NARSIPATNAM SRINU ll VALUABLE INTERVIEW WITH NARSIPATNAM SRINU ll GP TALKS ll GR NEWS

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ต.ค. 2024

ความคิดเห็น • 41

  • @prabhakarmekathoti6898
    @prabhakarmekathoti6898 28 วันที่ผ่านมา

    Thammudu may God bless you మీరు ghandhrva గాయకులు

  • @sivakameswararaorallapalli6554
    @sivakameswararaorallapalli6554 2 ปีที่แล้ว +3

    ఎంత ఎదిగినా ఒదిగి వుండే మీ గొప్పతనం కి నా అభినందనలు. మీరు మీ ఇంటర్వ్యూ లో బాబ్జిని గుర్తించుకోవడం నాకు బాగా నచ్చింది.... మీ శివాజీ తుని

  • @charancharan718
    @charancharan718 ปีที่แล้ว

    Excellent sir

  • @VvsRaju-t8u
    @VvsRaju-t8u 11 หลายเดือนก่อน

    Verygood artist you sir thats your GodsBlessings

  • @యస్.నరహరి
    @యస్.నరహరి 3 ปีที่แล้ว +7

    నర్సీపట్నం శ్రీనివాస్ సార్ మీ ఇంటర్వ్యూ అధ్యాంతం very interested.అంతేకాకుండా కళాకారులు ఏదో రంగంలో ప్రావీణ్యం సంపాదించిన వారు ఎందరో.కానీ మీరు గాయకులు, రంగస్థల నటులు,కీ బోర్డు, హార్మోనియం, క్లాసికల్ సంగీతం, వెస్ట్రన్ సంగీతం పైన చక్కటి అవగాహన తో ముందుకు వెళుతున్న తెలుగు తల్లి కళామతల్లి ముద్దుబిడ్డ మీరు, భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని, భగవంతుని ప్రార్ధిస్తున్నాను.🙏

  • @ramasubramanyampolamaraset5502
    @ramasubramanyampolamaraset5502 3 ปีที่แล้ว +4

    ఆడియో లో కొంత బ్రేక్ వస్తుంది... డిస్టర్బెన్స్ వస్తుంది.. కొంచెం జాగ్రత్త వహించండి సార్..,🙏🙏🙏

    • @live9gp
      @live9gp  3 ปีที่แล้ว

      YES SIR GAMANINCHAM WE WILL TAKE CARE THANKYOU

  • @dasarisuresh7890
    @dasarisuresh7890 2 ปีที่แล้ว +3

    థ గ్రేట్ మనే శ్రీను వసు గారు

  • @nagabhushanamp3129
    @nagabhushanamp3129 3 หลายเดือนก่อน +1

    Please make the recording farther episodes 🙏🙏🙏

  • @live-stream-2024
    @live-stream-2024 3 ปีที่แล้ว +2

    Very good interview

  • @yellaiahchatla4992
    @yellaiahchatla4992 2 ปีที่แล้ว +1

    Very nice person.

  • @satishkalla1710
    @satishkalla1710 ปีที่แล้ว

    నర్సీపట్నం సీను నీకు శుభం..

  • @luckytv8445
    @luckytv8445 3 ปีที่แล้ว +3

    పౌరాణిక నాటక రంగం లో srinugaru ఒక ప్రత్యేకం, రాగాలు ఆ గాత్రంలో నాట్యం చేస్తాయి, మంచి interview చేశారు G P garu 🎉🎉🎉🙏👍

  • @raghaveswararao3211
    @raghaveswararao3211 3 ปีที่แล้ว +2

    Great to witness sri Srinu garu, thank you for uploading!

  • @narasingaraoallipilli9618
    @narasingaraoallipilli9618 3 ปีที่แล้ว +2

    శ్రీను నీకు నీవే సాటి.👌👌🎹🎶🎶🌷

  • @gopalakrishnamurthykema895
    @gopalakrishnamurthykema895 3 ปีที่แล้ว +1

    శీను గారికి కలాభివందనాలు

  • @venkynowgapu8910
    @venkynowgapu8910 2 ปีที่แล้ว +1

    నర్సీపట్నం శ్రీనివాస్ గారు అంటే ముందుగా గుర్తొచ్చేది శివ శంభో భవహరణ.... వారిని నక్షత్రక పాత్రలో కనులారా విజయవాడలో చూడటం జరిగింది...మీరు కీబోర్డ్ వాయించడం కూడా అద్భుతం...మీలోని నిరడంబరత నచ్చింది... మంచి ఇంటర్వ్యూ చేశారు సర్..ఒక్క మనవి అన్యదా భావించవద్దు.. ఒక సాటి చిన్న కళాకారుడిగా చెప్తున్నాను.. మనం ముందర తక్కువ డబ్బులకు ప్రోగ్రాం ఒప్పుకొని అదే రోజు ఎక్కువ డబ్బులు వేరే ప్రోగ్రాంలో వస్తున్నాయి అని ఈ ప్రోగ్రాం నుంచి తప్పుకోవడం భావ్యం కాదని నాయొక్క ఉద్దేశం...గురువు గారు.. మన్నించండి. ఎందుకు ఈ మాట అన్నానంటే మీరంటే నాకు చాలా చాలా ఇష్టం..

  • @SriSri-fk3nn
    @SriSri-fk3nn 3 ปีที่แล้ว +2

    Supar

  • @Ameedha542
    @Ameedha542 3 ปีที่แล้ว +2

    SANJANA ఆడియో channel lo me songs చూచాను chala Chala బావున్నాయి అన్నయ్య👍👍👍👍👍

  • @p.j7507
    @p.j7507 2 ปีที่แล้ว +1

    Harahara Mahadeva padyam ma famaliki like

  • @ramukolu9825
    @ramukolu9825 3 ปีที่แล้ว

    సూపర్..సర్

  • @appusinger5701
    @appusinger5701 3 ปีที่แล้ว +1

    Super sir. Sreenu garu &Gp garu.

  • @bandaruproductions7626
    @bandaruproductions7626 3 ปีที่แล้ว

    Kalabhi Vandanamulu Sir

  • @luckytv8445
    @luckytv8445 3 ปีที่แล้ว +4

    Srinuguruji cinema field ku వెళ్ళాలి, ఆ స్థాయి మించి టాలెంట్ మిలో వుంది

  • @venkatachalapathiraothurag952
    @venkatachalapathiraothurag952 3 ปีที่แล้ว

    Good interview with a good singer

  • @mylifetowardsmusic1769
    @mylifetowardsmusic1769 3 ปีที่แล้ว

    Thanks.

  • @ramamohanreddy1684
    @ramamohanreddy1684 3 ปีที่แล้ว

    Awesome interview sir...

  • @Pneelakantu
    @Pneelakantu 3 ปีที่แล้ว +3

    Sir srinu garu bagunnara
    Maadi srikakulam dist
    Pathapatnam mandalam
    A.S KAVITI VILLAGE
    MEE PROGRAM CHUSINA NUNDI MEEKU ABHIMANI AYYANU

    • @vijayaarts8682
      @vijayaarts8682 2 ปีที่แล้ว

      Good 👍👍👍
      Mee pakka vure madhi

  • @prasadbalivada3823
    @prasadbalivada3823 3 ปีที่แล้ว +1

    Nice

  • @luckytv8445
    @luckytv8445 3 ปีที่แล้ว +1

    గురువుగారి కొన్ని క్లిప్పింగ్స్ వేస్తే బాగుణ్ణు

  • @sanjanaaudios777sanjana6
    @sanjanaaudios777sanjana6 3 ปีที่แล้ว +1

    Very Nice Intervew 👌

  • @mylifetowardsmusic1769
    @mylifetowardsmusic1769 3 ปีที่แล้ว

    Very interesting interview Srinu garu, you ❤are really great and inspiration to many upcoming artistes, I am really impressed by the facts you shared. The interviewer also did well👍.

  • @Telugupaatamu
    @Telugupaatamu 2 ปีที่แล้ว

    సార్ గురువుగారి ఫోన్ నంబర్ ఇవ్వండి సార్🙏

  • @OMMIGANAPATIRAO
    @OMMIGANAPATIRAO 3 ปีที่แล้ว

    శ్రీను గారి ఫోన్ నంబర్ పెట్టండి.

  • @jayaprasad5142
    @jayaprasad5142 3 ปีที่แล้ว

    Interview voice interruption ekkuva ga undi. Maha medhavi srinu. Tulabharam lo Naradudu Patra adbhutam ga chesadu srinu.

  • @tnaveenkumar6049
    @tnaveenkumar6049 3 ปีที่แล้ว

    Annayy neeku nuvve sati

  • @mmstelugunews2194
    @mmstelugunews2194 3 ปีที่แล้ว +1

    Excellent Sir