పద్మ మా వాకింగ్ ఫ్రెండు లక్ష్మీ గారు స్వగ్రామం అంగలూరు హైదరాబాదులో రిటైర్ అయిన టీచరు మీ వీడియోలన్నీ చూస్తారు. మమ్ములను పద్మ గారు ఏ విధముగా ఉసిరికాయ పచ్చడి తయారు చేశారు మీరు చూశారా అని అడిగారు. ఈరోజు ఇప్పుడే చూసాం మీరు చేసిన శ్రమ చాలా గొప్పది. మేము ఇంకా రుచి చూడలేదు కానీ రుచి చూసిన తర్వాత కామెంట్ తెలియజేయగలము
Padma garu meeru pettina padhati bagundi .nenu motham kaya palam gane patte Danni kaya motham tinaleka padese vallam ila bagundi good idea Pachadi chusthuntene noru vurutundi❤
Memmalni chuste ma ammamma gurtukuvastundi tanu kuda ilane edina pikle chestundi. A pikle pingani jadi lo pettukunte bagundedi kada aunty because plastic health ki manchidi kadu kada but meru ala tintunte notilo neellu urutunnae super👌👌👌
@patnamlopalleturu-pinnakapadma you are most welcome aunty melage naku gardening cheyali ani undi but maku place ledu anduke me Vedios chusi happy ga feel avutanu.
Ma amma kuda chala baga chestadi. Mulakkada avakai kuda chestadi amma. Usiri kaya avakai. Dosa avakai mamidi kaya mukkalu tho ava baddalu anni bhale ga chestadi amma. Mee lane
దాన్ని నేను గాజు సీసాల్లోకి మార్చేస్తానండీ అంత పెద్ద గిన్ని నా దగ్గర లేదు తిరిగి నిలబెడితే బెజ్జాలు పడతాయి అందుకని నేను దాంట్లో పెట్టాను దాన్ని రెండు మూడు రోజుల్లో తీసేస్తాను
Both pink and normal salt are same but pink salt has extra potassium it is not ideal for hypertension patients nenu vedio lo chusanu aunty. I don't have any scientific evidence or knowledge.
Please increase the sound volume and GUIDE US in corret WAY of the PREPARATIONS must clear MAA don't THINK OTHERWISE thank YOU GOD BLESS YOU ALL WITH LOVE AMEN AMEN AMEN AMEN
Looking super tasty Padma. నేను కళ్ళు ఉప్పు మాత్రమే అన్ని పచ్చళ్ళకి వాడుతాను. 😋
Meeru e pachadi lo avapindi veyyaledhu kada bindu garu...
థాంక్యూ వదిన
Baaga chasaru andi👌👌
Hi పద్మగారు నేను కూడా ఉసిరి పచ్చడి సేమ్ టు సేమ్ ఇలాగే చేస్తాను. ఆవిరి తో ఉడికిస్తాను. గింజలు కూడా theesesthaanu.చాలా బాగుంటుంది.
Super Padma aunty chala Baga chesharu chustene thinali anpistundi 👌👌
Tq
Supper Amma garu👍👍👍👍👍
Super opika andi.🙏
Bagundi andi
Wawoooo nice andi 👌
Thank you so much 🙂
Hi Padma garu ! Choostune thinalanipistundi 👌👌
Tq andi
Aaha eame Ruchi 🤗👌👌👌
అవును కమల గారు చాలా బాగుంది పచ్చడి
Amla pickle super 😊
Super amma... chustene thinali anipinchindi
Super amma ❤
Super padma garu. Naku elane mukkalu tho pattukovalani vundi. Kayalu matram bhale size vunnai. Bindu akka intlo e chettu aschryam vesindi antha pedda chettu, boledu kayalu eppudu chala taggipoinai anipinchindi. Adi amyna mukkala pachhadi supre mudda muddaki mukkalu. Yummy😋
Tq❤️
Super tasty pachadi aunty.
Memu two types lo padathanu
Usiri kayalatho,usiri kaya past tho avakaya chaystamu.
👍
Super andi
పద్మ మా వాకింగ్ ఫ్రెండు లక్ష్మీ గారు స్వగ్రామం అంగలూరు హైదరాబాదులో రిటైర్ అయిన టీచరు మీ వీడియోలన్నీ చూస్తారు. మమ్ములను పద్మ గారు ఏ విధముగా ఉసిరికాయ పచ్చడి తయారు చేశారు మీరు చూశారా అని అడిగారు. ఈరోజు ఇప్పుడే చూసాం మీరు చేసిన శ్రమ చాలా గొప్పది. మేము ఇంకా రుచి చూడలేదు కానీ రుచి చూసిన తర్వాత కామెంట్ తెలియజేయగలము
Chala bagundi aunty garu
Chala baga pettaru padmagaru
Chala baga chesaru Amma Nenu try chestanu 🎉
👍
పచ్చడి బాగా చేసారండి మేము కూడా చూసి ట్రై చేస్తాను
👍
Waw padmagaru norooripothundhandi
అవునా సీతా దేవి గారు
Mouthwatering Padma Garu
😋 ఆంటి గారు
Meeru vade pink salt chala manchidi nenu tella salt sagam pink salt sagam vestanu pink salt valla gas problem radu health ki manchidi
👍
Superb pickle 😊
Thank you 😊
Mouthwatering Vusirikaya Pachadi chesaru Amma 🎉
Thank you so much Amma ❤
Nenu kuda Vusuri pachadi miru chenatlu chestanu.🎉
👍
Fry chesina oil pachadiki vadavacha please teliya cheyandi
వాడుకోవచ్చు అండి ఇబ్బంది ఏమీ లేదు
I just had my lunch and when I hear you eat, I get hungry again, Padma Garu.
మా ఫ్రెండ్స్ మా బంధువులు కూడా మీ లాగానే అంటారు అండి
Padma garu meeru pettina padhati bagundi .nenu motham kaya palam gane patte Danni kaya motham tinaleka padese vallam ila bagundi good idea
Pachadi chusthuntene noru vurutundi❤
కళావతి గారు నెక్స్ట్ ఇయర్ ఇలా పెట్టండి థాంక్యూ అండి
Pachadi so yummy padma gaaru
😋😋😋😋😋😋
Mouth watering amma 👌👌👌👌
థాంక్యూ అండి
Namaste madam.notlo neelloorutunnai.thanku so much madam.
Tq andi
Mouth watering
Supper pickel
Super 😍😍😍 Aunty
Thank you so much
Karam peru rayandi screen pai
Ammaa suppr chesaru.....
Tq mahesh
Aunty garu white rice tinakandi, brown rice tinandi
Simply superb
Padma garu okkassri mee daggara pachikaya vunte kos i na tharuvatha ginja colour cupiñchakalara
బయట దొరికే ఉసిరికాయ లాగానే ఉన్నది అండి గింజ
నిమ్మకాయ పిండండి బాగుంటుంది ,health కి కూడా మంచిది పద్మ గారు, నేను ఎప్పుడూ నిమ్మకాయ వేస్తాను
నేను కూడా నిమ్మకాయలు వేస్తానండి కానీ ఈసారి చింతపండు సరిపోయింది అందుకని నిమ్మకాయలు ఉపయోగించలేదు శారద గారు
Padma bagha patteru pacchadi, meeru talaki hair dye rasera, please reply.
వేసుకున్నాను అండి
ఆంటీ అల్యూమినియం గిన్నెలో కన్నా ఇత్తడి గిన్నెలో అయితే బాగుంటుందండి
Memmalni chuste ma ammamma gurtukuvastundi tanu kuda ilane edina pikle chestundi. A pikle pingani jadi lo pettukunte bagundedi kada aunty because plastic health ki manchidi kadu kada but meru ala tintunte notilo neellu urutunnae super👌👌👌
నా దగ్గర ఉన్న జాడీలన్నీ మొక్కల కోసం వాడాను తీసుకోవాలి థాంక్యూ కవిత
@patnamlopalleturu-pinnakapadma you are most welcome aunty melage naku gardening cheyali ani undi but maku place ledu anduke me Vedios chusi happy ga feel avutanu.
Meeru lotus seeds tho petaru kadha andi flowers vachaya andi nenu 2 years avthundhe enka flowers raledhu andi
Padma garu meeru 100 yellu ayurveda aroghayalatho pasupu , kumkamalatho deergha Suman Gali gha undalani manasara korukuntunna.good night.andi.
🙏
Doubt occhi adighenu. Yemanukokandi.
సుశీల్ గారు మీరు అడగాలి నేను చెప్పాలి నాకు హ్యాపీగా ఉంది మీరు అడిగినందు
Mouth watering amma
Thank you so much
Meeku yentha manchi manasandi.naaku chala nacchutaru anduke,meeru
సుశీల గారు మీరు కూడా అంతేనండి మీలాంటి కుటుంబ సభ్యులు ఉన్నారు కాబట్టి నాకు నాకు మీరే శక్తి అండి
Ma amma kuda chala baga chestadi. Mulakkada avakai kuda chestadi amma. Usiri kaya avakai. Dosa avakai mamidi kaya mukkalu tho ava baddalu anni bhale ga chestadi amma. Mee lane
చాలా హ్యాపీ అనిపించింది కామెంట్ చదివి
Aviri lo udakapedithe aa taste super ga untundi 😊memu curry s elane chesukuntamu amma 😊 chala baguntundi
👍
Hi amma fridgelo pettathara baita pettathara pls cheppandi amma
ఫ్రిజ్లో పెట్టుకుంటా మండి
Dried Amala pieces you can store whenever you want Yvan apply hair pack and also y can eat powder with honey
జాడి లో పెట్టండి
Padma garu ,pachi nune ina poyavachu kada.manam aavakaya ki pachide postamu kada.ala anukuni nenu pyna pachi pappu nune posanu.kayakunda.meeru pachadi chestonte tinalani pinchindi.nenu already ide method lo pattanu
నేను ఇంకొంచెం తిరగమాత వేస్తే బాగుంటుంది అనిపించి అలా నూనె కాసాను
Padma gaaru pachadi chudagaane నోరు ఊరుతుంది
థాంక్యూ లక్ష్మీ గారు
Aunty 1kg usirikayalaku kolatalu cheppandi
వివరంగా చూడండి మీరు క్లియర్గా అర్థం చేసుకుంటారు
Pink salt to pachadi nilava vundadu antaru.maa akka eppudu pink salt tone padutundi.vallintlo bagane vuntayi mari..
నేనైతే ఎప్పుడు నుంచో పింకీ సాల్ట్ తోనే పచ్చళ్ళు పడుతున్నానండి ఇప్పటికైతే నాకేమీ పాడవలేదు
Memu intlo pattinchinam karam veyoccha aunty
వాడుకోవచ్చండి మసాలాలు వేసుకొని కారం
Hi padmagaru, saila's karam adress cheppandi
శైలజ గారి వీడియోలు చూస్తే దానిలో కారం నెంబర్ దొరుకుతుంది అండి
Pickles ammuthara antha chesthunnaru
పెద్దగా ఎక్కువేమీ అవలేదండి పచ్చడి
Nilava vundandi padma garu pinky salt ayithe
👍
Auntygaru cookerlo oka ginnalo usirikayalupethilopalamutha petthi 2or3 whistlesvacchakha chusthey metthagha udhikupothaddhi easyghaginjalu thisi salt pasupu vesukunthey year motthamu vunthadhi eppudukavalsivasthey appudufreshgha chesukovaachinu
ఐడియా బాగున్నది అండి
Meeru kaluputhunna tintunna maku tinalani anipistundi aunty. Mee vodina gariki ivvandi taste manchi kaya icharu. Santhoshapadataru avida kuda. Mee babu vallaki pampandi . Nenu chestanu aunty
జ్యోతి మా వదిన కూడా పట్టింది అందరికీ ఇస్తుంది పచ్చడి ఆమెకి టేస్ట్ చూపిస్తాను. ఆమె పచ్చడి నాకు టేస్ట్ చూపిస్తుంది
Plastic containers vadavadhu. Jadilu kani glass containers kani vadandi. Store chesevi emaina plastic vadavadhu
టుడేస్ పెడతానండి తర్వాత గాజు సీసాలోకి మార్చేసుకుంటాను
Plastic dabbalo vaddu padmagaru
దాన్ని నేను గాజు సీసాల్లోకి మార్చేస్తానండీ అంత పెద్ద గిన్ని నా దగ్గర లేదు తిరిగి నిలబెడితే బెజ్జాలు పడతాయి అందుకని నేను దాంట్లో పెట్టాను దాన్ని రెండు మూడు రోజుల్లో తీసేస్తాను
Kallu vuppu kadhu kalluppu
Ok
మేము నిమ్మ పులుసు వేస్తాము ఎందుకు అంటే నల్లగా అవదు
నిమ్మకాయలు పిండుకోవచ్చు అండి నేను తెచ్చాను కానీ చింతపండు సరిపోయింది అండి
Both pink and normal salt are same but pink salt has extra potassium it is not ideal for hypertension patients nenu vedio lo chusanu aunty. I don't have any scientific evidence or knowledge.
థాంక్యూ అండి
Me eddareki antha pachhade enduku
మా చుట్టాలకి మా తమ్ముడికి మా నాన్నగారికి అందరికీ పంపిస్తానండి
పద్మగారు బిందు గారు వీడియోలు చేయడం లేదు ఎందుకు అని
ఇల్లు కనస్ట్రక్షన్ అవుతున్నది అండి. త్వరలో మంచి వీడియోస్ చేస్తాను అండి. 😊
Please increase the
sound volume and GUIDE US in corret WAY of the PREPARATIONS must clear MAA don't THINK OTHERWISE thank YOU GOD BLESS YOU ALL WITH LOVE AMEN AMEN AMEN AMEN
Edayam నువ్వుల నూనె వలన ఆ టెస్ట్ vachindi నేను పెట్టాను అదుర్స్...
👍
Plastic వద్దు