ధన్యవాదములు Sir 🙏 చాలా విలువైన విషయాలను తెలియజేశారు.. భావి తరాలవారికి అమూల్య సంపద 🙏 సాయి నాధుల అనుగ్రహంతో అమ్మగారిని దర్శించే భాగ్యం 1999 లో కలిగింది 🙏 వారు షిర్డీ లో గురుస్థాన్ లో నిదురించేవారు అని చెప్పింది ఒక్కటే గుర్తుంది 🙏 తన పూర్తి జీవితాన్ని సాయి నాధుల సేవకే అంకితం చేసిన అంకిత భక్తురాలు 🙏 అనేక సాయి సచ్చరిత్ర గ్రంథాలను నా ద్వారా ఉచితంగా వితరణ చేయించారు. 🙏🙏🙏
Thanks. Amma is one of the rarest person who spent 6 months in Gurustan. She used to travel in unreserved compartment to save money so that she can construct the temple. A true devotee of Sai and sai took care of her till the last moment
సార్ నేను ఈ గ్రంథాన్ని 20 సం.ల నుండి పారాయణ చేస్తున్నాను. నావద్ద 1997 లో ఎడిషన్ ఉంది.మీ వీడియో ద్వారా మణిగారు గురించి తెలుసుకున్నాను. చాలా అద్భుతం. ఆమె గురించి ఎవ్వరికి తెలియదు. మీ వీడియో ద్వారా ఇపుడు తెలుస్తుంది. మీ వీడియో నుండి మణిగారు ఫొటో కూడా తీసుకున్నాను. ధన్యవాదములు. 🙏
@@satyanarayanabhogireddy8371 ధన్యవాదములు సార్. 1997 లోనే ఎడిషన్ ఉన్నదా? ముద్రణ వివరములు సేకరించండి వీలయితే. నా వద్ద ఉన్న సమాచారమును సరిచేసుకుంటాను. నా మొబైల్ నంబర్ 77027 23289 . వీలయితే ఒక్క సారి కాల్ చేయండి.
ఈ గ్రంథం వెనుక ఆ తల్లి తపన కనబడుతుంది ఇంతకుముందు ఈ గ్రంథాన్ని చదివాము మీరు ఈ విషయాలు చెప్పిన తర్వాత మళ్లీ మొదలు పెడతా మనీ అమ్మ పాదాలకు ఆ సాయినాధుని పాదాలకు మీ పాదాలకు నా నమస్కారాలు
Nenu telugu hindi english lo vrasanusings vrasa,ueppudu76years harathulu anni vrasa1992 lo telugu gubharadwaja masterid one who promotedpopularitytechharunenu nanded jalna aurngabad lo civil engineer chesa to our bad luck people are treating baba as muslimani demudey kadani visha pracharamvlcesttu dai mandiralu kulchalanivhedda alochisttunnaru hatha vudhinammu kunn saa vari ki nammukunnatha sai ni nammandi asesha viseha labhalu pondandi apohalaku lonu kavaddu needari needi munduku vellu velugu cheekati rendu okatisaini namminavariki sraddha saburi ok
ఇలాంటి సమస్యలు సహజంగానే ఉంటాయి అమ్మా. ప్రతీసారి అందరికీ అవకాశం రాకపోవచ్చు. ఈ సారి అవకాశం రానివారికి తరువాయి సత్సంగంలో పిలిచి మరీ ఇవ్వండి. అప్పుడు ఇలాంటి సమస్యలు ఉండవు. ఏది ఏమైనప్పటికీ ప్రతి సమస్య మనకు బాబా గారు పెట్టే పరీక్షే అనుకుని మనవరకు మనం బాబాగారు చెప్పిన విధంగా నడవడమే మంచిది… సత్సంగం మాత్రం బాబా గారి అనుగ్రహమే అమ్మా…
చాలా మంచి విషయం పోస్ట్ చేశారు. ధన్యవాదములు. వాస్తవానికి నాకు పెద్దలు రావుజీ గారితో మంచి పరిచయం ఉన్నది. ఒకసారి షిరిడీలో మందిర ప్రాంగణంలోనే వారు నాకు సాయి వాణి పత్రిక ప్రతిని ఇచ్చారు. మరచిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. 🙏🙏
అమ్మగారి జీవిత చరిత్ర కళ్ళలుకట్టినట్లుగా చెప్పారు. సాయిబాబాగారి సాధారణ భక్తులకు తెలియని అమ్మగారి విషయములు మీరు చెప్పిన విధం చూస్తే సచ్చరిత్ర ఒక భగవద్గీత అనే భావం తప్పక కలుగుతుంది. ఓం శ్రీ సాయిబాబా.
అమ్మ గారి గురించి ఈ సత్సంగం చాలా గొప్పగా ఉంది. నాకు చాలా సంతోషంగా ఉంది . జై సాయి రాం
@@naturetourwithmurthypadala4939 🙏🙏. జై సాయిబాబా…
🙏🙏 జై సాయిబాబా
బాబా దయతో సాయినాథ్ మహారాజ్ కీ జై జై జై 🙏🙏🙏
@@rkrao428 🙏
ధన్యవాదములు Sir 🙏 చాలా విలువైన విషయాలను తెలియజేశారు.. భావి తరాలవారికి అమూల్య సంపద 🙏
సాయి నాధుల అనుగ్రహంతో అమ్మగారిని దర్శించే భాగ్యం 1999 లో కలిగింది 🙏
వారు షిర్డీ లో గురుస్థాన్ లో నిదురించేవారు అని చెప్పింది ఒక్కటే గుర్తుంది 🙏 తన పూర్తి జీవితాన్ని సాయి నాధుల సేవకే అంకితం చేసిన అంకిత భక్తురాలు 🙏 అనేక సాయి సచ్చరిత్ర గ్రంథాలను నా ద్వారా ఉచితంగా వితరణ చేయించారు. 🙏🙏🙏
@@SaiSharan09 మంచి పని చేశారు. దీనినే మనం కొనసాగిద్దాము…
@@subramanyamloka547
👍🙏
🙏🙏
Om sri sai nadhayanamaha akhilandakotibrahmandanayaka jai 58:14.
Manchi vishayalu teliyachesaru meeku dhanyavadalu sir 1:00:31.
Jai sairam
Om Sri sairam
OM SAIRAM
@@VijayBandi-i8t 🙏
మీరు ఈ చానల్ లో చెప్పిన తరువాత షిరిడి వీలైనప్పుడు ఈ గ్రంధం కొని నిత్య పారాయణం చేస్తున్నాను
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 🙏🙏🙏🙏🙏
ఓం సాయిరాం
అమూల్యమైన విషయాలు తెలియచేసారు. ధన్యవాదములు 🙏🙏
@@LeelaKumariGottapu jai Saibaba. 🙏🙏
ఆవిడ ధన్యజీవి. అలాంటి గ్రంధాన్ని అందించి మనని కూడా ధన్యులను
చేసారు.
@@LeelaKumariGottapu నిజమండీ..
Om Sai ram
Naku teliyani Amma gurinchi baba me dwara teliyajesaru, danyavadalu
@@devi-dp7vi EVERYTHING IS HIS GRACE ONLY. NOTHING ELSE…🙏🙏
సద్గురు సాయి అంటే సర్వాంతర్యామి అది తెలుసుకుంటే జీవితమంతా సంతోషమే ఓం శ్రీ సాయినాధాయ నమః
Jai Sairam
ఓం సాయిరాం 🙏🙏🙏🙏🙏
Om Sai nadhaya namaha
🙏🙏
ధన్య వాదములు సాయిరాం అంకుల్ గారు 🙏🙏
అమ్మ గారు గురించి మాకు తెలియని చాలా విషయాలు సత్సంగం ద్వారా చాలా చక్కగా వివరించారు 🙏🙏
ఓం సాయిరాం 🙏🙏
మీరు శ్రద్ధగా విన్నందుకు ధన్యవాదాలు 🙏🙏
🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷
Shirdi nundi e books thechi e chaamu sir vaallu kooda chadhivi chaala baagudhi ani chaalaa santhosinchaaru 🙏🏽🙏🏽
చాలా సంతోషం అమ్మా. ఆ గ్రంథ ప్రత్యేకతే అది 🙏
మరింతగా ఈ గ్రంథమును గురించి సాయి భక్తులకు తెలియచేసి, అందరూ చదివేలా మన సేవ మనం చేద్దాం.
జై సాయిబాబా 🙏🙏
Thanks. Amma is one of the rarest person who spent 6 months in Gurustan. She used to travel in unreserved compartment to save money so that she can construct the temple. A true devotee of Sai and sai took care of her till the last moment
Really great devotee Amma Garu 🙏🙏
సార్ నేను ఈ గ్రంథాన్ని 20 సం.ల నుండి పారాయణ చేస్తున్నాను. నావద్ద 1997 లో ఎడిషన్ ఉంది.మీ వీడియో ద్వారా మణిగారు గురించి తెలుసుకున్నాను. చాలా అద్భుతం. ఆమె గురించి ఎవ్వరికి తెలియదు. మీ వీడియో ద్వారా ఇపుడు తెలుస్తుంది. మీ వీడియో నుండి మణిగారు ఫొటో కూడా తీసుకున్నాను. ధన్యవాదములు. 🙏
@@satyanarayanabhogireddy8371 ధన్యవాదములు సార్. 1997 లోనే ఎడిషన్ ఉన్నదా?
ముద్రణ వివరములు సేకరించండి వీలయితే.
నా వద్ద ఉన్న సమాచారమును సరిచేసుకుంటాను.
నా మొబైల్ నంబర్ 77027 23289 .
వీలయితే ఒక్క సారి కాల్ చేయండి.
Sai ram memu kooda chadhuvu kuntamu Mani gaari ov book chaala baaguntundhi 🙏🏽🙏🏽
🙏🙏
ఈ గ్రంథం వెనుక ఆ తల్లి తపన కనబడుతుంది ఇంతకుముందు ఈ గ్రంథాన్ని చదివాము మీరు ఈ విషయాలు చెప్పిన తర్వాత మళ్లీ మొదలు పెడతా మనీ అమ్మ పాదాలకు ఆ సాయినాధుని పాదాలకు మీ పాదాలకు నా నమస్కారాలు
@@kottalaramesh5367 చాలా సంతోషం. బహుశా మీ కోసమే బాబా గారు ఈ విషయాలు చెప్పించి ఉంటారు.
అందరమూ బాబా గారి పాదములకే నమస్కరిద్దాము. 🙏🙏
Nenu telugu hindi english lo vrasanusings vrasa,ueppudu76years harathulu anni vrasa1992 lo telugu gubharadwaja masterid one who promotedpopularitytechharunenu nanded jalna aurngabad lo civil engineer chesa to our bad luck people are treating baba as muslimani demudey kadani visha pracharamvlcesttu dai mandiralu kulchalanivhedda alochisttunnaru hatha vudhinammu kunn saa vari ki nammukunnatha sai ni nammandi asesha viseha labhalu pondandi apohalaku lonu kavaddu needari needi munduku vellu velugu cheekati rendu okatisaini namminavariki sraddha saburi ok
Bhardwaja master Ongole sai leela amrutam vrasaru pramana grandham variprathi vishayam teusukunu velli vivaralu sekarinchi ati uttama grandhuga sai bkaktulaku andincharu dhanya geeva maa master
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌸🌸🌸🌸🌸🙏🙏🙏🙏🙏🪔🪔🪔🪔🪔🙏🙏🙏🙏🙏🙏
Ayya nenu dai staunch
devotee 1975
@@viprasree3037 అదృష్టవంతులు 🙏🙏
Ammagari meda me prema me vakkullo spstamga kanipisthundi sai merentho danyulu
అమ్మ అమ్మే 🙏🙏🙏
Omsaram
ఓం సాయిరాం
@@vasudevaiah837 🙏🙏
Sir sathsang velladam chala manchidi kaani akkada dabbutho mudipadadam rendavadi anavasarapu maatalu evanni choosi velladam manesamu paatalu paadadaniki myku kosam kottukontaru anty memy bagalema maalo emmyna thappolu vunnaya❤ sir
ఇలాంటి సమస్యలు సహజంగానే ఉంటాయి అమ్మా. ప్రతీసారి అందరికీ అవకాశం రాకపోవచ్చు.
ఈ సారి అవకాశం రానివారికి తరువాయి సత్సంగంలో పిలిచి మరీ ఇవ్వండి.
అప్పుడు ఇలాంటి సమస్యలు ఉండవు.
ఏది ఏమైనప్పటికీ ప్రతి సమస్య మనకు బాబా గారు పెట్టే పరీక్షే అనుకుని మనవరకు మనం బాబాగారు చెప్పిన విధంగా నడవడమే మంచిది…
సత్సంగం మాత్రం బాబా గారి అనుగ్రహమే అమ్మా…
Thank you sir mee amoolyamina salaha paatisthanu
@@kumarikappera6071మంచిదమ్మా
Om sai ram❤
@@pavanireddy9107 🙏
Babane sir🙏
@@pavanireddy9107 🙏🙏
Saar medi nellore madi nellore sure meeru ramanareddy garui am as d e equalitysomasila meri buchhireddy palem sariga
@@viprasree3037 🙏🙏
Subbu thata Nenu venny🎉❤
How are you my boy ?
Gopalrao gari purthi Peru enti ?
కీ. శే . ఆలూరు గోపాల రావు గారు, పొన్నూరు, గుంటూరు జిల్లా…
Book ekkada dorukundundi, maku kavali address plz
షిరిడీ లో మందిరంలోని బుక్ స్టాల్ లో దొరుకుతుంది.
Naaku kuda book kavalandi
Ee book nenu yenni years natoo vunnadi sai gudiki echhanu skkramanareddy garu i am v srinivasa prasad Nelli on native
@@viprasree3037 🙏🙏
సాయి వాణి సంపాదకులు కాలం చేశారు. వారి పేరు రావుజీ గారు వారు దమ్మయిగూడ లో వారు నివసించేవారు
చాలా మంచి విషయం పోస్ట్ చేశారు. ధన్యవాదములు.
వాస్తవానికి నాకు పెద్దలు రావుజీ గారితో మంచి పరిచయం ఉన్నది.
ఒకసారి షిరిడీలో మందిర ప్రాంగణంలోనే వారు నాకు సాయి వాణి పత్రిక ప్రతిని ఇచ్చారు.
మరచిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. 🙏🙏
Namaskaramandi
Ravooji babagarini chala sarlu kalavagaliganu.
@@venkataramani1961భాగ్యవంతులండి
I readmani gari book over translation good book
Sir plese reply evvandi
Reply is given Amma…..
అమ్మగారి జీవిత చరిత్ర కళ్ళలుకట్టినట్లుగా చెప్పారు. సాయిబాబాగారి సాధారణ భక్తులకు తెలియని అమ్మగారి విషయములు మీరు చెప్పిన విధం చూస్తే సచ్చరిత్ర ఒక భగవద్గీత అనే భావం తప్పక కలుగుతుంది.
ఓం శ్రీ సాయిబాబా.
సచ్చరిత్ర మన గరుగీతే.. 🙏🙏
In 1992
Ok saar intha klalanki baba garu manalini kzaliparu eddi miracle kadaa
@@viprasree3037 🙏🙏