Memu వెళ్ళాము బ్రో మేము అక్కడే పది కిలోమీటర్ల దూరంలో రాజపాలెం అనే ఊరు లో ఉండేవాళ్ళము జాబ్ పరం గా 3 ఇయర్స్ ఉన్నాము శ్రీవల్లి పుత్తూరు ఆండాళ్ and Perumal టెంపుల్ చాల బాగుంటాయి మేము ప్రతీ శనివారం వెళ్ళే వాళ్ళము అక్కడ పాలకోవా చాల బాగుంటుంది అలాగే శివకాశి లో భద్రకాళి అమ్మవారు టెంపుల్ కూడా చాల బాగుంటుంది చూడండి బ్రో
ఇలా ఉంటుంది అనే పదం వాడకుండా ఇలా ఉంటారు దర్శించుకోండి..... అని చెప్పండి అన్న. అమ్మవారు కదా 🌹🌹 మీ వీడియోలకి నేను కూడ ఒక అభిమాని చాలా అద్భుతంగా వివరిస్తారు... ధన్యవాదములు 🙏🙏
03:57 yes ee temple gopuram ni tamil nadu government vallu deenni thama government symbol ga marchukunnaru ee temple gopuram chala bagundi om namo narayanaya
సార్🙏మీ వీడియోస్ అన్నీ చూస్తాను.చాలా బాగా మీరు చూపిస్తారు.దయచేసి నాది ఒక విన్నపం ,మీరు వెల్లే ప్రతిక్ష్రేత్రం లో దేవస్థానం రూములు & లాకర్స్ అందుబాటులో వున్నధ లేధ ,చెప్పంది.ఎందుకంటే నేను ఒంటరిగా వెలతాను బర్జట్ లో మాకు ఉపయోగంగా వుంటుంది..🙏
Nanda Garu నాది అనంతపురం జిల్లా నా పేరు (రాము) రామకృష్ణారెడ్డి మీరు చెప్పే మంచి మంచి దేవస్థానాలు గమ్యస్థానాలు చాలా వివరంగా చెబుతున్నారు అందుకు మా ధన్యవాదములు మీరు మరొక విషయం ప్రజలకు తేలికైన ప్రయాణం చేయటానికి ఏ జిల్లా నుంచి అక్కడికి వెళ్లటానికి ట్రైన్ నెంబర్ చెప్తే ఏ రోజు ఏ జిల్లా గుండా ఏ మార్గం గుండా వెళ్తాయో చెప్తే మరింత మంచి చేసిన వారు అవుతారు ధన్యవాదాలతో❤❤❤ మీ శ్రేయోభిలాషి రామ్ జైశ్రీరామ్
Sooper vedio bro meeru velli vachina one week ki memu velllam akkadaki 15 km distance lo kalasalingam univarsity lo ma papa chaduvu tundi. Mee vedio choosi details telusukuni temple ni visit chesam chala bagundi temple. Madurai koda vellam mee vedio 1 , 2 times choosi infirmation telusukuni visit chestunnam chala tqq bro meeku inka chala vedios cheyali meeru all the best bro
Very nice video brother. Thank you very much. It was nice to take a tour of this place especially when there were not many people around. Refreshing. Good luck and best wishes. 🎉
Hello nandha bro na home town sri villiputhur ninchi 11 km jarugi rajapalayam ooru akkada 80 / Telugu mattlade chatriya rajus community undhi aa manisilu pure talugu basha mattladutharu akkadigi velli okka vlog cheyandi athi okka mini Andhra
తమిళనాడు and కేరళ లో ఉండే Anni shaiva and vishnava alayaalu choodaalante trip ఎలా plan cheskovaalo kaastha వివరంగా ఒక video చేయండి ప్లీజ్. Alaaane ye time lo ఈ ప్రయాణం మంచిది అనే వివరాలు తెలపాలని కోరుతున్నాము..
Nanda garu. actually Tamil Nadu State symbol was prepared taking view of Madurai Meenakshi gopuram .However Chief minister Rajaji being a vaishnavite changed from maduri gopuram to Sri villipttur gopuram.
Nanda garu. Chala manchi video chesaru. Tq so much. Eppatinuncho eduru chustunna ee video kosam. Chinna question. Sri rangam nunchi villiputur ki vellacha.? తెలియచేయండి.
Memu వెళ్ళాము బ్రో మేము అక్కడే పది కిలోమీటర్ల దూరంలో రాజపాలెం అనే ఊరు లో ఉండేవాళ్ళము జాబ్ పరం గా 3 ఇయర్స్ ఉన్నాము శ్రీవల్లి పుత్తూరు ఆండాళ్ and Perumal టెంపుల్ చాల బాగుంటాయి మేము ప్రతీ శనివారం వెళ్ళే వాళ్ళము అక్కడ పాలకోవా చాల బాగుంటుంది అలాగే శివకాశి లో భద్రకాళి అమ్మవారు టెంపుల్ కూడా చాల బాగుంటుంది చూడండి బ్రో
Im from tamilnadu but telugu telusu actually your videos are accurate ❤❤
శ్రీ మాత్రే నమః
ఆండాళ్ తల్లి , వటపత్ర సాయి కి జై
శ్రీవిల్లి పుత్తూరు ధం కి జై
మాకు ఈ వీడియో ఇచ్చిన నంద గార్కి నమస్కారాలు
Dear Nanda Garu, I can not speak Telugu but I can understand it they way you describe. I follow all your videos. Keep it on.
Mee channel 30 k unnapudu nundi chusamu.eroju 442k subsribers ayyaru ante..meeru chala opika tho kastapadi manchi vedios pettadam..eroju meeku dhaniki palitham vachindhi Ani cheppali..good bagundhi
Nanda గారు మీ videos లో చాలా మంచి information ఇస్తారు. మీ videos చూస్తే మేము direct గా చూస్తున్న feeling వస్తుంది.
ఇలా ఉంటుంది అనే పదం వాడకుండా ఇలా ఉంటారు దర్శించుకోండి..... అని చెప్పండి అన్న. అమ్మవారు కదా 🌹🌹 మీ వీడియోలకి నేను కూడ ఒక అభిమాని చాలా అద్భుతంగా వివరిస్తారు... ధన్యవాదములు 🙏🙏
03:57 yes ee temple gopuram ni tamil nadu government vallu deenni thama government symbol ga marchukunnaru ee temple gopuram chala bagundi om namo narayanaya
నందంగారు మీ వల్ల చాల మంచి దేవాల యాలు చూడకలుగుతున్నాము ధన్యవాదములు 🙏🙏🙏💐💐💐
చాలా చాలా బాగుంది వీడియో.నేను దివ్య దేశాలు 2023 నవంబర్ డిసెంబర్ లో చూసాను.TQ నందా గారు
దివ్య దేశాలన్నీ ఒకే ట్రిప్పులో చూడటానికి ఎన్ని రోజులు పడుతుంది చెన్నై నుంచి ప్యాకేజీ ఉందని విన్నాను ఎంత ఖర్చవుతుంది
Divya desaalu ante jyothiringaalaaa
Nenu akkade graduation chesanu.....15yrs back memories gurtuchesav bro..... thankyou
Dhanurmasam lo Shrivelliputthur temple video chustunanduku chala santhosham ga vundi nandhu.
Andal Thiruvadigale Saranam 🙏🙏
మీ videos మాకు guide లాగా ఉన్నాయి. Good continues the same
Thank U Nandaaji మంచి టెంపుల్ వివరాలతో అందించారు నా జీవితం ధన్యమైంది
చాలాబాగా వివరించారు.శ్రీఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం
Memories గుర్తు వచ్చాయి
సార్🙏మీ వీడియోస్ అన్నీ చూస్తాను.చాలా బాగా మీరు చూపిస్తారు.దయచేసి నాది ఒక విన్నపం ,మీరు వెల్లే ప్రతిక్ష్రేత్రం లో దేవస్థానం రూములు & లాకర్స్ అందుబాటులో వున్నధ లేధ ,చెప్పంది.ఎందుకంటే నేను ఒంటరిగా వెలతాను బర్జట్ లో మాకు ఉపయోగంగా వుంటుంది..🙏
vunta chapthanu
I visited the temple number of times,great temple
Nanda Garu నాది అనంతపురం జిల్లా నా పేరు (రాము) రామకృష్ణారెడ్డి మీరు చెప్పే మంచి మంచి దేవస్థానాలు గమ్యస్థానాలు చాలా వివరంగా చెబుతున్నారు అందుకు మా ధన్యవాదములు మీరు మరొక విషయం ప్రజలకు తేలికైన ప్రయాణం చేయటానికి ఏ జిల్లా నుంచి అక్కడికి వెళ్లటానికి ట్రైన్ నెంబర్ చెప్తే ఏ రోజు ఏ జిల్లా గుండా ఏ మార్గం గుండా వెళ్తాయో చెప్తే మరింత మంచి చేసిన వారు అవుతారు ధన్యవాదాలతో❤❤❤ మీ శ్రేయోభిలాషి రామ్ జైశ్రీరామ్
Thank you brother i have already seen this temple.Once again i could able to see through your video
Nice బ్రో,వీడియోస్ లేట్ ఐతంది
We visited in January end. What a towering temple!. Beautiful sculpture. Total 5 temples complex. One should visit the same. Milk Kova super tasty.
Sooper vedio bro meeru velli vachina one week ki memu velllam akkadaki 15 km distance lo kalasalingam univarsity lo ma papa chaduvu tundi. Mee vedio choosi details telusukuni temple ni visit chesam chala bagundi temple. Madurai koda vellam mee vedio 1 , 2 times choosi infirmation telusukuni visit chestunnam chala tqq bro meeku inka chala vedios cheyali meeru all the best bro
Hai Brother me videos chuste.A temple ki velinatu untundhi.Something special.
Mee videos adbhutham ga untayi brother.
Vivaranatmakanga kallaku kattinatlu vivaristaru.
చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదములు
Chaaaaalaaa baagundhi nadha gaaruu. Really we are very happy
Hi nandaji feelings good to see this video
Hi nanda garu
Very useful ur videos tqq sir
Wonderful video.ome srimatre namaha. Good information
Very good information about this temple must visit this video.super video nandu garu
Good video. I could visit Ammavari temple only. Magnanimous temple loaded with beautiful sculptures and colorful pics. ❤❤
Chala bagundi Anna Temple maaku chala istham eetemple ante
Bro, I am Tamil. Your videos are nice and detailed. Keep it up.
Ippudu memu ikkade unnam
Dindigul nunchi cherukunnam.. Thankyou for alot of information
Excellent video with all information. Thank you very much for sharing this video
Miru chala baga explain chestarandi..🙏dhanyavadalu 🙏
Ammavaru bless u and ur family Nanda🌷🙌🏼
Very good videos so God bless you 🙏🙏🙏❤❤❤
Thanks Nandha garu
Jai srimamnaryana. Me valla chala devyadesalu chsenu Jai shremanaryana
Nice. Good. Nanda. Garu
Chala bagundi niyatra
Thank you for your efforts and authentic information 🙏
Jai Shree Krishna
Chala thanks Nanda gaaru
Andal tiruvadigale sharanam
జై శ్రీమన్నారాయణ స్వామికి దాసోహం
Temple chala bagundi. Chlala baga chepparu bro.
Thanks, I want this vedio for a long time
Adbhutam mee videos
Very nice video brother. Thank you very much. It was nice to take a tour of this place especially when there were not many people around. Refreshing. Good luck and best wishes. 🎉
Chalayan baga chpparu . Thank u namaste
Chala bagundi temple🎉🎉🎉🎉😊😊😊
Very informative video.very well explained,as usual.
Hello nandha bro na home town sri villiputhur ninchi 11 km jarugi rajapalayam ooru akkada 80 / Telugu mattlade chatriya rajus community undhi aa manisilu pure talugu basha mattladutharu akkadigi velli okka vlog cheyandi athi okka mini Andhra
okay
SIR SUPER VIDEO A GREAT SERVICE NAMASTE
Very nice information .....
Mee videos chalabaguntaye
Very ancient beautiful temple now dhanurmasam special pujas will be great
Wow what great place
Chala bagundhi💐💐💐
🙏🙏🙏 108 దివ్వ దేశాలు video s చేయండి 🙏🙏🙏🙏
Nice Nanda garu 👏 chala bagundhi video
Nice video and narration
తమిళనాడు and కేరళ లో ఉండే Anni shaiva and vishnava alayaalu choodaalante trip ఎలా plan cheskovaalo kaastha వివరంగా ఒక video చేయండి ప్లీజ్.
Alaaane ye time lo ఈ ప్రయాణం మంచిది అనే వివరాలు తెలపాలని కోరుతున్నాము..
Sure
Super ga vundi Gudi vivaralu baga chepparu🙏🙏🙏🙏🙏👍👌
Your Covered details are Excellent 👍👍
Even Smallest Details /inquiry/Doubt/things are Covered well informed Thanks ❤❤🎉🎉
Thanks
Super❤🎊🎊👍
Nanda garu please tell me bus lo pachima vahini triveni sangam nimishamba sri rangapatnam temples chudacha
Nice information bro...
From odisha state ❤
ఆండాళ్ తిరువడిగలే శరణం , ఆళ్వార్ తిరవడి గలే శరణం, ఆచార్య తిరువడిగలే శరణం
Another fantastic video 😍
Harekrishna villiputtur Alayam vatapatrasayi aandalamma chritra periyalvar gurinchi Chala bagachepparu danyavadalu nandagaru namaste 🙏
Thank you Nandagaru
Big like👍
Nanda garu. actually Tamil Nadu State symbol was prepared taking view of Madurai Meenakshi gopuram .However Chief minister Rajaji being a vaishnavite changed from maduri gopuram to Sri villipttur gopuram.
Srivaliputur nunchi 10 km lo kalasalingam university undhi bro andulo 6 to 8 thousand students andra nunchi unnam ❤ temple ki chala sarlu vellam 🙏
Explain super
చాల చాల సంపద.
😊 . నిజమే
ఇది ఎంతో.
Very well explained 👏 👌
Hi brother...
Small error,
Last lo adi GI (Geographical indication tag), not jio tag.
Om shree krishna shree matrye namaha om Thanks for sharing 🙏🙏 on
Excellent description.
Adbhutam 🌺👌🙏
yes very precise carvings
Andal Nachiyar tiruvadigale Saranam ❤🙏
Watching from Vizag ❤️
Anna super video ❤
నందా తమ్ముడు గారు మంచి వీడియో పంపించారు
అమ్మ గోదా అందరిని అనుగ్రహించు తల్లి నీ దర్శనం కోరుకుంటూ 🙏🙏🙏🙏🙏🌹
ధన్యవాదములు సోదరా 🙏
Ommsairam omnamahasiva omnarayana 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐💐
Superb sir
My first like❤
Very good message .
Nanda garu. Chala manchi video chesaru. Tq so much. Eppatinuncho eduru chustunna ee video kosam. Chinna question.
Sri rangam nunchi villiputur ki vellacha.?
తెలియచేయండి.
Vellochu
Thankyou Nanda garu
Good information bro 👍
శ్రీమాత్రేనమః🙏దన్యవాదాలు
God's blessings nana
Super sir🙏🙏🙏🙏🙏
Very beautiful
You ate the best Sir🎉