మేము ప్రతినెలా తింటాము రొట్టెలతో చాలా రుచిగా ఉంటుంది కానీ ఆకులు కూడా వేస్తారని తెలియదు. ఐతే నల్లేరు కాడలు దురద కలిగిస్తుంది కనుక చాకుతో 4 మూలలా పీచుతీస్తూ అంగుళం ముక్కలు చేసి చింతపండు నీళ్ళతో ఉడికించి పచ్చికొబ్బరి కొత్తిమీర కరివేపాకుకూడా వాడతాము కానీ టమోటా ఎప్పుడూ వేయలేదు. మీ పచ్చడి వెరైటీగా ఉంది.
నా దగ్గర రెండు బద్దల నల్లేరు ఉంది. చాలా స్పెషల్ మెడికల్ వాల్యూ ఉంది.
Hii antuy,e recipe antee Naku chala estham...memu cheysukutam
భలేగా చెప్పారుThank you madam
chal clarity ga cheypparu aunty tq 😊❤
Chala bagundhi mee thota, iam missing my terrace garden 😒
Very useful pachadi .Tq
Thanks అండి, మంచి healthy పచ్చడి చూపించారు 🤝🤝
Ok medam alugry tests also we are used its good god it😂😂tthanku medam
Chala bagundi recipe.Thanks andi
మంచిది మేడమ్ thank you
Norurinche pachadi...paregethinche pachadi. Thank you sisters.
Manchi.remedi.madam
సూపర్ గా ఉంది
Nenu chala sarlu చేశాను తిన్నాను బావుంటుంది
Thank you mam for sharing
కొంచం చింత పండు వేస్తె బాగుంటుంది.❤
Shalom praise the lord 🙏 sister
మా అమ్మామ్మాలు నాన్నమ్మలు తాతమ్మలు అవ్వమ్మలు ఎప్పుడెప్పుడు చేస్తరా రాగిపిండి సంగటేసుకొని పెద్దగుంత చేసుకొని నల్లేరు రోటిపచడేసుకొని చ్చానా దేశవాలిపే😂రిన నేయ్యి ఆగుంతాలోవెసుకొని కరగనిచ్చిబాగాకలియబెట్టి సంగటి ముద్దకలిపి తింటుంటే ఆరుచికి రోజూ తినాలనిపించుతాదండి. కానీ మూడురోజులకొక్కరోజే చేసి తినాలన్డోయ్
నేను చాలా సార్లు తిన్నాను, గోంగూర చెట్నీ లా ఉంటుంది 👌👌
నల్లేరు పచ్చడి ఎలా చేయాలో చూపించి చెప్పనందకు చాలా థాంక్స్ మేడమ్
టెస్టు చాలా బావుంటుంది
Me garden and pachadi Antha super ❤
Good morning sister thanq
Congrats its really good and healthy.
Wish to see many mote videos with new healthy ,unique recipes.
Kk😅IP
చింతపండు మర్చి పోయారా?
It's very good taste I think....tq siblings...
Maa athayya garu kuda chestharu ee pachadi and curry kuda..maadhi west godavari aunty 😊
Hi amma..amulya..
Super andi Healthy recipe, elanti healthy recipes Andariki Teliyacheyagalaru, Dhanayavadlu. 🙏🙏🙏
Old is gold bujjammmmaaa
చీర కి జాడింపు
కూర కి తాలింపు
మాట కు లాలింపు
చీర జాడింప, కూర తాలింపు 👌👌👌, మా అమ్మ కూడా ఇలానే చేప్తుంది, nice cot
బాగా
😊😊
మేము కూడా చేస్తాం అండి చాలా బాగుంటుంది చాలా హెల్తీ ఈ హెల్తీ
Namste peravali sisters channel. Nalleru mokkanu me aharamlo.ok bhagam ite mee Arogyam. Ika nallerumeeda nadakae.ante ennosugunalato mukyamga KAMERLA VYADHIKI goppaushdam.deenjto pachadi chesukuni o varam modatimudda tinte manchidi.chala thanks
Super comedy iddaru aadavaallu kaliste
చాలా ఇంప్రూవ్ అయ్యారు.
Super aunty me garden chala bagunthi
Thank you ❤️ amma
Amma meru cheppinatte chesamu 👌 monne telisindi I've nalleru kadalu antarani ..Kani okkate mistake chesa
Me vedio chuse munde vatini thunchesa avi chala duradha puttai.surk surkmani chala irritation vachindhi.pachadi mathram 100%super
Kottaga. Nalleru. pachhadi nerchukunnamu thank u andi
Thank you ❤️ amma Indira
nice infermatione 🌻👌
Wow
Thanks అమ్మ
Hi aunty garu chinthapandu or lemon veyyaleduga mam
మేముకూడా చెట్నీ చేస్తాము 👍
Aunty meeriddharu super
Superb andi👌👌
Super. Kani. Chintha.pandu.. Kalapara. Meeru. Vesthe. Baguntundhi👌
చింతపండు కాస్తంత వేయరు .చేతులు జిల పుడతాయి.
Super super
Nice. Mom
Super andi healthy recipe 👌thank you sisters 🙏
Noru vurindandi... andi... loving.. sisters...!
Thank you amma
వామ్మ్మో గ్రేట్ అమ్మ 🎉🌹🍁🌺🇮🇱👍🙏
Supar
Super aunty...
Adhenti ammamma nalleru aaakulu kuda thinochaa
Syyoyyo assalu aunte assalu vullipayalu use cheyakoodu.
Nice super
Thank you andi
durada enni rojullo taggutundi andi ?, chala pain undi andi ...please cheppandi
Super Amma
Well explained mam 😊
Nice andi
Super healthy aunty
Healthy recipe, will try soon
nice recipe andi
ఇందులో చింతపండు వెయ్యాలి,
ఉల్లి, వెల్లుల్లి పనికిరాదు
టమాటా పనికిరాదు. చింతపండు కానీ చింతకాయలు కానీ మాత్రమే వెయ్యాలి
Yes memu tamarind vestamu, red chillies kuda,aa taste veru,
Tamar ind badulu lime juice kaani aamla kaani add chasukovatchhaandi?
Super super 👍
Thank you ❤️ amma nagamani
Suparrr sis nenu chistanu
🙏 akka chala bagundi nice cooking andi 👌 manchi ga chepparu akka 👌 tq andi 🌹❤️👍
కాడలు వలిస్తే చేతులు జిల పెట్టుతుంది కదా
Hands ki oil apply chesukuni cut chesthe durada raadu amma.. meeku ee tip help avuthundhi amma
👌
Very good bujjamma
👌👌
చూస్తుంటే నాకు నోరు ఊరుతుంది అమ్మ
Shalom
Healthy recipe
❤
Nalleru pachadi maku order cheste pamputhara
Yes nice 😍😍😍😍😍
Super అనే పదం తెలుగు వారి భాష లో కలిసిపోయింది
Want nalleru pachadi
Raitu Bazaarlalo dorukutaayaa Madam ???
🎉🎉
410 th like super yummy recipe chala baga chesaru amma
320 th like super yummy recipe 😋
మేము ఎండుమిర్చి తొచేసాం .మీది ట్రె చేసి చెప్తాను
Meeru direct ga hands tho ela peel chesaru
.durada vuntundi kada..adhi cheppalede?
కీళ్లవాతం కూడా తగ్గుతుందా అమ్మ
Mee akkayya garu cheppinatlu meeru vana devatha lage unnaru
Very nice
Wooden spoon vadandi
Higuraakulalo chilakamma laaga vunnaaru..
Hi aunty chala bagundi recipe super ❤️❤️
Thank you ❤️ amma
Thank You for healthy recipe 👌. naadaggara nalleru chettu undi 😊
Maa daggara ledhu andi 🥺
Super aunty
ఇతర విషయాలు తగ్గించి వీడియో లెంగ్త్ తగ్గించితే బాగుంటుంది.
మేము ప్రతినెలా తింటాము రొట్టెలతో చాలా రుచిగా ఉంటుంది కానీ ఆకులు కూడా వేస్తారని తెలియదు. ఐతే నల్లేరు కాడలు దురద కలిగిస్తుంది కనుక చాకుతో 4 మూలలా పీచుతీస్తూ అంగుళం ముక్కలు చేసి చింతపండు నీళ్ళతో ఉడికించి పచ్చికొబ్బరి కొత్తిమీర కరివేపాకుకూడా వాడతాము కానీ టమోటా ఎప్పుడూ వేయలేదు. మీ పచ్చడి వెరైటీగా ఉంది.
Mee stove chala bagunnadhandi ekkada konnaru link unte pettandi madam
Ok amma check chesi pedathanu..
Healthy tasty recipe
తప్పకుండా చేస్తాను. నా నల్లేరు మొక్క పెరగడమే ఆలస్యం. చాలా వందనాలు. ఈ వీడియో గురించే వెతికాను
Nalleru mokka
ppup
Super aundi
me vuuru peravali aa mem monna oka roju peravali meedha bellam appudu meeru gurthochaaru ..vadapalli dhaggarena
టమాటాఅన్నిటిలోవేసుకోకూడు
నల్లేరులోఅసలువేయకూడదుటమాట
టమాటావేస్తేనల్లేరుపచ్చడిఎలాఅవుతుంది
Sode yekkuva cheppedi takkuva cheppinde yennisarlu cheptaru
Tq somuch mam