LB Sriram's Dolu Sannayi | Latest Telugu Short Film 2017 | LB Sriram He'ART' Films

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ก.ย. 2017
  • * Adhi Naadhi Idhee Naadhe Full Song : • Adhi Naadhi Idhee Naad... The long living travel of Hindu marriage life is immaculate. The auspicious family tradition and bonding was taken as novel point, comparing with traditional musical instruments.
    Cast: L B Sriram & Guntur Lakshmi
    Director: L B Sriram
    You may like our other telugu short films :
    1. LB Sriram's "Breakup" Latest Telugu Short Films 2018
    • LB Sriram's Breakup La...
    2. LB Sriram's "Endaro Mahanubavulu" Latest Telugu Social Message Short Film
    • LB Sriram's Endaro Mah...
    3. "Ye Perutho Pilichinaa" New Telugu Short Emotional Film 2017
    • L B Sriram's Ye Peruth...
    4. LB Sriram's Most viewed "Dolu Sannayi" | Latest Telugu Short Film 2017 | LB Sriram He'ART' Films
    • LB Sriram's Dolu Sanna...
    5. LB Sriram's Latest Telugu Short Film "Maa Nanna" : LB Sriram heart Touching Films
    • LB Sriram's Maa Nanna ...
    6. LB Sriram He'ART' Films : Latest Nice Telugu Short Film 2017 "Panduga"
    • LB Sriram's Panduga పం...
    7. LB Sriram's "Prasadam" Latest Telugu Devotional Short Film 2017 | LB Sriram He'ART' Films
    • LB Sriram's Prasadam ప...
    8. LB Sriram Best Devotional He'ART' Films "Devudu"
    • LB Sriram's Devudu దేవ...
    9. Latest LB Sriram Emotional Telugu He'ART' Film "Nurse"
    • LB Sriram's Nurse నర్స...
    10. LB Sriram's Latest Telugu He'ART' Film 2018 "Premikudu" (The Lover)
    • LB Sriram's Premikudu(...
  • ภาพยนตร์และแอนิเมชัน

ความคิดเห็น • 627

  • @vijayamanikantareddynakka7491
    @vijayamanikantareddynakka7491 4 ปีที่แล้ว +9

    వినిపించే ప్రతీ మాట,ప్రతీ ధ్వని ( ఊయల,ఆవు,డోలు,సన్నాయి,బట్టల మిషను) మన పల్లెటూళ్ళు,మన తెలుగుదనం అనుకునేంత ఆనందాన్ని ఇస్తున్నాయి...

  • @TSIVAPRASAD1
    @TSIVAPRASAD1 6 ปีที่แล้ว +60

    రెండు గంటల సినిమా "మిథునం" - పది నిముషాల ఈ చిట్టి సినిమా "డోలు-సన్నాయి" - సంసారంలో దంపతుల అన్యోన్యత అవసరాన్ని అద్భుత‍ంగా వివరించాయి. హాట్సాఫ్.

    • @lbsreeram4772
      @lbsreeram4772 6 ปีที่แล้ว +2

      గ్రేట్ కాంప్లిమెంట్!!

    • @rajasekharmodugumudi8710
      @rajasekharmodugumudi8710 5 ปีที่แล้ว

      I wanted to compare the same way you did bro..

  • @bhagyalakshmi1786
    @bhagyalakshmi1786 8 หลายเดือนก่อน +1

    "డోలు సన్నాయి " అద్భుత:
    ప్రతి మాటా, మనసు పలికే మాట, అన్యోన్య దాంపత్యం, మన సంస్కృతి వీటికి మారు పేరే ఈ డోలు సన్నాయి.
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajaraorajupalem7976
    @rajaraorajupalem7976 6 ปีที่แล้ว +69

    సినిమా అంటే స్టార్లే అనుకునే సామాన్య జనానికి ,రచయతలు చేసే ప్రాణ ప్రతిష్ఠ కు నమూనా చూపించారు అధ్భుతంగా...

    • @lbsriram607
      @lbsriram607 6 ปีที่แล้ว +5

      నమస్కారం!

    • @idrisdevon9013
      @idrisdevon9013 2 ปีที่แล้ว

      i dont mean to be off topic but does any of you know of a trick to get back into an instagram account??
      I somehow forgot my login password. I love any tricks you can give me.

  • @TheCharan732
    @TheCharan732 6 ปีที่แล้ว +63

    మళ్లీ తిరిగీ వచ్చినందుకు ధన్యవాదాలు శ్రీ రామ్ గారు....మమ్మల్ని ఈ బిజీ ప్రపంచం నుండి అసలు ప్రపంచం లోనికి తిస్కెళ్తునందుకు

    • @lbsreeram4772
      @lbsreeram4772 6 ปีที่แล้ว +7

      మీ ప్రోత్సాహం నాకు రెట్టింపు ఉత్సాహాన్నిస్తోంది!!

    • @TheCharan732
      @TheCharan732 6 ปีที่แล้ว +2

      LB Sreeram thank you for your reply...

    • @Dr_Aparna
      @Dr_Aparna 4 ปีที่แล้ว

      మీరన్నది నిజం

  • @leelaarts2824
    @leelaarts2824 5 ปีที่แล้ว +1

    గుడ్ మార్నింగ్ బాబాయ్ గారు.చాలా చాలా చాలా చాలా బాగుంది. భార్యాభర్తల బంధం ఎంత బలమైనదో,విలువైనదో చెప్పారు.అసలు తోడు కావాల్సింది ముది వయస్సు లోనే కదా....

  • @cbpo2000
    @cbpo2000 5 ปีที่แล้ว +1

    ఆశ్లీలత అసభ్యత వికాఁరపు హాస్యం కలగలిపి మా మోహన చిమ్ము తున్న TUBE నుంచి హత్తుకునే లఘు చిత్రాల అమృతాన్ని అందిస్తున్న మీకు జోహార్లు గురువుగారు 🙏🙏🙏

  • @RaviKumar-gr5lo
    @RaviKumar-gr5lo 6 ปีที่แล้ว +29

    చాలా తక్కువ సమయంలో ‘వివాహ బంధం’ యుెక్క గొప్ప విలువను తెలియజేసారు ! 🙏

    • @venkattadepalli3790
      @venkattadepalli3790 6 ปีที่แล้ว

      Hai bro Moto g5 plus price drop Indi kada eppudu teesuko vacha

  • @GaneshKumar-so1if
    @GaneshKumar-so1if 4 ปีที่แล้ว

    ప్రతి ఒక్క షార్ట్ ఫిల్మ్ లోనూ ఏదో ఒక సందేశం ఉంటుంది సర్..!!

  • @Dr_Aparna
    @Dr_Aparna 4 ปีที่แล้ว +1

    శ్రీ రామ్ గారు,మీరు దాదాపు గా అన్నీ ఫిల్మ్స్ లోనూ,భార్య కి భర్త ఎంతో విలువ ఇచ్చే పాత్ర చేస్తున్నారు.
    అది నిజం గా చాలా అద్భుతంగా వుంది .
    ఆనందం గాను వుంది.
    మీ ఈ షార్ట్ ఫిల్మ్స్ చూసి కొంతమంది అయినా భార్యకి ఇవ్వాల్సిన విలువ ఇవ్వగలిగతే మీరు చాలా సఫలీకృతం అయ్నట్లు.&ఆ మార్పు ఇప్పటి సమాజానికి చాలా అవసరం.
    మీ సందేశాత్మక చిత్రాలు ఇలాగే సమాజానికి చేరువ అయ్యి విలువలు పెంచాలని కోరుకుంటున్నాను.మీ ప్రయత్నాల్ని
    మనస్ఫూర్తిగా గా అభినందిస్తున్నాను.

  • @sampathkumarpolisetty7877
    @sampathkumarpolisetty7877 6 ปีที่แล้ว

    కథనం & ప్రతీకవాదం లో చూపించిన నవ్యత కథా వస్తువులో కనపడలేదు గురువు గారు. మిధునం & శతమానం భవతి సినిమాల మిశ్రమం లా ఉంది. మొగుడు పెళ్ళాం కలిస్తేనే సంసారం, డోలు సన్నాయి కలిస్తే మంగళ వాద్యం అనే ఉపమానం చక్కగా ఉంది. మొత్తంగా ఇది మంచి ప్రయత్నమే

  • @edigiyadaiahgoud2918
    @edigiyadaiahgoud2918 6 ปีที่แล้ว +49

    చాల బాగుంది సర్ మీరు ఎలాటివి చాల తీయాలని కోరుకుంటున్నాను

  • @rajeshwarpuli5525
    @rajeshwarpuli5525 5 ปีที่แล้ว +1

    వివాహ బంధం గురించి చాల బాగా చెప్పారు మీకు ధన్యవాదాలు

  • @karlapalemsadasivarao5264
    @karlapalemsadasivarao5264 3 ปีที่แล้ว

    రెక్కలొచ్చి పిల్లలు వాళ్ళ బతుకులు వాళ్ళు వెదుక్కుంటూ వెళ్ళిన వేళ, జీవితాలలో ఏర్పడే నిస్పృహ, నిరుత్సాహ నుండి ఎలా రీఛార్జ్ చేసుకోవాలో చూపుతూ.. అధ్బుతం సార్. ఇట్లంతివి మరిన్ని ఆశిస్తూ.

  • @kallurihari7990
    @kallurihari7990 6 ปีที่แล้ว +1

    Congratulations గురువు గారు. ఈ ఫిల్మ్ కు నంది అవార్డ్ వచ్చినందుకు...

  • @schandrasekharreddy2674
    @schandrasekharreddy2674 4 ปีที่แล้ว

    చిట్టి తెర పై అద్భుతమైన నటీనటుల కళా ప్రదర్శన మైమరపింపజేస్తుంది. ఆ విషయం కూడా ఆవిష్కరించే అనుభవం లేకున్నా, ప్రయత్నం చేయకుండా ఉండలేకపోయాను.👌..

  • @lakshmim3531
    @lakshmim3531 3 ปีที่แล้ว

    చిన్న చిన్న విషయాలకు ఏ బంధాన్ని అయినా దూరం చేసుకుంటున్న ఈరోజుల్లో విలువలు గురించి ప్రతి బంధంలో ఉన్న మాధుర్యాన్ని ప్రేమను మమకారాన్ని అనుబంధాల హరివిల్లుని మీ ఈ లఘు చిత్రాల ద్వారా చాలా చక్కగా అర్థవంతంగా తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏
    ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలి నేర్చుకోవాలి మార్చుకోవాలి తప్పుంటే అనిపించే కమనీయమైన సూచనలు మీ ఈ ప్రయత్నాలు....

  • @dorababudaivala6872
    @dorababudaivala6872 3 ปีที่แล้ว

    లక్ష సార్లు ద్వేషించుకుని అన్ని సార్లు ప్రేమించుకోవడమే వివాహ బంధం. అద్భుతం ఆ పద కలయిక సంసారం ఒక మధుర ప్రయాణం అని తెలియచేసారు

  • @RamA-rg1yw
    @RamA-rg1yw 6 ปีที่แล้ว +72

    నిజంగానే భార్యాభర్తలు డోలు, సన్నాయి లే. ప్రతి ఇంటా మంగళ వాయిద్యాలు మోగాలి.💐💐💐💐💐

    • @lbsreeram4772
      @lbsreeram4772 6 ปีที่แล้ว +2

      శుభం పలికేరు!!

    • @yadagirip2898
      @yadagirip2898 6 ปีที่แล้ว +2

      Very nice I am the follower I am watching raallu on special screenig. I am waiting for the more short films from l b sir. Your chosen the nice concepts.

    • @jhetinmathiguddeti
      @jhetinmathiguddeti 6 ปีที่แล้ว

      🙏

    • @ranivlogs7398
      @ranivlogs7398 2 ปีที่แล้ว

      Me comment super andi 👌

  • @KAT-yz9mr
    @KAT-yz9mr 6 ปีที่แล้ว +1

    Finest Film....... its not a short film , its a Heart film........ Excellent Sir....

    • @lbsreeram4772
      @lbsreeram4772 6 ปีที่แล้ว +1

      Heart Touch !!

    • @KAT-yz9mr
      @KAT-yz9mr 6 ปีที่แล้ว +2

      I am very happy to see your reply Sir....

  • @madhurimeenumeenu879
    @madhurimeenumeenu879 9 หลายเดือนก่อน

    Kb sriram garu meru chesthunana short films chala natural ga unnaie andi.
    Ardham chesukune bharya, bhartha,pillalu undadam chala adrustam ani ma amma yeppudu chepthu undedandi❤😂

  • @raogaru562
    @raogaru562 ปีที่แล้ว

    👏👏👏👏👏విలువలు లేని వాళ్ళకి ఈ వీడియో ఒక గుణపాఠం

  • @maruthilvy
    @maruthilvy 6 ปีที่แล้ว +4

    A great actor has been discovered with these short films....really you are eligible for OSCAR Sir...

  • @siddulamurthy
    @siddulamurthy 9 หลายเดือนก่อน

    Sir I’m from near your Nedunuru
    U r great writer & and good emotional speech sir
    In this short film more words our village voice and our native language sir
    I’m really proud to say u r great sir because you r only give the villagers & village family values & family members responsibility everything sir
    ❤❤

  • @raghuramkota173
    @raghuramkota173 6 ปีที่แล้ว

    roju yevo short films chusthune untam sir. konni bane untai kani ennaltiki oka manchi patam lanti kadha chusam ani me films chusthunte ani pisthundi sir. inka manchi vishayalni adarinche vallu unnaru ani nammaninanduku chala thanks sir.

  • @ravivr7143
    @ravivr7143 6 ปีที่แล้ว

    ఈమధ్య చూసిన షార్ట్ ఫిలింస్ లో ది బెస్ట్.
    అన్ని డిపార్ట్మెంట్లు వారివారి ది బెస్ట్ ని ఒక్క త్రాటిపై నడిపించిన
    గొప్ప దర్శకత్వం . నిజమైన హార్ట్ ఫిల్మ్ . ఫిచర్ ఫిల్మ్ కన్న గొప్ప ఫిల్మ్ .
    . ఇప్పటికి ఇరవై సార్లు చూసినా , చూసిన ప్రతిసారి ఎదో ఒక కొత్త విషయం డిస్కవరి అవుతునే వుంది. చూడడం ఒక భాగ్యం . ధన్యొస్మి. _/\_.

    • @lbsreeram4772
      @lbsreeram4772 6 ปีที่แล้ว

      మహా ప్రసాదం!!

  • @prasanthik763
    @prasanthik763 6 ปีที่แล้ว +20

    Ma nanna short film I never forget in my life..Iam very very big fan of u

    • @bhaskarkotapati3606
      @bhaskarkotapati3606 6 ปีที่แล้ว

      prasanthi K madam r u daughter of LB Sri ram garu

  • @TJ-de7tz
    @TJ-de7tz 6 ปีที่แล้ว

    "Midhunam" movie proj Mee chetinundii poyindii oka interview lo chepparu.. naake bhaadha anipinchindi vini... daaniki yemaatram teesipokunda Inkaa goppaga ee short film vundhandi... Mee natana abhinandaneeyam and voice modulation ki induloo scope yekuva vndi kaabati , adhi inkaa Amogham 👌👌

  • @sarmakgk
    @sarmakgk 6 ปีที่แล้ว +18

    చిన్న సినిమా అయినా సందేశం పెద్దది, పనికొచ్చేది.
    సినిమా చూశాక కళ్ళు చెమర్చక పోతే వాళ్ళలో ఏదో లోపం ఉన్నట్లే!
    ఎల్బీ శ్రీరాం గారు మరోమారు విజృంభిస్తున్నారు! విజయీభవ!

  • @ugandhar92
    @ugandhar92 6 ปีที่แล้ว

    sir,chaala baagundhi ma ammamma thathayyalani chusinatle undhi me dolu sannayi chusthunte..tq so much sri ram gaaru..

  • @eshwarf9865
    @eshwarf9865 6 ปีที่แล้ว +1

    Dont loose ur self respect and respect ur loved ones..manchi points cheparu very sublime..

  • @senanifollower8680
    @senanifollower8680 6 ปีที่แล้ว +15

    Dolu sannai kalistene kade mangalyam ayyedi.super sir

  • @srj4uall15
    @srj4uall15 6 ปีที่แล้ว

    bagundi babai Baga tisaru kodukulu &kutullu ,pillalu eppudu peddala vaddake ravale MEERU eppudu vall vaddaki velladu, and NAATHICHARAMI gurunchi Manchi msg echharu super

  • @TheSannajaji
    @TheSannajaji 6 ปีที่แล้ว +24

    ఏ పూలతో మాల కూర్చిన అది అందంగానే ఉంటుంది కానీ కొన్ని పదాలతో మాత్రమే మంచి మాటలేర్పడతాయి . ఆ కొన్నింటిని కూర్చడంలో మీరు దిట్ట. భార్యాభర్తల మనస్సు పగిలితే అతకని అద్దంలా ఉండటంకన్నా,ప్రతి రోజు ఉదయం మళ్లీ వచ్చే పచ్చిక మీద మంచులా ఉంటే చాలా బాగుంటుంది. ఈ భావాన్ని చాలా గొప్పగా చెప్పారు సార్..🙏🙏🌻🌻

    • @lbsreeram4772
      @lbsreeram4772 6 ปีที่แล้ว +6

      మీరు మాత్రం? పూలు-పదాలు-పచ్చిక-మంచు అంటూ ఎంత పులకింతగా చెప్పేరూ...?

    • @TheSannajaji
      @TheSannajaji 6 ปีที่แล้ว +2

      మీరే మాకు ఆదర్శం సార్...🙏🙏🙏

  • @srisri8372
    @srisri8372 6 ปีที่แล้ว

    Mundu meeru movie teesinanduku....chala thanks....very happy and nice to see

  • @Nagendraketha
    @Nagendraketha 6 ปีที่แล้ว +21

    ఒక అమ్మ, ఒక నాన్న, ఒక అన్న, ఒక చెల్లె వీలైతే ఒక తమ్ముడు. ఇది చిన్న కుటుంబం. వీరికి తోడు తాతయ్య, బామ్మలు ఉండనే ఉంటారు. చిన్న కుటుంబమైనా, పెద్ద కుటుంబమైనా కుటుంబ సభ్యులతో కలసి సరదాగా గడపడమంటే అందరూ సంతోషంగా ఫీలవుతుంటారు. పిల్లలు చిన్నవయస్సులో ఉన్నపుడు తల్లిదండ్రుల చెంతనే ఉంటారు. వారు పెద్దవారై పెళ్ళిళ్ళు అయిపోతే ఎవరి కుటుం బాలు వారివే. అంటే ఒక కుటుంబం నుంచి మరిన్ని కుటుంబాలు ఉదయిస్తాయి. ఒక కుటుంబం మరెన్ని కుటుంబాలను సృష్టించిన ప్పటికీ వంశవృక్షపు వేళ్లు మాత్రం మొదటి కుటుంబం వద్దే ఉంటా యి.
    అందుకే సంవత్సరంలో ఒక రోజైనా అందరూ కలుసుకోవాలని సరదాగా గడపాలని కోరుకోవడం సహాజం. ఆధునిక యుగంలో ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ ఒకరినొకరు పలుకరించుకునే సమయం చిక్కని కుటుంబాలు ఎన్నో.కేవలం ఫోన్‌లోనో, మొబైల్‌లోనో యో గక్షేమాలు కనుక్కునే కుటుం బాలు కూడా లేక పోలేదు. ఒకప్పుడు ఉమ్మడి కుటుం బా లకు మనదేశం పుట్టి ల్లు. ఇప్పుడు ఆ సం స్కృతి భూతద్దం పెట్టి వెతికినా దొరకదం టే అతిశయోక్తి కా దు. అనేక కుటుం బాలు వ్యక్తిగత కార ణాలతో విచ్ఛిన్నం కా వడం మనం రోజూ చూస్తూ ఉన్నదే. అయినప్పటికీ మన దేశంలో అనేకకు టుంబాల మధ్య కని పించే అన్యోన్యతా భావం మరే దేశంలోనూ కనిపించదు

    • @padmak6250
      @padmak6250 6 ปีที่แล้ว +1

      Nice message sir,thanq

  • @adusumillibalasurendra9451
    @adusumillibalasurendra9451 6 ปีที่แล้ว +1

    సున్నితమైన విషయాన్ని చాలా చక్కగా చిత్రీకరించారు !!!

  • @ToobMee
    @ToobMee 6 ปีที่แล้ว +5

    Amazing! Sriram garu these short stories ring a very native bell in our hearts as Telugus and you have the most exquisite capacity to toll them at delectable intervals. Simply superb!

  • @a.satishkumar1906
    @a.satishkumar1906 6 ปีที่แล้ว

    చాలా.. చాలా బాగా చెప్పారు. చాలా హాయిగా ఉంది. పొద్దున్నే లేచి సూర్య నమస్కారం చేసినట్లు. సినిమాల్లో మాదిరి.. గందరగోళం, భయపెట్టే మ్యూజిక్, ఫైట్స్ వంటి వాటికి దూరంగా.. బాగా చేశారు. బాగా నచ్చింది. మీరు ఎంచుకున్న పరిసరాలు, మ్యూజిక్ టచ్ చేశాయి. మనం ఏం ఆలోచిస్తున్నాం.. ఏం ఆలోచించాలి అనే విషయాన్ని స్పష్టంగా చెప్పారు.

    • @lbsreeram4772
      @lbsreeram4772 6 ปีที่แล้ว

      మీతో పాటు నేనూ 'సూర్య నమస్కారం' చేసినట్టుంది!!

  • @suryaprakashrao6237
    @suryaprakashrao6237 6 ปีที่แล้ว +2

    "we should not go to the children,instead, we should make them come to us"-is a great message. Keeping the letter in coffee powder tin is a good idea. The overall film is short and inspiring.

  • @medarenuka7096
    @medarenuka7096 5 ปีที่แล้ว

    Me short films chusi comment cheyakunda undalekapothunnam....really me short films chala chala chala baunnay entha baunnay ani cheppalenantha ..baunnay.me short films valla prathi okkari heart touch chestunnaru

    • @lbsriram607
      @lbsriram607 5 ปีที่แล้ว

      చాలా చాలా.. ధన్యవాదాలు..

  • @anshujashu9533
    @anshujashu9533 2 ปีที่แล้ว

    భార్య కోపం లో ఒక మాటంటే భర్త కూడా తిరిగి ఇంకో రెండు మాటలని విడిపోయే మా తరానికి ఒకరి నొకరు ఎలా అర్థం చేసుకోవాలో ఏది శాశ్వతమో చక్కగా చెప్పారు

  • @RajeshKumar-kg5qj
    @RajeshKumar-kg5qj 6 ปีที่แล้ว +2

    idi nijam!!!!!! jeevithani chadivina valu.. ilanti manchi message short film chestaru.. idi ardam ayedaniki time padathadi... come again here when you are old enough !!! you would love it.. :)

  • @Anilkumar-cj1tm
    @Anilkumar-cj1tm 6 ปีที่แล้ว +1

    Textbook example of a short film. Amazing, no words, lots of emotions.....

  • @geethavemuri1920
    @geethavemuri1920 6 ปีที่แล้ว +2

    Beautiful Relation portrayal , Nowi dream to be like that with my husband when we get old, Nothing is amazing than honest relation in this world. Many many thanks Sriram sir

  • @rajyalakshmiputcha1341
    @rajyalakshmiputcha1341 6 ปีที่แล้ว

    Chala Bavundi Sriram Sir. Barya barthalu dolu sanai tho polcharu. Uttaga okkati mogina vinalemu. Rendu kalistene andam anandam. Maa amma nanna gurthuku vacharu. Charamakam lo okkallu migaladam chala bhadakaram. Kottukunna thittu kunna chivaridaka kalisi vundedi barya barthale. Neti samajaniki chakkati sandesam icharu. Thank you sir.

  • @raham4746
    @raham4746 6 ปีที่แล้ว

    Superb message..
    This menace is prevalent in our society. Plzz take proper care of ur parents. They r like ur children only. They need ur love, affection and extra patience when they r unable to recall or do something.. They also have small wishes like children, which u need to fulfill.

    • @lbsreeram4772
      @lbsreeram4772 6 ปีที่แล้ว

      నమస్కారం

  • @bunny420420
    @bunny420420 6 ปีที่แล้ว

    Superb short film... Mana achamina konaseems palleturi andalni bharya barthala madya sambandalni... Talli tandrulani koduku kodallu ela chustunnaru anedanni addam pattinatu undi e laghu chitram

  • @anandsattenapalli4904
    @anandsattenapalli4904 6 ปีที่แล้ว

    అనుబంధాల గురుంచి బాగా చెప్పారు. చాలా బాగుంది.

  • @shubhanayak2852
    @shubhanayak2852 4 ปีที่แล้ว

    కన్నీళ్ళొచ్చేసాయి వీడియో చూసి. మనసుని కదిలించేసింది. జీవితంలోని పచ్చి నిజాలు చాలా స్పష్టంగా ఆవిష్కరించారు. అభినందనాలు మరియు ధన్యవాదాలు.

  • @sathwikasreekruthi3244
    @sathwikasreekruthi3244 2 ปีที่แล้ว

    ఆ తాత బామ్మ గార్లని చూస్తుంటే మా అమ్మమ్మ తాతయ్య గుర్తువచ్చారండి

  • @MahaanDir09
    @MahaanDir09 6 ปีที่แล้ว

    డోలు మీ నటన - సన్నాయి మీ రచనలు .. కలగలిసిన జీవితమే - మీ సినిమాలు ... అప్పుడు వెండితెర, ఇప్పుడు చిన్న తెర.. మీ రచనల రూపంలో మాతో ఉండడం, మా అదృష్టం.. ఇంకా మరెన్నో రావాలని ఆశిస్తున్నాము.. 💐

    • @lbsreeram4772
      @lbsreeram4772 6 ปีที่แล้ว +1

      ఆనందాభివందనం!! ప్రతినెలా మొదటి శుక్రవారం- కొత్త చిత్రం!!

    • @MahaanDir09
      @MahaanDir09 6 ปีที่แล้ว +1

      తప్పక చూస్తాను.. పది మందికి "మీ, మన కథను" పంచుతాను... మీ అమూల్యమైన సమయానికి ధన్యవాదములు 💐

  • @passion2c968
    @passion2c968 6 ปีที่แล้ว

    Naku chinapudu chusina Malgudi kathalu rojulu gurthuvochai sir.. with my heart ...THANK YOU SO MUCH SIR

  • @kishorekumarreddy4770
    @kishorekumarreddy4770 6 ปีที่แล้ว

    Ippati maa generation ki itlantivi chalaa kavali appude matrame marriage n parents yokka importance ardhamavtundi. okkasari chepthe aemi ardham kadhu.meku teliyanidi kadhu. thank u so much sir for a LIFE LESSON. pls mari konni kavali LB Sriram garu..Thanikella gari "MITHUNAM" kuda ide kova loki vastundi. THANK YOU SO MUCH SIR....

    • @lbsreeram4772
      @lbsreeram4772 6 ปีที่แล้ว

      ప్రతి నెలా 'మొదటి శుక్రవారం'- నా కొత్త చిత్రం!!

  • @muralidasari305
    @muralidasari305 6 ปีที่แล้ว

    LB garu... meeru comedian ga kana oka manchi writer ga I always admire you sir!!! Ee roju vna paristhuthalani.. manava sambandalani gurunchi mareno videos teyalani korkuntu... I always support such scripts too sir

  • @DattaBurra
    @DattaBurra 5 ปีที่แล้ว +2

    This is one of the best short film i ever saw, superb screen play, fresh and completely new, never seen before. Clasic. This is going to be there for ever. really a great master piece.

  • @penamakuriradharani3906
    @penamakuriradharani3906 6 ปีที่แล้ว

    నమస్కారం శ్రీ రామ్ గారు. మనసుకు హత్తుకునే సన్నివేశాలు ,సం‍భాషనలు ,ఓహ్! చాలా బాగున్నాయి బాబాయి గారు.మీరు ఇలాగే మంచి విషయాలని సమాజానికి చెప్పాలని కోరుతున్నాను .

  • @mpadmasri
    @mpadmasri 4 ปีที่แล้ว

    చాలా బాగుంది Sir.... మీ ఆలోచనలు సహజత్వానికి దగ్గరగా, భార్యా భర్తల జీవితానికి అద్దంలా ఉంటాయి...
    అమ్మో ఒకటో తరీఖు సినిమా లో acting spr సర్...👍👍👍👌👌👌

  • @enjoyharsha
    @enjoyharsha 6 ปีที่แล้ว

    భార్యాభర్తల మధ్య అనుబంధం ఎలా ఉండాలో,... చాలా సింపుల్‌గా ఈ లఘు చిత్రంతో కళ్లకు కట్టినట్లు చూపించారు శ్రీరాం గారు... ఇటువంటి లఘు చిత్రాలు ఇంకా చేయాలని కోరుకుంటున్నాను..

  • @maheshchowdary3851
    @maheshchowdary3851 2 ปีที่แล้ว

    మీ లఘా చిత్రాలు, నాటికలు చాలా హృద్యంగా, సమకాలం దర్పణంగా ఉంటాయి సార్. ధన్యవాదాలు గురువు గారు.

  • @sumalathakalla1578
    @sumalathakalla1578 6 ปีที่แล้ว

    కళ్ళ వెంట నీరు వస్తుంది సర్. చాలా చాలా బాగుంది సర్.👌👌

  • @kumarraja2451
    @kumarraja2451 6 ปีที่แล้ว

    ఒక సమయములో ఒక పని చేస్తే ఏదైన అర్తం అవుతుంది అవగాహన అవుతుంది అది చాలా ముఖ్యం జీవితానికి కాని ఒకే సమయంలో రెండు పనులు చేస్తుా జీవితంలోకి గందరగోళాన్ని ఆహ్వనించే నేటితరానికి ఏది చెెప్పినా అర్తం కాదు అయినా సరే మీరు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని మనస్పుార్తిగా అభినందిస్తున్నాను శ్రీరామ్ గారు

  • @vsairamaneedevi9208
    @vsairamaneedevi9208 6 ปีที่แล้ว

    నిజముగా కళ్ల లో నీరు తిరిగాయి.. heart touching....What you said is centpercent true..Great sir....

  • @venkatreddyaddula4584
    @venkatreddyaddula4584 6 ปีที่แล้ว

    Nijame..
    Ekkada cheppu kovalsindi mukyan ga mana vivaha bandhaniki unna viluva ni kooda chala chakkaga ,simple & beautiful ga chupincharu..alage ee rojullo intlo pedda manishi meru cheppina vidhan gane chudatam..memoo chustunnam..
    Anyway
    Superb and nice sri ram garoo..

  • @cpcool545
    @cpcool545 6 ปีที่แล้ว

    adbhuthaha...aa dialogues rayalante mee manassu entha sraminchalo ardhamavtundi.. hatsoff sir..

  • @prasannakumar4379
    @prasannakumar4379 6 ปีที่แล้ว

    Milanti varini mana chitrasima gurthnchukonivunte bavundedhi l b sriramgaru 💐💐

  • @rajaravindranath7123
    @rajaravindranath7123 6 ปีที่แล้ว

    Chaala bagundhi sir... me short films anni chusthunna manasuni thaakuthunnai... chinnappudu tv lo malgudi kadhalu anevi vacchevi ala vunnai... very message oriented... ee videos ni a tv vaallaina vaaraniki oka sari aina telecast chesthe baguntundhi

  • @virajareddy7631
    @virajareddy7631 6 ปีที่แล้ว +1

    Em cheppali.... Chala realtive ga undi... So so so marvelous..... I just.... No words... Heart touch ga undi.... &... Atmosphere kuda chala bagundi... Thank u sriram garu.. 🙏

  • @syedirshaan3005
    @syedirshaan3005 6 ปีที่แล้ว

    Atbhutam ga vundhi sriram garu, 6:40 to 6:52 scene is fantastic and heart touching. The direction of the scene is fabulous. Dollu sannai rendu kalusthe ani dialouge chepatam, mangalasutram symbolic ga pelli bandham ni chupatam. Aha.. Manasu chella ga vundhi e short film chuste. Chala Chala Santosam ga vundhi. Thank you so much L.B.S garu. Itlu, Irshaan, Guntur

    • @lbsreeram4772
      @lbsreeram4772 6 ปีที่แล้ว +1

      కొసరి కొసరి తినిపించిన మీ ప్రేమాన్నంతో మనసు నిండిపోయింది! భ్రే---వ్!!

    • @syedirshaan3005
      @syedirshaan3005 6 ปีที่แล้ว +1

      Thank you so much for replying my comment sir. I love you alot since ammo okato tariku.. love you alott.. so happy to get your reply..

  • @PONNADAMURTY
    @PONNADAMURTY 6 ปีที่แล้ว

    మాటల్లేవ్ .. చాలా చక్కని సందేశం. అద్భుతంగా ఉంది చిత్రీకరణ.

  • @suneel258
    @suneel258 6 ปีที่แล้ว

    Namaskaram lb sir Meeloni kaalakarudiki vandanam Mee Kalaodveygam Loni Samskaraniki bavodveygalaki padabi vandanam

  • @MegaBadarinath
    @MegaBadarinath 6 ปีที่แล้ว

    Guruvu garu...Ee khata ku mimmalni tappa vere vallanu uhinchadam chala kastam. Advuthanga undi....anniti kante, manam amma nu teliyakundane enta kasta pedutunnammo cheppi kallu teripistundi...amma mana kosam enta kasta padinaa adhi premathone ane vishayam andariki oka kanuvippu kalige la undi. Ilantivi marenno meru teyali ani korukuntu....seluvu.

  • @gopikrishnamacharyulunalla879
    @gopikrishnamacharyulunalla879 6 ปีที่แล้ว +2

    గురుతుల్యులైన ఎల్.బి.శ్రీరాంగారు లబ్దప్రతిష్టులన్న మాట జగద్విదితం. ఆయన నుండి ఒక సృజన వచ్చిందంటే ఆత్రుతగా చూసి ఆస్వాదించే అనేకానేకమంది అభిమానుల్లో నేనూ ఒకడిని. 'డోలు - సన్నాయి' షార్ట్ ఫిల్మ్ వారి సృజనాత్మక ప్రక్రియల్లో మరో ఆణిముత్యం. మళ్లీ మళ్లీ చూడాలనిపించే కలికితురాయి. వారికి నా కృతజ్ఞతాభివందనాలు.

    • @lbsreeram4772
      @lbsreeram4772 6 ปีที่แล้ว

      ధన్యవాదాలు!

    • @gopikrishnamacharyulunalla879
      @gopikrishnamacharyulunalla879 6 ปีที่แล้ว

      శిఖరాయమానమైన మీరు గరికలాంటి నాకు ధన్యవాదాలు చెప్పడమా! రచనలోనైనా, అభినయంలోనైనా మీరు ఎంతటి కఠోర చిత్తశుద్ధిని కనబరుస్తారో ఫ్రాంక్లీ విత్ టి.ఎన్.ఆర్.లో మీ సహచరులు భరణిగారు చెప్పినప్పుడు నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. నేను ఏ రచన చేస్తున్నా మిమ్మల్ని గుర్తు చేసుకుని మీ చిత్తశుద్ధిలో కొంతైనా సాధించేందుకు ప్రయత్నిస్తూంటాను గురువుగారూ! మీరు బదులు చెప్పడంపట్ల నాకు చెప్పలేనంత ఆనందంగా వుంది.

    • @bhavanichinthamaneni1930
      @bhavanichinthamaneni1930 4 ปีที่แล้ว

      @@gopikrishnamacharyulunalla879 h

  • @mahipathkumar2661
    @mahipathkumar2661 4 ปีที่แล้ว

    మనస్సు గెలిచిన డోలు సన్నాయి,ప్రతి డైలాగు గుండె లోతుల్లో దాగున్న పోటును తీసివేసి ,వుల్లా సాల ఊయల ఉగింది,మహా నటుడా నీకు వందనం,,🙏🙏🙏🙏🙏

  • @AKGUNTI
    @AKGUNTI 6 ปีที่แล้ว

    Small stories, yet with a great message. I Love them all.. Thank you LB Garu.

    • @lbsreeram4772
      @lbsreeram4772 6 ปีที่แล้ว

      Thank you for the big 'BOUQUET' !!

  • @sudheerbabu226
    @sudheerbabu226 6 ปีที่แล้ว

    very talented actor writer n director L.B. Sri RAM gaaru Glad to have you sir

  • @NagarajBijapurkar
    @NagarajBijapurkar 9 หลายเดือนก่อน +1

    Chala Manchin Sandesh am chupincharu .

  • @prietyprakash1963
    @prietyprakash1963 5 ปีที่แล้ว +2

    Such a lovely movie exactly like my mom and dad this is how they are

  • @srceevee3080
    @srceevee3080 6 ปีที่แล้ว +1

    Sir,
    each and every film heart touching. I am drowning into the great feelings. Thank u once again.

  • @jarapa100
    @jarapa100 4 ปีที่แล้ว

    Lovely Sriram Garu all your short films are a joy to watch full of values...please keep posting sir.🙏🙏🙏🙏🙏🙏

  • @megastat0024
    @megastat0024 6 ปีที่แล้ว

    Really great . Good emotion , Super dialogues, Best script, Extraordinary direction. Thank U Sir.

  • @rockmusicloverz
    @rockmusicloverz 6 ปีที่แล้ว +2

    Very good message oriented short films. Love the concepts you choose and the way message is given to the younger generations.

  • @user-zh6rr7lo2u
    @user-zh6rr7lo2u 5 ปีที่แล้ว

    ఎల్బి శ్రీరామ్ షార్ట్ఫిలిమ్స్ చాలా మంచిగా ఉన్నాయి

  • @narendrad728
    @narendrad728 6 ปีที่แล้ว

    Adbuthamaina sambashanalu, sangeetham ...LB sir simple and deep messsage ..keep going sir

  • @avularam6516
    @avularam6516 6 ปีที่แล้ว +2

    Manasulo teliyani anamdam bada,super lb garu

  • @sagireddybalu9332
    @sagireddybalu9332 6 ปีที่แล้ว

    చాలా ఉపయోగకరమైన సందేశం

  • @9madhu26
    @9madhu26 3 ปีที่แล้ว

    "లక్ష సార్లు ద్వేషించుకుని అన్ని సార్లూ ప్రేమించుకునేదే దాంపత్యం అంటే". ఇది కదా భారతీయత. ఇలా కదా ఇరు ఆత్మలు డోలు సన్నాయిలా కలగలిసి మంగళ వాద్యంలా -కళ్యాణ కారకంగా నిలిచేది, ఈ చిన్ని పట్టు విడుపు ఒంటబట్టాలి. ఈ మాట, ఒక రసగుళిక. వయస్సు మళ్ళిన పండు దంపతులకన్నా వయసు లో ఉన్న నవదంపతులకి కదా ఈ కథ అమృత గుళిక లా పనిచేసేస్తుంది. జీవిత సత్యాలు ప్రేమగా నూరి పొసే ఇలాంటి పెద్దలు లేక, ఉన్నా వాటి మాటలు యువత పెడచెవిన పెట్టడంవల్ల కదా ఈనాడు ఎంతో సులువుగా విడాకులు తీసేసుకుంటున్నారు నవదంపతులు. ఎన్ని తరాలకయినా, ప్రామాణికంగా నూతనంగా నిలిచిపోయే కథా వస్తువు ఇది. ఎంత పాతబడితే అంత కొత్తగా కనిపించే విలక్షణమయిన ఇతివృత్తమ్. ఎందుకో మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి చిన్ని చిన్ని కథలు గుర్తొచ్చాయి...అంతటి ప్రామాణికత కలిగిన లఘుచిత్రం డోలు సన్నాయి. ధన్యవాదాలు శ్రీరామ్ గారు. ఇట్లు మాధురి ఇంగువ.

  • @Jyotsna1988
    @Jyotsna1988 6 ปีที่แล้ว +1

    Beautiful and relevant message...nicely conceptualized and executed in short film format....Expecting more of such videos LB Sriram garu !!!

  • @satyanarayanadvv5421
    @satyanarayanadvv5421 5 ปีที่แล้ว

    చాలా గోప్పగా భార్యభర్తల బంధనికా అర్దంచెప్పారు,కాని గురువుగారు కొందరు భార్యలు ఇలా(నా)(మి)లాంటి భర్తలని అర్థంచెసుకొవటానికి ప్రయర్తిస్తున్నారంటారా?

  • @durgaprasadaraovindamuri8347
    @durgaprasadaraovindamuri8347 6 ปีที่แล้ว +1

    Great film SB Sri Ram Garu. Thank you for producing such beautiful films.

  • @suryanagesh717
    @suryanagesh717 6 ปีที่แล้ว

    super sir.message oriented short films chestunnaduku dhanyavadhalu.meeku a devudu ayuvu,arogyam,chirayuvu ivvali

  • @Andhraraithu
    @Andhraraithu 6 ปีที่แล้ว

    *చాలా బాగుంది సార్ మీరు ఇటువంటి చిన్న సినిమాలు చాలా చేయాలని కోరుకుంటున్నాను మీ అభిమాని*

  • @kallurihari7990
    @kallurihari7990 6 ปีที่แล้ว

    Excellent sir... చాలా బాగుంది మీ డైరెక్షన్.. simple గా గొప్పగా చెప్పారు

  • @amazinghumanskills
    @amazinghumanskills 6 ปีที่แล้ว

    Heart touching. Need of the hour. Thank you

  • @charantej4531
    @charantej4531 6 ปีที่แล้ว +2

    Sir me story and me acting gurinchhi I can't say any word....
    But
    Me taking is superb

  • @indushekhar
    @indushekhar 6 ปีที่แล้ว

    Chala bagundi sir..Chinna video ina jeevita satyam chepparu...

  • @thulasiramt7512
    @thulasiramt7512 6 ปีที่แล้ว

    Amma Nanna...
    Yeppatiki Raaju raani le prathi bidda ki
    Thanks for short film sir

  • @ramakrishnapendyala1061
    @ramakrishnapendyala1061 6 ปีที่แล้ว

    Short n sweet...video 10mins e unna, manchi message icharu

  • @rahulredinfinity
    @rahulredinfinity 6 ปีที่แล้ว

    Screen writing is brilliant and apt for the subject.Liked it

  • @GaneshKumar-so1if
    @GaneshKumar-so1if 4 ปีที่แล้ว

    చాలా బావుంటాయ్ సర్, మీ షార్ట్ ఫిల్మ్స్....