Daily Routine Of Sr. NTR | Imandi Ramarao About Sr NTR Food Habits | Sr NTR Life Style | Aadya TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ม.ค. 2025

ความคิดเห็น • 934

  • @guruprasadmolaka5711
    @guruprasadmolaka5711 ปีที่แล้ว +79

    ఎన్నిచేసినా వృద్ధప్యము మరణము తప్పదు.

    • @SambasivaraoKorrapati-vi8hv
      @SambasivaraoKorrapati-vi8hv ปีที่แล้ว

      Ok

    • @rambabusaitdhanala5932
      @rambabusaitdhanala5932 11 หลายเดือนก่อน +1

      వ్రుద్వాపం మరణం గూర్చ కాదు ఎవరూతినితిండి గూర్చి గొప్పలుఎందుకు

    • @commentpurposehi8475
      @commentpurposehi8475 4 หลายเดือนก่อน

      How to avoid death

  • @rameshkumarpadamata7045
    @rameshkumarpadamata7045 2 หลายเดือนก่อน +4

    1986 లో గ్రూప్ 4 పరీక్షలు, ఇంటర్వ్యూలు నిష్పక్షపాతంగా NTR గారు జరిపించారు... ఏవిధమైన రికమండేషన్ లు, అవకతవకలు లేకుండా, మెరిట్స్ కు ఉద్యోగాలు వచ్చాయి... అందులో నేను కూడా సెలెక్ట్ అయ్యాను...
    రామారావు గారి రుణం తీర్చుకోలేనిది..

  • @Ramesh-gq3pe
    @Ramesh-gq3pe ปีที่แล้ว +62

    పెద్ద తిండిపోతన్నమాట రామారావు గారు, అన్నన్ని తినడమంటే, ఎంత అరుగుదల శక్తో రామారావు గారిది. అదృష్టవంతులు వీరు, అటు తిండిలో వీరిని మించిన వారు లేరు, ఇటు నటనలో వీరిని మించిన వారు లేరు.

    • @Affiliateearn
      @Affiliateearn ปีที่แล้ว +6

      😂😂😂 tittara pogidara

    • @Ramesh-gq3pe
      @Ramesh-gq3pe ปีที่แล้ว +2

      @@Affiliateearn పొగిడా అండి, అరుగుదల శక్తనేది ఒక వరం, నాలాంటోళ్ళు మూడు నాలుగు ఇడ్లీ లకు మించి తినలేరు, అంతకు మించి తింటే అరగదు, అట్టాటింది రామారావు గారు అన్నన్ని తింటున్న, అరుగుదల అవుతుందంటే అది అదృష్టమే కదా, అందుకే పొగిడా

    • @sudharshanbabu8564
      @sudharshanbabu8564 ปีที่แล้ว +3

      బాబు sr. ఎన్టీఆర్ గారు చాలా గొప్పవారు పెద్ద తిండిపోతు అనవద్దు. నేను sr. ఎన్టీఆర్ ఫ్యాన్ ను. పేద వాడు ఆ రోజుల్లో జొన్న నూకలు తిని వాడికి రేషన్ బియ్యం తో అన్నం జనత వస్త్రలు కల్పించిన దేవుడు.. చివరి రోజుల్లో ఆయనే ఆకలి బాధలతో ప్రాణం విడిచిన దేవుడు sr. ఎన్టీఆర్ 🙏🙏🙏

    • @Ramesh-gq3pe
      @Ramesh-gq3pe ปีที่แล้ว

      @@sudharshanbabu8564 బాగా తినడం, తిన్నది అరగడం అన్నది "అందరికీ" సాధ్యం కాదండి, ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి, ఆ అదృష్టం రామారావు గారికి దక్కింది, నేను మాములుగా అన్నా అండి, వేరే ఉద్దేశం ఏం లేదు

    • @Deveshi.A.
      @Deveshi.A. 6 หลายเดือนก่อน +4

      he suffered immensely with diabetes and paralysis, over eating always problematic

  • @vrr8176
    @vrr8176 ปีที่แล้ว +53

    ఇన్ని చిన్నోడు మహానుభావుడు ఎలా అవుతాడు రా రాక్షసుడు అవుతాడు తప్ప

    • @sahasra3804
      @sahasra3804 10 หลายเดือนก่อน +1

      😂

    • @rakingkingking
      @rakingkingking 9 หลายเดือนก่อน

      @vrr8176, ఛీ చండాలుడా... ఎం పూటకారా నీది.. ఛీ చండాలుడా... ఎం పూటకారా నీది.. మహానుభావుడు, కారణజన్ముడు ఎన్టీఆర్ రా అక్కడ. నీలాంటి అలాగా జాతికాదు.

  • @Savarkar819
    @Savarkar819 ปีที่แล้ว +103

    ఆయన తిండి సంగతులు ఆయన బతికుండగా అని ఉంటే....... ఈయన బతికుండగానే తోలు వలిచేవాడు.

    • @gsridhar4793
      @gsridhar4793 ปีที่แล้ว +4

      😂

    • @rocky-vu8fw
      @rocky-vu8fw ปีที่แล้ว +12

      తోలు వలిచి తినేవాడ 😀😀😀

    • @foryou7061
      @foryou7061 ปีที่แล้ว +1

      ​@@rocky-vu8fw 😂😂😂

    • @rocky-vu8fw
      @rocky-vu8fw ปีที่แล้ว

      @@foryou7061 యే నువ్వు నవ్వకు.

    • @gangadharaiahgaddam4031
      @gangadharaiahgaddam4031 ปีที่แล้ว +2

      Anduke Kollu kukkalu tini kg kg lu muddi muredu venakki perigindi...manisha leka ....rakshasuda....antha thindipotha...athani pina vunna good image antha poyindi....

  • @souravvlogs5048
    @souravvlogs5048 ปีที่แล้ว +24

    How this man knows each thing everything...

  • @VenkatReddy-el7zo
    @VenkatReddy-el7zo 5 หลายเดือนก่อน +7

    వినేవాడు VP అయితే చెప్పేవాడు మా తాత తిన్న కోడిగుడ్డు తాటి కాయంత ఉండేదని చెబుతాడు

  • @comicprince
    @comicprince 3 หลายเดือนก่อน +1

    ఎంత గొప్పగా బతికామో కాదు. ఎంత గొప్పగా చనిపోయామో అన్నది చాలా ముఖ్యం.

  • @NaveenKumar-tx3bk
    @NaveenKumar-tx3bk ปีที่แล้ว +46

    12 idiappam, 8 goat legs, 2 Kg kamuju meat, Full meals with Non veg, 6 kaaja, 12 dosa, 22 vada, 250g Jilebi...... sufficient for 20 people

    • @levelacoach
      @levelacoach ปีที่แล้ว +7

      Eeyana Yuga purushudu anta......

    • @levelacoach
      @levelacoach ปีที่แล้ว +8

      67 years ki poyadu......but ANR 80 plus with open heart surgery that is decipline ....in food

    • @నమస్కారంప్రజలారా
      @నమస్కారంప్రజలారా ปีที่แล้ว +3

      @@levelacoach76 ki poyaru adi veedu chusina roju everyday alane tinaru

    • @sridharreddy8011
      @sridharreddy8011 ปีที่แล้ว +5

      ​@@levelacoach ntr 72...anr 90

    • @lakshmikpunugu4735
      @lakshmikpunugu4735 ปีที่แล้ว +5

      Bullshit lies....this type of eating certainly can't be daily routine..probably NTR is fond of the food kindly don't exaggerate....NO DOUBT NTR IS ONE IN BILLLION...I ADMIRE AT HIM..

  • @unstoppable0412
    @unstoppable0412 ปีที่แล้ว +14

    ఒక యోగి లా,ఒక దేవుడి లా చిత్రీకరించడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నారో!!! ధవళ వస్త్రాలు,బంగారు మొలతాడు, వెండి గిలాక్కాయ...ఏంటి ఇవి? అందుకే సీబీన్ గారు మంచి పని చేసారు...కిందకి దించాడు

    • @SivaPrasadBandla
      @SivaPrasadBandla 3 หลายเดือนก่อน +1

      CBN. Garu. Dinchindhidi. Ayana. Meeda. Paga thono , padavi kosamo kadu. Oka. Shakuni lanti yedu moham nundi party ni kapadadaniki. .. appatike. Ntr. Ki. Telivi , balamu rendu poyayi. Oka ahankaram , Noru tappa. .lekunte. Yedu moham dhi CM ayyi party. Ni congg , or. BJP lo kalipesedi . Chetta. Moham di

  • @thinkpositive627
    @thinkpositive627 3 หลายเดือนก่อน +4

    మానవుని జీవితమే దుర్బలమైనది. వెర్రి లేని మానవుడు ఈ భూమి మీదనే లేడు. దేవుడు మానవుడికి ఇంత long period life ఇవ్వటమే ఆశకు మూలం. పోగుచేసుకోవటమే చచ్చే వరకు. దేవుడు ప్రతి మనిషికి ఒక వెర్రి పెడతాడు. ఆ వెర్రితో పోవటమే😂😂😂

  • @chggkksarma5926
    @chggkksarma5926 ปีที่แล้ว +30

    Ramarao garu లాంటి మహోన్నత వ్యక్తి గూర్చి ఎంవాగినా మనంకూడా పాపులర్ అవుతామని కొందరు కొంత నిజంతో‌పాటు కొన్ని సొల్లు కబుర్లు కూడా కలిపిచెపుతారు. అటువంటి మహోన్నతవ్యక్తి గూర్చి మంచి మాటలాడినా చాలు పాపులర్ అవుతామని కొందరుబుర్రలేని వాళ్ళు ఏదో వాగుతారు. అందులో భాగంగానే రామారావుగారు 8 మేక కాళ్ళు తింటారు అని‌ అనడము...age పెరిగినా బుద్ధి పెరగదు. వినే వాడు వెర్రిపూకు అయితే చెప్పేవాడు వేదాంతి అవుతాడు అని.

    • @redhotchillipepper9917
      @redhotchillipepper9917 11 หลายเดือนก่อน +1

      Brother okey roju oka manishi anni ela thintaru Naaku thelisi eeyana account anni rama rao gari account lo vesthunnaru

    • @chandramohanmandavya1823
      @chandramohanmandavya1823 9 หลายเดือนก่อน

      మీరు చెప్పింది వాస్తవం అక్షర సత్యం

    • @SivaPrasadBandla
      @SivaPrasadBandla 8 หลายเดือนก่อน +1

      Veedu cheppe anni abaddale. Asalu morning ni su tinadani yevaro chepparu.

  • @jaibhaarath24491
    @jaibhaarath24491 ปีที่แล้ว +30

    ఎవరైనా ఎంతైనా తినొచ్చు, కష్టపడాలి, పెంచాలి, మేకలు కోళ్ళు చూసుకోమని నలుగురికి డబ్బు ఇవ్వాలి, అలా
    ఎంత పంటలైన పండిచ్చొచ్చు పశువులను పెంచవచ్చు, మేకలు పెంచుకోవచ్చు కనుక ఆయన కష్టపడ్డాడు తిన్నాడు. ఈ పని నేను చేయాలా ఆ పని నాకు వద్దు నేను చేయాలా! ఇదే కదా మనం అనేది. మనకు బద్ధకం కదా, ఏ రెండు చేతకాదు.

  • @comonmanvoice5617
    @comonmanvoice5617 หลายเดือนก่อน +1

    Annagaaru intha yeddi na madda Ani Theliyaka innirojulu Aaaradhincha ... Thanks 😢😢😢

  • @bsmchannel5
    @bsmchannel5 ปีที่แล้ว +18

    నేను స్వయంగా ఒకరోజు ఆయనతో.. ఆమదాలవలస ఐ. బి. లో ఉన్నాను.. ఉదయాన్నే గడ్డ పెరుగు అన్నం.. రెండు బాగా బలిసిన నాటు కోళ్లు thandoori అయన తినటం.. చూసాను..

    • @voiceoftruth9734
      @voiceoftruth9734 4 หลายเดือนก่อน +5

      Mari nuvvu kuda vadi muthi nakapoyava

    • @marcopolo2.0-cj6vk
      @marcopolo2.0-cj6vk 4 หลายเดือนก่อน +1

      ​@@voiceoftruth9734నువ్వు ఏంట్రా అన్ని చోట్ల ఎన్టీఆర్ గురించి చేడుగా కామెంట్స్ చేస్తున్నావ్, యెర్రీపుక

    • @voiceoftruth9734
      @voiceoftruth9734 4 หลายเดือนก่อน +2

      @@marcopolo2.0-cj6vk arey, vadu nee father aa anti,just actor, first respect ur parents, don't think about use less fellows

    • @marcopolo2.0-cj6vk
      @marcopolo2.0-cj6vk 4 หลายเดือนก่อน

      @@voiceoftruth9734 na istam ra yerripooka na parents ki respect istha yevarikaina respect istha neekenti gudda noppi

    • @voiceoftruth9734
      @voiceoftruth9734 2 หลายเดือนก่อน +1

      Nuvvu, mee parents ki respect evvara verripooka, adivices ladu

  • @lawyerramana7188
    @lawyerramana7188 6 หลายเดือนก่อน +3

    అన్నీ చూసినట్టుగానే చెప్పే ఇమ్మంది .... అసలు ఈయన అన్నిచోట్లా ఒకేసారి ఉండగలరు ..... బాల నాగయ్య తో ఇమ్మంది chupke గారు, బాల ఎన్టీఆర్ తో chupke , బాల కేవీ రెడ్డి గారితో chupke, బాల anr తో chupke, బాల థెరిసా తో, బాల బాపు తో

  • @NNKP504
    @NNKP504 ปีที่แล้ว +47

    చనిపోయిన ఆయన ఏమి తిన్నాడో ఎక్కడ తిరిగాడో ఈ దరిద్రుడు చూసాడా? ఒక వేళ చూసి ఉంటే అప్పుడే ఇవన్నీ రాసి ఉంటే ఈ రోజున ఇలాంటి సొల్లు ఇంటర్యూ లు ఇచ్చే స్థితిలో ఉండేవాడు కాడు... అప్పుడు కాకాలు పట్టి నాలుగు రాళ్లు వెనక వేసుకుని,ఇంకా కక్కుర్తి తీరక ఇలాంటి సొల్లు చెప్పి ఇంకో నాలుగు రాళ్లు వెనక వేసుకునే ప్రయత్నం.. ఇంటర్యూ చేసే అతనికైనా విచక్షణ ఉన్నట్టు లేదు...

    • @mallepulaa
      @mallepulaa ปีที่แล้ว

      అయన ఏమి తిట్టలేదు..

  • @ramanakumarchv
    @ramanakumarchv ปีที่แล้ว +18

    భోజన ప్రియుడు.stardom వల్ల వచ్చిన గర్వం అహంకారం.. కానీ గొప్పవాడని కీర్తించారు.కాని తెలుగు వాడిని ఢిల్లీకి పరిచయం చేసిన గొప్పవాడు.రాజకీయం తెలియక పోవడం వల్ల మంచి సీఎం. గా ఎక్కువ కాలం చూడలేక పోయాం

    • @temp1985
      @temp1985 ปีที่แล้ว

      Ade oka samanyudu ila tinte attanni kuda bhojana priyudu ane antara?

    • @maruthipatelkatakam7540
      @maruthipatelkatakam7540 ปีที่แล้ว +1

      @@temp1985 Thindi pothu antaru😄

    • @SivaPrasadBandla
      @SivaPrasadBandla 3 หลายเดือนก่อน +1

      Telivi takkuva , garvam yekkuva. Pakkanollu. Andaru kalla ki mokki. Devudu anetappatiki. Oho nenu devudinemo anukuni. Ahankaram tho. Chivariki. Hitula mata vinaia. Oka. Yedu. Moham pala padi poyadu.

  • @Sairama1926
    @Sairama1926 ปีที่แล้ว +12

    This guy is very good at exaggerating things. Not even body builders eat so much non-veg food which he claims NTR ate!

    • @SivaPrasadBandla
      @SivaPrasadBandla 8 หลายเดือนก่อน +1

      Abaddala Koran dabbu kosam Vedio lu chesi bathukutunnadu. Waste person

  • @pratavssrmurthy
    @pratavssrmurthy ปีที่แล้ว +15

    ఈమంది రామారావు గారు ప్రస్తుతం ఎలా ఉన్నారంటే, మాణిక్ ఇరానీ అని ఒక ఫైటర్, చిరంజీవి సినిమాల్లో ఎక్కువ ఉండేవాడు. ఈయన.కూడా అలానే ఉన్నారు. NTR గోచి కట్టుకుంటే మనకేటి, లంగోట ఏసుకుంటే మనకేంటి..ఇతనే ఉతికి ఆరేసినట్టు చెప్తున్నారు.. ఇంటర్వ్యూ లో ఇంకేమి ప్రశ్నలు లేవా. గోచీలు, బాచీలు తప్పా.

  • @SrirangaAutomobiles-e1s
    @SrirangaAutomobiles-e1s 8 หลายเดือนก่อน +12

    ఒక్కటి నిజం...మా చిన్నప్పుడు tourist bus లో తెల్లవారుజామున మెము వెళ్తే...మహానుభావుడు..స్నానం చేసిన టవల్ తోనే వచ్చేసారూ ..😢🙏🙏🙏🙏🙏

    • @voiceoftruth9734
      @voiceoftruth9734 4 หลายเดือนก่อน +3

      Mari towel open cheyaleda,darshnam kaleda

    • @kranthisomagani5662
      @kranthisomagani5662 3 หลายเดือนก่อน

      ​@@voiceoftruth9734abba abba emi chepparu brother

  • @NaveenKumar-wr5mr
    @NaveenKumar-wr5mr ปีที่แล้ว +3

    అనవసరంగా రామారావు గారిని దేవుడిని చేస్తున్నారు మనుషుల్లో మంచి వాడు అంతే ఆయన ఏమి దేవుడు కాదు కాలేడు

  • @vrkrishnappa6258
    @vrkrishnappa6258 ปีที่แล้ว +5

    World number one popular cm nata saravaboma nata ratha padmasree NTR great person now all cinima fields bhartha ratha awards

  • @thotamanoj6313
    @thotamanoj6313 ปีที่แล้ว +10

    Sr ntr free food eater that's it

  • @prakashsuresh838
    @prakashsuresh838 ปีที่แล้ว +96

    వీడు మళ్ళీ వచ్చాడు రా బాబు ..🤦‍♀🤦‍♀ప్రతి కొంపలో మంచం కింద ఉండి అన్ని చూస్తావా

  • @chippayadagiri7316
    @chippayadagiri7316 ปีที่แล้ว +22

    వాస్తవమే అంతా తింటే మనిషి అన్ని రోజులు ఉండడు

    • @levelacoach
      @levelacoach ปีที่แล้ว +1

      10 mandini kannadu kada .....

    • @rambabuilla2322
      @rambabuilla2322 ปีที่แล้ว

      వీడు చెప్పేది కరెక్ట్ కాదు షుగర్ ఉందన్నాడు అంత తిండి తినేసివుంటే healthy గా ఎలా ఉంటాడు హైపర్ యాక్టీవ్ తో అన్ని సినిమలు ఎలా చేస్తాడు రాజకీయాలు లో అంత కష్టం పడి విజయాలు ఎలా సాధించ గలుగుతాడు ఎప్పుడో హార్ట్ ఎటాక్ తో చచ్చి వుండే వాడు. ఎన్టీఆర్ భోజనంప్రియుడు ఓకే వీళ్ళు చెప్పేటంతా కాదు 😅😅

    • @suvarnarekhabokinala1892
      @suvarnarekhabokinala1892 5 หลายเดือนก่อน

      Parylasis vachhina kuda Ariselu tievarani purandeswari garru oka interview lo aaru Total ga manchi danthasiri unna mahanubhavudu

  • @srinivasaraokonnipati7207
    @srinivasaraokonnipati7207 ปีที่แล้ว +7

    సార్, నిజంచెప్పండి సార్. కొందరేమో ఒక కోడంటారు. కొందరేమో ఇరవై కాళ్ళంటారు. భారతంలో ఎప్పుడో బీముడుతిన్నాడని సినిమా లలో చూపింది ఆయనకు ఆపాదించకండి.

  • @vishnuminnu
    @vishnuminnu 5 หลายเดือนก่อน +2

    Correct

  • @vrr8176
    @vrr8176 ปีที่แล้ว +97

    మనిషిని తప్ప అన్నింటినీ తిన్నాడు అన్నమాట

    • @kshatriyamohan2992
      @kshatriyamohan2992 ปีที่แล้ว +4

      వెరీ ఫన్నీ.

    • @phanikumar4275
      @phanikumar4275 ปีที่แล้ว +4

      😂😂😂😂😂😂😂

    • @Knm5125
      @Knm5125 ปีที่แล้ว

      Me mega lanjakodukulu manushulni thintaru kadhara

    • @balaramaraju210
      @balaramaraju210 ปีที่แล้ว +2

      😂😂😂

    • @srikanthchoppara562
      @srikanthchoppara562 ปีที่แล้ว +2

      😄😄😄తూ... దరిద్రుడు

  • @Quick_wit.
    @Quick_wit. 10 หลายเดือนก่อน +1

    12 ఇడియాప్పం
    8 మేక కాళ్ళు
    కంజు మాంసం 2kgs
    దుప్పి మాంసం
    లేడీ మాంసం
    కుందేలు మాంసం
    వీటు దోసెలు 12
    పావు kg జిలేబి
    NTR:- అదేదో పాకుతుంది brother దాన్ని తీసుకురండి మేము దాన్ని భుజిస్తాము ...
    ... మహానుభావుడు... పాపం ఆయుర్వేదం ఎక్కడో తప్పిపోయింది

  • @tigermahi1325
    @tigermahi1325 ปีที่แล้ว +10

    ANNAGARU YUGAPURUSHULU 🙏 🙏 🙏

  • @harinarayana1383
    @harinarayana1383 ปีที่แล้ว +2

    Great Info Immandi Rama Rao gaaru. Thanks

  • @budugur3749
    @budugur3749 ปีที่แล้ว +20

    రామ రావు ఫాలోయర్ అని ఇతన్ని అందరు గౌరవిస్తారు.. ఇతని సినిమా చెప్పె విషయాలు వింటారు.. కానీ ఇతని పిచ్చి ఇప్పుడు ముదిరింది ... పచ్చి పసుపు రాజకీయ విశ్లేషణలు చేస్తున్నాడు.. ఇతన్ని అభిమానించే వాళ్ళు అన్ని పార్టీలలో వున్నారు అనే విషయం మర్చి పొయ్యాడు.. డబ్బు కి అమ్ముడు పొయ్యడేమో అనే అనుమానం వస్తుంది.. రాజకీయ విశ్లేషణలు రామ రావు గారు మానేస్తే బాగుంటది.

    • @sivasankar7921
      @sivasankar7921 ปีที่แล้ว

      Sir Mari anyyayaga Matladuth😅unnaru

    • @madhusudanaraoganipineni4244
      @madhusudanaraoganipineni4244 ปีที่แล้ว

      IMMANDI GARU CHEPPEDI CORRECT .VISWA VIKHYATHAGARU KARANAJANMUDU . KOTIKOKKADU MATHRAME
      PUDATHARU THARAKA RAMAYYAGA . ANDUKEGA VEGU CHUKKAGA AKASAMLO VELUGONDU CHUNNADU CHARITHARTHUDIGA .

  •  ปีที่แล้ว +2

    ఈయన చెప్పేది వింటుంటే, NTR తిండిపోతు తనం మీద ఒక సినిమా తీయవచ్చు అనిపిస్తోంది

  • @vvapparao2906
    @vvapparao2906 ปีที่แล้ว +98

    ప్రతివాడూ..... రామారావు గారి గురించే
    మాట్లాడేవాడే !

    • @chvenkateswarareddy8284
      @chvenkateswarareddy8284 ปีที่แล้ว

      Apparavu nijam cheppalante aayana devulla vesalu vesadu ante atanta neechudu ledu vadu oka pandi aayana baraya papam maha talli aameku barata Ratna ivvalsindi 12 Mandi nikannadante bada evadi anduke alludi cheta gudda denginchukunnadu pandi laga kannadu okkaraina Peru Nila bettara anukovachhu baligadu super kadaa Ani vadu nenu mentalidini Ani kortulo ne cheppadu vadini hero anukune vallu papam

    • @ravikanthnadella5245
      @ravikanthnadella5245 ปีที่แล้ว +2

      Aade raamudu devudu annayu selfie

    • @regalagaddalegends
      @regalagaddalegends ปีที่แล้ว +3

      Chusindi cheppadu tappu emundi bro

    • @mallepulaa
      @mallepulaa ปีที่แล้ว

      మీరు చెప్పండి అప్పారావ్.vintamu

    • @mallepulaa
      @mallepulaa ปีที่แล้ว

      దీన్ని బట్టి ఏమి అర్థం అయ్యింది తొందరగా లేచిన వాళ్లు తొందరగా పోతారు గుండె బరువెక్కి శోకథప్త హృదయం తో

  • @d.sasikanthreddy8177
    @d.sasikanthreddy8177 6 หลายเดือนก่อน +1

    Kaliyuga bakasurudu....

  • @ganeshkalluri1975
    @ganeshkalluri1975 ปีที่แล้ว +21

    అన్నగారి కి స్నానం చేసి ఇమంది రామారావు గారు
    గోచీ కట్టేవారు చాలా బాగా చెప్పారు,,🙏🙏🙏

    • @tvskuppuswamy350
      @tvskuppuswamy350 ปีที่แล้ว

      😂😂😂

    • @fruitbunch
      @fruitbunch ปีที่แล้ว +1

      😂

    • @SivaPrasadBandla
      @SivaPrasadBandla 6 หลายเดือนก่อน +1

      Anthe kadu andari illallo pachistani chesevadu andhuke anni telusu chetta yerukune yedava

    • @voiceoftruth9734
      @voiceoftruth9734 4 หลายเดือนก่อน +1

      Emandiki nuvvu kattu po

  • @bhanuprakash1003
    @bhanuprakash1003 2 หลายเดือนก่อน

    రామారావుగారు యుగపురుషుడు

  • @bhanojirao84
    @bhanojirao84 ปีที่แล้ว +21

    No one can replace sr NTR sir

  • @sathyamcanaparapu653
    @sathyamcanaparapu653 ปีที่แล้ว +2

    NTR అంటే అందరికి అభిమానమే.. ఆయన చనిపోయిన తర్వాత ఆయన తినే తిండి గురించి ఇలా బహిరంగం చేసి చెప్పడం సరైంది కాదు...

  • @ksrinivas3300
    @ksrinivas3300 ปีที่แล้ว +49

    ఇమ్మంది రామారావు చెప్పేవి అన్నీ అబద్ధాలే

  • @gangiredlavenkataramanarao4198
    @gangiredlavenkataramanarao4198 2 หลายเดือนก่อน

    ఆయన బకాసురుడితో సరి సమానమని, చెబుతున్నావన్న మాట!

  • @karrijyothivenkatvlogs832
    @karrijyothivenkatvlogs832 ปีที่แล้ว +342

    2 కౌజు పిట్టలు 2 కేజిలు రావు 400 గ్రాముల ఉంటాయి నిజం మాట్లాడండి

    • @satyanarayanareddy4480
      @satyanarayanareddy4480 ปีที่แล้ว +23

      230 grms. Only..

    • @stsp-gh2pq
      @stsp-gh2pq ปีที่แล้ว +26

      50years back 2kg

    • @narayanamurthy435
      @narayanamurthy435 ปีที่แล้ว +71

      వినేవాడు ఉంటే ఒక్కో పిట్టా 25 కేజీలు ఉంటుంది అంటారు

    • @SudhirKumar-li4dk
      @SudhirKumar-li4dk ปีที่แล้ว +34

      పిట్ట కథలు చెప్తాడు. కొద్దిగా ఉంటే ఎక్కువ చెప్తాడు.

    • @raishettysandeep3091
      @raishettysandeep3091 ปีที่แล้ว +1

      😂😂😂😂

  • @rajabapaiahkatragadda6713
    @rajabapaiahkatragadda6713 ปีที่แล้ว +1

    20మేకకాళ్ళా!! మళ్ళొకసారి సరిగ్గా గుర్తుతెచ్చుకోండీ!!😮

  • @kantipudivenkatarao5737
    @kantipudivenkatarao5737 ปีที่แล้ว +55

    అన్నీ చెత్త కబుర్లు అబద్దాలు చెత్త ఇంటర్వ్యూ 😂😂😂

    • @vasurekapali9499
      @vasurekapali9499 ปีที่แล้ว

      Veedu vutta chatta vedhava, veedini yepudu interview ki kuda pelavaladu Ani seni peddalu chuputunnaru, c
      Kagada sarma veedi gurunchi chasina koments vokkasari verify chusukondhi, interview dabbulu tho bratikastunnadu vedhava,nammakandi

    • @chsatishkumar5491
      @chsatishkumar5491 ปีที่แล้ว +1

      Same feeling naaku kuda

  • @ksrsastry7230
    @ksrsastry7230 5 หลายเดือนก่อน

    ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతని గురించి చెడు చెప్పుకోవడం కేవలం పైశాచిక ఆనందం పొందడమే

  • @vrisa_rayaan143
    @vrisa_rayaan143 ปีที่แล้ว +110

    వింటున్నాం కదా అని సొల్లు చెప్పకండి…అంత తిండి ఏవడూ తిన లేడు తింటే ఏపుడొ పొయి ఉండే వారు అన్ని సినిమాలు చేసే వారు కారు

    • @sankarmuni5357
      @sankarmuni5357 ปีที่แล้ว +9

      NTR thindipothe bro,mari antha kadukani NTR thindipothe anduke body unevenga galeejuga thayarayyadu

    • @vrisa_rayaan143
      @vrisa_rayaan143 ปีที่แล้ว +2

      @@sankarmuni5357 bro meru cheptundi senior ntr gurincha junior ntr gurincha

    • @sankarmuni5357
      @sankarmuni5357 ปีที่แล้ว +1

      @@vrisa_rayaan143 junior NTR perfect ga maintain chesthunnadu kada bro

    • @kalyanv2808
      @kalyanv2808 ปีที่แล้ว +1

      avunu tintadu anta bro maa nana naku chepindu oka full tondori chiken just alaa thinese vadu anta.

    • @vrisa_rayaan143
      @vrisa_rayaan143 ปีที่แล้ว +1

      @@kalyanv2808 appati vala aharyam aaharam next level 🥰

  • @sagabalithathaiah4256
    @sagabalithathaiah4256 ปีที่แล้ว

    నిజం మాట్లాడు అంతే గాని మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడకండి దయచేసి 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @sthsthqasthsth5518
    @sthsthqasthsth5518 ปีที่แล้ว +103

    రామారావు ముఖ్యమంత్రి అప్పటిలో అయ్యడు అంటే ప్రతిపక్షం లేకపోవడం

    • @sivabhargav8731
      @sivabhargav8731 ปีที่แล้ว +23

      ప్రతిపక్షం కాంగ్రెస్ చాలా strong గానే ఉండేది కాబట్టే 1988 elections లో ఓడిపోయాడు. ప్రతిపక్షం లేకపోతే వరుసగా 2 సార్లు గెలవాలి కదా

    • @sivabhargav8731
      @sivabhargav8731 ปีที่แล้ว +5

      @@avinashtetali5643 yes you are correct

    • @udaygoud4682
      @udaygoud4682 ปีที่แล้ว +1

      ​@@sivabhargav8731 helo babu varusaga rendu sarlu gelichadu ntr 1983 and 1985 lo gelichi government fom chesadu

    • @sivabhargav8731
      @sivabhargav8731 ปีที่แล้ว +1

      @@udaygoud4682 5 yeas complete term undali. Madyalo resign chesi gelichinaa adi oka tenure maatrame kadaa. Rendu varusa term elections( jamili) lo gelavaledu.

    • @djsrinupaderu8619
      @djsrinupaderu8619 ปีที่แล้ว

      నీలాంటి దరిద్రులు ఆనాడు ఉండి ఉంటే రాష్ట్రం ఇంకా సంకనాకిపోయేది

  • @venkateswarlukode5002
    @venkateswarlukode5002 ปีที่แล้ว +1

    ఈయన చెప్తున్న తిండి మొత్తం ఇతను తినేవే, నింద దేవుని గా బావించే NTR మీద వేసినాడు

  • @rajeshgottipati7434
    @rajeshgottipati7434 ปีที่แล้ว +48

    బాలకృష్ణ ని పైకి తీసుకురావడం కోసం మిగతా కుర్ర హీరోలందర్ని అప్పట్లో తొక్కేసే వాడిఅని విన్నాము నిజమైన గురువు గారు.... సీఎం అయిన తర్వాత బాగా క్యాస్ట్ ఫీలింగ్ వారి క్యాస్ట్ నే అభివృద్ధి చేసుకునే వాడిని విన్నాము నిజమన గురువు గారు

  • @GotlaVenkataratnam
    @GotlaVenkataratnam ปีที่แล้ว

    అన్ని ప్రాణులను తిన్నాడు కాబట్టిే కారంచెడులో నరమేధానికి సృష్టి కర్త అయినాడు

  • @scube6748
    @scube6748 ปีที่แล้ว +28

    Poina vala gurinchi negative ga chepatam e madhya ekuva untundhi.. andhulonu negatives chepatapudu adhi nijamo kadho evariki thelidhu.. ela namutharu.. Vaalu vachi kadhu analeru.

  • @dasarideerendra3616
    @dasarideerendra3616 6 หลายเดือนก่อน

    ఆయన ఏమి తింటే మీకెందుకు. ఎంత సెలెబ్రిటీ ఐతే మాత్రం వ్యక్తిగత విషయాలు బహిరంగ పరచరాదు.

  • @nagarajus4290
    @nagarajus4290 ปีที่แล้ว +24

    నిజంగానే విభిన్నమైన వ్యక్తిత్వం!

  • @chandupatlaveerabhadraiah2504
    @chandupatlaveerabhadraiah2504 9 หลายเดือนก่อน +5

    NTR is good person,you are eadiet

  • @vinodjava472
    @vinodjava472 ปีที่แล้ว +38

    ఇదేదో కుంభకర్ణుడి menu లా ఉంది 😂😂😂... అప్పట్లో జనాలు ఎంత అమాయకులో, ఈయన గారిని మోశారు.

    • @Kantarao-i5q
      @Kantarao-i5q 9 หลายเดือนก่อน +2

      Eppati prajalu kuda amayakulay pathkalu Peru to dabbu echi votes venchukuntunnaru

  • @makki898
    @makki898 ปีที่แล้ว +2

    Imandi garu jeevitam lo focus anta Ramarao gari food meday undedi

  • @KiranKumar-zy6vf
    @KiranKumar-zy6vf ปีที่แล้ว +3

    Good information imandi garu

  • @karnakarmarripelli2439
    @karnakarmarripelli2439 4 หลายเดือนก่อน

    Mahanubhavudu😢

  • @saikishana7883
    @saikishana7883 ปีที่แล้ว +15

    నాలుగు గంటలకి నువెం పికుతునవ్ అక్కడ

  • @kdrkarupothula
    @kdrkarupothula ปีที่แล้ว +2

    ఎవడు చూడు భజన మండలి 🥁🦯👨‍🍼🎺🎺🎺

  • @MrVenky64
    @MrVenky64 ปีที่แล้ว +14

    NTR భోజన ప్రియుడే కానీ కుంభకర్ణుడు కాదు...

  • @mycreativehub1974
    @mycreativehub1974 ปีที่แล้ว +1

    ఇలా చేసి ఎన్ని సంవత్సరాలు బ్రతికారు అతను కేవలం 73 లేదు 74 సంవత్సరాలు మాత్రమే...
    మితాహారం తింటూ...క్రమశిక్షణ గల జీవన విదానంతో 91 సంవత్సరాలు బ్రతికారు ANR ఈ విషయంలో ANR BETTER

  • @bhaskarrao38
    @bhaskarrao38 ปีที่แล้ว +71

    అయ్యో ఇంత ..
    వాస్తు శాస్త్రం ..
    ఇంత..ఆరోగ్య శాస్త్రం
    .ఇంత ....మాంసాహారం ...
    జింకలు కూడా..అది ముఖ్యమంత్రి గారూ..
    మళ్ళీ కళ్ళు పట్టించుకోని....నమస్కరించి.. హారతి.....
    చివరికి..
    ..చెప్పుల మాల తో ..దృష్టి తీయించుకొన్నారు
    ఎంత గొప్ప మానవుడు అయిన ......
    తానే దేవుడిని అని భావన తో ఉన్న వారి స్థితి
    చివరికి...
    ఇదె

    • @arunaverma7578
      @arunaverma7578 ปีที่แล้ว +3

      Yes you are right. I agree....

    • @vrr8176
      @vrr8176 ปีที่แล้ว +2

      Super😂😂

    • @bonusaire7640
      @bonusaire7640 ปีที่แล้ว +1

      super post

    • @vvrlmurtyvrb7902
      @vvrlmurtyvrb7902 ปีที่แล้ว

      కాంగ్రెస్ దొంగలను పార్టీలో చేర్చుకొని ముప్పు తెచ్చుకొన్న NTR chandrabau

    • @sabavathkirankumarnaik4013
      @sabavathkirankumarnaik4013 ปีที่แล้ว

      Neeku ra

  • @ramnamudiraj33
    @ramnamudiraj33 ปีที่แล้ว +1

    Sir.... Meru kuda oka interview lo chepparu.... Podduna 3 gantalaku daily 40 kaallu 39 thalakayala kura... 20 kilola boti kura thinta ani... Ippatiki tintunnara sir.... Intha active ga unnaru🙏🙏 super sir... Meru chala great naku inspiration meere sir... Luv u

  • @palakarambabu1617
    @palakarambabu1617 ปีที่แล้ว +8

    Ntrgaduదైవాంశసబుతుఠ‌డుకాదువాడొకసామాన్యమానవుడు+సినినటుడుమహానటులోవీడికిస్తానంలేదుఅదంతావాడికులగజ్జివాడువంశంకొట్టుకునె.డప్పు.20కాళుతిన్న20భ.మేకలుతిన్నపరవాలేదు....

    • @sridwarakaRam
      @sridwarakaRam ปีที่แล้ว +2

      Gadu enti?manners ledha

    • @johnbabu4137
      @johnbabu4137 ปีที่แล้ว

      Tounge slip authundhi brother

    • @nanduk1234
      @nanduk1234 ปีที่แล้ว

      Evaruu nuvvu antha pedda ayananu pattukoni gadu antav buddi unda che

  • @1234venkatt
    @1234venkatt 8 หลายเดือนก่อน +1

    Foodie, great personality

  • @acharyaworldnews8119
    @acharyaworldnews8119 ปีที่แล้ว +5

    కారణజన్ములు నందమూరి తారక రామారావు గారు 🙏🙏🚩🚩🚩🚩

  • @pspk70
    @pspk70 ปีที่แล้ว +10

    NTR sir is know for his discipline. Without any doubt, a great actor and person. I guess he was a good eater too, who loved food. But so much quantity daily means, it's hard to believe ! Anyway, nice to know some info.

    • @SivaPrasadBandla
      @SivaPrasadBandla 8 หลายเดือนก่อน +1

      Anni abaddale. Poddunne. Nisu tinadani yevaru chepparu . Abaddalu chebutunnaru.

    • @Deveshi.A.
      @Deveshi.A. 6 หลายเดือนก่อน

      Sr NTR was diabetic and he suffered immensely because of paralysis, food control should be number one priority but looks like sir missed on that

    • @SivaPrasadBandla
      @SivaPrasadBandla 6 หลายเดือนก่อน +1

      More than that he suffered. Due. To Lapaki. It seams on that. Ex home minister ( ex. Hm husband ) was there with Lapaki . So …. News also came Lapaki gave 60 cr to ex home with which he tried for. CM post. Also it is heard that. 4. Boxes were sent to. Kurnool ex. CM s house in Ameerpet .he. Died because of Lapaki actions

    • @SivaPrasadBandla
      @SivaPrasadBandla 6 หลายเดือนก่อน +1

      Also heard that. 1 cr. To. Manchu , 1. Cr. To Rattaiah and. 3-4 crs to other 3-4 people they happily enjoyed them and never gave back to Lapaki

    • @trira1171
      @trira1171 3 หลายเดือนก่อน

      ​@@SivaPrasadBandla
      nisu endi?
      Mamsam anu. Tine vastu ni nisu anadam enti? Samskaram leda?

  • @drrameshshrink
    @drrameshshrink ปีที่แล้ว +7

    ఆయన ఎంత కష్టపడ్డా, ఎంత మంచి పనులు చేస్తున్నా అందరికీ, ఎంత క్రమశిక్షణ కలిగినా, ఎన్నో వక్ర లక్షణాలు,అలవాట్లు కూడా ఉన్నాయి... వయసుకు తగ్గ మూఢత్వం కనపడుతున్నాయి common sense పక్కన పెట్టి.

    • @karthikeya5822
      @karthikeya5822 ปีที่แล้ว +2

      Idi ni daggara vinalsi vasthundi nuvvu pedda medhavi vi kada..

    • @mallikajahan7253
      @mallikajahan7253 ปีที่แล้ว +1

      Ledandi veedu andari gurinchi alage matladuthadu

  • @eswararao.sesetti
    @eswararao.sesetti ปีที่แล้ว +7

    భజన...... ఓ.... భజన..... 😂😂😂

  • @padmashre6081
    @padmashre6081 ปีที่แล้ว +12

    ఇతనికి లేనిపోని ప్రాధాన్యత ఇవ్వడంతో ఇక చూసుకోండి నా తడాఖా అంటూ ఉన్నవి లేనివి కల్పించి నాకు తెలిసింది కుసింత,నేను రంగరించింది మరింత అన్నట్లు నోటికేది వస్తే అది వాగుతున్నాడు.చెప్పేవి అబద్ధాలైనా నమ్మశక్యంగా ఉండాలి.తల పరువు నోరు చెప్తుంది అంటారు.1970 లో తరువాత సినీ జర్నలిజం లోకి అడుగు పెట్టిన ఈయనకు 50 ల్లో సినిమా రంగానికి అడుగు పెట్టిన వారి గురించి ఏం తెలుసు?కాకమ్మ కబుర్లు కాకపోతే.కామెంట్స్ చూడండి.ఒక్కరైనా నమ్మారా?

  • @super.anu.ibonthu1451
    @super.anu.ibonthu1451 ปีที่แล้ว +18

    ఈయన మహా మేధావి అంటారు.. అన్నీ ఈయనే నేర్పారు అంటారు.. ఈయన తప్ప అందరూ మనుషులు కథనట్టు

    • @sabavathkirankumarnaik4013
      @sabavathkirankumarnaik4013 ปีที่แล้ว

      Modda gudu aayanadi

    • @super.anu.ibonthu1451
      @super.anu.ibonthu1451 ปีที่แล้ว +2

      @@sabavathkirankumarnaik4013 నీకు బాగా అలవాటు అనుకొంటా....

    • @KM-vk1iv
      @KM-vk1iv ปีที่แล้ว

      KAMMAnist

    • @karrijyothivenkatvlogs832
      @karrijyothivenkatvlogs832 ปีที่แล้ว +1

      @@sabavathkirankumarnaik4013 మనం అందరం అన్నతమ్ముల్లు గా ఉండాలి బ్రో నేను తప్పు గా చెప్పాను అని తిట్టబోకు తమ్ముడు

  • @nareshcafe3525
    @nareshcafe3525 ปีที่แล้ว +12

    ANR GENTLEMAN

    • @sriksrik8184
      @sriksrik8184 2 หลายเดือนก่อน

      GHANTASALA NTR KANTARAO KRISHNA SHOBANBABU KV REDDY SAMUDRALA are gentlemans

  • @dattaatreya
    @dattaatreya 10 หลายเดือนก่อน +1

    Ala tinadam ok adrushtam...mahanubavudu

  • @sridharraoayinampudi2687
    @sridharraoayinampudi2687 ปีที่แล้ว +4

    Great person and he is eligible for Bharata Ratna, our legend only NTR

  • @sk2250
    @sk2250 ปีที่แล้ว +2

    NTR's contemporaries say that he is a food lover...but this man is depicting him as a Glutton....

    • @ramdev7939
      @ramdev7939 ปีที่แล้ว

      Glutton is the right word 😊

  • @kiranlammatha2439
    @kiranlammatha2439 ปีที่แล้ว +10

    He Lived like a King....

  • @Rao-f3x8n
    @Rao-f3x8n ปีที่แล้ว

    ఇతనికి నిజం చెప్పడం తెలియదు ఎప్పుడూ అబద్ధాలే.1 శాతం కూడా నిజం ఉండదు .

  • @bukkapatnam.jagannadham.1339
    @bukkapatnam.jagannadham.1339 ปีที่แล้ว +6

    ఇమందిగారు అలా అలా సర్కస్ రాముడు లో ఎన్ టీ రామారావు గారి లా కనిపిస్తున్నారు.

  • @mahendraprasad8972
    @mahendraprasad8972 10 หลายเดือนก่อน

    Ayana gurinchi chebutunte vinalanipistundi

  • @babykrk2605
    @babykrk2605 ปีที่แล้ว +9

    అంత తిండి తినేటోడు ఏం క్ర మశిక్షన బొంగు

  • @ppolinaidu5133
    @ppolinaidu5133 ปีที่แล้ว

    Ntr =devudu aneyyandi, pracharam cheyyandi chalu

  • @murali2787
    @murali2787 ปีที่แล้ว +5

    Aa rojullo ..aa body ki.. rojuko meka aina tinagalaru..
    Thinnadi ariginchukogaladam aa nati vaallake chellindi.

  • @smgoutham3615
    @smgoutham3615 5 หลายเดือนก่อน +1

    రామారావు గారు ... యేమి తింటే...నీకెందుకు...బాబాయ్...నువ్వు ఏమేమి తింటున్నావో.. ఎవరైనా అడిగారా....పెద్దరికాన్ని గౌరవం గా నిలుపుకుంటే....మంచిది .కదా

  • @ravindranadh9812
    @ravindranadh9812 ปีที่แล้ว +3

    మాఅన్నగారు మూడుకి లేచి ఎక్సరసైజుచేస్తారు ఆయనతిన్నట్లు ఎవరుతినలేరు ఆయనకారణ జన్ముడు

  • @swaminathakrishnapingale2695
    @swaminathakrishnapingale2695 ปีที่แล้ว

    ఈయన కి స్క్రూ లూసయి అర్థం పర్థం లేకుండా ఏవో మాటలు చెపుతున్నాడు.

  • @narayanakommineni9731
    @narayanakommineni9731 ปีที่แล้ว +3

    I saw in 1985 Bapatla Ag.collège NTR brake fast very simple

    • @kalki7897
      @kalki7897 ปีที่แล้ว +1

      Musuko kommineni.... Maku telusu le

  • @mahankali15
    @mahankali15 ปีที่แล้ว +1

    ఉపాహారము కనీసము ఒక నాటు కోడి, 6 నాటు గుడ్లు తినేవాడు ఎన్టీ ఆర్. హైదరాబాద్ వచ్చాక. సీ ఎమ్ గా ఏ పీ గెస్ట్ హౌస్ లో ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా ఇదే డయట్. నేను చూశా. లంచ్ కి ఇంక ఊహించుకోవచ్చు. మహా తిండిపోతు. బాధాకరమైన విషయమేంటంటే అవసాన దశలో తిండికి బాధపడుతూ పోయాడు.

  • @vidyasagarGurram
    @vidyasagarGurram ปีที่แล้ว +12

    Almost all legends would be punctual that's why they achieve their goals and stand on the heights. No other actor like him we get now in the industry great legend NTR.

  • @sankar44444
    @sankar44444 4 หลายเดือนก่อน +1

    ఏ ఊరు సార్ మనదే.. రెండు పిట్టలు రెండు కేజీల ? కౌజు పిట్టలు.. ???

  • @sarvanissl1900
    @sarvanissl1900 ปีที่แล้ว +21

    NTR is legend forever

    • @foryou7061
      @foryou7061 ปีที่แล้ว +5

      😂😂😂 నీకు అలా అర్దం అయింద

    • @levelacoach
      @levelacoach ปีที่แล้ว +1

      But left without family support no body cares

  • @sudhakarrajuallala6781
    @sudhakarrajuallala6781 ปีที่แล้ว +2

    Ntr bathi kunnappudu eelati matalu ani undali appudu.nvuu hero

  • @suvarnasatya3894
    @suvarnasatya3894 ปีที่แล้ว +15

    Sir, unnecessary discussion about personal life of celibrities. Absolutely it is not required or useful to anybody. Please don't encourage these kind of things.

  • @madhavasastry1063
    @madhavasastry1063 9 หลายเดือนก่อน

    29 సం.|| క్రితం చనిపోయిన వ్యక్తి గురించి ఇపుడు చెప్పటం ????? ఆయన బ్రతికి వున్నపుడు చెప్పటానికి ????

  • @murthymedandrao6654
    @murthymedandrao6654 ปีที่แล้ว +30

    వాహినీ వారి పహిల్వాన్ లు కాదు.... ఈ‌‌ ఇమంది రామారావు గారే చేసేవారు...మసాజ్.... అప్పుడేమో గానీ..... ఇప్పుడు బాగానే గిట్టుబాటు అవుతున్నట్టుంది.....

  • @harshareddy1716
    @harshareddy1716 3 หลายเดือนก่อน

    Veedu NTR ni leki pogudthu baaga leki pattistunnadu.

  • @rejendralic8388
    @rejendralic8388 ปีที่แล้ว +44

    He was voracious eater
    That is why his body is shapeless with heavy Bojja ( stomach)
    See ANR was more slim & active romantic hero with steps & dancer because ANR maintained good diet exactly what body needs.

    • @Sandeo-y4b
      @Sandeo-y4b ปีที่แล้ว

      Orey lanjakoduka ntr ni chusava enni cinemallo Krishnudiga vesadu. Lean body untundi. Potta undadu. Ayana chala excercise chesevadu. Anr galizga untadu . Face body motham mudathalu anta. Anduke neck button pettukunevadu. Eppudu krishnudi getup vesada lanjakoduku. Ntr is 100 times handsome than anr. Anr himself agreed that

    • @narayanasastry8055
      @narayanasastry8055 ปีที่แล้ว +9

      Alaa anakoodadu sir, yenduku ante..aayane Telugu jaati ki tindi tinatam, batta kattatam nerpina mahaneeyudu. Aayana manaku telugu maatlaadatam nerpina mahaatmudu. Aayana venkateswara swami to inchuminchu sari saati. Aayana yenta daanam chesaado tana aastullonchi…Aayana oka ajaraamarudu. Aayana lekapote telugu vaaru adukku tinevaaru. Anduke aayana ku bharata ratna kaadu…prapancha ratna ivvali.

    • @Sandeo-y4b
      @Sandeo-y4b ปีที่แล้ว

      Rejendra lic replay ivvara nee amman denga

    • @fruitbunch
      @fruitbunch ปีที่แล้ว

      @@narayanasastry8055 good sarcasm 😂😂😂

    • @rameshbabumamidela2558
      @rameshbabumamidela2558 ปีที่แล้ว

      Very true, ANR smart always

  • @vishnupydimarri3563
    @vishnupydimarri3563 5 หลายเดือนก่อน

    1.25x lo chudandi 😂😂😂