మీరు చెప్పిన తీరు వర్ణనాతీతం, అద్భుతం. కళ్ళకు కట్టినట్లు చెప్పారు, కళ్ళు చెమర్చేలా మీరు మమేకమై, మమ్మల్ని మమేకం అయ్యేలా చాలా బాగా చెప్పారు. మీకు మా అందరి నమస్సులు 🙏🙏🙏
మీ ఈ ప్రవచనం వింటూ ఉంటే పులకరించి పోయాము... గోదాదేవి మా ఆరాధ్యదైవం... మీరు తిరుప్పావై పాశురాలు కూడా విడమర్చి చెప్తే ఎంతో బావుంటుంది...మీలాగా ఇలా సులభసాధ్యంగా చెప్పడం అనన్య సామాన్యం... అత్యంత మధురమైన పాశురాల అర్థం, పరమార్థం మీ నుండి వినాలని ఉంది
గురువుగారు నమస్కారం...... బెంగుళూరు కి దేగ్గెరలో ఉన్న "కైవారం తాత" యొక్క జీవిత చరిత్ర మీ ద్వారా వినాలని ఉంది గురివుగారు.... దయుంచి నా ప్రార్ధనని స్వీకరించగలరు.....
అమ్మవారికి స్వామివారి మీద ఉన్న ప్రేమ గురించి విన్నాము . స్వామి వారికి అమ్మవారి మీద ఉన్న ప్రేమను కళ్ళముందు కనిపించేలా అద్భుతంగా వివరించారు . ధన్యవాదాలు గురువు గారు
రాక్షస రాజైన విభీషణుడు కాంచన లంకానగరం నుండి శ్రీరంగనాథున్ని ప్రతిరోజూ వచ్చి సేవిస్తాడని, ఈమధ్యకాలంలో ఆలయంలో నిద్రిస్తున్న ఒక భక్తున్ని పొరపాటున తీసుకుని వెళ్ళారని, ఆ భక్తున్ని మరల ఆలయంలో వదిలి వెళ్ళారని, ఆ రాక్షస భక్తుల్ని, విభీషణుని చూసిన విషయం అందరికీ భయపడుతూ ఆ భక్తుడు తెలిపినట్లు విన్నాము,"గురువుగారు" శ్రీ రంగనాథుని అలాంటి లీలల్ని మరికొన్ని తెలుపవలసినదిగా కోరుతున్నాము గురువుగారు 🌺🌹🌻🌹💐🌺🙏🙏🙏🙏🌺💐🌹🌻🌷🌼
నండూరి శ్రీనివాస్ గారు, మీ వీడియోల కోసం మేము ప్రతి రోజు ఎదురు చూస్తుంటాము, మీరు భక్తుల గురించి, ఆల్వర్ల గురించి నాయనార్ల గురించి కంటిన్యూగా ప్రతి రోజు వీడియోలు చేయండి, ఎందుకంటే సాహిత్యం అంతా ఎక్కువగా తమిళంలో ఉంది, సాహిత్యం ను ఇంగ్లీషులో చేస్తే ప్రపంచం అంతా తెలుస్తుంది లేదా తెలుగులో చేయండి తెలుగు ప్రజలకు భక్తి భావం పెరుగుతుంది
7:00 deggara meeru cheppindhi aksharala nijam andi. Nenu Dhanurmaasa vratham chesinappudu, aa thallini Ranganatha swany no, nenu korukune vyathi thone naa vivaaham kaavaali ani vesukune dhaanni. Maa Prema ni vadhu Anna vaallu, iru pakshala vaallu oppukoni, chaala ghanaga maa vivaham chesaru. Ippudu maaku idharu aada pillalu, aa swamy dhaya valla antha sajaavuga saaguthundhi.. Om Namo Narayanaya 🙏🙏
Guruvu gaaru dayachesi maa laanti vaalla kosam ee vratham ela cheyyalo video pettagalaru. 🙏 Please guruvu gaaru🙏 Mee dwaara nerchukoni ee vratham chesukovalani undhi andi🙏
🙏🙏🙏sir due in my family responsibilities I am unable to visit such an spiritual places but after watching ur videos I and my husband are mentally and physically can able to visit such an spiritual and historical places in ur videos.it is wonderful feeling that I can not explain it every time after watching ur videos thank you so much sir.🙏🙏🙏🙏
Guru gaaru we could see how emotional you had become when telling about daughters going to in-laws after marriage, I had tears flowing from my eyes... your bhakti is not only your knowledge but your close proximity and involving yourself....in every word you read🙏🙏🙏🙏 have so much to learn from you 🙏🙏🙏
అమ్మానాన్న గారుకి నా నమస్కారాలు థనుర్మాసంలో ఆళ్వార్ ల చరిత్రలు వినమన్నరు,,వింటుంటే తెలుస్తోంది ఏందుకు వినమన్నారో, మిరు,నా జన్మ దన్యం అయ్యింది,,మీకు నా పాదాబివందలు 🙏🙏🙏
Entho pious and loving goddess Sri Andal with her devotion, passion and prema in becoming one with her beloved Sri Ranganatha swamy… very touching and blessed are we to hear about this longing divine Union from you Srinivas guru garu🎉
Yes, it's great bhagyam. U can use it by daily taking diluted by placing it before God daily after bath and it's rare and precious theertham. All family members can take it daily. Om namo venkatesaya 🙏🙏
Hello Nanduri garu, I am blessed to come across your videos. The way you preach and throwing light on many things that I and most of the people don't know is phenomenal. I am ashamed to know at this age that i don't know anything about our Hindu scriptures, sthotras, temples history, maharishis, sadhus etc the list will go on after watching to your videos. I realize now how our Vedic culture, knowledge and education was systematically destroyed in India to bring english and western culture. I request you if you also can preach translating simple mantras like suklam, asatoma, saraswati namastubhyam into telugu how you did for Gayatri mantra, Kanakadhara etc. I hope one day will come where everybody knows the meanings of our basic mantras we kept chanting without knowing the meanings for ages. Jai Sree Ram, Siva Govinda...
"Srikakolandra maha vishnu " temple located in srikakulam(krishna dist, near vijayawada) on bank of river krishna , it is concedered as 57th tirupati among 108 divya desams. As shown in video sri krishna devaraya wrote wonder full book. Recollecting those days we can find sri krishna devarays statute(shown in video) . Wonderfull temple must visit it🙏
No there are only 2 divyadesams in AP as per sri sampradaya one is thiruvenkatam(tirupati) & thirusingavelkundram(ahobilam), 12 azhwars dont even mentioned srikakulam temple in 4000 divyaprabandam. It is srikrishnadevaraya addition but as per sri sampradaya it doesnt count in 108 divyadesams u can see 108 divyadesam list.
Thank u very much Sir..manasuki chala anandam ga undi vinatam ammavari katha,.🙏🙏 Dhanurmasam vratam ela cheyali ememi chadavali..konchem detailed ga cheptaraa..chetsaku memu kuda vratam 🙏🙏
Namaste guruvugaru Video lo andariki namaskaram Ani chappakandi endukante video chuse valalo chinna pillalu kuda vuntaru !!! Danyavadalu guruvugaru 🙏🙏🙏
Thank you so much andi. Meeru chepputhunte memu kuda aa pradhesani ki velipothuntamu antha baaga chepthunnaru meeru. Vishnu chitthulu varu adcharu ante anukokunda nenu kuda adchesanandi. Anthala leenamai poyinatlu ga chepthunnaru. Koti koti dhanyavaadhalu andi meeku.
we came to know the indepth knowledge about Godha devi and perialwarlu, villiputhuru. very eager to visit that sacred place. Thank you very much for sharing sir.
మీరు చెప్పిన తీరు వర్ణనాతీతం, అద్భుతం. కళ్ళకు కట్టినట్లు చెప్పారు, కళ్ళు చెమర్చేలా మీరు మమేకమై, మమ్మల్ని మమేకం అయ్యేలా చాలా బాగా చెప్పారు.
మీకు మా అందరి నమస్సులు 🙏🙏🙏
Baga artham ayyela chepparandi
మీ ఈ ప్రవచనం వింటూ ఉంటే పులకరించి పోయాము... గోదాదేవి మా ఆరాధ్యదైవం... మీరు తిరుప్పావై పాశురాలు కూడా విడమర్చి చెప్తే ఎంతో బావుంటుంది...మీలాగా ఇలా సులభసాధ్యంగా చెప్పడం అనన్య సామాన్యం... అత్యంత మధురమైన పాశురాల అర్థం, పరమార్థం మీ నుండి వినాలని ఉంది
మాణిక్యప్రభు.. మహరాజ్ గారి.....గురించి...ఒక వీడియో చేయండి గురువు గారు......జై గురుదత్త
ఎంతగానో ఎదురుచూశాను ఈ వీడియో కోసం
గురువుగారు నమస్కారం...... బెంగుళూరు కి దేగ్గెరలో ఉన్న "కైవారం తాత" యొక్క జీవిత చరిత్ర మీ ద్వారా వినాలని ఉంది గురివుగారు.... దయుంచి నా ప్రార్ధనని స్వీకరించగలరు.....
గురువు గారికి పాదాభివందనాలు 🙏🏻 మీరు ఇలాగే మమ్మల్ని ముందుండి నడిపించాలి, మా జీవితాలని తీర్చి దిద్దాలి 🙏🏻🌸🪔🍎🥥🌼🙏🏻
అద్భుతంగా చెప్పారు సర్,, కళ్ళల్లో నుంచి నీళ్లు తిరుగుతున్నాయి అండి మీరు చెప్తుంటే🙏🙏🙏🙏
శ్రీ గోదా దేవ్యై నమః 🙏🏻🙏🏻🙏🏻
అమ్మవారికి స్వామివారి మీద ఉన్న ప్రేమ గురించి విన్నాము . స్వామి వారికి అమ్మవారి మీద ఉన్న ప్రేమను కళ్ళముందు కనిపించేలా అద్భుతంగా వివరించారు . ధన్యవాదాలు గురువు గారు
Am so lucky to hear this important divine information of my lord, thank U
గోదా మాత రంగా నాథ వందనాలు
మీరు ఎంతో మురిసిపోతూ చెప్తున్న తీరు ఎంత బాగుంటుందో.. చెప్తున్న మీరు.. వింటున్న మేము ఎంతో అదృష్ట వంతులం 🙏🙏🙏🙏🙏🙏🙏
మీ సేవలు వెల కట్ట లేనివి.......ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏
No doubt he is a great soul...a spiritual scientist..🙏🙏🙏
స్వామి గారు మీ ప్రవచనం అద్భుతము
🙏🙏🙏🙏
🙏🌺🙏🌺🙏👌
True
గురువుగారు నమస్కారం. మీరు చెప్పేవి వింటుంటే కళ్ళముందు ఆ ప్రదేశాలు కళ్లముందు కనబడుతున్నట్లుగా ఉంటాయి. ధన్యవాదాలు.
రాక్షస రాజైన విభీషణుడు కాంచన లంకానగరం నుండి శ్రీరంగనాథున్ని ప్రతిరోజూ వచ్చి సేవిస్తాడని, ఈమధ్యకాలంలో ఆలయంలో నిద్రిస్తున్న ఒక భక్తున్ని పొరపాటున తీసుకుని వెళ్ళారని, ఆ భక్తున్ని మరల ఆలయంలో వదిలి వెళ్ళారని, ఆ రాక్షస భక్తుల్ని, విభీషణుని చూసిన విషయం అందరికీ భయపడుతూ ఆ భక్తుడు తెలిపినట్లు విన్నాము,"గురువుగారు"
శ్రీ రంగనాథుని అలాంటి లీలల్ని మరికొన్ని తెలుపవలసినదిగా కోరుతున్నాము గురువుగారు 🌺🌹🌻🌹💐🌺🙏🙏🙏🙏🌺💐🌹🌻🌷🌼
నండూరి శ్రీనివాస్ గారు, మీ వీడియోల కోసం మేము ప్రతి రోజు ఎదురు చూస్తుంటాము, మీరు భక్తుల గురించి, ఆల్వర్ల గురించి నాయనార్ల గురించి కంటిన్యూగా ప్రతి రోజు వీడియోలు చేయండి, ఎందుకంటే సాహిత్యం అంతా ఎక్కువగా తమిళంలో ఉంది, సాహిత్యం ను ఇంగ్లీషులో చేస్తే ప్రపంచం అంతా తెలుస్తుంది లేదా తెలుగులో చేయండి తెలుగు ప్రజలకు భక్తి భావం పెరుగుతుంది
English lo aithe manchidi world wide telusukuntaru
Koti koti dhanyavaadalu🙏🙏🙏🙏🙏🙏
మీ వీడియో లు చూడడం నిజం గా మా
అదృష్టం.
ఇంత మంచి వీడియోలు చేస్తున్న మీకు వందనాలు🙏🙏🙏🙏🙏🙏
గురువు గారు మీకు శతకోటి పాదాభివందనాలు, శతకోటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏
7:00 deggara meeru cheppindhi aksharala nijam andi. Nenu Dhanurmaasa vratham chesinappudu, aa thallini Ranganatha swany no, nenu korukune vyathi thone naa vivaaham kaavaali ani vesukune dhaanni.
Maa Prema ni vadhu Anna vaallu, iru pakshala vaallu oppukoni, chaala ghanaga maa vivaham chesaru.
Ippudu maaku idharu aada pillalu, aa swamy dhaya valla antha sajaavuga saaguthundhi..
Om Namo Narayanaya 🙏🙏
Guruvu gaaru dayachesi maa laanti vaalla kosam ee vratham ela cheyyalo video pettagalaru. 🙏 Please guruvu gaaru🙏 Mee dwaara nerchukoni ee vratham chesukovalani undhi andi🙏
మీ రు వివరిస్తూవుంటే ఆ పరమాత్మ ని దర్శనం చేసుకున్న అనుభూతి కలుగుతోంది మీకు శత కోటి ధన్యవాదములు
చెందిన ముద్దుబిడ్డ లలో మీరు ఒకరు.. మీ ద్వారా ఎన్నో తెలియని విషయాలు తెలుసుకుంటున్న మా జన్మ ధన్యం..🙏🙏🙏🙏🙏
జైశ్రీమన్ నారాయణ జైజైశ్రీమన్ నారాయణ🙏🙏🙏... అడియేన్ రామానుజదాసః...
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏
ఓం నమో వేంకటేశాయ🙏🙏🙏
నండూరి శ్రీనివాస్ గారు మీ ప్రవచనాలు పండిత పామరాలకు అర్థమయ్యేట్లు ఉన్నాయి 🙏🙏🙏🙏
🕉️ 🚩 jai sriMannarayaNa #ఆండాళ్ తిరువడిగలే శరణం 🙏 #జై శ్రీ రామ్
🙏🙏🙏sir due in my family responsibilities I am unable to visit such an spiritual places but after watching ur videos I and my husband are mentally and physically can able to visit such an spiritual and historical places in ur videos.it is wonderful feeling that I can not explain it every time after watching ur videos thank you so much sir.🙏🙏🙏🙏
Aadhbutal🙏🙏🙏
నిజంగా మీరు ఎంత అద్భుతంగా చెప్తారు అంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంటుంది మీ వీడియో చూస్తున్నప్పుడు
You are really great. Hard to find people like you these days. God bless you.
శ్రీరంగం చూసాను కానీ మీరు చెప్పిన తర్వాత మళ్ళీ మీరు చెప్పినవన్నీ చూడాలి అనిపిస్తుంది
శ్రీ గోదాదేవ్యై నమః 🙏
గురువు గారు దయచేసి శబరిమల పై ఒక విడియో చేయండి 🙏 Please...
U r like my father Sir.. God sent..
Guru gaaru we could see how emotional you had become when telling about daughters going to in-laws after marriage, I had tears flowing from my eyes... your bhakti is not only your knowledge but your close proximity and involving yourself....in every word you read🙏🙏🙏🙏 have so much to learn from you 🙏🙏🙏
మీరు చెప్పేవి వింటుంటే ఎప్పుడెప్పుడు వెళ్లి చూద్దామా అనిపిస్తుందండి...కళ్ళముందు దృశ్యం కనిపించేస్తోంది వింటున్నంతసేపు...
ధన్యవాదాలు...🙏🙏🙏
మీ విలువైన వివరణకు పాదాభివందనం గురువుగారు.. శ్రీ మాత్రేనమః
నమస్కారం సార్ మీరు ఎంత బాగా చెప్పారు ఇంకా ఇంకా వినాలని అనిపిస్తుంది మీకు మా కృతజ్ఞతలు
మా జన్మ ధన్యం అయింది మీ వీడియోలు చూసే మహా భాగ్యము కలిగినందుకు. థాంక్యూ వెరీ మచ్
చాలా సంతోషం,ప్రేమతో ,భక్తితో మీరు చెప్పే ప్రవచనాలు అచరణీయాలు
అమ్మానాన్న గారుకి నా నమస్కారాలు
థనుర్మాసంలో ఆళ్వార్ ల చరిత్రలు వినమన్నరు,,వింటుంటే తెలుస్తోంది ఏందుకు వినమన్నారో, మిరు,నా జన్మ దన్యం అయ్యింది,,మీకు నా పాదాబివందలు 🙏🙏🙏
ఇంకా ఇంకా వినాలి అనిపిస్తుంది గురువుగారు..ధన్యవాదములు🙏🙏
మీరు ఏదోఒక రోజు అరుణాచలం గురించి చెప్తారు అని ఎదురు చూస్తున్నాం, మీరు పది వీడియోల్లో చెప్పిన మేము చూస్తాము ధన్యవాదాలు గురువు గారు 🙏🏻🙏🏻
మన సనాతన ధర్మానికి మార్గదర్శి
Chakkga ardhamu iettuchepathunaru
Dhanyavadhamili
God bless you sir
Entho pious and loving goddess Sri Andal with her devotion, passion and prema in becoming one with her beloved Sri Ranganatha swamy… very touching and blessed are we to hear about this longing divine Union from you Srinivas guru garu🎉
Guruvu garu mee videos ralatives andariki send chesthunnanu andaru entho happyga feel avuthunnaru.
నమస్కారం గురువు గారు, తిరుమల వెంకటేశ్వర స్వామి వారి అభిషేక జలం మన ఇంటిలో ఉంచుకోవచ్చునా తెలుపు గలరు.
Yes, it's great bhagyam. U can use it by daily taking diluted by placing it before God daily after bath and it's rare and precious theertham. All family members can take it daily.
Om namo venkatesaya 🙏🙏
We are great ful to have mentors like you around. Namassivaya. Blessed to listen to these stories.
భోగీ, సంక్రాంతి, కనుమ పండుగల రోజున చేయవలసిన పూజా కార్యక్రమ విధానాలు తెలియచేయండి గురువుగారు, మీకు ధన్యవాదాలు 🙏🙏🙏
శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏 శ్రీనివాస్ గారికి శతకోటి శుభాభినందనాలు,🙏
Thank you Guruvugaru for uploading the divine videos and sharing the spiritual treasure...Jai Sriram
Hello Nanduri garu, I am blessed to come across your videos. The way you preach and throwing light on many things that I and most of the people don't know is phenomenal. I am ashamed to know at this age that i don't know anything about our Hindu scriptures, sthotras, temples history, maharishis, sadhus etc the list will go on after watching to your videos. I realize now how our Vedic culture, knowledge and education was systematically destroyed in India to bring english and western culture. I request you if you also can preach translating simple mantras like suklam, asatoma, saraswati namastubhyam into telugu how you did for Gayatri mantra, Kanakadhara etc. I hope one day will come where everybody knows the meanings of our basic mantras we kept chanting without knowing the meanings for ages. Jai Sree Ram, Siva Govinda...
Vinte inka vinalanipistundi. Guruvugaru meeru cheppina vidhanam vinte nenu aa kalaniki vellipotunna. Kalla venta aananda bhashpalu vastunnai. Namo narayanaya. 4:01 nimishaniki naa kanti nundi aananda bhashpalu vachesai. Naa menanta pulakarinchipoindi. Namo narayanaya...
స్వామీ ! నమస్కారం ! సమాశ్రయనం గురించి సవివరంగా తెలుప ప్రార్థన.
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. జై గురు దేవ. 🇳🇪☮️🙏👍💕
Amazing explanation guruvugaru padabivandanam
NANDURI SRINIVAS SIR ME PADAPADMALAKU NAA SATSANGA NAMSKARAMULU
Chala chala danyavadalu miku meru cheptuntey real ga chusinayley undi swamy varini goosebumps vastunnay ❤❤❤
Hrudayam pongipotondi guruvu garu... Mi okko video ki.... E anubhuthi anni janmala palamo... A devudu... Naku andinchina guruvu garu miru.... 🙏💐
"Srikakolandra maha vishnu " temple located in srikakulam(krishna dist, near vijayawada) on bank of river krishna , it is concedered as 57th tirupati among 108 divya desams.
As shown in video sri krishna devaraya wrote wonder full book.
Recollecting those days we can find sri krishna devarays statute(shown in video) .
Wonderfull temple must visit it🙏
No there are only 2 divyadesams in AP as per sri sampradaya one is thiruvenkatam(tirupati) & thirusingavelkundram(ahobilam), 12 azhwars dont even mentioned srikakulam temple in 4000 divyaprabandam. It is srikrishnadevaraya addition but as per sri sampradaya it doesnt count in 108 divyadesams u can see 108 divyadesam list.
84 divyadesam tamilnadu
🙏 ధన్యవాదాలు, జై శ్రీమన్నారాయణ!
Meeru. Cheptuntey. Kallamundhu. Kanipistundhi. Guruvu garu
🙏🙏మీకు హృదయ పూర్వక వందనములు స్వామి.
Thank you , because of this now I can understand meaning of “choodaramma satulala” song by annamaiah better
mi vanti varu lekunte na jeevitham ado gathi.thankyou
మా అబ్బాయి శ్రీవెల్లిపుత్తురు లో ఇంజనీరింగ్ చదువుతున్నాడు
కళాసలింగం యూనివర్సిటీ లో
Wonderful presentation, well described story of Andal, and Sri Ranga Natha Swami. Blessings to Nanduri Srinivas.
Once Corona and other pandemic recedes , would like to visit this Holy place.
Meeku setha koti vandhanalu sir🙏
We are so lucky and blessed 😊 listening this from you😊
Really u r great sir 🎉
🙏🙏🙏🙏🙏 వింటుంటే నిజంగా మన ముందుగా జరుగుతున్న ట్టుగా వుంది.
Feels good to listen ur speech.
Amazing 👏 sir they way u express your happiness by telling the story of god
I get ties from my eyes
By seeing such a good devote
Namaste andi. Dhanurmasa vratam jurinchi telupagalaru🙏.
🙏 sir .... Arunachalam gurinchi ....mi life lo eam aina experience unte... Okka video cheyandi plzzz..
WONDERFUL WONDERFUL WONDERFUL QUESTION SIR
WONDERFUL WONDERFUL WONDERFUL QUESTION SIR
ఆండాళ్ తిరువడిగలే శరణం
ఎంబెరుమాళ్ తిరువడిగలే శరణం 🙏🙏🙏🙏
అయ్యా శని గురించి వీడియో అద్భుతంగా చేయండి అయ్యా
Miru chepthunnadhi vintunte chusina anubhuthi kaluguthondhi ayya 😊🙏🙏🙏🙏
Guruvu garu meeku ela thanks cheppalo ardham kavatam leedu.
Meeru videos. Chesthunnaduku veyi veela dhanya vaadhaalu.
Thank u very much Sir..manasuki chala anandam ga undi vinatam ammavari katha,.🙏🙏
Dhanurmasam vratam ela cheyali ememi chadavali..konchem detailed ga cheptaraa..chetsaku memu kuda vratam 🙏🙏
Bahut acchi jaankari di hai apne sir thanks om namo venkateshaya
Yentha adbhutham ga vundandi godha devi charithra,meeku kruthgnathalu guruvugaaru.
Namaste guruvugaru
Video lo andariki namaskaram Ani chappakandi endukante video chuse valalo chinna pillalu kuda vuntaru !!!
Danyavadalu guruvugaru 🙏🙏🙏
Thank you so much andi. Meeru chepputhunte memu kuda aa pradhesani ki velipothuntamu antha baaga chepthunnaru meeru. Vishnu chitthulu varu adcharu ante anukokunda nenu kuda adchesanandi. Anthala leenamai poyinatlu ga chepthunnaru. Koti koti dhanyavaadhalu andi meeku.
Sir wonderful program Iam very very happy thank 🙏 you so much jay Sri Rama 🙏🙏🙏🙏🙏🙏
Tqq chalabaga cheparu pranamalu guruvugaru 🙏🙏🙏🙏🌺
we came to know the indepth knowledge about Godha devi and perialwarlu, villiputhuru. very eager to visit that sacred place. Thank you very much for sharing sir.
Sir please release atleast one vedio per day... Plzz... We are waiting for ur vedios continuously
Entha baga cheptaru miru devudi gurinchi chala baguntai miru chepe prathi vishayam danyavadhalu guruji...
Jai sreemanarayana .mee videos kosam chala rojulu nunchi wait chesthunanu swamy. Chala baga undhi. Tarawatha video's kosam wait chesthunam. Adiyan Ramanujadasan.
Guruvugariki padhabivandhanalu 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Yes swamy adhbhuthamga cheparu
Aandal Divya Thiru Vadigale Sharanam 🙏🌺🌺🌺🌹🌺🌺🌺...
Guruvu gaariki paadabi vandanalu.mee video kosam yento atrutaga yeduru chustunnamu.Danyavadamulu 🙏
Namasthe gurugaru mee matalu chala bagaundhi thank you🙏
Guruvugaru meru chepthunte aa leelalu vini memu leenamaipothamu . Meku dhanyavaadaalu
ఎంత బాగా వర్ణించారు👏
🙏🙏
HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏
శ్రీ గురుబ్యోనమః, శ్రీ మాత్రేనమః, ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
🙏🏻🙏🏻🙏🏻
భారత దేశపు సనాతన సంస్కృతి, ధర్మానికి
Super sir mi video kosam roju eduru chustunnamu
Chaala baga cheptunnaru guruvu garu. Addict iyyanu mee videos🙏just oka 10days nundi chustunnanu. Evaro mahanubhavulu f/w chesaru. Eppude e video chusanu excellent sir.
Eppatiki almost anni video lu vintunnanu forward kuda chestunnanu ma vallanddariki🙏