విరిగిన ఎముకల్ని అతికించి నడవలేని వాళ్ళను పరిగెత్తేలా చేసి దగ్గు కఫం నుండి విముక్తి నిచ్చే వజ్రవల్లి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 พ.ย. 2024

ความคิดเห็น • 639

  • @prasannachilukuri9980
    @prasannachilukuri9980 ปีที่แล้ว +290

    హాయ్ అండీ 😍.. నిజంగా ఇది వజ్ర సమానమే.. నేను తరచుగా చేస్తూంటాను... ఇంకో విషయం చెప్పాలి మీకు..చిన్నతనంలో ఊరిలో ఉన్నప్పుడు మా తమ్ముడు కి చెయ్యి విరిగింది. ఇంట్లో తాతయ్య గారు పసరు కట్టు వేసి నల్లేరు తినిపించేవారు. చాలా బాగా, తొందరగా సెట్ అయింది.... అందరికి తెలిసేలా, చేసుకునేలా మళ్ళీ మీరు చేసి చూపించారు... Tq🙏🙏🙏🙏🥰

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +48

      హాయ్ అండి..
      మాతో చాలామంచి విషయం షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు 🙏
      కొన్ని కొన్ని విషయాలు మాటల్లో చెబితే అతిశయంలా అనిపిస్తుంది.. కానీ ఇలా అనుభవపూర్వకంగా చెబితే ఆ మాటలకు విలువ పెరుగుతుంది 😊!! Thanks again for sharing such real incident about this recipe 🙏

    • @supermomashu1971
      @supermomashu1971 ปีที่แล้ว +5

      @@SpiceFoodKitchen Super sis

    • @umasesetti8320
      @umasesetti8320 ปีที่แล้ว +1

      Heavy back pain madam

    • @umadevichamarty
      @umadevichamarty ปีที่แล้ว +1

      Ff

    • @sujathayarva5365
      @sujathayarva5365 ปีที่แล้ว +9

      Hi, madam మా అమ్మమ్మ కు వాతం వచ్చింది ఐతే మేము hospital లో చూపించిచాము కానీ doctors 80'/. చిన్న మొదడు damaged అయింది అని చెప్పడం వళ్ళ ఏం చేయాలో తెలీలేదు. మాకు అమ్మమ్మ కు కొడుకులు లేరు. Dr. 2 lakhs అవుతుంది అన్నారు కనీసం 50,000 వేలు advance payment చేస్తే treatment start చేస్తాము అన్నారు ఏమి చేయాలో తెలీలేదు ఎలా అని ఇంటికి తీసుకొచ్చారు 3, year's అవుతూంది వాళ్ళు వీళ్లు చెప్పిన చెట్ల మందులు వాడటం వల్ల కొంత వరకు మాట వచ్చింది కానీ కాలు, చేయీ అస్సలు పనిచేయడం లేదు మా పిన్ని ఏ చూ‌సుకుంటది.. కానీ మా పిన్ని అయిన ఇలా ఎన్ని రోజులు చూసుకోవాలి ఎంత కష్టం.. మా నాన్నగారు మా అమ్మ ను వెళ్ళనివడు.. మా పిన్ని కీ భర్త పిల్లలు లేరు కాబట్టీ తనే చూసుకోవాలి అని మా నాన్న rules మాట్లాడుతాడు. కాబట్టి ఈ remidy వళ్ళ మా అమ్మమ్మ కూ నడవడం వస్తే బాగుంటుంది cnfmga వస్తుందా మేము ప్రయత్నం చేస్తాము..

  • @deviejhansirao4077
    @deviejhansirao4077 ปีที่แล้ว +36

    అవునండి... నా schooldays లో మా తాతయ్య గారు నల్లేరు కాడల్ని పచ్చడి చేయించే వారు...
    ఎముకలకి బలం అని.. మా botany lecturer కూడా lesson లో చెప్పారు medicinal plants కోసం చదువుకున్నాము..
    మళ్ళీ ఇపుడు youtube లో recipe చూస్తునాను 👏🏻👏🏻👏🏻👏🏻great

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +2

      మా తాతయ్య గారు కూడా ఇలాంటి విషయాలు చాలానే చెప్పేవారు అండి 😊
      ఈ నల్లేరు గురించి మీకు తెలిసిన విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు 🙏

    • @lathayadav2096
      @lathayadav2096 ปีที่แล้ว

      Edi verigitene use avutunda kneel arigipoe knee pains vadavasha

    • @smiling4033
      @smiling4033 ปีที่แล้ว

      Excellent

  • @sathya9999
    @sathya9999 ปีที่แล้ว +9

    చాలాబాగుంది హెల్దీ కూడా.రోటిలో దంచి చాలా కష్టపడి చేసి మాకు చూపించారు.thank you

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +1

      My pleasure 😊
      మీ అభిమానానికి చాలా చాలా సంతోషం.. ధన్యవాదాలు అండి 🙏

  • @buchibabu993
    @buchibabu993 ปีที่แล้ว +52

    Compare to other cookery channels your recipes are very unique & use full & of course very tasty I heartly appreciate your good work mam all the very best

  • @-sr.journalist3953
    @-sr.journalist3953 ปีที่แล้ว +16

    నల్లేరు.... ఆయుర్వేదంలో .. ఇది జలతారు !!!
    అవును భలే పెంచి తెచ్చింది.. ఈ బంగారు !!!
    మెడిసినల్ ప్లాంట్లలో తిరుగులేనిది !!!
    పొలం గట్లంట మనల్ని పలకరిస్తది !!
    ఎముక విరిగిందా ...వెతుకుతుందిది..!!!
    మెకానికల్ ఇంజనీరే..అలా అతుకుతుందిది..!!
    వెలకట్టలేని పచ్చల హారమే ఈ మొక్క..!!!
    పచ్చడి రూపంలో బహుమతి ఇచ్చింది మీ అక్క,👰
    ఏ రోగాలను దరిచేరనీయదు ....అంతధీమా!
    ఆనారోగ్యాలకు అవసరమా ...ఇక. భీమా!!!

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +6

      అక్క 👰 భలే గుంది 🤩
      పొలం గట్ల మీద విలువ లేకుండా ఉన్న ఈ మొక్క ఇప్పుడు బాల్కనీ క్వీన్ 👸
      (ఈ రెసిపీ ఐడియా వచ్చినపుడు సిటీలో నల్లేరు కోసం గాలిస్తుంటే మా ఫ్రెండ్ వాళ్ల బాల్కనీలో దొరికిందండి ☺️)
      అనారోగ్యాలకు అవసరమా ఇక భీమా!!
      ఈ కామెంట్ తో హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీల పొట్ట కొట్టేలా ఉన్నారే.. 😬🤦🏻‍♀️😄
      నల్లేరు ప్రాముఖ్యత గురించి ఇంత మంచి కవిత రాసినందుకు ధన్యవాదాలు 🙏

  • @rajukolloju.1002
    @rajukolloju.1002 ปีที่แล้ว +2

    నల్లేరు పచ్చడి వజ్రాయుధంలో పనిచేస్తుంది పెద్దలు చెబితే విన్నాను దానిని నేను పచ్చడి తయారు చేపించి తిన్నాం చాలా రుచిగా ఉంది గుడ్ మెసేజ్ ధన్యవాదములు

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +1

      అవునండీ! పెద్దలు చెప్పిన మాటలు అక్షర సత్యం!! అలాంటి వాటిలో ఈ నల్లేరు గొప్పతనం కూడా ఒకటి 😊
      ఈ నల్లేరు పచ్చడి మీద మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏

    • @rajukolloju.1002
      @rajukolloju.1002 ปีที่แล้ว

      @@SpiceFoodKitchen మా ఇంట్లో చెట్టు కూడా పెట్టాను మేడం నల్లేరు అది దొరకడం మా అదృష్టం అరుదుగా దొరికే చెట్టు

  • @kasanagottuvani6063
    @kasanagottuvani6063 ปีที่แล้ว +5

    ఎంతో చక్కగా రుబ్బారు కొంచెం కూడా కిందపడకుండా రెసిపీ కూడా బాగా వివరించారు

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      మీ అభిమానానికి మరియు ప్రశంసలకు చాలా చాలా సంతోషం అండి 🤗
      ధన్యవాదాలు 🙏

  • @padma278
    @padma278 ปีที่แล้ว +8

    మంచి ఆరోగ్యకరమైన వంట చెప్పారు 🙏🏼🙏🏼

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      ధన్యవాదాలు అండి ☺️🙏

  • @sudhasharma494
    @sudhasharma494 ปีที่แล้ว +26

    Never heard about this recipe. Thank you for sharing such unique but healthy recipes which are beneficial for good health 🙏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      My pleasure 😊
      Try it if possible.. Thank u soo much for such a great compliment 🙏

    • @bhuvanagopavarapu6193
      @bhuvanagopavarapu6193 ปีที่แล้ว +1

      I saw this recipe in Tamil Nadu also

    • @kiran17587
      @kiran17587 ปีที่แล้ว

      😂😂😂😂😂

    • @abidabanukichanandnaat1988
      @abidabanukichanandnaat1988 ปีที่แล้ว

      Mayam please saput me Mayam please 🙏 Mayam Sabskaraib Mai Chanal Mayam please 🙏

  • @vijayakumarimanda5146
    @vijayakumarimanda5146 ปีที่แล้ว +19

    40 years back my father-in-law used to bring this,and I prepared vadiams with this.Most useful as you told.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +5

      Vadiums, pickles, vadas and many other varieties of recipes can be made with this plant ☺️.Nice to hear your memories... Thank you so much 🙏

    • @abidabanukichanandnaat1988
      @abidabanukichanandnaat1988 ปีที่แล้ว

      Mayam please 🙏 Mayam please saput me Mayam please 🙏 Mayam Sabskaraib Mai Chanal Mayam please 🙏

    • @santhips5166
      @santhips5166 ปีที่แล้ว

      ​@@SpiceFoodKitchen
      Vadiyalu chesi chupinchandi pls.

    • @sudhakanchi6222
      @sudhakanchi6222 ปีที่แล้ว

      Pl tell how to make vadiyames

  • @sreeramaabhinaya4751
    @sreeramaabhinaya4751 ปีที่แล้ว +20

    Akka first time nenu nalleru plant gurinchi vinnadam what a healthy recipe akka really u r great akka

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +3

      ఇది విలేజెస్ లో ఉండే వాళ్ళకి తెలుస్తుంది డియర్.. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి😊! Thanks a lot my dear for ur sweet compliment 🙏

    • @sivakumarivaranasi5558
      @sivakumarivaranasi5558 ปีที่แล้ว

      Ippatiki ma mother vadiyalu lo vestaru

  • @lalithakarumuri2242
    @lalithakarumuri2242 ปีที่แล้ว +7

    ఆహారంతో వైద్యం......శుభప్రదం
    ధన్యోస్మి

  • @shadruchiswadam2629
    @shadruchiswadam2629 ปีที่แล้ว +1

    మేము ఈ సంక్రంతికి నల్లేరు వడియాలు పెడతాము. చాలా రుచిగా ఉంటాయి. పాత కాలం వంటలు ఆరోగ్యం కి ఆరోగ్యం అందానికి అందం.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      అవునండీ! ధన్యవాదాలు ☺️🙏

  • @ARV1116
    @ARV1116 2 หลายเดือนก่อน +1

    Wow, more than million views!!!!!!!!😮😮😮 . Spice' journey through medicative recipes.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 หลายเดือนก่อน

      Thank you very much andi 🤗🙏

  • @guduriparvathi4224
    @guduriparvathi4224 9 วันที่ผ่านมา

    ఈ వీడియో చూసి నేను చేసానండి రుచి చాలా బాగుంది. Thank you

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  9 วันที่ผ่านมา

      Most welcome andi 🤗
      Thanks for sharing your feedback 🙏

  • @SudhaSudha-ii7or
    @SudhaSudha-ii7or ปีที่แล้ว +2

    Sweety garu nijmga me research super undi👌👌

  • @priyag3013
    @priyag3013 ปีที่แล้ว +1

    Great andi meeru ee recipies anni meeku ela telusandi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +1

      మా పెద్దవాళ్ల దగ్గరనుండి తెలుసుకున్నాను అండి.. మీకు నచ్చినందుకు చాలా సంతోషం ☺️! Thank you so much 🙏

  • @arunaramesh9171
    @arunaramesh9171 ปีที่แล้ว +2

    Hatsoff to u akka...Entha goppa damskaaram nidi...Prathi okkari comment ki entha viluvisthu rly chesthunnaav...Ni vantala kannaa ekkuva ni samskaaram ni way of saying and ur voice nachaay naaku...Ni vantalu kuda kotthagaa healthy n easy ga unnai akkaa...Nitho frndship cheyochaa akkaa...As ur sister

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Sure dear.. accepted u as my little sister 👩‍❤️‍👩😍
      నా వంటలు మాటలు మీకు ఎంతగానో నచ్చినందుకు చాలా చాలా సంతోషం 🥰
      Thank u sooo much for ur love 🙏

  • @AquaQnGaming7777
    @AquaQnGaming7777 ปีที่แล้ว +3

    Nalleru pachadi gurundi vinnanu kani thinaledu, bahusha dani oushadha gunalu teliyaka povatam valla kavachu. Meeru explain chesaru ga ika thinadame aalsyam. Super recipe sister.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      అవునండీ! చాలామందికి పేరు తెలిసినా దాని బెనిఫిట్స్ తెలియక ignore చేస్తారు😊! తప్పకుండా ట్రై చేయండి.. హెల్తీ మాత్రమే కాకుండా చాలా టేస్టీ కూడా 👌
      Thank u so much 🙏

  • @anishachinnu1598
    @anishachinnu1598 ปีที่แล้ว +1

    Avunu akka daggu nundi relief istundi nenu kuda tinnanu super chesaru akka

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      అవును డియర్👍! ఎముకలతో పాటు శ్వాస సంబంధ సమస్యలకు కూడా ఇది బాగా పనిచేస్తుంది 😊! Thanks for sharing ur feedback 🙏

  • @donakondapraveena3802
    @donakondapraveena3802 ปีที่แล้ว

    1st time I heard superb
    nalleru dorikite sure ga will try

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      వీలైతే తప్పకుండా ట్రై చేయండి.. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి! ఈ వీడియో క్రింద ఉన్న description బాక్స్ లో ఈ మొక్క లింక్ ఇచ్చాను.. చూడండి! Thank u 😊

  • @ramyam4928
    @ramyam4928 ปีที่แล้ว +2

    God bless you 😘🙏 చాలా బాగా చెప్పారు.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      మీ అభిమానానికి మరియు ఆశీస్సులకు ధన్యవాదాలు 😊🙏

  • @naturelover9755
    @naturelover9755 ปีที่แล้ว +2

    నేను నా style లో చాలా సింపుల్ గా చేశాను 👌 గా ఉంది.

  • @jagaeswari1070
    @jagaeswari1070 ปีที่แล้ว +4

    Excellent. Thank you sister.

  • @KapilKapilshinde-rc5gk
    @KapilKapilshinde-rc5gk 2 หลายเดือนก่อน

    superb andi nijenga chala manchi recipe chala manddiki avasaram unttadi really great video 🙏❤❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 หลายเดือนก่อน

      Thank you so much andi 🤗🙏💕

  • @kick2ki2
    @kick2ki2 ปีที่แล้ว

    Hi Andi, Maa intlo e chettu undi, Super reciepe cheparu definite ga try chestamu. Thankyou.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Hi andi.. My pleasure ☺️
      Try చేయండి! చాలా బాగుంటుంది..

  • @dominthegamer8115
    @dominthegamer8115 ปีที่แล้ว +1

    Hi akka first time chudadam e recipe TQ akka 👌👌👌

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Hi.. అవును డియర్! చాలామందికి ఈ మొక్క గురించి తెలీదు.. అందుకే చూపించాను☺️! Thank u 🙏

  • @raoshomeandgarden
    @raoshomeandgarden ปีที่แล้ว +2

    hi mam mee videos బాగుంటాయి 🎉🎉❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Hi andi.. Thank u so much for ur compliment 🙏

  • @sudharanimsvs6770
    @sudharanimsvs6770 ปีที่แล้ว +2

    I too make this. We have this creeper growing in our balcony. Use sesame oil to make this chutney gor better effect.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      That's great 👍
      Thank u soo much for sharing this useful tip/ information 🙏

  • @deepikapasula9036
    @deepikapasula9036 ปีที่แล้ว +3

    Nenu Ee pachade chestunna
    Just stove mida petta
    Mi video notification vachindi😍

    • @Meeomitha4321
      @Meeomitha4321 ปีที่แล้ว +1

      టేస్ట్ బాగుంటుందా sis

    • @deepikapasula9036
      @deepikapasula9036 ปีที่แล้ว +1

      @@Meeomitha4321 Chaala Baguntadi
      Nenu only pachi mirchi, vellulli, jeelakarra, koncham chinta pandu vesta

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +2

      Perfect coincidence 🤩
      మీరు చేసే పద్దతి కూడా బాగుంటుంది 👌
      Thank u so much andi 🙏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      @@Meeomitha4321 నల్లేరు కాడలు దొరికితే ఒక్కసారి ట్రై చేయండి.. మళ్ళీ మళ్ళీ చేసేలా ఉంటుంది టేస్ట్ 😊

    • @Meeomitha4321
      @Meeomitha4321 ปีที่แล้ว

      @@SpiceFoodKitchen nenu eppudu chudaledu sis ivi first time chustuna

  • @vijjiskitchengarden
    @vijjiskitchengarden ปีที่แล้ว +19

    అవునండీ మా ఇంట్లో ఈ మొక్క ఉంది, ఈ నల్లేరు కాడల్ని బొగ్గుల మీద కాల్చి పై పొట్టు ఒలిచి తీసి పచ్చడి చేస్తే ఇంకా బాగుంటుంది, దురద రాదు

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +2

      Ok అండి 👍
      Thank u soo much for sharing this information 😊

  • @indiramadala2228
    @indiramadala2228 7 หลายเดือนก่อน +3

    మీరు స్ప్రైట్ తాగుతారా. సూటిగా, సుత్తి లేకండా మంచి వంటలు చెప్పేస్తారు👌

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน

      😄😄🤩
      Thank you so much for your sweet compliment 🤗🙏

  • @jeevanamastu
    @jeevanamastu ปีที่แล้ว

    Ma intlo ma Amma dento pappu chaaru chestadi super untundi 👌🏻

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      అవునండీ! పచ్చడి మాత్రమే కాకుండా పప్పుచారు, సాంబారు, వడలు ఇలా చాలా రకాలు చేస్తారు ☺️
      మీ అమ్మ గారికి నా నమస్కారాలు తెలియజేయండి 🙏

  • @UshaRani-pr5zn
    @UshaRani-pr5zn ปีที่แล้ว

    Super andi chala baga chesaru miru ani chala baga chestaru

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +1

      మీకు ఈ recipe నచ్చినందుకు అలాగే మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి 🤗 Thank you so much 🙏

  • @bhanupoornima4008
    @bhanupoornima4008 ปีที่แล้ว

    Super chala Baga chapparu Akka

  • @mbrprasad
    @mbrprasad ปีที่แล้ว +1

    Well and simply explained
    Good heathy recepee

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Yah.. it's very healthy & tasty too 😊
      Thanks for the compliment 🙏

  • @rekhappr
    @rekhappr ปีที่แล้ว

    Maa intlo vundi. Eppudu emi vantalu cheyyaledu. Repe try chesta. Thanks for sharing 🙏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      My pleasure ☺️
      తప్పకుండా ట్రై చేయండి! చాలా బాగుంటుంది..

  • @winnermelodysongsnrt9017
    @winnermelodysongsnrt9017 ปีที่แล้ว

    చాల చక్కగా చెప్పారు. 👍

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      ధన్యవాదాలు అండి ☺️🙏

  • @gogulasarvani1399
    @gogulasarvani1399 ปีที่แล้ว

    Thank you for posting. Vinnam kani Ela cheyyalo theleedu. Anni jagrathalu, tips, prayojanalu ila anni savivaranga, madhuranga cheptharu. Abhinandanalu.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఈ మొక్క దొరికితే తప్పకుండా ట్రై చేయండి 😊
      మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి ధన్యవాదాలు 🙏

  • @veerareddy56
    @veerareddy56 ปีที่แล้ว

    Yes , it's really works for so many diseases also

  • @vvenkatalakshmi6735
    @vvenkatalakshmi6735 ปีที่แล้ว

    Chala manchi recipe chupinchalru,tq so much

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      My pleasure ☺️
      Thank u so much andi 🙏

  • @macharidivya3116
    @macharidivya3116 ปีที่แล้ว +1

    U r absolutely correct andi

  • @rekhasiddamsetti9002
    @rekhasiddamsetti9002 9 หลายเดือนก่อน

    First time vintuna e name. Thanks for letting us know.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  9 หลายเดือนก่อน

      Most welcome andi 🤗
      Thanks for liking my recipes 🙏

  • @srinivasraokadha7443
    @srinivasraokadha7443 ปีที่แล้ว

    Bhagundhi andi . super and tq

  • @mp-xj4rs
    @mp-xj4rs ปีที่แล้ว +2

    Thank you so much for sharing this

  • @Mathantics864
    @Mathantics864 ปีที่แล้ว

    I'll try surely ,recently my hand was broken. Thank you so much Mam...

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      My pleasure & Thank you so much andi 😊 🙏

  • @amarnaththegreat7894
    @amarnaththegreat7894 ปีที่แล้ว

    Love you ma'am, ఈ నల్లేరు మా ఇoట్లోనే పెంచుతున్న,కానీ ఎలా వాడాలో తెలీదు,thanks for the tips and happy new year to you

  • @ramya29
    @ramya29 ปีที่แล้ว

    Maa tatamma nalleru ,biyyam nanabetti rubbi appadalu chesevaru. Memu village lo ivi tinalekapotunnm but you are so great sister and thank so much.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      పూర్వం రోజుల్లో నల్లేరుతో చాలా రకాల వంటలు చేసేవారట! కానీ ఇప్పుడు ఇలాంటి మొక్కలు చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు.. నాకు పాత కాలం వంటలు అంటే చాలా ఇష్టం అండి! వీలైనంత వరకు అన్నీ చేస్తుంటాను..మీకు నా వంటలు నచ్చినందుకు ధన్యవాదాలు 🙏

    • @shaheedabegum4142
      @shaheedabegum4142 ปีที่แล้ว

      Chakkaga manchi voice to manchi vanta choopinchaaru nasa gaani sodi gaani ledu vinna koddi vinalanipinchindandi takmani moodemudu mukkallo chepparu very good

  • @vakadajhansi6353
    @vakadajhansi6353 ปีที่แล้ว +1

    will definitely try sis... thanks for sharing

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      My pleasure 😊
      Try it sis.. definitely you'll enjoy it's taste & health benefits 👍

  • @VijayGupta-xr8pw
    @VijayGupta-xr8pw ปีที่แล้ว +1

    మేడం జీ 🙏 మీరు మీ ఛానల్ లో వివరించే విదానానికి మీ అభిమానిని. దయచేసి డయాబెటిక్ వారికి వృద్ధులకు పనికో వచ్చే ఆహారం తెలుపుతున్నారు. ధాన్యవాదాలు

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      నమస్కారం అండి 🙏
      మీకు నా recipes నచ్చినందుకు చాలా సంతోషం 😊 మీ అభిమానానికి ధన్యవాదాలు 🙏

  • @indirageddam789
    @indirageddam789 ปีที่แล้ว

    బాగుందండి పచ్చడి చూడటానికి మరియు ఆరోగ్యానికి

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      టేస్ట్ కూడా అదిరిపోతుంది అండి☺️! వీలైతే తప్పకుండా ట్రై చేయండి.. Thank u 🙏

  • @CookwithKavitapanwar4876
    @CookwithKavitapanwar4876 2 หลายเดือนก่อน

    Super super se bhi mast recipe hai bahut hi swadisht aur😊😊😊🎉🎉❤

  • @vijjiskitchengarden
    @vijjiskitchengarden ปีที่แล้ว +2

    Thanku for sharing

  • @futurefightersfilmarmy5290
    @futurefightersfilmarmy5290 ปีที่แล้ว

    Meru cheputhuna vidhanam chala Bagundi mam

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +1

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️ Thank you so much 🙏

    • @futurefightersfilmarmy5290
      @futurefightersfilmarmy5290 ปีที่แล้ว

      @@SpiceFoodKitchen chala thakuva time lo video vuntundi & finishing & editing kuda chala Bagundi good work by all the best u r bright future 🤝 mam

  • @vishalvarma1095
    @vishalvarma1095 ปีที่แล้ว +1

    Really super 👌 andi

  • @questquenchqualifymultiple8198
    @questquenchqualifymultiple8198 ปีที่แล้ว

    Hats off ! Prakruthi vaidhyam paramathmudu it chin a var am.
    Nenu kuda three years nundi sugar tablets, chlostrol tablets vadhilesi prakruthi vaidhyam, into mokkalu, vantinti dhinasulatho arogyanga vunnanu,+ na cholesterol level 90% nundi 40% varaku thaggi normal chrayie. Itharlaku kuda isthanu. Kani video Cheyatam opika ledu. Il anti vaidhyalu prajalaku chrali English or allopathy konintiki avasaram kani internal organs, main kidneys, liver heart dhebba thintaie. Allopathi avasarame.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      చాలా బాగా చెప్పారండి! ముందే మనం ఇలాంటి మంచి ఆహారాలు తీసుకుంటూ కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా వరకు మందులు వేసుకొనే అవసరం ఉండదు 😊
      ప్రకృతిలో దొరికే ఎన్నో ఔషదాలు మొక్కలు, ఆకుల, వ్రేళ్ళ రూపంలో మన చుట్టూనే ఉన్నా.. వాటి గురించి చాలామందికి తెలియకపోవడమే దీనికి కారణం! Anyways thank u soo much for sharing such an useful information 🙏

  • @santhips5166
    @santhips5166 ปีที่แล้ว

    Nalleru tho vadiyalu chesi chupainchandi. Maa intlo chala undi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      మీరు చాలా లక్కీ అండి.. మాకు అసలు దొరకదు, ఈ వీడియోలో ఉన్నది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటిదగ్గరది.. ఈసారి మళ్ళీ దొరికితే తప్పకుండా చేస్తాను 😊

  • @yugeshshravani8058
    @yugeshshravani8058 ปีที่แล้ว

    I don't nallaeru plant good information thanks madam

  • @varalaxmi5877
    @varalaxmi5877 ปีที่แล้ว +1

    Challa Baga chesaru tg so much 👍👌

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      My pleasure 😊
      Thank u sooo much andi 🙏

  • @verpulathriveni9917
    @verpulathriveni9917 ปีที่แล้ว +4

    Wow super akka 🥰🙏

  • @kanakamahalakshmip7545
    @kanakamahalakshmip7545 ปีที่แล้ว

    చాలా బాగుంది అండి

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      ధన్యవాదాలు అండి ☺️🙏

  • @tanyadeviyalamanchili7765
    @tanyadeviyalamanchili7765 ปีที่แล้ว

    Nejame ma Amma chesedi mokallu neppi nadumu neppu otame kaka manchi virochana kari kuda eppudu adi evariki teliyadu meru chala health vishayalu chepparu god bless you 😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      మీ అభిమానానికి చాలా సంతోషం అండి ☺️ Thank you so much 🙏

  • @naveenkumarmasaboina8202
    @naveenkumarmasaboina8202 ปีที่แล้ว

    Super information medom🤔

  • @p.eswarreddy9594
    @p.eswarreddy9594 ปีที่แล้ว

    Nice medam e roju sestsnu

  • @swetha352
    @swetha352 ปีที่แล้ว

    Nalleru very good for knee pains,body pains

  • @madhavirams4722
    @madhavirams4722 ปีที่แล้ว +1

    I tried today and it was very tasty

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      That's great andi ☺️
      Thank you very much for sharing ur valuable feedback 🙏

    • @Anushametta3
      @Anushametta3 11 หลายเดือนก่อน

      Chala mandi tinnaka durada antunnaru njama

  • @vijayalakshmich2926
    @vijayalakshmich2926 ปีที่แล้ว

    మేము కూడా చేసుకుంటాము చాలా బాగుంటుంది 👌👌👌👌

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      ధన్యవాదాలు అండి 😊🙏

  • @lotus4276
    @lotus4276 ปีที่แล้ว

    Thanks well narration

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      My pleasure andi ☺️
      Thank you so much 🙏

  • @sunandinigarden271
    @sunandinigarden271 ปีที่แล้ว +1

    Nice sharing andi

  • @k.venkaiah956
    @k.venkaiah956 ปีที่แล้ว

    నల్లేరు పచ్చడి జీర్ణ శక్తి పెచుతుంది

  • @leelakumari8930
    @leelakumari8930 ปีที่แล้ว

    Chala manchi pachadi chupincharu Good video madam

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      ధన్యవాదాలు అండి 😊🙏

  • @chandrakala2262
    @chandrakala2262 ปีที่แล้ว +1

    మా అత్త గారు కూడా బాగా ఈ పచ్చడిని చేసే వారు fever వచ్చినపుడు ఈ పచ్చడిని తింటే fever తొందరగా తగ్గుతుంది

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      అవునండీ! ఈ ఆకుకూరలో చాలా రకాల health benefits ఉంటాయి..
      Thanks for sharing this useful information 😊

  • @lakshminathvlnadh9588
    @lakshminathvlnadh9588 ปีที่แล้ว

    Thank you ..
    Nenu pachhadi cheddaamani
    Okkasaari cut chesa kani chetulu vipareetamaina duradha puttesariki
    Bayam vesi manesa..kani eppudu chesta
    Thank you for sharing madam .

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      My pleasure andi 😊
      నేను వీడియోలో చెప్పినట్లు చేతికి నూనె రాసుకొని కట్ చేస్తే ఎలాంటి ప్రాబ్లెమ్ ఉండదు! తప్పకుండా ట్రై చేయండి.. Thank u 😊

  • @lakshmisrinivasan481
    @lakshmisrinivasan481 ปีที่แล้ว

    Avunandi edhi ma Chennai lo chestaru kani nenu cheyaledhu epudu chestanu tq u somachu andii

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      చాలా ప్రాంతాల వాళ్ళకి ఈ కూర బాగా తెలుసండి! ఆయుర్వేదం మెడిసిన్స్ తయారు చేసే కంపెనీలు దీన్ని టాబ్లెట్స్ రూపంలో అమ్ముతారు.. ఈసారి ట్రై చెయ్యండి! టేస్టీగా కూడా ఉంటుంది 😊

  • @MedrowSai
    @MedrowSai ปีที่แล้ว

    Barley flakes, millet falkesto recipes choopinchandi madam

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      th-cam.com/video/OGXOf51ZSyA/w-d-xo.html
      ఈ వీడియో చూడండి! వీలు చూసుకొని మరిన్ని షేర్ చేస్తాను 😊

  • @koustubhaindranel2944
    @koustubhaindranel2944 ปีที่แล้ว

    Memu rayalaseemalo nalleru antamu.chala health benefits untayi indhulo.

  • @likeinfinity9993
    @likeinfinity9993 ปีที่แล้ว

    Wow super, thank you soo much mam.

  • @keerthipelluri994
    @keerthipelluri994 ปีที่แล้ว +1

    Chala baga explained 👏🏻 Naku teliyadu
    Ma father ki nees pain e recipe useful kada i will try

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      మోకాళ్ళ నొప్పులకు ఇది నేచురల్ మెడిసిన్ లా పనిచేస్తుంది.. వీలైతే తప్పకుండా ట్రై చేయండి 👍! Thank u so much 🙏

    • @keerthipelluri994
      @keerthipelluri994 ปีที่แล้ว

      @@SpiceFoodKitchen yess try cheta madam🙏

  • @rameshyellu8248
    @rameshyellu8248 8 หลายเดือนก่อน

    సూపర్ రెసిపీ మేడమ్, కానీ నల్లేరు తింటారని మీ ద్వారా తెలిసింది. ధన్యవాదాలు.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 หลายเดือนก่อน

      ధన్యవాదాలు అండి 🤗
      వీలైతే ట్రై చేయండి, చాలా మంచిది..

  • @Mordenarts0926
    @Mordenarts0926 ปีที่แล้ว

    This nellaru is best for joints....

  • @emmaniyelujeldhi
    @emmaniyelujeldhi ปีที่แล้ว

    ఏ పచ్చడి అయినా రోటి పచ్చడి టేస్ట్ డిఫరెంట్😊😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +1

      అవునండీ!
      Thanks for liking 😊

  • @bhavanikothalanka2096
    @bhavanikothalanka2096 ปีที่แล้ว

    Challa bagga chesaru Andi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      ధన్యవాదాలు అండి 🙏

  • @sandyarani8336
    @sandyarani8336 ปีที่แล้ว

    Fast time venadam chudatam bagundi👌🙏

  • @SiddiRajiv
    @SiddiRajiv 3 หลายเดือนก่อน

    Akka dini gurinchi ipatiki naku thelidu mee dagara thelusukuna good information 🙂 nenu try chestha naku ceaserion jarigi bone pain ekkuvundi roju narakam nenu plant thechukunta❤ medicine dorikindi naku kuda😂

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 หลายเดือนก่อน

      అయ్యో!! ఇంతకాలం ఎలా భరిస్తున్నారు డియర్? నాక్కూడా సీజేరియన్ అయింది, కానీ అంత నొప్పి రాలేదు.. సర్జరీ అయిన కొంత కాలం వచ్చింది కానీ తర్వాత లేదు..
      వెన్నుకి ఇచ్చే ఇంజక్షన్ వల్ల కానీ, బరువు పెరగడం వల్లగానీ అలా ఉంటుందని చెప్తారు, మీకు సర్జరీ చేసిన డాక్టర్ ని కారణం ఏంటో ఒకసారి అడిగి చూడండి..
      అయితే బోన్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళకి ఆయుర్వేద వైద్యులు అయితే ఈ మొక్కతో తయారు చేసిన టాబ్లెట్స్ ఇస్తారు..
      చాలా మందికి ఎముకలకు సంభందించిన సమస్యలకి ఇది చాలా బాగా పని చేస్తుంది..

  • @Maltitalentedwoman4547
    @Maltitalentedwoman4547 ปีที่แล้ว +1

    ఇది హెల్త్ మాత్రమే కాదు అక్క ఇంట్లో ఉంటే చాలా మంచిది అని అంటారు. నల్లేరు ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఇంట్లో పెంచుతున్నారు.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +1

      ఈ మొక్క కోసం మరో మంచి విషయం చెప్పినందుకు ధన్యవాదాలు డియర్ 😊🙏

  • @janudattu2440
    @janudattu2440 ปีที่แล้ว +6

    Nune kuda ఇలానే cestanu chunty ni.
    Ma side దొరుకుతుంది ఈ నల్లేరు. ❤❤❤❤❤❤❤❤❤❤😙

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Thank u soo much andi for sharing information about this recipe 😊

  • @sangeethasatheesh459
    @sangeethasatheesh459 ปีที่แล้ว +1

    So great of u andi

  • @BHaNu-hl6vt
    @BHaNu-hl6vt ปีที่แล้ว +4

    Gud afternoon mam... Miru kanpinchela oka video cheyandi ???? Viewers kosam

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Hi andi.. మీలానే మన వ్యూయర్స్ చాలామంది అడిగారు అండి! కానీ నాకు కెమెరా అంటే చాలా షై 😌.. అందుకే కనపడాలంటే భయం! కానీ తప్పకుండా ఒక వీడియో అయితే చేస్తాను.. Thank u 😊

    • @BHaNu-hl6vt
      @BHaNu-hl6vt ปีที่แล้ว

      @@SpiceFoodKitchen All r ur family like .... 😊

  • @rojanacollections9307
    @rojanacollections9307 ปีที่แล้ว

    Yes mam in indus viva product I carelo kuda nalleruni use chesaru... 13 types of organic ingredientstho thayaru chesaru... Chala benefit indhi naku after usage of i care... Leg pains and pcod problem for all problems cleared... Super video mam

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Thank u sooo much andi for sharing ur very valuable feedback ☺️ & ur compliment too 🙏

  • @manaswilatestcollections6299
    @manaswilatestcollections6299 ปีที่แล้ว

    Very patience explanation mam ,pls do ur ur introduction video mam waiting ✋

  • @gunjilaxmi9623
    @gunjilaxmi9623 ปีที่แล้ว

    Thank you sister

  • @maheshpatnaik6332
    @maheshpatnaik6332 ปีที่แล้ว +2

    Nalleru, quadrangularis is an excellent drug for bone union. Nalleru vadiyaalu SKL lo available. One can prepare these at home. But collection is important.
    పుట్ట l మీద తాడి చెట్టు మీద పెరిగినది వాహకుడు.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      అవునండీ! మీరు చెప్పింది కరెక్ట్ 👍
      విలేజెస్ లో ఇవి ఈజీగానే దొరుకుతాయి గానీ.. సరైనవి ఎంచుకోవడం చాలా ముఖ్యం😊! Thank u so much for sharing this information about Nalleru 🙏

    • @chapos2597
      @chapos2597 ปีที่แล้ว

      SKL ante emitandi ?

    • @dokivardaraju8816
      @dokivardaraju8816 ปีที่แล้ว

      Srikakulam

  • @syamala605
    @syamala605 ปีที่แล้ว

    nenu epoudu vinaledu e pachadi gurinchi. mi voice, cheppe vidhanam bavundandi.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      ఇది బాగా పాత కాలం recipe అండి..
      Glad to hear your sweet compliments 🤗 Thank you so much 🙏

  • @ratnababu2931
    @ratnababu2931 ปีที่แล้ว

    Bagundandi👌👌👌

  • @pandu8840
    @pandu8840 ปีที่แล้ว

    Hi akkkaaaaa nenu try chestha

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Ok dear.. ట్రై చేయండి 😊

  • @p.eswarreddy9594
    @p.eswarreddy9594 4 หลายเดือนก่อน

    Nice medam 🎉

  • @sairabanu7690
    @sairabanu7690 ปีที่แล้ว

    Maa urlo kuda undi ie molaka a chetni kuda maa Amma chestundi chala ruchiga untindi meeru Inka bagaa chesaru

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Thank you so much andi 😊
      మీ అమ్మ గారికి నా నమస్కారాలు తెలియజేయండి 🙏

  • @lavanyasurya9881
    @lavanyasurya9881 7 หลายเดือนก่อน

    Akka barley seeds Java chupinchandi

  • @shiromanireddykasarla9536
    @shiromanireddykasarla9536 ปีที่แล้ว +2

    Yummy and healthy chutney

  • @jayanthikp7470
    @jayanthikp7470 4 หลายเดือนก่อน

    First time i am seeing this
    Where can we get this

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 หลายเดือนก่อน

      These are available in villages, you can try to ask any villagers near you..
      Otherwise you can get it from the local nursery or online too..