Vijayasai Reddy Paid Crores to Santi for Favours - Husband Madan Mohan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.ย. 2024
  • Comments are welcome, but are expected to be respectful. వీడియోల మీద విమర్శనాత్మక కామెంట్లకి ఆహ్వానం. అశ్లీల పదాలు, వ్యక్తిగత దాడులు నిషిద్ధం.
    About:
    I am a journalist with decades of experience across the media spectrum. This current affairs channel is my take on various socio-political, economic and cultural developments in the country, with a focus on Telugu states. I hope to bring out indepth, well-informed and unbiased viewpoints on the developing issues. This channel is an independent media entity without fear or favour.
    Please do subscribe, like & share the channel to encourage independent journalism.
    Twitter: @iamkandula FB: @Ramesh Kandula
    దేశంలో, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, జరుగుతున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిణామాల మీద విశ్లేషణను అందించే ప్రయత్నం ఈ చానెల్. లోతైన, అర్థవంతమైన, పక్షపాత రహిత వ్యాఖ్యానాలు అందించడం ఛానెల్ ప్రధానోద్దేశం. ఏ ఒక్క రాజకీయ భావజాలాన్ని, రాజకీయ పార్టీని నెత్తిన పెట్టుకోకుండా, స్వతంత్ర భావాలతో వ్యవహరించే ఈ ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేసి, ప్రోత్సహించండి.
    My books: i) Maverick Messiah - A Political Biography of N.T. Rama Rao, and ii) Amaravati Vivadalu-Vastavalu (Telugu). Both available on www.amazon.in

ความคิดเห็น • 177

  • @varaprasadreddy15
    @varaprasadreddy15 หลายเดือนก่อน +114

    శాంతికూడా నిన్న ప్రెస్మీట్లో నేనుప్రేమసమాజం భూములపై సాయంచేసాను అని చెప్పింది! దీనిపై ప్రభుత్వం విచారణచేయాలి!

  • @schkdvprasadraomanchina974
    @schkdvprasadraomanchina974 หลายเดือนก่อน +52

    ఆశపెట్టడం , అవినీతి చేయించడం,
    తర్వాత బ్లాక్ మెయిల్ చేయడం,
    వాళ్ళని యిష్టం వచ్చినట్టు వాడుకోవడం,
    చివరికి సంసారాలు కూడా కూల్చడం,
    ఈ పార్టీ మొత్తం బరితెగించినోళ్ళే .

  • @venkateswararaopulagam6439
    @venkateswararaopulagam6439 หลายเดือนก่อน +40

    హై కోర్ట్ ఈ కేసును సుమోటో గా తీసుకొని విచారణ చెయ్యాలి

  • @SreeramababuVelaga-jf8sp
    @SreeramababuVelaga-jf8sp หลายเดือนก่อน +32

    శాంతి గారు తన జీతం నెలకు 58 వేలు అని చెప్పారు. ఆవిడ నాలుగు కోట్లు పెట్టీ విల్లా కొంటే ఆవిడ ఉద్యోగం చేసిన కాలంలో ఎంత జీతం రూపేణా వచ్చింది. అంటే అది అవినీతి సంపాదనే కదా.

  • @pchittemma2822
    @pchittemma2822 หลายเดือนก่อน +14

    అందుకే 3 press meet lu చూసిన తర్వాత మీరు స్పందించండి అన్నాను Ramesh గారూ

  • @Rags1982
    @Rags1982 หลายเดือนก่อน +20

    ఇంత అవినీతా, దేవుడి పేరు మీద 😮😮😮

  • @annapurnarallapalli4507
    @annapurnarallapalli4507 หลายเดือนก่อน +30

    ఎందుకు వ్యక్తగతం మీడియా ని చేయకూడదు అని నా అభిప్రాయం .వాళ్ళు ప్రజా జీవితంలో ఉన్నారు కదండి.

  • @HariPrasad-wj7lz
    @HariPrasad-wj7lz หลายเดือนก่อน +6

    Your balance and patience is appreciable 🙏🙏

  • @RaajGodi-wl3ox
    @RaajGodi-wl3ox หลายเดือนก่อน +60

    రమేష్ గారు ఒక్క గ్రూప్ 1 ఆఫీసర్ కి డబ్బు పెద్ద లెక్క ఏమి కాదు. ఒక్క బర్త కేవలం డబ్బు కోసం రోడ్డు మీద పడదు. విజయ్ సాయి రెడ్డి గాదు పెద్ద రసిక రాజా ప్రొడక్షన్ గాడు.

  • @vijaya7448
    @vijaya7448 หลายเดือนก่อน +24

    100% కరెక్ట్ సర్ మీరు చెప్పేది

  • @telikiobulaiah8159
    @telikiobulaiah8159 หลายเดือนก่อน +1

    మీరు చెప్పేది కరెక్ట్ సార్.కసాయి రెడ్డి కి శాంతికి అన్ని సంబంధాలు వుండచ్చు

  • @suryaramakrishnaraogannava547
    @suryaramakrishnaraogannava547 หลายเดือนก่อน +20

    ప్రేమసమాజం Endoments లోకి వస్తుందా

  • @ramaraoakula2818
    @ramaraoakula2818 หลายเดือนก่อน +7

    Correct point raised

  • @6380srinivas
    @6380srinivas หลายเดือนก่อน +4

    Baga Annalise chesaru Ramesh garu

  • @kaalbhairav.1
    @kaalbhairav.1 หลายเดือนก่อน +18

    SUPER RAMESH SIR

  • @SuMa4757
    @SuMa4757 หลายเดือนก่อน +3

    ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రెస్ మీట్ లో వీసా గారు ప్రతీ జర్నలిస్టు నీ అరేయ్ ఒరేయ్ అని సంబోధించడం....దానికి ఒక్క పాత్రికేయుడు కూడా ఆక్షేపణ చెప్పకపోవడం

  • @rbponnuru17
    @rbponnuru17 หลายเดือนก่อน +12

    She is not divorced as per law. Hence the relationship with otherthan husband is illegal. She has studied bachelers of law. How she can be illegal relationship with a married person, who is not divorced

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 หลายเดือนก่อน

    ధన్యవాదములు సార్ 🙏మీ న్యూస్ చాలా హుందాగా ఉంటాయి

  • @HarshaDeep
    @HarshaDeep หลายเดือนก่อน +58

    అవును... మీ లాస్ట్ వీడియో లో మీరు చెప్పింది 💯 కరెక్ట్... కానీ వైసీపీ వాళ్ళు ఎంత చీప్ మెంటాలిటీ తో ఉన్నారో, అందరికి తెలుసు... మోడీ సపోర్ట్ తో, గత 5 ఏళ్లు చెలరేగారు..
    ఇప్పుడు కూడ వాళ్ళ చెత్త పనులు బయటికి చెపితే తప్పేంటి???

  • @mkcapparao2720
    @mkcapparao2720 หลายเดือนก่อน

    the best video s, ever i saw in Ap . you go with truth. hatsaff to you

  • @potluri78
    @potluri78 หลายเดือนก่อน +17

    "Out of all the channels I watch, yours is the one that truly resonates with me. You're a great example of staying true to your morals. I hope you hit a million subscribers soon! "but CBN never enquires

  • @KishoreKumar-ov8oi
    @KishoreKumar-ov8oi หลายเดือนก่อน +2

    సార్, solved the complex issue and made it simple to grasp it and our role in knowing of it. Thanks a lot sir. .

  • @Gans4JSP
    @Gans4JSP หลายเดือนก่อน +7

    👌 SIR

  • @h.m2445
    @h.m2445 หลายเดือนก่อน +8

    Ramoji Rao gari lanti varine 1 year harass chesanu ..aina nannu em cheyalekapoyaru ..ani vijaysai cheppadam lo artham enti ante.... vijaysai Reddy ABN ..TV5 ..& other TV owners ki warning isthunnadu...
    Naa joliki vasthe Ramoji Rao gari lanti vaare thattukolekapoyaru meeru entha...ani message isthunnadu

  • @krishnak7
    @krishnak7 หลายเดือนก่อน +23

    YSRCP not only looted mines and natural resources but looted happiness of many poor families too.

  • @sarnathkakumanu
    @sarnathkakumanu หลายเดือนก่อน +13

    సరైన విశ్లేషణ.....

  • @muvvakrishnarjunrao2803
    @muvvakrishnarjunrao2803 หลายเดือนก่อน +10

    Sai Reddy shanthi 🎉💕

  • @sureshyaramaneni5213
    @sureshyaramaneni5213 หลายเดือนก่อน +3

    సార్ రమేష్ garu మీరు eenadu loo pani chesaarani mi ru chestunna videos batti telustundi.mi videos chalaa chaalaa baaguntunnaayi visleshana very good

  • @pmadhu4086
    @pmadhu4086 หลายเดือนก่อน +5

    All YCP fellows are really shady. TDP government should dig deep to unearth all the shady deals.

  • @vuppalapatimurali8126
    @vuppalapatimurali8126 หลายเดือนก่อน +12

    ఎక్కడ సందు దొరికితే చాలు y c p వాళ్ళు దోచేశారు

  • @annapurnarallapalli4507
    @annapurnarallapalli4507 หลายเดือนก่อน +6

    విసా గాడు కోటిన్నర ఇచ్చాడు గా వీడు తీసుకున్నాడు ఆమె వీసా కీ సహాయసహకారాలుకు లంచం ఇచ్చాడు.

  • @vemaravi
    @vemaravi หลายเดือนก่อน

    Good explanation I had seen u r both videos
    The points which u said were very clear and correct

  • @BeeHappy007
    @BeeHappy007 หลายเดือนก่อน

    Very good analysis. Keep it up sir 👍

  • @nawabs8416
    @nawabs8416 18 วันที่ผ่านมา

    Yes correct analysis sir 🎉🎉🎉

  • @venkaiahchowdary5966
    @venkaiahchowdary5966 หลายเดือนก่อน +12

    రమేష్ గారు మీరు కూడా తొందరపడవద్దని మనవి.

  • @ansuneetha1175
    @ansuneetha1175 หลายเดือนก่อน +1

    Good and decent analysis.

  • @jastinageswararao4024
    @jastinageswararao4024 หลายเดือนก่อน

    Perfect analysis

  • @rbponnuru17
    @rbponnuru17 หลายเดือนก่อน +4

    ACB Deapartment to take action against her in disproportionate assets case.
    She in her interview she said she is getting 50000 plus a month, how she can purchase property of 2.60 crores. Even income tax department also in deep sleep.

  • @raghavendraedara2280
    @raghavendraedara2280 หลายเดือนก่อน +1

    Good and meaningful explanation sir

  • @surendrababu1340
    @surendrababu1340 หลายเดือนก่อน +3

    Honesty is the best policy.

  • @chowdarysmart
    @chowdarysmart หลายเดือนก่อน +4

    Its true

  • @prashanthreddy1491
    @prashanthreddy1491 หลายเดือนก่อน

    Correct explained 🔥🔥🔥

  • @rambabubobba8712
    @rambabubobba8712 หลายเดือนก่อน

    Your analysis and presentation is very useful to the ACB to take action against the Assistant Commissioner Santhi 😀

  • @botlaguntamahendra4761
    @botlaguntamahendra4761 หลายเดือนก่อน +1

    👍

  • @rkramky5613
    @rkramky5613 หลายเดือนก่อน +4

    Yes, premasamajam lands grabbed by previous govt leaders through this asst.commisioner.

  • @nagarjungv4052
    @nagarjungv4052 หลายเดือนก่อน

    Excellent analysis Sir…clearly explained the points on public interest. 👏🏻👏🏻👏🏻

  • @maheshrao-yb9bc
    @maheshrao-yb9bc หลายเดือนก่อน +3

    Yes

  • @brahmanaiduyakkati9731
    @brahmanaiduyakkati9731 หลายเดือนก่อน

    కందుల రమేష్ గారి విశ్లేషణ యధార్ధానికి చాల చాల దగ్గరగా ఉన్నది.

  • @narayanag8145
    @narayanag8145 หลายเดือนก่อน +6

    Karma is back

  • @Rraj88
    @Rraj88 หลายเดือนก่อน +3

    It's a drop of an ocean.

  • @thotave
    @thotave หลายเดือนก่อน +4

    Looks like he took this route because of security aspects I guess. If he goes via court route he will have a life threat. Now these people agitate to harm him.

  • @SatyaNarayana-mv8ke
    @SatyaNarayana-mv8ke หลายเดือนก่อน

    Good analasys sir

  • @rameshdantuluri3021
    @rameshdantuluri3021 หลายเดือนก่อน

    Your presentation is good

  • @rajusadaram4836
    @rajusadaram4836 หลายเดือนก่อน

    Govt should investigate the corruption charges in endowment lands

  • @muralidhargowdpalusa565
    @muralidhargowdpalusa565 หลายเดือนก่อน

    Ur analysis is totally correct sir. Others r twisting the matter in TV5 & ABN debates, unlike u.

  • @a2kdvm
    @a2kdvm หลายเดือนก่อน +11

    మదన్ మోహన్ స్టేట్మెంట్ లో పరస్పర విరుద్దత ఏమీ లేదు. అప్పుడు ఆమె విడాకులు అడిగింది; ఇప్పుడు ఇవ్వడానికి ఈయన సిద్దం గా ఉన్నాడు.

  • @nagababutalla7791
    @nagababutalla7791 หลายเดือนก่อน

    రమేష్ గారు చాలా చక్కగా వివరించారు

  • @SureshKumar-xd1gs
    @SureshKumar-xd1gs หลายเดือนก่อน +7

    Sir ఇంత అవినీతి జరిగిన CBN ఏమి చర్య తీసుకోడు. ఎందుకంటే CBN పిరికివాడు.

  • @krishnamrajumudunuri9004
    @krishnamrajumudunuri9004 หลายเดือนก่อน +4

    Sumoto case file cheyali ..enquiry cheyali

  • @madireddysirinivas4007
    @madireddysirinivas4007 หลายเดือนก่อน +7

    ప్రేమ సమాజం ఎండోమెంట్స్ లోకి ఎలా వస్తుంది అది క్రైస్తవ టైటిల్ మాదిరిగా ఉందే!

  • @lakshmis3950
    @lakshmis3950 หลายเดือนก่อน +4

    Modi Inka meeru Syco YCP vaallaki yenduku support chesthunnaro media dwara prajalaku vivarinchandi.

  • @rayuduborra3878
    @rayuduborra3878 หลายเดือนก่อน +1

    Differences in distributing corrupted money is only here . Nothing else

  • @kakiraju3158
    @kakiraju3158 หลายเดือนก่อน

    This is true sir

  • @svprasad8607
    @svprasad8607 หลายเดือนก่อน +3

    Good evening sir. Congratulations on upkeeping the journalistic values which are rare a commodity in today's world.

  • @JitenPalaparthi
    @JitenPalaparthi หลายเดือนก่อน

    దేవదాయ శాఖను ని బ్రష్తు పట్టించారు కదరా దరిద్రులారా.. దేవాదాయశాఖను వీడలేదు, టీటీడీని వీడలేదు. మళ్లీ అలాంటి దరిద్రం మాకు వద్దు

  • @babuvtp6511
    @babuvtp6511 หลายเดือนก่อน

    ఇక్కడ condact rules వర్తిస్తాయండి. ఆమె తప్పు చేసివుంటే ఉద్యోగం పోతుంది

  • @telikiobulaiah8159
    @telikiobulaiah8159 หลายเดือนก่อน

    శాంతిని అరెస్ట్ చేసి విచారిస్తే నిజాలు బయటికి వస్తాయి

  • @vallurimukesh
    @vallurimukesh หลายเดือนก่อน

    Not just Prema Samajam Lands Sir. It is commonly heard that hey have blackmailed and occupied/tried to occupy Radisson Hotel, Pema Wellness Centre, Waltair Club, Yendada lands and many more..!! Govt. should launch a CBI Enquiry in this..!!

  • @gopalnaidu5267
    @gopalnaidu5267 หลายเดือนก่อน

    ఈవిషయంలో అనేక యూట్యూబ్ చానెళ్లు అర్థం కాని విధంగాఆనవసరమైన చెత్త నంతావేక్షకుల పై పోగు చేసారు.మీ వివరణకు ధన్యవాదములు.మీరు చెప్పినట్లు ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం విషయంలో ప్రభుత్వం న్యాయస్థానాలు జోక్యం చేసుకొని దోషులను త్వరగా శిక్షించాలి.

  • @vivekanandbhoga3446
    @vivekanandbhoga3446 หลายเดือนก่อน

    Sir, the title is Prema Samajam, which is really interesting.so they have proved it practically.

  • @parvathichittineni620
    @parvathichittineni620 หลายเดือนก่อน +11

    ఇక్కడ శాంతి కూడా చెప్పింది మనం ఒకటే గమనించాలి.
    ఆంధ్రజ్యోతి వాళ్ళు 100 కోట్లు ఉన్నాయి ఆమె దగ్గర అని పేపర్లో రాగానే. మదన్ మోహన్ వచ్చి నన్ను 75 కోట్లు డిమాండ్ చేశాడు.
    ఆరోపణలు చేసేటప్పుడు జర్నలిస్టులు జాగ్రత్త పాటించకపోతే మదన్ దాన్ని ఉపయోగించుకుంటున్నాడు అని చెప్పింది .
    ఆమె వాళ్ళు ఆయన డబ్బులు అడిగితే ఆవిడ ఇవ్వకపోతేనే.
    ఆయన ఆవిడ గురించి బయటపెట్టినట్లుగా ఉన్నారు.
    ఎందుకు అంటే జూలై 11 సంతకం పెట్టుకున్నారు.
    మరి మదర్ 30 లక్షలు ఆవిడకి రాసాడు ఆవిడ చూపించింది.
    కానీ ఈయనకి ఆవిడ ఆస్తులు వాటా ఇవ్వనందున ,ఆమె బలవంతం చేసి పిల్లలకు ఆయన పేరు ఉన్న ఆస్తి రాయించుకున్నందున ,
    మనస్థాపనతో తన బాధకి కారణం. వ్యక్తిగత కారణం కూడా చెప్పాడు.
    కానీ ఆయన చేయాల్సింది ఆయన సొంతంగా విజయ్ సాయి రెడ్డి ఇచ్చిన డబ్బులు తీసుకున్నాడు కాబట్టి.
    కనీసం ప్రభుత్వం మారిన తర్వాత అయినా ముందు చెప్పి ఉంటే బాగుండేది.
    ఆయనకు అందులో పాత్ర లేదు అనుకోవచ్చు.
    కానీ ఇప్పుడు వాటా దక్కలేదని బయటకు వచ్చి చెప్పారు.
    ఆవిడ హాస్పిటల్ లో కూడా తండ్రి సతీష్ రెడ్డి అని చెప్పింది కాబట్టి ఈయన ఆ విషయాన్ని విడాకుల మీద సంతకం కూడా పెట్టాడు కాబట్టి వదిలేస్తే బాగుంటుందేమో.
    ఎందుకంటే ఇందాక మదన్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు, నిన్న శాంతికి ఇచ్చిన ప్రాధాన్యత ఈరోజు ఆయన ప్రెస్మీట్ కి ఇవ్వలేదు, సమయం ఎక్కువ తీసుకుంటున్నారు అని ఆయన్ని చాలా ఒత్తిడి పెట్టారు.
    ఏమైనాప్పటికీ దీనిపై ప్రేమ సమాజం భూములు శాంతి తీసుకున్న లంచం గురించి ప్రభుత్వం విచారణ జరపాలి.
    తప్పనిసరిగా అతను ఈ తనకి ఈ శాంతి సంపాదించిన దానిలో భాగము ఇవ్వకపోగా తన పేరు ఉన్న ఆస్తి 30 లక్షలు రాయించుకోవడం వలన తీవ్ర మనస్థాపన ఆర్థికంగా నష్టపోయి అలా burst అయినట్టున్నాడు .ఆవిడ గురించి బయటకు వచ్చి చెప్పటానికి.
    అంటే 30 రోజులు తీసుకున్నాడు అతను బయటికి వచ్చి చెప్పటానికి।
    ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు కారణం।
    బాబు పుట్టింది 23లో అయితే।
    ఆయన అప్పుడే అభ్యంతరం పెట్టకుండా ।ఇప్పుడు పెడుతున్నారంటే కేవలం ఆర్థిక లావాదేవీలే కారణమని చెప్పొచ్చు।
    అంటే తీసుకున్న లంచం గురించి విజయసాయిరెడ్డి వాడుకున్న విధానం ఎండోమెంట్ కమిషనర్ గా అవన్నీ దానిమీద చర్చలు జరపాలి ।
    గాని విజయసాయిరెడ్డి తండ్రి కాదా ఇవన్నీ కూడా అనవసరం కదా? ప్రజలకి ?కుటుంబ సంబంధాల గురించి చర్చించే సంస్కృతిని దూరం చేసి.
    ఆర్థికంగా ఎంత నష్టం ఈ వైసీపీ ప్రభుత్వం చేసిందో అన్నదాన్ని ఎక్కువ ఫోకస్ చేస్తే మీడియా మరింత మేలు జరుగుతుంది ప్రజలకు ।
    ఈరోజు చంద్రబాబు గారు చెప్పిన భూ దోపిడి గురించి శ్వేత పత్రం గురించి ఒక మీడియా కూడా చర్చించనందన।
    కేవలం విజయసాయిరెడ్డి మీద ని మెయిన్ స్ట్రీమ్ మీడియా పరిమితం అవ్వటం చాలా ఆవేదన అనిపించింది। మదన్ ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు।
    ఏమైనాప్పటికీ ప్రజలకు యూట్యూబ్ లాంటివి ఉండటం ద్వారా వాస్తవాలు తెలుస్తున్నాయి చాలావరకు।
    కాకుంటే మీడియా సామాజిక సమస్యలు నష్టాలు ప్రాధాన్యత అంశాలు కాకుండా వ్యక్తిగత రాజకీయ పార్టీల గురించి మాత్రమే మాట్లాడుతున్నారనేది మటుకు మార్చుకోవలసిన అంశం। ప్రజా ప్రయోజనాల దృష్టి అని అనిపించింది।
    ఇక్కడ అక్రమ కేసులు పెట్టటానికి గాని। ఇలా దోపిడీ చేసుకోవడానికి గాని ఎక్కువగా ఎస్సీ చెందిన సునీల్ కుమార్ సంజయ్ ను సిఐడి ఆఫీసర్లుగా మరియు ఈ శాంతి లాంటి వాళ్ళను వాడుకొని జగన్ రెడ్డి దోపిడీ రెడ్డిస్ లాభపడ్డారు అనేది కూడా గుర్తించాలి।

  • @jampanimurthy1800
    @jampanimurthy1800 หลายเดือนก่อน

    Ramesh garu meeru judgement ivvakandi. Aa pani courts chesthaayi.

  • @muralipaturi4679
    @muralipaturi4679 หลายเดือนก่อน

    Yes. Enquiry in depth should be done on endowments lands deals, done by Shanthi and also about.1.60 cr BLACK money deal between VS Reddy, his wife and Shanthi. There is a bigger money/land scam than their personal problem.

  • @sandheep3877
    @sandheep3877 หลายเดือนก่อน

    Group 1 post కూడా ఆమెకు కావాలనే ఇప్పించి వుంటారు

  • @enugantisrinivasu2826
    @enugantisrinivasu2826 หลายเดือนก่อน

    ఈ వయసులో ఇవేమి పనులు రా బాబు, వైజాగ్ అంతా దోచుకొని రేపు ఏమైనా కట్టుకుని పోతారా?

  • @flashevolflayor
    @flashevolflayor หลายเดือนก่อน +3

    Madan mohan ki kavalsindhi money 💰🤑
    Vijay sai reddy kavalsindhi konchem hole 🕳️
    Santhi ki kavalsindhi mudiripoyina banana 🍌

  • @sandeepkolli3578
    @sandeepkolli3578 หลายเดือนก่อน

    Bhaga chepparu. Avineethi and adhikara durviniyogam matrame manaki kavalsinavi. Migatavi vallu teluchokalsindhe. Thanks ramesh garu.

  • @Mohann5
    @Mohann5 หลายเดือนก่อน

    correct ga analysis chesaaru and Madan's motive is money

  • @Anjaneya-xb1ix
    @Anjaneya-xb1ix หลายเดือนก่อน

    విషపు సాయి రెడ్డి దండుపాలయం ముఠా కి ఉపాధ్యక్షుడు

  • @udayboddepalli6589
    @udayboddepalli6589 หลายเดือนก่อน

    కానీ ఇద్దరు మొగుడు పెళ్ళాం కొన్ని అవక తవకలు మూలం, మొగుడు పెళ్ళాం సమస్య కొత్త corruption news బయటకు తెచ్చింది.

  • @mavalankar
    @mavalankar หลายเดือนก่อน

    Good explanation Ramesh garu with more clarity on public interest. Since there is an allegation of cash movement of Rs.1.60 crores by the person who carried the money, ED should also interfere I suppose

  • @maheshwarreddypanga1953
    @maheshwarreddypanga1953 หลายเดือนก่อน

    ఆయనను అమెరికాకు పంపి ఆమెను అమ్మను చేశావా సాయిరెడ్డి

  • @user-tb1co5tu8q
    @user-tb1co5tu8q หลายเดือนก่อน

    He told that upon registration of a house in his favour, he signed on divorce papers.

  • @vijaya7448
    @vijaya7448 หลายเดือนก่อน +17

    కానీ మదన్మోహన్ పెద్దవాళ్ళతో పెట్టుకున్నాడు.. గొడవలు పడుతున్నాడు..కనుక ఇతని ప్రాణాలకు కూడా ముప్పు రావచ్చు

  • @sistlashyamsunder
    @sistlashyamsunder หลายเดือนก่อน +3

    Sir it's name itself Prema samajam.. Vijaya - shanthi Prema samajam

  • @damodarvamsarajdamodarvams8435
    @damodarvamsarajdamodarvams8435 หลายเดือนก่อน

    వైజాగ్ డ్రగ్స్ కేసు ఏమైంది తేల్చండి

  • @trinadharaotammineni4215
    @trinadharaotammineni4215 หลายเดือนก่อน

    ఆతనికి డబ్బు కావాలి హైదరాబాద్ లో ఇల్లు కూడా కావాలి

  • @kittamolli
    @kittamolli หลายเดือนก่อน

    Unnadhi unnattuga cheputhunnaru 🙏🙏

  • @subbus3342
    @subbus3342 หลายเดือนก่อน +2

    Sai Reddy. Vizag lo incgarge gaa vunna pudu. Oil. Marchi. Vuntadu. Daani valan kadupu eavadam. Common.

  • @SA-mo4kd
    @SA-mo4kd หลายเดือนก่อน

    Correct, as soon as saw money bag, idi kada ACB case anipinchindi

  • @jsskumarinalli8893
    @jsskumarinalli8893 หลายเดือนก่อน

    14.33 శాంతి భర్త కు భార్య మీద అవగాహన ఉంది. పుట్టిన బిడ్డ తనది కాదని నమ్మకం ఉంది. విడాకులు ఇచ్చే ఉద్దేశం ఉంది. బిడ్డ తండ్రి ఎవరో తెలుసుకుని ఏంచెయ్యాలి? ఇది కేవలం ఒక నాటకం.

  • @padmavathisajja6603
    @padmavathisajja6603 หลายเดือนก่อน

    ఇప్పుడు క్యారెక్టుగా మాట్లాడారు 👌

  • @sitaramayyapasalapudi1185
    @sitaramayyapasalapudi1185 หลายเดือนก่อน

    ఆయన వారసత్వ ఇంటి లో ఆమెకు సగం వ్రాసానని,సంతకం చేస్తే తిరిగి ఆ ఇల్లు తిరిగి రాసిస్తాను అన్నది కాబట్టే సంతకం చేసాను అని చెప్పాడు, ఎక్కడో అమెరికా లో వున్న ఆయనకు భార్య చేసేది ఏమి తెలుస్తుంది, రమ్మంది,వచ్చాడు అంతా నడిపించింది భార్యే

  • @santhoshKumar-nw2om
    @santhoshKumar-nw2om หลายเดือนก่อน

    హౌస్ అతడి పేరు మీద లేదు ani చెబుతున్నాడు

  • @balus0301
    @balus0301 หลายเดือนก่อน +1

    There you are, your previous video is premature, now you are on track Ramesh garu ,

  • @talapanty
    @talapanty หลายเดือนก่อน +2

    You are not taking saireddy's Racha leelas into ac, even today sakshi wrote about Venkateswara rao and other ips officers

  • @jsskumarinalli8893
    @jsskumarinalli8893 หลายเดือนก่อน

    టిడిపి గేమ్. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం ఇబ్బందుల్లో పడింది. Diverted politics. ఇంకా Sr. NTR ని ఎలా ఇబ్బంది పెట్టారో అలాంటి formula. ఈనాడు సంస్థల కు వాటితో సంబంధం ఏమైనా ఉందా చూడాలి. ఈనాడు గ్రూపు already 10 కోట్లు ఆంధ్ర ప్రదేశ్ కు విరాళం అందజేశారు. విశాఖపట్నం లో ఈనాడు occupied lands చాలా ఉన్నాయని ప్రచారం.

  • @RukmaniRukkama
    @RukmaniRukkama หลายเดือนก่อน

    నాలుగు ఏళ్ళు లో ఇంత దొచేస్తే ఇట్లంటి అధికారులను సీబీఐ కి ఇవ్వాలి

  • @Prasadnaga79
    @Prasadnaga79 หลายเดือนก่อน

    How does she buy a 2 to 3 crores villa? How much does she get monthly pay?

  • @hdelenem09
    @hdelenem09 หลายเดือนก่อน

    దేశంలో 99% ప్రజల కి(పని చేస్తోన్న ఉద్యోగులు, రమేష్ గారితో సహా) గవర్నమెంట్ లో పనిచేసే సివిల్ సర్వెంట్ కి సంబంధించి Conduct Rules తెలియదు.