Smt Kompella Madhavi Latha EXCLUSIVE INTERVIEW - Inspiring & Successful Journey | Ningi Nela Naadhe

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 มิ.ย. 2023
  • Smt Kompella Madhavi Latha EXCLUSIVE INTERVIEW - Inspiring & Successful Journey | Ningi Nela Naadhe | Vanitha TV
    #madhavilatha #inspiration #motivation #vanithatv
    Watch Vanitha TV, the First Women Centric Channel in India by Rachana Television. Tune in for programs on infotainment, health and welfare of women, women power and women's fashion.
    For More Latest Details ☟
    ☞ Watch Vanitha TV Live : bit.ly/2LRAbQj
    ☞ Subscribe to Vanitha TV : goo.gl/ASrUwh
    ☞ Like us on Facebook : goo.gl/1pHFWv
    ☞ Follow on Vanitha TV Website : goo.gl/279L8d
    Vanitha TV Most Popular Videos☟
    ☞ Rashmika Awesome Dance Moment For "Saami Saami"
    • Rashmika Awesome Dance...
    ☞ఊరికే 'వరం'గా మారిన ఆమె 'స్వరం'.! | Singer Smitha at Sa Re Ga Ma Pa Singer Parvathi Home Town
    • ఊరికే 'వరం'గా మారిన ఆమ...
    ☞ఈ సృష్టికి నువ్వే అమ్మ | Women's Day Special Song by Mangli
    • ఈ సృష్టికి నువ్వే అమ్మ...
    ☞గవర్నర్ తో MLA రోజా స్పెషల్ ఇంటర్వ్యూ | Governor Tamilisai Exclusive Interview
    • గవర్నర్ తో MLA రోజా స్...
    ☞Niharika Konidela Exclusive Interview: • Niharika Konidela Excl...
    ☞ విటమిన్‌ 'డి’ తక్కువైతే..! | Vitamin D Deficiency | Health Zone
    • విటమిన్‌ 'డి’ తక్కువైత...
    ☞ Spicy Chicken Pickle/ చికెన్ పచ్చడి: • Spicy Chicken Pickle/ ...
    ☞ Tasty and Spicy Avakaya Pachadi ( మామిడికాయ పచ్చడి): • Tasty and Spicy Avakay...
  • บันเทิง

ความคิดเห็น • 718

  • @tayarutk
    @tayarutk 18 วันที่ผ่านมา +5

    నిజంగా చాలా గొప్ప ఇంటర్వ్యూ ఒక మనిషి జీవితానికి సరిపడంత ఉంది. ఈ కాలపు తల్లి దండ్రులకు కావలసిముఖ్యమైన విషయాలన్నీ ఇందులో ఉన్నాయి. ఒక మనిషి ఎలా సుఖంగా సమాజంలో బతక వచ్చో, ఇతరులను బతకనివ్వచ్చో ఎంత ఈ ఇంటర్వ్యూలో చెప్పారు చాలా ధన్యులమ్మ మీరు పద్మలతగారు

  • @satyadevaprasadkhandavalli8661
    @satyadevaprasadkhandavalli8661 4 หลายเดือนก่อน +33

    సంప్రదాయాన్ని తిట్టకుండా విషయాల్ని ఇంత లోతుగా,ఇంత సులువుగా ఇంత తూకంగా చెప్పడం చాలా అరుదు. మంచి ఇంటర్వ్యూ.

  • @udayakumarimakkarajapeta4770
    @udayakumarimakkarajapeta4770 4 หลายเดือนก่อน +24

    నమస్కారము లత గారు. నిజంగా మీరు మూర్తి భావించిన స్త్రీ మూర్తులు. ఎంతో మందికి స్పూర్తి ప్రదాతలు....

  • @padmavathi8434
    @padmavathi8434 6 หลายเดือนก่อน +59

    పరిపూర్ణ మహిళ అన్న పదానికి మీరే నిదర్శనం అమ్మ

    • @renukavagdevi5324
      @renukavagdevi5324 6 หลายเดือนก่อน

      Correct

    • @yadatisasikala9709
      @yadatisasikala9709 4 หลายเดือนก่อน +1

      Antha bagundi talli Meeru kuda juttu viragaposukovadam yemi bagaledu talli .naa vayasu 65 years oka talli ga mee ku cheppanu. Aapai mee estatm 🙏🏻

  • @sudharsanreddy7586
    @sudharsanreddy7586 6 หลายเดือนก่อน +261

    అమ్మ తల్లి , ఇలాంటి ఇంటర్వ్యూ నేను ఇంతవరకు చూడలేదు, ఆమె చెప్తా ఉంటే ఏదో దేవతలు చెప్పినట్లు ఉంది, మనుషుల్లో కూడా ఇలాంటి మనుషులు వున్నారా అని నమ్మ బుద్ధి కావడం లేదు, 🙏🙏🙏

    • @sailaja9390
      @sailaja9390 6 หลายเดือนก่อน +10

      Same feeling andi😊

    • @saifanithanimmagadda6770
      @saifanithanimmagadda6770 6 หลายเดือนก่อน +4

      🎉🎉🙏🙏🙏🙏

    • @Alex69-te4pz
      @Alex69-te4pz 6 หลายเดือนก่อน +2

      it's TRUE. she is just like God.

    • @madhavivinnakota9913
      @madhavivinnakota9913 6 หลายเดือนก่อน

      Sri matreyanamaha antuu undi mi matalu amaa

    • @vamseekrishna-of8wd
      @vamseekrishna-of8wd 6 หลายเดือนก่อน

      Latha maa , no words only ❤❤❤🎉🎉🙏🙏🙏

  • @user-ey6vi2tz4f
    @user-ey6vi2tz4f 5 หลายเดือนก่อน +16

    నమస్తే మా మాధవి లత గారు జీవితమంటే ఏదో బ్రతకడం కాదు జీవితమంటే ఒక ఆర్ట్ అనే విధంగా ఉన్నాయి మీ మాటలు మీ ఎనర్జీ లెవెల్స్ సూపర్ ఇంకా మీ స్పీచ్ వింటూ ఉంటే తన్మయత్వం లో ఉండి పోయాను మీ దగ్గర ఒక స్టూడెంట్ గా చేరిపోవాలి అనిపించింది ఇంక ఐ లవ్ యు సో మచ్ అమ్మ థాంక్యూ

  • @SamajaDarsini
    @SamajaDarsini 6 หลายเดือนก่อน +71

    అత్యద్భుతమైన ఇంటర్వ్యూ. నేటి యువతకి వాళ్ళతో పాటు తల్లిదండ్రులకి చక్కని పాఠం, మార్గదర్శకం, భావి భారతానికి దృఢమైన పునాది 👏👏👏

  • @rajeswarimajeti5217
    @rajeswarimajeti5217 6 หลายเดือนก่อน +69

    మాధ వీ లత గారి ఇంటర్వ్యూ అద్భుతంగా ఉంది. గంటన్నర పాటు పరిసరాలను మరచిపోయాము.సమ్మోహ నాస్త్రం వేశాసారు. మూర్తీభవించిన భారతీయ స్త్రీ గా సకల కళానిధిగా.అనిపించారు.

    • @saipranithbompali7578
      @saipranithbompali7578 24 วันที่ผ่านมา

      @rajeswarimajeti5217 - Lopala anni Mosapooritha gunaale...

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 6 หลายเดือนก่อน +24

    మీలాంటి వారిని చూసి ఈనాటి మహిళలు సమాజంలో మంచి క్రమశిక్షణ పట్టుదల ఉండాలి

  • @RaviRavi-yb5xn
    @RaviRavi-yb5xn 4 หลายเดือนก่อน +7

    తెలియని విషయాలు మీ ద్వారా అన్నో తెలుసుకున్నాం మీరు చెప్పినట్లుగానే అచరిస్తం మీలాంటి స్త్రీ మూర్తినీ ప్రపంచానికి అందించినందుకు ఈశ్వరునికి రుణపడిపడి ఉంటం 🙏🙏జై శ్రీ రామ్ 🙏🙏

  • @vaidehimantha1126
    @vaidehimantha1126 6 หลายเดือนก่อน +44

    Excellent interview 🎉🎉 ఎంత చక్కగా చెప్పారో ప్రతీ సందర్భం🎉🎉మైమరచి విన్నాను..❤

  • @user-pz8ui9sd2r
    @user-pz8ui9sd2r 3 หลายเดือนก่อน +6

    అమ్మ మీ ఇంటర్వ్యూలు చాలావరకు చూస్తూ ఉంటాను అసలు ప్రతి ఒక్క విషయాన్ని ఎంత అద్భుతంగా వివరిస్తారు అంటే నిజంగా ఆ వాగ్దేవి వచ్చి ఈ సమస్యలకి పరిష్కారం చూపుతున్నట్టు ఉంటుంది మీకు పాదాభివందనం

  • @rambabubdl
    @rambabubdl 4 หลายเดือนก่อน +6

    Interview మొత్తం చాలా శ్రద్ధగా విన్నాను. Covid లో ఒక్క pulmonologist తప్ప ఇంకా ఎవరూ చనిపోలేదని చెప్పి, చివరకు చనిపోయిన వాళ్ళందరకూ fee మాఫీ చేసి అర గంటలో పంపిచేసాము అన్నారు. ఇక్కడ ఈ రెండు విషయాలు సింక్ కావట్లేదు.

    • @potturipriya9048
      @potturipriya9048 3 หลายเดือนก่อน

      First aavida mention chesindi valla staff lo evaru chanipoledani....lastlo she mentioned about patients admitted in the hospital.

  • @balususatyanarayana4542
    @balususatyanarayana4542 3 หลายเดือนก่อน +8

    మేడమ్ గారి మాటలు పిల్లతెమ్మెరలా చల్లగా సహజ సిద్ధంగా ఎంత బాగున్నాయో!ఎన్నెన్నో జీవిత సత్యాలు చెప్పారు విని ఆచరించాల్సింది తల్లి తండ్రు లే

  • @shalini7189
    @shalini7189 6 หลายเดือนก่อน +80

    సాకషాత్తూ ఆదిపరాశక్తి పరదేవతా వచ్చి మాట్లాడినట్టు అనిపించింది... I had goosebumps all through this video...thank you vanitha tv......mam you are truly inspirational to all generations🙏🙏

  • @parimalavenkatesh4345
    @parimalavenkatesh4345 5 หลายเดือนก่อน +7

    ప్రత్యక్ష స్త్రీ శక్తి స్వరూపిణి ని దర్శనం చేసినట్టు అనిపించింది...సంస్కృతి --సేవా భావం-నిస్వార్థత-కుటుంబ రక్షణ -ఆధ్యాత్మిక అన్నిటినీ కలబోసిన సాక్షాత్ స్వరూపం.🙏

  • @ushagarikapati9748
    @ushagarikapati9748 6 หลายเดือนก่อน +86

    ఇంత అద్భుత వ్యక్తిని పరిచయం చేసిన వనితా TV వారికి వేవేల ధన్యవాదములు 🙏🙏🙏

  • @munukuntlachandramouli6956
    @munukuntlachandramouli6956 6 หลายเดือนก่อน +99

    ఓం శ్రీమాత్రే నమః శివాయ 🙏🙏 మాతృదేవోభవ అమ్మ మీరు సాక్షాత్తు ఆ పరమేశ్వరివి మీరు చేసే సామాజిక సేవలకు మీ దివ్యమైన పాద పద్మాలకు నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను

  • @devirapeti6519
    @devirapeti6519 10 หลายเดือนก่อน +41

    అమ్మ నేను దేవిని మీరే నాకు ఇన్స్పిరేషన్ మీరు చెప్పిన ప్రతిమాట అలాగే నడుచుకున్నా ఇప్పుడు నేను మంచి పొజిషన్ లో ఉన్నాను నన్ను మీ బిడ్డ లాగే చూసుకునేందుకు థాంక్యూ అమ్మ

    • @kusumyadati7739
      @kusumyadati7739 6 หลายเดือนก่อน

      A

    • @pushyamim6333
      @pushyamim6333 6 หลายเดือนก่อน +2

      ఆవిడని ఎలా కలవాలి అండి?

  • @janakikandula286
    @janakikandula286 4 หลายเดือนก่อน +22

    మాధవవీ లత అమ్మ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.🙏🙏🙏

  • @rojaravikanti3566
    @rojaravikanti3566 4 หลายเดือนก่อน +7

    ప్రతి విషయం entha చక్కగా చెప్పారు. చాలా చాలా ధన్యవాదములు 👏👏👏👏👏🙏🙏🙏🙏

  • @sudhamadhurivangari6004
    @sudhamadhurivangari6004 6 หลายเดือนก่อน +58

    చాలా స్ఫూర్తినిచ్చారు మీ సూచనలతో జీవితం ఆనందమయం చేసుకోవడానికి అవకాశం ఉంది, చాలా అభినందనలు❤❤❤❤❤❤❤

  • @bonalapapaiah
    @bonalapapaiah 6 หลายเดือนก่อน +28

    మిమ్మల్ని...ఒక ప్రత్యేక వ్యక్తి గా
    నేను గుర్తిస్తాను..వీరి ఒక వీడియో ను చూసిన తరువాత
    ఇలాంటి పరిపూర్ణత గల శ్రీ నీ వీరినే చూశాను..ప్రతి ప్రశ్నకు..
    Diplomatic గా సమాధానం
    చెప్పగల విగ్నేత కలిగిన..సమర్థత కలిగిన..వ్యక్తి..వీరు..ఎన్నాళ్ళ
    నుండో..వీరి గురించి తెలుసుకోవాలని..అనుకున్నాను..ఇప్పటికీ.. తీరింది.. శుభాభినందనలు...మీకు..
    మీ కుటుంబానికి.. 1:26:33

  • @ushaberu3170
    @ushaberu3170 6 หลายเดือนก่อน +11

    మాధవిలత గారు ఉన్నత విలువలలో హిమగిరులను మించి అత్యున్నత ఎత్తుకు ఎదిగారు . ఆవిడ మాటలని అర్ధం చేసు జకుంటెచా లు మన జీవన విధానమ్ లో మంచి మార్పులు వస్తాయి

  • @dharmana.danalakshmi7000
    @dharmana.danalakshmi7000 4 หลายเดือนก่อน +5

    ఇదే నేమో దైవత్వం అంటే ఎక్కడ ఆలోచించి మాట్లాడే మాటలు కావు ప్రతీ వొక్క మాట అమ్మ మీరు అనుభూతి చెందే మాటలు 🙏🙏🙏

  • @srivani-pb4gp
    @srivani-pb4gp 3 หลายเดือนก่อน +11

    అప్పట్లో బంధాలు అనుబంధాలు గురించి చాలా చాలా బాగా చెప్పారు అమ్మ మీ స్పీచ్ అమ్మవారి చెప్పినట్టుగా ఉంది జై పరమేశ్వరి

  • @jtatavarti
    @jtatavarti 6 หลายเดือนก่อน +29

    ఇంత అద్భుతమైన ఇన్నర్వ్యు ఇంతవరకు నేను వినలేదు అంటే, అతిశయోక్తి కాదు. నేను, నానుంచి విడబడి, నాతో మాట్లాడుతున్న అనుభవం కలిగింది.

  • @bvramadevi7376
    @bvramadevi7376 4 หลายเดือนก่อน +6

    మాధవీ లత గారికి ధ్యవాదములు ,అందరికీ అర్థమయ్యేరీతిలో ఆధ్యాత్మికతను జోడించి,జీవితం ఆనందమయంగా ఎలా ఉంచు కోవలో తెలియజెప్పారు ధన్యవాదములు.

  • @user-zy7qb4gf5t
    @user-zy7qb4gf5t 5 หลายเดือนก่อน +11

    నా జీవితంలో మిమ్మల్ని దర్శించే భాగ్యం కలగాలని మనసారా భగవంతుడిని ప్రార్థిస్తాను అమ్మ హరే కృష్ణ అమ్మ మీకు అనంత కోటి కోటి ప్రణామాలు అమ్మ🙏🙏🙏

  • @k.v.n.ushakiran6390
    @k.v.n.ushakiran6390 หลายเดือนก่อน +2

    👋👋అద్భుతమైన ప్రతిభావంతులు మాధవీలత గారు 🙏🏻🙏🏻🙏🏻 అందరూ ఆదర్శంగా తీసుకోవాలి మీ జీవితాన్ని 🙏🏻🙏🏻🙏🏻

  • @sadhanandaswamiji4046
    @sadhanandaswamiji4046 4 หลายเดือนก่อน +9

    చాలా చాలా మంచి విషయాలు చెపుతున్నారు అమ్మ. ఇలాంటి మంచి విషయాలు ఇంకా ఇంకా చెప్పాలి తల్లి.ఆ పరమేశ్వరుడు ఆ శక్తి ని ఇవ్వాలి అని కోరుకుంటున్నాను.

  • @malathysreenivasan3220
    @malathysreenivasan3220 3 หลายเดือนก่อน +5

    I am spellbound. Wt humility in her carrying on her charity work. All Indian women should follow her example. Stay blessed m’m

  • @cjanaki8999
    @cjanaki8999 6 หลายเดือนก่อน +17

    మన సంస్కృతి ని చక్కగా పాటించే మీరు జుట్టు వదిలి వేయటం బాగాలేదు అమ్మ.

    • @rajarapuswamy
      @rajarapuswamy 3 หลายเดือนก่อน +3

      లిప్ స్టిక్ కూడా వేశారు. మాటలు అతిగా తప్పంతా మగాళ్లదే అన్నట్లుగా ఉంటాయి

    • @reddyg689
      @reddyg689 2 หลายเดือนก่อน +2

      నాకు మాత్రం ఈమెను చూస్తే పూర్వం భోగం వారు అనే వారు ఉండేవారని అంటుంటారు కదా సడెన్ గా ఈమెను చూస్తే పూర్వం భోగం వారు ఇలా ఉండేవారే మో అనిపిస్తుంది . ఎందుకంటే ఈమె చెప్పే కథలు ఆ తిప్పుడులను చూస్తే .....

    • @jayapradatulimelli4318
      @jayapradatulimelli4318 2 หลายเดือนก่อน

      Correct 💯 percent

    • @radhapotukuchi4498
      @radhapotukuchi4498 25 วันที่ผ่านมา

      Meeku idi okkate kanipinchinda

    • @srisadananda
      @srisadananda 24 วันที่ผ่านมา

      She is Ma Durga personified and will destroy the evil demon of Hyderabad and pack him to Pak. Though Hyderabad was annexed and amalgamated into India after Independence, the minority political rulers have always worked in the interests of Pak. Let's wake up and liberate Hyderabad from the evil clutches of a minority leader who doesn't have respect for the country and its ethical values. Oh my Hindu brethren, wake up from your slumber and rally behind the lady in armor. Let's give her a fair chance.

  • @venkatswamy4049
    @venkatswamy4049 6 หลายเดือนก่อน +9

    అమ్మా పురుష జాతి గురించి చాలా చాలా గొప్పగా చెప్పారు.అదే స్త్రీ లో ఉన్న గొప్ప తనం. గొప్ప లక్షణం ప్రాస్టుత జనరేషన్లో మీల్లాంటి వారు భార్యాభర్తలు ఇద్దరూ జీవిత కాలం కళిసి ఉండే టట్లు గా మీ పొగ్రామ్ లతో సాధన పరంగా సమాజంలో మార్పు లొచ్చే దాకా మీ ప్రయాణం ప్రయత్నం నదీ ప్రవాహం లాగా ప్రవహిస్తూనే ఉండాలి జై భారత్ మాతా! జై తెలంగాణ! జై మేరా భారత్ మహాన్.

  • @whengopal
    @whengopal 6 หลายเดือนก่อน +11

    నమస్కారములు,,మీరు హైందవ స్త్రీ గురించి చాలా గొప్పగా 1200 సంవత్సరాల కాలంలో జరిగిన మార్పులు జీవ పరిణామా సిద్ధాంతం,,, ద్వారా వివరించారు simply superb Mulakkada సిద్ధాంతం

  • @coronadevikandi2265
    @coronadevikandi2265 4 หลายเดือนก่อน +6

    ఎంత బాగా చెప్పారు అమ్మ గారు వందనములు అమ్మ 🙏🌹🙏🙏🌹☘️🌹🙏🪷🪷🥀🥀🪷🪷🌾💐🌾👌👌👌👌👌

    • @amruthan718
      @amruthan718 3 หลายเดือนก่อน

      ఎంత బాగా చెప్పారు 🎉

  • @bhupathiraju6373
    @bhupathiraju6373 6 หลายเดือนก่อน +72

    స్వార్థం ,దురాశతో ఉన్నవారికి సంతృప్తి,సంతోషం అనేవి ఉండవు ,వాటిని వదలిన వారు . గౌరవ శ్రీమతి మాధవి లత గారికి అనేక నమస్కారములు.జై శ్రీరామ్.

  • @patnalanagarajeswari6506
    @patnalanagarajeswari6506 4 หลายเดือนก่อน +4

    మీరు చెబుతున్న మాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి

  • @raghup4482
    @raghup4482 6 หลายเดือนก่อน +8

    ఇలాంటి ఇంటర్వ్యూ లు కావాలి ఇప్పుడు ఉన్న సమాజానికి ఒక విస్సన్ ఇలా ఉండాలి

  • @chitrasripada9565
    @chitrasripada9565 5 หลายเดือนก่อน +11

    We need to hve such women all over our society....100 such Madhavi Lathas needed❤👍

  • @saraswatijosyula3244
    @saraswatijosyula3244 6 หลายเดือนก่อน +19

    అమ్మ మిమల్ని విమర్సించే అవసరం నాకు లేదు, మీ interview అంతా విన్నాను,చాలా గొప్పవారు మీరు, ఆధ్యాత్మికత అడుగడుగునా కనిపించింది,ఇందులో ప్రతి విషయం లోనూ నేనే చేశాను, నా వల్ల ఇది జరిగింది,నేనే చూసుకున్నాను,అన్న మాటలే కనిపించాయి, ఈ "నేను" అనే పదం మీరు వదల నపుడు మీరు ఎంత వరకు ఆ మార్గం లో నిలబడ్డారు అనేది నాకు సందేహం,మిమ్మల్ని ఎప్పుడైనా కలిసే సమయం దొరికితే మీ నుండి చాలా సందేహాలకు సమాధానాలు తెలుసుకుంటాను,నమస్తే తల్లి

    • @janapa1978
      @janapa1978 6 หลายเดือนก่อน +2

      ponilendi telusukuntaaru.....enthavaraku vacharu kada.....spirituality is a journey. experience tho vastundi.

    • @vijayavani8003
      @vijayavani8003 หลายเดือนก่อน

      Nowhere in her speech, she has taken credit for her Self even though she deserves such credit.

  • @sreenivasvarmanampelly8310
    @sreenivasvarmanampelly8310 11 หลายเดือนก่อน +64

    ఓం శ్రీ మాత్రే నమః 🙏🏻🙏🏻🙏🏻
    మాధవి లత గారికి ప్రత్యేక ధన్యవాదాలు 💐💐💐🙏🏻🚩
    మీ మాటల్లో మాకు కన్న తల్లి ప్రేమను పంచారు 🙏🏻

    • @SwarnaGn-me9nd
      @SwarnaGn-me9nd 4 หลายเดือนก่อน

      Time andlove chala spporthi nakuestavunandi

  • @SKrishna-rg9kt
    @SKrishna-rg9kt 4 หลายเดือนก่อน +4

    Heartful thanks to శ్రీమతి మాధవీలత గారు for her kindly sense.jai sri ram.

  • @user-qp6fv1be4l
    @user-qp6fv1be4l 5 หลายเดือนก่อน +16

    అమ్మ మీలో పార్వతి Lakshmi సరస్వతి ముగ్గురూ కలిసి కనిపిస్తున్నారు,🙏🙏🙏

  • @sarojinitalluri2405
    @sarojinitalluri2405 5 หลายเดือนก่อน +9

    ఈరోజు శుభదినం ఈఇంటర్వుచూడటం.మీరుసాక్షాత్ పార్వతి స్వరూపం.దైవం మానుష రూపేణ అన్నది నిజం

  • @veluruchinnaiah9354
    @veluruchinnaiah9354 3 หลายเดือนก่อน +5

    matha I got a wonderfull experience during your speech

  • @slatha9243
    @slatha9243 4 หลายเดือนก่อน +3

    Mi మాటలు వింటుంటే నా కాళ్ళల్లో నీళ్లు తిరిగాయి అమ్మా🙏🙏

  • @jayasreetannidi7678
    @jayasreetannidi7678 6 หลายเดือนก่อน +11

    ఈవిడ వైశిష్టయం చూస్తూవుంటే సాక్షాత్. అమ్మవారే కనిపిస్తున్నారు

  • @venkatswamy4049
    @venkatswamy4049 6 หลายเดือนก่อน +9

    అచ్చం పార్వతీ దేవి స్వరూపమే మీ స్వరుపమా అన్నట్లుగా మీలో ఒక దేవతా స్వరుపము అగుపడు చున్నది. జై మాధవీ లత జీ గారికీ,జై.

  • @padmavenkateshd5216
    @padmavenkateshd5216 6 หลายเดือนก่อน +9

    అమ్మ🙏🙏 అమ్మవారు వచ్చి కూర్చుని మాట్లాడుతున్నట్లు ఉందమ్మ. శ్రీ మాత్రేనమః🙏🙏🙏

    • @jayapradatulimelli4318
      @jayapradatulimelli4318 2 หลายเดือนก่อน

      Ammavaru kuda lipstick veysukoni hair leave chaysthaara.

  • @manasamskruthibygirija
    @manasamskruthibygirija 3 หลายเดือนก่อน +2

    ❤❤❤❤❤ చాలా బాగా మంచిగా చెప్పారు నేను ఎన్నో ఫేస్ చేశాను నా కోరికలన్నీ మీలో🎉

  • @hemanthvedhaomkar1102
    @hemanthvedhaomkar1102 3 หลายเดือนก่อน +3

    Ni matallu vintunta amuratomula undhi amma niku padadi vandanallu 🙏🙏🙏

  • @madhavarao1329
    @madhavarao1329 4 หลายเดือนก่อน +5

    Wonderful message to the present generation parents, youth and the society by Smt Madhavi Latha Gaaru 😊😊🎉

  • @sunithamohan6232
    @sunithamohan6232 5 หลายเดือนก่อน +3

    వామ్మో madam...
    Miru ఎంత scientific గా, ఎంత pratical ga, simple ga, genuine ga.. బలే చెప్పరు..cause and effect.., history, mythology, science... Real examples, ముట్టుకుంటే knowledge తాండవిస్తుంది మేడం.. సూపర్ మేడం

  • @user-of4mx7qi5f
    @user-of4mx7qi5f 3 หลายเดือนก่อน +4

    Meru Amma 💯

  • @majratnasundari881
    @majratnasundari881 2 หลายเดือนก่อน +3

    Wonderful explanation about children . Madhavi latha garu

  • @sandralarajayalakshmi3035
    @sandralarajayalakshmi3035 6 หลายเดือนก่อน +8

    అమ్మ మీకు పాదాభి వందనం

  • @sharmilakolli4869
    @sharmilakolli4869 6 หลายเดือนก่อน +11

    After many years seen a lady speaking very pleasantly and truthfully. Ee madhyana personality development coaches ani aadavaalle women avamaninchettu matladatam ekkuvayyindhi. Very happy to see this interview 🎉. I always tell the same things to my daughter

  • @balamaniarva138
    @balamaniarva138 4 หลายเดือนก่อน +2

    Latha madam really power full dynamic.
    Chala Manchi vishayàlu chepparu
    Amma🙏🙏🙏

  • @SailajaMandapati
    @SailajaMandapati 3 หลายเดือนก่อน +4

    Excellent. No words to express! God bless you, your family & the charitable trusts 🙏

  • @krishnarao5936
    @krishnarao5936 4 หลายเดือนก่อน +7

    అమ్మా మీకు మీసేవా తత్పరతకు నమస్సులు అమ్మా, ఇంత గొప్ప అనుభూతిని పంచారు అమ్మా, మీకు మీ కుటుంబానికి సదా వందనం తల్లీ.

  • @harperdada7344
    @harperdada7344 หลายเดือนก่อน +1

    మాధవి లత చాలా అందమైన స్త్రీ, ఆమెను చూస్తుంటే నాకు దేవత గుర్తుకు వస్తుంది. నా ఆశ ఏమిటంటే...అతను దేశంలోనే చాలా ప్రముఖ నాయకుడు అవుతాడు.

    • @saipranithbompali7578
      @saipranithbompali7578 24 วันที่ผ่านมา

      @harperdada7344 - aa...aame Devatha aithe ...Gudi kattinchu mari.....Rakthaabhishekam chey.....Badive.....mundhu aame Kanning lady ani thelusuko...Virinchi Hospital gurinch thelusuko....

  • @deepthipankaj4105
    @deepthipankaj4105 6 หลายเดือนก่อน +12

    అమ్మ మీరు interview లో చెప్పిన ఎన్నో విషయాలు నేను ఎప్పుడు నా జీవితంలో కూడా అనుకొంటాను. మీ interview లో points వింటుంటే నేను అవకాశం వస్తే చెప్పాలనుకున్న మాటలు మీరు చెప్పారు అనిపించింది. నేను మీ లాగే ఉండటానికి ఇష్టపడతాను , USA లో ఉండి కూడా🙏🏻🙏🏻❤

    • @streddy1334
      @streddy1334 6 หลายเดือนก่อน +1

      daily saari katttukuntara

  • @victorvinodkumar7572
    @victorvinodkumar7572 24 วันที่ผ่านมา

    Madam garu, you are jackie of all trades. Very talented, vibrant, remarkable lady. God bless you.

  • @ravaliyerabati1187
    @ravaliyerabati1187 6 หลายเดือนก่อน +8

    నిజమైన మాటలు మేడమ్ గారు

  • @chandrakalasomeshrao7954
    @chandrakalasomeshrao7954 4 หลายเดือนก่อน +4

    Such a wonderful interview!! May ammavaru bless you always ❤

  • @yeshwanthsanjeevanakapalli3286
    @yeshwanthsanjeevanakapalli3286 4 หลายเดือนก่อน +2

    Entire speech I am crying due to great service, I am 67 yrs old.

  • @lakshminikhil6162
    @lakshminikhil6162 3 หลายเดือนก่อน +2

    The best interview i have watched ever ,lathamma ammavari amsha ,ama sprushinchani amsham ledu nijanga entho spurthini icharu,sakshath sri matha swarupam,elanti thalli dorikina pillalu entho adrustavathulu 🙇🙇🙇

  • @kumaripenmatsa7484
    @kumaripenmatsa7484 6 หลายเดือนก่อน +10

    Goose bumps through out the interview. Mam meeru saksattu maha shakti swaroopam❤🙏🙏🙏

  • @vasa.saritha2826
    @vasa.saritha2826 6 หลายเดือนก่อน +16

    No words to express
    She explained everything with best examples 🙏

  • @arunavangala4579
    @arunavangala4579 6 หลายเดือนก่อน +22

    పార్వతీ మాతకి ప్రతిరూపంగా సర్వశక్తి స్వరుపమైన మాధవీలత madam గారికి శథసహస్ర వందనాలు 🙏🙏🙏🙏.నేటి తరానికి మీరు ఎన్నో విషయాలు తెలియజేశారు.ప్రస్తుత పరిస్థితుల్లో లక్షల మంది ఆమ్మాయిలు అబ్బాయిలు hostels లొ ఉండి మీరు చెప్పిన ఎన్నొ విషయాలకు దూరం అవుతున్నారు.అత్యంత అద్భుతం.మీ జీవన గమనం.చాలా కృతఙ్ఞతలు interview చేసినవారికి.దయచేసి వీలైతే phone number ఇవ్వండి.

  • @akhilbolisetty9951
    @akhilbolisetty9951 3 หลายเดือนก่อน +2

    Mi alochanalu adhbhutam

  • @prabhakarmsprabhakar6312
    @prabhakarmsprabhakar6312 4 หลายเดือนก่อน +3

    Wonderfull speech for all men and women And present day people must change the attitude of human beings the world can change the lives.

  • @radhaaranheegedela7055
    @radhaaranheegedela7055 3 หลายเดือนก่อน +1

    The massage given by you ma'am its sufficient to the whole entire life.. It's a wonderful gift to me on my this year happy birthday.. Tq🙏🏼🙏🏼🙏🏼. I felt these words from Lord Siva and Amma.. 🙏🏼🙏🏼🙏🏼

  • @neelimapenmetsa4061
    @neelimapenmetsa4061 6 หลายเดือนก่อน +4

    Best interview …
    Madhavi garu🙏🏻🙏🏻

  • @user-ry4ww9nb9p
    @user-ry4ww9nb9p 6 หลายเดือนก่อน +1

    The questions what she is asking are so sensible.kudos to her too..

  • @srisitaramamandiramtemplet9504
    @srisitaramamandiramtemplet9504 13 วันที่ผ่านมา

    Great lady hat's of for the knowledge she is having on all subjects explanation is superb every mother should and must listen atleast once with positive mind.

  • @user-ry4ww9nb9p
    @user-ry4ww9nb9p 6 หลายเดือนก่อน +5

    The questions what she is asking are so sensible.kudos to her too..❤❤

  • @narasammavolunteer1525
    @narasammavolunteer1525 6 หลายเดือนก่อน +1

    Wonderful speech mam🙏❤💐

  • @LathaPushyamitra
    @LathaPushyamitra 6 หลายเดือนก่อน +2

    U inspire me lot mam....

  • @kallepallirambabu6257
    @kallepallirambabu6257 6 หลายเดือนก่อน +6

    Wonderful speech for today society 🎉🎉🎉🎉

  • @Sereeg12
    @Sereeg12 6 หลายเดือนก่อน +2

    Excellent speech about life👌🙏

  • @padmavathidevi8872
    @padmavathidevi8872 6 หลายเดือนก่อน +2

    very much inspirational and admirable lady

  • @konathalasivasatyanarayana8480
    @konathalasivasatyanarayana8480 6 หลายเดือนก่อน

    Really Vandanamma talli.
    Thank you for valuable interview

  • @ashakotari7796
    @ashakotari7796 5 หลายเดือนก่อน

    Very valuable interview....I became fan of you mam.... Hat's off

  • @user-yn3pi5mk7z
    @user-yn3pi5mk7z 6 หลายเดือนก่อน

    Wow.. wonderful explanation Amma❤

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 6 หลายเดือนก่อน +7

    అద్భుతం, EXCELLENT

  • @mallikarjunaraopaturi6345
    @mallikarjunaraopaturi6345 6 หลายเดือนก่อน

    Madam , I am seeing you a complete human being....god gave you wonderful life.....god bless you aanddi.....I am respect you....

  • @user-wn5gf5pr6h
    @user-wn5gf5pr6h 6 หลายเดือนก่อน

    Excellent madem garu ❤❤❤ thank you so much 🙏

  • @padmavathykunapareddy712
    @padmavathykunapareddy712 6 หลายเดือนก่อน +2

    Mam Mee maatalu thene lo munchi theesinatlu vunnai..so sweet words and motivational to everybody..🙏

  • @hariharraodeshpande2881
    @hariharraodeshpande2881 6 หลายเดือนก่อน +4

    Wonderful interview madam is Wonderful teacher

  • @durgaprasadkonduru5442
    @durgaprasadkonduru5442 6 หลายเดือนก่อน

    Your message us truly inspirational

  • @madhavishivay4046
    @madhavishivay4046 5 หลายเดือนก่อน

    Chaala baga chepparu mam, inspiration speech, life gurinchi kuda baga ardam ayyela chepparu, u r role model of ladies🙏🙏🙏🙏

  • @sharadaellur5909
    @sharadaellur5909 6 หลายเดือนก่อน

    ಸೂಪರ್
    Excellent mam
    Good human being ❤

  • @manasajonnalagadda8120
    @manasajonnalagadda8120 6 หลายเดือนก่อน +2

    Madhavi latha garu I agree completely with your views about leaving children to follow, understsnd snd make their own decisions. Be it traditional wesr, food or education. 🙏🙏🙏

  • @user-jo6qg3tw4w
    @user-jo6qg3tw4w 5 หลายเดือนก่อน +2

    Excellent interview,,,,great lady Madhavilatha garu,,,,God bless her with good health and peaceful life 🙏

  • @jyothipagadala3297
    @jyothipagadala3297 6 หลายเดือนก่อน

    Thank you madam, chala Baga explain chesaru

  • @prabhakarmsprabhakar6312
    @prabhakarmsprabhakar6312 4 หลายเดือนก่อน

    What a wonderfull thinking and it is really grate useful words.

  • @parimalak9639
    @parimalak9639 6 หลายเดือนก่อน +3

    Very inspiring 🎉

  • @janakkikorukonda4237
    @janakkikorukonda4237 4 หลายเดือนก่อน +2

    చాలా బాగా మంచి విషయాలు చెప్పారు అమ్మ