారారు బంగ్లాదేశ్ గా మారింది
    ఇప్పుడు...
    కాశ్మీర్ లో మతం మారారు ఇంకొక ముక్క అవ్వబోతుంది
    కేరళలో మతం మారారు - మరొక ముక్క కాబోతోంది
    నాగాలాండ్ లో మతం మారారు - ముక్కలు చెయ్యమంటోంది
    ముల్లాలు - పాస్టర్లు ఒక్కటే గోల
    మతం మారండి మతం మారండి అని....
    మతం మారితే తెలియని పరలోకం ఏమో కాని , మిగిలిన భారత దేశం కూడా మరిన్ని ముక్కలు అవుతుంది....
    మతం మారితే దేశాన్ని ముక్కలు చెయ్యడానికి సహాయం చేసినట్టే...
    మతం మారితే దేశ ద్రోహం..... చరిత్ర లో.....
    ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి
    -----> ఈజిప్ట్ నాగరికత నాశనం అయ్యింది
    ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి
    ------> బాబిలోనియా నాగరికత నాశనం అయ్యింది
    ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి
    -------> పెర్షియన్ నాగరిత నాశనం అయ్యింది
    ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి
    --------> గ్రీకు నాగరికత నాశనం అయ్యింది
    ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి
    -------> మాయన్ నాగరికత నాశనం అయ్యింది
    ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి
    -------> ఆస్ట్రేలియా నాగరికత నాశనం అయ్యింది
    ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి
    --------> మంగోలియా నాగరికత నాశనం అయ్యింది
    ప్రస్తుతం.....భారత్ లో
    ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి
    --------> అఖండ భారతం ముక్కలయ్యింది
    ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి
    --------> కుల గొడవలు పెంచారు
    ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి
    -------> సనాతన సామాజిక వ్యవస్థను కూల్చారు..కూలుస్తున్నారు
    ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి
    -------> మొత్తం దేశాన్ని అంతర్యుద్ధంలోకి నెట్టారూ.. నెడుతున్నారు
    ఇకనైనా మేలుకోండి #హిందువులారా.....
    భారత దేశాన్ని కాపాడుకోండి......
    అది మీ బాధ్యత.....
    అఖండ భారత దేశంలో ప్రతి అంగుళం హిందువుల సొంతం.
    జై భారత్ మాత....జై భారత్!!!

    • @SKRU456
      @SKRU456 9 หลายเดือนก่อน +5

      Jai Shriram jai bjp

    • @bharathbharath8348
      @bharathbharath8348 9 หลายเดือนก่อน +2

      🙏👍🔱🔱🔱

    • @sureshmuvva2107
      @sureshmuvva2107 8 หลายเดือนก่อน +2

      Yes bro

    • @User84567
      @User84567 8 หลายเดือนก่อน +1

      జై శ్రీరామ్ జై భారత్

    • @cnu9948
      @cnu9948 8 หลายเดือนก่อน +2

      Idi nijam, su p er analysis

  • @radhikagourishetti2011
    @radhikagourishetti2011 9 หลายเดือนก่อน +25

    చదువులేని వారి కోసం మరియు సమయం లేని వాళ్ల కోసం ఇలా వినిపిస్తున్నందుకు మీకు ధాన్యవధలు సార్.

  • @shylajarathod6563
    @shylajarathod6563 9 หลายเดือนก่อน +20

    భగవద్గీత వినాలంటే ఒకరు ఘంటసాల గారి వాయిస్ లో రెండోది ఆర్పి గారి వాయిస్ లో చాలా అద్భుతంగా ఉంది కృతజ్ఞతలు గురువుగారు

  • @shReddy215
    @shReddy215 9 หลายเดือนก่อน +32

    హరే కృష్ణ హరే కృష్ణ
    కృష్ణ కృష్ణ హరే హరే
    హరే రామ హరే రామ
    రామ రామ హరే హరే 🙏🙏

    • @manchimata8465
      @manchimata8465 9 หลายเดือนก่อน

      Hare Krishna🙏

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 9 หลายเดือนก่อน +32

    శ్రీ మద్భగవద్గీత.. హిందూ మతం యొక్క ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక గ్రంథం అని ప్రాచీన కాలము నుండి అనుకుంటూ వస్తున్న గ్రంధమే అయినా...ప్రస్తుత కాలమాన పరిస్థితులకు గొప్ప ప్రేరణను కలిగించి,చైతన్యపరిచే మహా మహిమాన్విత ఉద్గ్రంధంగా పరిణామం చెందుతూ వస్తోంది.!
    మన దేశంలోనే కాక, కొన్ని విదేశాల్లో కూడా పాఠ్యాంశముగా చేర్చబడిన గ్రంధంగా మిక్కిలి ప్రాచుర్యం పొందుతూఉన్నది.
    ఇది ప్రస్తుతం... ఒక మత గ్రంధంగా కాక, వ్యక్తిత్వ వికాసాన్ని కలిగించే మనోవికాస జ్ఞాన గ్రంధంగా కూడా కొనియాడ బడు చున్నది.!
    భగవత్ గీతని గ్రహించిన వారు మాత్రమే...ఆ భగవంతుని యదార్ధ స్వరూపాన్ని , సనాతన ధర్మాన్ని గ్రహించిన వారు.! 🙏ఓం..కృష్ణం వందే జగత్ గురుం.!🙏

  • @chandrasekhar-rs8yv
    @chandrasekhar-rs8yv 9 หลายเดือนก่อน +7

    కృష్ణం వందే జగద్గురుం 🙏 మీరు కృష్ణానుగ్రహం తో విని తరిస్తున్న మమ్మలను దన్యులను చేశారు 🙏

  • @krishnareddy9658
    @krishnareddy9658 9 หลายเดือนก่อน +18

    Rp పట్నాయక్ గారు... ముందుగా మీకు మా ధన్యవాదాలు ఘంటసాల గారి తర్వాత ఇంత అద్భుతంగా వివరించిన మీకు మా కృతజ్ఞతలు మీరు తప్పితే ఇలాంటివి మరెవరు చేయలేరు అనిపించే అంత అద్భుతంగా చేశారు ఇది విన్న ప్రతి హిందువు మరియు అలాగే ప్రతి అన్య మతస్థులు కూడా అభినందిస్తారు అన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు,..

  • @randomblasts2580
    @randomblasts2580 9 หลายเดือนก่อน +40

    పిక్చర్స్ అద్భుతంగా, subject కి తగినట్టు ఉండడమే కాక, English లో కింద రాయడం చాలా ఎఫెక్టివ్. దీనివల్ల ఇది అన్ని రకాల జనాల అవసరాలకు ప్రత్యామ్నాయంగా నిలబడుతుంది. 👏👏👏👌🙏

  • @suryalanka
    @suryalanka 9 หลายเดือนก่อน +7

    Excellent గా వుందండీ.
    బొమ్మలు వేసిన కళాకారుడిని భగవంతుడు ఆవహించాడనిపిస్తోంది. అద్భుతం… అత్యద్భుతం. మరో సంజయుడన్నా తప్పులేదు, అతిశయోక్తి కాదు. వారికి హృదయపూర్వక వందనములు🙏
    మీరు పలుకుతున్న ప్రతి అక్షరం, ముందు మీరు బాగా అర్థం చేసుకుని, అనుభవించి పలినట్లనిపించింది. మీరు ధన్యులు! మీ జన్మ ధన్యం! మీ తల్లిదండ్రులు ధన్యులు. మీ భార్య పిల్లలు ధన్యులు. ఇది విన్నవారు కూడా ధన్యులు… సంశయం లేదు. మీ ప్రయత్నంలో మీరు సంపూర్ణంగా కృతకృత్యులైనట్లే!
    శుభం భూయాత్‌!

  • @srisastry1
    @srisastry1 9 หลายเดือนก่อน +6

    పట్నాయక్ గారు మేము మా నడవడికను మార్చుకోవడానికి ఒక మంచి మార్గాన్ని చూపారు ధన్యోస్మి

  • @lakshmichintalapati4309
    @lakshmichintalapati4309 9 หลายเดือนก่อน +18

    చాలా బాగా చెప్తున్నారు.ఇంకా వినాలి అనిపిస్తుంది.మళ్ళి ఎప్పుడు పెడతారు అని ఎదురు చూస్తున్న🙏🙏🙏

  • @Venkaducreations
    @Venkaducreations 9 หลายเดือนก่อน +6

    RP గారు,
    మీ వాయిస్ పూర్వ జన్మ సుకృతం.
    మీ ద్వారా ఈ గీతోపదేశం వింటున్న మా జన్మ ధన్యం.👏

  • @dsrraju9528
    @dsrraju9528 8 หลายเดือนก่อน +7

    భగవత్ గీత ఇంత చక్కగా అందరికి అర్థమయ్యాలా వినిపించినందుకు ధన్యవాదములు. మీ పాటేకాదుమాట కూడా మధురంగా ఉంది

    • @dsrraju9528
      @dsrraju9528 8 หลายเดือนก่อน

      🙏🙏🙏

  • @JanakiRamCosmicTube
    @JanakiRamCosmicTube 9 หลายเดือนก่อน +13

    "I hope this series reaches a wider audience and positively impacts many lives."

  • @chelimigarinaganna112
    @chelimigarinaganna112 9 หลายเดือนก่อน +9

    ఒక వాక్యం చెప్పిన తర్వాత కాస్త గ్యాప్ ఇస్తే, ఈ వాక్యాన్ని మననం చేసుకొని పూర్తిగా అర్థం చేసుకోవ దానికి సాధ్యం అవుతుంది సార్, చాలా బాగుంది 🌹🌹🌹నేను 2 సంవత్సరాలనుండి గీత నియమ నిష్ఠ ద్వారా చదవడం వీలుకావడం లేదు, ఇప్పుడు వినడం ద్వారా అది సాధ్యం అయింది 🙏🙏🙏🙏

  • @chandanakatchipeta4305
    @chandanakatchipeta4305 9 หลายเดือนก่อน +3

    మీరు చేస్తున్న ఈ గొప్ప కార్యం తరతరాలకు నిలిచిపోతుంది. కొద్దిమంది కారణజన్ములు లో మీరు ఒకరై నిలిచిపోతారు.
    తిరుపతి మహతి సభకు హాజరై ఈ వేడుకను కళ్ళారా చూడాలని ఉంది
    జై శ్రీ కృష్ణ

  • @ratnamkadali
    @ratnamkadali 9 หลายเดือนก่อน +5

    జై శీరామ్...జై .....హరే కృష్ణ..హరికృష్ణ....మన....హిందువుల .నేర్చుకోవాలి......ఇదే..సమయం.
    కృతజ్ఞతలు..మీ..అందరికీ....ఆర్..పి....గారు..చాల బాగ. .వివరణ ఇచ్చినారు

  • @mrssnmurthy6110
    @mrssnmurthy6110 9 หลายเดือนก่อน +2

    వినుటకు చాలా చాలా బాగున్నది. తదుపరి అధ్యాయాన్ని వినడానికెంతో కుతూహలమూతున్నది. మేము ధన్యులము! మీకు ధన్యవాదములు🙏

  • @SeshaveniEdupuganti
    @SeshaveniEdupuganti 8 หลายเดือนก่อน

    జై శ్రీకృష్ణ 🙏🙏🙏🙏🙏

  • @prasad461
    @prasad461 9 หลายเดือนก่อน +5

    నా సనాతన ధర్మ రక్షణ కోసం నేను క్షత్రియున్ని💪..
    వినడమే కాదు అనుభవంలోకి తెచ్చుకోవాలి🙏.

  • @vijayalakshmipolamreddy8821
    @vijayalakshmipolamreddy8821 9 หลายเดือนก่อน +1

    హరే కృష్ణ, శుభాశీస్సులు పట్నాయక్ గారు. మీఆశయానికి, కృతజ్ఞతా పూర్వక అభినందనలు.

  • @ashokgunji2284
    @ashokgunji2284 9 หลายเดือนก่อน +5

    నేను ఇప్పటివరకు more than 30 times విన్నాను, కానీ మి వెర్షన్ చాలా బాగుంది RP గారు

  • @mythologyvshistory
    @mythologyvshistory 9 หลายเดือนก่อน +1

    అద్భుతమైన దృశ్య శ్రవణానందకర చిత్ర రాజం.
    మీ జన్మ చరితార్థం అయింది ఆర్ పి గారు 🙏🏼
    శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమః🙏🏼

  • @muralikrishna-sn7sc
    @muralikrishna-sn7sc 9 หลายเดือนก่อน +1

    మీరు చేస్తున్న ఈ ప్రయత్నం సఫలీకృతం కావాలని ఆ భగవంతున్ని కోరుకుంటూ మీకు,ముకుందానంద గారికి కృతజ్ఞతలు

  • @venkateshkandagatla8913
    @venkateshkandagatla8913 9 หลายเดือนก่อน +2

    ఈరోజుల్లో గంగాధర శాస్త్రి గారి వలే మీరూ కారణజన్ములు..
    మీ యొక్క ఈ సత్కార్యం అద్వితీయమవును గాక.
    వాస్తవానికి నేను ఇలాంటి ప్రయత్నం కొరకు ఎన్నాళ్ల నుండో ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు మీ ద్వారా కోరిక తీరింది.
    మీకు శతకోటి ప్రణామాలు
    🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasaraoti5173
    @srinivasaraoti5173 9 หลายเดือนก่อน +4

    ఆర్ పి గారు తెలుగులో చాలా మధురంగా వివరించారు🙏🙏🙏🙏🙏

  • @vaasupavan4942
    @vaasupavan4942 9 หลายเดือนก่อน +1

    గీత సారాంశం వింటూ ఉంటే ఆనందంతో కళ్లలో నీళ్లు తిరిగుతున్నాయి.చాలా చాలా చాలా కృతజ్ఞతలు......sirrrr
    ఏ జన్మ పుణ్యమొ....,,,,

  • @SureshKonda-nn2xj
    @SureshKonda-nn2xj หลายเดือนก่อน

    అద్భుతం RP సర్
    ధన్యవాదాలు
    ఇకనుండి మీకు ప్రతి తెలుగు ప్రజలు రుణపడి వుంటారు ..
    జై జై శ్రీ క్రిష్ణ

  • @yaminitirumalasetty2749
    @yaminitirumalasetty2749 9 หลายเดือนก่อน +2

    🙏Jai Sri Krishna🙏🙌 Jaya Jaya Sri Krishna🙏 Jai Bhagavadgeeta🙏

  • @ananthalakshmikollepara904
    @ananthalakshmikollepara904 8 หลายเดือนก่อน +1

    చాలా బాగుందండి. భగవద్గీత మాకు అర్ధమయ్యే చాలా సరళంగా వివరించిన మీకు ధన్యవాదములు.

  • @ajagava2063
    @ajagava2063 9 หลายเดือนก่อน +3

    ధన్యవాదాలు R.P పట్నాయక్ గారు
    జై శ్రీ కృష్ణ

  • @arunakumarbhuvanagiri168
    @arunakumarbhuvanagiri168 9 หลายเดือนก่อน +2

    భగవద్గీత చాలా సరళ మైన భాషలో అర్దం మాత్రమే చెప్పాలనే ఆలోచన అద్భుతం.. నవ తరానికి చాలా ఉపయోగం.. దీనివల్ల ఎక్కువ మందికి చేరుతుంది.. ఎవరి జీవితాలను వారే మార్చుకుంటారు, అర్దం చేసుకుంటారు. మీ చిన్న ఆలోచన ఇంత విశాలమైన ప్రయోజనాలకు ఉపయోగ పడుతున్నందుకు మీకు ధన్యవాదములు. 🤏👌👏🤝🙏

  • @gv.ramana
    @gv.ramana 9 หลายเดือนก่อน +6

    విన్నంత సేపు చాల మంచి ప్రశాంతత, గొప్ప విషయాలు తెలుసుకుంటున్న ఆనందం ... ఇలాంటి కంప్యూటర్ యుగం లో ఇలాంటి విషయాలు ఎవరు బోధిస్తారు...ఒక్క భగవద్గీత తప్ప
    వెనకాల వచ్చిన సంగీతం బాగుంది.. విన్నందుకు మేము ధన్యులము...ఈ వీడియో చేసినందుకు మీరు ధన్యులు. 3 వా భాగం కొరకు వీక్షిస్తున్నాము

  • @kavithakrishna21
    @kavithakrishna21 9 หลายเดือนก่อน +1

    Sir, మీ గాత్రం చాలా చక్కగా కుదిరింది. ప్రతి ఒక్కరూ విని, తరించేలా...గీత మనుషులను తీర్చిదిద్దే రాత. మీ జన్మ ధన్యమైంది. 🙏

  • @hanumantharao1308
    @hanumantharao1308 9 หลายเดือนก่อน +4

    కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రామ నీ నామ మెంత రుచిరా.... శ్రీకృష్ణ భగవానుని అమృత భోద అయిన శ్రీమద్భగవద్గీత తాత్పర్యమును కారణ జన్ములైన స్వామి ముకుందానంద గారి ముత్యాల మాటలను చదివి అర్ధం చేసుకొని ఆస్వాదించి, తాను పొందిన అనుభూతిని ఇతరులకు పంచాలనే సద్దుదేశంతో శ్రీ ఆర్ పి పట్నాయకు గారు, అమిత శ్రద్ధాభక్తులతో చేసిన ఈ జ్ఞాన యజ్ఞ కార్యం అమిత ఆదరణీయమైనది. పరమాత్ముడు వీరిలో ప్రవేశించి ఆర్తితో బోధచెసారు అని అనిపిస్తున్నది. వినగా వినగా మన అలోచనా విధానంలోనూ అనుచరణలోనూ పరమాత్ముని కృపతో మార్పు రావాలని ప్రార్ధిద్దాము. ఈ యజ్ఞంలో పాల్గొన్న అందరూ పరమాత్మ కృపతో ఇందులో చేరగలిగారు. అందరికి పాదాభి వందనములు. జై శ్రీ కృష్ణ.

  • @krishnapriya2861
    @krishnapriya2861 8 หลายเดือนก่อน +1

    Sorry for my comment. Plz excuse me.. మీ జన్మ ధన్యం పట్నాయక్ గారు.. అద్భుతమైన బహుమతి అందించారు. మనవాళి కి. 🙏🙏🙏🙏🙏

  • @Rao7789p
    @Rao7789p 9 หลายเดือนก่อน +1

    చాలా బాగా చెప్పారు పండితులకు,
    పామరులకు అర్థం చేసుకోవచ్చు మీ ప్రయత్నం అద్భుతం.

  • @bloodbanksrdsangareddy7281
    @bloodbanksrdsangareddy7281 9 หลายเดือนก่อน

    భగవద్గీత వంటి మహా కావ్యం మీ ద్వారా మేము వినడం మా అదృష్టంగా భావిస్తున్నాను.

  • @Anji-qk7qg
    @Anji-qk7qg 9 หลายเดือนก่อน +1

    జై శ్రీ కృష్ణ పరమాత్మ 🚩🙏🏻🙏🏻

  • @ChakradarMamidi
    @ChakradarMamidi 9 หลายเดือนก่อน

    జానకీ రామ్ గారి గ్రాఫికల్ వర్క్ అద్భుతం
    - మామిడి చక్రదర్

  • @LakshmiLakshmi-yv7cn
    @LakshmiLakshmi-yv7cn 8 หลายเดือนก่อน +1

    గౌరువనియాలు పెద్దలు అందరికి వందనాలు 🌹

  • @AnanthuKatila
    @AnanthuKatila 6 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏 కృష్ణం వందే జగద్గురుం 🙏🙏🙏🙏🙏 నమో భగవతే వాసుదేవాయ పురాణ పురుషోత్తమ నమోన్నమః 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @hgsgknnnmmlolb
    @hgsgknnnmmlolb 9 หลายเดือนก่อน +4

    కృష్ణం వందే జగద్గురుమ్ 🙏

  • @arvangoori2597
    @arvangoori2597 9 หลายเดือนก่อน

    పట్నాయక్ గారికీ శత కోటి నమస్కారాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RAMAAAAAA
    @RAMAAAAAA 9 หลายเดือนก่อน +1

    అద్బుతం సార్ నిజంగా చూస్తున్న అనుభూతి కలుగుతుంది .. నేను చూసిన యూ ట్యూబ్ వీడియో లలో ఈ భగవత్ గీత వేరే లెవల్💪🕉️💪🕉️💪🕉️💪💪🙏

  • @balajicommunications5101
    @balajicommunications5101 9 หลายเดือนก่อน +2

    జై శ్రీమన్నారాయణ

  • @a.sankararao4503
    @a.sankararao4503 9 หลายเดือนก่อน

    వైవిధ్యమైన ప్రయత్నం పట్నాయక్ గారు. వినసొంపుగా శ్రావ్యంగా సరళంగా సమ్మోహనంగా వుంది. ధన్యవాదాలు.

  • @chatrathibhanumathi6991
    @chatrathibhanumathi6991 9 หลายเดือนก่อน

    Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare
    Hare Rama Hare Rama
    Rama Rama Hare Hare

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 9 หลายเดือนก่อน +5

    BHAGAVADHGITHA is the Greatest Personality devolopement book in the World.!
    BHAGAVADHGITHA is like a bouquet composed
    of the Beautiful flowers of the Spiritual truths collected from Upanishads.!
    Than the GITHA, No better commentary on the Vedas has been written or can be written.!
    This is the central idea of GITHA - To be calm and steadfast in all circumstances,with one's Body, Mind and Soul centered at His hallowed feet.!

  • @RamyaKrishnaNancharla
    @RamyaKrishnaNancharla 8 หลายเดือนก่อน +1

    Patnaik garu meku stha koti vandanalu eyppati genaration use ayye vidam ga meru eyla bagavad gita ni pettadam chala santhosham chala mandi jeevithalaku ardam dorukutundani anukuntunna sir 👏👏 super sir

  • @naveench2808
    @naveench2808 9 หลายเดือนก่อน +1

    Harekrishna Dandavat pranam prabhuji ... Eagerly waiting for all chapters

  • @KumrsawmyKadai
    @KumrsawmyKadai 9 หลายเดือนก่อน

    🙏🌹 శ్రీమద్ భగవద్గీత విశేషణ గురించి భగవద్గీతలో ఉన్న అంతరార్థం గురించి లోకానికి తెలియజేస్తాం అన్న మీ యొక్క నిర్ణయానికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ఆశీస్సులు తెలుపుకుంటున్నాను మహాత్మా నా మీకు చాలా చాలా ధన్యవాదములు 🙏🚩🚩🌹

  • @Mr._jayavardhan1157
    @Mr._jayavardhan1157 หลายเดือนก่อน

    శుభోదయం గురువు గారు🙏🏻

  • @chinnanaresh206
    @chinnanaresh206 9 หลายเดือนก่อน +5

    నా వయసు 33 సంవస్త్రలు చాలా చాలా వినసొంపుగా చెవులలో అమృతం పోసినట్టుగా ఉంది

  • @saigoudg1090
    @saigoudg1090 9 หลายเดือนก่อน +1

    Hare Krishna prabhuji 😊🙏
    Krishna selected you for this purpose
    Your Narration is very crystal clear and easy to understand for everyone 🎉❤
    Thankyou for your dedication sir!🙏💙🫂
    Hare Krishna 😊🙏🙇🏻

  • @yogitharanachandrasekhar4263
    @yogitharanachandrasekhar4263 หลายเดือนก่อน

    తాతయ్య మహాభారతం ఆత్మలింగంభారత

  • @syam57
    @syam57 9 หลายเดือนก่อน

    ఎంతో మధురంగా, తన్మయత్వం కలిగించేలా ఉంది. ధన్యవాదములు. 🙏

  • @kuwaitinkuwait3515
    @kuwaitinkuwait3515 หลายเดือนก่อน

    Om namo sri Kristen vasu dava bagvane dava janma janmala yandu neve antha rathmalo nevy swamy govenda hare Kristen hare govenda 🌹🌹🌹🙏🙏🙏🙏

  • @Amar-786
    @Amar-786 9 หลายเดือนก่อน +3

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే

  • @glnarasimha3508
    @glnarasimha3508 5 หลายเดือนก่อน

    Rp patnaik గారు మీకు పాధాభి వందనం

  • @RamireddyBaswa
    @RamireddyBaswa 9 หลายเดือนก่อน +2

    మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్

  • @VijayaLakshmi-od6pf
    @VijayaLakshmi-od6pf 9 หลายเดือนก่อน

    R p patnayak garu meeku ma dhana vadamulu. Krishnam vande jagathgurum

  • @ottit
    @ottit 9 หลายเดือนก่อน

    శ్రీ శివాయ గురవే నమః శ్రీ శివాయ గురవే నమః శ్రీ శివాయ గురవే నమః

  • @kishorekorlam5381
    @kishorekorlam5381 9 หลายเดือนก่อน +3

    Hare Krishna, Jai Srila Prabhupada

  • @durgakanaka3624
    @durgakanaka3624 9 หลายเดือนก่อน

    ధన్యవాదాలు మీరు మాకు దొరికిన గొప్ప వరం

  • @patnalamadhuri5705
    @patnalamadhuri5705 6 หลายเดือนก่อน

    Avunu nijam Elanti god devotional scripts bhagvat geetha nunchi vastundi nijam great 👍

  • @madhukarambilapu3310
    @madhukarambilapu3310 9 หลายเดือนก่อน

    Hare rama hare ram rama rama hare hare
    hare krishna hare krishna krishna hare hare

  • @Osamatha
    @Osamatha หลายเดือนก่อน

    Hare Krishna Hare Krishna

  • @lakshmiachanta1985
    @lakshmiachanta1985 9 หลายเดือนก่อน

    జయ శ్రీకృష్ణ 🙏🙏🙏 ధన్యవాదములు మహోదయ 🙏

  • @kurumurthyreddy0098
    @kurumurthyreddy0098 9 หลายเดือนก่อน

    Hare Rama hare Rama ram Rama hare Krishna hare Krishna Krishna Krishna hare 🙏🚩

  • @krishnapriya2861
    @krishnapriya2861 8 หลายเดือนก่อน

    ఈ సంకల్పం తో మాకు భగవానుని గీత ను అందించిన RP పట్నాయక్ gaariki శెతకోటి వందనములు 🙏🙏🙏... చిన్న విన్నపం...... ఎంతో ప్రయాస కోర్చి చేసిన ఈ ప్రయత్నం లో.. వ్యక్త పరిచే తెలుగు పదాలు.......పూర్తిగా లీనమైపోయి వింటూ భావతీతమైన స్థితి లో మెలుకువ లోకి తెస్తున్నాయి.. అక్కడక్కడా సామాన్య వాడుక భాష పదాలు దొర్లుతున్నాయి...... వ్యక్తపరిచే విధానం చాలా బాగున్నది... .Any how 🙏

  • @rcrcreation4489
    @rcrcreation4489 5 หลายเดือนก่อน +1

    హరే కృష్ణ హరే కృష్ణ... కృష్ణ కృష్ణ హరే హరే

  • @ravitejassu
    @ravitejassu 9 หลายเดือนก่อน +1

    Superb portrayal of Bhagvad Gita. Hats off to this wonderful project.

  • @rksingh786
    @rksingh786 9 หลายเดือนก่อน

    భగవద్గీత చాలా సరళ మైన భాషలో అర్దం మాత్రమే చెప్పాలనే ఆలోచన అద్భుతం.. నవ తరానికి చాలా ఉపయోగం.. దీనివల్ల ఎక్కువ మందికి చేరుతుంది.. ఎవరి జీవితాలను వారే మార్చుకుంటారు, అర్దం చేసుకుంటారు. మీ చిన్న ఆలోచన ఇంత విశాలమైన ప్రయోజనాలకు ఉపయోగ పడుతున్నందుకు మీకు ధన్యవాదములు.💐💐💐💐

  • @ausalijagadish9900
    @ausalijagadish9900 9 หลายเดือนก่อน +1

    RP sir baground om karam sound చాలా చాలా బాగుంది sir.
    కృతగ్నున్ని sir.

  • @kalluridharmendra6393
    @kalluridharmendra6393 9 หลายเดือนก่อน +1

    Meeku dhayavadamulu pillalu kuda vintunnaru thank you so much sir

  • @anveshm4432
    @anveshm4432 9 หลายเดือนก่อน +1

    Great job Janaki Ram. God bless you.

  • @ramanayv2683
    @ramanayv2683 8 หลายเดือนก่อน

    ఆత్మ స్థిరత్వం మరియు ఆత్మ గొప్పతనం గురించి చాలా అద్భుతం గా వివరించారు RP గారు 👏👏👌👌💐💐

  • @nagalaxmi8nach
    @nagalaxmi8nach 9 หลายเดือนก่อน +1

    Thank you very much Rp sir great attempt

  • @DeviSri-cp5np
    @DeviSri-cp5np 9 หลายเดือนก่อน

    Paritranaya Sadhunam Vinashaya Chadhuskrutham Dharma Samsthapya Nardhaya Sambhavami Yuge Yuge.
    JAI SHREE KRISHNA

  • @chiguruyellam6233
    @chiguruyellam6233 9 หลายเดือนก่อน +2

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
    హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🚩🚩🙏🏽🙏🏽

  • @SeshaveniEdupuganti
    @SeshaveniEdupuganti 8 หลายเดือนก่อน

    జై శ్రీ కృష్ణ జై జై శ్రీ కృష్ణ🙏🙏🙏🙏🙏

  • @SumaSuman-tm2xz
    @SumaSuman-tm2xz 9 หลายเดือนก่อน +1

    Hara krishna hara krishna krishna krishna hara hara hara rama hara rama rama rama hara hara ❤

  • @annapurnasirisha5335
    @annapurnasirisha5335 9 หลายเดือนก่อน +1

    ధన్యావాదాలు సార్ హరే కృష్ణ 🙏

  • @merugubhagya255
    @merugubhagya255 9 หลายเดือนก่อน +3

    జై శ్రీ కృష్ణ

  • @neelam.malleshamneelam9546
    @neelam.malleshamneelam9546 11 วันที่ผ่านมา

    Jai shree krishna paramatma 🙏🕉️🌺🌱🇮🇳🌅🔥🙏

  • @naithikpaslawar3675
    @naithikpaslawar3675 8 หลายเดือนก่อน

    విన్న కొద్ది వినాలని పిస్తుంది మికు దన్యవాదాలు

  • @Whyseeingmyid
    @Whyseeingmyid 26 วันที่ผ่านมา

    Om namoo venkateshaya 🕉️

  • @naveenlovely913
    @naveenlovely913 9 หลายเดือนก่อน

    🙏🏻 హరేకృష్ణ 🕉️🚩శ్రీ మహా భగవత్ గీత 🕉️🚩

  • @nagaraju.challa
    @nagaraju.challa 9 หลายเดือนก่อน +1

    హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే 🙏🙏🙏

  • @Osamatha
    @Osamatha หลายเดือนก่อน

    Manasu chala prashanthangga undhi chala baga chepparu

  • @aallarajasekharreddy1899
    @aallarajasekharreddy1899 9 หลายเดือนก่อน

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
    హరే రామ హరే రామ రామ రామ హరే హరే

  • @ramanipiratla4698
    @ramanipiratla4698 9 หลายเดือนก่อน

    ధన్యవాదాలు శ్రీR.P. గారు

  • @DokkunageswararaoDokkuna-us1sl
    @DokkunageswararaoDokkuna-us1sl 9 หลายเดือนก่อน

    Excellent sir . Jai srikrishna.

  • @rsr5091
    @rsr5091 6 หลายเดือนก่อน

    Meeku maa padhani vandhanalu❤

  • @sunamukhiramesh3184
    @sunamukhiramesh3184 9 หลายเดือนก่อน +1

    Super Rap garu maha adbhutam mi Peru kuda ghantasala laga chiamaraniyam ga nili chi po tundi hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare ur servent Ramesh srikakulam

  • @kanakaraju3217
    @kanakaraju3217 9 หลายเดือนก่อน

    గొప్ప ప్రయత్నం ❤ హరే కృష్ణ