Senior Actor Sakshi Ranga Rao Son Sakshi Shiva Interview | Anchor Roshan | Telugu Interviews

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ก.พ. 2025

ความคิดเห็น • 171

  • @medammeenakshi9117
    @medammeenakshi9117 4 หลายเดือนก่อน +35

    సాక్షి రంగారావు గారు గొప్ప యాక్టర్ చాలా సినిమాల్లో చూశాం మరిచిపోలేని క్యారెక్టర్స్ చేశారు గ్రేట్ సార్ 🙏🙏🙏🙏

    • @sakshisiva6272
      @sakshisiva6272 4 หลายเดือนก่อน

      నటనలో మా తండ్రి గారు అనుకున్నది కొన్ని సాధించకుండానే .... He left us 😢

  • @suryaraju31
    @suryaraju31 4 หลายเดือนก่อน +51

    సాక్షి రంగారావు గొప్ప నటుడు.. ఆయన్ని నేను రాజమండ్రి రైల్వే స్టేషన్‌లో 20 సంవత్సరాల
    క్రితంచూశాను.. ఆయన ఒక బట్టల సంచి, ఒక మూట పట్టుకొని ప్లాట్‌ఫారమ్ నేల మీద కూర్చోని ఉన్నారు.. ఒక అత్యంత సామాన్య మనిషిలాగా..మురళీ మోహన్ గారు, సాక్షి రంగారావు గారు ఇద్దరు ఒక్కటే రోజు ఇండస్ట్రీలో అడుగు పెట్టారు.. రంగారావు గారు అతి సామాన్యం గా ఉన్నారు, మురళీ మోహన్ ఎక్కడికో ఎదిగి పోయారు.. డబ్బుతో పాటు మురళీ మోహన్ గారు ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకున్నారు ..ఇదే తేడా

    • @googleuser6844
      @googleuser6844 4 หลายเดือนก่อน +9

      Meeru cheppindi thappu.sakshi ranga rao garu field lo ki 1967 lo vachharu.murali garu 1973 lo vacharu.bahusa iddaru oky vayasu anukontanu.

    • @sakshisiva6272
      @sakshisiva6272 4 หลายเดือนก่อน +2

      వెళ్ళే టైం వచ్చినప్పుడు, ఆయుష్షు అయిపోయే టైం వచ్చినప్పుడు...... ఎవరైనా సరే ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ తీసుకున్నా ..... ఫలితము ఉండదు అని నా.....

    • @sakshisiva6272
      @sakshisiva6272 4 หลายเดือนก่อน

      ​@@googleuser6844అవునండీ both r same age..... My dad use to tell us frequently

    • @googleuser6844
      @googleuser6844 หลายเดือนก่อน

      ​@@sakshisiva6272yes.

    • @googleuser6844
      @googleuser6844 หลายเดือนก่อน

      ​@@sakshisiva6272yes

  • @srinivastalatam8607
    @srinivastalatam8607 4 หลายเดือนก่อน +8

    చాలా కాలం క్రితం నేను చెన్నై లో ఒక సి ఎ దగ్గర పనిచేస్తూ ,మల్లాది ఫార్మా కంపెనీ ఆడిట్ కి వెళ్ళినప్పుడు శివ గారు పరిచయం .పొట్టి ప్రసాద్ గారి అబ్బాయి కూడా అక్కడే పని చేసే వారు.అప్పట్లోనే శివ గారు చాలా అంకిత భావం తో పని చేసే వారు.చాలా వినయం గా కూడా ఉండే వారు..ఈ రోజు వారి ఇంటర్వూ చూడడం , దాని ద్వారా వారి ఎదుగుదల తెలుసుకోవడం చాలా సంతోషాన్నిచ్చింది. ఇంటర్వ్యూ చేసిన రోషన్ గారికి ధన్యవాదాలు.

    • @sakshisiva6272
      @sakshisiva6272 3 หลายเดือนก่อน +2

      అవునండీ మీరు నన్ను చూసినది మా మల్లాది వారి కంపెనీ ఆడిటర్ శ్రీ శ్రీపాద సదాశివ గారి ఆఫీసులో. ఇప్పుడు ఆయనే నా ఆడిటర్ గారు కూడా . Many thanks for ur remembrance compliment 🎉

    • @srinivastalatam8607
      @srinivastalatam8607 3 หลายเดือนก่อน +1

      @@sakshisiva6272 Thank you sir,for your kind reply

    • @srinivastalatam8607
      @srinivastalatam8607 3 หลายเดือนก่อน +1

      ​@@sakshisiva6272Thank you sir ,for your kind reply and very happy to know that ,you are still associated with sri Sadashiva garu.

  • @perumalraghunath5942
    @perumalraghunath5942 4 หลายเดือนก่อน +18

    విలక్షణ నటుడు శ్రీ సాక్షి రంగారావు ! మన వాళ్ళు తగిన గుర్తింపు ఇవ్వలేదు ! భజన చేసే వారే రానిస్తారు !

    • @vvijaya927
      @vvijaya927 4 หลายเดือนก่อน +1

      గుర్తింపు ఇవ్వ కుండా అన్ని మూవీస్ ఎలా చేస్తారండీ!

    • @sakshisiva6272
      @sakshisiva6272 4 หลายเดือนก่อน

      మా తండ్రికి అవకాశములు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ నా పాదాభివందనములు

  • @Alwayschanda9
    @Alwayschanda9 3 หลายเดือนก่อน +1

    Lady detective and Populapette serial lo ayana chala Baga act chesaru...

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh 4 หลายเดือนก่อน +5

    ఈ ఇంటర్యూ చాలా అధ్భుతంగా వుంది !!!👌👌👌

    • @sakshisiva6272
      @sakshisiva6272 3 หลายเดือนก่อน +1

      ధన్యవాదములు అండి 🎉

  • @giribabu1963
    @giribabu1963 4 หลายเดือนก่อน +35

    Comedy lo మంచి timing ఉన్న నటులు, ఆ రోజుల్లో డబ్బు సంపాదన మీద ఆసక్తి లేదు, ఎప్పుడూ పని ఉండాలి

    • @sakshisiva6272
      @sakshisiva6272 4 หลายเดือนก่อน

      ధన్యవాదములు అండి🎉

  • @girivenkataratnam336
    @girivenkataratnam336 4 หลายเดือนก่อน +13

    సాక్షి రంగారావు గారు అల్లు రామలింగయ్య హాస్యానికి, రమణారెడ్డి హాస్యానికి సాక్ష్యం.
    అద్భుతమైన నటుడు, నటనకు భాష్యం చెప్పిన ఉత్తమ నటుడు. తగిన గుర్తింపు దొరకని గుప్త నట నిధి సాక్షి రంగారావు.

    • @sakshisiva6272
      @sakshisiva6272 4 หลายเดือนก่อน

      మీకు మా ధన్యవాదములు🎉

  • @PK-nv4on
    @PK-nv4on 4 หลายเดือนก่อน +4

    నాకు అత్యంత ప్రీతి పాత్రులు సాక్షి రంగారావు గారు. వారి కామెడీ టైమింగ్, యాక్షన్ అద్భుతం. వారు మంచి నటులు, అనేకంటే జీవిస్తారు అనవచ్చు. 👏👏👏

    • @sakshisiva6272
      @sakshisiva6272 3 หลายเดือนก่อน

      Many thanks for your compliment andi 🎉

  • @Jag16841
    @Jag16841 4 หลายเดือนก่อน +3

    Father is incredible actor. Amazing performance. So natural.
    You also got the inheritance and i watch ur tv aerial s, you are also amazing actor

    • @sakshisiva6272
      @sakshisiva6272 3 หลายเดือนก่อน

      Many many thanks for ur compliment andi 🎉

  • @markivssuram2948
    @markivssuram2948 4 หลายเดือนก่อน +10

    April 1 విడుదల, సాక్షి రంగా రావు గారు నటన అందులో చాల బాగుంది, Y.Vijaya gari భర్తగా.

    • @sakshisiva6272
      @sakshisiva6272 4 หลายเดือนก่อน +1

      అవునండీ..... ఎందరికో అది నచ్చిన పాత్ర🎉

  • @prasaddurga2270
    @prasaddurga2270 4 หลายเดือนก่อน +8

    Hi Shiva this is Durga Prasad Tambaram Chennai, Congratulations to you,long time,Thanks to Suman TV

    • @sakshisiva6272
      @sakshisiva6272 3 หลายเดือนก่อน

      Hi andi ... U mean మల్లాది employee ???

  • @lakshmikanthammadurbhakula3111
    @lakshmikanthammadurbhakula3111 4 หลายเดือนก่อน +10

    రోషన్ గా రు మీ రు భలే మంచి వీడియో స్ చూస్తూనే ఉన్నారు సాక్షి రఁగారావుగారిఅబ్బాయినిచూపిం
    చారు అలా గే సూర్య కాంతం మ్మగారిఅబ్బయినిచూపించారు మీ కు ధన్యవాదాలు 🎉🎉🎉

    • @sakshisiva6272
      @sakshisiva6272 4 หลายเดือนก่อน

      మీకు కూడా అమ్మా 🎉

  • @cooltalks2011
    @cooltalks2011 4 หลายเดือนก่อน +3

    Wonderfull actor rangarao garu swarna kamalam lo super ❤

    • @sakshisiva6272
      @sakshisiva6272 3 หลายเดือนก่อน

      శ్రీ విశ్వనాధ్ గారి క్రియేషన్ అండి ఆ గొప్ప పాత్ర 🎉

  • @gayathridonepudi4413
    @gayathridonepudi4413 3 หลายเดือนก่อน

    Roshan gariki thanks cheppukovali paatanatulani parichayam chestunnamduku.chalakalam taruvata maruguna padiyunna old actors families nu chuci happy gaa feel avutunnam

  • @thrillingspeech.murthynall7660
    @thrillingspeech.murthynall7660 4 หลายเดือนก่อน +1

    Mainly ì have to appreciate Mr.Roshan for taking interest in conducting interviews with the good old actors family me.bers

  • @bvsprasad9605
    @bvsprasad9605 4 หลายเดือนก่อน +2

    Meru chepandee correct nana garu metho vunaru ayyana blessing vunayee brother. God bless you brother

    • @sakshisiva6272
      @sakshisiva6272 3 หลายเดือนก่อน

      Many thanks dear Prasad brother 🎉

  • @komaravoluvenkateshwarrao8664
    @komaravoluvenkateshwarrao8664 4 หลายเดือนก่อน +9

    కొంగర జగ్గయ్య గారి ఫ్యామిలీ తొ ఇంటర్వ్యూ కోరుతున్నాము.

  • @FrasierCrane2025
    @FrasierCrane2025 4 หลายเดือนก่อน +3

    Those days few Legend underrated actors Sakshi ranga rao, Rallapalli, PL narayana, Tyagaraju,Gokina rama rao, Vankayala satyanarayana...Sakhi ranga rao garu swarnakamalam rendu rellu aaru lo chala comedy pandincharu, inkaa April 1 vidula lo..first tv door open avtundi tarvata bomma vostundi travata meeru dance le dance lu..anagane tv pelutundi...super comedy...😂😂

    • @sakshisiva6272
      @sakshisiva6272 3 หลายเดือนก่อน +1

      Ha ha ha. 😂 Great scene andi . Sri పెద్ద వంశీ గారి గొప్ప క్రియేటివిటీ 🎉

    • @FrasierCrane2025
      @FrasierCrane2025 3 หลายเดือนก่อน +1

      @@sakshisiva6272 srivari sobanam Kuda baguntadi sir..Ranga rao garu comedy.... Naresh father la ,valla wife ki mokkala pichi..car ninda unte police vallu patkunte veerapan taluku ani arrest chestaru antadu 😅😅.. inka Naresh mamagari assistant namaskaram pedte right hand antadu..apudu actual person vaste nammadu..ithanu left hand anukunta antadu..😅😅...inka edho cinema lo five-star hotel door person namaste chepte gurtupatadu nannu antadu 😅😅...all these golden era humor

    • @sakshisiva6272
      @sakshisiva6272 3 หลายเดือนก่อน +1

      @@FrasierCrane2025 very happy for sharing those beautiful sceanes అండి .

  • @katchalagangunaidu2000
    @katchalagangunaidu2000 3 หลายเดือนก่อน +1

    Very good actor ranga rao garu

  • @KrishnaGanta-n6d
    @KrishnaGanta-n6d 4 หลายเดือนก่อน +8

    Great legendary actor.

    • @sakshisiva6272
      @sakshisiva6272 3 หลายเดือนก่อน

      Many thanks for your great compliment about my beloved dad andi 🎉

  • @jsrikanth03
    @jsrikanth03 4 หลายเดือนก่อน +2

    He is good person and straight forward. He is suitable for villan charecter also

    • @sakshisiva6272
      @sakshisiva6272 3 หลายเดือนก่อน

      Many thanks for your compliment dear Srikanth gaaru 🎉

    • @iamsatya7884
      @iamsatya7884 3 หลายเดือนก่อน +1

      Lol, Sakshi Siva is and was very handsome. He looks much better than many telugu movie heroes.
      He can try lead roles even now if he dyes his hair and works out.

    • @sakshisiva6272
      @sakshisiva6272 3 หลายเดือนก่อน

      @@iamsatya7884including me .... present n future audions likes natural n realistic looks . So I don't wish to colour my hair n cover my age n do younger roles. Very sorry if I upset u please

    • @iamsatya7884
      @iamsatya7884 3 หลายเดือนก่อน +1

      @@sakshisiva6272 Hello sir, i respect your choice.
      I'm not saying you should do it, i'm just telling that Telugu heroes of your age are dying their hair to act in lead roles even now.
      Anyway, thanks for your response, sir. When i was a kid, i used to think you are very handsome while watching TV 🙂

    • @sakshisiva6272
      @sakshisiva6272 3 หลายเดือนก่อน +1

      @@iamsatya7884 it's their confidence n wish. I don't wish or I am not confident to play such underage roles. But I appreciate ur confidence about me. Many thanks satya ji .

  • @vasanthakumari1544
    @vasanthakumari1544 4 หลายเดือนก่อน +4

    సాక్షి రంగారావు గారి అబ్బాయి తో ఇంటర్వ్యూ చేశారు బాగుంది రోషన్.
    అప్పట్లో దూరదర్శన్లో ఈయన కొన్ని సీరియల్స్ లో నటించడం తెలుసు.

    • @sakshisiva6272
      @sakshisiva6272 3 หลายเดือนก่อน

      మా ఫలేషు కధాచన నా dd తెలుగులో మొట్ట మొదటి సింగిల్ ఎపిసోడ్ డ్రామా అండి. శ్రీ వంకాయల సత్యనారాయణ గారు నా చేత రంగు వేయించి. మొట్ట మొదటి పారితోషికంగా rs. 116/- ఆశీర్వదించి ఇచ్చినది 🎉

    • @vasanthakumari1544
      @vasanthakumari1544 3 หลายเดือนก่อน

      @@sakshisiva6272 హలో శివగారు .
      నమస్తే.
      Glad to see your reply.
      తెలుగు ఇంత చక్కగా చదవడం, వచ్చని తెలిసి, సంతోషంగా ఉంది.

    • @vasanthakumari1544
      @vasanthakumari1544 3 หลายเดือนก่อน +1

      @@sakshisiva6272 శివగారు నమస్తే. జవాబు ఇచ్చినందుకు సంతోషం. మీకు తెలుగు చదవడం, రాయడం వచ్చని తెలుసుకుని చాలా ఆనందం అనిపించింది.
      మద్రాసులో తెలుగు నేర్చుకున్న తరం.
      శుభం.

    • @sakshisiva6272
      @sakshisiva6272 3 หลายเดือนก่อน

      @@vasanthakumari1544 వెతికి వెతికి తెలుగు 2nd language గా ఉన్న పాఠశాలలోనే మేమూ చదువుకున్నాను .... మా పిల్లలనీ చదివించాము అండి. రాబోయే తరాల పిల్లలకి తమిళ నాడు లో తెలుగు ఉండక పోవచ్చు

  • @venkataramana3744
    @venkataramana3744 3 หลายเดือนก่อน

    Great Artiste Sakshi Ranga Rao garu..timing Artiste ..comidian.. Great son..😊

  • @ramvelivela1611
    @ramvelivela1611 4 หลายเดือนก่อน +1

    Sakshi Ranga Rao Garu one of the finest Actors that tollywood is blessed with...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @sakshisiva6272
      @sakshisiva6272 3 หลายเดือนก่อน +1

      All credit goes to my dad's supporters of tollywood 🎉

  • @munaswamynaidu7599
    @munaswamynaidu7599 4 หลายเดือนก่อน +6

    సహజ నటులు. పాత్రల్లో జీవించారు. సాక్షి మొదటి సినిమా అయినా ఆలా అనిపించదు 🌹🌹🌹🙏

    • @sakshisiva6272
      @sakshisiva6272 4 หลายเดือนก่อน

      తండ్రి గారికి ఆయన గురువు గారి సంపూర్ణ కృప

  • @anandgouripeddi6563
    @anandgouripeddi6563 4 หลายเดือนก่อน +7

    Sakshi Ranga Rao is Legendary actor and great human being 🎉🎉🎉🎉

    • @sakshisiva6272
      @sakshisiva6272 4 หลายเดือนก่อน

      Many thanks andi 🎉

  • @ramanarampalli9769
    @ramanarampalli9769 4 หลายเดือนก่อน +4

    నేను చూసిన మొదటి సినిమా నటుడు సాక్షి రంగారావు గారు... ఆయనతోపాటు రాజనాల గారిని కూడా చూసాను...

  • @vinayaka3657
    @vinayaka3657 4 หลายเดือนก่อน +3

    చాలా open గా మాట్లాడారు

    • @sakshisiva6272
      @sakshisiva6272 3 หลายเดือนก่อน +1

      Many thanks for your understanding andi 🎉

  • @rammohangodthi
    @rammohangodthi 4 หลายเดือนก่อน +2

    Real superstars 🌺🌺🌺

  • @sujathagudlavalleti6063
    @sujathagudlavalleti6063 4 หลายเดือนก่อน +13

    సాక్షి రంగారావు గారు మరిచిపోగల నటులా ఏమిటి వారి ప్రత్యేకత ఎవరికి రాదు

    • @vanisri8180
      @vanisri8180 4 หลายเดือนก่อน +2

      Avunu Sujata Garu

    • @sakshisiva6272
      @sakshisiva6272 4 หลายเดือนก่อน +1

      Many thanks for ur compliment ma 🎉

    • @sakshisiva6272
      @sakshisiva6272 4 หลายเดือนก่อน

      ​@@vanisri8180ధన్యవాదములు

  • @sayedabdulrahim458
    @sayedabdulrahim458 4 หลายเดือนก่อน +2

    👏🙏🙏 super 🙏💐💐💐💐💐💐💐

  • @maruthilvy
    @maruthilvy 3 หลายเดือนก่อน

    What a great voice🎉🎉❤

  • @jayalaxmi4486
    @jayalaxmi4486 4 หลายเดือนก่อน +4

    👏👏 goppa natulu 🙏...Adade aadharam movie lo adhbuta natana ....

    • @sakshisiva6272
      @sakshisiva6272 3 หลายเดือนก่อน

      U r right Amma. V too get emote everytime while watching my dad's scene in that movie 🎉

  • @ravurivenkateswararao3708
    @ravurivenkateswararao3708 4 หลายเดือนก่อน +5

    Great actor

    • @sakshisiva6272
      @sakshisiva6272 3 หลายเดือนก่อน

      Many thanks 🙏

  • @maruthilvy
    @maruthilvy 3 หลายเดือนก่อน

    Sakshi Siva gari appearance super🎉🎉

  • @user-uu7mf7ke6t
    @user-uu7mf7ke6t 4 หลายเดือนก่อน +19

    సాక్షి రంగారావు గారిని ఎవరూ మర్చిపోలేదు.

    • @mbgtilakmarty671
      @mbgtilakmarty671 4 หลายเดือนก่อน +3

      Sakshi RangaRao Gari grandmother ( @ Kondiparru, near Pamarru, Krishna Dt) ie Buchi ravammagaru a noble old lady,( perhaps my memory when I was 5years old @ Kondiparru in 1957) recollects my memory with what great difficulty she brought up Rangarao garu in utter poverty, he studied in ZP high school, pamarru,along with my eldest brother !Ranga Rao garu came up with great hard work!

  • @ET-si7rl
    @ET-si7rl 4 หลายเดือนก่อน +3

    😊❤ super sir 🙏

    • @sakshisiva6272
      @sakshisiva6272 3 หลายเดือนก่อน

      Many thanks andi 😊🎉

  • @AnuradhaBhattar-df1fo
    @AnuradhaBhattar-df1fo 4 หลายเดือนก่อน +1

    Sakshi. Rangaraogaru manchi natanato hasyanni pandibcharu vari abbayi. Sivagarito interview chesinanduku dhanyavadalu

    • @sakshisiva6272
      @sakshisiva6272 3 หลายเดือนก่อน

      Very much pleased by ur compliment andi 🎉

  • @srinivasaraobv1449
    @srinivasaraobv1449 4 หลายเดือนก่อน +5

    Shankarabharanam, Mosagallaku Mosagadu, etc best performances.

    • @sakshisiva6272
      @sakshisiva6272 3 หลายเดือนก่อน

      ధన్యవాదములు అండి 🎉

  • @commonman6304
    @commonman6304 4 หลายเดือนก่อน +1

    సాక్షి రంగారావు గారు.. ధన్య జీవి..!! 🙏🙏

    • @sakshisiva6272
      @sakshisiva6272 3 หลายเดือนก่อน

      ధన్యవాదములు అండి 🎉

  • @SIBBALAANASUYA
    @SIBBALAANASUYA 4 หลายเดือนก่อน +1

    Good news

  • @umrumr11
    @umrumr11 4 หลายเดือนก่อน +1

    సాక్షి రంగారావు గారు మంచి నటుడు మంచి వ్యక్తి🎉

    • @sakshisiva6272
      @sakshisiva6272 3 หลายเดือนก่อน

      చాలా సంతోషం అండి 🎉

  • @burfi-ei2iz
    @burfi-ei2iz 4 หลายเดือนก่อน +1

    Sankarabharanam movie lo ayana character chala baguntundi
    PL Narayana & Sakshi Rangarao iddaru manchi natulu

    • @sakshisiva6272
      @sakshisiva6272 3 หลายเดือนก่อน

      Many thanks Andi 🎉 .

  • @subbarajudandu6652
    @subbarajudandu6652 2 หลายเดือนก่อน

    Great actor Sakshi Rangavajhula Ranga Rao

  • @maheshbabuk7634
    @maheshbabuk7634 4 หลายเดือนก่อน +8

    తెలుగు మూవీ జోకర్
    సాక్షి రంగారావు గారు సూపర్💐💐

    • @Kuppa85
      @Kuppa85 4 หลายเดือนก่อน +5

      క్షమించాలి joker అనకండి హాస్యనటుడు అనండి🙏🏻

    • @sakshisiva6272
      @sakshisiva6272 3 หลายเดือนก่อน

      ​@@Kuppa85I think he meant about the movie named "joker" andi 🎉

  • @usharanic5962
    @usharanic5962 3 หลายเดือนก่อน

    Assalu,,eeyanaku cinema llo endku avakaashalu raledo artham kaavadam ledu 🤔😮
    Entho mandi actors kante kuda chala bavunnaru,,manchi personality,,voice kuda chala bavundi,gambheranga👌
    Ento,mana cinema field artham kaadu kadaa🤨🤨

  • @VenkateswarluK-m7p
    @VenkateswarluK-m7p 4 หลายเดือนก่อน +2

    వాసిరాజు ప్రకాశం గారి కాలం మారింది సినిమాలో నటన భేష్.
    అనుభవమున్న మృదంగ విద్వాంసుని లా, శంకరాభరణంలో
    ప్లే చేశారు.
    సహజ నటులు.
    ఇటువంటి నటులు తెరకు పరిచయం అయితే, సినిమాలకు పూర్వపు కళ వస్తుంది.

    • @sakshisiva6272
      @sakshisiva6272 3 หลายเดือนก่อน

      Many many thanks for your compliment andi 🎉🎉🎉

  • @venigallaharikabhavani4011
    @venigallaharikabhavani4011 3 หลายเดือนก่อน

    Super sir meeru antha currect ga chepparu

  • @srirammurthy7275
    @srirammurthy7275 4 หลายเดือนก่อน +2

    Great acter

  • @VenkataReddyKambham-n8j
    @VenkataReddyKambham-n8j 4 หลายเดือนก่อน +2

    Good actor

    • @sakshisiva6272
      @sakshisiva6272 3 หลายเดือนก่อน

      Many thanks andi 🎉

  • @RamachandraReddy-q6g
    @RamachandraReddy-q6g 3 หลายเดือนก่อน +1

    Sakshiasagreatactor

  • @bhaskarasarma8
    @bhaskarasarma8 4 หลายเดือนก่อน +6

    మీ సోదరుడు రామశివయ్య గారు నాకు మంచి మిత్రులు. లక్ష్మీ విలాస్ బాంకు లో పరిచయం అయినారు.ఇప్పుడు ఎలా ఉన్నారు వారు?

    • @commonman6304
      @commonman6304 4 หลายเดือนก่อน +1

      ఇప్పుడు ఆయన US లో ఉన్నట్లున్నారు..!!

    • @sakshisiva6272
      @sakshisiva6272 3 หลายเดือนก่อน

      He has settled in Atlanta with his family andi. Doing good with his SAP CAREER 🎉

  • @balamani3942
    @balamani3942 4 หลายเดือนก่อน +4

    S R garu good actor.

    • @sakshisiva6272
      @sakshisiva6272 3 หลายเดือนก่อน

      Many thanks andi 🎉

  • @mnagaraju8729
    @mnagaraju8729 4 หลายเดือนก่อน +3

    Roshan garu meeru interview chesthunnappudu madhyalo sakshi ranga rao gari sanniveshalu choopisthe marintha bagundedi.

    • @sakshisiva6272
      @sakshisiva6272 3 หลายเดือนก่อน

      Yaa .... Roshan gaaru it's my kind request also 🎉

  • @sitaramaraovissapragada5286
    @sitaramaraovissapragada5286 4 หลายเดือนก่อน +3

    🙏🙏🙏🙏🙏🙏

    • @sakshisiva6272
      @sakshisiva6272 3 หลายเดือนก่อน

      ధన్యవాదములు అండి 🎉

  • @silpastudiosongole
    @silpastudiosongole 3 หลายเดือนก่อน

    "ఆడదే ఆధారం" ఆయన గొప్పగా నటించిన ఉత్తమ చిత్రం.

  • @sitaramaraovissapragada5286
    @sitaramaraovissapragada5286 4 หลายเดือนก่อน +2

    🙏🙏🙏🙏🙏👌

  • @vahidhashaik6540
    @vahidhashaik6540 4 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐

  • @srikanthhbk4210
    @srikanthhbk4210 4 หลายเดือนก่อน +1

    Siva gari voice konchem valla father voice lage vundi

  • @LBW24X7
    @LBW24X7 4 หลายเดือนก่อน +1

    same voice as his father

  • @LakshminarayanaGUNUPUDI-pn7kl
    @LakshminarayanaGUNUPUDI-pn7kl 4 หลายเดือนก่อน +5

    గుండమ్మకథ లో కూడా యాక్షన్ బాగుంటుంది

    • @sakshisiva6272
      @sakshisiva6272 3 หลายเดือนก่อน

      ధన్యవాదములు అండి 🎉

  • @అవికిడ్స్
    @అవికిడ్స్ 4 หลายเดือนก่อน

    Sutti verrabhadra rao gari family interview cheyandi

  • @LakshminarayanaGUNUPUDI-pn7kl
    @LakshminarayanaGUNUPUDI-pn7kl 4 หลายเดือนก่อน +7

    Sakshi రంగారావు గారి పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి

  • @eligantiveerabhadrarao3440
    @eligantiveerabhadrarao3440 3 หลายเดือนก่อน

    Roshan garu old actor k thyagaraju garu family ni..k vijaya gari family ni kuda parichayam cheyandi

  • @rameshkapa8018
    @rameshkapa8018 4 หลายเดือนก่อน +2

    అద్బుతమైన నటులు సాక్షి రంగారావు గారు

    • @sakshisiva6272
      @sakshisiva6272 3 หลายเดือนก่อน

      ధన్యవాదములు అండి🎉

  • @nagendrareddy7461
    @nagendrareddy7461 4 หลายเดือนก่อน +2

    A very good comedian

  • @srirammurthy7275
    @srirammurthy7275 4 หลายเดือนก่อน +4

    Roshan please do many videos

  • @sridevid2942
    @sridevid2942 4 หลายเดือนก่อน +2

    Please do interviews with the old character artists like dham, chidatala apparao, p l narayana and jana more

  • @manikantareddy1428
    @manikantareddy1428 4 หลายเดือนก่อน +2

    Hai Anna

    • @sakshisiva6272
      @sakshisiva6272 3 หลายเดือนก่อน

      Hi brother 🎉😊

  • @reddyda
    @reddyda 3 หลายเดือนก่อน

    Both Sirivennela Seetharama Sastry and Saakshi Ranga died due to smoking

  • @swarnasundari8117
    @swarnasundari8117 4 หลายเดือนก่อน +5

    శివ గారి పోలికే వాళ్ళ నాన్న గారు చిన్నప్పుడు ఇలాగే ఉన్నట్లు ఉన్నారు

    • @sakshisiva6272
      @sakshisiva6272 3 หลายเดือนก่อน

      నాకన్నా నా అక్కయ్య గారికి , నా అన్నయ్య కు మా నాన్నగారి పోలికలు ఎక్కువ వచ్చాయి అండి. అందరి కన్నా నా అన్న కూతురికి బాగా పోలికలు వచ్చాయి😊🎉

  • @ChaitanyaP-l1p
    @ChaitanyaP-l1p 4 หลายเดือนก่อน +3

    Apppati hasyam hundaga undedi.ippati hasyam jugupsa kaligistundi bro..

  • @dhavalavenkatamani1058
    @dhavalavenkatamani1058 4 หลายเดือนก่อน +4

    రంగారావు గారు మంచి యాక్టర్ కామిడీ.. చిన్న చిన్న విలన్ పాత్రలు బాగా చేస్తారు

    • @appalareddyjalli8291
      @appalareddyjalli8291 4 หลายเดือนก่อน +1

      సార్ మీ వీడియోలు చూసి పాతసినిమా నటులను వాళ్ళ ఎలాగున్నారు తెలుసుకొని చాలా సంతోషిస్తున్నాము మీకు ధన్యవాదాలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్

  • @kagupatilakshmi9277
    @kagupatilakshmi9277 4 หลายเดือนก่อน

    Kallu chidambaram gari interview chupinchandi

  • @madanmohan770
    @madanmohan770 4 หลายเดือนก่อน +4

    Sakshi Rangarao garu goppa kameediane kaadhu,,goppa vilan kudaa,,,,Devudu chesina manushulu inka konni movies lo vilan ga chesi sabhaash anipinchukunnaaru,,,,oka saari vijayawada railways station lo waiting room lo choosi palakarinchaanu,,,,

    • @sakshisiva6272
      @sakshisiva6272 3 หลายเดือนก่อน

      Many thanks Andi 🎉

  • @VenkataReddyKambham-n8j
    @VenkataReddyKambham-n8j 4 หลายเดือนก่อน +1

    Sakshi ranga rao Sakshi film 1967 lo vChhindi Musti Murali Mohan 1973 Jagame maya

    • @sakshisiva6272
      @sakshisiva6272 3 หลายเดือนก่อน

      Thanks a ton for ur great memory Andi 🎉

  • @reddyda
    @reddyda 3 หลายเดือนก่อน +1

    రంగవజుల రంగా రావు

  • @viswa2867
    @viswa2867 4 หลายเดือนก่อน +4

    Roshan why are you so. Interested in asking the caste of the person especially when you are interviewing this community. Can you ask the caste of other community

  • @VaniRaman-l8s
    @VaniRaman-l8s 4 หลายเดือนก่อน +4

    Anchorayya ki maanma garu ante teleedu nanamma ani cheppali.intiperu cheppagane telusthundi evarikaina.anchorayyaku teliyaledu😅

  • @sandeepseelam
    @sandeepseelam 3 หลายเดือนก่อน

    Tammudu nuvvu paedda actor kadhu. Me father yes he is gr8 actor saski ragarao sir

  • @ramanakumaripasumarthi1582
    @ramanakumaripasumarthi1582 4 หลายเดือนก่อน +1

    Nenu vizag, china waltair loni KDPM High school lo chaduvukunnappadu r Ranga Rao gari Srimati Sundari gari daggara chaduvukunnanu. Ranga Rao AU lo panicheyadam mariyu akkada dramallo vesevaru

    • @sakshisiva6272
      @sakshisiva6272 3 หลายเดือนก่อน

      U r right Andi 🎉. నాతోనే ఉన్నారు మా అమ్మ గారు ... చెన్నై లో 🎉

  • @nidumolusrinivas
    @nidumolusrinivas 4 หลายเดือนก่อน +1

    Though the interview is nice. Still feel there are lots of stones unturned.

    • @sakshisiva6272
      @sakshisiva6272 3 หลายเดือนก่อน

      Please kindly let me know. I shall please 🎉

  • @Ashwini.h.g
    @Ashwini.h.g 4 หลายเดือนก่อน

    Nikita thukral interview

  • @gowthamiramaraju1717
    @gowthamiramaraju1717 4 หลายเดือนก่อน +3

    అయ్యా...నాకు..తెలిచిన....యాక్టర్....ఆయన..సినిమాలు..మా నాన్నగారు..నాకు..చిన్నచిన్న..వయసు నుండి..సాక్షి రంగారావు...వారూ...మంచి..నటులు...ఇచ్చిన..పాత్ర..ఎక్సలెంట్....సినిమా యాక్టర్..అంటేనే....ఎంత..గౌరవం..అలాగే...సంపాదన...ఎక్కువ..అనుకోవాళ్ళం...కానీ అతిమంచితనం...ప్రానాకి...ముప్పు..సాక్షి వారూ..మరణం....వారూ..సంపాదన.లేక...ప్రైవేట్ .హాస్పటల్...కర్చుపెట్టలేక...గౌర్నమెంట్...హాస్పటల్... అవ్వా .ఎంత...నాకు చాల..కన్నీళ్లు..కారినాయి.....550..సినిమాలు..చేయించుకొన్న...పెద్ద..ఆక్టర్లు...నిర్మాతలు..ఆనకకు... హెల్ప్ చెయ్యని..వాళ్లా...చి..చి..రాజమండ్రీ...రామరాజు..9490875516..😂

  • @palaparthipadma4401
    @palaparthipadma4401 4 หลายเดือนก่อน +1

    Mi father voice midi

    • @sakshisiva6272
      @sakshisiva6272 3 หลายเดือนก่อน

      Many thanks andi 🎉

  • @saanvikagj1236
    @saanvikagj1236 หลายเดือนก่อน

    Actress Radika ku best husband ivarthan searial ah

  • @swarnasundari8117
    @swarnasundari8117 4 หลายเดือนก่อน +2

    శివ గారు వాళ్ళ నాన్న గారి పోలికే

    • @sakshisiva6272
      @sakshisiva6272 3 หลายเดือนก่อน

      ధన్యావాదాలు అండి 🎉

  • @SeshagiriRaoNelanuthula
    @SeshagiriRaoNelanuthula หลายเดือนก่อน

    Meeru emichestunnstu

  • @savitridevituttagunta2813
    @savitridevituttagunta2813 3 หลายเดือนก่อน

    Pasupu kumkuma lochalaaaaaaaa baaga chesaaru

  • @srinivasulukadiri7846
    @srinivasulukadiri7846 3 หลายเดือนก่อน

    సాక్షి. రంగారావు గారికి నేను వీరాభిమానిని ఒక సినిమా లో సున్నపు బొట్లు పెట్టి.. చెప్పుల దండ వేసి గాడిద మీద ఊరేగిస్తారు... ఆయనకు నటన మీద ఎంత భక్తి వుంటే ఇలా చేస్తారు.. ఆయన నటనకు నా సాష్టాంగ నమస్కారము.. శ్రీ.. గుండవోలు

  • @rajuguduru99
    @rajuguduru99 4 หลายเดือนก่อน

    orey boku "Naanna"kaaduraa "Naannagaru"anu.

    • @verapra
      @verapra 4 หลายเดือนก่อน

      అవును బోకు