Smt Kompella Madhavi Latha EXCLUSIVE INTERVIEW - Inspiring & Successful Journey | SumanTV MOM
ฝัง
- เผยแพร่เมื่อ 28 ธ.ค. 2023
- #sumantvmom #ramaaraavi #parentingtips #virinchihospitals #madhavilatha
Smt Kompella Madhavi Latha EXCLUSIVE INTERVIEW - Inspiring & Successful Journey | SumanTV MOM
Mom is a noun. It is a shortened form of mother, which means a female parent or matriarch. mother is more likely to appear. A mother's role is to love her children with all her heart. It is also the role of every mom to understand her children. When a child feels this, he or she learns to trust the parents better. When a mother nurtures her children well, love and goodness are awakened in the children's hearts.
Hope You like this Video, Please Subscribe Our Channel for More Videos Like This,
-----------------------------------------------------------------------------
Subscribe to Our Channel: bit.ly/2LitaaD
And Also Follow Us On :
Facebook : bit.ly/SumanTVMOM - แนวปฏิบัติและการใช้ชีวิต
అమ్మ మీరు గెలవాలి గెలిచి కేంద్ర మంత్రిగా రావాలి. అది మా చిన్న కోరిక
పొగడ్త కాదు మనస్ఫూర్తిగా చెప్తున్నా ఆడవారంటే మీలా ఉండాలి.. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి
నమస్తే అమ్మా!
మీరు సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాను.
ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ ఆదిపరాశక్తి దర్శించి నట్లున్నది.
హిందువులందరూ మేల్కోవాలి, ఆలోచించాలి... భారత్ మాతా కీ జై
అమ్మవారి మరో రూపం దర్శించినట్లుగా ఉంది....
అమ్మ మిమ్మల్ని చూస్తుంటే ఒక మహా శక్తి ని చూస్తున్నట్టు వుంది 🙏🙏🙏
అమ్మా ,మీ రూపం హృద్యం.మీ హృదయం నవనీతం.మీ భావం మధురం.మీ పాట ఆనంద జనకం.మీ సేవాభావం అనన్యం.మీా యందలి శ్రీ మాతా స్వరూపానికి వందనములు.ధర్మొ రక్షతి రక్షితః
❤❤❤🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉
❤q@@mamillaravi6076
ఇన్ని సంవత్సరాలు ఎక్కడున్నరమ్మ కానీ కొన్ని దిక్కుమాలిన TH-cam చేనెల్ ఇస్ట్టం వచ్చినట్లు పోస్ట్ పెడతారు జాగ్రత్త
విన్న కొద్ది వినాలనిపిస్తుంది మీ మాటలు. మంచి వీడియో ఇచ్చారు
మాధవీలత గారు విశిష్ట వ్యక్తి.
అమ్మా మీలో ఆ ల లలితా పరమేశ్వరి కనిపిస్తున్నారు.నేటి సమాజానికి మీలాంటి తల్లులు చాలా అవసరం.
.... ఓం శ్రీ మాత్రే నమః 🌷🙏🙏🏼🙏🏼🌷🌷🙏🏼🙏🌷🙏🏼🙏🌷🌷
Avunu maa ❤
All glitters are not gold
నాకు ఉన్న బావలు మీలో చూసుకుంటున్నాను మీలాంటి బిడ్డని కన్న ఆ తల్లదండ్రులు గొప్పవాళ్ళు🎉
"బావలు" దగ్గర "భావాలు" అనాలి.
❤❤❤ మిమ్మల్ని ఈరోజు అనుకోకుండా ఈ విడియో లో చూసి i am so glad to see u ma 🙏🙏
అమ్మ మీకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను
మాధవి లత M P గారిని. ఇంటర్వ్యూ చేస్తున్నారు. కొంతమందికి. ఆమెముందు కూర్చొనే స్థాయి లేదు కెమెరా మెళ్ళోవేసుకో పెద్ద. ఫోజులుస్తారు. ఒక మహిళ ధర్యంగా పోరాడుతుంటే. సహాయం చెయ్యడంపోయి పనికిమాలిన ప్రశ్నలు vestharuమేడం రిపోర్టర్ గారు మీకు ధన్యవాదములు. మనస్సు భాధపెట్టకుండా. ఇంట్రర్వూ చేసినారు థాంక్స్. ఓం నమశ్శివాయ
సొంత పనులు మానుకొని బీజేపీ కొరకు మాధవీలత గారిని గెలిపించ డానికి వోటు రోజు వరకు అహో రాత్రులు ప్రయత్నం చేద్దాం.....గప్పాలు కొట్టడం మానేసి.
పాట చాలా బాగా పాడారు కానీ లాస్ట్ చెప్పిన డైలాగ్ తో మీ గొప్పతనమే తెలుస్తుంది😊❤,🙏🙏
कितनी साधगी भरी जिंदगी, उसके बाद इतना ऐश्वार्य सुख सम्पदा और उच्च शिक्षित होने के बाद भी इतनी सादगी से रहना और इतने उच्च विचार और हिम्मत दिखाना बहुत बहुत बड़ी बात है।
Succes is Yours
🙏అమ్మ అంటే మీ లాగా ఉండాలి 🙏
అమ్మ మీరు ఎవరో తెలియదు కానీ అమ్మ మీ ముఖం లో సాక్షాత్తు మహాలక్ష్మి కనిపించారు తల్లి మీ కార్యాలు కూడా అలాగే ఉన్నావి
Virinchi hyd hospitals managing director
Aunu anduke...patients daggara baaga dochukunnaru mana maha lachimi gaaru
@@ssachary7
Viranchi hospital bjp lo ki chiragani pavithra ganga jal nadilo papa vinashini,karona timlo swayana doctor valla brother .nu steriods ,anti biotics injections tho champaru. (Washing powder nirma)
Jai sri ram🚩
భజన బ్యాచ్......
@@srinivasasastrychallapalli4845 babu iam not a bajana Bach regul person
మా మిమ్మల్ని చూస్తుంటే అచ్చం మహాలక్ష్మి తల్లి ఎదురుగా ఉన్నట్టుంది తల్లి
డబ్బు దొబ్బి... ఇలాంటి yt channels ki డబ్బులిచ్చి చేయించుకుంటోంది ఈ ఇంటర్వ్యూస్
అమ్మ, మీరు ప్రకృతి వ్యవసాయం గురించి రైతులకు శిక్షణ కార్యక్రమం చేయించడమ్మా 🙏🙏🙏
మీరు bjp తరపున MP old city నుండే కావాలి central minister కావాలి 🎉భారత్ మాతాకీ జై🙏🙏🙏
Yes
అమ్మ మీ లక్ష్మి కళా మీ కళా మీరు ఎంపీ జై బీజేపీ 🙏🙏🙏🙏🙏
My father also worked in MES. Seeing your interview i feel that we are a family. You are very inspiring
Madam, you are the personification of Lalitha mahadevi. This society needs more people like you. Namasthe.
ಬಹುಮುಖ ಪ್ರತಿಭೆ , ಶುಭಾಶಯ
మీ మాటలు వింటూ వుంటే మీ ముఖం చూస్తూ వుంటే ఏదో దేవతను చూసున్న దివ్య అనుభూతి.ఇంటర్వ్యూ అప్పుడే అయిపోయిందా 😢అనిపించింది...pvr
Over action cheyaku avida manishe adi daani muthi tippudu
She is the owner of Virinchi hospitals , Virinchi technologies IT, Hyderabad . Im one of her employee
Adrustavanthulu meeru.. 🌱🙏🙏🙏🙏🙏
JAI JAWAN JAI KISAN 🌱
Can I get her mail ID, or how can I contact her
Virinchi hospital patients అనకూడదు...జస్ట్ టెంపుల్ visit chesina భక్తులు అనాలి అని మేడం అంటారు మాధవి మేడం
@@durgalakshmisaraswathi5847 🙏🌱
Good to know, Smt Madhavi garu HIGHLY educated n knowledgeable n All round talented. Our Best compliments to her n the Emoloyees, All the BEST సోదరి to U your family n Organisation n Hospital etc.
అమ్మ మిమ్ములను చూస్తుంటే పరిపూర్ణమైన స్త్రీ మూర్తి కనిపిస్తున్నారు భారతీయ సంస్కృతికి అర్థం పడుతుం ది మీ నడత
Jaya garu.....miru yentho gauravantho ammagarini prasnalu adigaru....Suman TV programs society ki yentho useful..Thank you so much jaya garu🙏
అమ్మ మీకు పదాభివందనాలు తల్లి
A respected, holy and dignified
Hindu lady from ordinary family of old city with a touch of social service.
Real Hindus must and should vote for daring Madhavi Latha gariki tnq🎉❤🎉❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
అమ్మ మీ యొక్క శక్తి స్వరూపాన్ని చూస్తే ముష్కరులకు చిచ్చు పడుతోంది నిద్ర లేదు వెధవలకు గడ్డలు గోక్కుంటూ మంచాల చుట్టూ తిరుగుతున్నారు రాత్రుళ్ళు జయం మీదే మీరు ఎంపీగా నెగ్గుతారు ఇది నా వాక్కు దైవ నిర్ణయం❤❤❤❤❤
అమ్మా చాలా బాగా చెప్పారు అమ్మ నేనూ మీ లాగే కష్టాలు అనుభవించాను తల్లీ సూపర్ తల్లి మీరు
మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి మాధవి గారు స్త్రీ అంటే అబల కాదు సబల అని నిరూపించారు మీకు శత కోటినమస్కారాలు
I know madhavilatha. I am her college friend. I know her very well she is wonderful. ❤
Some spiritual power in your face having multiple talents wider knowledge.🙏🙏🙏✌️
1975 lo puttina madhavilatha 1974 lo puttina anchor Jaya .... Super
మీరు ఒక ఆది పరాశక్తి వి తల్లీ 🙏🙏🙏🙏
మీరు చేస్తున్న సేవ చాలా గొప్పది.కానీ అది పాత్రులకు చేస్తే మంచిది.మన శత్రువులను మనమే పెంచుకుని,రక్షిస్తునాము....నాకే గనుక అమ్మా ఆ శక్తి ఇస్తే నిజంగా ప్రపంచానికి చూపిస్తా సేవ ఎలా ఉంటుందో. మీ అంత కాకున్నా మేము కూడా మా శక్తిలో చేస్తున్నాము మనవాళ్ళకి మాత్రమే🙏🇮🇳
First humans, then only muslim
అమ్మ మీలాంటి మనుషులు ఉన్నారు కాబట్టి రుతు పవనాలు ఎప్పటికి కర్రెక్ట్ టైమ్ కి వస్తున్నాయి 🙏🙏🙏🙏🙏
Avunaa😂
మొగల్తూరు, నరసాపురం, సంతోష్ నగర్ (హైదరాబాద్) అనగానే… ఎందరో గుర్తుకు వస్తున్నారు, ఎన్నో గుర్తుకు వస్తున్నాయి.
Nice video Jaya garu 🙏🙏 అమ్మా మీలాగా కాకపోయినా ఎంతో కొంత నేను బీద వాళ్ళకి సహాయం చేయడానికి ప్రయత్నిస్తాను TQ so much ammaa🙏🙏
Amma meelanti vaallani choodatam naa adrustam mee maatalu vinatam adrushtam...
వైష్ణవి గారు నమస్తే అండి ,,,నాకు చాలా ఎమర్జెన్సీ గా 6000 rs కావాలి,,,ph pay no చెబుతాను ,,send చేస్తారా,,,Thutsday repay చేస్తాను,,,Intakanna ఏమీ చెప్పలేను,,,,trust me
F 🎉cup7U@@GnanaPipasi
Amma ne kantham maha adubuthm. naree shslthi. You are courage lady. i appriciate. Sister Madjavi Latha gsru. God bless you. Dashrsthrsm. N. V.
అమ్మవారిని దర్శించు కొన్నట్లే వుంటుంది... ఓం శ్రీ మాత్రే నమః
అమ్మకి అమ్మగురించి వివరించిన సుమన్ టీవీ కి ,🙏🏼🙏🏼🙏🏼🙏🏼
She is our senior student in our school
No words Amma... Aadi santhi is talking❤
Humanity symbol you are mam❤
మేడం మీరు సీఎం కావాలని మేము కోరుకుంటున్నాము
ఈ ప్రపంచం లో అన్నిటికంటే శక్తి వంతమైనది..... స్త్రీ
అన్నిటికంటే బలహీనమైనది కూడా... స్త్రీ నే... ఎందుకంటే... అమ్మా...అనగానే నువ్వు ఇలాంటివాడివో కూడా తెలీక పోయిన నీకు సహాయం చేస్తుంది.....ఇదే నా భారతదేశం.....
🌹🙏🏾 మీలాంటివారు హిందూ మతానికి చాలా అవసరం తల్లి 🌹🙏🏾
You are mother of the world
I inspired her speech in Sanathana conclave . Dhanyosmi
జై సనాతన ధర్మం 👏👏👏
గోమాతను చంపే జాతికి మనదేశంలో రిజర్వేషన్లు, మీలంటివాల్ల చరిటీసు,పైపెచ్చు మన గుడులు కుల్చిమరీ మసీదులు,జై శ్రీరామ్ అంటే నరికేసి దారుణాలు.... ఐనకూడా మీరు వారి సంతతిని పెంచి poshisthunaara? బడుగు జాతి మనది,వెనుకబాటుతనం మనది మాత్రమే....వాళ్ళు మటుకు కేవలం వాళ్ళను మాత్రమే కాపాడుకుంటాయి,వాళ్ళ జాతి,వాళ్ళ మతాన్ని మాత్రమే చూసుకుంటారు.మీరు పురుల్లు పోసిన కుటుంబాలు ఎంతమంది వచ్చి మి చరిటిలో డబ్బు తీసుకోకుండా పనిచేస్తున్నారు? వాళ్ళలో ఎంతమంది మితో ప్రసంగాలు చెప్పండి మా వాడలకు వచ్చి అనగలుగుతు ఉన్నారు?వాళ్ళు మన దేవుళ్ళను నమ్మే పని లేదు కనీసం మనం దేవుడిగా భావించే గోమాతను చంపకుండా ఉండగలరా?మనకు మన దేవాలయాలను వివ్వగలరా?
You are simply great Madhvi Lata Mam💐🙏
God bless you all
మీరు ఆది పరాశక్తి మీకు ప్రణామాలు తల్లి
A great inspiration to society especially to women
Interview chaala bagundi Jaya garu👍👏 Madhavi Latha garu meeru yentho manchi manasutho
Chesthunna panulu annee 👌👌Digvijayeebhava 👍💐💐💐
Very inspiring speech 🙏🙏
శ్రీమతి మాధవి లత గారు, ప్రజా వాహినికి భగవంతుడు ప్రసాదించిన ఒక బ్రహ్మ కమలం.
Good service talli
Edu kondala vadi niluva dopidi, anduke thalli🙏 It's great that your companion concept n supporting you 🙏 May MOTHER Kanaka Durga blessings with you n your family 🙏
Good interview jaya ji
Amma meeku sathakoti vandanalu chala baga chepparu 🙏🙏🙏🙏🙏
Nice. Persan. Exlent. Amma. Meru. Totallye. Legendare. Wemen. Meru. Endariko. Meru. Inspereshan❤❤
Excellent interview. Madhavi madam gaaru societyki inni manchi panulu 28:44 chestunnaarani vini aanandinchaanu. Madam gaari chaalaa videolu chusaanu.🙏🏻🙏🏻🙏🏻
Great woman
Most versatile lady leader, profecent in languages, good orator. Bless her to reach her goal.
Beautiful end less achievements i have seen her other interviews our time is not sufficient to listen her achievements Namastee 🎉
ఓ జనని జన్మ దాత, నువు నేల రాలకమ్మ🙏
నిజమే కధమ్మ ఈశ్వరశక్తినే సృష్టిని నడిపిస్తుంది, శక్తిని నిక్షిప్తం చేయడానికి ఒక ఆధారం( base) పురుషుడు అయితే నడిపించేదంత స్రీ శక్తినే.......
యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతా:
నమ్మి చేదిన వాళ్ళు ఎవరు ఉండరు
అమ్మ చాలా బాగా చెప్పారు , మీకు హృదయపూర్వక నమస్కారాలు🙏
Madam you are superb.we are on winning streak.Jai Shree Ram.
Chala great amma meru🙏🙏🙏🙏🙏
Great Amma ❤❤❤
అమ్మ మీకూ పాదాబి వందనాలు
So nice and understanding language ., so glad to hear Madhavi Latha’s rhetoric speeches, giving goosebumps for opponents
Jaiho Madhavi
You are great wey all persans God give good blessing few days Godblease you doughtar
Great Service Madam, Respect 🙏
Great Amma🙏🙏🙏👍👍
అమ్మ...🙏
Anchor gaaru true emotional 💙
Madam you are many splendid genious 🙏
Wow superb mam very awesome explanation
Yevarni pogadali , yevarini moyali, yevari ki bhajana cheyali
Annitilo anthralu Society lo సమాజాన్ని sasisthunnaru. OC lu memu aney 5 వర్గాలుగా vundi .,thara vargalni తక్కువగా చూస్తు vunna సమాజం లో కూడా
Intha open గా అన్నీ అందరితో ❤పంచుకొనే ఈ సందర్భంగా అభినందనలు తెలుపుతూ dhanyavadamulu amma💐
Amma meeru ante naku challa eestam anddi,
Meeru eenthaa Bagga chabutharu amma garu
😊
Ammavaru chusinatlu undi. Mee sevalu enno vidhaluga andariki adarsam. 🙏🙏🙏
మీకు శత కోటి ధన్య వాదములు తల్లీ
కృతజ్ఞతలు అమ్మా
Extraordinary
Great women 👏
That’s great service rendered by you mam .. provided its Hindu Brahmin caste also need an uplift ment .. never heard any mudarsaaas extending a helping hand to those under economical people. Please excuse you if you are already into it as I am not aware !! 🙏🏻🙏🏻🙏🏻I am a teacher and wish to educate the down trodden.
Everyone who needs upliftment are considered, it's not caste or religion based service according to my opinion
Madam u r super woman. I am impressed from ur words. Maa. Really u r a great person
ma'am. from Radhasripada.
You are great and inspiration to all
అసలు మీకు మీరే అమ్మ చాలా చాలా సంతోషంగా ఉన్నది 🙏🏾🙏🏾
తెలుగు ను తెలుగులో వ్రాయండి అది మిమ్మలని మీరు గౌరవించు కున్నట్టు..
అమ్మా ఆ అమ్మదయ మీమీద సదా ఉండాలి అని ప్రార్థన 🙏
కాకపోతే నాది ఒక చిన్న విన్నపం.
మీరు రోగ నియంత్రణ కన్న రోగ నివారణ పద్దతులు ప్రజలకు నేర్పించమని.
I know you said no suggestions, but I couldnt help but say this.
Instead of Medical treatment which is costly and may or maynot work, especially in cancer - teaching people preventive ways to avoid getting these dreaded disceases might be a better option.
This i am saying after loosing 3 immideate family including my parents to Cancer.
Amma 🙏🙏🙏🙏 seeing and watching u in all videos i feel as though i am seeing. Goddess Adi pparashakthi. Thalli. I should get pray to see u in person
Extraordinary lady❤🙏🙏