Hare Krishna prabhuji....miru e కలియుగం లో a Krishna పంపిన ఒక వరం...మి ప్రతి ఒక్క వీడియో ప్రతి ఒక్క క్లాస్ నీ మేము వింటున్నాం ప్రభుజీ .... ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇంత బాగా వివరించినందుకు ...🙏🙏🙏
ఎవరు ఎన్ని విమర్శలు చేసిన, ఎన్ని దుష్ప్రచారాలు చేసిన సనాతన ధర్మం పురాతన మైన ధర్మం, ప్రపంచం లో ఈ ధర్మం పంచిన అధ్యాత్మిక విలువలు ఈ ఏ మతం కూడా పంచలేదు, ఈ ధర్మం లో పుట్టినందుకు చాలా గర్వ పడుతున్నాను, హరే కృష్ణ 🙏❤️🚩👌🏻
హరేకృష్ణ ప్రభుజీ 🙏🏽🙏🏽 ఇస్కాన్ సమస్త అంటే అందరూ కలిసి ఒకే చోట భక్తి చేసుకునేది అని చెప్పారు ప్రభుజి ఇది 100% కరెక్ట్ ప్రబుజి ఎందుకంటే ఆ కృష్ణ చైతన్యంలో మేము కూడా అలాంటి ఆనందాన్ని పొందుతున్న ప్రబుజి మీ దయ వల్ల ధర్మము అంటే సాక్షాత్ భగవంతుడు మనకు చెప్పినది భగవద్గీత అని భాగవతము అంటే భగవంతుడు లీలలు గురించి చెప్పినది స్వయంగా అని ఎంతో బాగా చెప్పారు ప్రభుజి మనం ఏదైనా శాస్త్రపరంగా మాట్లాడాలి శాస్త్రాన్ని చదివి మనం తెలుసుకోవాలి అని చెప్పారు ప్రభుజి ఎన్నో డౌట్ అన్ని క్లారిఫై చేసారు ఇంకా ఎవరైనా అలాగే ముర్కంగా ఉంటే ఆకాశం పై బురద వేసుకుంటే అది వాళ్ళ ముఖం మీరే పడుతుంది కాబట్టి అలాంటి వాళ్ల కోసం మనం టైం వేస్ట్ చేసుకోవద్దని చాలా బాగా చెప్పారు మీరు చెప్పిన ప్రతి ఒక్క విషయాలు 100%👌👌👌ప్రభుజీ మీకు అనంతకోటి ప్రణామాలు ప్రభుజీ 🙏🏽🙏🏽🙏🏽
Compared to others Meru koni controversial questions adigaru and vitini prabhuji eppatilane chalaa baga andariki ardam ayyelaga answer chesaru…Thank you for this vedio…Meru ila shastra adhyayana chesina vallatho vedios cheyali ani na request so that atleast by this some people can get some knowledge and lead their life in a right way…Jai Jagannath ❤️⭕️‼️⭕️❤️
Hare krishna prabhu ji prathi okka question ke kuda chala bagga explation echaru.meru chepina cllass lu ventu mamu bagavanthudu lelalu ,bakthi ante ante ane chala vishayalu sravanam chesthuna meku setha kote kruthagnathalu🙏🙏🙏🙏 Thank u so prabhu ji🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️
WE have completed about 7549 years in Kaliyuga. So we have another 4,24,451 yrs left. Mahabharata war happened in 5561 BC - as per scientific research. Sri Krishna Niryanam Happened in 5525 BC.
Varu divya drusti tho vari thapoo shakthi dwara manaki andincharu mana rushulu Varu ippatiki e bhumi nunchi unde connects dwara surya chandrulu dwara manalni niranthram chusthuntaru
Hinduvu ga puttinanduku chala garvapadutunnaanu. Poyina janma punyam. Hare krishna hare krishna krishna krishna hare hare hare Ram hare Ram Rama Rama hare hare❤❤❤
సమస్యలు తిరుతాయి అనే విషయం పక్కన పెడితే దాన్ని నుండి తట్టుకొనే శక్తి భగవంతుడు తప్పకుండ ఇస్తారు మాతాజీ హరే కృష్ణ మహామంత్రం తప్పకుండ జపించండి అప్పుడు మీకు ఉండే సమస్యలు హరే కృష్ణ మహామంత్రం ఊపిరాడకుండా చేస్తాయి మీ సమస్యల్ని 🙏🙏🌹❤️జై శ్రీల ప్రభుపాద 🌹
అంతదూరం ఎందుకు, 5రోజుల వెనుకాల ఉదయం 5గంటలకి,లేదా 5రోజుల తరువాత ఉదయం 5గంటలకి నేను ఎంచేస్తానో చెప్పగలిగితే, మీరు చెప్పిన టైం కు కలియుగ అంతం అవుతుందని నమ్ముతాను,ప్రపంచమంతా పరమశివుడు పంచభూతాల రూపం లో వ్యాపించి ఉన్నాడు ప్రపంచంలో శరణాగతి పొందడానికి ఏదైనా పదం ఉంది అంటే అది ఓంకారం మాత్రమే, నామరాహితుడైనా భగవంతునికి ఎన్ని నామాలు పెట్టుకున్న నామం ముందు" ఓం " అని పలక వలసిందే అదే ప్రణవం, అదే విశ్వం,అదే శివం, కాదంటే శవం.మనం నరులం కాబట్టి ఓం నారాయణాయ, ముక్తి కావాలి కాబట్టి ఓం నమః శివాయ. 🙏శుభం 🙏
@@KeepItRealwithSB mi chennal ni eppude subscribe chesukoni 🔔 notification on lo petta anna, string vinod anna podcast kosam wait chestunna, string vinod anna tho podcast cheste ni chennal manchi ga grow avuthundhi and manchi views vastai and subscribers increase avutharu jai hind🚩
Iskon valla other countries lo chala benefits jaruguthundhi sanathana dharmam ni spread chesthunaru chala manchi visayam but india Iskon anedhi konni chotla wrong way lo velthundhi kondharu Iskon bhakthulu sri krishna okade bhagavan shivudu kadhu ane Mata kuda vasthundhi and prabhupadha garu thought vere perfect bhagavath geetha but Bhaktivedanta swamy garu version bhagavath geetha wrong example tho undhi prabhupadha garu is sanathana dharmam ni explore chesaru but bhakthi vedhantha Gari nundi sanathana dharmam tho padu Iskon ante only krishna ane concept thisukochharu ...evarikaina ila anipisthe like cheyandi
watched the movie. Highly disappointed. The first thing any director should learn is to tell the story clearly to the audience. Does Aswin expect all the viewers to read the story first and go to the movie.? Does he not know that there is a technique called voice-over to explain the story used many a time ? how could anybody follow the movie without knowing the outline? Better make amends in part 2
అయ్యా సామూలోరు మీరు చెప్పిందే సత్యం అంటే ఎలా సామీ శివుడిని డేమి గాడ్ అని చెప్పడంలోనే మీ జ్ఞానం అర్ధం అయిపోతుంది మా దేవుడే గొప్ప అని బైబిల్ పంచుతూ రోడ్లపై శవార్తలు చేసే వాళ్ళకి, క్రిష్ణుడే గొప్ప అని రోడ్లపై భగవద్గీతని అమ్మే మీకు తేడా ఏమి ఉంది 👎.భగవద్గీను మీకు నచ్చినట్టు రాసుకోమని క్రిష్ణుడు చెప్పాడా 🤔, U నామం పెట్టుకొని దాని కింద ఆకు పెట్టుకోమని క్రిష్ణుడు చెప్పాడా 😂😂ఇస్కాన్ వాళ్ళు కనిపెట్టారు 👎.భగవద్గీతలో అంత నేనే అని చెప్పిన క్రిష్ణుడు శివుడిని ఆరాధించాడు 🙏. అర్జునుడు పాశుపతాస్త్రం కోసం శివున్ని ఆరాధించాడు. నిర్గుణ నిరాకార సత్చితానంద స్వరూపమైన ఆ ఈశ్వరుని ప్రతి ఒక్కరు ఆరాధిస్తారు."శ్రీ విష్ణు రూపాయ నమః శివాయః "అని గ్రహించలేని మీ జ్ఞానం వృధా 👎👎👎👎
Hare Krishna prabhuji....miru e కలియుగం లో a Krishna పంపిన ఒక వరం...మి ప్రతి ఒక్క వీడియో ప్రతి ఒక్క క్లాస్ నీ మేము వింటున్నాం ప్రభుజీ .... ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇంత బాగా వివరించినందుకు ...🙏🙏🙏
👌🏻👌🏻 చెప్పారు అమ్మ
హరే కృష్ణ 🙏
ఎవరు ఎన్ని విమర్శలు చేసిన, ఎన్ని దుష్ప్రచారాలు చేసిన సనాతన ధర్మం పురాతన మైన ధర్మం, ప్రపంచం లో ఈ ధర్మం పంచిన అధ్యాత్మిక విలువలు ఈ ఏ మతం కూడా పంచలేదు, ఈ ధర్మం లో పుట్టినందుకు చాలా గర్వ పడుతున్నాను, హరే కృష్ణ 🙏❤️🚩👌🏻
🙏🏼హరే కృష్ణ ప్రభుజి మంచి మంచి విషయాలు తెలియజేశారు మీకు ధన్యవాదాలు 🙏🏼🚩
హరేకృష్ణ ప్రభుజీ 🙏🏽🙏🏽 ఇస్కాన్ సమస్త అంటే అందరూ కలిసి ఒకే చోట భక్తి చేసుకునేది అని చెప్పారు ప్రభుజి ఇది 100% కరెక్ట్ ప్రబుజి ఎందుకంటే ఆ కృష్ణ చైతన్యంలో మేము కూడా అలాంటి ఆనందాన్ని పొందుతున్న ప్రబుజి మీ దయ వల్ల ధర్మము అంటే సాక్షాత్ భగవంతుడు మనకు చెప్పినది భగవద్గీత అని భాగవతము అంటే భగవంతుడు లీలలు గురించి చెప్పినది స్వయంగా అని ఎంతో బాగా చెప్పారు ప్రభుజి మనం ఏదైనా శాస్త్రపరంగా మాట్లాడాలి శాస్త్రాన్ని చదివి మనం తెలుసుకోవాలి అని చెప్పారు ప్రభుజి ఎన్నో డౌట్ అన్ని క్లారిఫై చేసారు ఇంకా ఎవరైనా అలాగే ముర్కంగా ఉంటే ఆకాశం పై బురద వేసుకుంటే అది వాళ్ళ ముఖం మీరే పడుతుంది కాబట్టి అలాంటి వాళ్ల కోసం మనం టైం వేస్ట్ చేసుకోవద్దని చాలా బాగా చెప్పారు మీరు చెప్పిన ప్రతి ఒక్క విషయాలు 100%👌👌👌ప్రభుజీ మీకు అనంతకోటి ప్రణామాలు ప్రభుజీ 🙏🏽🙏🏽🙏🏽
Elanti comments chusinapdu chala santosham ga vuntundi ☺️Na e podcast vala okoriki ina santoshani evali anukunevadini !! More happy Mitrama🥰❤️
Dharmam Inka vundi ante ilanti guruvulu, acharyulu vari Valle. Prabhuji garu cheppina Ramayanam,Bhaghavatham,Bhaghavadgita okkasari Sravanam cheste Nijamyna Bhagavanthudu evaru,asalu Bhakthi ante enti ani telustundi. Enno manchi vishayalu cheppina Prabhujiki maa Prabhuji garitho interview chesinanduku meeku Danyavadamulu 🙏 Hare Krishna 🙏
Hare krishna Hare krishna Krishna krishna Hare Hare Hare Rama Hare Rama Rama Hare Hare
Hare Krishna❤️🙏
అది లెక్క 🙏🏻🙏🏻🙏🏻🙏🏻సనాతన ధర్మం వర్ధిల్లాలి
#One of best video ever
# hare rama hare krishna
# Pranavananda das prabhuji
చాలా అద్భుతంగా వివరించారు స్వామీజీ 🙏
Compared to others Meru koni controversial questions adigaru and vitini prabhuji eppatilane chalaa baga andariki ardam ayyelaga answer chesaru…Thank you for this vedio…Meru ila shastra adhyayana chesina vallatho vedios cheyali ani na request so that atleast by this some people can get some knowledge and lead their life in a right way…Jai Jagannath ❤️⭕️‼️⭕️❤️
హరేకృష్ణ ప్రభుజి💐🙏
hare Krishna pranamalu prabhuji garu
జై శ్రీ రామ్
హరేకృష్ణ దండవత్ ప్రణామం ప్రభూజీ... మీ. వెంకట రామ్ రెడ్డి. అదిలాబాదు... మీ స్పీచ్ లు చాలా అద్బుతమైనవి
Prabhuji epudu em chepina chala chakkaga ardamavtindi ... Harekrishna Krishna Krishna🙏
Hare Krishna prabuji pranam🎉
Thank you prabhuji meeru chepina vini nenu chala nanu nenu marchukuna 🙏 Hare Krishna 🙏♥️
Memu prabhuji garu cheppina bagavatam bagvat Geetha. Vinnamu yantho daggara ayyamu devudiki miru chala manchi interview chesaru konthamandi aiena marithe edi vini chala manchidi avutundi mana society ki
Jai shree ram
Jai shree krishna
Here Krishna here Rama ❤❤❤
Haribol
Kalki bhagwan 🙏🙏🙏🙏
Hare Krishna hare rama
🙏🏼🙏🏼🙏🏼🚩 Krishnam vande jagadgurum 🙏🏼🚩 thank you so much Prabhu ji 🙏🏼🚩 Jai Bharat Jai hind vande mataram Krishnam vande jagadgurum 🙏🏼🚩
Good, Autorized answers to all the other organizations, who r criticizing for demigods....
హరే రామ హరే రామ రామ హరే హరే
Hare krishna prabhu ji prathi okka question ke kuda chala bagga explation echaru.meru chepina cllass lu ventu mamu bagavanthudu lelalu ,bakthi ante ante ane chala vishayalu sravanam chesthuna meku setha kote kruthagnathalu🙏🙏🙏🙏 Thank u so prabhu ji🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️
Hare Krishna ❤️
శ్రీ విష్ణు రూపయా నమః శివాయ ?
Hare Krishna prabhuji. Meeru ilaaney manchi visayaalu prajalaki teliyajesi vari ni manchi margamulo nadipisthunnaru. Hare Krishna
HARE KRISHNA
Hare Krishna prabhuji..
Hare Krishna 🌸
Want more interviews from pranavananda prabuji..🙇🏻♀️
Hare Krishna prabhuji dandavat pranamalu
భగవధ్గీత 👌👌👌👌
Jai గురూజీ ❤ Jai shree Ram ❤️ Jai Kalki Avatar ❤
❤️
Hare krishna prabhu
Hare Krishna ❤️
హరే కృష్ణ హరే రామ ❤
Hare Hare ❤️
Hare Krishna pranamalu prabhuji 🙏🙏
Hare Krishna 🙏🏽
Hare krishna
Hare krishna hare krishna 🙏🙏🙏🙏👍👏👏👏👏👌👌👌
Hare Krishna 💙
Jai Sri Krishna 🚩
Hare Rama hare Krishna
Krishna Krishna hare hare
Good job doing this video Godbless
Hare Krishna 🦚 thankyou
Hare Krishna 🚩❤️🙏
Ur examples and way of u speak is so good..
స్వామి సనాతన ధర్మం గురించి తెలుసు కోవాలి అంటే ఎలాంటి పుస్తకాలు చదవాలి???
Read Iskon books. The clarity these books give nobody can give. I am not a Iskcon person but philosophy is ultimate.
Iskcon books chadavandi 🙏
Good content bro keep more videos 🎉 about all topics
@pranavananda das channel ❤
❤️🙏
annaya do these spiritual podcasts as many us needs spirituality to know the reality
❤❤❤jai sri krishna prabhuji🙏
Jai guru dava datta
Beautiful program🙏
Dhanyavad🙏❤️
Explanation is very good
WE have completed about 7549 years in Kaliyuga. So we have another 4,24,451 yrs left.
Mahabharata war happened in 5561 BC - as per scientific research.
Sri Krishna Niryanam Happened in 5525 BC.
జై శ్రీ కృష్ణ 🙏🙏🙏
Jai sri Krishna ❤️
🙏🙏
Goddess
సనాతన ధర్మం ఎప్పుడూ ఉన్నది. ఇప్పుడు ప్రజలు ఉన్న దానిని తెలుసు కుంటున్నారు.
🙏❤️
🙏🙏🙏🙏🙏
❤🎉😊
Varu divya drusti tho vari thapoo shakthi dwara manaki andincharu mana rushulu
Varu ippatiki e bhumi nunchi unde connects dwara surya chandrulu dwara manalni niranthram chusthuntaru
Hinduvu ga puttinanduku chala garvapadutunnaanu. Poyina janma punyam. Hare krishna hare krishna krishna krishna hare hare hare Ram hare Ram Rama Rama hare hare❤❤❤
❤
Kubera is not a god, apart from that this podcast is life inspiring.
He is incharge of Wealth. So Devatha
45:43 what about bhavishya Malika
Kali prabavam anukunta
May I please know who is current generation God ?
Prabhu a asaram Akada undi
గృహస్థాశ్రమం లో ఉండి కూడా కృష్ణభక్తి చేస్తున్నాము కుటుంబంలో అందరి సమస్యలు తీరతాయా ?
Yes pakka, jai radha krishna
సమస్యలు తిరుతాయి అనే విషయం పక్కన పెడితే దాన్ని నుండి తట్టుకొనే శక్తి భగవంతుడు తప్పకుండ ఇస్తారు మాతాజీ హరే కృష్ణ మహామంత్రం తప్పకుండ జపించండి అప్పుడు మీకు ఉండే సమస్యలు హరే కృష్ణ మహామంత్రం ఊపిరాడకుండా చేస్తాయి మీ సమస్యల్ని 🙏🙏🌹❤️జై శ్రీల ప్రభుపాద 🌹
❤ఎస్
అంతదూరం ఎందుకు, 5రోజుల వెనుకాల ఉదయం 5గంటలకి,లేదా 5రోజుల తరువాత ఉదయం 5గంటలకి నేను ఎంచేస్తానో చెప్పగలిగితే, మీరు చెప్పిన టైం కు కలియుగ అంతం అవుతుందని నమ్ముతాను,ప్రపంచమంతా పరమశివుడు పంచభూతాల రూపం లో వ్యాపించి ఉన్నాడు ప్రపంచంలో శరణాగతి పొందడానికి ఏదైనా పదం ఉంది అంటే అది ఓంకారం మాత్రమే, నామరాహితుడైనా భగవంతునికి ఎన్ని నామాలు పెట్టుకున్న నామం ముందు" ఓం " అని పలక వలసిందే అదే ప్రణవం, అదే విశ్వం,అదే శివం, కాదంటే శవం.మనం నరులం కాబట్టి ఓం నారాయణాయ, ముక్తి కావాలి కాబట్టి ఓం నమః శివాయ.
🙏శుభం 🙏
Your intelligent wrong
@@laxmanvanaja" ఓం నమః శివాయ "
❤️🚩👌🏻🌹👍🙏🏅⛳💪🏹🥰💞
❤️❤️
Namaste 🙏String vinod tho podcast cheyyandhi miru real hinduvu aithe
Sure definitely chestamu❤️
@@KeepItRealwithSB ❤️
@@KeepItRealwithSB mi chennal ni eppude subscribe chesukoni 🔔 notification on lo petta anna, string vinod anna podcast kosam wait chestunna, string vinod anna tho podcast cheste ni chennal manchi ga grow avuthundhi and manchi views vastai and subscribers increase avutharu jai hind🚩
Iskon valla other countries lo chala benefits jaruguthundhi sanathana dharmam ni spread chesthunaru chala manchi visayam but india Iskon anedhi konni chotla wrong way lo velthundhi kondharu Iskon bhakthulu sri krishna okade bhagavan shivudu kadhu ane Mata kuda vasthundhi and prabhupadha garu thought vere perfect bhagavath geetha but Bhaktivedanta swamy garu version bhagavath geetha wrong example tho undhi prabhupadha garu is sanathana dharmam ni explore chesaru but bhakthi vedhantha Gari nundi sanathana dharmam tho padu Iskon ante only krishna ane concept thisukochharu ...evarikaina ila anipisthe like cheyandi
@@nimeshvemula5640 @pranavanandaDas Namaskaram swamy is this true ?
@@nimeshvemula5640 @pranavanandadas
@@nimeshvemula5640 @PranavanandaDas
watched the movie. Highly disappointed. The first thing any director should learn is to tell the story clearly to the audience. Does Aswin expect all the viewers to read the story first and go to the movie.? Does he not know that there is a technique called voice-over to explain the story used many a time ? how could anybody follow the movie without knowing the outline? Better make amends in part 2
అయ్యా సామూలోరు మీరు చెప్పిందే సత్యం అంటే ఎలా సామీ శివుడిని డేమి గాడ్ అని చెప్పడంలోనే మీ జ్ఞానం అర్ధం అయిపోతుంది మా దేవుడే గొప్ప అని బైబిల్ పంచుతూ రోడ్లపై శవార్తలు చేసే వాళ్ళకి, క్రిష్ణుడే గొప్ప అని రోడ్లపై భగవద్గీతని అమ్మే మీకు తేడా ఏమి ఉంది 👎.భగవద్గీను మీకు నచ్చినట్టు రాసుకోమని క్రిష్ణుడు చెప్పాడా 🤔, U నామం పెట్టుకొని దాని కింద ఆకు పెట్టుకోమని క్రిష్ణుడు చెప్పాడా 😂😂ఇస్కాన్ వాళ్ళు కనిపెట్టారు 👎.భగవద్గీతలో అంత నేనే అని చెప్పిన క్రిష్ణుడు శివుడిని ఆరాధించాడు 🙏. అర్జునుడు పాశుపతాస్త్రం కోసం శివున్ని ఆరాధించాడు. నిర్గుణ నిరాకార సత్చితానంద స్వరూపమైన ఆ ఈశ్వరుని ప్రతి ఒక్కరు ఆరాధిస్తారు."శ్రీ విష్ణు రూపాయ నమః శివాయః "అని గ్రహించలేని మీ జ్ఞానం వృధా 👎👎👎👎
Swami shambala Nagaram akadha undhi asalu adhi undha ledha chapara
Ramasetu is not original
Hare rama hare rama rama rama hare hare
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare
హరే కృష్ణ ప్రభుజీ 🙏
Harekrishna prabhuji dandavat pranamalu prabhuji 🙏🏻🙏🏻
Hare Krishna prabhuji 🙏
Hare Krishna
Hare Krishna prabhuji🙏🙏🙏🌹🌺
🙏
Harekrishna Prabhuji 🙏
జై శ్రీ కృష్ణ 🌹🙏🌹
Hare Krishna hare Krishna hare Rama hare Rama
🙏🙏🙏
Hare krishna prabhuji
Hàre Krishna prabhuji 🙏🙏
Hare krishna prabhuji 🙏🏻
Hare Krishna prabhuji
Hare Krishna 🙏🚩
Hare Krishna prabhuji 🙏🙏🙏