ఒక రాష్ట్రానికి రాజధాని అవసరం లేదు అని అన్నాడు అంటే అతను గుమాస్తా ఉద్యోగానికి కూడా పనికిరాడు, .కానీ దురదృష్టవశాత్తు ఆయన ఒక రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు . . వివేకానంద రెడ్డి మరణవార్త తెల్లవారుఝమున నాలుగు గంటలు కు తెలిసినా , సమయం గుర్తుకు రావడం లేదని CBI కి చెప్పాడు . ఇలాంటి వాడు రాష్ట్రానికి ఐదేళ్లపాటు సలహాదారుగా పనిచేశారు అంటే ఆంధ్ర ప్రదేశ్ ప్రజల ఖర్మ ఎలా కాలిపోయిందో ఎవరయినా సులభంగా అర్థం చేసుకోగలరు . మళ్ళీ వీడి సలహాల కోసం కోట్ల రూపాయలు జీతం రూపములో ప్రజల సొమ్ము వృధా.
Ajay kallam reddy గారు చాలా కాస్ట్ ఫీలింగ్ వున్న పర్సన్. వన్ సైడ్ గా వైఎస్ఆర్సీపీ కి వర్క్ చేశాడు. ఇతను పచ్చి ఫ్రాడ్ .. మీరు తెలుసు కోవాలి. అజయ్ kallam reddy batch head of Reddy jagan reddy..
ప్రభుత్వంలో ఉండగా ఫైట్ చేసిన నిమ్మగడ్డ రమేష్ గారు, AB. వెంకటేశ్వరరావు గారు ఐఏఎస్, ఐపీస్ క్యాడర్స్ లో ఆణిముత్యాలు. నీతికి, నిజాయితీకి నిలబడ్డారు కాలర్ ఎత్తుకుని రిటైర్ అయ్యారు.
I recall him from his days as a collector in Eluru. Occasionally, he would participate in our Lions Club activities. At that time, I thought to myself, "What a genuine and humble district leader." After observing his behaviour and social interactions over the past 5 to 6 years, I have found myself perplexed, hoping to discover his true nature as a human being. Disgusting!
రమేష్ గారూ అజెయ్ కల్లాంగారి ఇంటర్వూ పూర్తిగా విన్నాను , నాకు అర్ధమైన విషయం ఏమంటే , ఇది మీరో మరొకరో ఆలోచించి సరిచేయాల్సిన విషయంకాదేమో ? ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెద్దలు ,రాష్ట్ర అభిమానులు ఆలోచించాల్సిన విషయం , ఆయన ఇంటర్వూ ద్వారా అర్ధమీన విషయం ఏంమంటే , అంత IAS అయినా ఆయనకు " రాష్ట్రం పట్ల అభిమానం కంటే " ఒక కులం ( రెడ్డి ) మీద అభిమానం స్పష్టంగా అర్ధం అవుతోంది , ఆయన జగన్ ని డైరెక్ట్ గా విమర్శించడానికి ఇష్టపడట్లేదు .అలా అని చంద్రబాబుని పొగడకపోయినా ఫరవాలేదు ,ఇంచుమించుగా ఒకే గాటిన కడుతున్నట్లుంది . అంటే జగన్ పాచిక బా్అ పారింది , తన కులపు పిచ్చి బాగా రేకెత్తించడానికే అన్ని కార్పొరేట్ పదవులు ,సలహాదారుల పదవులలో ఎక్కువ " రెడ్లకే " ఇవ్వడం జరిగింది, తద్వారా ఇది " మన ( రెడ్ల ) " ప్రభుత్వం అని ఆ కులంలోకి చొప్పించాడు , సహజంగా ప్రస్తుత సమాజంలో ఇంకా " కుల జాడ్యం " పోలేదు , మరొక విషయం ఏమంటే ఒక మతాన్ని కూడ సైలెంట్ గా తమ ఓన్ చేసుకున్నారు ,యదార్ధంగా వారికి ఈయన చేసిందేమీ లేదు ,వాస్తవానికి వారి భవిష్యత్తును నాశనం చేశాడు .వారి కాళ్ళమీద వారు నిలబడే పరిస్ధితి లేకుండ ,ప్రతినెలా ప్రభుత్వాలు వేసే ముష్టి మీద ఆధారపడేట్లు చేశాడు , దానివలన ,ఇతను ఎంత దుర్మార్గం చేసినా ,ఆ రెండు వర్గాలు తగినంతగా స్పందించడంలా , దురదృష్టవశాత్తూ ఈ IAS అజెయ్ కళ్ళాం గారికి అదే పిచ్చి పట్టినట్లు స్పష్టంగా అర్ధం అవుతోంది, ఈయన పేరు " కళ్ళం అజయ్ రెడ్డి " ని అజయ్ కళ్ళాం గా మార్చుకుంటే ,బహుశ కుల పిచ్చి అసలు లేదేమో అనుకుంటాం, కానీ స్పష్టంగా ఉంది, ఇలాటి విద్యావేత్తలకు కూడా కుల పిఛ్చి ఎక్కడం అంటే ,అది రాష్ట్ర వినాశనానికే దారితీస్తుంది, వాస్తవానికి జగన్ కులపిచ్చి వీళ్ళకు రగిల్చినా వీళ్ళకు ఇసుమంత ఉపయోగం కూడలేదు , పూర్తిగా సొమ్ము చేసుకుని తమ నేర సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్నాడు , ఇలాటి ఆర్ధిక ఉగ్రవాది తమ కులాన్ని ఏదో ఉద్దరిస్తాడని కొంత మంది ఆలోచన , అందరం ఒకే పడవలో ప్రయాణిస్తున్నాం , ఇతను పడవకు బెజ్జం వేస్తున్నాడు ,అందరం మునుగుతాం అనే స్పృహ ఇలాటి వారికి ఇంకాలేదు, దీనికి మార్గం ఒకటే అండి ,15 ఏళ్ళనాటి జగన్ కేసులు అతిత్వరగా విచారణకు రావాలి, గత అయిదేళ్ళలో చేసిన ఆర్ధిక నేరాల చిట్టా అతి త్వరగా బయటకురావాలి , అసలు ఈయనపై కేసులకు " ప్రత్యేక కోర్టు " ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రజలకు ఈయన నిర్వాకం తెలియచేయాలి, అప్పుడు కానీ ఇలాటి ,కుల మత ,పిచ్చి గాళ్ళ కళ్ళు తెరుచుకోవు, అప్పటికీ తెరుకోకపోతే వాళ్ళ ఖర్మ, రాష్ట్ర ఖర్మ ,అనుకోవాలి .
Well said Andi…may be he removed his tail when in serving ce to make sure he get good position in all governments and especially he might think others have caste partiality that might hinder his career growth
రమేష్ గారూ, ఆయన టైటిల్ ఇన్ఫ్లుయెన్స్ అయనమీద వుంది. అమరావతిలో రాజధాని తప్పు అని పబ్లిక్ గా చెప్పారు. తనని తాను రబీంద్రనాథ్ ఠాగూర్ గా ఫీల్ అవుతున్నట్లు హావభావాలు
ఆయన పైకి చుాస్తుా, సాగదీస్తుా చెప్పటంలోనే, ఆయన బాడీ లాంగ్వేజ్ తోనే ఆయన నిజాయితీ అర్థం అయింది. మీరు బాగా గౌరవిస్తూ మాట్లాడారు. ఆయన కాలేజిలో నాకు జుానియర్. నాకు తెలిసినంతవరకుా అప్పటి కమ్ముానిష్టు భావాలతో ఉన్న వ్యక్తి. మేమంతా జన చైతన్య వేదికలో సభ్యులం. మృదుభాషి. జగన్మోహన్ రెడ్డి గారి సహచర్యంలో ఆయన వ్యక్తిత్వం పోగొట్టు కున్నారు. ఆయన సర్వీసులో సంపాదించుకున్న ది ఇక్కడ పోగొట్టు కున్నారు. గ్రామ స్వరాజ్యం అన్నది మా అందరి కల. అదేదో సాధిద్దాం అనుకున్నారు. కాకపోతే ఆ ఆలోచనను జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పంథాలో వాడుకున్నారు. క్యాపిటల్ విషయం లో, భూమి సర్వే లో కుాడా ఆయన అభిప్రాయం ఈ స్ఫుార్తితోనే వచ్చింది. కాకపోతే మేమంతా ఆ కమ్యూనిస్టు భావాలనుండి బయటపడ్డాం. మనుష్యులలో ఉన్న వైవిధ్యం, టెక్నాలజీ వలన మానవాళి అభివృద్ధి క్యాపిటలిజంతోనే సాధ్యం అని తెలుసుకున్నాం. కాకపోతే ఆయన నియంత చేతిలో చిక్కుకుపోయారు (Captive). Justice Ramana and Vivekanand Murder విషయంలో క్షమించరాని తప్పు లు చేశారు. క్షోభ పడతారు.
No.. he was NOT honest in his views..!! రాగద్వేషాలకి గురైన వ్యక్తి.. “విజ్ఞత” ని కోల్పోతాడు.. “సత్యదర్శనం” చేయలేడు..!! అతని పరిస్థితి అది..!! Justice NV Ramana మీద Press Meet గురించి మీరు ఒక్క ప్రశ్న కూడా అతన్ని అడగకపోవడం.. సమర్ధనీయం కాదు..!! అనవసరపు హైప్ క్రియేట్ చేశారు.. అందుకే, మిమ్ములని కూడా ప్రజలు తప్పు పట్టారు..!! ఆ Videos కి Interview అనే మాట సబబు కాదు..!! Q & A programme with Choices.. అని పెట్టాల్సింది.. 🤔🤔🤫🤫
రమేష్, మీరు చెప్పింది నిజమే కావచ్చు కాని, నూటికి 80 శాతం మీ పేరు చూసే ఆ వీడియో చూశారు. వాడి మొహం చూసి ఎవరూ చూడరు. వాడు IAS ఎలా అయ్యాడో మరి. CBN విషయంలో ఆయన చాల నికృష్టంగా ప్రవర్తించాడు.
Through his interview we could understand his intention,its purely for monetary benifit,because his name is coming up in land grabbing in Srisailam in the name of temple construction
He went there for salary & caste feeling, for one month he became CS now drawing CS pension,we created all properties and facilities at Hyderabad because of this kcr exploited Telangana sentiment all our 60 year's of development completely went to Telangana, with so much of financial burden on AP
After watching the interview, I understood that you have limits sir. Though Ajay Sir is speaking rubbish, you silently listened to his opinions. Lots of Respect to you.
Sir, మీరెవరో నాకు తెలియదు కానీ ఈ మధ్య TH-cam feed లో వచ్చారు. Analysis బాగుంది అని చూస్తున్నాను. As a journalist you should counter anyone with facts. For that you need good preparation. You’re not there to debate anyone but question giving the facts you’ve researched with . You don’t need to convince anyone if you think you’ve done your job. Thx for listening.
Sir... Nenu me videos regular ga follow avutu chustu untanu. Political issues and social issues meda me analysis and approach contemporary youtube channels lo ekada undadu. Me analysis facts based and point medane untadi. Meru just Ajay kallam gari views ni teliyacheyadnaki interview chesanu anaru, alanti interview ki evaro normal interviewer chesinte bagundedi. Melanti Matured journalist nundi ilanti video expect cheyaledu andke chala mandi disappoint iyaru.
Kallam గారు ల్యాండ్ titling act అయన బ్రెయిన్ చైల్డ్ గా కనిపిస్తుంది. ఆస్ట్రేలియా, యూ. ఎస్. ఏ, యూరోప్ ఉదాహరణ గా choopicharu. Chiina, వీయత్నం 😮, థాయిలాండ్, జపాన్, Malasiya లాంటి దేశాలు తీసుకుని ఉంటే బాగుండేది.
అమరావతి లూస్ సాయిల్ కన్స్ట్రక్షన్ కాస్ట్ చాలా పెరుగుతుందని అజయ్ కల్లం గారు వివరించారు అమరావతి రాజధాని కి సరిపడదు ఉన్నప్పుడు మీ ప్రతి స్పందన ఏమాత్రం లేదు
i actually enjoyed the interview....kallam's views on CMO and centralisation and concentration of powers in one person is whatenabled a guy like jagan to do what he did in the last 5 years...london and paris are examples of a very centralised model of governance and a wrong model for AP to emulate IMO given the length of state and the disparate regional differences..
సర్, అది చాలా మీ స్థాయికి చాలా తెలివితక్కువ ప్రశ్న. అతని మానసిక స్థితి అస్థిరంగా ఉంది మరియు అతను ఆ వింత నవ్వుతో కఠోరంగా అబద్ధం చెబుతున్నాడు. అతనిని యర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుండి మీరు ఇంటర్వ్యూ కోసం అనుమతి పొందారా అని పించింది.అతను తన విశ్వసనీయతను కోల్పోయాడు
Ramesh Garu being genuine and authentic you have been your best Honest self always. Its unfortunate that such seasoned bureaucrat became blindly in love with a Political party and its greedy leader, thus people are disappointed with the one sided interview
బస్సుల్లో జనం తీసుకుని వెళ్లి పోలవరం ప్రాజెక్టు చూపించటం చాలా మంచి ఆలోచన. వైఎస్సార్ సీపీ పార్టీ రంగులు ప్రభుత్వ ఆఫీసులకు వేయించడం, కోర్టు తీర్పు లతో తొలగించటానికి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది అజయ్ కల్లం గారు చెపితే బాగుండేది సార్.
No అన్నీ పచ్చి అబద్దాలు, ఆయనకి అసలు మనసాక్షి లేదు, డబ్బు కి అమ్ముడు పోయాడు, ఈ వయసు లో పోయే ముందు అన్నా కొంచం అన్నా genuine గా ఉంటే అతని ఆత్మ ప్రశాంతం గా ఉండేదేమో , తనని తాను మోసం చేసుకుంటూ అందరూ వీడు చెప్పింది వింటారు అనుకుంటున్నాడు, Worst to say that he is an IAS
Sir, I would like to inform you that I retired as a high post in the central government. After service of 35 years or more, we become mature with respect to our hard feelings and wishes. This maturity is lacking in the former IAS officer. I thought he would not have agreed for the interview.
అసలు మన రాష్ట్రం గురించి అడిగితే వేరే దేశాల గురించి ఉదాహరణ చెప్పడం ఏంటి.....మన దేశం లో అన్ని రాష్ట్రాలకు రాజధానులు ఉన్నాయి కదా.....అసలు రాజధాని కావాలా వద్దా అని చెప్పడానికి వీళ్ళు ఎవరు....అసలు రాజధాని అవసరమా అన్న ప్రశ్న ఏంటి విచిత్రమైన మేధావులు, విచిత్రమైన వాదనలు ఆంధ్ర విషయం లో ఎందుకు వస్తున్నాయో.....
I really enjoyed all the comments in both the episodes, and I unsubscribed to Kandula Ramesh after watching it for the first 5 minutes, even right now I'm enjoying the comments, And for which channel you did that sir, even that should be biased to YSJ, otherwise they wouldn't have asked for it
Ramesh garu, I like your knowledge and presentation.At the same time, I did not see Mr Kallam as exemplary. He publicly made allegations on a CJI. He did nothing to make a difference for commonman in yco regime. That is why i did not like to view the interview.
వివేకానంద రెడ్డి గారి మరణం గురించి బాహ్య ప్రపంచానికి తెలియక ముందే, ఆ సమాచారం హంతకులు సూత్రధారులు, జగన్ రెడ్డి తో పాటు అజయ్ కల్లాం గారికి కూడా స్పష్టంగా తెలుసు. అయినా ABN రాధాకృష్ణ గారు ఈ రహస్యం బయట పెట్టే వరకు అజయ్ కల్లాం గారు ఎక్కడా బయట పడకుండా మౌనం గానే వున్నారు. నారాసుర రక్తచరిత్ర అంటూ వివేకానంద రెడ్డి గారి హత్యను జగన్ రెడ్డి 2019 ఎన్నికల్లో తన విజయానికి ఒక అస్త్రంగా మలుచుకున్నాడు. ఇక్కడ అజయ్ కల్లాం గారు తనకు తెలిసిన నిజాన్ని దాచిపెట్టి చాలా పెద్ద నేరం చేసారు. అయితే షరా మామూలుగా మనం వ్యవస్థలో పెద్ద వాళ్ళు ఎంత పెద్ద నేరస్తులయినా వాళ్లకు సాధారణంగా ఏమీ కాదు.
ఆయన ఏ కారణం చేతనైనా జగన్ ఫాలోవర్ అయిపోయాడు ! వ్యక్తులు ఏదో ఒక కోణంలో తమ ఔన్నత్యాన్ని ఏదో ఒక పరిస్థితుల్లో కోల్పోవడం మనం సహజంగానే చూస్తూ ఉంటాం ! అజయ్ గారు ఇందుకు exception కావాలని కోరుకోవడం అత్యాశే అవుతుందేమో ? అంతెందుకు ఒక దేవుడుగా కొలువబడే ఎన్టీఆరే లక్ష్మీ పార్వతి విషయంలో తన ఔన్నత్యాన్ని కోల్పోవడం తెలుగు ప్రజలు ముఖ్యంగా ఆయన్ని పూజించే వాళ్ళు, అశేష జనావళి ఇప్పటికీ జీర్ణించుకోలేక పోవడం అది తీరని లోటేగా ? హత విధీ ! 🙏
రెండు విషయాలు ప్రస్తావన చేయలేదు 1 ఒక తెలుగు వాడు అత్యున్నత స్థాయి కి వెళ్తుంటే ఓర్వలేక ప్రెస్ మీట్ పెట్టడం 2 వివేకా చనిపోయిన విషయం జగన్ కు ఉదయమే తెలుసు కానీ అతను వెంటనే ఎందుకు వెళ్లలేదు అని ఇతను ఎందుకు అడగలేదు
He literally supporting jagan.. Whn he is supporting sachivalayam, you didn't ask how he misusing the staff as ysr karyakartas, paintings ysr party colors to schools. Etc
ఈ ఇంటర్వ్యూ నేను చూడలేదు. ఈ కల్లాం రెడ్డిగాడు అత్యంత నీచ నికృష్ట జీవి
రమేష్ గారు ఈ ఇంటర్వ్యూ మీరు చేయడం ద్వారా మీకు కొంత నష్టం జరిగింది అని నా అభిప్రాయం.
ఒక రాష్ట్రానికి రాజధాని అవసరం లేదు అని అన్నాడు అంటే అతను గుమాస్తా ఉద్యోగానికి కూడా పనికిరాడు, .కానీ దురదృష్టవశాత్తు ఆయన ఒక రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు . . వివేకానంద రెడ్డి మరణవార్త తెల్లవారుఝమున నాలుగు గంటలు కు తెలిసినా , సమయం గుర్తుకు రావడం లేదని CBI కి చెప్పాడు . ఇలాంటి వాడు రాష్ట్రానికి ఐదేళ్లపాటు సలహాదారుగా పనిచేశారు అంటే ఆంధ్ర ప్రదేశ్ ప్రజల ఖర్మ ఎలా కాలిపోయిందో ఎవరయినా సులభంగా అర్థం చేసుకోగలరు . మళ్ళీ వీడి సలహాల కోసం కోట్ల రూపాయలు జీతం రూపములో ప్రజల సొమ్ము వృధా.
Ajay kallam reddy గారు చాలా కాస్ట్ ఫీలింగ్ వున్న పర్సన్. వన్ సైడ్ గా వైఎస్ఆర్సీపీ కి వర్క్ చేశాడు. ఇతను పచ్చి ఫ్రాడ్ .. మీరు తెలుసు కోవాలి. అజయ్ kallam reddy batch head of Reddy jagan reddy..
ప్రభుత్వంలో ఉండగా ఫైట్ చేసిన నిమ్మగడ్డ రమేష్ గారు, AB. వెంకటేశ్వరరావు గారు ఐఏఎస్, ఐపీస్ క్యాడర్స్ లో ఆణిముత్యాలు. నీతికి, నిజాయితీకి నిలబడ్డారు కాలర్ ఎత్తుకుని రిటైర్ అయ్యారు.
రాష్ట్రానికి రాజధాని అవసరం లేదు అన్న అజయ్ కి కొంప కూడా అవసరం లేదు. కుటుంబం తో సహా విజయవాడ బస్ స్టాండ్ లో ఉండ మని చెప్పండి.
అలాంటివారి తో ఇంటర్వ్యూ చేయడం. మీ స్థాయి. తగ్గిపోతుంది sir. As per cherector. You know everything sir ఎవరు ఎలాటివరో 😀😀😀😀😀😀
ఇతను కుప్పం లో కూడా మీటింగ్స్ పెట్టాడు. అక్కడ ఖాళీ కుర్చీలకు కూడా మీటింగ్ చెప్పాడు.
మైసూరా రెడ్డి, కొల్లి రఘురామిరెడ్డి, ధనంజయరెడ్డి గార్లది ఒకటే mindset.
ఎన్ని చేసినా కూడా చేయని పనులే గుర్తుపెట్టుకుంటారు, నీచులు.
నేనైతే చిన్న మంచిపని మంచిగా గుర్తుపెట్టుకుంటాను, వ్యక్తిగతంగా.👍
I recall him from his days as a collector in Eluru. Occasionally, he would participate in our Lions Club activities. At that time, I thought to myself, "What a genuine and humble district leader."
After observing his behaviour and social interactions over the past 5 to 6 years, I have found myself perplexed, hoping to discover his true nature as a human being.
Disgusting!
రమేష్ గారూ అజెయ్ కల్లాంగారి ఇంటర్వూ పూర్తిగా విన్నాను , నాకు అర్ధమైన విషయం ఏమంటే , ఇది మీరో మరొకరో ఆలోచించి సరిచేయాల్సిన విషయంకాదేమో ? ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెద్దలు ,రాష్ట్ర అభిమానులు ఆలోచించాల్సిన విషయం , ఆయన ఇంటర్వూ ద్వారా అర్ధమీన విషయం ఏంమంటే , అంత IAS అయినా ఆయనకు " రాష్ట్రం పట్ల అభిమానం కంటే " ఒక కులం ( రెడ్డి ) మీద అభిమానం స్పష్టంగా అర్ధం అవుతోంది , ఆయన జగన్ ని డైరెక్ట్ గా విమర్శించడానికి ఇష్టపడట్లేదు .అలా అని చంద్రబాబుని పొగడకపోయినా ఫరవాలేదు ,ఇంచుమించుగా ఒకే గాటిన కడుతున్నట్లుంది . అంటే జగన్ పాచిక బా్అ పారింది , తన కులపు పిచ్చి బాగా రేకెత్తించడానికే అన్ని కార్పొరేట్ పదవులు ,సలహాదారుల పదవులలో ఎక్కువ " రెడ్లకే " ఇవ్వడం జరిగింది, తద్వారా ఇది " మన ( రెడ్ల ) " ప్రభుత్వం అని ఆ కులంలోకి చొప్పించాడు , సహజంగా ప్రస్తుత సమాజంలో ఇంకా
" కుల జాడ్యం " పోలేదు , మరొక విషయం ఏమంటే ఒక మతాన్ని కూడ సైలెంట్ గా తమ ఓన్ చేసుకున్నారు ,యదార్ధంగా వారికి ఈయన చేసిందేమీ లేదు ,వాస్తవానికి వారి భవిష్యత్తును నాశనం చేశాడు .వారి కాళ్ళమీద వారు నిలబడే పరిస్ధితి లేకుండ ,ప్రతినెలా ప్రభుత్వాలు వేసే ముష్టి మీద ఆధారపడేట్లు చేశాడు , దానివలన ,ఇతను ఎంత దుర్మార్గం చేసినా ,ఆ రెండు వర్గాలు తగినంతగా స్పందించడంలా , దురదృష్టవశాత్తూ ఈ IAS అజెయ్ కళ్ళాం గారికి అదే పిచ్చి పట్టినట్లు స్పష్టంగా అర్ధం అవుతోంది, ఈయన పేరు " కళ్ళం అజయ్ రెడ్డి " ని అజయ్ కళ్ళాం గా మార్చుకుంటే ,బహుశ కుల పిచ్చి అసలు లేదేమో అనుకుంటాం, కానీ స్పష్టంగా ఉంది, ఇలాటి విద్యావేత్తలకు కూడా కుల పిఛ్చి ఎక్కడం అంటే ,అది రాష్ట్ర వినాశనానికే దారితీస్తుంది,
వాస్తవానికి జగన్ కులపిచ్చి వీళ్ళకు రగిల్చినా వీళ్ళకు ఇసుమంత ఉపయోగం కూడలేదు , పూర్తిగా సొమ్ము చేసుకుని తమ నేర సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్నాడు , ఇలాటి ఆర్ధిక ఉగ్రవాది తమ కులాన్ని ఏదో ఉద్దరిస్తాడని కొంత మంది ఆలోచన ,
అందరం ఒకే పడవలో ప్రయాణిస్తున్నాం , ఇతను పడవకు బెజ్జం వేస్తున్నాడు ,అందరం మునుగుతాం అనే స్పృహ ఇలాటి వారికి ఇంకాలేదు,
దీనికి మార్గం ఒకటే అండి ,15 ఏళ్ళనాటి జగన్ కేసులు అతిత్వరగా విచారణకు రావాలి, గత అయిదేళ్ళలో చేసిన ఆర్ధిక నేరాల చిట్టా అతి త్వరగా బయటకురావాలి , అసలు ఈయనపై కేసులకు " ప్రత్యేక కోర్టు " ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రజలకు ఈయన నిర్వాకం తెలియచేయాలి, అప్పుడు కానీ ఇలాటి ,కుల మత ,పిచ్చి గాళ్ళ కళ్ళు తెరుచుకోవు, అప్పటికీ తెరుకోకపోతే వాళ్ళ ఖర్మ, రాష్ట్ర ఖర్మ ,అనుకోవాలి .
Correct
Well said Andi…may be he removed his tail when in serving ce to make sure he get good position in all governments and especially he might think others have caste partiality that might hinder his career growth
Veediki thelusu godalipotu Katha gurunchi, veeduni kuda lopala veyali
రమేష్ గారూ, ఆయన టైటిల్ ఇన్ఫ్లుయెన్స్ అయనమీద వుంది. అమరావతిలో రాజధాని తప్పు అని పబ్లిక్ గా చెప్పారు. తనని తాను రబీంద్రనాథ్ ఠాగూర్ గా ఫీల్ అవుతున్నట్లు హావభావాలు
ఆయన పైకి చుాస్తుా, సాగదీస్తుా చెప్పటంలోనే, ఆయన బాడీ లాంగ్వేజ్ తోనే ఆయన నిజాయితీ అర్థం అయింది. మీరు బాగా గౌరవిస్తూ మాట్లాడారు. ఆయన కాలేజిలో నాకు జుానియర్. నాకు తెలిసినంతవరకుా అప్పటి కమ్ముానిష్టు భావాలతో ఉన్న వ్యక్తి. మేమంతా జన చైతన్య వేదికలో సభ్యులం. మృదుభాషి. జగన్మోహన్ రెడ్డి గారి సహచర్యంలో ఆయన వ్యక్తిత్వం పోగొట్టు కున్నారు. ఆయన సర్వీసులో సంపాదించుకున్న ది ఇక్కడ పోగొట్టు కున్నారు. గ్రామ స్వరాజ్యం అన్నది మా అందరి కల. అదేదో సాధిద్దాం అనుకున్నారు. కాకపోతే ఆ ఆలోచనను జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పంథాలో వాడుకున్నారు. క్యాపిటల్ విషయం లో, భూమి సర్వే లో కుాడా ఆయన అభిప్రాయం ఈ స్ఫుార్తితోనే వచ్చింది. కాకపోతే మేమంతా ఆ కమ్యూనిస్టు భావాలనుండి బయటపడ్డాం. మనుష్యులలో ఉన్న వైవిధ్యం, టెక్నాలజీ వలన మానవాళి అభివృద్ధి క్యాపిటలిజంతోనే సాధ్యం అని తెలుసుకున్నాం. కాకపోతే ఆయన నియంత చేతిలో చిక్కుకుపోయారు (Captive). Justice Ramana and Vivekanand Murder విషయంలో క్షమించరాని తప్పు లు చేశారు. క్షోభ పడతారు.
మీ మీద ఏ విధమైన చెడు అభిప్రాయము నాకు లేదు సార్. You have played your role 100%
IYR, LVS, అజయ్ రెడ్డి గారిని కూర్చోపెట్టి డిబేట్ చెయ్యండి రమేష్
VERY GOOD RAMESH GARU.
అయన 20% కూడా నిజాలు చెప్పి వుండరు
Ramesh garu super sir
Keep it up. I am following you regularly.
👌👌👌👌
Yes మీరు మీ వీడియో కు interview ఇవ్వకపోయేవాడు. Channel వారికి condions ముందే కల్లాం గారు చెప్పి yuntaru
Very good analysis sir🎉
ఆయన చెప్పినదాంట్లో, ఆంటీఇన్కబెన్స్ vote ఎవరో ఒకరికి వెయ్యాలి కాబట్టి కూటమికి వేశారు అన్నారు అక్కడ ayanaku internal ga CBN మీద వ్యతిరేకత vundi
Very good analysis Ramesh garu 👏👏👌👌😊😊💐💐💐🎊🎊🎊
No.. he was NOT honest in his views..!! రాగద్వేషాలకి గురైన వ్యక్తి.. “విజ్ఞత” ని కోల్పోతాడు.. “సత్యదర్శనం” చేయలేడు..!! అతని పరిస్థితి అది..!! Justice NV Ramana మీద Press Meet గురించి మీరు ఒక్క ప్రశ్న కూడా అతన్ని అడగకపోవడం.. సమర్ధనీయం కాదు..!! అనవసరపు హైప్ క్రియేట్ చేశారు.. అందుకే, మిమ్ములని కూడా ప్రజలు తప్పు పట్టారు..!!
ఆ Videos కి Interview అనే మాట సబబు కాదు..!! Q & A programme with Choices.. అని పెట్టాల్సింది.. 🤔🤔🤫🤫
పేరు లోనే ఉంది కదండి.......కల్ల అని 😂......ఆయన నిజం చెబుతారని ఎలా అనుకుంటారు.....😅
Good analysis about ajay reddy kallam
Agree with you Ramesh garu
Like your clarification sir.... please keep doing many more videos 👍
ఈయన contemporary ఐన LVS గారు తాను CS గా ఉన్నప్పుడు రాజధాని వైజాగ్ స్టీల్ ప్లాంట్ మూసేసి ఆ 30000 ఎకరాలలో కడదాం అని జగన్ చెప్పారుట.
రమేష్, మీరు చెప్పింది నిజమే కావచ్చు కాని, నూటికి 80 శాతం మీ పేరు చూసే ఆ వీడియో చూశారు. వాడి మొహం చూసి ఎవరూ చూడరు. వాడు IAS ఎలా అయ్యాడో మరి. CBN విషయంలో ఆయన చాల నికృష్టంగా ప్రవర్తించాడు.
ఆయన ఏంటండి రాజధాని అవసరంలేదు అంటున్నారు
Through his interview we could understand his intention,its purely for monetary benifit,because his name is coming up in land grabbing in Srisailam in the name of temple construction
వైసీపీ రెడ్డిలు అన్నీ నిజమే చెబుతారు 😂😂😂😂😂😂
I am with you andi...you have been very professional
Thanks for your clarification Ramesh gaaru ❤
He went there for salary & caste feeling, for one month he became CS now drawing CS pension,we created all properties and facilities at Hyderabad because of this kcr exploited Telangana sentiment all our 60 year's of development completely went to Telangana, with so much of financial burden on AP
No. He is not yet all honest. He is one of the culprit.
I am a huge fan of your views. I watch everyday and every video of yours. I respect your thoughts. Love from Canada Ramesh garu.
We understand u sir we agree with u🙏🏻 and ur work values and ethics are at highest 🙏🏻
Very good interview sir
Appreciate your clarification.
After watching the interview, I understood that you have limits sir. Though Ajay Sir is speaking rubbish, you silently listened to his opinions. Lots of Respect to you.
సీబీన్ IQ లెవెల్స్ కి ఈయన MISMATCH
It is important to recognize how easily individuals can deceive themselves, even when the public possesses the intelligence to discern the truth.
sir what about srisailn temple ,he was a trusty n occupied some land .pl do one video
AP dont need Capital but Ajay kallam needs a private guest house in Srisailam...
ఇప్పటికి మాకు అర్థమైనది. మీ ఇంటర్వ్యూ చూసి చాలా ఆలోచించి రాజధాని విషయంలో ముఖ్యముగా బాధాపడినాము.
నాకు అయితే ఆయన జగన్ గారి పై అభిమానం చూపినట్లు గా అనిపించింది ఓటమి ని తక్కువ చేసి చూపించి సమర్ధించే ప్రయత్నం చేసి నట్లు అనిపించింది
బావుంది ,cleared doubts interview Sir
Sir, మీరెవరో నాకు తెలియదు కానీ ఈ మధ్య TH-cam feed లో వచ్చారు. Analysis బాగుంది అని చూస్తున్నాను. As a journalist you should counter anyone with facts. For that you need good preparation. You’re not there to debate anyone but question giving the facts you’ve researched with . You don’t need to convince anyone if you think you’ve done your job. Thx for listening.
You have interviewed him a balance!!! You are be right!!! You have not gone for debate with him!!!
I really appreciate your balance 🙏
వాస్తవాలు వక్రీకరిస్తున్నారు. స్ట్రెయిట్ గా చెప్పటం లేదు. Diplomat లాగ మాట్లాడు తున్నాడు
We are agree Ramesh garu
Sir... Nenu me videos regular ga follow avutu chustu untanu. Political issues and social issues meda me analysis and approach contemporary youtube channels lo ekada undadu. Me analysis facts based and point medane untadi. Meru just Ajay kallam gari views ni teliyacheyadnaki interview chesanu anaru, alanti interview ki evaro normal interviewer chesinte bagundedi. Melanti Matured journalist nundi ilanti video expect cheyaledu andke chala mandi disappoint iyaru.
కల్ల రెడ్డి చివరకు చేసిన పదవి వల్ల ఉన్న పేరు పోయింది
I like all your presentations, political as well as cinema artists because you are very balanced & decent .pls keep your standards the same
Rameshgaru meeru chala chala baga vishleshan chestru meeru alage vundali memu mathram kon tha parushamgamatladathamu appudugani makopam kontha challaradhu.
Kallam గారు ల్యాండ్ titling act అయన బ్రెయిన్ చైల్డ్ గా కనిపిస్తుంది. ఆస్ట్రేలియా, యూ. ఎస్. ఏ, యూరోప్ ఉదాహరణ గా choopicharu. Chiina, వీయత్నం 😮, థాయిలాండ్, జపాన్, Malasiya లాంటి దేశాలు తీసుకుని ఉంటే బాగుండేది.
Ramesh garu you are correct. Generally you won’t talk in negative manner. You always talk in normal way
అమరావతి లూస్ సాయిల్ కన్స్ట్రక్షన్ కాస్ట్ చాలా పెరుగుతుందని అజయ్ కల్లం గారు వివరించారు అమరావతి రాజధాని కి సరిపడదు ఉన్నప్పుడు మీ ప్రతి స్పందన ఏమాత్రం లేదు
వ్వీవర్స్ కి ఎవ్వరికీ ఇష్టం లేదు. ఈ విషయాన్ని ఇంకా మీరు పూర్తిగా అర్థం చేసుకోలేక పోవడం, మీ పూర్తి బాధ్యతా రాహిత్యం
I respect your views sir.
Good job sir, Ramesh garu,
i actually enjoyed the interview....kallam's views on CMO and centralisation and concentration of powers in one person is whatenabled a guy like jagan to do what he did in the last 5 years...london and paris are examples of a very centralised model of governance and a wrong model for AP to emulate IMO given the length of state and the disparate regional differences..
అజయ్ కల్లం తుగ్లక్ బిస్కెట్లు తిని బతికిన గోళ్ళం.
సర్, అది చాలా మీ స్థాయికి చాలా తెలివితక్కువ ప్రశ్న. అతని మానసిక స్థితి అస్థిరంగా ఉంది మరియు అతను ఆ వింత నవ్వుతో కఠోరంగా అబద్ధం చెబుతున్నాడు. అతనిని యర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుండి మీరు ఇంటర్వ్యూ కోసం అనుమతి పొందారా అని పించింది.అతను తన విశ్వసనీయతను కోల్పోయాడు
Good report andi. అర్థం అయ్యింది అండి.
Hi Anna,
Thanks for the clarification regarding Ajeya Kallam interview.
But, please do not accept any interview without cross questioning facts.
Ramesh Garu state capitals in the US are mostly cities that are in the middle of the state.
The undertone of the interview was supporting Jagan and YSRCP
Please plan something “DEBATE” specifically with MR.Undavalli he needs a proper fix from legendary personality like you
SUPER
Super
Ramesh Garu being genuine and authentic you have been your best Honest self always.
Its unfortunate that such seasoned bureaucrat became blindly in love with a Political party and its greedy leader, thus people are disappointed with the one sided interview
బస్సుల్లో జనం తీసుకుని వెళ్లి పోలవరం ప్రాజెక్టు చూపించటం చాలా మంచి ఆలోచన. వైఎస్సార్ సీపీ పార్టీ రంగులు ప్రభుత్వ ఆఫీసులకు వేయించడం, కోర్టు తీర్పు లతో తొలగించటానికి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది అజయ్ కల్లం గారు చెపితే బాగుండేది సార్.
మీరు మీ సహజసిద్ధ స్వభావానికి విరుద్ధంగా ఇంటర్వ్యూ చేసారు .అమరావతి పై ఆయన అభిప్రాయాన్ని మీరు నిజాలతో పోల్చి ఎదురు ప్రశ్నించలేదు ,
Suresh Garu
Use your discretion when selecting individuals for debates or interviews. Not everyone is suitable for conversation, so be selective.
No అన్నీ పచ్చి అబద్దాలు, ఆయనకి అసలు మనసాక్షి లేదు, డబ్బు కి అమ్ముడు పోయాడు, ఈ వయసు లో పోయే ముందు అన్నా కొంచం అన్నా genuine గా ఉంటే అతని ఆత్మ ప్రశాంతం గా ఉండేదేమో ,
తనని తాను మోసం చేసుకుంటూ అందరూ వీడు చెప్పింది వింటారు అనుకుంటున్నాడు,
Worst to say that he is an IAS
Sir, I would like to inform you that I retired as a high post in the central government. After service of 35 years or more, we become mature with respect to our hard feelings and wishes. This maturity is lacking in the former IAS officer. I thought he would not have agreed for the interview.
Amaravathi avasaram rajadani kavali kallam is rong
మీరు ఈ వీడియో చేయడం కూడా శుద్ధ దండగ మిమ్మల్ని కవర్ చేసుకోగలిగారు కానీ మమ్మల్ని కన్విన్స్ చేయలేరు
అతను ఐఏఎస్ ఎలా అయ్యాడు.
వాడు పచ్చి నిజాలు చెప్పినా నమ్మేవారు లేరు..
అసలు మన రాష్ట్రం గురించి అడిగితే వేరే దేశాల గురించి ఉదాహరణ చెప్పడం ఏంటి.....మన దేశం లో అన్ని రాష్ట్రాలకు రాజధానులు ఉన్నాయి కదా.....అసలు రాజధాని కావాలా వద్దా అని చెప్పడానికి వీళ్ళు ఎవరు....అసలు రాజధాని అవసరమా అన్న ప్రశ్న ఏంటి విచిత్రమైన మేధావులు, విచిత్రమైన వాదనలు ఆంధ్ర విషయం లో ఎందుకు వస్తున్నాయో.....
I really enjoyed all the comments in both the episodes, and I unsubscribed to Kandula Ramesh after watching it for the first 5 minutes, even right now I'm enjoying the comments,
And for which channel you did that sir, even that should be biased to YSJ, otherwise they wouldn't have asked for it
👍
Ajay Split Tounge Kallam Reddy !
Ramesh garu, I like your knowledge and presentation.At the same time, I did not see Mr Kallam as exemplary. He publicly made allegations on a CJI. He did nothing to make a difference for commonman in yco regime. That is why i did not like to view the interview.
చిన్న కరెక్షన్. అయన బ్రెయిన్ చైల్డ్ కాకపోయినా దాన్ని గట్టిగా పుష్ చేశారు.
Capital and Chief Minister are required to for every State
రెడ్డి అజయ్ కళ్లెం,
సీమ కడప పులివెందుల దేవుని బిడ్డ, కాళ్ళు ఇంకా పిసుకుతున్నాడు.
దేవుడు సొమ్ము దోచు కుందామనే,
గడ్డం పెంచాడా !
వివేకానంద రెడ్డి హత్య కేసులో వారికి తెలిసిన సమాచారం గురించి ఏ ప్రశ్నలు అడిగారు?
వివేకానంద రెడ్డి గారి మరణం గురించి బాహ్య ప్రపంచానికి తెలియక ముందే, ఆ సమాచారం హంతకులు సూత్రధారులు, జగన్ రెడ్డి తో పాటు అజయ్ కల్లాం గారికి కూడా స్పష్టంగా తెలుసు. అయినా ABN రాధాకృష్ణ గారు ఈ రహస్యం బయట పెట్టే వరకు అజయ్ కల్లాం గారు ఎక్కడా బయట పడకుండా మౌనం గానే వున్నారు. నారాసుర రక్తచరిత్ర అంటూ వివేకానంద రెడ్డి గారి హత్యను జగన్ రెడ్డి 2019 ఎన్నికల్లో తన విజయానికి ఒక అస్త్రంగా మలుచుకున్నాడు. ఇక్కడ అజయ్ కల్లాం గారు తనకు తెలిసిన నిజాన్ని దాచిపెట్టి చాలా పెద్ద నేరం చేసారు. అయితే షరా మామూలుగా మనం వ్యవస్థలో పెద్ద వాళ్ళు ఎంత పెద్ద నేరస్తులయినా వాళ్లకు సాధారణంగా ఏమీ కాదు.
Your dress superb
అర్ధరాత్రి “ఆ” కాల్ వచ్చింది నిజమేనా అని అడిగినట్టు లేరు..ఎందుకలా?
ఆయన ఏ కారణం చేతనైనా జగన్ ఫాలోవర్ అయిపోయాడు ! వ్యక్తులు ఏదో ఒక కోణంలో తమ ఔన్నత్యాన్ని ఏదో ఒక పరిస్థితుల్లో కోల్పోవడం మనం సహజంగానే చూస్తూ ఉంటాం ! అజయ్ గారు ఇందుకు exception కావాలని కోరుకోవడం అత్యాశే అవుతుందేమో ? అంతెందుకు ఒక దేవుడుగా కొలువబడే ఎన్టీఆరే లక్ష్మీ పార్వతి విషయంలో తన ఔన్నత్యాన్ని కోల్పోవడం తెలుగు ప్రజలు ముఖ్యంగా ఆయన్ని పూజించే వాళ్ళు, అశేష జనావళి ఇప్పటికీ జీర్ణించుకోలేక పోవడం అది తీరని లోటేగా ? హత విధీ ! 🙏
రెండు విషయాలు ప్రస్తావన చేయలేదు
1 ఒక తెలుగు వాడు అత్యున్నత స్థాయి కి వెళ్తుంటే ఓర్వలేక ప్రెస్ మీట్ పెట్టడం
2 వివేకా చనిపోయిన విషయం జగన్ కు ఉదయమే తెలుసు కానీ అతను వెంటనే ఎందుకు వెళ్లలేదు అని ఇతను ఎందుకు అడగలేదు
babu గారు మీ ఉదార స్వభావంతో రాష్ట్రాన్ని RISK లో పెట్టకండి. Be tough.....Don't put the state at risk with your actionless governance on criminals.
He literally supporting jagan.. Whn he is supporting sachivalayam, you didn't ask how he misusing the staff as ysr karyakartas, paintings ysr party colors to schools. Etc