Smt Kompella Madhavi Latha Exclusive Interview | Modi | asaduddin owaisi | Revanth Reddy |KCR | KRTV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.พ. 2024
  • Smt Kompella Madhavi Latha Exclusive Interview | Modi | asaduddin owaisi | Revanth Reddy |KCR | KRTV
    #madhavilatha #asaduddinowaisi #modi #kcr #mpelection2024
    హలో నమస్తే 🙏. KR TV తెలుగు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. సోషల్ మీడియా ఇప్పుడు సామాన్యుడి చేతి లో✍️ సైనికుడి తుపాకీ లా మారింది. ప్రతి ఒక్కరు తన మాట చెప్పడానికి గొంతు విప్పడానికి అవకాశం లభించింది.
    KR TV is an official TH-cam Channel which will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos, viral videos, latest happenings and other social media viral news exclusively on KR TV.
    KR TV is always at the forefront in providing it's users with a variety of contents politicians interviews, interviews with astrologists, Devotional Interviews.
    🔔 Subscribe 🔔 KR TV For More Interviews in Telugu😊 9441185152

ความคิดเห็น • 1.5K

  • @sureshkumartadiparthi1914
    @sureshkumartadiparthi1914 4 หลายเดือนก่อน +359

    జర్నలిజం ముసుగులో జర్నలిస్ట్ అనే పదానికి కళంకం తెచ్చే జాఫర్ ఒకడు, వీడు ఒకడు, పెద్ద తోపు తురుము అనుకుంటూ అహంకారం తో ప్రశ్నలు వేసే బఫూన్ శాడిస్ట్ కు చక్కటి సమాధానాలు చెప్పిన మీకు వందనములు. All the best mam!!!

  • @dasarishiva9268
    @dasarishiva9268 4 หลายเดือนก่อน +434

    క్రాంతి గారు అహంకారంతో మీరు వేసిన అన్ని ప్రశ్నలకి మీకు ఎలా చెప్పాలో అల చెప్పారు మాధవీలత అమ్మగారు

    • @gangaramnath441
      @gangaramnath441 4 หลายเดือนก่อน +15

      Up lo యోగి అయితే ఇక్కడ meeru ceep it up

    • @nishtalabharathi1852
      @nishtalabharathi1852 4 หลายเดือนก่อน +14

      Super amma baga chepparu

    • @nageswarasarma3206
      @nageswarasarma3206 3 หลายเดือนก่อน +2

      These are all mocked up. Questions are not asked suddenly.

    • @AjayKumar-bo5hn
      @AjayKumar-bo5hn 3 หลายเดือนก่อน +4

      Veedu pedda potugaadu anukuntaadu. Veedi noppi enti?

    • @AjayKumar-bo5hn
      @AjayKumar-bo5hn 3 หลายเดือนก่อน +1

      Neeku enduku noppi aithundi?

  • @Vigneshking288
    @Vigneshking288 3 หลายเดือนก่อน +5

    Wow very dynamic personనిజాయితీ వినిపిస్తోంది. తప్పకుండా గెలవాలి. నేను ఒక ఇంటర్వ్యూ ఇంత ఆసక్తిగా చివరివరకూ చూడటం ఇదే మొదటిసారి. అలా కట్టిపడేశారు. Great person Madhavilatha garu.

  • @vijayaLakshmi-jw4ok
    @vijayaLakshmi-jw4ok 4 หลายเดือนก่อน +24

    Good answering.Madhavi lata గారు.క్రాంతి చాలా తెలివిగా ప్రశ్నలు అడిగానని అనుకుంటున్నారు.చెంప పెట్టు సమాధానాలు ఇచ్చారు.మీరు రాజకీయాలు లోకి రావాలి. ప్రక్షాళన చెయ్యాలి.

    • @kumarkannam5457
      @kumarkannam5457 2 หลายเดือนก่อน

      అమ్మ మీరు చాలా గ్రేట్ మీకు ధన్యవాదములు

    • @prashanthreddy2315
      @prashanthreddy2315 2 หลายเดือนก่อน

      నా ఓటు మీ కే. 🙏 జయమ్ము నిశ్చయమ్ము రా భయమ్ము లేదు రా. జంకు పొంకు. లేక. ముందు. సాగి పొమ్మురా. సాగి పొమ్మురా భారత మాతకీ. జై 🙏👋♥️​@@kumarkannam5457

    • @sssrajVloges
      @sssrajVloges หลายเดือนก่อน +1

      అక్క ఇది కరెక్ట్ మీరు చాపిది నిజం

  • @karunakarguntaka4611
    @karunakarguntaka4611 4 หลายเดือนก่อน +309

    ఓరి 😂 యాకరూ నిన్ను చూసి వీవర్స్ నవ్వుకుంటున్నారు , మాధవీలత గారూ 🙏 మీరు చాలా intalijent గ్రేట్

    • @mahalakshmiswetha2111
      @mahalakshmiswetha2111 4 หลายเดือนก่อน +4

      True

    • @SunithaNatla
      @SunithaNatla 3 หลายเดือนก่อน

      Yes

    • @Ruth_Vattepu
      @Ruth_Vattepu 3 หลายเดือนก่อน

      She is intelligent but people like you are Fools is she particular about Brahimns or All Hindus ?

    • @kuchanpallyvittalreddy2027
      @kuchanpallyvittalreddy2027 3 หลายเดือนก่อน +1

      Yessm. Medam❤

    • @streddy1334
      @streddy1334 3 หลายเดือนก่อน

      intelligent

  • @creativepositiveenergy5886
    @creativepositiveenergy5886 4 หลายเดือนก่อน +511

    గెలుస్తారు లేదు కానీ మీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఈసారి MIM కు గట్టిగా పోటీ ఈస్తరు అనిపిస్తుంది. జై శ్రీరామ్ 🚩🚩

    • @sharanchary5892
      @sharanchary5892 4 หลายเดือนก่อน +16

      Puti eppudu vuntadhi bro .. kani . Nenu vundeydhi candryangutta consistency nadhi .. but ekkada oka bjp candidate ekda perfect ga public k convince chyaru bro .. just oksari door door ki veli chpthey . Perfect ga andharu vestharu .mana valki first voter card kuda ledhu kani manavalu evaru adgaru .. adhey muslims vala area lo unna prthi okvala tho veypistharu .. manam veypiyaru

    • @renukanerella7393
      @renukanerella7393 4 หลายเดือนก่อน +32

      If all Hundus unitedly vote for BJP, she will win. Let's vote for her.

    • @Naveen.069
      @Naveen.069 4 หลายเดือนก่อน

      Akkada vunna vallato mire cheplali anna andari roju roju samaveseshalu pettali Ani hinduvulalo chaitanyam tevali​@@sharanchary5892

    • @rameshdaraboina8825
      @rameshdaraboina8825 4 หลายเดือนก่อน +14

      Kranthi is Supporting Khan Gress 😂

    • @sowjanymulakala927
      @sowjanymulakala927 4 หลายเดือนก่อน +15

      Meru gelavalli madam

  • @madhukola3728
    @madhukola3728 3 หลายเดือนก่อน +12

    చాలా క్లియర్ గా క్లుప్తంగా సనాతన ధర్మాన్ని కాపాడుకునే బాధ్యతలో బాగంగా మిగితవరిలో కూడా మనం మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి అనే ఆలోచింపచేసే మీ మాటలకి 🙏 Hats off
    ఎన్నో కోట్ల ఆస్తులు భోగభాగ్యాలు అనుభవించే అస్థి ఉన్న మీరు సనాతన ధర్మాన్ని కాపాడుతూ, ప్రజలకు సేవ చేస్తున్నందుకు ధన్యవాదములు.
    మీ ప్రయాణం లో బాగంగా మీకు తోడు గా ఇంకా కొంచం బలం చేకూరే విధంగా మీరు MP (OLD CITY ) గా పోటీ చేసి గెలుపొంది, Old city నీ మార్చాలి, మన ధర్మాన్ని కాపాడుకోవాలి అని ధైర్యంగా ముందుకు వస్తునందుకు మీకు ధన్యవాదములు అమ్మ, మన గెలుపు ఇక్కడే సగం కన్ఫర్మ్ అయింది.
    మీరు old city లో పోటీ చేసి గెలుపొందాలని ఆ శ్రీరామచంద్రుని మరియు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో మీరు తప్పకుండా గెలుస్తారు అని ఆశిస్తున్న.
    జై శ్రీరామ్
    జై హింద్

  • @mayabazard
    @mayabazard 4 หลายเดือนก่อน +11

    అమ్మ అమ్మ అమ్మ మీకు సీటు వచ్చి తీరుతుంది అదే భగవంతుని శాసనం.. మీరు గెలుస్తారు అంతే All the best medam.👍👍🙏🙏🙏🙏🙏🙏

  • @karunakarguntaka4611
    @karunakarguntaka4611 4 หลายเดือนก่อน +146

    వామ్మో ! మాధవీలత గారూ 🙏మీరు , చాలా జాగ్రత్తగా , ఒక పద్ధతిగా , వినయంగా , చాలా అర్థవంతంగా , జవాబులిస్తున్నారు . ఆ యాంకర్ తింగరోడు లా , వున్నాడు .

  • @harinarayana1383
    @harinarayana1383 4 หลายเดือนก่อน +204

    మీరు క్రాంతి కి Interview ఇవ్వడం వాడి అదృష్టం.

    • @sunitharajashekar8658
      @sunitharajashekar8658 4 หลายเดือนก่อน +3

      😂😂yes

    • @mahalakshmiswetha2111
      @mahalakshmiswetha2111 4 หลายเดือนก่อน +1

      True, interviewed for his recognition n likes

    • @mhsrao9338
      @mhsrao9338 3 หลายเดือนก่อน

      ఎస్

    • @kameswararaon7933
      @kameswararaon7933 3 หลายเดือนก่อน

      S. U r correct.

    • @manjunathc1767
      @manjunathc1767 3 หลายเดือนก่อน +1

      Anna handre parsent nijam ilanti lofars ki inteviw ivvakoodadhu amma

  • @jagadeeswararaomallaparedd8534
    @jagadeeswararaomallaparedd8534 3 หลายเดือนก่อน +6

    చక్కటి భాష, సంస్కారం, సేవాభావం వున్నా, మాధవీలత గారు రాజకీయాలలోనికి వస్తే మీరు చేద్దాం అనుకున్న సేవ తప్పగా చేయగలరని భావిస్తున్నాను. 🙏🙏🙏

  • @rajendragorrepati4160
    @rajendragorrepati4160 2 หลายเดือนก่อน +3

    మాధవీలత గారు మీ సంకల్పం చాలా గొప్పది. దేవుడు మీ సంకల్పానికిఎల్లప్పుడూ తోడు వుండాలని కోరుకుంటున్నాము.

  • @dharmaraopiriya9617
    @dharmaraopiriya9617 4 หลายเดือนก่อน +140

    మాధవి లత గారు.... మీకు ధన్యవాదములు..మిమ్మల్ని చూస్తుంటే ఒక ఝాన్సీ లక్ష్మి భాయ్ ఒక రుద్రమ దేవి గారిని చూస్తున్నట్టు ఉంది... జై భారత్ జై బీజేపీ

  • @padmavathithumu4689
    @padmavathithumu4689 4 หลายเดือนก่อน +144

    యాంకర్ పొగరుబోతు ప్రశ్నలకు మంచి సమాధానాలు ఇచ్చారు అమ్మా. మీకు నమస్కారం 🙏. మీకు ధన్యవాదములు 🙏. మీ ప్రయాణంలో మీకు భగవంతుడు సదా తోడుండాలని కోరుకుంటున్నాను 🙏. 🚩🚩🚩

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 3 หลายเดือนก่อน +10

    క్రాంతి గారి ఇంటర్వ్యూ అహంభావంతో, బీజేపీ నీ టార్గెట్ చేస్తూ ఉంది పూర్తిగా, కుక్క కాటుకి చెప్పు దెబ్బ లాగా సమాదానాలు చెప్పారు అమ్మ 🙏మిమ్మల్ని రాజశ్యామల అమ్మవారు సదా అనుగ్రహించాలని ప్రార్ధన చేస్తున్న శ్రీ మాత్రేనమః శ్రీ రాజ శ్యామల దేవ్యై నమః 🙏

  • @murtybhrk4409
    @murtybhrk4409 3 หลายเดือนก่อน +2

    హైందవ ధర్మం బాగుండాలంటే మన తిరుపతి దేవస్థానం లాంటి హైందవఆలయాలలో ముఖ్యం గా మీ వంటి నారీమణులను ముఖ్య మయిన పదవులలో ఆ శ్రీనివాసుడు నియమించుకోవాలని ప్రార్థిస్తున్నా.

  • @dasarishiva9268
    @dasarishiva9268 4 หลายเดือนก่อน +154

    యాంకర్ కి సహజంగానే చాలా అహంకారం ఓవర్ కాన్ఫిడెన్స్

  • @vvvmk1718
    @vvvmk1718 4 หลายเดือนก่อน +78

    Wow very dynamic person👌🙏🙏🙏నిజాయితీ వినిపిస్తోంది. తప్పకుండా గెలవాలి. నేను ఒక ఇంటర్వ్యూ ఇంత ఆసక్తిగా చివరివరకూ చూడటం ఇదే మొదటిసారి. అలా కట్టిపడేశారు. Great person Madhavilatha garu.

    • @harinadam7036
      @harinadam7036 3 หลายเดือนก่อน

      🎉🎉 medam

  • @madadi1980
    @madadi1980 4 หลายเดือนก่อน +11

    నేను ఎన్నో ఇంటర్వ్యూలు విన్నాను కానీ మాధవిలతాలా confident గా మాట్లాడడం చూడలేదు.....రాపిడి ప్రశ్నలుకు అంతే రాపిడి జవాబులు చెప్పిన మాధవిలతకు నా ధన్యవాదాలు....

  • @indlaashokkumar6260
    @indlaashokkumar6260 4 หลายเดือนก่อน +11

    మేడం మిమ్మలిని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది మేడం
    మీ desicion correct మేడం మీ మాటలు విన్న చాలా అద్భుతంగా వున్నాయి మేడం మీ ధైర్యాన్ని మేము కూడా చాలా ఆనందంగా ఉంది మేడం
    మేము ఎల్లప్పుడూ మేతో ఉంటాము మా ప్రానాలు ఉన్నంత వరకు మెడము

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 4 หลายเดือนก่อน +147

    జై స్త్రీ శక్తి 🙏
    అమ్మ , మీరు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు, స్త్రీ శక్తికి నిలువెత్తు నిదర్శనం 🙏
    మీ సంకల్ప బలం ముందు ఎలాంటి సమస్యా మీ ఛాయను కూడా తాకలేవు ! క్రాంతి ప్రశ్నలన్నీ థమ్ నైల్ కోసం వేసినట్లు ఉన్నాయి !
    శుభాకాంక్షలు 🎉
    శుభమ్ భూయాత్ 👌
    సుబ్బారావు పొణుగుపాటి, దుబాయ్

  • @eravenarajendar3021
    @eravenarajendar3021 4 หลายเดือนก่อน +122

    మాధవి లత గారి లాంటివారు రాజకీయంలోకి రావాలి🎉🎉 జై శ్రీ రామ్

  • @vedavathipaspunoori5825
    @vedavathipaspunoori5825 4 หลายเดือนก่อน +16

    Interview ఎవరు ఎవరిని చేశారు😂
    సూపర్ అమ్మ మీరు

  • @bhramarambikatm7492
    @bhramarambikatm7492 3 หลายเดือนก่อน +11

    మీ ఆలోచనలు చాలా అద్భుతంగా ఉన్నాయి మాతా!మీరు తప్పకుండా గెలవాలి.

  • @rojapalavalasa5452
    @rojapalavalasa5452 4 หลายเดือนก่อน +125

    next MP in old city merey Amma❤…

    • @Jailer12
      @Jailer12 4 หลายเดือนก่อน +1

      Nice joke bro

    • @sanvyfashions2292
      @sanvyfashions2292 4 หลายเดือนก่อน +5

      ​@@Jailer12జోక్ నువ్వు చేస్తున్నావ్ 😂

    • @Quiz12694
      @Quiz12694 3 หลายเดือนก่อน

      Ticket confirmed today mp election's hyderabad

    • @srs623
      @srs623 3 หลายเดือนก่อน

      What is old city

    • @anvithadogiparthi6120
      @anvithadogiparthi6120 3 หลายเดือนก่อน +2

      Please ilanti vallani gelipinchandi
      Vallaki strong opposition ivandi

  • @shashiramulucheerla1272
    @shashiramulucheerla1272 4 หลายเดือนก่อน +63

    రండి మేడమ్. మీ లాంటి వాళ్ళు old city ki BJP ki chala avasaram undi. U r great and daring

  • @rajugrsn2813
    @rajugrsn2813 3 หลายเดือนก่อน +1

    పాత బస్తీలో నాకు తెలిసి చాలా మంది ముస్లిం మహిళా సోదరీ మణులు అనేక సమస్యలతో బాధపడుతున్నారు.
    వారందరూ మన మాధవీ లత గారికీ తప్పకుండా వేస్తారు.తప్పకుండా గెలిచి పార్లమెంట్లో అడుగు పెడతారు.ఇందులో డౌట్ లేదు.ఇది పక్కాగా జరిగి తీరుతుంది.
    జై హింద్, జై బీజేపీ,
    భారత్ మాతాకీ జై.

  • @janvijaya5831
    @janvijaya5831 4 หลายเดือนก่อน +21

    మాధవి లత గారు ఓల్డ్ sitini బాగు చేయండి మీరు మన దేశం బాగు చేసినట్టే ధైర్యంగా ముందుకు vellandi tq

  • @dharmaraopiriya9617
    @dharmaraopiriya9617 4 หลายเดือนก่อน +35

    మాధవి లత గారు..... మీలాంటి daring and dashing Power ful lady BJP కి రావాలి.... 👏🏻👏🏻👏🏻

  • @gvmsrinivas6822
    @gvmsrinivas6822 4 หลายเดือนก่อน +58

    అమ్మ సూపర్ సమాధానం ఇచ్చారు

  • @nageshchary1973
    @nageshchary1973 3 หลายเดือนก่อน +1

    అమ్మ గారు నాకు ఓటు హక్కులేదు కానీ మీకు ఓటు వేయాలి అని ప్రేరేపిస్తా, మీ సిద్ధాంతం నాకు నచ్చింది జై మాదవి లత జై సనాతన దర్మం, జై బీజేపీ 🙏🙏q

  • @gudlaravi2495
    @gudlaravi2495 3 หลายเดือนก่อน +1

    శ్రీరామ ప్రభు దయ వల్ల మీరు నమ్మిన దుర్గమ్మ తల్లి దయ వల్ల పాత బస్తీలో మీరు గెలవాలి కానీ రాష్ట్రంలో రాజకీయమే ఒక రకంగా అయిపోతది భారతదేశం మొత్తం ప్రతి టీవీలో మీదే ఉంటది మేడం మీరు గెలవాలని ఆ దేవున్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న

  • @arunachennu6415
    @arunachennu6415 4 หลายเดือนก่อน +87

    నాకు వినిపిస్తోంది మోడీ గారే ప్రదానిమంత్రి అని. జై సనాతన ధర్మం.

  • @yashwanthyashwanth5179
    @yashwanthyashwanth5179 4 หลายเดือนก่อน +76

    మేడం మీరు మాత్రం సూపర్ గా మాట్లాడుతున్నారు మేడం 🙏🙏🙏🙏🙏

    • @Shaikkhaseen
      @Shaikkhaseen 7 วันที่ผ่านมา

      Nnjgfs 1:12

  • @kasivarapuvenkatasubbaiah8718
    @kasivarapuvenkatasubbaiah8718 3 หลายเดือนก่อน +12

    అద్భుతమైన ఇంటర్వ్యూ. మాధవీలత గారు చాలా గొప్పగా చక్కగా సమాదానాలు చెప్పారు. ఆమె అభిప్రాయాలు స్థిరంగా దృఢంగా ఉన్నాయి.అమె సమాదానాలలో నిష్కల్మషం నిజాయితీ కనిపించింది.ఆమె నా హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు

  • @srikanthgoud4927
    @srikanthgoud4927 4 หลายเดือนก่อน +9

    మాధవి లత గారి వంటి వారు రాజకీయాల్లోకి రావాలి దుర్గమ్మ ఆశీర్వాదం ఉంటుందని కోరుకుంటూ జైశ్రీరామ్

  • @hariprasadgorla5479
    @hariprasadgorla5479 4 หลายเดือนก่อน +62

    మాధవిలతగారు క్రాంతిగారు వేసిన ప్రశ్నలకు చాలా మంచిగా సమాధానాలు చెప్పారు దీని వల్ల తెలియని వారికి మంచి విషయాలు తెలిసినవి సనాతనధర్మాన్ని దూషించేవాళ్ళకు మంచి గుణపాఠం చెప్పారు. మీకు మరియు క్రాంతిగారికి కృతజ్ఞతలు.

  • @manumahi6481
    @manumahi6481 4 หลายเดือนก่อน +62

    అమ్మ మీకు అనంత శక్తిని దేవి దేవతలు ఇవలని మనస్ఫూర్తిగా నేను నా కుటుoబం కోరుకుంటున్నాం జై శ్రీరామ్

  • @mekalasathyanarayana6369
    @mekalasathyanarayana6369 3 หลายเดือนก่อน +2

    BJP లేకుండా MIM లేదు
    MIM లేకుండా BJP లేదు.
    ఒక చరిత్ర సృష్టించాలీ, all the Best madam.

  • @sujatha3953
    @sujatha3953 3 หลายเดือนก่อน +2

    అమ్మ మీకు నమస్కారాలు.🙏అహంకారంతో అడుగుతున్న ప్రశ్నలకు ఎంతో విజ్ఞ తతో,విజ్ఞానంతో,ఆధ్యాత్మికతతో చెంపపెట్టు సమాధానాలు ఇచ్చారు మేడం. మీరు ఇలాగే నిలబడండి అమ్మ.

  • @user-jx5em6rc5r
    @user-jx5em6rc5r 4 หลายเดือนก่อน +117

    ఆమ్మ. వీనికీ ఇంటర్వూ ఇంకెప్పుడు ఇవ్వకు..
    మన సనాతన ధర్మానీకీ సపోర్ట్ చేయడూ.....
    జై శ్రీరామ్...🚩🚩🚩🚩🚩🚩🚩

    • @devenderoram1104
      @devenderoram1104 3 หลายเดือนก่อน +1

      వీడు ముస్లిం క్రాస్ బ్రీడ్ గాడు.

    • @jaijawanjaikisan6208
      @jaijawanjaikisan6208 3 หลายเดือนก่อน

      ​@devenderoram1104 Cross Chaddi gadivi😢 nuvbu 😅

    • @kadamanchipentaiah9338
      @kadamanchipentaiah9338 3 หลายเดือนก่อน

      ​@@devenderoram1104o...

  • @ursgoudsaab3258
    @ursgoudsaab3258 4 หลายเดือนก่อน +43

    Simply superb confident Ma'am...

  • @ExChristian1011
    @ExChristian1011 4 หลายเดือนก่อน +14

    మోదీ సత్తా ఏంటో మూడుముక్కల్లో విశదీకరించిన.. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్..
    అతని జీవితంలో.. మొదటి 15 ఏళ్లు ప్రజల మధ్య తిరిగి వారి సమస్యలేంటో తెలుసుకున్నాడు..
    తరవాతి 15 ఏళ్లు బీజేపీ కార్యకర్తగా పనిచేసి.. ఒక రాజకీయ సంస్థ పనితీరు, కార్యకలాపాలను, ఎన్నికల సంసిద్ధతను, గెలుపోటములను ప్రభావితం చేసే అంశాలను క్షుణ్ణంగా ఆకళింపు చేసుకున్నాడు.
    ఆ తరువాతి 15 ఏళ్లు.. గుజరాత్ ముఖ్యమంత్రిగా పని చేసి.. ప్రభుత్వ పనితీరు, అధికార యంత్రాంగం వ్యవహార శైలి.. అర్థం చేసుకున్నాడు.
    అందుకే అతను ప్రజల నాడిని తేలిగ్గా పసిగట్టే యుక్తి.. వారి హృదయాలను తాకేలా మాట్లాడే శక్తి.. తన సొత్తుగా చేసుకున్నాడు.
    తాజాగా పదేళ్లుగా ప్రధానిగా పని చేస్తున్నాడు.. మరో ఐదేళ్లే కాదు.. తాను జీవించినంతకాలం దేశాధినేతగా ఎన్నికవగల సత్తా అతనొక్కడికే సొంతం.
    ఇలాంటి నేత దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే మరొకరు ఉండరు. 🙏🙏

  • @Srikanthramgoud
    @Srikanthramgoud 4 หลายเดือนก่อน +2

    మీలాంటి వాళ్లు రావాలి మీతో పాటు ఇంకెందరో మీలాగా ఆలోచించే నాయకులు రావాలి మనదేశంలో మన సనాతన ధర్మంకు ఉన్న విలువను దేశ ప్రజలు తెలుసుకునే విధంగా చేయాలి సనాతన ధర్మం అంటే ఒక జీవన విధానం అందరూ తెలుసుకోవాలి మీ మాటలకు అభిమానుల్ని అయిపోయాను తల్లి జై భవాని జైశ్రీరామ్ 🚩🚩🚩

  • @TELUGUPATHAM999
    @TELUGUPATHAM999 4 หลายเดือนก่อน +54

    Yes 1000% right answer Madhavi Latha garu🎉

  • @mallareddysandhupatla4128
    @mallareddysandhupatla4128 4 หลายเดือนก่อน +84

    ఒక మంచి దమ్మున leader లా నిజాయితీ గా మాటలాడుతునరు great madam 🙏

    • @vijayreddy4407
      @vijayreddy4407 4 หลายเดือนก่อน +2

      Om jai BJP Jaiho Jaiho Jaiho Jaiho Jaiho modijee Jaiho Jaiho Jaiho Jaiho Jaiho

  • @anuradhat9256
    @anuradhat9256 3 หลายเดือนก่อน +9

    “నాలోని నిజాలు బయటికి తెచ్చిననిజమైన క్రాంతి”
    కరెక్ట్ గా చెప్పారు అమ్మ
    చాలా పవర్ఫుల్ మాటలు
    Thank you Kranthi for exposing wilderness and rebel in Amma….
    You are the most inspiring mother to all of us!!
    జై శ్రీ రామ్💐🙏🏼

    • @Shiva_Anshu
      @Shiva_Anshu 3 หลายเดือนก่อน +1

      Vadu amenu thappuga proof cheyali ane uddhesham tho interview chesadu
      Kani eppatilage erripappa ayyadu😂😂

  • @narayanreddy916
    @narayanreddy916 3 หลายเดือนก่อน +5

    100% గెలుస్తారు మేడం జై బీజేపీ భారత్ మాతా కీ జై మీలాంటి వాళ్ళు దేశానికి ఎంతో అవసరం మేడం 🙏

  • @surojumahesh8786
    @surojumahesh8786 4 หลายเดือนก่อน +71

    కచ్చితంగా గెలుస్తారు మీరు mim కీ గట్టిగా ఇవ్వలి మీరు జై శ్రీరామ్ జై హింద్ తగ్గదు మీరు

  • @bharathsanathani373
    @bharathsanathani373 4 หลายเดือนก่อน +29

    I am eagerly waiting for Kompella Madhavi Latha's entry into BJP for bright future of old city❤

  • @murthy2722
    @murthy2722 3 หลายเดือนก่อน +13

    జాఫర్ జఫ్ఫా ప్రశ్నలు వేసినా చంప పగిలేలా సమాధానాలు చెబుతున్నారు వందనం అభివందనం తల్లీ మీరు ఖచ్చితంగా యదార్థం చెబుతున్నారు మీరు రు ఒకవీర నారీలా ఝాన్సీ లక్ష్మీబాయి లాగా ఉవ్వెత్తున ఎగసిన హృదయం మీలో ఉంది సెభాష్ మాత్రృమూర్తీ వందనం అభివందనం ఉత్తుంగ తెలుగులో పడుతున్న కొద్దీ ప్రతీ స్త్రీలో ఉన్నతమైన వ్యక్తిత్వం, ఆలోచనలు రేకెత్తించేలాఉండాలని మీ ప్రసంగాలతో మంచి మార్పు రావాలని కోరుకుంటున్నాను జయీభవా విజయీభవ శుభం భూయాత్ 🎉🎉🎉🎉🎉

  • @chamarthinagakumar3204
    @chamarthinagakumar3204 4 หลายเดือนก่อน +5

    Very good bold decision speaking truth

  • @dhanendermangalarapu7657
    @dhanendermangalarapu7657 4 หลายเดือนก่อน +25

    🙏 excellent Replies,
    Godbless you Madam

  • @journalistgovardhan5018
    @journalistgovardhan5018 4 หลายเดือนก่อน +84

    జై మాధవీ లత తల్లీ... మీకు పాదాభివందనాలు.🎉

  • @chanmohammad1635
    @chanmohammad1635 3 หลายเดือนก่อน +2

    Anchor నిర్భయంగా questions వేశారు, దానికి మాధవి గారి సమాదానం బాగుంది

  • @murailperneti
    @murailperneti 3 หลายเดือนก่อน +2

    ఇలాంటి అమ్మా మా ఆంధ్రప్రదేశ్ లో ఎందుకూ లేధుమ్మా శభాష్ తల్లి త్వరలో మీ గెలుపు చూడాలమ్మా ఆ దేవుడు మిమ్ములను దీవించాలి అని కోరుకుంటున్నాను జైహింద్ 🙏

  • @bhagyajyothi863
    @bhagyajyothi863 4 หลายเดือนก่อน +36

    JEJAMMA... LOOKS VERY CONFIDENT AND CLEAR IN HER JOURNEY. VERY POWERFUL AND STRONG WOMEN.. WISH YOU GOOD LUCK ANDI..😊🙏

  • @sudhakaremmadi7520
    @sudhakaremmadi7520 4 หลายเดือนก่อน +24

    Wonderful Speech Medam

  • @UmeshKumarthunikipati
    @UmeshKumarthunikipati 3 หลายเดือนก่อน +3

    నేను ఎంత one-sided అవుతుందో అనుకున్న కానీ equal Q and A la సాగి పోయింది wow interview

  • @Yogaislife-gh3qy
    @Yogaislife-gh3qy 3 หลายเดือนก่อน +5

    Wonderful rapid fire.... absolute ly apt and excellent

  • @m.krishnayadav2345
    @m.krishnayadav2345 4 หลายเดือนก่อน +42

    అమ్మగారు చెప్పిన ప్రతి ఒక్క విషయం వాడికి చెప్పుతో కొట్టినట్టే ఉంది

  • @shra1kumarbpt925
    @shra1kumarbpt925 4 หลายเดือนก่อน +22

    Last one word answers Enta catchy ga unnayante superb madam asalu..🔥🔥

  • @manmadhaippili4669
    @manmadhaippili4669 หลายเดือนก่อน +1

    మీ లాంటి ఎడ్యుకేట్ ఉన్న వాళ్లు సమాజానికి చాలా అవసరం 🎉🎉🎉

  • @brudranna3437
    @brudranna3437 3 หลายเดือนก่อน

    I'm BENGALURUR ian my age is 65 nenu inthavaruku choosina TELUGU interviews lo manchi no 1 interview thanks to KR TV manchi vishyalu bold dare and devil GA choppina
    Sat KOMPALA MADHAVI LATHA sister ki Jai next mee political journey KI Jai
    🌹💐🎉🎊🇮🇳🙏🇮🇳🙏🇮🇳🎊🎉💐🌹

  • @kidambidevarajan616
    @kidambidevarajan616 4 หลายเดือนก่อน +18

    మాధవీ లత గురించి మేం తెలుసుకునే విధంగా ప్రశ్నలు కురిపించిన క్రాంతి గారికి ధన్యవాదాలు. మాధవి గారు ప్రతి ప్రశ్నకు యిచ్చిన సమాధానాలు చాలా అద్భుతంగా వున్నాయి. జై భారత్ ! జై మోదీ !

  • @rajendrakodati
    @rajendrakodati 3 หลายเดือนก่อน +2

    Namaste Madam, I always admire your courage to speak truth, openness and impeccable service that you have rendered for the well being of the public. Pls keep continuing the same irrespective of what critics say. Jai Shriram.

  • @vasu2773
    @vasu2773 4 หลายเดือนก่อน +2

    Madhavi garu, మీకు శతకోటి నమస్కారాలు. All the best akka!👍

  • @chiranjeeviparimi893
    @chiranjeeviparimi893 4 หลายเดือนก่อน +13

    అద్భుతమైన ఇంటర్వ్యూ మాధవి లత గారికి క్రాంతి గారికి ధన్యవాదాలు జై భారత్🙏🌹🌺💐

  • @mamathak3633
    @mamathak3633 4 หลายเดือนก่อน +24

    All the very best madam, suuper interview 🎉🎉🎉
    JAI SRIRAM

  • @narasingraoalladi7685
    @narasingraoalladi7685 3 หลายเดือนก่อน +1

    After many years I have seen a honest, bold, dynamic, intelligent women entering politics in old city. Hats off to you madam. You are future M.P. of Hyderabad.

  • @YoursLaxman.G
    @YoursLaxman.G 3 หลายเดือนก่อน +1

    దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకే ఆ ఎనిమిదవ అవతారం Madhavi Latha Ammavaru ....Jai Mathaji !!!

  • @journalistgovardhan5018
    @journalistgovardhan5018 4 หลายเดือนก่อน +37

    తల్లిని ఇంటర్వ్యూ చేయాలని నిర్ణయించి మీరు హిందువుల మనస్సు గెలిచారు.

    • @Shiva_Anshu
      @Shiva_Anshu 3 หลายเดือนก่อน

      Vadiki antha scene ledhu amenu thappuga chupinchali ani interview chesadu
      Eppatilage erripappa ayyadu😂

  • @rajnarayankasularajnarayan9588
    @rajnarayankasularajnarayan9588 4 หลายเดือนก่อน +21

    absolutely right medam hattsof u

  • @ayalurutv3267
    @ayalurutv3267 4 หลายเดือนก่อน +3

    బాబోయ్ కమలం అనుకున్నాడు, అంకుశం దిగింది 😂

  • @jagadeeswararaomallaparedd8534
    @jagadeeswararaomallaparedd8534 3 หลายเดือนก่อน +2

    క్రాంతి గారు నెగటివ్ ప్రశ్నలు వేస్తారు. చాలా ఇంటర్వ్యూ లు చూసాను. ప్రత్యముగా ఆయన హిందూ వ్యతిరేకి. వాడితో ఇంటర్వూ వెస్ట్. కానీ మిమ్ములను మొదటి సారి చూసి చక్కటి వ్యక్తిని చూసాను. ఇదివరకు ఒకేసారి చూసాను. 🙏🙏🙏

  • @durgaprasadmudigonda1804
    @durgaprasadmudigonda1804 4 หลายเดือนก่อน +36

    బిజెపిలో పని చేయాలి అని అంటే వ్యక్తులను ఆధారంగా చేసుకుని కాదు, బిజెపి సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసినప్పుడే బిజెపిలో చేసిన పనికి సార్ధకత ఉంటుంది. ఈరోజు మోడీ గారు కూడా బిజెపి సిద్ధాంతాలకు అనుగుణంగానే పనిచేసుకుంటూ పోతున్నారు. అలాంటి వ్యక్తులు ఈ సంస్థలో తయారయ్యి దేశానికి దోహదపడాలి మన సంస్కృతిని నిలబెట్టాలి. అట్లే మన ముందు తరాలకి మనం ఆదర్శంగా నిలవాలి.🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @sunitharajashekar8658
    @sunitharajashekar8658 4 หลายเดือนก่อน +29

    Kaboye MP Madhavi latha gariki🙏no doubt she is intelligent and sensible person👍

  • @JABBARFFGAMER
    @JABBARFFGAMER 3 หลายเดือนก่อน +1

    హిందువుల కోసం పని చేయటం కాదు అన్ని కులాల కోసం పనిచేసిన వ్యక్తి అసలైన మనిషి

  • @himanshmukka
    @himanshmukka 3 หลายเดือนก่อน +2

    Very maturely spoken, madhavi amma garu🙏, really admirable & sensible lady power. May god give you more strength and power. Very well n detailed answers to every question.

  • @latadutt12
    @latadutt12 4 หลายเดือนก่อน +20

    Loved the clarity and clear cut responses...really looking forward to seeing Smt. MLK ji's services

  • @sreedharmunigela3600
    @sreedharmunigela3600 4 หลายเดือนก่อน +23

    క్రాంతి కి దిమ్మ తిరిగిపోయింది అమ్మ మీ సమాధానాలకి ....

  • @prasanthiamara8392
    @prasanthiamara8392 2 หลายเดือนก่อน +1

    Kranti gari tingari tanam valla kuda labhame nandi, Madhavi mam mind blowing answers with amazing knowledge... rocking mam

  • @kumarkepc930
    @kumarkepc930 3 หลายเดือนก่อน +1

    Super super interview.
    Very knowledgeable interviewer & very very knowledgeable Madhavi garu.

  • @kalyanbabu-lo4zt
    @kalyanbabu-lo4zt 4 หลายเดือนก่อน +17

    Super madam 👏 👏 👏

  • @vallurusailaja166
    @vallurusailaja166 4 หลายเดือนก่อน +12

    ముందుగా క్రాంతి గారికి చాలా చాలా ధన్యవాదాలు... ఎందుకంటే ఎంత కుళ్ళు కుతంత్రం తో మాధవి లత గారిని ఇబ్బంది పెట్టాలని అడిగిన ప్రశ్నలు దానికి ఆ అమ్మవారు ఆవిడ నోట చెప్పించిన సమాధానాలు...ఈయన కళ్ళు, ఈయనలా ఆలోచించి, అదే ధోరణిలో వుండే అధిక శాతం ప్రజల కళ్ళు తెరిపించి బుర్రలు వెలిగించారు.
    Madhavilathagariki నమస్సులు అభినందనలు💐
    ఆవిడ ధర్మం వెంట... సకల దేవతలు ఆమె వెంట🙏🏻

  • @krishnakagula6701
    @krishnakagula6701 3 หลายเดือนก่อน +1

    మేడం మీరు గ్రేట్ వాణి హహంకారానికి కరక్టుగా సమాధానం cheparu మేడం వాడు హిందువా కదా?

  • @srigowri992
    @srigowri992 3 หลายเดือนก่อน +1

    👏👏👏👏👏 ప్రజలకోసం, హిందువుల కోసం (ఓల్డ్ సిటీ) ఇన్నాళ్ళ కి ఒకే ఒక వ్యక్తి "దటీజ్ మాధవీలత".

  • @phanikumari7753
    @phanikumari7753 4 หลายเดือนก่อน +18

    దెబ్బకి anchor ki noru మూత పడింది. Manchi answers ichindi. భలే బాగా chepparu madam

  • @ravikarthikrao6852
    @ravikarthikrao6852 4 หลายเดือนก่อน +21

    She should be next mp , these people are apt for politics for betterment of people . found a new leader today

  • @naiduneelamsetti3376
    @naiduneelamsetti3376 2 หลายเดือนก่อน +1

    మాధవి లత అమ్మ గారు చాల క్లారిటీ గా ఉన్నారు ....
    ప్రతి ఒక్కరికి అవకాశం వస్తది, అది ఇపుడు మాధవి లత అమ్మ గారి రూపం లో ఓల్డ్ సిటీ లో వున్నా ప్రజలకి వచ్చింది చూదాం ఎంత ఉపయోగించు కుంటారో...

  • @pavanimohan714
    @pavanimohan714 4 หลายเดือนก่อน +2

    లాస్ట్ లో చాలా బాగుంది. తడబాటు లేకుండా....అదరగొట్టారు. లాస్ట్ పంచ్ మనదైతే ఆ కికే వెరప్పా 😀😀

  • @SadanandkG
    @SadanandkG 4 หลายเดือนก่อน +13

    Mind blowing interview ! Jai shree Ram ! Extraordinary and incredible woman. She is an unique person with confidence and clarity.

  • @vishnupratheekreddy
    @vishnupratheekreddy 4 หลายเดือนก่อน +14

    Extraordinary ga matladaru
    All the best madam
    Hope you will reach your goal soon
    Jai shri ram ✊ 🚩
    Bharath matha ki jai ❤🇮🇳

  • @arvangoori2597
    @arvangoori2597 3 หลายเดือนก่อน +1

    అమ్మా మాధవీలత గారూ నమస్కారం... చాలా చక్కగా వివరణగా మంచిగా చెప్పారు 🚩🚩🚩🙏🙏🙏

  • @satharamvijaya
    @satharamvijaya 4 หลายเดือนก่อน +4

    God bless you. Amma All the best 💯💯💯💯🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️

  • @vijayalakshmicherukuri5642
    @vijayalakshmicherukuri5642 4 หลายเดือนก่อน +14

    Best of luck madam garu namaste namaste. GOD BLESS YOU AND ALL YOUR FAMILY.

  • @patrudurao25
    @patrudurao25 4 หลายเดือนก่อน +9

    మీ లాంటి నిజాయతీ గల వ్యక్తులు నిస్వార్థంగా దేశ సేవలోకి రావాలి అని బిజెపి లాంటి దేశ భక్తి గల రాజకీయ పార్టీ లోకి రావాలి అని నిర్ణయం తీసుకోవడం చాలా మంచి నిర్ణయం మీకు దేశ ప్రజలు ఆశీసులు కచ్చితంగా ఉంటాయి .
    జై శ్రీ రామ్ భరతమతకి జై

    • @gogulgogul3265
      @gogulgogul3265 4 หลายเดือนก่อน

      నా లవడా😅😅😅😅😅😅

  • @omnamovenkateshaya6350
    @omnamovenkateshaya6350 3 หลายเดือนก่อน +1

    చాలా అద్భుతంగా చెప్పారు ఇంటర్వ్యు చాలా నిధానంగా స్పష్టంగా మీకు పదభి వందనం అమ్మ ❤❤

  • @vedavathipaspunoori5825
    @vedavathipaspunoori5825 4 หลายเดือนก่อน +5

    Ambedkar gaaru okkare రాజ్యాంగం రాయలేదు
    అంబేడ్కర్ కంటే ముందు నుండే మనకు రాజ్యాంగం వుంది
    వారు ఒక్కరూ కాదు దాదాపు 300 మంది కలిసి చర్చించి రాజ్యాంగం రాసారు
    గాంధీ గారు ఒక్కటే స్వాతంత్య్రం తెచ్చారు అని అనుకుంటే ఎంత moorkhathwamo అంబేడ్కర్ గారు ఒక్కరే రాజ్యాంగ రాసారు అనడం కూడా అంతే

  • @prakashpenugonda5000
    @prakashpenugonda5000 4 หลายเดือนก่อน +11

    నూటికి నూరు పర్సెంట్ అమ్మగారు చెప్పిన మాట