నిజంగా లైఫ్ అంటే మీదే బ్రో ఎందుకంటే చాలా తక్కువ మంది కి వస్తుంది అల పచ్చని చెట్ల మధ్య ఆహ్లాద కరమైన ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ జీవించటం అల్ ది బెస్ట్ 🤝💐💖🌹🌲🌳🌴🍀🌾🌱🌿☘️🏝️🏞️🏝️
Intha andamaina, prashanthamaina pradesham mana Andhra lo chustuntey nijanga kallalo neelu tirugutunai.. entha baundo me thota.. chettu nundi apudey thempi a pandlu tintuntey avi ela una mana naalukaku avi amrutham la anipistai 😂😂 aa santhoshamey veru .. devudu nijanga entha goppavaado prakrutini chustey telustundi.. very nice video brother.. 👌🍋🌰😋
అలా పండిన పంటను కానీ , పళ్ళను కానీ చెట్టు నుంచి కోసుకొని తింటుంటే అహ ఆ feel aa వేరు,మీరు చాలా చాలా lucky manchiga పండిన్చుకొని తింటున్నారు, nice, మి తాతయ్య గారిని matladinchandi
passion 🍑 fruit defferent గా ఉంది ఫస్ట్ టైమ్ చూడటం చాలా బాగుంది రాము, రాజు, గణేష్ గారు సూపర్ వీడియో చేశారు నా తరుపు నుంచి అరకు ట్రైబల్ కల్చర్ యూనిట్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుుకుంటున్నాను ❤❤❤❤❤❤🙏🙏🙏🙏
ఈ ప్రపంచంలో ఈ పండ్లు ఆకుకూరలు కూరగాయలు ఆడవి గాలి నీరు ఆహారం ఆరోగ్యం నెల పచ్చదనం మనుషులు ముందు ఎన్ని కొట్లు అయిన సరిపోవు❤ కోన్నివెల కొట్లు పెట్టిన ఇలాంటి ప్రశాంతత దోరుకుతుందా చప్పండి❤️❤️
❤❤❤ అంజీర లా కనిపించే వాటిని మా సైడు మేడిపండు అంటారు ఫ్యాషన్ ఫ్రూట్ మా సైడు మేము ఈ మధ్య వేసాము మా ఇంటికి ఎక్కించాను బానే కాస్తున్నాయి అన్నయ్య మాది తూర్పుగోదావరి జిల్లా నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం మీ తాత గారి పెంచుతున్నట్టు నేను కూడా మా ఇంటి ముందు చిన్ని స్థలంలో కొన్ని మొక్కలు వేసి పెంచుతున్నాను మీరు చూపించిన మొక్కలు మా ఇంట్లో ఉన్నాయి నాచురల్ గా ఆ టెస్ట్ నేను కూడా ఎంజాయ్ చేస్తున్నాం❤❤❤
Miru chala lucky miku thinali anipinchinapudu chetu nundi kosi thinochu mimmal ni chusthe happy ga anipisthundhi like family members la aipoyaru mimmal ni chala mandhi own cheskunnaru😊
Me thathaya vallu chala great. E agge lo kuda enthala kastapaduthunnaru,chedtunnaru. Enko sari me thathaya vunnapudu full diteils tho video cheyandi good friend and Hard work super love you and God bless you
😧 హాయ్ బ్రదర్ ఎలా ఉన్నారు ఎన్నిసార్లు చెప్పినా మీ మీద చాలా ఝాన్సీ వస్తుంది అసలు నా ఫ్రూట్స్ ఇప్పుడు వరకు ఎక్కడ చాలా చాలా థ్యాంక్స్ బ్రదర్ నేను అసలు ఎప్పుడు చూడలేని కూడా మీ వీడియోలు 💯💯🥰🥰🥰👌👌👌🤝🤝🤝🤝
Hi bro's Meru nature lo theruguthu anno rakala fruits and foods thesukuntu avi matho share chesukovatam maku theliyanive anno meru chupisthu ma manasuki prasanthathani, maku manche knowledge ni isthu, meru antho aadarana abhimanani poduthunnaru meru nijam ga grate bro's🙏🙏🙏 mela oka roju ayena happy ga nature lo enjoy cheyyalani anipisthunde, manaki ee EARTH anni free ganya isthunde but manam vatini kapadukokunda Paduchesthunnamu, chemical food unhealthy food ni chala money pette konukkune life ni nasanam chesukuntunnamu, me videos valla me msg's valla manam andaram nature ni kapadukovali ani korukuntunnanu 🙏🙏
హాయ్ ..టీమ్ ఎలా వున్నారు. నేను aged అయినా మీ fan ను. నేను ప్రకృతి ప్రేమిని. మీ videos తప్పకుండా చూస్తుంటాను. మీ తోపాటు నేను ఎంజాయ్ చేస్తుంటాను. మీ తాతయ్య ఒక పెద్ద దార్శినికుడు అందుకే ఆ పండ్లను అడవిలో పెంచుతున్నారు. ఇక ఆ పండు passion fruit అనే అంటారు. దాని juice ను juice shops లో అమ్ముతారు. Health కు మంచిది. అంజిరా మొక్కలు పెంచితే పెద్ద వృక్షం గా పెరుగుతుంది. బహుశా అడవి లో వుండే వల్ల పెద్దగా పెరిగింది. కాబట్టి దాని properties మారి అంత పెద్ద పండ్లు వచ్చాయి.👌👌
Hi బ్రో ఎలా వున్నారు మళ్ళీ ఎలాంటి వీడియో తీస్తారో అని ఆలోచించే లోపు ఎక్సలెంట్ వీడియోస్ తెస్తున్నారు మా ముందుకు తీసుకువస్తున్నారు మీరు నిజంగా సూపర్ బ్రదర్స్ ఈ వీడియో చాలా బాగా నచ్చింది ఇంకా చాలా సేపు తీస్తారు అనుకున్న కానీ వర్షం పడింది కదా అయిన నాది ఒక reqest మళ్ళీ ఆ తోటని మొత్తం చూపించ గలరా 👌👌👌👌👌
Wow... really superb miku chusthunte jealous ga vundi i like nature milaga life style ledu milaga yeppudu nature tho prasantham ga vuntamo yento happy nature friends...🎉🎉🎉🎉
మేడి పండు అది . మా ఇంట్లో ఉంది కానీ మేము కొట్టేస్తుంటాము , అది మళ్ళీ మళ్ళీ వస్తుంది . వేర్లు గోడలోకి దిగుతాయని కొట్టేస్తాము . చెట్టు చాలా పెద్దగ ఉంటుంది
Chala bagundi video frnds nd first chupinchina fruit Naku teliyadu. 2 nd one aite medipandu antaru. Any way full video superb.annatlu ela unnaru andharu 😊
Please make video with your grandfather when he is available So that he’ll explain benefits of all those fruits and how he is cultivating those in same land Please consider our request 🙏
Hi... Raju... Ramu.... Ganesh..... Ela vunnaru....? Nenu chala bagunnanu. Raju... Me jathinbabu... Ela vunnadu.....? Vunnapatuga me area ravalanundi... Passion fruit paadu I mean plant ma friend valla intlo vundi. Adi juice chesukunte chala tasty ga vuntundi. Chala manchi video chesaru...... Thank you ATC team🙏🙏🙏
Passion fruits koraku kakunda flower's kosam kooda penchutharu, telugulo krishna kamalam antaru, pooja koraku vadatharu. Maa Hyderabad intlo anjeer, passion, dragon lychee and blue berry trees kooda vunnavi. Meer daggara vunna fruit kooda anjeer lo oka rakam, vaatini "Goolar fig" antaru, avi australia chendhinavi, chettu kommalaku guchulu guchuluga kaasthayi.
Hi how are you meeru chupinchina Yellow and red colour lo unnavi juice kayalu ani antaru.Vatti loppala unna pulp ni baga smash chesi seeds tisesi lime juice laga chesikoni thagithe health ki chala manchidi.Dinilo c-vitamin ekkuva. I hope meeru try chestaru ani anukuntunanu.😊
అంజీర పళ్ళు, ఫ్యాషన్ ఫ్రూట్ మాకు తినే అద్రుష్టం లేదే😢 మీరు చాలా అద్రుష్టవంతులు గిరి బిడ్డలు😊😊
Karimnagar lo unnay bro ma intlo😊
నిజంగా లైఫ్ అంటే మీదే బ్రో ఎందుకంటే చాలా తక్కువ మంది కి వస్తుంది అల పచ్చని చెట్ల మధ్య ఆహ్లాద కరమైన ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ జీవించటం అల్ ది బెస్ట్ 🤝💐💖🌹🌲🌳🌴🍀🌾🌱🌿☘️🏝️🏞️🏝️
🙏🫒
అ జి రా
Meeru kuda vacheyyandi sir araku life time settlement eppistha 😁
నాకు మాత్రం నోరూరుతుంది మీరు మాత్రం అదృష్టవంతులు 😊😊
Intha andamaina, prashanthamaina pradesham mana Andhra lo chustuntey nijanga kallalo neelu tirugutunai.. entha baundo me thota.. chettu nundi apudey thempi a pandlu tintuntey avi ela una mana naalukaku avi amrutham la anipistai 😂😂 aa santhoshamey veru .. devudu nijanga entha goppavaado prakrutini chustey telustundi.. very nice video brother.. 👌🍋🌰😋
🙏
అలా పండిన పంటను కానీ , పళ్ళను కానీ చెట్టు నుంచి కోసుకొని తింటుంటే అహ ఆ feel aa వేరు,మీరు చాలా చాలా lucky manchiga పండిన్చుకొని తింటున్నారు, nice, మి తాతయ్య గారిని matladinchandi
అవన్నీ చూస్తుంటే మనసుకు చాలా అనందంగా ఉంది బదర్స్ 😊
passion 🍑 fruit defferent గా ఉంది ఫస్ట్ టైమ్ చూడటం చాలా బాగుంది రాము, రాజు, గణేష్ గారు సూపర్ వీడియో చేశారు నా తరుపు నుంచి అరకు ట్రైబల్ కల్చర్ యూనిట్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుుకుంటున్నాను ❤❤❤❤❤❤🙏🙏🙏🙏
Thank you
Nagendra garu 🙏🫒
నేను ఎప్పుడూ చూడలేదు బ్రదర్స్ ఇలాంటి పండ్లు వీడియో చాలా బాగుంది బ్రదర్స్ ఇలాంటి కొత్త వీడియోస్ ఎనొ తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్రదర్స్ 😊😊😊
ఈ ప్రపంచంలో
ఈ పండ్లు ఆకుకూరలు కూరగాయలు
ఆడవి గాలి నీరు ఆహారం
ఆరోగ్యం నెల పచ్చదనం
మనుషులు ముందు ఎన్ని కొట్లు అయిన సరిపోవు❤
కోన్నివెల కొట్లు పెట్టిన ఇలాంటి ప్రశాంతత దోరుకుతుందా చప్పండి❤️❤️
🙏🫒
ఆ పళ్ళు 🍒🍊🍐🌰చూడ్డం first time. మీరు తింటుంటే నోరూరుతుంది😋. ధన్యవాదాలు అ.ట్రై.క.
❤❤❤ అంజీర లా కనిపించే వాటిని మా సైడు మేడిపండు అంటారు ఫ్యాషన్ ఫ్రూట్ మా సైడు మేము ఈ మధ్య వేసాము మా ఇంటికి ఎక్కించాను బానే కాస్తున్నాయి అన్నయ్య మాది తూర్పుగోదావరి జిల్లా నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం మీ తాత గారి పెంచుతున్నట్టు నేను కూడా మా ఇంటి ముందు చిన్ని స్థలంలో కొన్ని మొక్కలు వేసి పెంచుతున్నాను మీరు చూపించిన మొక్కలు మా ఇంట్లో ఉన్నాయి నాచురల్ గా ఆ టెస్ట్ నేను కూడా ఎంజాయ్ చేస్తున్నాం❤❤❤
ఫార్మ్ చాలా బాగుంది రక రకాల ఫ్రూట్స్ అయితే ఉన్నాయి super video...
మాది కడప జిల్లా నేను చిన్నప్పుడు తిన్నాను ఈ కాయలు జ్యూస్ చాలా బాగుంటాది
Mee videos super unnatai mee video's full ga chusesanu
🙏🌿
Miru chala lucky miku thinali anipinchinapudu chetu nundi kosi thinochu mimmal ni chusthe happy ga anipisthundhi like family members la aipoyaru mimmal ni chala mandhi own cheskunnaru😊
మేడిపండు జాతి ఆ పండు కానీ మేడి పండు మాత్రం కాదు మేడిపండ్లు నా చిన్నప్పుడు చాల పండ్లు తిన్నాను నేను ...
Me thathaya vallu chala great. E agge lo kuda enthala kastapaduthunnaru,chedtunnaru. Enko sari me thathaya vunnapudu full diteils tho video cheyandi good friend and Hard work super love you and God bless you
🙏👍🌿
కృష్ణ ఫలం (Passion fruit) నేను మెదటసారి మీ వీడియో లో చూశాను. వీడియో చాలా చాలా బాగుంది. ❤❤ 🎉🎉🎉🎉
కిష్ట ఫలం ,సీతాఫలం జాతికి చెందినది,ఇది, అది వేరే,వేరే.సీతాఫలం,రమఫలం,లక్ష్మణ ఫలం ఇవ్వన్ని ఒక జాతికి చెందినవి.
నైస్ బ్రదర్స్ మీ వీడియోస్ అన్ని చాలా బాగుంటాయి మా పిల్లలు మేము తప్పకుండా చూస్తూ ఉంటాం బ్రదర్స్ మాకన్నా మా పిల్లలు ఎక్కువగా చూస్తూ ఉంటారు మీ వీడియోస్
😊🙏🫒
😧 హాయ్ బ్రదర్ ఎలా ఉన్నారు ఎన్నిసార్లు చెప్పినా మీ మీద చాలా ఝాన్సీ వస్తుంది అసలు నా ఫ్రూట్స్ ఇప్పుడు వరకు ఎక్కడ చాలా చాలా థ్యాంక్స్ బ్రదర్ నేను అసలు ఎప్పుడు చూడలేని కూడా మీ వీడియోలు 💯💯🥰🥰🥰👌👌👌🤝🤝🤝🤝
😅🙏
ప్రకృతి సూపర్ గా ఉంది,నేను ఎప్పుడు చూడలేదు పండ్లు ని,చల వెరైటీ గా ఉన్నాయ్ ధన్యవాదాలు
బ్రదర్ ప్రకృతి ఎంత ఆనందంగా ఉందో వీడియోలు చూస్తుంటేనే
Fruits చాల బాగుంది 🤤🤤🤤
Hi bro's Meru nature lo theruguthu anno rakala fruits and foods thesukuntu avi matho share chesukovatam maku theliyanive anno meru chupisthu ma manasuki prasanthathani, maku manche knowledge ni isthu, meru antho aadarana abhimanani poduthunnaru meru nijam ga grate bro's🙏🙏🙏 mela oka roju ayena happy ga nature lo enjoy cheyyalani anipisthunde, manaki ee EARTH anni free ganya isthunde but manam vatini kapadukokunda Paduchesthunnamu, chemical food unhealthy food ni chala money pette konukkune life ni nasanam chesukuntunnamu, me videos valla me msg's valla manam andaram nature ni kapadukovali ani korukuntunnanu 🙏🙏
హాయ్ ..టీమ్
ఎలా వున్నారు. నేను aged అయినా మీ fan ను. నేను ప్రకృతి ప్రేమిని. మీ videos తప్పకుండా చూస్తుంటాను. మీ తోపాటు నేను ఎంజాయ్ చేస్తుంటాను.
మీ తాతయ్య ఒక పెద్ద దార్శినికుడు అందుకే ఆ పండ్లను అడవిలో పెంచుతున్నారు.
ఇక ఆ పండు passion fruit అనే అంటారు. దాని juice ను juice shops లో అమ్ముతారు. Health కు మంచిది. అంజిరా మొక్కలు పెంచితే పెద్ద వృక్షం గా పెరుగుతుంది. బహుశా అడవి లో వుండే వల్ల పెద్దగా పెరిగింది. కాబట్టి దాని properties మారి అంత పెద్ద పండ్లు వచ్చాయి.👌👌
Different types of fruits chpinchinaru... good bro
అద్రుష్టం అంటే మీదే అన్న నాచురల్ ఫుడ్ తీసుకొంటున్నారు మీరు చేసే అన్ని వీడియో లు సుపర్ 👌
Hii boy's after long I'm watching ur vlog..
బొడ్డ పండు అంటారు భయ్యా దాన్ని మేము చాలా సార్లు తిన్నాము కానీ ఐదు సంవత్సరాలు అవుతుంది తిని ఆ వేరే పనులు నాకు తెలియదు బట్ మీ లైఫ్ బాగుంది
Wow.. Amazing.. Fruits.. Passion fruit.. Nijam ga telidu... Ram.. Inkoka fruit.. *Medi pandu* antaru.. Oka Telugu poem undi.. Medi Pandu chudu melimai undu, potta vippi chudu purugulundu....ani oka Telugu poem undi.. Nijam ga naku telidu passion fruit ante.. Amazing. Video.. superb 👌.
🙏🫒
Bro mi vedios chusty konchem emotional anipistadiii adiginna vidhan chesinna vidham chusty anyway keep smile broo natural fruit thinnadi healthy ga undandiii
Your so lucky అటువంటి ప్రదేశాల్లో ఉంటున్నందుకు
నిజంగా మీరు ధన్యులు ❤
Anni fruits gurinchi okko video teyandi.....baguntadi
Hi
బ్రో ఎలా వున్నారు మళ్ళీ ఎలాంటి వీడియో తీస్తారో అని ఆలోచించే లోపు ఎక్సలెంట్ వీడియోస్ తెస్తున్నారు మా ముందుకు తీసుకువస్తున్నారు మీరు నిజంగా సూపర్ బ్రదర్స్ ఈ వీడియో చాలా బాగా నచ్చింది ఇంకా చాలా సేపు తీస్తారు అనుకున్న కానీ వర్షం పడింది కదా అయిన నాది ఒక reqest మళ్ళీ ఆ తోటని మొత్తం చూపించ గలరా 👌👌👌👌👌
Thappakunda eswaramma garu thatha tho kalisi video chestham 🙏🫒
Chala bagundi video nenu eppudu chudaledu ee pandlu 👌👌👌👌👌👌👌👌👌nenu vastaa tinadaaniki
మీరు చూపించిన పళ్ళు నేను తినా చాలా భాగుంటయి
Hi Ram Raju Ganesh 👋.... Passion fruit juice chala baguntundi... memu kuda thagutham. Sweet and sour, health benefits kuda chala unnayi.😊❤
Bro UAR velag superp i like velag bro and u videos all super
Thank you so much 🙂
Brother madi vizag memu mi araku vachinappudu mi thathayyagari thotaki teesukellagalara meme konni passion fruits and anjeerfruits konukkuntam😊
Wow... really superb miku chusthunte jealous ga vundi i like nature milaga life style ledu milaga yeppudu nature tho prasantham ga vuntamo yento happy nature friends...🎉🎉🎉🎉
సైన్ జోసెఫ్ స్కూల్లో ప్యాషన్ ఫ్రూట్ ఉంది బ్రొ సూపర్ విడియో ❤❤❤❤
Super me ammama valla thotalo manchi fruits gala 🌴 🌴 vunnay nice 😋
మా గార్డెన్ లో passion fruit pandistunnamu🎉🎉🎉❤thank you for making this video
మేడి పండు అది . మా ఇంట్లో ఉంది కానీ మేము కొట్టేస్తుంటాము , అది మళ్ళీ మళ్ళీ వస్తుంది . వేర్లు గోడలోకి దిగుతాయని కొట్టేస్తాము . చెట్టు చాలా పెద్దగ ఉంటుంది
Bro apple tree chupinchandi
Real ga e fruit assalu theliyadhu naaku super
మా ఊరిలో అత్తికాయలు అంటారు.చాలా రుచిగా ఉంటాయి.
Medi pandu
Yes bro that is anjeera fruit only it’s good for health. For kids it’s so good and it’s will useful for brain developing. You guys are so lucky
Chala bagundi video frnds nd first chupinchina fruit Naku teliyadu. 2 nd one aite medipandu antaru. Any way full video superb.annatlu ela unnaru andharu 😊
From 1st video started following u guys i loved this channel so much... But its my Frist comment guys ❤❤❤
😊 maku teliyani vatini chupisthuna ATC team ki thanks bro😊
🙏🫒
Maa intlo kuda vachinai anna 🍑 peach Kaya Inka passion fruit Kaya kani Inka pullaga unnai❤
4:30 మేడి చెట్టు (fig tree)
Baga bagunai view supar ramu ganesh
Ee fruits nen tinna chalaa baguntayi teasty gaa 😋
E fruits ma dhagara vundi God bless you my childrens 👍👍👌
Miyantha adhrusta vanthulu yevaru undaru bro ❤❤❤❤mi videos chala istam naku
మేడి పండు అంటం మేము maa ఊరు Ap రాయలసీమ , అనంతపురం జిల్లా తాడిపత్రి ...... అనంతపురం వాలు ఉంటే like చేయండి
Please make video with your grandfather when he is available
So that he’ll explain benefits of all those fruits and how he is cultivating those in same land
Please consider our request 🙏
Okay next time
Aswini garu 🙏🫒
@@ArakuTribalCulture thank you so much
annaya edi medi pandu anna
Anjjira laga undi kani medi pandu anna
Emo chuste alane undi 🤩
Super bros nenu me vidieoski addict ayepoya nice nature
Passion fruit juice chestaru bro and adhi anjeer fruit
Madi pandu Telugu lo
Enti Raam garu edi mari anyaam lottalu eskuntu mari sound chesthu mari thinte elaaa andi
Any way video chala ba undi
🤤🤤🤤🤤
Watching from Vizag ❤️
Hi... Raju... Ramu.... Ganesh..... Ela vunnaru....? Nenu chala bagunnanu. Raju... Me jathinbabu... Ela vunnadu.....? Vunnapatuga me area ravalanundi... Passion fruit paadu I mean plant ma friend valla intlo vundi. Adi juice chesukunte chala tasty ga vuntundi. Chala manchi video chesaru...... Thank you ATC team🙏🙏🙏
Thank you.! Surya Garu 🙏🏻
Passion fruits koraku kakunda flower's kosam kooda penchutharu, telugulo krishna kamalam antaru, pooja koraku vadatharu. Maa Hyderabad intlo anjeer, passion, dragon lychee and blue berry trees kooda vunnavi. Meer daggara vunna fruit kooda anjeer lo oka rakam, vaatini "Goolar fig" antaru, avi australia chendhinavi, chettu kommalaku guchulu guchuluga kaasthayi.
Hai ATCTeam passion fruits juice laga chesukovacchu aalopala pulp ni water lo kaluputaaru inkoti fig fruits kadaa avi l
Eee fruits eppudu chudaledu..... Nice video
Passion fruit good for Cancer patient
I'm very very happy to see you all of you and also very peaceful and great ,all the best for your future
Brother me video kosam wait chesthunna anni old videos chusesha ❤
supper anna nd nice maku kuda papaichandi memu tetamu koncham
Hi how are you meeru chupinchina Yellow and red colour lo unnavi juice kayalu ani antaru.Vatti loppala unna pulp ni baga smash chesi seeds tisesi lime juice laga chesikoni thagithe health ki chala manchidi.Dinilo c-vitamin ekkuva. I hope meeru try chestaru ani anukuntunanu.😊
Nenu Present in Angola (Africa) country lo unnanu.ikkada avacado and passion fruits chala chavaka.
Gudisa dijan bagundhi nenu alane vestha 😊 paalu kotha ga unnae nenu aruku vachinappudu chudaledu thankq chupinchinadhuku
Chala sweet ga undi andi Ram Anna video. Different ga undi fruits nenu epudu chudaledu. Next video kosam waiting....
Hii annayya lu memu Attipandu ani pilustam annayya super video 👌👌♥️
Anjeer pandu laga unde pandu ni Medi pandu antaaru...and English lo cluster figs antaaru
Adhi ajirapu pandu ney bro...baguntadhi
Super bro first time vintunna chusthunba
Nenu raju garini chusanu I am very happy
Bro yellow fruits to juice chetstaru chala bagutudhi😊
You people very lucky..eating fresh and different verity’s of fruit 👍👌👏
Anneyya meeru ela thintunte maku notlo niru vuripothundhi prakruthi prasadhinchina varam anna miku
absolutely passion fruit.. inkoti medi pandu breed
China Lo ekkuvaga pandistaru ee fruits miru chala lucky bro"s ee fruits dhoruku thunandhuku Health ki chala manchidhi
Hi Ram Raj Ganesh andaru ela unaru??? Mee video superb
Ee fruit ma side teliyadu Ram any way superb video chesaru
Anjeera laga unna pandalanu athi pandlu antam andi memu - from tirupati, rayalaseema
Atthi pandu brother adi red colour di
Fig ( athipandu ) bro
Athi kaayalu antaamu..nice chala bagundi video.
Meeru chalaa adrustavantulu tammulu 👍🎉❤
Video is very nice bro.nenu tinledhu eppudu chudaledhu
E fruit nenu Frist time chudatam video ayite chala bagundi 👌😍
Super bro passon fruit gurhi telusu
Anjeera pandle thammudu meeru veetini marketing vaadukoni mee Girijanulaku upadi kalipinchandi
Idi natu rakam Anjeera it's real fig
Hi guys elaunaru chala variety fruits chusyanu first time adrushtam anni fruits dorkutayee meeku 👍😋
Yellow fruits ni juce chesukontaru , sugar water lo aa pandu gujjuni vesi vithanamulu theeseste juce ready ,chala tasty ga vuntavi try cheyandi.
Bayya adds rakunte views baga osthay ....okate adds mi videos chudali antey intrest pothundi
It’s a jungle wild fig. తెలుగులో బొడ్డ పండ్లు, బొడ్డ చెట్టు అది. మేడి చెట్టు, మేడి పండు అంటారు.
Wow super brothers 1st time chudadam thank you brothers 😊😊😊