Palestine Special State Status | పాలస్తీనాకు ప్రత్యేక దేశ హోదా కల్పించేందుకు రంగం సిద్ధం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 พ.ค. 2024
  • ఇజ్రాయెల్ దాడులతో అతలాకుతలమైన పాలస్తీనాకు ప్రత్యేక దేశ హోదా కల్పించేందుకు ఐరోపాలోని పలు కీలకదేశాలు ముందడుగు వేశాయి. మధ్యప్రాచ్యంలో శాంతి నెలకొనాలంటే ద్విదేశ పరిష్కారం అవసరమని విశ్వసిస్తున్న నార్వే, ఐర్లాండ్ , స్పెయిన్ ... ఈనెల 28న పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించనున్నట్లు పేర్కొన్నాయి. ఇలా గుర్తించకుంటే మధ్యప్రాచ్యంలో శాంతి నెలకొనదని... ఆయా దేశాధినేతలు అభిప్రాయపడ్డారు. మద్యప్రాచ్యంలో శాంతికి ఇదే పరిష్కార మార్గమన్నారు. ఐరోపా దేశాల నిర్ణయంపై ఇజ్రాయెల్ తీవ్రంగా మండిపడింది. ఆయా దేశాల్లోని తమ రాయబారులను వెనక్కి పిలిచినట్లు ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి పేర్కొన్నారు. పాలస్తీనాతోపాటు యావత్ ప్రపంచానికి ఐర్లాండ్ , నార్వే... ఉగ్రవాదం విజయం సాధిస్తుందనే సందేశాన్ని పంపాలని భావిస్తున్నాయా అని ప్రశ్నించారు. హమాస్ చెరలోని బందీలను విడిపించడం, కాల్పుల విరమణ ఒప్పంద ప్రయత్నాలకు ఇది అడ్డంకిగా మారుతుందని ఇజ్రాయెల్ ఆందోళన వ్యక్తం చేసింది. ఐరోపాలోని మరికొన్ని దేశాలు కూడా ఇదే బాటలో పయనించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఐరాసలోని 190దేశాల్లో...ఇప్పటివరకూ 140దేశాలు పాలస్తీనాను గుర్తించాయి.
    -------------------------------------------------------------------------------------------------------------
    #etvtelangana
    #latestnews
    #newsoftheday
    #etvnews
    -------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Telangana Channel !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
    ☛ Visit our Official Website: www.ts.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Subscribe to our TH-cam Channel : bit.ly/2UUIh3B
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Etv Win Website : www.etvwin.com/
    ------------------------------------------------------------------------------------------------------------

ความคิดเห็น • 10

  • @kollishiva1101
    @kollishiva1101 28 วันที่ผ่านมา +6

    పాము కు పాలు పోసి పెంచితే అది మనల్నే కాటేస్తుంది

  • @mdahmed4895
    @mdahmed4895 28 วันที่ผ่านมา +2

    Good decision

  • @alanmax8888
    @alanmax8888 27 วันที่ผ่านมา

    ఇంత కన్నా worst decision ఇంకోటి లేదు. ఇది ఉగ్రవాదులను ప్రోత్సహించే లా ఉంది.

  • @sEnNa-DOT-short
    @sEnNa-DOT-short 28 วันที่ผ่านมา +1

    చేతులు విల్లె కల్చుకుంటారు
    తరువాత ఆకు చల్లగా ఉంటుంది అని సలహా ఇస్తారు
    ఇది వీళ్ళ వ్యవహారం

  • @KGF-ov8uc
    @KGF-ov8uc 28 วันที่ผ่านมา +3

    Very worst decision

  • @moulamoulali7025
    @moulamoulali7025 28 วันที่ผ่านมา +4

    I love europe first time they support muslim country

  • @mrnobody9762
    @mrnobody9762 28 วันที่ผ่านมา

    😂😂😂 వీళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి.

  • @RajuSriramula-oh7cn
    @RajuSriramula-oh7cn 28 วันที่ผ่านมา

    Europe will not give a nation 😂😂😂

  • @ghouseuddin2442
    @ghouseuddin2442 28 วันที่ผ่านมา +1

    😂😂😂